తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే | #ysr #ysjagan #revanthreddy #yssharmila #undavalli #shorts
    #latestnews
    #ysr
    #undavalliarunakumar
    #ysjagan
    #revanthreddy
    #yssharmila

Комментарии • 707

  • @srinivasmadamshettimadamsh757
    @srinivasmadamshettimadamsh757 16 дней назад +316

    నేను పక్క బిజెపి కార్యకర్త కానీ రాజకీయ నాయకుడు అంటే నేను చూసిన వారిలో రాజశేఖర్ రెడ్డి మించిన నాయకున్ని చూడలేదు

  • @anilm1355
    @anilm1355 16 дней назад +168

    దమ్మున్న మనిషి వైఎస్ఆర్ 👍👍

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 16 дней назад +477

    చాలా బాగా చెప్పారు.
    వైఎస్ఆర్ అంటే ప్రజా నాయకుడు. యెవరూ సరిరారు ఈ నాయకుడికి.

  • @ramunaikBhukya
    @ramunaikBhukya 16 дней назад +319

    ఎ పి లొ దమున నాయకుడు ఏవరంటే డా వై యస్ రాజశేఖర్ రే డీ జగన్ అన్న వాళు ఇదరే 100%

    • @raghugoud186
      @raghugoud186 15 дней назад +1

      Abbacha andhuke 11 icharu

    • @nareshbomm6666
      @nareshbomm6666 13 дней назад

      Deniki ra dhammu ..gudhala petukonika

    • @lavnyavenky3665
      @lavnyavenky3665 13 дней назад

      Anduke kutamiga vacham anduke prajalaku eche padhakalu kuda kaffe ne 😂😂😂😂😂

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 16 дней назад +575

    మన జగన్ కూడా అలాంటి నాయకుడే...కాంగ్రెస్ వారి వలన జగన్ పై బనాయించిన కేసుల వలన కొంత తగ్గవలసి వచ్చింది

    • @aparalakarthik3520
      @aparalakarthik3520 16 дней назад +2

      😂

    • @tejak4724
      @tejak4724 16 дней назад +10

      Yes cases valley only lekapotey yar ne minchena powrrism heroism chudduru central tho modi tho, cases tho irikinchesaru , YSR unnapudu cases pettey dammu yevadeke ledhu

    • @adithyabl2010
      @adithyabl2010 16 дней назад

      ​@@tejak47242014 వరకు ఉండి ఉంటే మన మహామేత మేతకొడుకు ఇద్దరూ బొక్కలో ఉండాల్సింది అదృష్టవశాత్తు చనిపోయి గొప్పోడైపోయాడు

    • @transformertransformer4230
      @transformertransformer4230 15 дней назад

      @@apsaramedicals3978 cbn ఉద్దేశం అదే కదా.. వైఎస్ఆర్ family ni నాశనం చేద్దామనే కదా... కానీ తనకు తెలియ కుండానే pk nu ప్రక్కలోనే పెట్టుకున్నాడు... తను ఎలా సీనియర్ NTR nu వెన్నుపోటు పొడిచాడో అలాగే ఒక రోజు pk kooda పొడవొచ్చు.. వేచి చూడాల్సిందే...

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 14 дней назад +3

      case lu case lu antare aa case lo chupinchina companies abaddhama leka aa companies loki vellina money abaddhama leka one yr lo 64 companies registration cheyinchatam abaddhama

  • @rameshnarayana4731
    @rameshnarayana4731 16 дней назад +141

    నిజం చెప్పావ్ బాబాయ్👌🦅

  • @rajeshkamanchi8075
    @rajeshkamanchi8075 16 дней назад +135

    గొప్ప నాయకుడిని కోల్పోయాం

  • @Shika786
    @Shika786 15 дней назад +40

    ఒక పరువు గల ముఖ్యమంత్రి కుటుంబం అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇదే

  • @nammisrinivasarao150
    @nammisrinivasarao150 16 дней назад +15

    మంచి మనసున్న నాయకులు మన YSR, జగన్ అన్నయ్య గార్లు... వీరి లాగ మనిషన్నవాడు వీరిలా బ్రతకాలి... ఎన్నో కష్టాలకు ఎదురెళ్లారు..రాష్ట్రనికి రాజయ్యారు...ప్రజల గుండెల్లో నిలిచారు

  • @baduguharika2818
    @baduguharika2818 16 дней назад +122

    నిజం చెప్ప వ్ బబ్ యి👌👍💐🙏

  • @transformertransformer4230
    @transformertransformer4230 16 дней назад +202

    విన్నారా డియర్ CBN and PK గారు...
    వైఎస్ఆర్ and YS Jagan గారు మన దేశ రాష్ట్ర రాజకీయాలకు బెంచ్ మార్క్ సృష్టించారు .. కక్ష సాధింపు మానేసి మంచి చేయండి ప్రజలకు

    • @SaiBalaji99999
      @SaiBalaji99999 16 дней назад +11

      వైస్సార్ సీఎం అయ్యాక ఎన్ని మర్డర్స్ జరిగాయో తెలుసా నీకు, అందులో పరిటాల ఒకరు

    • @transformertransformer4230
      @transformertransformer4230 16 дней назад

      @@SaiBalaji99999 Raja Reddy ni evari చంపారు, వైఎస్ఆర్ నీ ఎవరు చంపారు, వివేకా ను ఎవరు చంపారు ఎవరి మీద వేశారు? మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ నే లేకుండా చేశారు కదా... అర్థం కాలేదా ఎవరు చేశారో?

    • @transformertransformer4230
      @transformertransformer4230 16 дней назад +5

      @@SaiBalaji99999 బాబు కు ప్రత్యర్థులు పార్టీ లో ఉన్న ఎదుటి పార్టీ లో ఉన్నా ఎక్కువ రోజులు బ్రతకరు పాపం

    • @saiprasad7431
      @saiprasad7431 16 дней назад

      Adhi meryee cheppali....neku oka dalith doctor nee murder chesinappudu yam ayyavar huka...dippa paguludhi meku

    • @dhanukurakula354
      @dhanukurakula354 16 дней назад +6

      ​@@SaiBalaji99999 CBN unnappudu enni jariginayo telusa niku

  • @srikanthgone3679
    @srikanthgone3679 16 дней назад +88

    YSR గ్రేట్ లీడర్ & దమ్మున్న నాయకుడు & విజనరీ 🙏🙏🙏

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u 16 дней назад +162

    ప్రజలా నాయకుడు

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 16 дней назад +26

    Great message on YSR.

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 16 дней назад +65

    మీరు సూపర్ గా చెప్పారండి నగ్న సత్యాలు మాట్లాడుతున్నారు మీరు మీరు విదురుడు మహాభారతంలో

  • @y.harishy7355
    @y.harishy7355 16 дней назад +8

    వైయస్సార్ జయహో వైయస్సార్🙏🙏🙏🙏🙏మీరు లేనందుకు చాలా బాధగా ఉంది సార్🥲🥲🥲🥲🥲

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 16 дней назад +77

    అదీ దమ్ము ధైర్యం చొరవ ఆప్యాయత ప్రేమ అభిమానం మానవత్వం స్నేహతత్వం ఇంకా ఎన్నెన్నో శుభావాలు కాలబోసిన వ్యక్తిత్వం =వై యస్ ఆర్.అవే లక్షణాలను పుణికి పుచ్చుకున్న వారసుడు మా CM వై యస్ జగన్ 👏👏👏👏👏

  • @lakshmisrinivasatransport7533
    @lakshmisrinivasatransport7533 16 дней назад +93

    Grate ledar

  • @veerareddy8227
    @veerareddy8227 16 дней назад +49

    Johar YSR

  • @sornasorna8554
    @sornasorna8554 16 дней назад +35

    Jai ysr❤Jai jagananna ❤❤❤

  • @user-rn5kd1gv1s
    @user-rn5kd1gv1s 16 дней назад +17

    నాలుగు రోజులు బతికినా జగనన్న లా ఉండాలి సార్

    • @SubbuPokanati
      @SubbuPokanati 15 дней назад

      ఆ బతుకు బతికే కన్నా😂😂

    • @venkyt8525
      @venkyt8525 3 дня назад

      Memu Tamil Nadu lo unnamu Etta development aguthunnadhi last 5 years oka development ap lo jarigindha Amaravati polavaram emmayandha

  • @kondalbeeram2466
    @kondalbeeram2466 16 дней назад +10

    నువ్వు పొగడటానికి తప్ప ఎందుకూ పనికి రావులే ఉండవల్లి..

  • @venkataramanamandaplli4020
    @venkataramanamandaplli4020 16 дней назад +33

    Great leader

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt 16 дней назад +17

    J jagan God bless you bro ❤❤❤❤❤❤

  • @sbassbanwars
    @sbassbanwars 15 дней назад +2

    Jai Jagan Mohan Reddy garu 💪✌️😄👌🙏

  • @nmahalakshmirao4545
    @nmahalakshmirao4545 15 дней назад +3

    Ysr రియల్ political హీరో

  • @gsreddy1835
    @gsreddy1835 16 дней назад +31

    Undavalli Arun Kumar super duper speech Rajasekhar Reddy the leader sem Tu sem YS Jagan Mohan Reddy❤❤❤❤❤❤

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 16 дней назад +3

    విమర్శకుల నోళ్లు మూయించి ప్రశంసలను పొందిన సుశీలి YSR the LEGEND

  • @saravanaacham9919
    @saravanaacham9919 16 дней назад +29

    JOHAR YSR 🙏 🙏 🙏

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 16 дней назад +20

    Great leader. YSR

  • @arigelacharan9201
    @arigelacharan9201 16 дней назад +2

    దమ్మున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు జగనన్న 100./

  • @user-ec4fn5rc2r
    @user-ec4fn5rc2r 15 дней назад +3

    సూపర్ గా చెప్పారు సార్ మీరు100%

  • @janshikumar1665
    @janshikumar1665 16 дней назад +10

    Supar sir❤❤

  • @maryrani4319
    @maryrani4319 15 дней назад +3

    ఎంత బాగా చెప్పారు సార్ ❤❤❤

  • @kmkumar9946
    @kmkumar9946 16 дней назад +29

    అతన్ని చూసే కొడుకుకి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు.కానీ కొడుకు నిలబెట్టలేక పోయాడు. కారణం కొడుకు కాదు. చుట్టూ చేరిన వారు.

    • @venky706
      @venky706 16 дней назад +1

      Hit aithe jagan great antaru.odipothe waste antaru.prajala ki konni expectations untai avi reach avvaledhu anduke odipoyadu.lotu budget state,corona valla anukunnavi cheyalekapoyadu.ysr garu unapudu central lo congress undi enni nidhulu kavalanna ichindi.jagan ki ala ledhu pina bjp kabatti nidhulu thakkuva vachai

    • @mattanelson2253
      @mattanelson2253 16 дней назад

      Yes​@@venky706

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 14 дней назад +1

    మరపురాని మంచి మనీషి వైస్సార్ గారు

  • @momulavemareddy1209
    @momulavemareddy1209 16 дней назад +4

    Great words sir

  • @RamanababuVadlapati
    @RamanababuVadlapati 15 дней назад +1

    ఎస్ దమ్మున్న నాయకుడు మనసున్న నాయకుడు పేదల నాయకుడు వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి సీఎంలు వస్తారు పోతారు నాయకుడు అంటే ఎలా ఉండాలి అని నిరూపించు చూపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి జై వైయస్సార్

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 15 дней назад +1

    జీవితంలో ఒకసారైనా ఉండవల్లి గారు ఊసరవెల్లిలా కాకుండా నిజాయితీగా మాట్లాడతారని చూస్తున్న పాపం ఆ ఇంకా అదృష్టం లేనట్టుంది

  • @GaneshVignesh-fv5xg
    @GaneshVignesh-fv5xg 14 дней назад +1

    నేను తెలంగాణ నుండి వైస్సార్ రియల్ హీరో వీ మిస్ యూ సార్

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 8 дней назад +2

    Super Good program ❤❤❤❤❤❤ YS Jagan Mohan Reddy Garu Always Great

  • @m.hakkani1097
    @m.hakkani1097 16 дней назад +1

    Yes 💯%✓ JOHAR YSR GARU 💖💖

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 16 дней назад +4

    That is ysr family

  • @user-sk1pm5ty3r
    @user-sk1pm5ty3r 16 дней назад +4

    Jai YSR Jai Jagan

  • @king.311
    @king.311 14 дней назад +1

    SUUUUUUUUUUUPER గా నిజాన్ని చెప్పారు ....
    That is GREAT YSR.....

  • @venkataramanareddy4954
    @venkataramanareddy4954 16 дней назад +5

    That is yar🎉🎉🎉❤❤❤

  • @user-qm5rp8mv5x
    @user-qm5rp8mv5x 16 дней назад +8

    Dharidrulu Yendharu Unna Wast Jai Y S R Garu

  • @BhanuPrasad-jg6us
    @BhanuPrasad-jg6us 12 дней назад +1

    ఎక్కడ చెప్పాడు రా ఇద్దరు ఒకటే అని. జగన్ కీ వైఎస్ఆర్ కి చాలా difference ఉంది.

  • @alakuntaaparna5727
    @alakuntaaparna5727 13 дней назад

    అరునన్న.. Great explained.. 🙏🙏
    నవ్వడం యోగం.. 🙏🙏🙏YSR
    నవ్వలేకపోవడం ..రోగం బాబు😢😢😢😭😭

  • @inamadugunarayanarao3049
    @inamadugunarayanarao3049 11 дней назад

    ఇలాంటి మాటలు ఎంతసేపూ అయిన వినాలని అని పిస్తోంది ఆ మహానుభావుడు గురించి

  • @SureshPodeti
    @SureshPodeti 15 дней назад +1

    సార్ మీరు చాలా గొప్పగా చెప్పరు 🙏🙏
    పులి ఎపుడు పులి ఒంటరిగా vasthadh👍👍👍👍👍

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 4 дня назад +1

    Super sir, your speech great

  • @blessy.nithishafun
    @blessy.nithishafun 16 дней назад +4

    Johar YSR😢

  • @NagarjunaReddySP
    @NagarjunaReddySP 12 дней назад

    మీరు చెప్పిన మాటలు 100% నిజం sir thankyou

  • @sathwikofficial25
    @sathwikofficial25 16 дней назад +1

    ఎవరనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు జై జగనన్న జై వైసిపి

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 3 дня назад +1

    ఈ ఎదవ వల్ల ఏపీకి ఏమైనా పది రూపాయలైనా ఉపయోగం ఉందా

  • @vishnu_singer866
    @vishnu_singer866 11 дней назад +1

    విషపు నవ్వు మహా మేత

  • @user-qm5rp8mv5x
    @user-qm5rp8mv5x 16 дней назад +3

    Indian Lone the Great One and Only Y S R Johar YSR Garu

  • @suryavaddadi1910
    @suryavaddadi1910 13 дней назад

    Ysr గురించి ఎంత చెప్పినా తక్కువే. ❤.🙏

  • @manishreddy1569
    @manishreddy1569 День назад

    కరెక్ట్ ఏ భయ్య కానీ ఆని వేళలా నవడం మన్నకే మంచిది కాదు ఇది జగన్ అన్న కు తెలియాలి 😢😢

  • @kirankumarg5217
    @kirankumarg5217 16 дней назад +1

    అది జగనన్న జగన్ గారంటే ప్రతిపక్షాలకు కూడా కానీ ప్రతి ఒక్కరికి జగనే వైయస్సార్ చూసినా ఒక్కటే

  • @reset.india20
    @reset.india20 11 дней назад

    వ్యక్తి పూజ దేశానికి పట్టిన దరిద్రం
    .. ప్రపంచం లో ఎక్కడా లేదు..

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 16 дней назад +2

    Good good good sir

  • @mahammadkhaseem6529
    @mahammadkhaseem6529 14 дней назад +1

    పండితపుత్రః పరమ సున్తః

  • @hazarathete5132
    @hazarathete5132 15 дней назад +1

    పెద్దయిన తర్వాత మళ్లీ జగనన్న

  • @sudhabolla8487
    @sudhabolla8487 12 дней назад +1

    Correct sir❤👏👏👏

  • @rams2951
    @rams2951 16 дней назад +1

    అంత లేదు 2004 కి ముందు వాళ్ళ ఆస్తులు సీఎం తరువాత ఆస్తుల ఒక్కసారి income టాక్స్ రిటర్న్స్ చూడండి

    • @ganeshbhoya9187
      @ganeshbhoya9187 16 дней назад

      vaalla family etuvanti mundamopulu baaga dochukunnaru anduke e bhaja tttthhhhuuu

  • @janaproductions7556
    @janaproductions7556 14 дней назад

    జయహో వైయస్సార్ జయ జయ వైఎస్ఆర్ నాయకుడు అంటే అలానే ఉండాలి నాయకుడు అంటే ఇలానే ఉండే రాజశేఖర్ రెడ్డి

  • @melikavarlakshmi4227
    @melikavarlakshmi4227 16 дней назад +2

    ❤❤❤ Jai ysr

  • @Suneeth_Ap_123
    @Suneeth_Ap_123 7 дней назад +1

    100% correct

  • @vickytony9601
    @vickytony9601 10 дней назад

    ఇతన్నినుంచి నేర్చుకోవాలి షర్మిల

  • @bhusanadatravu3680
    @bhusanadatravu3680 13 дней назад

    ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవల్లి రాజకీయ నాయకుడు

  • @solmanraju3827
    @solmanraju3827 13 дней назад

    బాగా చెప్పారు సార్ రాజశేఖర్ గారు లెజెండ్

  • @kmartin6977
    @kmartin6977 9 дней назад

    అంతకన్నా గొప్ప నాయకుడు మా జగనన్న చచ్చినోడి దగ్గరకి కూడా velli💐నవ్వు తాడు 😂😂

  • @ullikrupammaullikrupamma6573
    @ullikrupammaullikrupamma6573 14 дней назад +1

    Ysr is. 🦁🦁🦁🦁

  • @ashokkommu1802
    @ashokkommu1802 16 дней назад +1

    ప్రజా నాయకుడు జై YSR గారు

  • @syamsundar8844
    @syamsundar8844 12 дней назад

    ఆ నవ్వు కు అర్థం జాగ్రత లేపేస్తా అని అందుకే అసమ్మతి లేదు. తరువాత కొడుకు లేపిసినతరువాత నవ్వ తాడు . అదేకదా నువ్వు చెప్పేది సామీ

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 16 дней назад +1

    🙏🙏👍👍👍👍👍

  • @samueln7721
    @samueln7721 10 дней назад

    రాజశేఖర్ రెడ్డి వేరు జగన్ రెడ్డి వేరు రాజశేఖర్ రెడ్డి సూపర్

  • @gollarajubotu
    @gollarajubotu 3 дня назад +1

    నీకిచ్చిన 70 వేలకోట్లు ఏమయ్యాయి 😄😄

  • @prasadbolla4579
    @prasadbolla4579 5 дней назад

    ఆంధ్రలో నేను ఉండపల్లికి మించిన నాయకుడిని సూడలేదు😂

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785 16 дней назад +3

    ఏందిరా సామి.
    నీవు పొగుడు తున్నావా? లేక .....
    లేకపోతే ఏ కొడుకు అయినా తండ్రికి పేరు తేవాలి.
    మనవాడు చేసింది ఏమిటి? తండ్రి ని చూసి ఓటు వేసినందుకు మనవాడు ప్రజలకు చేసింది...... అదికూడా నీవే చెప్పాలి.......

  • @Bhagyamma-lz5pp
    @Bhagyamma-lz5pp 15 дней назад

    Very.good speech sir.thankyou sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chinnaYchinna-qj3yk
    @chinnaYchinna-qj3yk 14 дней назад

    ఎవరు అడ్డు వస్తే వాళ్ళని చెప్పడమే అదేమైనా వైఎస్ఆర్సిపి ఈ బలం

  • @suryabhai1530
    @suryabhai1530 12 дней назад

    YSR is greatest Indian political guider, We are not reach him till date ,he is our inspiration

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 14 дней назад

    ఒక మనిషి ఎలా బ్రతికాడు అని అతని చావు చెపుతుంది.అని పెద్దలంటారు.నువు చెప్పే నీతిమంతుడు కి దిక్కులేని చావు ఎలావచ్చింది.

  • @mallikarjunathimmanapalli6506
    @mallikarjunathimmanapalli6506 16 дней назад

    Great words undlavalli Sir 🙏🙏🙏

  • @rameshbollutf6375
    @rameshbollutf6375 12 дней назад

    నిజం చెప్పారు సార్ ఐ యాం గ్రేట్ లీడర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి

  • @mohan-bp4or
    @mohan-bp4or 13 дней назад

    రాజకీయాలకు రారాజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకు ఎవరు సాటిరారు

  • @rajafali5593
    @rajafali5593 11 дней назад +1

    Johar YSR ❤❤

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 14 дней назад

    Leave Like A Legend.....YSR....

  • @devadulauma7889
    @devadulauma7889 16 дней назад +5

    YSR THARAVATHA ANTHATI CHARISHMA UNNA NAYAKUDU JAGAN ANNA OKKARE🙏🙏🙏🙏

    • @VaraPrasad-kh8xk
      @VaraPrasad-kh8xk 16 дней назад

      Gud joke😂😂😂

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 16 дней назад

      ​@@VaraPrasad-kh8xk anna okati chepana cbn gaaru schools kosam oka development cheyaledhu endhuku ante vaaliki vote rights ledhu kaabati but alcohol manchiga istha ante elder people didn't think about their children's life but they thought of only drinks and jagan took it serious on nadu nedu on schools and good health sector as u can see 5 medical colleges completed and 12 is still in construction and udannam kidney hospital was started and completed for uddanam kidney failure people and uddanam water project for uddanam people

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz 15 дней назад +1

    వైస్సార్ 🎉🎉🎉🎉🎉🎉

  • @intelligenceagency6570
    @intelligenceagency6570 15 дней назад

    Some people rarely will born like Ys.RajashekarReddy and lives in people heart for lifetime

  • @chinthalasudhakar6131
    @chinthalasudhakar6131 11 дней назад

    అలాంటి సేవకుడి మీద A 1 నేరస్తుడిగా FIR లో నమోదు ఎలా చేసారు సార్

  • @vundavallifans
    @vundavallifans 14 дней назад

    ❤❤❤❤ love you sir... you are always legend

  • @ophealers1719
    @ophealers1719 13 дней назад

    Correct ga cheparu

  • @challachinnarao4140
    @challachinnarao4140 11 дней назад

    Yes 100 % correct that is YSR

  • @vravi5727
    @vravi5727 15 дней назад

    Great leader in India and Congress party ❤❤❤❤

  • @shafiahammed3325
    @shafiahammed3325 11 дней назад

    Yes johar. YSR sir it's a great ledar Andra Pradesh 🙏🙏🙏