పక్కా
HTML-код
- Опубликовано: 7 сен 2024
- పక్కా #తెలంగాణ_పాయపు_లుసు రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా కూడా దీన్ని కొట్టేది మరోటి లేదు🦴//paya soup.
#payasoup
#payapulusu
#goatpaya
#muttonpayasoup
#muttonpayacurry
#muttonpayarecipe
#pardhasaradhiplans
#treditionalpayasoup
#paya
#muttonpaya
#mutton
#telanganapaya
#telanganastylepaya
#viralvideo
#payasouprecipeintelugu
#telugupayasoup
Mee aayana Adrushta vanthudu maaku aa bhaagyam ledhu
అయ్యో రాములా😃😃
Thank you 😊
@@pardhasaradhiplans😊😊000gl mkm
@@pardhasaradhiplansaád
@@pardhasaradhiplans😊😊😊😊
Lll
మీరు తింటుంటే మాకు నోరూరుతుంది సార్
Thank you
ఆ య న correct గా చెప్పారు. Matladedi లేదు...thinude ani. He is correct.
Exactly
అబ్బా... మీరు తింటుంటే మాకు నోరూరిపోతోంది.
Thank you 😊
Super 👍
Thank you
Like this type receip
Thank you 😊
Super Akka Bava melagathinu
సరే thank you 😊
Na favourite recipe really mouth watering 😋😋😋😋😋😋😋😋😋😋
మీ మౌత్ అలా watering రావాలనే ఇలా ప్లాన్ చేశాం😊
Thank you 🤝
Thanks for medum.
Thank you
Super
Thank you 😊
बहुत ही बढिया बनाया आपने यह मटन पाया बहुत अच्छा सा आपको बहुत बहुत धन्यवाद सा 🙏🙏
Shukriya 🙏
Chala manchiga undi 🤤🤤🤤🤤
Ek number boletooo👌👌👌👌
Thank you 😊
Nice sister
Thank you 😊
Super super ❤
Thank you 😊
Exlent ❤
Thank you 😊
మీ హుస్బేండ్ తింటుంటే మాకు తినాలనిపిస్తుంది, బాగా నచ్చితే అలానే తింటాముగా... ❤️👌🙏
అవును సార్
Thank you so much 🙏🙏
Superrrrr. Superrrrr. Superrrr.
Thank you
Thank you
Thank you 🙏
👍IdhemanaTS,Paya
అవును
భాగ్యలక్ష్మి 👌👌👌👌👌👌
Thank you
Super 👌👌💐
Thank you 😊
super 😅
Thank you
Good sister
Thank you😊
Super ra
Thank you 😊
సూపర్ మేడం
Thank you
Supet.akka.❤
Thank you 😊
Nice
Thank you
Wow excellent 👍
Thank you 😊
👌👌👌👌👍😋
Thank you
మీ అయన మాత్రం సూపర్ తిన్నడు
నీళ్లు ఊరేటట్టు 🥰
అవునా
Thank you 😊
తలకాయ కూర పాయ లో చింతపండు రసం కాదు కాస్త బత్తాయి జ్యూస్ కాస్త దానిమ్మ జ్యూస్ కాస్త చెరుకు రసం చేస్తే చాలా బాగుంటుంది మీ ఆయన మాత్రం ఇప్పుడు తినే దానికంటే డబల్ ప్లేట్ లాగించేస్తారు😂😂
Thank you for comment🙏
We can try it
Thank you sir 🙏🙏
Akka meeru super akka prathi message ki reply yestunaru super akka 10కిఫాలోవర్స్ కావాలని మనస్ఫూర్తిగా ❤🌹🙏
Thank you so much brother
మీ సపోర్ట్ వుంటే దానికి పదింతలు ఐతయ్ 🤝😍
Supar 👍
Thank you
Very nice madam thank you
Thank you so much 😊
Nice👌👌👍👍👍
Thank you 😊🤝
mana vantakam taste bhaga rakapote kallu musukoni elaga tenalo chala bhaga face expretions natincharu siroo
మీకు అలా అనిపిస్తే ఏం చేస్తాం
Paya & Shorv good
Thank you 😊
Meeru tene vidanam chala bhagundi brother continue 👍
Thank you bro 🤝
Namasthe
🙏
Weri good 👍👍👍👍👍👍
Thank you 😊
Super trust
Thank you 😊
Ok anna mata ennisarulu annaro okasari lekkapettandi
So many times
Thappu emi anledhuga...
Thank you 👍
అన్నానీది కరువు ప్రాంతం మా
మాది చెరువు ప్రాంతమే....
చెరువులు వుంటే కరువు వుండదు గా😂🤣
👌👌👌👌
🤝
Super 😅
Thank you 😊
Super
Thank you 😊
Bagundi
Thank you 😊
Supar.akka
Thank you 😊
Thammi nuvvu mastu adrustavanthunvu bhai😊😊🎉
Thank you 😊🎉
Super👌👌👌
Thank you 😊
జాబ్స్ కన్నా యూట్యూబ్ లు చేసుకుంటే పోతుంది. నీ లెవెల్ చాలా చేంజ్ అయింది
అనుకున్నంత సులువు కాదు youtube.
Overnight రాదు ఏది.....
ఎన్నో గక్కముక్కలు తింటే కానీ ఇగో ఇక్కడవరకు వచ్చినం...
అదికూడా మేము పెట్టేవాటికి వచ్చేవాటికి సరిపోతున్నై ఇంకా మిగులుడు లేవు....😌
చూసే వాళ్ళు మీలా అనుకుంటుర్రు ఏం చేస్తాం😞
👌👌👌
🤝
Super amma
Thank you 🙏
Anna nuv tintunte maku notilo nillu urutunnai nuv chana adushvantudavu manchi vadina dorkindi you God
Thank you so much bro🙏🤝🙏🤝
తెలంగాణా స్టైల్ లో చెయ్యండి ఘాటుగా
చేశాం
Thank you
నమస్తే మేడం. ఇలా నేను వెయ్యి చేశాను
మేము కూడా మస్తుగా చేసినం కానీ
RUclips లో ఇదే పెట్టినం😊
Thank you
Super నేను try చేస్తా ...రేపు sunday..😅
జలుబు ఎక్కువగా వుంది...
చెయ్యండి
ఉపశమనం వుంటుంది
😊😊😊😊😊
🤝
Nice
Thank you
Ok sup
🤝
Njeer
🤔
M swaminathanpura
👌👌👌
Thank you 😊
Chinta pandu puluse veyali
Exactly
Curry chese style bagale
👍🤝
👌👌😛
Thank you 😊
Nice akka. Miru bagundali. Nannu dathatha tisukondi roju mi vantalu test cheyyochu kadupuninda tinochu kuda😀
Ha...తీసుకుంటా😆
Thank you ma🤝
Super I want shoop
తప్పకుండా
Thank you 😊
Madam vantalaku rice bran oil vadandi please
Sare andi
Thank you 🙏
Hii
👌👌👌👌👌👌👌👌👌
Thank you 😊
Memu dunapothu kalu anukunam
Parledhu
Anukondi
Thank you 👍
నేను గిట్ల తెలంగాణ నే గాని మీరు shorts జేసేప్పుడు జర్ర phon వైపు జూడకుండా జేయ్యిర్రి 🙏🙏🙏అమ్మ మీకు దండం తల్లి
🙏🙏🙏🙏😀
Malaga ralay
Naaku Machale 2
Super Paya🎉🎉
Thank you 😊
Manduthunnattundi....
😆😆😃😜
సూపర్ 🎉👌మేడం 🎉🎂🍟
Thank you 😊
@@pardhasaradhiplans
Thanks and welcome
Superb 😊
Thank you 😊🤝
@@pardhasaradhiplans 🤗
👌
Thank you 😊
nice❤❤❤❤❤❤
Thank you 😊
😋😋😋😋😋😋😋😋😋😋😋😋
Thank you 😊
Medam addanki vari gurinche cheppandi
Thank you
Ok ok ok ok ok ok ok ok ok ok ok
Ya ok 😜
Telangana curry Ela UN Taru
🎉🎉
🤝🤝
చింతపండు కన్నా టమేటా వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ ఆయన మీ సార్ గారు తినడం బాగాలేదు చాలా రోజులైనట్లుంది అన్నం తిని Ok nice
Thank you so much 🙏🤝
Prasad annam alaagey thinali.. spoon tho tho Aru nee laaga
S exactly 💯🤝
మంచిగా తిన్నాడు...
కడుపునిండా.....
భేషజాలు లేకుండా అలాగే తినాలి....
🙏🙏
❤
🤝
Well done guys 😊 yummy yummy😋
Thank you so much 😊
మీ వైఫ్ వంట ఏమో గాని మీరు మొదటి ముద్దని అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మొక్కి తిన్నారు చూడండి అది బాగుంది.
Thank you 🙏
😋😋😋😋😋💗💗💗🥰
Thank you 😊
Udikinchetapudu salt veyyaleda miru?
లేదు
Thank you
Thank you 😊
Chinthapandu pulusu enduku thalli vest kada
Parledhu vekukovachchu
Sister ginne lo kill entha cheppaledhu sister
సరిపడా
😊
🤝
😀😀😀👍👍👍
🤝
Ki Mera chicken Payal picture😊
,
🤔
😢
Soups pulusuveru nuvchesindhipulusu
Ok మేడం
చింతపండు వెయ్యడం ఏంటి తల్లి 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️😂😂😂🤣🤣🤣🤣
ఫేమస్ ఐనోల్లు పెంట చేసిన పరమాన్నం లా చూస్తారు
ఇప్పుడే స్టార్ట్ చేసేటోల్లు పరమాన్నం చేసిన పెంట లెక్క చూస్తారు.
మీకోసం కాదు ఈ example చాలా మంది ఇట్లనే వుర్రు
పట్టి పట్టి మరి తప్పులు వేతుకుతురు.
మటన్ లో చింత పులుసు పొయ్యరు కానీ
తలకాయ కూర,పాయ లో పోసుకుంటారు
ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చెయ్యొచ్చు ఏముంది ఇందులో పడి పడి navvuthurru
Any way thank you for your comment 🙏
Super sir🙏🙏