Swagatham suswagatham - Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • An entrance song for the Holy Mass.

Комментарии • 20

  • @balakrishnam7461
    @balakrishnam7461 4 года назад +5

    పడిపోయిన ఆత్మను కూడా లేప కలిగే ఏకైక పాట స్వాగత గీతం

  • @Sampathkumar-if3il
    @Sampathkumar-if3il Месяц назад

    సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక 🛐🙏🙏🙏

  • @Sampathkumar-if3il
    @Sampathkumar-if3il 3 месяца назад

    యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను 🙏🛐

  • @durgamumesh9074
    @durgamumesh9074 9 месяцев назад +1

    స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం -2
    సుస్వరల శుభ సప్త స్వరాలతో హృదయ పూర్వక శుభ స్వాగతం -2
    దైవ జనమ రారండి దేవుని దివే పొందండి -2
    స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం
    అలసి సొలసిన జనులారా నా యొద్దకు రమ్మని పిలిచేనుగా -2
    కష్టసుఖాలు వ్యాధి బాధలతో -2
    దేవిని స్తుతించి అరాడిధం -2
    దైవ జనమ రారండి దేవుని దీవెను పొందండి -2
    స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం
    నేనే సత్యం జీవం మార్గం అనుసరింప
    పుమని పలికెనుగా -2
    ఏక కుటుంబం ఐక్య సంఘముగా -2
    దేవుని స్తుతించి ఆరాడిధం -2
    దైవ జనమ రారండి దేవుని దీవెను పొందండి -2
    స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం -2

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 4 года назад +3

    This song is like mass Entrance cum Bhajan song. So sweet n melodius🙏

  • @jeswinpjose7632
    @jeswinpjose7632 3 года назад +2

    This is what i searching for long

  • @lovelysanjucreations2345
    @lovelysanjucreations2345 4 года назад +1

    Excellent e song e roju padamu

  • @michaelbalayesu6376
    @michaelbalayesu6376 4 года назад +3

    Good singing father

  • @ruthammajakkula7633
    @ruthammajakkula7633 4 года назад +2

    Nice song father

  • @raajuskm.raajuskm.1946
    @raajuskm.raajuskm.1946 3 года назад +1

    Super hit song🙏🙏🙏🙏🙏🙏👍✝️🛐💐🌷💐

  • @kondagopi-rh3hs
    @kondagopi-rh3hs 6 месяцев назад

    Sweekarinchuma song kavali bro
    Pavithrathma swaram

  • @Vijayviharalu
    @Vijayviharalu 9 месяцев назад

    Track unte బాగుంటుంది

  • @panthaganikameswari5261
    @panthaganikameswari5261 5 месяцев назад

    Super🎉🎉🎉

  • @dorababu1983
    @dorababu1983 Год назад

    Nice song's...all good...❤❤

  • @raajuskm.raajuskm.1946
    @raajuskm.raajuskm.1946 3 года назад

    Please total songs upload cheyandi thise aulbum🙏🙏🙏✝️🛐

  • @rajanimocharla3924
    @rajanimocharla3924 3 года назад +1

    Please send this song lyrics

  • @gudiseyprakashdsp4861
    @gudiseyprakashdsp4861 3 года назад

    Please total songs upload cheyandi ee album

  • @st.annespremnivassociety1102
    @st.annespremnivassociety1102 4 года назад

    Lovely song

  • @gudiseyprakashdsp4861
    @gudiseyprakashdsp4861 3 года назад

    Praise the lord

  • @katravathbalajinaik2588
    @katravathbalajinaik2588 3 года назад

    ఇంకా డివోషనల్ సాంగ్స్ పెట్టండి సార్