ఆడపడుచు ఆవేదన || Sunaina Vlogs ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • #SunianaTheOriginal #sunaina #frustrationsunaina #TamadaMedia #teluguvlogs #AcressSunaina #meesunaina #frustration #Sisterinlaw #frustratedwoman #summervlog #trendingvideo #womenizer #trendingvideo #teluguvlogs
    Please do subscribe to My Channel ‪@sunainatheoriginal‬
    Powered By : #Tamadamedia
    Follow Me On : / sunainatheoriginal

Комментарии • 359

  • @kothapallivasukirani3338
    @kothapallivasukirani3338 Год назад +39

    మేము కూడా వదిన బాధితులమేనండి సునైనా గారూ same మీరు face చేసే బాధలు అన్ని మేము అనుభవిస్తున్నాం అత్త గారి ఇంట్లో మా మాట చెల్లదు పుట్టింట్లో వదినల పెత్తనం. ఫ్రెండ్లీ గా ఉండాలని చుస్తే శత్రువుని చూస్తున్నట్టు చూస్తారు వదినలు. వదినల్ని మార్చలేం

  • @nagasravanthijuntupally818
    @nagasravanthijuntupally818 Год назад +38

    That dialogue maku nduku alanti mogudu dorakaru,,,, relatable 💝

  • @rohanpm8835
    @rohanpm8835 5 месяцев назад +5

    👌👌 సునైనగారు. చాలా చాలా బాగా చెప్పారు. అమ్మనాన్న ఉన్నంత వరకు వెళ్ళాలి అనుకునే కోవకు చెందిన దాన్ని. అమ్మ చనిపోయింది నేను వెళ్ళడం బంద్ అయ్యింది. అమ్మ చనిపోయాక నేను అన్నలు , వదినలు , న్ననా వల్ల బాధింపబడిన ఆడపడుచుని. నేను ఒక్క అడుగుడుచునే . నాకు 3 అన్నలు 3 వదినలు.

  • @Deepika0098
    @Deepika0098 Год назад +33

    Exactly ma vadina kuda same meru cheppinatle chestundi ma annayya okade kavali inka evaru vaddu ma family lo ame ki😢😢😢😢😢😢😢

  • @bharathy83
    @bharathy83 Год назад +50

    Siblings become strangers after marriage. We should be so conscious while speaking to them so that their spouse don't get offended.

  • @srilathakathraji1010
    @srilathakathraji1010 Год назад +20

    Madam thank you for making this video....Iam facing same problem at present , 100% relative to my life.....iam suffering a lot .you are really involved in the character...the best artist...i like your presentation....

  • @nadiyarayapati1534
    @nadiyarayapati1534 Год назад +22

    Sunaina pls make a video about husband ignoring his wife and giving much priority to his parents and sisters.

  • @adityav236
    @adityav236 4 месяца назад +2

    Joint families wife frustration topic pls
    Means father n law . 3 brothers
    So 3 families get-together, family outing , every day chck post .. while going out
    Where are u going enquiry
    Chepalsindi kada -- while going out
    Functions ki kalasi vedham - late getting ready
    Etc issues 😂

  • @lalitha8547
    @lalitha8547 Год назад +6

    My God 😮 sunayana same ఇలాగే నేను అనుకున్నాను ఫ్రెండ్ లా.కానీ వచ్చింది మొదలు పెట్టింది పెత్తనం పనికి కాదు పెత్తనానికి. ప్రతి దాంట్లో ఎంట్రీ చెడగొట్టతనికి.అమ్మ తో మాట్లాడి న నాన్నతో మాట్లాడిన అన్నతో మాట్లాడిన😢దూరి పోయ్యేది. ఇంకా బయటి వాళ్ళకి ఆడపడుచు ఉంది కదా నేను పుట్టింటికి వెళ్ళలేదు అనేది.దీని మొహం మండ అది రాకముందే నేను ఉన్నాను కదా.మా పుట్టింట్లో దాని పెత్తనం😮 టార్చర్ పెట్టింది.వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ల వదినేను బదిన్చేది.నేను ఆడ పదుచుని అని. అధికారంతో😮

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m Год назад +60

    Those who don't have brothers are lucky!!

  • @SrividyaVurrinkala
    @SrividyaVurrinkala Год назад +54

    Adapaduchu friendly ga unna Athagaru interferes between them and spoils the relationship. This is very true. Athagaru manipulates the whole family and spoils the peace.

  • @venuanu4533
    @venuanu4533 Год назад +133

    Madam government jobs ki prepare ayye house wife frustation cheyyandi, chala mandhi connect avutharu

  • @rasnavenirasnaveni7745
    @rasnavenirasnaveni7745 Год назад +24

    We want part 2.... Inka chala chala miss iyyaru

  • @madhavisunil3745
    @madhavisunil3745 Год назад +2

    E character lo ina parakaya pravesam chesi frustration srusti cha gala satta meku undi sunayana garu❤❤❤😂😂😂

  • @EVyshnavi-m3s
    @EVyshnavi-m3s Год назад +45

    Dhiniki reverse video kuda cheyandi akka frustration on adapaduchulu ante husbend akkalu midha frustration video cheyandi akka

    • @divsri2782
      @divsri2782 Год назад +1

      Waiting for this😂

    • @Tej1965
      @Tej1965 Год назад +2

      Already chesesindi... Dani tarwathe idi

    • @geethagracy3820
      @geethagracy3820 Год назад +1

      Please akka reverse cheyandi

    • @sindhuvarma1260
      @sindhuvarma1260 Год назад +2

      Yes reverse cases are more than this .this is rare .but aadapaduchulu torture ekkuva .

    • @AnuRadha-gh2sy
      @AnuRadha-gh2sy Год назад

      Chesaru gaaa

  • @tuljagobburu9117
    @tuljagobburu9117 Год назад +9

    Amma meeru chaala traditional ga Mahalakshmi laaga unnaaru. You always respect our tradition . God bless you

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 7 месяцев назад +3

    Thanks a lot సునయన madam. బాగా చదివారు కుటుంబాలను. మీ వదిన మిమ్ములను ఏమయినా అంటే చెంపకు ఒక్కటి veyai,. Kvr, guntur,

  • @sushmamamidoju
    @sushmamamidoju Год назад +7

    Meeru cheppinatlu maha aythe 30% untaru akkoo.. 70%dabidadibide💆‍♀️🙆‍♀️✊..

  • @Jagriti_050
    @Jagriti_050 5 месяцев назад +4

    వదినల బాధితుల సంగం పెడదాం అండి సునయన గారు😂

  • @CivilizeTribe
    @CivilizeTribe Год назад +8

    Anna lu anni chustaru, vintaru, gamanistaru… kani react avvaru.. 🤐best ani urukuntaru

  • @vanikrishna4262
    @vanikrishna4262 Год назад +6

    మా ఆడపడుచులు కూడా మీరు కేవలం ఈ ఇంటి కోడళ్ళు మాత్రమే
    మీకు మాకు ఏ రిలేషన్ లేదు మీరు కేవలం మా అన్నయ్య భార్యవు మాత్రమే
    మా అన్నదమ్ములు,మేము మాత్రమే
    మీతో మాకేపనీలేదు మాఇండ్లల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా మా అన్నదమ్ములు హాజరైతే చాలు మీరు వచ్చినా రాకపోయినా మాకు ఏం సంబంధం లేదు
    మీరు బయటినుంచి వచ్చిన కోడళ్ళు మాత్రమే
    మేము రక్తసంబంధం
    మీరు మా ఇండ్లకు వచ్చినా, రాకపోయినా మాకేమాత్రం ఫరక్ పడదు అనీ మా ఆడపడుచులు ఎప్పుడూ ఏదో రకంగా సాధిస్తూనే ఉంటారు మీరెంత మీ విలువెంత అనీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు
    మాకు మనసుండదా ఇష్టం వచ్చినట్లు ఇలా నోరేసుకునీ వదినల మీద కాట్లకుక్కల్లాగా మీదపడీ కరెచేస్తూ ఉంటే ఎవరైనా ఎంత వరకు ఓర్చుకోవాలీ అందుకే ఈ అన్నదమ్ములకు మేమంతా కలిసి ఒకేసారి ఒకేమాట చెప్పేసాము మీ పుట్టింటికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేము హాజరుకావాలనుకోవడం లేదు మీ అన్నదమ్ములు మాత్రమే వెళ్ళిరండీ అనీ కొన్ని ఫంక్షన్స్ కు వెళ్ళకుండా మానేసి పీడావిరగడైపోయిందీ అని హాయిగా మాపని మేము చేసుకుంటున్నాం ఇప్పుడు మాకు చాలా చాలా బాగుంది ఈ ఆడపడుచులు వీళ్ళేదో పైనుంచి ఊడిపడ్డట్లు ఓవరాక్షన్ చేస్తుంటే మేము మాత్రం తక్కువా మాకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ మాకు ఇస్తే మేము కూడా వాళ్ళతో కలిసిపోతాము ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మేము మా పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫంక్షన్స్ కు పంగనామాలు పెట్టి మేమంతా ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాం మాకెందుకు ఈ తలకాయ నొప్పులు చెప్పండీ ఏదైనా ఉంటే వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటారు వీళ్ళైనా వీలైనంత వరకు వెళితే వెళతారు లేకపోతే వీళ్ళు కూడా పంగనామాలు పెట్టి ఊరుకుంటారు మాకేదో పనుందనీ రావడానికి ట్రై చేశాం కానీ వీలుకాలేదనీ ఏవో ఒకటి చెప్పి తప్పించుకుంటారు ఇలాంటి ఆడపడుచులకు ఇలాగే జరగాలీ లేకపోతే ఈ ఆడపడుచులకు కొమ్మలేమైనా ఉన్నాయా వదినలను తక్కువ అంచనా వేయొద్దు ఈ ఆడపడుచుల కొమ్ములు విరిచిపారేయగలరు జాగ్రత్తగా ఉండాలి ఏమనుకుంటున్నారో

  • @manasaannamdas1806
    @manasaannamdas1806 Год назад +3

    Akka meru Same motham na gurinche cheppinattu undi really heart touching akka 😭😭

  • @TrendyTaruni_43
    @TrendyTaruni_43 Год назад +4

    This is very true, entha friendly ga choosina edo valla aasthi adiginattu mohan pedataru,

  • @gayathrimantha8215
    @gayathrimantha8215 Год назад +4

    I guess I am truly blessed...I have 4 sister in-laws and they all treat me like their 5th sis......

  • @priyakiran3016
    @priyakiran3016 Год назад +26

    8 years nundi puttillu lekunda untunna,😢😢😢

  • @Allmix_vloges
    @Allmix_vloges 5 месяцев назад +2

    Atla tayaru chesaru ......samajam adapaduchu antee rakasi ani 😅😅😅

  • @madhup4305
    @madhup4305 Год назад +2

    Hi sunaina garu.. chala baga cheparu.. vadina or maradalla valle baadha pade nalanti vallu chala mandi unaru.. ma intlo kuda same situation.. video chusi ayina vallu marithe bagundu... tq for the video andi..

  • @peacefulpep
    @peacefulpep Год назад +23

    Parents have to be strong and supportive about daughters. Problem starts when parents start living with son and daughter-in-law in their house. As long as son and daughter-in-law are staying in parents house, parents can take a stand for their daughter and daughter will be most comfortable to go and stay no matter how the daughter-in-law is.

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 Год назад +2

    Idi naaku baga connect ayendi... మీరు చెప్పిన వాటిలో.నేను చాలా చవి చూసాను.

  • @LakshmiSujatha-c2h
    @LakshmiSujatha-c2h Год назад +2

    Your words are correct. Sunaina garu Yes DAY 1 nunchi start

  • @RajeshR-vt8qc
    @RajeshR-vt8qc Год назад +33

    Chala thanks Amma for this video. I am in the same situation. Badha tho okko sari gunde pagili pothundi. Eppudu kodalla Paine kadu sympathy, reality Chala different ga vundi. Chala families lo kodalle families ni torture chestunnaru. Idi nijam.

    • @prasannamukkamala3015
      @prasannamukkamala3015 Год назад +5

      100% correct.

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Год назад +7

      Naku telisina anni familieslo atthe torcher chestundi kodallani

    • @kanakadurga1005
      @kanakadurga1005 Год назад

      I agree with you sent persent

    • @arunasideas7832
      @arunasideas7832 Год назад +1

      100% correct

    • @RajeshR-vt8qc
      @RajeshR-vt8qc Год назад

      enni families telusamma neeku. enni thousands of families chusavu? don't generalise things. ee rojullo kodallu adapillalni puttintiki rakunda chestunnaru. chinnapati ninchi putti perigina intiki velladdante kodallaki badha ga vundada. ada paduchulani anthala edipisthunnaru prejudice tho. kodallu ade position lo undi alochichisthe artham avuthundi avatali valla badha @@pravallikakoppu2457

  • @hemalatha-ik7bm
    @hemalatha-ik7bm Год назад +6

    Finally maa adapadu chula bhadha epatike ayyena ardam ayindi meku... Thank you for this video❤❤❤❤

  • @Geetha_-ez1xb
    @Geetha_-ez1xb 3 месяца назад +1

    కాబోయ్ ఆడపడుచులు రెడీగా ఉండండి

  • @bulusuprasanna6226
    @bulusuprasanna6226 Год назад +1

    Same maam you touched so many daughters hearts by making this vedio 💯

  • @deepika7060
    @deepika7060 5 месяцев назад +1

    Naku brothers ye leru andharam sisters chala happy ga untam

  • @priyakiran3016
    @priyakiran3016 Год назад +3

    Same maa intlo kuda inte, Rakhi kattadaaniki intiki velite,maa vadina bayatiki velutundi, intlo maga pillalu unte pelli aina aadapillalu intiki raakudadu anta

  • @prasannajalli
    @prasannajalli Год назад +11

    I too facing this situation😅......my mom had 4 son's and me....😢

  • @prashanthimekala3018
    @prashanthimekala3018 Год назад

    Akka nv devathavi.....same na inner soul netho matladinchinatlu ga undhe netho,much connected and impressed

  • @Suhas_vlogs
    @Suhas_vlogs Год назад +2

    Hi madam...same situation nadi kuda puttintiki velalante byam ga untadi same miru chepinavani related to my situation and ma anaya vodina ke full support andi intiki velthe nanne tidutadu....😍ma parents kosame velta madam veli unta miru ippudu chesina category ne nenu kuda....😢

  • @madhavisomisetty5388
    @madhavisomisetty5388 Год назад +2

    I agree 100% because am also facing same situation piga Manalani blocks chasestaru inst lo,FB lo what's app lu lo malli vatiki oka covering epatiki mararu ilanti mindset vallu expect chayadam kuda timewaste

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 Год назад +3

    Exactly my life I can see , vadina a roju Amma kaadu kaaledu

  • @ezhuthalan3625
    @ezhuthalan3625 5 месяцев назад +2

    అలాంటి వాళ్ళని సపరేటేగా పెట్టేయాలి . అప్పుడు మన ఇల్లు, మన తల్లిదండ్రులు మన వాళ్ళుగా ఉంటారు.

  • @parasunaresh839
    @parasunaresh839 Год назад +2

    Nice acting sunayana garu.naku sisters evaru leru 😀 so
    happy ilanti godavalu levu

  • @javvajiprasanthi5115
    @javvajiprasanthi5115 Год назад +5

    Athagari entlo bavagaru , maridhi pette kanning panula gurinchi episode cheyadi

  • @NeelimaM23
    @NeelimaM23 Год назад +10

    Hey, you touched all my feelings 😊

  • @dreams619
    @dreams619 Год назад +8

    Yes we want patr 2, brothers kuda valla wife ki support chetunnaru

  • @srividya4720
    @srividya4720 5 месяцев назад +1

    Superb.ma adapaduchula kastalu super ga explain chesaru.but ma parents ni ill treat chestunnaru anna vadina.can u plz tell me the solution...

  • @gowriadabala2790
    @gowriadabala2790 Год назад +1

    Superb sunina each nd every second same meru nakosam cheapthunatea undhi same situation I am facing with my sister in law.

  • @lakshmip6713
    @lakshmip6713 Год назад +5

    Super andi ,so many aadapaduchulu suffering frm bro's wife, related to my home

  • @prasannareddy377
    @prasannareddy377 Год назад +5

    True.. Now a days happening samething

  • @sujjikeerthi9462
    @sujjikeerthi9462 Год назад +3

    Entandi patra edhaina parakayapravesham chesestharu awesome

  • @kiddykiran4525
    @kiddykiran4525 11 месяцев назад +2

    Mari antha dharunam ga undakudadhu😢vadhina manchidhi aithe adapaduchu suti poti matalu antadhi,adapaduchu prema ga undham anukunte vadhina ila rod la untadhi 😊

  • @vanibattlwar9109
    @vanibattlwar9109 10 месяцев назад +1

    6:50 to 8:00 same feeling asalu puttintiki velladame manesa. Kani ame nelalu nelalu untadhi. Anna ni anna pillalni, na puttintine duram chesindhi ma vadinaaaa

  • @044bioengsaichetana5
    @044bioengsaichetana5 Год назад +3

    Really chala bagundhi eyy content this tym u made it wonderful ❤❤❤❤

  • @nagakumarimiriyala4996
    @nagakumarimiriyala4996 Год назад +1

    Hi sunaina it's very good to see this video navvi navvi nenu padthunna badhalu ee video dwara lite chesavu ...
    Very good attempt...
    But reality idii....
    Hope PPL will change and start understanding each other leaving frustrations behind...

  • @sv2200
    @sv2200 Год назад +1

    అత్త ఆడపడుచు లు అంటేనే ఒక రకమైన చెడు అభిప్రాయం తో అత్త వారింట అడుగు పెడుతూ ఉన్నారు ఈనాటి ఆడపిల్లలు , ముందు ఆ భావన వదులుకుంటే అన్ని సమస్యలు సమసిపోతాయి, దుర్భావనల దురాగతాలతో కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి వచ్చే దుష్టశక్తులు గా ఉంటూ ఉన్నారు కొడవళ్ళ వంటి కోడళ్ళు , అత్త వారింట ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కార మార్గాలను అన్వేషించి అనుకూల వాతావరణం ఏర్పరిచేది గా ఉండే కోడలిని అనుకూలవతి గా చెప్పుకోవచ్చు తప్పక , 👌👌👍👍💐💐

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Год назад +6

    Pelli avvagane vidiga vellipothe
    Attha kodalla godavalu
    Vadina aadapaduchula godavalu
    Thoti kodalla godavalu evi vundavu
    Andaru prashanthamga vuntaru
    Desham bagu padiddi

    • @Swapnasvantiilu
      @Swapnasvantiilu Год назад

      Saperate unte kuda sadhisthunnaru Andi.... 😢

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Год назад

      @@Swapnasvantiilu manam aa chance ivvaddu
      Mee bhartha evari vypu matladatharu

  • @SreeCharan-g4c
    @SreeCharan-g4c Год назад +6

    Friendly adapadachulu very rare

  • @rohitcharan6274
    @rohitcharan6274 Год назад +2

    Thanks for God, my vadhina is very good human being, mostbetter than my parents

  • @perakamradha2792
    @perakamradha2792 Год назад +4

    Tq god naku brother's leru 😂😂😂

  • @syam57
    @syam57 Год назад +9

    Sunayana is capable of seeing all angles.

  • @EVyshnavi-m3s
    @EVyshnavi-m3s Год назад +3

    Ma intlo mi video ki reverse akka miru annattu barya mata vine husband manaki dorakuru valla sisters e vallaki devathalu

  • @dulamdevi7629
    @dulamdevi7629 Год назад +8

    I really connected this , all correct, super

  • @thummala.
    @thummala. Год назад +1

    Na life naku oka sari gurthuchesaru,ma vadina midha nenu pettukunna expectations, reality same to same

  • @smartgirl6265
    @smartgirl6265 10 месяцев назад +1

    Mee nallapusalu chala bagunnavi oka clear pic or....me jewellery collection video chaeyandi madam

  • @naliniadaka
    @naliniadaka 6 месяцев назад +1

    Hmm ma adapaduchu naato chala manchiga matladiddi but attato na mida anni ekkistundi. Enduku ila untaro ardam kaadu 😢

  • @alekhyasatya3549
    @alekhyasatya3549 Год назад +6

    Your kurtis are sooo good please do a haul

  • @navanitha8359
    @navanitha8359 Год назад +7

    Adapaduchulu first ebandhi pette matalu, conditions etc etc anni chestaru..a debatho valatho distance perugudhi..ebandhi petevalaki matalu anevalaki anavevi chesindedhi gurthundadhu..a kopam chupiyaleka vadina or mardal valatho distance and communication gap penchudhi..inga start chestaru maatho kalavadhu maatho undadhu ankuntu sollu..ammalatho akka chellitho kalisi maree kodalu okadani chesi sadhisthe dhaniki endhuku meetho matladali anipisthadhi??

  • @kollurulavanya9527
    @kollurulavanya9527 Год назад +8

    Kani Sunaina maradalla kastala kanna aadapaduchula kastalu chala takuva 😢aadapaduchulatho vegadam narakam 😴🤷😟😭😪

  • @shinestar9007
    @shinestar9007 3 месяца назад

    Thank you do much 😢😢😢akka ennallaku na bada ni clear ga mee video lo chusthunna...prathi okkaru athagarintlo kodali bada antaru kani konni chotla adapadchu bada aa vochina kodatho unnavi evvaru chepparu.... i getting tears akka ....

  • @rakshithanayak8171
    @rakshithanayak8171 Год назад +4

    Please do video on body shaming and too many advices after delivery

  • @sakshi-allinone
    @sakshi-allinone Год назад +3

    Postpartum depression pyna kuda video cheyandi sunaina garu

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 Год назад +2

    ma intlo ma vadina thanu matladau anni ma annaki leniponi vanni yekkinchi vadi thone manasu mukkalayyela chesthundi..nalli la pravarthisthundi.

  • @veenab5393
    @veenab5393 Год назад +6

    Same situation as it is
    Great mam kani villu marutara😢

  • @sowmyareddy9662
    @sowmyareddy9662 Год назад +1

    Adapaduchulu... athagariki ma mida leni ponivi cheppevallu unnaru...e rojullo kodalikante adapaduchulake value untundi intlo...

  • @Nithyavlogs
    @Nithyavlogs Год назад +1

    Ilantivi vinnapudu naakanipisthadhi how lucky am i ani cheppakudadhu kaani ma hus,athaya mavayya aadapaduchu chaala manchi vaallu vadhina ni chusi nenu chaala nerchukunna...chinna chinnavi vuntayi kaani pattinchukomu yeppudo okasari kalustham yendhuku okkalini okalu tittukodam ani

  • @arunasideas7832
    @arunasideas7832 Год назад +1

    Hi sunaina gaaru iam facing same problem...meeru cheppinavi nenu face chestunanu...nen alaga friendly ga undamanukuni....bharamga maarina oka adapaduchu ni asalu nen em anakpoima nen ante tanaki nachadu.....enduko mari

  • @kanthichukka4284
    @kanthichukka4284 Год назад +2

    Meela yevvaru matladaleru andi. Husband yenni calls aena matladochu vaala vaalatho. Putintinundi call vachina friends call vachina ooo theyga feel aepotharu. Manam veela chakiriki thappa dheniki panikiraama anipistundi. E topic pai meeru matladandi. 24 hours mogudu atha mamma antheyna bathuku anipistundhi😭

  • @renukadevi9848
    @renukadevi9848 9 месяцев назад +1

    Kannillu vasthunnay, my memories

  • @MeIntiammayi
    @MeIntiammayi Год назад +1

    Nenu vadhina tho adapaduchu tho idharitho suffer avutunna😭nenu andhari kantey chinna..valla valla delivery laku panulaku annintiki vadukunnaru..inka na pani ledhu ani vadhilesaru....ma ayanaki kanisam rakhi kuda pampadhu voka godava ledhu emi ledhu...tana tarpuna rakhi nenu kadta ma hubby ki...tanaki sis vunna tana hand ala kaliga vuntey chudaleka😥amma nana ni kuda chudadhu adapaduchu chi....

  • @rowdy_baby641
    @rowdy_baby641 Год назад +3

    నవ్వి నవ్వి సచ్చిపోతాం అక్కో 😂

  • @swathisabbella9899
    @swathisabbella9899 Год назад

    Super meeru.chala thanks e video chesinanduku.plz part 2 cheyandi inka chala vunnay.aadapadachu meeda ravatam thone negative feelings tho vaste 😢em cheyali chala badha😢

  • @lolakshiponnana10
    @lolakshiponnana10 Год назад

    Maaa adapaduchu chaalaaa good thinking person I am lucky .....

  • @bhavikareddy5724
    @bhavikareddy5724 Год назад +1

    Abba dittoooo situation... exactly

  • @rajyalakshmik
    @rajyalakshmik Год назад

    Na life lo jarigina problems anni meeku ela telusa annatlu chepparu Sunaina garu.. Vadina vachaka mana rights anni thagginpothai manam puttina intilo ne.. last 5 mins aithe same to same jarigindhi naku..

  • @theegapuramjyothsna9410
    @theegapuramjyothsna9410 Год назад +1

    Touch wood ma odina ala ledhu...memu ala lemu...vice versa we share the bond, sharing,care, affection ❤

  • @lavanya4538
    @lavanya4538 Год назад +4

    12:00 mondiga kaadu siggu lekunda velthunta😂

  • @prashanth_ff_gaming
    @prashanth_ff_gaming Год назад

    Nenu meelanti catagirine superb vedio exlent chala family's lo idhe jaruguthundhi

  • @Padma-en1xn
    @Padma-en1xn Год назад +2

    Ela parents totally dependent on Son nd daughterinlaw vundoddu. Be independent.. Balenappudu chudamani cheppandi chalu if u r financially independent... Otherwise thappadu😊

  • @padmabilla3465
    @padmabilla3465 Год назад +1

    Same sister ma vadina Inka Darunam tanu cheptene ma annaiah mato matladtadu..annaiah to matladaka 6months avtundi rakhi Rojanna call chestademo anukunnam but ledu.usa lo untadu amma sister yevaru vaddu wife athani kids anthe lokam..😢

  • @priyakiran3016
    @priyakiran3016 Год назад +3

    Nanna unnanni rojulu maa putti intiki vellaanu,eppudu naanna leru, anna vadina maatladaru,maatladite intiki pilavaali kadaa,paiga maa annadi love marrage

  • @lalitalakshmi9043
    @lalitalakshmi9043 6 месяцев назад +1

    Baga chepparu

  • @Sravanthishealthylifestyle
    @Sravanthishealthylifestyle Год назад +2

    Nenu same face chestunna 😢 ,amma nanna kosam mondiga veltunna

  • @Snowdrop1601
    @Snowdrop1601 11 месяцев назад

    Correct ga na frustration cheparu naku mummy daddy kuda leru annaya no duram chesesinde

  • @lsb9933
    @lsb9933 Год назад +4

    Very relatable..

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath Год назад +3

    ఆడపడుచు పిల్లలంటే అసలు పనికిరాదు

  • @santhikhande1900
    @santhikhande1900 10 месяцев назад

    Hello 👋 sunaina gaaru 😊 chala baaga cheperu andi correct gaa chepalantey naa పుట్టింట్లో జరిగిన ట్రీట్మెంట్ మీరు అక్షరాలా చెప్పేరు మా తమ్ముడి భార్య అలాగే ప్రవర్తిస్తుంది

  • @mukkalaxmankumar
    @mukkalaxmankumar Год назад +1

    Sarigga chepparu madam

  • @srinupadma6147
    @srinupadma6147 7 месяцев назад +1

    Same problem naku

  • @nirudarling04
    @nirudarling04 Год назад

    Hi akka maa Amma feelings exactly like this..... Maa menamamma bharya kuda elane thana pillalanu etukonichedi kadu maa Amma chana edchesdi...