లక్ష్మి దేవి ఆవేదన || Varalakshmi Vratham Special || Sunaina Vlogs || Tamada Media

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 829

  • @rk37780
    @rk37780 Год назад +132

    చిన్నప్పుడు అమ్మోరు పెద్దయ్యాక లక్ష్మిదేవి....but లక్ష్మి దేవి ఆవేదన చాలా చక్కగా చెప్పావ్ సునయన

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +94

    చాలా బాగా చెప్పారు సున్నతి... ఇప్పుడు భక్తి ప్రచారమే గానీ భక్తి ఎక్కడా కనిపించదు...

  • @srilatha3917
    @srilatha3917 Год назад +6

    పూజ గురించి కరెక్ట్ గా చెప్పారు. అందరూ చూడాలని పూజలు చేస్తున్నారు,భక్తి మాత్రం లేదు. అంతకు ముందు మాములు గా ఉండేవి పూజలు. ఇప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ స్టేటస్ . సూపర్ గా చెప్పారు.

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 Год назад +61

    చాలా బాగా చెప్పారు. నా పుట్టినరోజు వరలక్ష్మి వ్రతం రెండు ఒక రోజు ఈ సందర్బంగా నేను 100 మందికి అన్నదానం కోసం donate చేశాను. అనవసర ఖర్చు పెట్టకుండా ఇలా చేశాను. మీ వీడియో 👌👌👌

  • @gopiredk
    @gopiredk Год назад +5

    చాలా అద్భుతంగా చెప్పారమ్మా. పాపం, అమ్మవారి ఆవేదన ఇలాగే ఉంటుందనుకుంటాను. ముఖ్యంగా పూజా విధానాల్లో ఆడంబరాలు కాదు, విధానం ముఖ్యమని చక్కగా వివరించారు.

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 Год назад +10

    అమ్మా....తల్లీ.... 🙏🙏🙏🙏😍కొంచెం frustation తో లోకం పోకడ బాగా గ్రహించేసావు తల్లీ... తప్పకుండా మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించమ్మా.... 🙏❤️🙏చాలా బావుంది... 💯🥳ఆహార్యం, వివరణ,... ఆ పైన మీ చక్కని ఉచ్చారణ.. అద్భుతం 😍😍😍😍😍😍😍😍😍😍సునయన నీకు నీవే సాటి... 👌మేమంతా బాగా connect అయ్యాం... 👍🤝

  • @muralikrishnahariharan829
    @muralikrishnahariharan829 Год назад +113

    సునయన గారు శభాష్ .......మీరు చాలా బాగా ఇప్పుడు నడిచే సమాజంలోని లోటుపాట్ల గురించి చక్కగా వివరించారు

    • @umajyothivasa6160
      @umajyothivasa6160 Год назад +2

      పూజలు, వ్రతాలలో హంగూ, ఆర్భాటాలు అవసరం లేదని బహు చక్కగా వివరించారు, సునైనా గారు. ధన్యవాదములు

  • @sreeramasatishmynampati8538
    @sreeramasatishmynampati8538 Год назад +8

    అవును madam..... ఇది అక్షరాల నిజం..... ఎందుకు లక్ష్మీదేవి అనుగ్రహం రావటం లేదో ఎలా ఉంటే లక్ష్మీప్రధము ఈ వీడియోలో చాలా చక్కగా చూపించారు.... nice video❤

  • @nityanitya4043
    @nityanitya4043 Год назад +73

    అమ్మ లక్ష్మిదేవి నువ్వు ఇంత బాధ పడుతున్నవా ... 😂 పాపం నిన్ను ఎవరు అర్ధం చేసుకోవటం లేదు

  • @sivakumarimandadi743
    @sivakumarimandadi743 Год назад +51

    శభాష్.....సునయన.... మీ వయస్సుకు, మీ అనుభవానికి మించి చెప్పారు....

  • @lalithadevi772
    @lalithadevi772 Год назад +11

    చాలా సూపర్ గా ఉందీ వీడియో..అమ్మ ఆవేదన చాలా చక్కగా చెప్పరు అక్కా..ఈ వీడియో చూసిన వారందరు కొంచెం మారాలి....భక్తి ప్రదానం పూజలో మెయిన్ పాయింట్ చాలా నచ్చింది. మేడం

  • @dipskv
    @dipskv Год назад +90

    Nijamga ammavarini chusinattu undi 😇👏👏

    • @venkataratnamudara2527
      @venkataratnamudara2527 Год назад +1

      అమ్మవారి గెటప్ వేస్తే అమ్మవారిని చూస్తున్నట్టు ఉంటుంది బ్రో

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 Год назад +5

    లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాగుంది. 🙏🙏🙏మీరు ఈ లక్ష్మీ దేవి ఆవేదన గురించి చేయాలని ఆలోచన వచ్చినందుకు మీకు శతకోటి వందనాలు. 🙏

  • @venkatasharma2876
    @venkatasharma2876 Год назад +24

    లక్ష్మీ దేవి తో సంబంధం కల అన్ని విషయాలు తడుముతూ మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంది. అభినందనలు మేడం 🙏

  • @sudharaju7077
    @sudharaju7077 Год назад +80

    Excellent Sunaina. With your subtle humour, you delivered a very important message. May Amma’s blessings always be with you.

  • @riyas00808
    @riyas00808 Год назад +20

    అమ్మా....అమ్మా...అమ్మమ్మా....ఇంత బాధ పడుతున్నవా అమ్మా....ఈ పాడు సమాజం ని ఎలా బాగుచేద్ధం అమ్మా.. 🙏🏻🙏🏻🙏🏻ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేసి చూద్దాం తల్లి😀🙏🏻🙏🏻

  • @sisvids5413
    @sisvids5413 Год назад +41

    First time I watched full video with out skipping 😂

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Год назад +41

    100% correct ga చెప్పారు మంగళ సూత్రం గురించి 👌👌👌

  • @knarayanamurthy9409
    @knarayanamurthy9409 Год назад +5

    చాలా బాగా చెప్పారు అమ్మ అచ్చం laxmi అమ్మవారు లానే ఉన్నారు ధన్యవాదాలు

  • @Ammu-----art
    @Ammu-----art Год назад +22

    Decorations now a days vere level😂

  • @yrjyothi5975
    @yrjyothi5975 Год назад +16

    Now a days decoration and distribution of items for vayanam is becoming more important.. Truly brought to limelight all the present day facts..

  • @bonupavitra3575
    @bonupavitra3575 Год назад +12

    Excellent message
    Lakshmi ayishwaryam meaning chalabaga chepparu
    Hats off mee concept ki mee acting ki
    Johari

  • @swathineeli4675
    @swathineeli4675 Год назад +8

    This is an excellent video and message to all new generation married couples, we should circulate this video to protect our culture and to provide awareness regarding our festivals celebration.

  • @anju209
    @anju209 Год назад +1

    Relaity ni funny ga chepthune andariki bhale వాత పెట్టారు chala mandhiki!! 🙏🙏🙏👌👌👌🙌🙌🙌

  • @everythingisours876
    @everythingisours876 Год назад +23

    చాలా బాగా చెప్పారు సునయిన గారు 👌👏🥰🥰

  • @balakrishnasangi214
    @balakrishnasangi214 Год назад +37

    Awesome! Sunaina Garu you nailed it andi, Reality choopincharu .. one of the best video ..kudos to the writer and director

  • @srilekhap1049
    @srilekhap1049 Год назад +20

    ammoru is back oh yeah 😊 very happy to see you in ammoru again

  • @shanthi846
    @shanthi846 Год назад +6

    చాలా చాలా చక్కగా వివరించారు అమ్మ Superb 👌 Bless you Sunaina 🙏

  • @sudharamya4180
    @sudharamya4180 Год назад +2

    నిజం చాలా బాగా చెప్పారు తల్లి నిజాలు చెప్పారు
    వీడియో చాలా బాగుంది.

  • @user-uq6uk3yy9j
    @user-uq6uk3yy9j Год назад +2

    Nijamga sunaina gaaru....Ammavaarey meetho cheppinchaaru...nenu pasupu raasukoney theeru chusi navvi helana chesaaru....nenu chaala baadha paddanu...ippudu chaala santhosham ga vumdhi.. e video chusaaka dhairyam vachindhi🙏🙏🙏...meeru Acham Lakshmi devi ammavaari valey chaala chakkaga vunnaru🧿♥️🤗😊

  • @dasariabhilash3855
    @dasariabhilash3855 Год назад +2

    చాలా బాగా చేపారు అమ్మ ఆడవాలు ఎలా ఉండాలి ట్రెడియోస్నల్ గా ఉండాలి అని 👍

  • @DSRKURELLA1415
    @DSRKURELLA1415 Год назад +16

    Ma'am Excellent Video 👏, Amma Mee aavedhana tarvatha Vinayakudi aavedhana undi ma'am adi kuda 11 days di😢😢😢😢

    • @divyaancha7071
      @divyaancha7071 Год назад +1

      వినాయకుడి ఆవేదన ఇంతకు మించి ఉంటుంది

  • @gaddams9490
    @gaddams9490 Год назад +7

    Sunaina garu, extremely funny and thoroughly thought provoking. I surely realized a couple of things I am doing wrong.

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr Год назад +2

    చాలా బాగా చెప్పారు తల్లి ఈ యూట్యూబ్ ఛానల్ వల్లేని అన్ని ఫోటోలు సెల్ఫీలు

  • @rowdy_baby641
    @rowdy_baby641 Год назад +5

    Comedy గా చెప్పిన నిజం చెప్పారు అక్క

  • @sireeshasarma01
    @sireeshasarma01 Год назад +7

    మంచి topic తీసుకుని మీదైన శైలిలో చాలా చక్కగా చెప్పారు సునయనా .👏👏👏👏👌👌👌💐💐

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Год назад +7

    Literally fact cheppavu sunaina arbhatalu hanguli okari ni choosi okaru RUclips lo choosi decorations veetimeedey interest mangala suthram mettelu bittu vundavu ippati vaariki ademiti festival appudu pedatharu festivals ki nagalu petti natyu😢😢Jada alluminium pooja okkaru cheyyaru temples lo kooda thirumala lo kooda viraposukuni vachedi ninnu choosthuntey ammoru movie lo maa chinni ammavaru sunaina ni choosi natyu vundi ❤❤any way nee video ki hatsoff content ki takeabove 😊😊❤

  • @jyothi9246
    @jyothi9246 Год назад +8

    Soopar andi...me తెలుగు భాష ki fida ayanu..great sunayana garu❤❤

  • @Jayasree369_
    @Jayasree369_ Год назад +2

    Total life ki sambandinchina samskaram mottam vivarichi chepparu...great sunaina garu

  • @sireeshas1070
    @sireeshas1070 Год назад +3

    Meeru cheppindi nijame e madya youtube lo successful aina youtubers chese collaboration valla present situation vachindi

  • @bandarukalpana3628
    @bandarukalpana3628 Год назад +7

    This video is really so connecting to everyone in one or other way for this present trend.... Very thoughtful video and you nailed it... Of all your videos this is simply the best.... RUclips antha varalaxmi vratam vlogs and their decors... Vatilo konni bhakthi tho ayithey mari konni kevalam video la kosam.... Vatini chusi malli andaru adhey follow avadam... Everyone will be connected to this content....

  • @lalithak1884
    @lalithak1884 Год назад +3

    Excellent సునయన గారు, chala chala bagundi, corrrect ga guri chusi kottaru😂😂

  • @eeshavyshnavi58
    @eeshavyshnavi58 Год назад +1

    Excellent speech nijam ga matladaru ,real ga lakshmi devi anukunnatlu chupincharu ,no words for your talent

  • @renukak9004
    @renukak9004 Год назад +8

    Oh my god..very truly said sunaina...but I can relate to maximum things in this. This video is an eye opener to most of us
    Thanks.

  • @sivajikilani6291
    @sivajikilani6291 Год назад +1

    సూపర్ అండి అమ్మవారు బాధ చాలా బాగా చెప్పారు సంప్రదాయం గురుంచి చాలా బాగా చెప్పారు 🙏

  • @karthikchaganti5532
    @karthikchaganti5532 Год назад +2

    చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మ..

  • @malleshindia8186
    @malleshindia8186 Год назад +14

    🙏..అమ్మ మీకు ..వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు 🍌🍐🍐🍎🍎🍊🍊🍉😄.
    మాకు బాగా డబ్బులు రా వలని దీవించు... అమ్మ 🙏😄

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Год назад

    Sunaina akka ippati స్త్రీలను చూడలేక పోతున్నాను.నీలో వున్న frustration bagaa chupincharuu👍👍👍👌👏👍🥰

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 Год назад

    అధ్భుతమైన విశ్లేషణ
    మీ వీడియోలు అన్ని బాగుంటాయి. ఈ సందేశాత్‌మక వీడియో మాత్రం శ్లాఘనీయం.
    నా దృష్టిలో ప్రస్తుతం జనాలకు అవసరానికి మించి ధనముంటవల్ల జాడ్యం ఎక్కువైందని అభిప్రాయం. నా ఈ అభిప్రాయం స్వచ్ఛంగా నా ఆవేదన. ఎవరైన నన్ను ప్రశ్నించవచ్చు నేను ఎంతవరకుపాటిస్తున్నానని
    మనలా వాచ కర్మణ ప్రయత్నిస్తున్నాను. వీలయినంతవరకు పాటిస్తున్నాను.

  • @roseshivani
    @roseshivani Год назад +13

    You just nailed it Sunaina garu 😂😂

  • @sowjanyagvinnakota7820
    @sowjanyagvinnakota7820 Год назад

    Abbabba.. entha baga chestharandi meeru.. language mida mi command ki asalu maatllev.. and with minimum cuts.. really talented andi meeru

  • @Janaki0718
    @Janaki0718 Год назад +2

    Naa inner feeling same akka 😊😊nenu chala Happy feel ayyanu video chusi,chala baga chepperu

  • @souji143
    @souji143 Год назад +14

    Me childhood movie gurthochindi 😂

  • @venkataramanajinde1302
    @venkataramanajinde1302 Год назад +2

    తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు

  • @sailajadamaraju5136
    @sailajadamaraju5136 Год назад +1

    చాలా చక్కగా చెప్పావు సునయనా అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు

  • @medhini1
    @medhini1 Год назад +1

    Laxmi Devi wearing smart watch. Excellent performance by Sunaina

  • @ramyakrishnadara443
    @ramyakrishnadara443 Год назад +2

    నిజాలు బాగా ధైర్యం గా చెప్పారు అండి

  • @coolkidsstudio123
    @coolkidsstudio123 Год назад +17

    Excellent.each and every line makes me laugh like anything. Panduga roju hayiga navvukunna . Video chusi time waste avvaledhu ..😂😂😂

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 Год назад +3

    Great acting by Sunaina . The way she covered the fumble is commendable 😊 . Experienced actor kada 👍👍

  • @lakshmisravanthi1921
    @lakshmisravanthi1921 Год назад +1

    3:04 😂😂😂😂😂😂😂😂

  • @revathisarma7491
    @revathisarma7491 Год назад +2

    Avunu sunayana andaru pujalu alane chestunnaru chala baga chepparu 👌👌👌👌👌

  • @Teatysweety2022
    @Teatysweety2022 Год назад +2

    Miku ammavari getup suit ayinatlu evariki suit kaadhu. U r blessed 🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Год назад +3

    Great and Adbhutam Sunaina garu. Latest, present situations about Laxmi Pooja, Bhakti clearly said. Very True Said Madam. 🙏🌹

  • @siriclouds
    @siriclouds Год назад +2

    Excellent excellent excellent nijamga chala Baga chepparuu sunaina garu....😊👌👌👏👏👍👍🙏

  • @user-qh4th2qn5g
    @user-qh4th2qn5g Год назад +1

    Amma baga chapparu. 🎉🎉🎉🎉🎉 good information 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 Год назад +1

    Chala baga chepparu comedy ga tisukokandi frnds chala correct ga cheparu

  • @thunderstorm5050
    @thunderstorm5050 Год назад +1

    alochana saktini enta analochinga vadalo manushulaki bhale baaga telusu. super. enjoyed immensely. meeru chesina ee video ippati variki bhalega relate avuhundandi.

  • @deepa5172
    @deepa5172 Год назад +13

    hillarious & absolutely true 😂

  • @learnspokenlanguages4824
    @learnspokenlanguages4824 Год назад +2

    Ma mahalakshmi ammavaru modern ga matldtunaru facts anni bye the way excellent ji ❤

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn Год назад +3

    nijam sunaina monna amma mata channel ame goppga pooja chesindhi...amma vaari naivedyalu bayata cheyincharu...just pulihora..chekkara pongali...adhi kuda cheyadam chaatha kaledhu but ame make up midha chaala time peduthundhi...age 58untadhi...

  • @chanti2348
    @chanti2348 Год назад

    Nice mem nijamgane aa...thalli kuda ilane feel avuthunnaremo anela Baga chepparu....
    Manchi chedulu Anni funny ga evariki noppilekunda chepparu

  • @mounikayadav2011
    @mounikayadav2011 Год назад +3

    Correct 💯 sis varalaxmi pooja katha lo charu mathi em chesindi ani anugrahincharu laxmi ammavaru bhakti pradhanam .asalu adapilla antene poolu gajulu pattilu pettukovalioka certain age nunchi adi talli tandrule cheppali valle chepparu kantinga aina cheppali tallitandrulu kaneesam pandaga poota ina

  • @rajyalakshmi8230
    @rajyalakshmi8230 Год назад +15

    Hi Thalli Nuvuante naku challa istam Chala chakaga chepavu Thalli 🎉🎉🎉 Disti thiyinchu ko amma❤❤❤ Ne videos Chala Baguntai

  • @Uniquevideos0789
    @Uniquevideos0789 Год назад +2

    Superb ga chepparu sunaina garu,vastavam edi,emanna ante freedom,space kavali ani matladtaru,ento 😢 🤦

  • @user-fi1hy2vl2w
    @user-fi1hy2vl2w Год назад

    Sunaina garu and the team.. miru super.. nenu video motham chusthuna venaka effect baga pettare ani.. last lo mire chepparu..
    And thamasha ga cheppina .. corect ga matladaru.. and intha sepu non stop ga matldithunaru...hatsoff to ur memory.. keep it up

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 Год назад

    Super Sunayanagaru Charumathi gurinchi Baga chepparu Mee aavedana chala Baga vivarincharu Madam dhanyavadalu

  • @Twice-a-tip
    @Twice-a-tip Год назад +2

    Excellent body language, real...true words... very well said Sunaina...chalaa bavunaruu ammavarigaa...❤

  • @nagamanicvp6697
    @nagamanicvp6697 Год назад

    Sunayana laxmi devi roopam lo entha chakkaga cheppavu thalli. Kondarilo ayina marpu vaste santhoshiddamu 👌👌

  • @rakeshs5097
    @rakeshs5097 Год назад +2

    a very perfect answer to the persons who only believe that the poor people can't do any poojas thank u sunaina a very useful video

  • @udasoujanya932
    @udasoujanya932 Год назад +2

    Akka meeru civils rayandi...ఆ పద ప్రయోగం చాలా బాగుంది

  • @kalidasusreevani6555
    @kalidasusreevani6555 Год назад +1

    Sunayana mee concept chala bagundi
    Eee vishayam cheppatanili guts kavali hats off sunayana

  • @rajuatkapuram7910
    @rajuatkapuram7910 11 месяцев назад

    Jai bhavani...🙏🚩
    Super amma chala bavundhi video.memu mi videos valla charu telukunnam tqu amma tqu so much
    Miru nijanga amma vaarila vunnaru

  • @umeshm4324
    @umeshm4324 Год назад +1

    S Correct ga chepparu Time untha decaration ke padthadi puja kuda sariga chasthaleru.
    Nanithe gouri devi ni chasi Laxmi ashtotharam chesukoni Only Payasam chesanu 🙏🙏

  • @sai6275
    @sai6275 11 месяцев назад +1

    Exactly right words.. finally some one said 😂 I feel weird seeing people doing more decoration than actual puja vidhanam step by step.

  • @SHreddy5678
    @SHreddy5678 Год назад

    Nijanga lakshmi Devi ilage badhapadutundemo anipinchindi sunayana garu. Meeru cheppina vishayalu and meeraithe lakshmi Devi lagane anipincharu chustunnantha sepu ♥️🙏🙏

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. Год назад +7

    లక్ష్మి దేవీ మీ వాచ్ బాగుంది ఎక్కడ కొన్నారు 😀😀

    • @tkradha1513
      @tkradha1513 Год назад

      😄😄

    • @tkradha1513
      @tkradha1513 Год назад

      ఓ భక్తురాలి గిఫ్ట్ ఏమో 😄

  • @perakamradha2792
    @perakamradha2792 Год назад +2

    Nijam chepparu Amma ,eppudu unna evari ki pojalu chese arhatha ledu natho saha 😢😢😢😢

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 Год назад +2

    కొన్నియిన పాటించడానికి ప్రయత్నిస్తాము ధన్యవాదాలు

  • @hematirupathi1283
    @hematirupathi1283 Год назад

    Adurs madam.... Chala chala baga chepparu... Nijm ga chala baga chepparu.... Mahalaxmi lage unnaru madam... Malli meto ammoru mve cheyyali... Memu chudali.... Asala a movie... Ahaaa em movie... Nijm ga me action... Intro scene enni sarlu chusina goosebumps ante..... Ramakrishna madam to poti ga chesaru... May be goddess Durga blessed u both with her characteristics in the movie....

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam Год назад +1

    miru entha vetakaramga, frustrated ga cheppina... correct asalu, mi vakchaturyam, mi maturity levels mi videos ki assets

  • @vandanadevikarnam8507
    @vandanadevikarnam8507 Год назад +1

    Supper amma baga chepparu ee video chusi kontha mandhi aina marali

  • @sharda9592
    @sharda9592 Год назад

    😂😂😂modern Maha Lakshmi devi meeru sunayana gaaru Vara Lakshmi devi meeru chala correct ga chepparu sunayana garu

  • @sravani2279
    @sravani2279 Год назад

    Excellent.... Mangalasutram gajulu patteelu... Mana achara vyavaharala gurinchi chala baga chepparu

  • @vijayalakshmivasamsetty8823
    @vijayalakshmivasamsetty8823 Год назад +3

    Fact Chepparu varalakshmi devi😂❤

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 Год назад +1

    Excellent ga chayparu useful video miru amma varu lagaya vunaru namaskaram to your team❤

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 Год назад

    Ammavaru cheppinatte undi chala baaga chepparu .Thalibottu theeyadam,bottu pettaka povadam Anni amangalamaina panule chestunnaru okarini chusi okaru follow avutunnaru. Ee video chusaka konthamandilo aina Marpu raavalani anukuntunna

  • @prasannaguduguntla50
    @prasannaguduguntla50 Год назад

    Hi సునయన గారు చాలా కరెక్ట్ గా చెప్పారు.. ఇప్పుడు ఇలానే వున్నారు చాలామంది...👌👌👌👌

  • @theuniqueartsandpaints8666
    @theuniqueartsandpaints8666 Год назад +1

    Ammavarini chustunttadi sunina garu chala baga chepparu present days ala ni undi

  • @yamunareddy3971
    @yamunareddy3971 Год назад +1

    Antha chala baaga undhi akka but modran maaha Lakshmi laa watch pettaru kadha super 😂

  • @gaddamsangeetha478
    @gaddamsangeetha478 Год назад +9

    Good team work😊 contemporary and message oriented video 🙏👌