నాలుగు అందమైన భజన పోటీల పాటలు (తెలుగు లిరిక్స్ వీడియో) kadimetlla bajana potilu ఆళ్ళంకొండ బృందం

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 4

  • @ismartramakrishna
    @ismartramakrishna  Месяц назад

    కళ్యాని రాగం : ఆది తాళం
    పల్లవి :- తలచరో జనులు యీతని పుణ్య నామములు
    సులభముననే సర్వ శుభములు కలుగు.
    చరణం:- హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు
    వనధి లంఘన శీల వైభవుడు
    దనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు
    ఘనుడు కలశాపుర హనుమంతుడు.
    చరణం:- చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు
    ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు
    నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు
    పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు.
    ____________________________________________
    కానడ రాగం : జెంపె తాళం
    సాకి :- క్షీరసాగరశాయి హే కృష్ణ వర్ణ
    సప్తగిరీశ హే శ్రీ శ్రీనివాస నమో నమః నమో నమః
    పల్లవి :- శ్రీ వేంకటేశ శ్రితపారిజాత
    శ్రీ చిద్విలాస శిరస నమామి - 2. !!శ్రీ వేంకటేశ!!
    చరణం:- గజరాజ రక్షక ఓ గరుడ గమనా
    పన్నగాది పశాయి హే పద్మనాభ - 2
    పాలింపరా ప్రభు మా యింటి వేలుపై - 2
    శ్రీ వెంకటేశ శిరసా నమామి. !!శ్రీ వేంకటేశ!!
    చరణం:- నిగమ నిగమమ్ములన్ని రూపములే స్వామి
    ఓ పరమ పురుష నీకే మా ప్రణతి - 2
    ప్రహ్లాద రక్షక వేంకట నరసింహా - 2
    శేషాద్రి వాసా శిరసా నమామి. !!శ్రీ వేంకటేశ!!
    ____________________________________________
    ముల్తాని రాగం : త్రిపుట తాళం
    పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర
    పాహిమాం పరమేశ ఈశ్వర
    మీ మహూన్నత సద్గుణంబులు
    మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు
    భక్తిచే కైవల్యం పొందెను
    నిరతమూ నిను ఆరాధించెద
    కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    చరణం:- ప్రళయమౌనని హాలాహలము
    కంఠమందున నిల్పినావు
    అండపిండ బ్రహ్మండంమంతయు
    కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹
    మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష
    నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో
    ____________________________________________

  • @annapurna6462
    @annapurna6462 28 дней назад +1

    Dhanyavadamulu sir patha rojulu gurthuku vachhayi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madasuramana3798
    @madasuramana3798 Месяц назад

    ధన్యవాదాలు రామక్రిష్ణ గారూ....🙏

  • @madasuramana3798
    @madasuramana3798 Месяц назад

    మీ యూట్యూబ్ ఛానల్ ఎందరికో స్పూర్తి దాయకము.....🕉🙏🕉