అన్నమయ్య గారు ఎలా పాడారో వినలేదు కానీ , ఇంత మధురంగా శ్రావ్యంగా మాత్రం పాడి ఉండరేమో గురువుగారూ ఇంతమంచి గానామృతాన్ని మా కు పంచుతున్న మీకు జీవితాంతం మీ పాదాలకు రోజు నమస్కరిస్తూనే ఉంటాను.
మీ అమృత గానం విన్నవాళ్లు ఎవరికైనా ఆ హరి భక్తి కలుగుతుంది. ఏమి పుణ్యం చేసుకున్నారో ఆ హరి ని కీర్తిస్తున్నారు. అమ్మా మీ జన్మ ధన్యం . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు శత కోటి వందనాలు.
When I first time listen this song some sort divine feeling I felt . Thanks to music composer and also both the singers . Really fantastic ,no words to express .
Even though I listened this song somany times still I love to listen this song every day I don't know what is the reason behind it , maybe soul touching .
టీటీడీ చానల్ లో ఎంత మహిమో నీదీ కీర్తన చరణం వినగానే పాట మొత్తం ఆస్వాదించలని విన్నాను. నేనే కాదు అందరు ఆ పాట విని నా లా ఆనంద పరవశులు కావాలని ఆశిస్తున్నాను. పాట సాహిత్యం అమోఘం. గాయకులు అద్భుతంగా పాడారు. ఆర్కెస్ట్రా వీనుల విందు. అందరికి👌👌👏👏🙏🏻🙏🏻
I like this song very much. Male voice is Sri Balakrishna Prasad and who is female voice. Both singers sung very nicely and makes me to listen frequently.
Every time I listen this song I have taken to a super divine world , fantastic , Awesome any further words to say . Both the singers spelt every word Cristal clear , blessed persons .
Guruvu garu kotha sankeerthana lu vinipistunnanduku dhanyavadalu . Aa srivaru meeku aayuraarogyalanu ivvalani manahpoorvakamga prardhisthunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Aha entha bagundo vintunte
మెలోడీయస్ వాయిస్ మీది జన్మతః రావాలి దేవుని వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కీర్తనల పాడటంకోసం పుట్టిన మహా నుబభావులు గరిమెళ్ళ బాలకిషన్ గారు అన్నమాచార్య కీర్తనల పరంపర కొనసాగించండి 🙏🙏🙏🙏🙏
ELA PADINAA BAAGUNDI..G.BALAKRISHNA GARU, CO SINGER CHALA SPASTAMGA CHALA BAGAA PADATHARU. ....MOVIES LO SAMARA VARAGAMANA KRITHAM ESTAM VACHINA RAGALATHO WESTERN MUSIC LAA PADUTHUNNARU.EVAROO ADAGALEDEMI?. .APUDU...
అన్నమయ్య గారు ఎలా పాడారో వినలేదు కానీ , ఇంత మధురంగా శ్రావ్యంగా మాత్రం పాడి ఉండరేమో గురువుగారూ ఇంతమంచి గానామృతాన్ని మా కు పంచుతున్న మీకు జీవితాంతం మీ పాదాలకు రోజు నమస్కరిస్తూనే ఉంటాను.
😊😊😊
Wow amazing excellent fabulous singing sir and madam🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీ పాటలు వింటుంటే భక్తి ప్ర పత్తులతో తనువంటా పులకరింజ్చి పోతుంది . గురువుగారూ. . అమ్మగారు మీకు శతకోటి ధన్యవాదాలు.
మీపాదాలకు, మీ స్వరానికి నా శిరస్సు వంచి దాసోహమంటూ నమస్కరిస్తున్నాను. అమ్మా మీకు కూడా ......
Karectga chepparu
Entha madhuramo Mee ganam .,,,,,,,,,,,,, 🎉
ఎంత మహిమో ఆ గానము. పరిసరాలు మరచిపోయి ఆనందించేటంత. అద్భుతం గురువుగారు 🙏🙏🙏
మీ స్వరం కూడా సర్...."ఎంత మహిమో మీది.....ఎవ్వరికి అలవి కాదు"
మీ నోట ఆ హరినామ స్మరణ విన్నంత మాత్రం చేతనే జన్మధన్యమైన భావన కలుగుతుంది
కరెక్ట్ సార్
Garimella garu Bullemmagarla patalu Anni super hits veeri patalu vintoo unte enni badhalyna marchipothamu🙏🙏🌹🌹
Memu chala punyam chesukunnamu guruvugaru. Anduke meeru alapinchina keertanalu bhaktito vintunnamu. Thankyou Guruji.
Chaala bagundhi ee paata guruvugaru....amma voice chala madhuranga undhi
ఎంత మహిమో అన్నమయ్య కీర్తన.
ఒక పాదం చాలు "మొక్కి నీకు శరణంటే ముందర నిల్తువు".
మీ గానం ఎంతో మధురం ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.
నిజంగా మహిమ లానే ఉన్న ది వింటూ న్న కొద్దీ ఇంకా వినాలి వినాలి అనే లాగే ఆ భగవంతుని అనుగ్రహం లేకపోతే ఇంత మంచి గానం వినే అదృష్టాన్ని పొందలేము.
అన్ని కీర్తనలకు దయచేసి లిరిక్స్ పెడతారని ఆశిస్తున్నాను
మీ అమృత గానం విన్నవాళ్లు ఎవరికైనా ఆ హరి భక్తి కలుగుతుంది. ఏమి పుణ్యం చేసుకున్నారో ఆ హరి ని కీర్తిస్తున్నారు.
అమ్మా మీ జన్మ ధన్యం .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు శత కోటి వందనాలు.
మీ ఈ భక్తి గీతం విన్నంతసేపు భక్తి భావాలో తేలి పోవలసిందే అంత భక్తి పారవస్యంగా పాడారు ధన్యవాదములు
ఆహా ఏమి పాట. అమృతం మా చెవిలో పోసినట్టుగా వుంది
బాలకృష్ణ గారికి పాదాభివందనాలు..
బుల్లెమ్మ గారికి అభినందనలు 🌹
Yantha sweet voice sir and Madam 🙏🙏🌺🌺👌 superrrrr
Harekrishna jaisriram
Namo venktesaya govinda
Balakrishna prasad garki, amma garki 🙏
Annammaya charyani vari kirtana chala baguga ganam chesaru
When I first time listen this song some sort divine feeling I felt . Thanks to music composer and also both the singers . Really fantastic ,no words to express .
You both singers made me to listen this song very frequently .💐💐
Janma danyam avutundi me voice lo swami keertanalu vintuu unte
సాహిత్యం చాలా చాల బాగున్నది. పాడినవారి గాత్రం అమోఘం. నిక్కు వే.సు.ప్రసాద్.
Even though I listened this song somany times still I love to listen this song every day I don't know what is the reason behind it , maybe soul touching .
టీటీడీ చానల్ లో ఎంత మహిమో నీదీ కీర్తన చరణం వినగానే పాట మొత్తం ఆస్వాదించలని విన్నాను. నేనే కాదు అందరు ఆ పాట విని నా లా ఆనంద పరవశులు కావాలని ఆశిస్తున్నాను. పాట సాహిత్యం అమోఘం. గాయకులు అద్భుతంగా పాడారు. ఆర్కెస్ట్రా వీనుల విందు. అందరికి👌👌👏👏🙏🏻🙏🏻
I don't know how to appreciate your voices .
Awesome , fantastic .
You both blessed persons .💐💐
No words... great devotional song with sweet melody and great singing. So many thanks for both singers.
I like this song very much. Male voice is Sri Balakrishna Prasad and who is female voice. Both singers sung very nicely and makes me to listen frequently.
Its divine and to surrender within the lord himself, superb singing
చాలా అద్భుతంగా ఉంది పాట
స్వామి ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా
@@ramgopalyadav5760 l
భక్తి భావంలో తేలిపోయే మధురమైన భక్తి గీతం
స్వరమాధురి,హైదరాబాద్. అద్భుతమైన గానం
Amrutham laaga undi ee paata🥰
🙏🙏🙏….enni saarlu vinna….malli malli vinaali unadi…..Om Namo Venkatesaya……🙇♀️🙇♀️🙇♀️
Yenni patalu vinna mee patalu Bullemma garu gonthu tho padina Bhakti patalu vintene manasu haiga vuntundhi.
आवाज खूप गोड अणि सुंदर आहे
खूप खूप छान गीत आहे
आपले धन्यवाद आणि आभार
मनाला भावनारे गीत
अप्रतिम आवाज 👌👌👌👌💯🙏🏻
SWEET VOICE 🙏🏻👌
మీ స్వరామృత మాదుర్యం ఆస్వాదించే అదృష్టవంతులలో నెనొకతెను దయచేసి లిరిక్స్ కూడా పెడితే నేర్చుకునే అవకాశం వుంటుంది
స్వామి ని సంగీతం తో కొలుచుకోవడానికి ఎంత పుణ్యాత్ములై ఉండాలో🙏🙏
Every time I listen this song I have taken to a super divine world , fantastic , Awesome any further words to say . Both the singers spelt every word Cristal clear , blessed persons .
Mee pata adbhutam annamayya gari bhavam paramadbhutam
Somehow this song made me to listen again and again , the happiness can't be explained .
Very Sweet Sankeertana. Guruvu Garu my Pranam To you. Hatts off to your singing.
🌹👏👏👏👏👏👏👏👏👏👏👏🌹
Guruvu garu kotha sankeerthana lu vinipistunnanduku dhanyavadalu . Aa srivaru meeku aayuraarogyalanu ivvalani manahpoorvakamga prardhisthunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Aha entha bagundo vintunte
Nice, Om Namo Venkateshaiah
So Beautiful Song. Lovely Voice both. OM NAMO VENKATESHAYA
Adbhutham guru gaaru. Mee gonthu naa pranam . 🙏🙏🙏🙏
Guruvugariki paadaabivandanamulu
Karanajanmulue GBK. garu
చాలా బాగుంది, జై సాయిరాం
Om Namo Narayana.
Namo venkatesaya..guruv gariki vandhanalu
Amma Nana Meku Shathakoti Vandhanallu Meku 🙏🏾🙏🏾
Om Namo Venkatesaya Namah 🎉
Conjeevaram, shreemathi bullemmagaaru, varaprasaath gurugaaru, mee idhdharu aalaapinchina annamaiya keerththanalu paatalu vinedhaaniki memu chaala punniyam chesivundaali, meeru aneka sirasa vandhanaalu.
Very nice to hear your voice mam and sir
Guruvugaru mee patalu vinutam adhrustamga bavisthunnanu
Excellent 🙏🙏🙏🙏🙏🙏
Guruvu gaaru meku namaskarishthunam. Entha vinavimpuga paduthunnaru.
🙏🙏🙏ohm namo venketesaayanamaha:
🙏🙏Bagundi
Voice super madem sir 🙏
Om Namo Venkateshaya Thanks A lot
Entha madhuramo Mee ganam 🎉
🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
Adbhutam
Om 🕉 namo narayanaya namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు
చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు
(॥ఎంత॥)
వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు
సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు
భారములేనియట్టి భ క్తసాధ్యుఁడవు
(॥ఎంత॥)
మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు
ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు
మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు
(॥ఎంత॥)
చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు
యిల నెన్ని చదివినా నెఱఁగరాదు
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ
గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు
Ippudu memu anali enta mahino Mee galamu ani chaala bagundi guruji 🙏🙏 but memu chala adrushtamu chesukunnamu Ila Mee keertanalu vinadaniki 🙏🙏🙏
|| ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు | చింతించితే దాసులకు జేపట్టుగుంచమవు ||
Charanams
|| వూరకే నిన్నెవరికి యుక్తుల సాధింపరాదు | సారెకు దర్కవాదాల సాధింపరాదు |
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు | భారములేనియట్టి భక్తిసాధ్యుడవు ||
|| మిక్కుటపుసామర్ధ్యాన మెరసి తెలియరాదు | దిక్కరించి నేర్పుల దెలియరాదు |
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు | మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు ||
|| చెలరేగి తపముల చేసినా నెర్కుగరాదు | యిల నెన్ని చదివినా నెర్కగరాదు |
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసుల | గొలిచితే జాలు గక్కున గౄపవేతువు ||
Very nice song. 🙏🙏🙏🙏🙏🙏
Thank you for lyrics
Manssu nindipotundhi guruvu garu Mee gananiki
🕉 Om Nemo Narayanaya Nemaha 🙏
బాగుంది
Govinda Govinda 🙏🙏🙏🙏
Super song sir
సూపర్
Bala Krishna Prasad గారు ఈ పాట spotify,wynk,gaana వీటిలో లేదు
Amma super Thali
JAIMEHERBABA 🌻 🙏🌻
JAI MATRUSRI🌹🙏🌹
JAI GURUDEVA🙏🙌🙏
🙏🙏ఓం నమో వెంకటేశాయ
excellent song
మెలోడీయస్ వాయిస్ మీది జన్మతః రావాలి దేవుని వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కీర్తనల పాడటంకోసం పుట్టిన మహా నుబభావులు గరిమెళ్ళ బాలకిషన్ గారు అన్నమాచార్య కీర్తనల పరంపర కొనసాగించండి 🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya
Om nama:shivaaya 🕉 🙏🔯
Thank you sir for giving raga name
Good song sar
Namaskaram guruvu garu
very pleasant.please post lyrics
Eee pataku meaning telusukovalani undi, please post cheya galara evarokaru
మీరు ఇదివరకు పాడిన "ఏమని పొగడుదుమే ఇక నిను" పాట లాగానే వుంది ఇది కూడా...
Good song sir
Ede ragam lo “ sakala lokeshwardu’ swara parichaaru 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Govinda🙏🙏🙏
A lot spiritual psychology in being than attaining
👍🙏🙏🙏🙏🙏🙏
ELA PADINAA BAAGUNDI..G.BALAKRISHNA GARU, CO SINGER CHALA SPASTAMGA CHALA BAGAA PADATHARU. ....MOVIES LO SAMARA VARAGAMANA KRITHAM ESTAM VACHINA RAGALATHO WESTERN MUSIC LAA PADUTHUNNARU.EVAROO ADAGALEDEMI?. .APUDU...
Swara madhuryam intha ani cheppataniki veeluganidhi .
🙏🙏🙏🙏🙏🌷🌷🌷
JANMAME DHANYAMU
Govimda govimda🙏🙏🙏🙏🙏🍪🍪🍪🍪🥥🥥🥥🥥🥥🥥
సినిమా లో మంచి మెలోడీ సాంగ్ లా ఉంది
🙏🌺🙏🌺🙏
(॥పల్లవి॥)
ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు
చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు
(॥ఎంత॥)
వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు
సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు
భారములేనియట్టి భ క్తసాధ్యుఁడవు
(॥ఎంత॥)
మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు
ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు
మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు
(॥ఎంత॥)
చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు
యిల నెన్ని చదివినా నెఱఁగరాదు
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ
గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు
can't ybelieve