పవనముక్తాసనంతో పొట్ట ప్రక్షాళన ఇంత సులువా || ప్రతిరోజు అవసరమైన ఆసనం || Yogi Srinivas || Eesha Vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024
  • ఈ వీడియోలో నేను పవనముక్తాసనం గురించి చెప్పానండి పవనముక్తాసనము మన శరీరములోని అపాన వాయువులను బయటికి తీసేస్తుంది మన పొట్ట మరియు ప్రేగుల లోపల ఉన్న అపాన వాయువులను ఈ ఆసనంలో మనము పొట్టను అది మీ పట్టడం వల్ల బయటికి వెళ్లిపోతాయి అదే విధంగా ప్రేగులలోని మలినాలు కూడా బయటికి వెళ్లిపోతాయి అంటే ప్రక్షాళన కూడా జరుగుతుంది. ఇది రెగ్యులర్గా చేస్తే దీని ఫలితము చాలా బాగుంటుంది నిపుణుల సలహా మేరకు ఈ ఆసనాన్ని మీరు చేయాలి నా ఛానల్ ని సపోర్ట్ చేయాలి అని అంటే 9059897899 కి జీపే కానీ ఫోన్ పే కానీ చేయండి ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా డైట్ ప్లాన్ గురించి కూడా ఈ ఫోన్ కి కాల్ చేయవచ్చును థాంక్యూ వెరీ మచ్

Комментарии •