ఒక్కరి కోసం 30 మంది ఇలా🤔అక్క కూతురి ఎంగేజ్మెంట్ కోసం సారీ షాపింగ్♥️మేము పల్లెటూరు వాళ్లమే అయితే ఏంటి

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • • ఇప్పుడు వచ్చే పెళ్లిళ్...
    ______________________________________esh eshwari sarees centre
    bhagyanagar colony,
    KPHB
    Hyderabad
    phone number_9959895999
    995916 9990
    _____________
    ‪@SakhiDiaries‬
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #recommendedchannel
    #recommended #recommendedrecipes #recommendedtelugurecipes #recommendedvideos #recommendedtrendingvlogs #recommendedtrendingvideos #recommendedsakhidiaries #recommendedtrending
    #sakhidiaries
    #sakhidiariesvlogs
    #goldshopping
    #goldjewellery
    #trending
    #jewellerydesign
    #jewellerycollection
    #shoppingvlog
    #shopping
    #trendingvideo
    #trendingshorts
    #collection
    #nandyal
    #hyderabad
    #youtuber
    #youtube
    #youtubevideo
    #instagram
    #diamond
    #travel
    #beautiful
    #narsingshopping
    #instagood
    #fashion
    #india
    pochampallysarees
    #dharmavaramsarees
    #shorts
    #support
    #cottonsarees
    #highlights
    #pattusarees
    #newvideo
    #new
    #amazingfacts
    #entertainment
    #explore
    #instagram
    #like
    #newvideo
    #online
    #subscribe
    #easyandsimple
    #banarassilksarees
    #banarasjutePattu
    #fancysanaSilk
    #banarasJerryLines
    #banarasPatternSilverJerry
    #kotaThreadWeaving
    #dolasilksaree
    #dolaweaving
    #patolasaree
    #semipatolasaree
    #pythaniBorderFancy
    #catalogueItems
    #banarasKaddiGeorgette
    #viscoGeorgette
    #georgetteDigitalPrint
    #dolasilkDigitalPrint
    #Georgettemeedaprint
    #fancyCottonMeedaBaathickPrints
    #fancycottonChecks
    #fancyCottonChiboriDesign
    #kuppadamsilksaree
    #chanderisilk
    #fancybanaraSilk
    #dupiyansilksarees
    #kalankariSoftSilk
    #banarasKathanPattu
    #kalankariSoftSilk
    #chiniasilk
    #pureOrganzameedaSilverWeaving
    #koraMedaWork
    #pureKoraMaterials
    #purePatolaSarees
    #viscogeorgettemeedamudikuttu
    #chinia
    #chiniapattu
    #pureMungaSilk
    #pattuMeedaMudiKutlu
    #pattumeedaPatolaPrints
    #latestvideo
    #latestsarees
    #trending
    #vlogs
    #sarees
    #sareelove
    #sareestyle
    #sareeswag
    #sareenotsorry
    #sareelover
    #sareedraping
    #sareedesigns
    #sareesofinstagram
    #sareetrend
    #sareefashion
    #sareeblouse
    #sareedrapes
    #sareeinspiration
    #sareemoments
    #sareesaree.
    #budgetsarees
    #affordablesarees
    #sareesunder500
    #sareesunder1000
    #sareesale
    #sareebargain
    #sareedeals
    #budgetsareeshopping
    #sareesavings
    #sareebudgetshopping
    #cheapsarees
    #economicalsarees
    #sareesonabudget
    #sareediscount
    #sareeoffers . #recommended
    #familyvlog
    #threadbangles
    #designbangles
    #familytime
    #subscribetomychannel
    #subscribers
    #venkatagiripattu
    #gadwalpattu
    #dolasilk
    #rayalaseema special
    #ugganibajji
    #ugganirecipe

Комментарии • 183

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 4 месяца назад +9

    Hi Vijaya. Nice video, baga chepparu Vijaya, andaru palleturu nunde vastaru, antha chulakanaga matladakudadu, pallello unnantha prashanthamyna vatha varanam, prema palakarimpulu, city lo pakkana em jarugutundo teleedu, pandalagalu vaste pallelaku vastaru , naku chala istam, manameppudu chinna nadu thinna cima cintha kayalu sametha maravaddu, 😊🙏

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      అందరూ ఎలా ఉన్నారు? మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి మీరు చాలా బాగా ఓపిగ్గా రాస్తారు థాంక్యూ సో మచ్ అండి కరెక్ట్ గా చెప్పారండి పల్లెటూరు వాతావరణం అంటే ఏంటి అనేది మీరు కరెక్ట్ గా చెప్పారండి

  • @sudha10817
    @sudha10817 4 месяца назад +20

    Okappudu mi vedios Chala interest gha undevi, but now mivi kuda andharilaghe boring gha , topic oriented gha asalu levu . Mainly you are focusing on shopping , money , jewellery . Sad

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +8

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మావి ఫ్యామిలీ vlogs కాబట్టి తప్పకుండా అన్ని ఉంటాయండి ఇది కాదు అది కాదు అన్నీ ఉంటాయండి

    • @shobhabharadanki7943
      @shobhabharadanki7943 4 месяца назад +2

      When they are showing vlogs it will be everything we should not pinpoint on their lifestyle if we are interested we should not see in my opinion

    • @Neeha1412
      @Neeha1412 4 месяца назад

      Agreed nakuda alane anpinchindi Chala rojulu nundi

  • @aruunareddy1810
    @aruunareddy1810 4 месяца назад +1

    హైదరాబాద్ లో ఉన్న 70 & 80 శాతం జనం బయట నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళేనండి. దేశానికి పల్లెలే పట్టుగోమ్మలు అన్న విషయం ' ఆ ' మాట అన్న వాళ్ళకు తెలియనట్లుంది . హైదరాబాద్ కూడ అనేక ఊర్ల సముదాయమే కదా . గౌలీగూడెం , చిక్కడపల్లి , చిలుకలగూడెం , మారేడుపల్లి , మలకప్యాట , చంచలగూడెం , మదన్నప్యాట , చంపాపేట , గడ్డిఅన్నారం , సరూరు నగరం , మీరుపేట , సీతఫలమండీ , పార్సిగుట్ట , మేడిబావి ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయి .

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అరుణారెడ్డి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి సూపర్ గా చెప్పారు ఆ విషయం కొంతమందికి తెలియదండి మాటిమాటికి పల్లెటూరు పల్లెటూరు అని అంటూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పాను అన్నమాట

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 4 месяца назад +1

    పల్లెటూర్లు లేకుంటే సిటీలో వాళ్ళు
    బ్రతికి బట్టకట్టలేరు విజయగారు.

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      సూపర్ అండి కరెక్ట్ గా చెప్పారండి 100% కరెక్ట్

  • @jyothisandella5221
    @jyothisandella5221 21 день назад

    Anni sarees colour combinations chala bagunnai😊

  • @NagaVenu-o1u
    @NagaVenu-o1u 4 месяца назад +1

    Haiiii bikaya garunice video baga chepparu vijaya andaru pillalu chala bagunaru me videos baga nachutai andi sarees collections chala babunyibehappy always. Mefamily members super commet reply my nagalakhmi chennai vijaya garu very nice vlog

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 4 месяца назад

    Beautiful blog. Some people are jealous they cannot see other’s happiness. Me telugu chala baguntundi. Next time u don’t even have to answer to bad comments. Just delete.

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి భవాని గారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా అలాగనే చేస్తానండి

  • @ShaikNazma-m2m
    @ShaikNazma-m2m 4 месяца назад +1

    Hi akka mi jonnaroti vaddayvidanm chala bagu tundi maltigrin gidumapindi vidhanam chupinchandi

  • @swathireddy723
    @swathireddy723 4 месяца назад +3

    Naku kuda melane pillalu anta kalasi undalani estam memu kuda palleture vallame me videos baga nachutai andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో

  • @sireeshabaireddy5793
    @sireeshabaireddy5793 4 месяца назад +1

    Akka,
    I don’t know whoever commented about you are from village , well said to them .
    Just because free of speech why people comment like that on u.

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @hemakolanu4123
    @hemakolanu4123 4 месяца назад

    Engagement kuda new saree konukuntara marriage ke ante yemo ade kuda manake chala sarees vuntai one hour marriage ke middle class valu kuda chala money wast chestunaru yendu ko ardam kavatam ledu mundu husbands money evadaneke chepale

  • @swarnalathab2702
    @swarnalathab2702 4 месяца назад +5

    పెళ్ళిళ్ళు షాపింగ్ కాకుండా ఏదయినా interesting ga చెప్పండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా చెప్తాను అండి

  • @Vani-si8so
    @Vani-si8so 4 месяца назад +1

    Chilakaku pacha kadandi chilaka pacha anali...

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      ఓకే అండి వాణి గారు మా సైడ్ ఎక్కువగా పచ్చ కలర్ చిలకాకు పచ్చ కలరు ఎర్ర కలరు ఇలాగా అంటూ ఉంటాం కాబట్టి అలాగా అన్నాను ఓకే అండి నెక్స్ట్ టైంమీరు చెప్పినట్టుగానే అంటాను

  • @jallisunitha4543
    @jallisunitha4543 3 месяца назад

    విజయ గారు మా పిన్ని వాళ్ళది కూడా దుర్వేసి అండి పల్లెటూరులో వాతావరణం బాగుంటుంది అండ్ ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడా దొరకవు

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 అవునండి ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ దొరకవు అండి ఒక్క పల్లెటూర్లో తప్ప

  • @hemakolanu4123
    @hemakolanu4123 4 месяца назад

    Naku yendu ko rates chala high ga vunai anepinchende mee enteke vache janardan garu chala baga testaru kada ayana dagara tesu ko valasende kada

  • @lalithasree1608
    @lalithasree1608 4 месяца назад

    Other stores lo better prices...sarees to9 expensive there

  • @MrR7306
    @MrR7306 4 месяца назад

    Starting videos lo unnantha interest ha ippati videos levu, its true.. big family n relatives, adhi okay..but, pratheedhi video pettalani ledhu ga, even lecham, brush chesam, snanam chesam, tea, coffee, etc vi boring ga unnai.. shopping vlogs okay.. but, migathavanni antha interesting levu, antunnamani thappuga anukokandi.. Frank ga cheppalante, ekkuva saagadhiyyakunda, simple ga thakkuva time lo, ekkuva content undela theesthe baguntai n interesting ga undela thiyyali, konna sarees chupisthe baguntadhi, but vellina every shop lo, chusinavanni video thiyyanavasaram ledhu..

  • @saanvipola6066
    @saanvipola6066 4 месяца назад +1

    Mee relationship chusi maa ammmma valla illu gurthosthundii❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ది వీడియో మీకు మీ అమ్మమ్మ గుర్తుకొచ్చినందుకు థాంక్స్ అండి

  • @nagamaniboya5708
    @nagamaniboya5708 4 месяца назад +1

    Hi vijaya garu uggani👌 thadipathri lo ma babu unadu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @anuradhakondamadugula4714
    @anuradhakondamadugula4714 4 месяца назад +1

    Original raw mango e price ki raavu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఆ సారీస్ వచ్చేసి మీకు 15000 నుంచి 20 వేలకు పడ్డాయండి ఇంకా ఒరిజినల్ అంటే నాకైతే తెలియదు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 4 месяца назад

    మీ సొంత చెల్లెలా ? మీరు మీ అక్క అనే అనుకున్నా

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 4 месяца назад +2

    Hi Vijaya garu మేము కూడా అంతే కలిస్తే చాల happy గా ఉంటాం మాది పల్లెటూరు మా మాటలు కూడా అంతే మీరే మీ బాధ పడకండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ కరెక్ట్ గా చెప్పారండి పల్లెటూరి మనస్తత్వాలు కల్మషం లేకుండా ఉంటాయండి

    • @leelaskitchen7527
      @leelaskitchen7527 4 месяца назад +1

      @@SakhiDiaries thanks అండి మీరూ నాకు చెలెల్లు లాగా అనిపించింది అండి

  • @ADIBHATLAVANI-jw1zx
    @ADIBHATLAVANI-jw1zx 4 месяца назад

    హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు బాగుంన్నారా పెళ్లంటే అసలైన ఆనందం కదండి కుటుంబం కలిసి సంతోషంగా ఉన్నట్టు ఉన్నారు మీరు చీరలు చాలా బాగున్నాయండి 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి సూపర్ అండి నిజంగానే పెళ్లంటే అందరికీ ఇలాగనే ఉంటుందండి సంతోషంగా థాంక్యూ సో మచ్ అండి

  • @bhumireddysravani7427
    @bhumireddysravani7427 3 месяца назад

    Antey andi Chala miss avthunam

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @dhanalakshmik777
    @dhanalakshmik777 4 месяца назад +1

    Andhari moolaalu palletoorilone unnaayi

  • @srividyaindustries4242
    @srividyaindustries4242 4 месяца назад

    అక్క వంట చేసేటప్పుడు స్టూల్ వేసుకొని కూర్చుక్కా మీ కాల్ నొప్పులు లేకుండా ఉంటాయి.

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 తప్పకుండా తెప్పించుకుంటాను అండి

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 4 месяца назад +8

    పల్లెలు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపాలు

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      సూపర్ అండి చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ అండి

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 4 месяца назад

    అక్క ఈ సాపు వాల్ల నవంబర్ చెప్పండి అక్క వీలకు ఆన్లైన్ కూడా ఉందా అక్క నవంబర్ చెప్పండి అక్క

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @himakada9615
    @himakada9615 4 месяца назад

    🧿🍀🫶🏻🙏🫡

  • @swarupakoudagani6213
    @swarupakoudagani6213 4 месяца назад +1

    Hi akka madiguda palletooru❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      అయితే సేమ్ మీరు కూడా మా లాగానే అనమాట సేమ్ టు యు థాంక్యూ సో మచ్

  • @padmachinthapally5062
    @padmachinthapally5062 4 месяца назад +1

    Hi Vijaya garu nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @lakshmireddy7577
    @lakshmireddy7577 4 месяца назад +1

    Videos nachatledhu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరిలా ఉన్నారు ఎందుకు నచ్చట్లేదు అమ్మ

  • @guntijhansi
    @guntijhansi 4 месяца назад

    Andharu bagunnarandi kani adapillalaku chinna bottu pedithe inka baguntaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి పెట్టుకున్నారండి బొట్టు కానీ సన్నగా పెట్టుకున్నారు అనమాట

  • @craftsanddecors
    @craftsanddecors 4 месяца назад +1

    Naku paleytoor antey chala istamandi born and brought up antha hyderabad bad luck anukuntanu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      అయ్యో అలా అనుకోవద్దు అండి మనం ఎంత దూరం పోయినా పల్లెటూరు జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదండీ థాంక్యూ సో మచ్ అండి

  • @Srilatha-f3m
    @Srilatha-f3m 4 месяца назад

    Hi akka nice video me peddammaye dentlo job chestundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? హైదరాబాదులో జాబ్ చేస్తున్న అండి

  • @kalachandraatmakur1444
    @kalachandraatmakur1444 4 месяца назад

    Meelage nenukuda eskelaterlo chivarlomeelage.

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి థాంక్యూ సో మచ్ అండీ

  • @MadhaviGaddi-n6j
    @MadhaviGaddi-n6j 4 месяца назад

    Hi Vijaya garu ela unnaru memu bagunamu video chalabagundi me family members super 👌♥️

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్

  • @Parvathi638
    @Parvathi638 4 месяца назад +1

    Be happy always 😊😊😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @lakshmikrishna1895
    @lakshmikrishna1895 4 месяца назад +3

    Hi akka ela unnaru meru chala baga matladutharu. Akka evaru emi anukunna meru badhapadakandi meru me family. Andharu bagunnaru 👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో

  • @mallikarjunkanaka2445
    @mallikarjunkanaka2445 4 месяца назад

    Nenu ante akka anni chustana adokati teskoni vachaka adi aite enka bagundedi anukunta

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      కదా సేమ్ నాలాగనే అనమాట ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారని అనుకుంటున్నాను అండి థాంక్యూ సో మచ్ అండి

  • @vinodareddy3584
    @vinodareddy3584 4 месяца назад

    Nice video ❤🎉 anthe ga meeru memu kuda inthe same to me

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @AMARAPALLIPADMAVATHI
    @AMARAPALLIPADMAVATHI 4 месяца назад

    Shopping functions lekunda life ela untundi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా షేర్ చేస్తానండి

  • @anithakaramshetty6430
    @anithakaramshetty6430 4 месяца назад

    విజయ గారు జొన్న రొట్టలు చేసే పేపర్ లింక్ పంపండి,ప్లీజ్

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? మామూలుగా అమెజాన్ లో ruclips.net/video/fANlxbiOJSk/видео.htmlsi=RFxSL8ksjqIETSLe ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

    • @anithakaramshetty6430
      @anithakaramshetty6430 4 месяца назад

      Tq,so much

  • @lakshmik7863
    @lakshmik7863 4 месяца назад

    అక్క సూపర్ గా మాట్లాడుతున్నావు

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @MADHAVI.KURUVA
    @MADHAVI.KURUVA 4 месяца назад

    హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 4 месяца назад +1

    Super video vijeya❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @mounikareddy8580
    @mounikareddy8580 4 месяца назад

    Love you aunty so much

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @tadepalliananthalakshmi2683
    @tadepalliananthalakshmi2683 4 месяца назад

    వీడియో బాగుంది విజయ గారు. మీరు అన్నట్లు అందరం కలిసుండి, చివరిలో ఎవరి తావులకు వారు వెళ్ళటం బాధగానే ఉంటుంది.నాకు కూడా పిల్లలు వచ్చి సందడి చేస్తుంటే ఆనందం. తిరిగి వెళ్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కరి కోసం ముప్పై మంది.... ఇదే మన కుటుంబ జీవితాల్లో ఉన్న గొప్పదనం. మీ ఆనందాలు, షాపింగ్ సరదాలు అన్నీ బాగున్నాయి.
    జూట్ పట్టు చీరలు ఫస్ట్ టైం చూస్తున్న. పెళ్ళిళ్ళలకు కట్టుకుంటే గ్రాండ్ గా ఉంటాయా?
    బుగ్యాలు అంటే పకోడీలా?

    • @sandhyareddy7488
      @sandhyareddy7488 4 месяца назад +1

      ఉల్లిపాయ బజ్జీల ను బూగ్యాలు అంటారు పకోడీ లు గట్టిగా తడుపుతారు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని పకోడీ చేసుకుంటారు నీళ్లు తక్కువ వేసుకొని చేస్తారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      కరెక్ట్ గా చెప్పారండి థాంక్యూ సో మచ్ అండీ

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      భుగ్యాలు అంటే కొంచెం శనగపిండి ఎక్కువగా వేసేసి చేస్తాము పకోడీ అంటే సెనగపిండి కొంచెం తక్కువగా వేసేసి చేస్తామండి అంతే తేడా అన్నమాట థాంక్యూ సో మచ్ అండి సేమ్ మీరు కూడా నాలాగనే ఫీల్ అవుతారు అండి పిల్లలు వెళుతూ ఉంటే ఓకే అండి మరి ఒకసారి థాంక్యూ సో మచ్ అండి

    • @tadepalliananthalakshmi2683
      @tadepalliananthalakshmi2683 4 месяца назад

      @@SakhiDiaries మీ సమాధానానికి ధన్యవాదాలు విజయ గారు. అర్థమయ్యేట్లు చెప్పారు.
      జూట్ పట్టు చీరలు పెళ్లిళ్లకు కట్టుకుంటే గ్రాండ్ గా ఉంటాయా?
      వీడియోలో చూపించిన చీరలు బాగున్నాయి.

    • @sandhyareddy7488
      @sandhyareddy7488 4 месяца назад

      @@SakhiDiaries మాది కర్నూల్ కి దగ్గర విలేజ్ కనుక మేము కూడా బజ్జీలు ఉగ్లని చేసుకొంట్టం విజయ

  • @gvanitha1117
    @gvanitha1117 4 месяца назад

    Hi andi andhru yela unnaru thank you so much andi share the video

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? షేర్ చేశాను కదా అండి

  • @jyotigummuluru805
    @jyotigummuluru805 4 месяца назад +2

    Palleturu, polalu lekapote manaki mudda ekkadnichi ostundi ani adagandi vallani... Patnam lo anni vastuvulu rates mandipotunnnai... Ochina jeetam ikkada ala kharchu iypotondi... Manishi palakarimpuku vachipotam..... Meru cheppinavianni same nenu feel avuta... ❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      ఓకే అండి మీరు కరెక్ట్ గా చెప్పారండి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో

  • @boyillaakhilareddy938
    @boyillaakhilareddy938 4 месяца назад

    Very nice aunty🙏🙏🙏👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @MadhaviN-o4q
    @MadhaviN-o4q 4 месяца назад +1

    Nice andi...❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 4 месяца назад

    Hi vijayagaru elaunnaru uggani pakodi super❤❤❤❤❤❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ

  • @kavithammavantalu
    @kavithammavantalu 4 месяца назад

    Hi aunty

  • @velpulaswaranlatha-ktpl
    @velpulaswaranlatha-ktpl 4 месяца назад

    Nice vlog

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      Thankyou so much andi ♥️

  • @prasoonakarunakar7950
    @prasoonakarunakar7950 4 месяца назад

    Vedioes chala baguntai

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      Thankyou so much andi ♥️

  • @hemakolanu4123
    @hemakolanu4123 4 месяца назад

    Pinne kadu peddamma ande

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 4 месяца назад

    Hi Andi 😊

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు

  • @purandargali5346
    @purandargali5346 4 месяца назад

    Hii akka bpl lo untamu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      అవునా ఓకే అండి హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @ReddymahithaChenu
    @ReddymahithaChenu 4 месяца назад

    Hi vijayagaru waiting engagement video

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      Thankyou so much andi ♥️

  • @sreedevies7241
    @sreedevies7241 4 месяца назад

    Chala baga undi video

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @shanthip1202
    @shanthip1202 4 месяца назад

    Sarees collections chala bagunyi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @karunasree8831
    @karunasree8831 4 месяца назад

    Hi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ కర్ణశ్రీ ఎలా ఉన్నావు? ప్లీజ్ లైక్ ద వీడియో

  • @padmavathi9563
    @padmavathi9563 4 месяца назад

    Hai ammai vijaya nenu mi aunty ni

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు 🙏♥️

    • @padmavathi9563
      @padmavathi9563 4 месяца назад

      @@SakhiDiaries bavunnamu ninna needi oka old video chusanu neeku health baagoledu ani mi athagaru dosalu cheyyadam wow vy vy funny aavida andi andi antunte super nanna mi Sony inka inko papa bangaru thallulu yes

  • @engilirajanna8644
    @engilirajanna8644 4 месяца назад

    Very nice video Vijaya Garu💕💕💕

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @BHAVANACRAFT-e7m
    @BHAVANACRAFT-e7m 4 месяца назад

    Hi akkA

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @manasamarupaka6393
    @manasamarupaka6393 4 месяца назад

    Hi andi

  • @manasamarupaka6393
    @manasamarupaka6393 4 месяца назад

    Ala unnaru meru

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు

  • @lokeshwarilokeshwari647
    @lokeshwarilokeshwari647 4 месяца назад

    👍👌

  • @rajasekhar4336
    @rajasekhar4336 4 месяца назад +1

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి సిస్టర్...మీరు చెప్పే విధానం, మాటతీరు సూపర్...👌👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 4 месяца назад +1

    పల్లెటూరుకు స్వచ్ఛమైన ప్రేమ అభిమానం బాగా ఉంటాయి సూపర్ అక్క వీడియో

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హమ్మయ్య కరెక్ట్ గా చెప్పారండి ఇన్నాళ్లకు థాంక్యూ సో మచ్ అండి

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 4 месяца назад

    Hi andi nice video

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @lalithareddy3300
    @lalithareddy3300 4 месяца назад

    Hai akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @SwaroopaKatukuri
    @SwaroopaKatukuri 4 месяца назад

    Hi Amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు

  • @sireeshabaireddy5793
    @sireeshabaireddy5793 4 месяца назад +1

    Vijaya Akka,
    Whatever u said is perfectly genuine things , I am always impressed the way u take situation positive . Even I try to think like you where I am not able to . U say so postive About your mother in law .
    But not everybody is like Ammamma.
    This time when I go to India I will check in Eeeshwari store for sarees .

  • @prasannameriga2587
    @prasannameriga2587 4 месяца назад

    Hii akka super ❤ bagunara

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 4 месяца назад

    Meeru morning oily food tenadamu great andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కొంచమే కదండీ ఎక్కువగా తినం కదా మీరు చెప్పింది కరెక్టేనండి ఉదయం ఆయిల్ ఫుడ్ తినకూడదు కానీ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాగా వెరైటీ వంటలు అయితే చేస్తూనే ఉంటారు కదండీ మన బంధువులు

  • @pushpalatha8853
    @pushpalatha8853 4 месяца назад +2

    Thk u so much Vijayagaru..manchi vlog.. Naku mee matalu eppudu nachtundi.. Chala bhaga matladtaru, feelings share chestaru.. anduke mirante naku chala ishtamu.. Thk u 🙏🙏👌👌😊🌹❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ది వీడియో

  • @shirishabussireddypally4298
    @shirishabussireddypally4298 4 месяца назад

    Coffee tinukunta kadandi tagukunta anali

    • @beastgaming5145
      @beastgaming5145 4 месяца назад +1

      ఆమె ఏదొ హాడావిడిలో అని వుంటుంది లేడిం మనుషులు అన్న తర్వాత. మిస్టేక్స్. అవుతాయి లేండి

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      ఓకే అండి కొంచెం తప్పుగా చెప్పినాను ఏమీ అనుకోవద్దు అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад +1

      కరెక్ట్ గా చెప్పారండి కొంచెం హడావిడి వల్ల అలాగా ఒకసారి చెప్తూ ఉంటాను థాంక్యూ సో మచ్ అండి

    • @beastgaming5145
      @beastgaming5145 4 месяца назад +1

      @@SakhiDiaries its ok అండి మాది కూడా నంద్యాల జిల్లాలోనే అండి సుధీర్ గారితో మి ఇంటర్వ్యూ అన్ని చూశాను. మీ చింత చిగురు పప్పు. మీద ప్రేమ నునే వంకాయ. అన్ని చూస్తాను. మీరు మీ అమ్మాయి తొ కలిసి టూర్ కి వెళ్లడం అన్ని చూస్తాను ప్రతి మాధ్య తరగతి. ఇల్లాలి ఫీలీంగ్ లాగానే. మీ ఫీలింగ్స్. అలాగే నా ఫీలింగ్స్ మన నంద్యాల బాషా. అన్ని ఇష్టం అండి కుదిరితే మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తాను అండి. నా పేరు.పుష్పలత అండి నాకు ఇద్దరు అబ్బాయిలు అండి

  • @manasamarupaka6393
    @manasamarupaka6393 4 месяца назад

    Meru baga mataladutharu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి

  • @hymareddymettupalle2436
    @hymareddymettupalle2436 4 месяца назад

    Sarees shop phone no plz...Vijaya...memu Hyd untamu...Sarees 👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి

  • @SusheelaSusheela-kc7db
    @SusheelaSusheela-kc7db 4 месяца назад

    Same in my home

  • @prasannareddyedla8130
    @prasannareddyedla8130 4 месяца назад

    Very well said Vijaya garu. Keep rocking❤

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @sujankumarreddy1986
    @sujankumarreddy1986 4 месяца назад

    Hi akka memu tadipatri lo untamu

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? మాకు కూడా కొంతమంది బంధువులు ఉన్నారండి తాడిపత్రిలో

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 4 месяца назад

    సుప్పర్ 👌సారీస్ విజయగారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏

  • @lakshmisudhavallabasetti8613
    @lakshmisudhavallabasetti8613 4 месяца назад

    sarees super madam

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @jayac66
    @jayac66 4 месяца назад

    Happy family ❤ super

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ

  • @ConfusedBowling-qu7wf
    @ConfusedBowling-qu7wf 4 месяца назад

    Meru super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా

  • @lakshmishashidharkandukuri7320
    @lakshmishashidharkandukuri7320 4 месяца назад

    Akka please send me shop phone number

    • @SakhiDiaries
      @SakhiDiaries  4 месяца назад

      హాయ్ మా అందరు ఎలా ఉన్నారు? డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి