ఇంటి నిర్మాణంలో మెట్లు కొలత వేయడం ఎలా

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • టT వెంకటేశ్వర్లు బిల్డర్ హన్మకొండ వరంగల్
    9177821078

Комментарии • 33

  • @ramakrishna9820
    @ramakrishna9820 6 месяцев назад +1

    Baga cheppevu anna

    • @maruthi1910
      @maruthi1910  6 месяцев назад

      Thanks Anna plz subscribe my channel

  • @RameshPampana-f7n
    @RameshPampana-f7n 4 месяца назад +2

    అన్నా మా మెట్లు తూర్పు సైడ్ వున్నాయి అన్నా ఐతే ఉత్తరం వైపు పెడదాం ఐతే జాగా ఏమి లేదు స్లాబ్ కట్ చేశి మెట్లు పెడదాం అనుకుంటున్నాం అన్నా అవుతుందా 2 ఫ్లోర్స్ మళ్ళీ

    • @maruthi1910
      @maruthi1910  4 месяца назад

      తూర్పు సైడు ఆగ్నేయం వైపు మెట్లు ఉన్నాయా లేవా ఆగ్నేయమంటే కిచెన్ రూమ్ దగ్గర

    • @RameshPampana-f7n
      @RameshPampana-f7n 4 месяца назад

      @@maruthi1910 అవును అన్నా

  • @dnani9310
    @dnani9310 6 месяцев назад +2

    సినిమాల్లో సుకుమార్ లెక్క మాస్టర్ తాపీ పనిలో నువ్వు 😂😂

  • @khajask8113
    @khajask8113 2 месяца назад

    మొదటి మెట్టు కింద బేస్మెంట్ యెంత లోతు తీయాలి.?

    • @maruthi1910
      @maruthi1910  2 месяца назад +1

      మెట్ల కింద బేస్మెంట్ ఏముండదు అన్న కంటిన్యూ ఇంటి భీమ్ కంటిన్యూగా లాక్కుంటాము వచ్చేస్తది మామూలు బేస్మెంట్ వచ్చేసి నేను కనీసం మూడు ఫీట్లు లోతు తీసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

  • @nukarajumanabala5560
    @nukarajumanabala5560 2 месяца назад

    సూపర్

    • @maruthi1910
      @maruthi1910  2 месяца назад

      Thanks 👍 plz subscribe my youtube channel

  • @sunithareddym
    @sunithareddym 3 месяца назад

    Daram vestharu kadha ala cheyaradha

  • @Youtubewalavn6
    @Youtubewalavn6 3 месяца назад

    Anna thakuva areya lo Ela caluklat chayali anna

    • @maruthi1910
      @maruthi1910  3 месяца назад

      తక్కువ ఏరియా అంటే ఎలా నాకు అర్థం కాలేదు మీరు అడిగిన ప్రశ్న

  • @Kuwaitvlogs62
    @Kuwaitvlogs62 4 месяца назад

    Perfect

  • @koteswararaothota3172
    @koteswararaothota3172 3 месяца назад

    Steps add numbers, even number s undala teliyajayagalaru.

    • @maruthi1910
      @maruthi1910  3 месяца назад

      స్టెప్స్ అనేవి మీకు సరి సంఖ్యలో రావాలండి కానీ అది వాసు అని అనుకుంటారు కానీ మీకు స్టెప్స్ అనేది మీకున్న ప్లేస్ వెడల్పును బట్టి ఎత్తును బట్టి వస్తది అది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కానీ ఎందుకో మీ అందరికీ అర్థం కావట్లేదు ఉదాహరణకి స్లాబ్ హైట్ మీద 11 ఫీట్లు ఉంటది పైకి పైకి 11 వీళ్లు అంటే దాంట్లో డివైడెడ్ బై చేసి 22 మెట్లు వస్తాయి కానీ మనం కింద పార్కింగ్ కోసం కింద గ్యాప్ వస్తుంది కాబట్టి ఒకటో రెండో మెట్లు మొత్తం వేసుకుంటారు mk home vlogs ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి

  • @bmohan1616
    @bmohan1616 5 месяцев назад +2

    మెట్లు ఇటుకలతో కడతారా నేను ఇంకా కాంక్రీట్ తో కడతారు అనుకున్న.

    • @maruthi1910
      @maruthi1910  5 месяцев назад

      జోక్ బాగున్ధి

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 4 месяца назад

      మెట్లు ఇటుకతో కాకుండా కాంక్రీట్ తో పొయ్యొచ్చుగా బ్రో

    • @maruthi1910
      @maruthi1910  4 месяца назад +2

      కాంక్రీట్ తో పోయవచ్చు ఇటుకతోనైనా కట్టవచ్చు కానీ ఇటుకతో కట్టినవి నీట్ గా వస్తాయి కాంక్రీట్ తో పోసినవి వెనకకి ముందుకి అవుతాయి చూసేదానికి నీటుగా ఉండదు ఏది చేసినా గాని మెట్ల ల్యాండింగ్ పోసిన మారుసటి రోజు మాత్రమే చేయాలి. అలా చేస్తేనే వాటికి గ్రిప్ దొరుకుతాయి ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

  • @sunithareddym
    @sunithareddym 3 месяца назад

    Daram vestharu kadha

    • @maruthi1910
      @maruthi1910  3 месяца назад

      Veyakunda kuda cheyavacho sentrig bord 3ft correct ga vunte dharam paniledhu sir plz subscribe

    • @sunithareddym
      @sunithareddym 3 месяца назад

      @@maruthi1910 ma intiki oka stupid master vesaru kinda nunchi vesaru piyna metlu dagara set avale ante
      5.1/4 step height
      Foot emo 11
      Kani motham kataka piyna metlu 14 inches ochidhi foot plus konchem 3 inches piyna slab ochindhi vadu e lekalo vesaru emo

    • @sunithareddym
      @sunithareddym 3 месяца назад

      @@maruthi1910 meku instagram facebook vut3 nenu pictures pampisthanu

    • @maruthi1910
      @maruthi1910  3 месяца назад

      ఫస్ట్ మెట్లు ఎత్తు మరియు వెడల్పు డివైడెడ్ బై చేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఆ ఇక్కడ నుంచి కొలత తీసుకున్నాడు అక్కడి నుంచి పెట్టుకుంటే వస్తే చెప్పిన ఇంచులు కాడికి బరెవర్ వస్తది ఆయన కొలత ఒక కాడే తీసి ఒకసారి పెడితే మీరు చెప్పినట్టు మూడు ఇంచులు నాలుగు ఇంచులు తేడాలు వస్తాయి

    • @maruthi1910
      @maruthi1910  3 месяца назад

      మెట్లు కట్టే ముందు బరాబర్ లెవల్ కూడా కడితేనే కొలతకు వస్తది అన్న

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 6 месяцев назад +1

    ఒ బాబు landing height (7'×12=84"÷6=14 మెట్లు + 3'×12"=36÷6=6. total మెట్లు=20 స్లాబ్ height 10'.]చూసుకుని డివైడ్ చేసుకుని

    • @maruthi1910
      @maruthi1910  6 месяцев назад +1

      Steps 👣bhimu kolatha +lending mandhmu యెవరు thisi vestharu sir milantti medhavula valane sagam choice sagam chodakunda తెలిసి తెలియకుండ mi hous mire paduchesukuntalu aane nenu మేస్త్రి aadagi Chepichokondi prathi videolo chepthunanu

    • @vvenkatesh1027
      @vvenkatesh1027 6 месяцев назад

      ఎవరైనా స్లాబ్ ఎత్తు ని చూసి calculation చేసి చేస్తారు బ్రదర్ మెట్లు

    • @maruthi1910
      @maruthi1910  6 месяцев назад

      మీరు yem chestharu