Mk home vlogs
Mk home vlogs
  • Видео 63
  • Просмотров 80 497

Видео

ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
Просмотров 42614 дней назад
ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
వాటర్ పైప్ లైన్స్ ఫిటింగ్ మరియు వాటి సైజులు ఇంచు నర ఇంచ్ పావ్ ముప్పావు ఇంచు ఎక్కడ ఎలా వాడాలి
Просмотров 2,2 тыс.21 день назад
T. వెంకటేశ్వర్లు బిల్డర్& మేస్త్రి హనుమకొండ భీమారం9177811078 రాజు ప్లంబర్ మేస్త్రి హనుమకొండ భీమారం
వాటర్ పైప్ లైన్ పైపులు గోడలు బయటకు కనిపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 942Месяц назад
వెంకటేశ్వర్లు బిల్డర్ కం మేస్త్రి 9177 82 1078 హనుమకొండ వరంగల్
గోడలు పగుళ్లు రాకుండా ఇంటి నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
Просмотров 2 тыс.Месяц назад
వెంకటేశ్వర్లు బిల్డర్ Rమేస్త్రి 9177821078 హనుమకొండ భీమారం
దర్వాజాలు బిగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 827Месяц назад
వెంకటేశ్వర్లు బిల్డర్ R మేస్త్రి 9177821078 హనుమకొండ భీమవరం
ఇంటి నిర్మాణంలో గోడలు కట్టే విధానం మొదటి నాలుగు రోజులు
Просмотров 365Месяц назад
వెంకటేశ్వర్లు బిల్డర్ R మేస్త్రి హనుమకొండ భీమారం. 9177821078
దర్వాజా ముహూర్తం చేసాం మా బిల్డింగ్ లో
Просмотров 115Месяц назад
T. వెంకటేశ్వర్లు బిల్డర్ కం మేస్త్రి 9177 82 1078 దయచేసి వరంగల్ హన్మకొండ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి కార్పెంటర్ కం వడ్ల మేస్త్రి శ్రీనివాస్
ఇంటి నిర్మాణంలో ఫస్ట్ ఫ్లోర్ మెట్ల ల్యాండింగ్ పోసే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 6932 месяца назад
T, వెంకటేశ్వర్లు బిల్డర్ అండ్ మేస్త్రి హనుమకొండ భీమారం 9177 82 1078
మొదటి అంతస్తు వైబ్రేటర్ పెడితే భీములు బయటికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 1 тыс.2 месяца назад
మొదటి అంతస్తు వైబ్రేటర్ పెడితే భీములు బయటికి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి నిర్మాణంలో స్లాబ్ వేసిన మరుసటి రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు
Просмотров 1 тыс.2 месяца назад
T, వెంకటేశ్వర్లు బిల్డర్& మేస్త్రి హనుమకొండ భీమారం 9177821078
ఇంటి నిర్మాణంలో స్లాబ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు
Просмотров 7 тыс.3 месяца назад
T, వెంకటేశ్వర్లు బిల్డర్ కం మేస్త్రి హనుమకొండ భీమారం 9177821078 స్లాబ్ లిఫ్ట్ ఓనర్ స్వామి
ఇంటి మెట్లు స్లాబ్ హైట్ మొత్తం కలిపితే ఎన్ని వస్తాయి
Просмотров 273 месяца назад
T వెంకటేశ్వర్లు బిల్డర్ and మేస్త్రి భీమారం హనుమకొండ 9177 82 1078
how to start colum box work process
Просмотров 434 месяца назад
T. వెంకటేశ్వర్లు బిల్డర్ & మేస్త్రి హనుమకొండ భీమారం 9177 82 1078
ఇంటి నిర్మాణం చివరి దశలో ఇలా తొందరపడి ఇల్లు పాడు చేసుకోకండి
Просмотров 9714 месяца назад
ఇంటి నిర్మాణం చివరి దశలో ఇలా తొందరపడి ఇల్లు పాడు చేసుకోకండి
కరెంట్ వైరింగ్ తక్కువ పడాలంటే ఈ విధంగా పైప్ లైన్ వేసుకోవాలి
Просмотров 604 месяца назад
కరెంట్ వైరింగ్ తక్కువ పడాలంటే ఈ విధంగా పైప్ లైన్ వేసుకోవాలి
how to start slab rad bending work proses
Просмотров 494 месяца назад
how to start slab rad bending work proses
, #ఇంటి నిర్మాణంలో #సెంట్రింగ్ లెవెల్ #చేసే విధానం మరియు# ప్యాకింగ్ చేయడం ఎలా#
Просмотров 3704 месяца назад
, #ఇంటి నిర్మాణంలో #సెంట్రింగ్ లెవెల్ #చేసే విధానం మరియు# ప్యాకింగ్ చేయడం ఎలా#
# ఇంటి నిర్మాణంలో మెట్ల ల్యాండింగ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు#
Просмотров 1,5 тыс.4 месяца назад
# ఇంటి నిర్మాణంలో మెట్ల ల్యాండింగ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు#
ఇంటి నిర్మాణంలో మెట్లు కొలత వేయడం ఎలా
Просмотров 24 тыс.5 месяцев назад
ఇంటి నిర్మాణంలో మెట్లు కొలత వేయడం ఎలా
ఇంటి నిర్మాణంలో పిల్లర్ బాక్స్లు పోసే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు .
Просмотров 6 тыс.5 месяцев назад
ఇంటి నిర్మాణంలో పిల్లర్ బాక్స్లు పోసే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు .
# మేం కట్టిన #, ఇల్లు గృహప్రవేశము
Просмотров 3715 месяцев назад
# మేం కట్టిన #, ఇల్లు గృహప్రవేశము
కరెంటు స్విచ్ బోర్డులు మరియు వైరింగ్ ఫిట్టింగ్
Просмотров 2485 месяцев назад
కరెంటు స్విచ్ బోర్డులు మరియు వైరింగ్ ఫిట్టింగ్
valuation putti and painting process
Просмотров 4195 месяцев назад
valuation putti and painting process
how to start besment work
Просмотров 1,1 тыс.6 месяцев назад
how to start besment work
swr pipe line fitting and chamber fittings
Просмотров 9326 месяцев назад
swr pipe line fitting and chamber fittings
#how to start new work started# in mejarment proses
Просмотров 8 тыс.6 месяцев назад
#how to start new work started# in mejarment proses
gypsum board mistecks and installation process in work
Просмотров 1437 месяцев назад
gypsum board mistecks and installation process in work
ప్లాస్టింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Просмотров 1,5 тыс.7 месяцев назад
ప్లాస్టింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్లాబ్ రోజు మరియు ప్లాస్టింగ్ చేసే రోజున డాక్టర్ ఫిక్స్ ఇట్ , వాడవచ్చా లేదా
Просмотров 6210 месяцев назад
స్లాబ్ రోజు మరియు ప్లాస్టింగ్ చేసే రోజున డాక్టర్ ఫిక్స్ ఇట్ , వాడవచ్చా లేదా

Комментарии

  • @shyam-po4ie
    @shyam-po4ie 2 дня назад

    బ్రో దర్వాజాలు ఏ స్థానంలో ఎంత కొలతలు బిగిస్తారు ప్లీజ్ రిప్లై

    • @maruthi1910
      @maruthi1910 День назад

      యెంత కొలత అంటే దర్వాజా కొలత గొడ కొలత

    • @maruthi1910
      @maruthi1910 День назад

      Hallo anna

  • @shyam-po4ie
    @shyam-po4ie 3 дня назад

    బాక్సులు ఎల్ షేప్ రెండు ప్రక్కల తూకం వేస్తే సరిపోతుంది గా బ్రో రిప్లై

  • @shyam-po4ie
    @shyam-po4ie 3 дня назад

    బ్రో బాక్సులు పోసిన తర్వాత కొంతమంది తూకం వేస్తారు కదా పోయాక ముందు తూకం ఉయ్యాల

    • @maruthi1910
      @maruthi1910 3 дня назад

      బాక్సులు పోసిన తర్వాత తూకం వేస్తే దాన్ని అటు నెట్టి ఇటు నెట్టి చేయాలంటే దానికి మల్ల ఎదురు సపోర్ట్ లు పెట్టి పెద్ద కష్టం అయితది. ఇలా అయితే సింపుల్గా అయితది అందుకే నేను ఇలా చేసుకుంటాను అందరికీ ఇలా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

  • @PuneelTheAtheist
    @PuneelTheAtheist 6 дней назад

    అంత పొడి ఇసుక తో కలిపే బదులు ,కొంచెం తడి చేసుకుంటే బాగా కలిసిద్ధి గా అన్నా

    • @maruthi1910
      @maruthi1910 6 дней назад

      అన్నా ఇసుకలో కొంచెం నీళ్లు వేసిన అక్కడ ఉండలు ఉండలు అయితది సిమెంట్ సరిగా కలవదు అన్న ఎంత పొడి ఇసుక కుంటే అంత మంచిది ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ అన్న

  • @SaritaPottam
    @SaritaPottam 11 дней назад

    Hello brother ani gummalu level ga vundali kadha

    • @maruthi1910
      @maruthi1910 11 дней назад

      అన్న నీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు వాళ్లు నలమాలు కొట్టే కాడ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గమేల ఉంటది చూడండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్

  • @SaritaPottam
    @SaritaPottam 11 дней назад

    Super bro

    • @maruthi1910
      @maruthi1910 11 дней назад

      Thanks 👍 sir plz subscribe my channel

  • @nukarajumanabala5560
    @nukarajumanabala5560 11 дней назад

    సూపర్

    • @maruthi1910
      @maruthi1910 11 дней назад

      Thanks 👍 plz subscribe my youtube channel

  • @shivanarsimha843
    @shivanarsimha843 11 дней назад

    Good .voice

    • @maruthi1910
      @maruthi1910 11 дней назад

      జోక ఒకే థాంక్స్ ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

  • @priyankaganji5370
    @priyankaganji5370 15 дней назад

    Anna current pipulu godalopala veste manchida lekapothe godalaki bayata veste manchida

  • @koteswararaothota3172
    @koteswararaothota3172 23 дня назад

    Steps add numbers, even number s undala teliyajayagalaru.

    • @maruthi1910
      @maruthi1910 23 дня назад

      స్టెప్స్ అనేవి మీకు సరి సంఖ్యలో రావాలండి కానీ అది వాసు అని అనుకుంటారు కానీ మీకు స్టెప్స్ అనేది మీకున్న ప్లేస్ వెడల్పును బట్టి ఎత్తును బట్టి వస్తది అది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కానీ ఎందుకో మీ అందరికీ అర్థం కావట్లేదు ఉదాహరణకి స్లాబ్ హైట్ మీద 11 ఫీట్లు ఉంటది పైకి పైకి 11 వీళ్లు అంటే దాంట్లో డివైడెడ్ బై చేసి 22 మెట్లు వస్తాయి కానీ మనం కింద పార్కింగ్ కోసం కింద గ్యాప్ వస్తుంది కాబట్టి ఒకటో రెండో మెట్లు మొత్తం వేసుకుంటారు mk home vlogs ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి

  • @AshokG-oe9le
    @AshokG-oe9le 28 дней назад

    ఒకే రేపు cl చేస్తాను

  • @AshokG-oe9le
    @AshokG-oe9le 28 дней назад

    Memu యిల్లు కట్టే మేస్త్రి 4 మంత్స్ ఐపోయింది కాలి బింలు పిల్లర్స్ వేసిండు బాగా సతాయిస్తున్నాడు

    • @maruthi1910
      @maruthi1910 28 дней назад

      మీరు ఎక్కడ వున్నారు

  • @AshokG-oe9le
    @AshokG-oe9le 28 дней назад

    Meedi ఎక్కడ pn no pettandi

    • @AshokG-oe9le
      @AshokG-oe9le 28 дней назад

      కామారెడ్డి

    • @AshokG-oe9le
      @AshokG-oe9le 28 дней назад

      Mi pn no pettandi nenu cl చేస్తాను బ్రో

    • @maruthi1910
      @maruthi1910 28 дней назад

      మాది హనుమకొండ వరంగల్

  • @Youtubewala-b8d
    @Youtubewala-b8d 29 дней назад

    Anna thakuva areya lo Ela caluklat chayali anna

    • @maruthi1910
      @maruthi1910 29 дней назад

      తక్కువ ఏరియా అంటే ఎలా నాకు అర్థం కాలేదు మీరు అడిగిన ప్రశ్న

  • @sunithareddym
    @sunithareddym Месяц назад

    Daram vestharu kadha ala cheyaradha

  • @sunithareddym
    @sunithareddym Месяц назад

    Daram vestharu kadha

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      Veyakunda kuda cheyavacho sentrig bord 3ft correct ga vunte dharam paniledhu sir plz subscribe

    • @sunithareddym
      @sunithareddym Месяц назад

      @@maruthi1910 ma intiki oka stupid master vesaru kinda nunchi vesaru piyna metlu dagara set avale ante 5.1/4 step height Foot emo 11 Kani motham kataka piyna metlu 14 inches ochidhi foot plus konchem 3 inches piyna slab ochindhi vadu e lekalo vesaru emo

    • @sunithareddym
      @sunithareddym Месяц назад

      @@maruthi1910 meku instagram facebook vut3 nenu pictures pampisthanu

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      ఫస్ట్ మెట్లు ఎత్తు మరియు వెడల్పు డివైడెడ్ బై చేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఆ ఇక్కడ నుంచి కొలత తీసుకున్నాడు అక్కడి నుంచి పెట్టుకుంటే వస్తే చెప్పిన ఇంచులు కాడికి బరెవర్ వస్తది ఆయన కొలత ఒక కాడే తీసి ఒకసారి పెడితే మీరు చెప్పినట్టు మూడు ఇంచులు నాలుగు ఇంచులు తేడాలు వస్తాయి

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      మెట్లు కట్టే ముందు బరాబర్ లెవల్ కూడా కడితేనే కొలతకు వస్తది అన్న

  • @chandugoud9949
    @chandugoud9949 Месяц назад

    anna voice mida voice vastundi

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      Ok thanks sir chepinandhuku chosthanu plz subscribe

    • @subbarayuduvv4625
      @subbarayuduvv4625 Месяц назад

      Nice work ,

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      Thanks for your compliment sir please subscribe sir

  • @user-ny1ly8bx7k
    @user-ny1ly8bx7k Месяц назад

    అన్నా మా మెట్లు తూర్పు సైడ్ వున్నాయి అన్నా ఐతే ఉత్తరం వైపు పెడదాం ఐతే జాగా ఏమి లేదు స్లాబ్ కట్ చేశి మెట్లు పెడదాం అనుకుంటున్నాం అన్నా అవుతుందా 2 ఫ్లోర్స్ మళ్ళీ

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      తూర్పు సైడు ఆగ్నేయం వైపు మెట్లు ఉన్నాయా లేవా ఆగ్నేయమంటే కిచెన్ రూమ్ దగ్గర

    • @user-ny1ly8bx7k
      @user-ny1ly8bx7k Месяц назад

      @@maruthi1910 అవును అన్నా

  • @KittuN12970
    @KittuN12970 Месяц назад

    1 tractor load ki isuka entha వస్తుంది, 9 inch కట్టుబడికి సిమెంట్ and sand e ratio కలుపుకోవాలి

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      ఒక ట్రాక్టర్ లోడ్ ఇసుక అంటే సిమెంట్ బస్తా తోటి ఒక 60 సంచులు అయితే ఒక ట్రాక్టర్ ఇసుక దానికి పెద్ద డబ్బాతో అయితే 25 డబ్బాలకు ఒక బస్తా సిమెంట్ 9 ఇంచులు కట్టుబడికి చిన్న డబ్బా అయితే 30 డబ్బాలు వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

    • @KittuN12970
      @KittuN12970 Месяц назад

      @@maruthi1910 1 tractor load ante 1 unit అంటారు కదా అది enni కేజీలు ఉంటుంది ఇసుక 4000కేజీ న ఆర్ 4.5 tones ani అడుగుతున్న

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      S

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      Subscribe my channel

    • @KittuN12970
      @KittuN12970 Месяц назад

      @@maruthi1910 subscribe చేసిన అన్న థాంక్స్

  • @gubbalatrimurthulu4667
    @gubbalatrimurthulu4667 2 месяца назад

    Perfect

  • @user-ne8gc3tr5p
    @user-ne8gc3tr5p 2 месяца назад

    అన్న పిల్లల సైజు ఎంత రాడ్లు ఏ సైజు వాడారు అన్న😊

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      మీరు యేకడ వున్టరు

  • @telugucrazyboy7858
    @telugucrazyboy7858 2 месяца назад

    అన్న మేం మొన్న కొత్త ఇల్లు కడుతున్నం ముందుగా స్లాప్ వేషం గోడలు తరువాత కడుతం అల చేస్తే ఏమైనా problem అవుతుందా హా తరువాత

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      గోడలు టైప్ చేసే ముందు నల్లమాలుగ కోట్టి గ్యాప్ లేకుండా గట్టిగా పిల్చేయాలి దానికి సంబంధించిన వీడియో కూడా ఇంకొక పది రోజుల్లో ఒకటి వస్తది దయచేసి చూడండి సబ్స్క్రయిబ్ మై ఛానల్ ప్లీజ్

    • @telugucrazyboy7858
      @telugucrazyboy7858 2 месяца назад

      @@maruthi1910 ok Anna Thank you for your message

    • @maruthi1910
      @maruthi1910 Месяц назад

      Today video chodandi mi prasnaki samadhanam plz subscribe

  • @anilkumamay23
    @anilkumamay23 2 месяца назад

    Mastri person''s Also doing same thing we also suffering soòo much.

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 2 месяца назад

    Ya.uru.manadi.anna

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 2 месяца назад

    8pelar.ki.karchu.yatah..aedadi..capafi..anna.pohn.nabar.patadi.nabar..patadi..3santu..lo..katali..ya.utu..madi.rayachoty..

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      Sir rad 1pic 39 fits vasthndhi dhani Miri mudu bagalu cheste 13fits vachidhi Ringulaki vachi 10 fitski oka 8mm rad patudhi dhani batti yeni pilrs ki ani rads paduthumdho mire లేక vesukondi pedha gampa thotti 12 gapalu kankara 14gampalu esuka veste 2bags cement ki 9×14 Pilar box 📦ki 15 fitts vachidhi dhini bati mire leka chesukindi plz subscribe my channel🎉🎉🎉

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      9177821078

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      వెంకటేశ్వర్లు మేస్త్రి గారి నెంబర్ ఇది కాల్ చేయండి మీకు అన్ని వివరంగా చెప్తారు 9177821078

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 2 месяца назад

    Anna peelar.yani.adugulu.pelees..talapafi..

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      మీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు సరిగా

  • @bmohan1616
    @bmohan1616 3 месяца назад

    మెట్లు ఇటుకలతో కడతారా నేను ఇంకా కాంక్రీట్ తో కడతారు అనుకున్న.

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      జోక్ బాగున్ధి

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 2 месяца назад

      మెట్లు ఇటుకతో కాకుండా కాంక్రీట్ తో పొయ్యొచ్చుగా బ్రో

    • @maruthi1910
      @maruthi1910 2 месяца назад

      కాంక్రీట్ తో పోయవచ్చు ఇటుకతోనైనా కట్టవచ్చు కానీ ఇటుకతో కట్టినవి నీట్ గా వస్తాయి కాంక్రీట్ తో పోసినవి వెనకకి ముందుకి అవుతాయి చూసేదానికి నీటుగా ఉండదు ఏది చేసినా గాని మెట్ల ల్యాండింగ్ పోసిన మారుసటి రోజు మాత్రమే చేయాలి. అలా చేస్తేనే వాటికి గ్రిప్ దొరుకుతాయి ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్

  • @rameshbabu-sj9dz
    @rameshbabu-sj9dz 3 месяца назад

    Brother I want your phone number

  • @raghurakshitha7212
    @raghurakshitha7212 3 месяца назад

    200% nijam

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      Thanks sir plz subscribe my channel👍

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 3 месяца назад

    Pohne .nabar.kavali

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 3 месяца назад

    Nabar..baya

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      ఎవరి నెంబర్ కావాలన్నా మీకు

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      మీరు ఎక్కడ ఉంటారు కూడా చెప్పండి

    • @user-nl5fb9gf5j
      @user-nl5fb9gf5j 3 месяца назад

      @@maruthi1910 Anna.nakou.antah.ga.enlees..radu.anna.nanu..ente.pani..cahyalianna..masri..kavali..nadi..rayachoty.anna

    • @user-nl5fb9gf5j
      @user-nl5fb9gf5j 3 месяца назад

      @@maruthi1910 Pani..cayale..anna

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 2 месяца назад

      బీములకి,స్లాబ్ కి కాని ఒక సిమెంట్ బస్తా కు ఇసుక,కంకర ఎన్ని తట్టలు వేస్తారో చెప్పగలరు.

  • @user-nl5fb9gf5j
    @user-nl5fb9gf5j 3 месяца назад

    Nabar..kavali..y.uru..anna.nakou..3santulu..lo.pani..cayali..masri..kavli..anna

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      Aardham kaledhu

    • @user-nl5fb9gf5j
      @user-nl5fb9gf5j 3 месяца назад

      @@maruthi1910 Anna.nakou..phonee.nabar..kavali..3.santulu.tauo..katalianna

  • @shravanmarripelly1226
    @shravanmarripelly1226 3 месяца назад

    Bro ma daggara sagam pichodu vunnadu

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      Miru యెమ్ work chestharu anna

    • @shravanmarripelly1226
      @shravanmarripelly1226 3 месяца назад

      @@maruthi1910 electrical

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      Ok thanks🙏 Anna okka worker👷 badha మరో workerke telusthndhi Anna plz subscribe my channel👍

  • @BabluMasihVlogs
    @BabluMasihVlogs 3 месяца назад

    Nice

  • @KpJokeJunction
    @KpJokeJunction 3 месяца назад

    Very good video

  • @ramakrishna9820
    @ramakrishna9820 3 месяца назад

    Baga cheppevu anna

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      Thanks Anna plz subscribe my channel

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 4 месяца назад

    ఒ బాబు landing height (7'×12=84"÷6=14 మెట్లు + 3'×12"=36÷6=6. total మెట్లు=20 స్లాబ్ height 10'.]చూసుకుని డివైడ్ చేసుకుని

    • @maruthi1910
      @maruthi1910 4 месяца назад

      Steps 👣bhimu kolatha +lending mandhmu యెవరు thisi vestharu sir milantti medhavula valane sagam choice sagam chodakunda తెలిసి తెలియకుండ mi hous mire paduchesukuntalu aane nenu మేస్త్రి aadagi Chepichokondi prathi videolo chepthunanu

    • @vvenkatesh1027
      @vvenkatesh1027 3 месяца назад

      ఎవరైనా స్లాబ్ ఎత్తు ని చూసి calculation చేసి చేస్తారు బ్రదర్ మెట్లు

    • @maruthi1910
      @maruthi1910 3 месяца назад

      మీరు yem chestharu

  • @ramakanthreddy6227
    @ramakanthreddy6227 4 месяца назад

    Address please

    • @maruthi1910
      @maruthi1910 4 месяца назад

      మీరు యేకడ వుంటారు sir

  • @dnani9310
    @dnani9310 4 месяца назад

    సినిమాల్లో సుకుమార్ లెక్క మాస్టర్ తాపీ పనిలో నువ్వు 😂😂

  • @goggelasharath8114
    @goggelasharath8114 4 месяца назад

    ఎన్ని స్వెర్ పిట్స్ 🏠

  • @user-hm8ln1ci2k
    @user-hm8ln1ci2k 4 месяца назад

    చాలా బాగ చెప్పారు సార్ మీరు

    • @maruthi1910
      @maruthi1910 4 месяца назад

      Thanks sir plz subscribe my channel

  • @uppalagopinath5021
    @uppalagopinath5021 4 месяца назад

    Video numbers put

    • @maruthi1910
      @maruthi1910 4 месяца назад

      Anna numbers put aardham kaledhu Anna

  • @ElectricianBRO786
    @ElectricianBRO786 4 месяца назад

    Very nice information...🎉

  • @goggelasharath8114
    @goggelasharath8114 5 месяцев назад

    2BHK ki స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఐరాన్. సిమెంట్. కంకర. లేబర్ ఛార్జ్. Alecrition.. మార్బుల్ ఎలా అన్ని ఎంత cost ఇయ్యయో చెప్పగలరా బ్రదర్

    • @goggelasharath8114
      @goggelasharath8114 5 месяцев назад

      మాది భద్రాద్రి కొత్తగూడెం

    • @maruthi1910
      @maruthi1910 5 месяцев назад

      స్లాబ్ యెరియ ని బట్టి వస్తాధి

    • @maruthi1910
      @maruthi1910 5 месяцев назад

      మీ స్లాబ్ ఏరియా ఎంత స్క్వేర్ ఫీట్ చెప్పండి

    • @goggelasharath8114
      @goggelasharath8114 5 месяцев назад

      30*30 పొడవు*Vedalp

    • @maruthi1910
      @maruthi1910 5 месяцев назад

      1700000 to1800000 lacks with out Kabord work కాకుండా mem chese price midhagara YELLAGA vundho మార్కెట్ mari

  • @ElectricianBRO786
    @ElectricianBRO786 5 месяцев назад

    ವೆರಿ ನೈಸ್... ಬ್ರೋ..🎉

  • @ElectricianBRO786
    @ElectricianBRO786 5 месяцев назад

    Very nice....

  • @ElectricianBRO786
    @ElectricianBRO786 5 месяцев назад

    Very nice...🎉

  • @KotakondaRavi
    @KotakondaRavi 7 месяцев назад

    Reyall

  • @KotakondaRavi
    @KotakondaRavi 7 месяцев назад

    Super ann

  • @Madepelli-fs6ml
    @Madepelli-fs6ml Год назад

    Thrikoteswara temple mutharam