తొలినాళ్లలో శ్రీరాముడుగా సీనియర్ డివి సుబ్బారావు /రామరావణ యుద్ధం పూర్తి సీన్/DV SUBBA RAO PADYALU

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • శ్రీరాముడుగా సీనియర్ డివి సుబ్బారావు /రామరావణ యుద్ధం పూర్తి సీన్/DV SUBBA RAO PADYALU
    శ్రీరాముడు : కీర్తిశేషులు సీనియర్ డివి సుబ్బారావు గారు
    రావణ బ్రహ్మ : కీర్తిశేషులు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి గారు
    డివి సుబ్బారావు పద్యాలు,వల్లూరి వెంకట్రామయ్య చౌదరి,రామ రావణ యుద్ధం నాటకం,రామ రావణ యుద్ధం,డివి సుబ్బారావు కాటిసీను పద్యాలు,DV subbarao Kati seenu padyalu,Varanasi padyalu,Satya harishchandra,valluru Venkatramsiah chaudhari,mrtv telugu drama,drama padyalu,drama,padyalu,DV subbarao padyalu

Комментарии • 45

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Dv.vallerisuperdramExelent

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 Год назад +1

    Mrtv variki chala chala dhanyavadamulu

  • @krishnagoalla23
    @krishnagoalla23 2 года назад +3

    అరుదైన అజరామరమైన పద్యరాజములను అందించిన తమకళారాదనకు పాదాభివందనం.

  • @isprasad
    @isprasad Год назад

    Late 1960s లో కర్నూల్లో నేను ఈలపాట రఘురామయ్య గారు ఒకటొవ కృష్ణుడు గా, పిఠాపురం నాగేశ్వర్రావు గారు అర్జనుడుగా, మాధవపెద్ది సత్యం గారు దుర్యోధనుడుగా వేసిన నాటకం చూశాను. ఆ records వున్నాయా?

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 года назад +1

    Great combination
    MRtv variki Dhanyavdamulu

  • @nellorebaskhar4917
    @nellorebaskhar4917 2 года назад +1

    D.v.subbaRao super ga padinaru

  • @balakrishnakaza9719
    @balakrishnakaza9719 2 года назад +1

    Pl collect the Kalaparru Venkateswarlu pafyalu as Arduna,Bhavani sankata & Nakstrakudu

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 года назад +3

    అయ్యా, నిజంగా ఇంత గొప్ప పద్యాలు collect చేసి అందరి కోసం యూట్యూబ్ లో పెట్టినందుకు ఎనలేని ధన్యవాదాలు. తాన్ సేన్ గారు వయసులో పాడిన చూడామణి పద్యం విని ఒళ్లు పులకయించిపోయింది

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 3 года назад +1

    Thank you sir for uploading. Great artists of all ages.

  • @pvs2060
    @pvs2060 4 года назад +2

    మనోహరంగా ఉంది 💐💐💐💐

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      Dear Siva
      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @samavedambadarikavasu9753
    @samavedambadarikavasu9753 4 года назад +1

    ధన్యోస్మి.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 2 года назад +1

    Sr D. V Subbarao Valluri Venkata ramaiah. Chowdhury old Rama Ravanna yuddham.record be playing very often for the enjoyment of many aspirants

  • @kvslnarasimharao6871
    @kvslnarasimharao6871 3 года назад +1

    పశ్చిమగోదావరి జిల్లా వేండ్రగ్రామంలో 70 దశకాల్లో వల్లూరివారి వీరపాండ్యకట్టబ్రహ్మన్న నాటకం చూశాను! ఆ మహానటునికి స్మ్రత్యంజలి!!

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 года назад +1

    మాటలు లేవు. మీ కలెక్షన్ కి ధన్యవాదాలు

  • @madisivaramkrishna9584
    @madisivaramkrishna9584 2 года назад +1

    ఇతర పాత్రదారులు పేర్లు తెలియజేయండి

  • @chakravarthyk590
    @chakravarthyk590 4 года назад +8

    Really rare combination. I am 65 fitst time I listen these padyalu. Superb.
    I request u to collect Bhavani padyalu sung by Chenchu Rama RAO and more other
    Padyalu from different natakalu. Ex., Bobbili Yuddamu Arjunudu character also.

  • @paparajubollepally2348
    @paparajubollepally2348 4 года назад +3

    కేవలం ఆడియో అయినప్పటికీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది రావణ విభీషణ సంవాదం విభీషణుడు రాముని వద్దకు ఏగుట రామ రావణ సంవాద పద్యాలు డి వి ,గారి పద్యాలు వేకట్రామయ్య చౌదరి గారి పద్యాలపన అద్భుతంగా అనిపించింది తొలినాళ్లలో పద్యాల ఆలాపన ఎలాఉండేది అర్థమైంది MRTV వారికి ధన్యవాదాలు

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 Год назад +1

    Curect eppudu kuda aryulade desadhikaram

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +2

    Okay. As usual

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @prasadduggina7688
    @prasadduggina7688 3 года назад +1

    Venkatramayya choudary famous as mayalaphakir my memories

  • @netajimedia1589
    @netajimedia1589 4 года назад +4

    అత్యున్నత కళాకారులు డివి సుబ్బారావు గారు వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారు వీరి కాంబినేషన్ లో నా చిన్నతనం 1970 71 ప్రాంతాల్లో ఈ నాటకం చూసి మహా భాగ్యం నాకు కలిగింది యూట్యూబ్ లో చూసి అమితానంద పడుతున్నాను
    పి వి సుందర రామ రాజు

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @baluteluguvlogs3349
      @baluteluguvlogs3349 4 года назад

      సార్ డివి గారు 1960 లో చనిపోయారంట కదా

    • @kiprasadrao
      @kiprasadrao 4 года назад

      No.

    • @baluteluguvlogs3349
      @baluteluguvlogs3349 4 года назад

      @@kiprasadrao అవును సర్ వికీపీడియా లో తప్పు సమాచారం ఇచ్చారు. ఆయన తక్కువ వయసులో ఎలా చనిపోయారో తెలపగలరు.

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 4 года назад +3

    నా చిన్న తనం లో దీనిని చాల సార్లు చూశాను. ఆరోజు లే వేరు. అలాంటివి ఇప్పుడు రావు. ఆనటులే వేరు.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @haribabuponnam1816
    @haribabuponnam1816 4 года назад +1

    🌹💐🙏🌹💐🙏

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @kssharma8293
    @kssharma8293 4 года назад +1

    ‘Superb ‘ Poorti natakam vunte pettagalaru

  • @yerrasrinivas9110
    @yerrasrinivas9110 4 года назад

    Chala Chala great sir maku telinavi kuda chupistunnaru dhanyadalu sirr

  • @SVSCHALAPATHIRAO
    @SVSCHALAPATHIRAO 4 года назад +1

    Excellent. Please advise the all the actors’ names if any persons like viewers or up loaded gentleman. Thanks for uploading the rare padyalu

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

  • @dhraodd2040
    @dhraodd2040 4 года назад +1

    Mee number ivvandi..
    Adi D.V gaari voice kaadani naa abhiprayam.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 года назад

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @MannepalliVaraprasadaRao
      @MannepalliVaraprasadaRao 11 месяцев назад

      ఈ నాటకం క్యాసెట్ ఒంగోలు లోని ప్రత్తి వారి వీధిలోనే ఒక శ్రేష్టి గారి వద్ద లభ్యమయ్యేవి.

    • @MannepalliVaraprasadaRao
      @MannepalliVaraprasadaRao 11 месяцев назад

      లేదండీ అది స్వచ్ఛంగా వేటపాలెం D V సుబ్బారావు గారిదే.

    • @dvenugopal4057
      @dvenugopal4057 10 месяцев назад

      Yes sri Rama padyaalu DV subbarao gari voice. no doubt about it