అబ్బో ఎంత గంభీరం లోదీనత్వం చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక అద్భుతం మీకు అనేక ధన్యవాదాలు కొలనుపాకమురళీధరరావు గుళంతోఅలరించినమీకుశతాభివందనాలూ కొలనుపాకమురళీధరరావు నల్లగొండ
ప్రయత్నం సఫలీకృతం కావాలి, ప్రాత్సాహం లభించాలని ఆశించనైనది. సత్య హరిశ్చంద్ర గారి శ్మ షాన వాటిక సన్నివేశం లో గుర్రం జాషువ వ్రాసిన పద్యం గాన గంధర్వులు ఆలపించిన తీరు హృదయాన్ని కదిలించేదిగా ఉంది.నమః సుమాంజలలు
❤️ అన్నీ పద్యాలు చాలా బాగా పాడారు వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి సేమ్ టు యు మేం కూడా అలాగే పాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు కాబట్టి చాలా చాలా అద్భుతంగా పాడారు అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతః చాలా క్లియర్ గా క్లారిటీగా చాలా నిదానంగా కూడా పాడారు బాగా అర్థమయ్యే రీతిగా చాలా స్లో స్మృతిలో అర్థమయ్యే రీతిగా పాడారు కానీ ఇంకా హరిశ్చంద్రుని యొక్క నాటకంలో కొంచెం ఫాస్ట్ గా కొన్ని ఎక్కువ శృతి ఉంచి ఎక్కువ వాయిద్యాల్లో వల్ల కొన్ని పద్యాలు కొన్ని చోట్ల అర్థం కావు కానీ మీరు చెప్తూ ఉంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎక్సలెంట్ గా చాలా చాలా అద్భుతంగా స్కూలు పెట్టుకొని మెయింటెన్ చేసుకోవచ్చు మీరు గురువుగారు చాలా బాగుంది ఆ.త్మగారు మీ తోటి పరిచయకర్త అయినటువంటి ఆ అక్కయ్య గారు ఆ .త్మ గారు కూడా చాలా మంచిగా వివరాలు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా బాగా ప్రశ్నలకు సమాధానం చెప్పారు బ్రహ్మాండంగా ఉంది ఎక్స్లెంట్ అద్భుతం అద్భుతం అద్భుతంగా ఉంది మీరు ఏ కార్యక్రమాన్నైతే చేయదలుచుకున్నారు దాంట్లో మీకు ఎదురు లేదు అని పరమాత్మ ఆశీర్వాదాలు మీకు మీలాంటి ఇంకా ఎంతో మందికి ఇలాంటి సాధకులు అందరికీ వారి వారి రంగాలలో సాధకులు అందరికీ కూడా చాలా చాలా బాగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని పరమాత్మ తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మను యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ మనందరికీ ఆత్మలందరికి ఆత్మీయులు అందరికీ కూడా సదా కాలం నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా మీ నీడలాగా మీ వెంట వస్తూ ఉంటుంది కనురెప్పల కాపాడ పడుతూ ఉంటారు చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభ శుభ శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి పంచ తత్వాలు ప్రకృతి 84 లక్షల జీవరాశుల యొక్క మరి పరంపిత పరమాత్మ యొక్క బ్రాహ్మణ అందరి యొక్క నిమిత్త ఆ.త్మ అయినటువంటి ఈ మాస్టర్ బ్రహ్మ యొక్క ఆశీర్వాదాలు సదా తండ్రితో కంబైన్డ్ గా ఉండి ఇస్తూ ఉన్నటువంటి సత్యమైన ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా తధాస్తు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వే గౌరీసా సర్వే జనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి మన దేశం సదాశి*వస్మరామి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🙏🙏🎉🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 👍 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️🙏🙏🙏❤️. ❤️🙏🙏🙏❤️
Good initiatives. Keep it alive our stage dramas in పద్యాలు. తెలుగు ప్రత్యేక గుర్తింపు కోసం ప్రతిఒక్కరు రకరకాల ప్రయోగాలు చెయ్యండి. నగ్న సత్యము, కాటి సీను. ఎంత చక్కని స్వరము మీది. సరస్వతి దేవి అనుగ్రహం
వండర్ ఫుల్ సార్ స్కూల్ పెట్టడం వలన విద్యార్థులు కు మంచి అవకాశం కల్పించినవారవుతారు.... థ్యాంక్యూ తప్పనిసరిగా మీరు స్కూల్ ఓపెన్ చేయండి ధన్యవాదాలు సార్.. 🙏🙏🙏🌹🆚
Good decision andi. Peoples definitely encourage padya natakalu very soon, Because of Today iamlisting your songs , feel very happy. Memorised my childhood days. Once again thank you gopal krishna Garu. God blass you.
పద్య నాటకాన్ని సజీవంగా ఉంచటం కోసం మీ చిత్తశుద్ధి బహుదా శ్లాఘనీయం గుమ్మడి గోపాలకృష్ణ గారూ🙏మీ ప్రయత్నాలకు ఉడతాభక్తిగా నా సహకారం ఉంటుంది. ఆ మాధుర్యమే వేరు.మీ శ్రీ నాధుడు, అల్లసాని పెద్దన పద్య నాటకాలు చూశాను. అద్భుత మైన అభినయం, ఆహార్యం, గాత్రం నన్ను ఆయా కాలాలకు తీసుకెళ్ళాయి.మీ లాంటి అద్భుతాన్ని ముందు తరాలకు అందించే కళాకారులను తీర్చదిద్ది తెలుగు జాతికి అందించండి
నిజానికి అక్కడ శరీరం అల్లాడిపోయింది అని అన్నారు కానీ వాస్తవంగా చూసుకోండి అల్లాడేది ప్రాణమే అంటే ఆత్మ అల్లాడింది గాని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న శరీరాన్ని అల్లాడమనండి చూద్దాం. అల్లాడ లేదు దొళ్లాడలేదు కాబట్టి అక్కడ పొరపాటు చేశారు ఆ సమయానికి సరిపోయింది ఇప్పుడు జ్ఞానం తెలుసుకునే కొంది అది పొరపాటున సరిచేసుకోవాలి అని మనకి దాన్ని తెలియజేశారు అందుకే తెలియజేయడం జరిగింది మీకు ఎంతో అల్లాడిన ఈ శరీరము అనేది కాకుండా ఎంతో అల్లాడిన ఈ ఆత్మా. .👍☮️☮️👍👍🙏🙏👍🙏🙏👍🙏👍👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్
బండారు రామారావు, సీనియర్ డి.వి.సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు,కె.వి.రెడ్డి, ఉప్పలపాడు సైదులు,ఉప్పాల నాంచారయ్య, జూనియర్ డి.వి.సుబ్బారావు,మంగాదేవి వీళ్ళ పద్యాలు సూపర్ ఈ పద్యాలు వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది....అబ్బా ఎందుకు మాకీ కర్మ... అమ్మ బాబోయ్ 😂
పాట సంగీత దర్శకుడు ఏదో రాగంలో ఏదో ఒక తాళంలో దాన్ని సెట్ చేసి పాడి వదిలేస్తే దాన్నే మక్కీకా మక్కి అన్నట్లు వేలమంది అదే బాణీలో అదే సంగీతమనుకొని పాడుతున్నారు కానీ హార్మోనిస్టులు ఒకపద్యాన్ని అనేక రాగాలలో స్వరపరచి పాడగలరు జనరంజకము చేయగలరు
మీరు సూపర్ సార్, కానీ జూనియర్ డి వి సుబ్బారావుకి అంత చెప్పుకోదగిన విషయం కాదు. అంతకన్నా గొప్ప వాళ్ళు కొన్ని వందల మంది కళాకారులు ఉన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు
మూర్తి గారు... జూ,డి.వి కంటే ఎక్కువ పాడగల, అభినయిచగల, చక్కటి వేషధారణ గల, రాచపుట్టుకగల హరిశ్చంద్ర వేషధారులు.. వందలమంది ఉన్నారని తమరు సెలవిచ్చారు..ఉంటే మంచిదేగా వారి వివరాలు కాస్త ఇవ్వండి జూ.డి.వి సుబ్బారావు కంటే పారితోషికం కాస్త ఎక్కువగా అయినా ఫర్వాలేదు.. నా నెంబర్ 9182491860.
Telugu speakung people...asset.. SHC..naatakam ir drama. Tears Dvs,Br,Cn.. A plethora of names. Rama subba Reddy garu of Nellore to..job holder in Revenue.. Shc...house hold name. Varanasi..kaasi viswesara.. Namassivaaya 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸ ☯️Tao of Physics of F Capra PhD thesis Vienna University Aham Brahmasmi..1966
గుమ్మడి గారు హరిశ్చంద్ర కాటిసీను పద్యాలు పాడుతుంటే అవి రాయబారం పద్యాలు లా ఉన్నాయి. దయచేసి ఒక్కసారి అసలు ఈ కాటిసీనులో 1960 ప్రాంతంలో గుర్రం జాషువ గారి పద్యాలు చక్కగా రాగయుక్తంగా ప్రస్తుతం అందరూ పాడుతున్న బాణీలలో ప్రవేశపెట్టి బాగా ప్రాచుర్యం లోకి తెచ్చిన కీ.శే. బండారు రామారావు గారి పద్యాలు వినండి. మీరు ఇక కాటిసీను పద్యాలు పాడరు. మీకు ఈ పద్యాలు నప్పవు.
ఇది ఒక పిచ్చి ప్రేలాపన. నీకు అంత సామర్ధ్యం వుంటే నాలుగు పద్యాలు పాడి వీడియో పెట్టు. శభాష్ అనిపించుకోవాలి. నోటికొచ్చినది మాట్లాడటం మర్యాద అనిపించుకోదు. కళాకారులను వెక్కిరించటం సంస్కారంకాదు.
సూపర్ చాలాబాగున్నాయి పద్యములు అభినందన లు గుమ్మడిగోఫాలకృష్ణ గారు
అబ్బో ఎంత గంభీరం లోదీనత్వం చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక అద్భుతం మీకు అనేక ధన్యవాదాలు కొలనుపాకమురళీధరరావు గుళంతోఅలరించినమీకుశతాభివందనాలూ కొలనుపాకమురళీధరరావు నల్లగొండ
మీ తరం సాహిత్యం, పద్యాలను నేటి తరానికి అందించాలని మీరు చేస్తున్న పని అభినందనీయం,స్లాఘనీయం
RVJ. మీరు ఈ తరం పిల్లలకు పద్యనాట కం నేర్పాలనే ప్రయతనానికి అభినందనలు.
ప్రయత్నం సఫలీకృతం కావాలి, ప్రాత్సాహం
లభించాలని ఆశించనైనది. సత్య హరిశ్చంద్ర గారి శ్మ షాన వాటిక సన్నివేశం లో గుర్రం జాషువ వ్రాసిన పద్యం గాన గంధర్వులు
ఆలపించిన తీరు హృదయాన్ని కదిలించేదిగా ఉంది.నమః సుమాంజలలు
❤️ అన్నీ పద్యాలు చాలా బాగా పాడారు వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి సేమ్ టు యు మేం కూడా అలాగే పాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు కాబట్టి చాలా చాలా అద్భుతంగా పాడారు అద్భుతం అద్భుతం అద్భుతం అద్భుతః చాలా క్లియర్ గా క్లారిటీగా చాలా నిదానంగా కూడా పాడారు బాగా అర్థమయ్యే రీతిగా చాలా స్లో స్మృతిలో అర్థమయ్యే రీతిగా పాడారు కానీ ఇంకా హరిశ్చంద్రుని యొక్క నాటకంలో కొంచెం ఫాస్ట్ గా కొన్ని ఎక్కువ శృతి ఉంచి ఎక్కువ వాయిద్యాల్లో వల్ల కొన్ని పద్యాలు కొన్ని చోట్ల అర్థం కావు కానీ మీరు చెప్తూ ఉంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎక్సలెంట్ గా చాలా చాలా అద్భుతంగా స్కూలు పెట్టుకొని మెయింటెన్ చేసుకోవచ్చు మీరు గురువుగారు చాలా బాగుంది ఆ.త్మగారు మీ తోటి పరిచయకర్త అయినటువంటి ఆ అక్కయ్య గారు ఆ
.త్మ గారు కూడా చాలా మంచిగా వివరాలు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా బాగా ప్రశ్నలకు సమాధానం చెప్పారు బ్రహ్మాండంగా ఉంది ఎక్స్లెంట్ అద్భుతం అద్భుతం అద్భుతంగా ఉంది మీరు ఏ కార్యక్రమాన్నైతే చేయదలుచుకున్నారు దాంట్లో మీకు ఎదురు లేదు అని పరమాత్మ ఆశీర్వాదాలు మీకు మీలాంటి ఇంకా ఎంతో మందికి ఇలాంటి సాధకులు అందరికీ వారి వారి రంగాలలో సాధకులు అందరికీ కూడా చాలా చాలా బాగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని పరమాత్మ తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మను యొక్క అన్యోన్య సహవాసం మీ అందరికీ మనందరికీ ఆత్మలందరికి ఆత్మీయులు అందరికీ కూడా సదా కాలం నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా మీ నీడలాగా మీ వెంట వస్తూ ఉంటుంది కనురెప్పల కాపాడ పడుతూ ఉంటారు
చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభ శుభ శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి పంచ తత్వాలు ప్రకృతి 84 లక్షల జీవరాశుల యొక్క మరి పరంపిత పరమాత్మ యొక్క బ్రాహ్మణ అందరి యొక్క నిమిత్త ఆ.త్మ అయినటువంటి ఈ మాస్టర్ బ్రహ్మ యొక్క ఆశీర్వాదాలు సదా తండ్రితో కంబైన్డ్ గా ఉండి ఇస్తూ ఉన్నటువంటి సత్యమైన ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా తధాస్తు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సర్వే గౌరీసా సర్వే జనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి మన దేశం సదాశి*వస్మరామి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🙏🙏🎉🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 👍
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤️🙏🙏🙏❤️. ❤️🙏🙏🙏❤️
పద్యం తెలుగువారి సొంతం, దానిని బ్రతికించటానికి మీ ప్రత్నానికి జూహార్లు.
Good initiatives. Keep it alive our stage dramas in పద్యాలు.
తెలుగు ప్రత్యేక గుర్తింపు కోసం ప్రతిఒక్కరు రకరకాల ప్రయోగాలు చెయ్యండి.
నగ్న సత్యము, కాటి సీను.
ఎంత చక్కని స్వరము మీది.
సరస్వతి దేవి అనుగ్రహం
మీ ప్రయత్నం చాలా గొప్పది సార్..... మీ ఆలోచనకు కి yathsap..
వండర్ ఫుల్ సార్ స్కూల్ పెట్టడం వలన విద్యార్థులు కు మంచి అవకాశం కల్పించినవారవుతారు.... థ్యాంక్యూ తప్పనిసరిగా మీరు స్కూల్ ఓపెన్ చేయండి ధన్యవాదాలు సార్.. 🙏🙏🙏🌹🆚
good concept god bless you for success of school concept i like drama padyalu specially satya harischandra🙏
Good decision andi. Peoples definitely encourage padya natakalu very soon, Because of Today iamlisting your songs , feel very happy. Memorised my childhood days. Once again thank you gopal krishna Garu. God blass you.
పద్య నాటకాన్ని సజీవంగా ఉంచటం కోసం మీ చిత్తశుద్ధి బహుదా శ్లాఘనీయం గుమ్మడి గోపాలకృష్ణ గారూ🙏మీ ప్రయత్నాలకు ఉడతాభక్తిగా నా సహకారం ఉంటుంది. ఆ మాధుర్యమే వేరు.మీ శ్రీ నాధుడు, అల్లసాని పెద్దన పద్య నాటకాలు చూశాను. అద్భుత మైన అభినయం, ఆహార్యం, గాత్రం నన్ను ఆయా కాలాలకు తీసుకెళ్ళాయి.మీ లాంటి అద్భుతాన్ని ముందు తరాలకు అందించే కళాకారులను తీర్చదిద్ది తెలుగు జాతికి అందించండి
మంచి ఆలోచన వచ్చింది sir
Really superb sir. Meeru chestunna krushi abhinandaneeyam hats off to u sir 👏👏👏
Very good performence God bless you.
నాకు జూ॥DV సుబ్బారావుగారు అంటే చాలా ఇష్టం.ధన్యవాదాలు సర్
Very good decision to open an institution
Super పద్యం Thanks. నమేస్తే.
మీ లాంటి గొప్ప కళాకారులకు నా పాదాభి వొందనం సార్
Q
Gummadi, Gopalakrishnagariki.🙏🙏🙏🙏🙏vandanam.
Excellent Sir. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
HEAVENLY SWEETNESS sweeter than nectar - Can't enjoy in Ghantasala & PB voices
Supar sir
Super sir yavariki rani Alochana meku vachchinaduku neeku naa paadabhi vandanaalu
Jr. DV గారి గురించి బాగా చెప్పారు .
Gummadi.gari padyanatakaanni bhavi taraalaku andinche prayatnamu chestanani.bhavinchuta prasamsa neeyamu may God bless him in that effort.
Chala santosham sir
Excellent sir
All the best,...I wish your grand success
Excellent
Mee aalochana chala manchidi sir. Namaste
Good
Super sir 👍🙏
Super super
Guruvugaru danyavadaalu
What a great voice sir.
Àdbhutam, Namaskaramu Sir.
Good decision sir
Best of luck sir
Anchor garu pedda vallani gurchi cheppetapudu kasta respect ivvandi Sri Jhashuva garu legendary figure in Telugu litareture
Akavachana sambodhana
Supar. Sir....Hari Babu palanadu
Excellent idea sir 👍😊👌🙏🙏
Very good decision sir.
Definitely win sir.
మీ లాంటి గొప్ప కళాకారునికి, నా కళాభి వందనాలు. మీ స్వరం అమోఘం సార్.
00pppppppp00p0ppppppp0pppppp00p
P0
Ppp
Ppppp0ppp0pppppppp
Ppp
శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి సేవలు,
పద్య నాటక కళా రంగానికి అవసరం భావితరానికి శిక్షణ ఇస్తే, పౌరాణిక పద్య నాటక కళా ప్రక్రియ కలకాలం వర్ధిల్లుతుంది .
You are right sir
Excellent natural padyam. My good wishes to you sir. I enjoyed a lot
Gummadi Gopala Krishna Gariki Vadanamulu ,Vari aalochanalu Saphalamu cheyamani Aaa Deva Deunni Prardhisthunnanu
Babu Rao katragadda
Hats off sir
Thanks పెదనాన్న
Very good decession
School opening!i Go ahead sir.
May god bless you in all aspects
So many Donars are there in AP to help in developing the
"poem", if you want/need.
Super.sir
Very good 👍 sir
Suuer sir START this Programme. by you. I am a fan of you
Nice
Eantha chakkaga prathi aksharam artham ayyelaga padaru sir.
Super sir
Super Anna super
G GOPALA KRISHNA GARU PAMPAKAM & ALAPANA SUPER..
నిజానికి అక్కడ శరీరం అల్లాడిపోయింది అని అన్నారు కానీ వాస్తవంగా చూసుకోండి అల్లాడేది ప్రాణమే అంటే ఆత్మ అల్లాడింది గాని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఉన్న శరీరాన్ని అల్లాడమనండి చూద్దాం. అల్లాడ లేదు దొళ్లాడలేదు కాబట్టి అక్కడ పొరపాటు చేశారు ఆ సమయానికి సరిపోయింది ఇప్పుడు జ్ఞానం తెలుసుకునే కొంది అది పొరపాటున సరిచేసుకోవాలి అని మనకి దాన్ని తెలియజేశారు అందుకే తెలియజేయడం జరిగింది మీకు ఎంతో అల్లాడిన ఈ శరీరము అనేది కాకుండా ఎంతో అల్లాడిన ఈ ఆత్మా. .👍☮️☮️👍👍🙏🙏👍🙏🙏👍🙏👍👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్
Good singer Gummadi garu
👌🙏👌
👏👏👏👏👏
Changed its originality
Nice voice 👌👍👍 sir
బండారు రామారావు, సీనియర్ డి.వి.సుబ్బారావు, చీమకుర్తి నాగేశ్వరరావు,కె.వి.రెడ్డి, ఉప్పలపాడు సైదులు,ఉప్పాల నాంచారయ్య, జూనియర్ డి.వి.సుబ్బారావు,మంగాదేవి వీళ్ళ పద్యాలు సూపర్
ఈ పద్యాలు వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది....అబ్బా
ఎందుకు మాకీ కర్మ... అమ్మ బాబోయ్ 😂
Good vioce
Adhbhutham .He is concting link for genarations
All the best in your endeavor, Sir
పాట సంగీత దర్శకుడు ఏదో రాగంలో ఏదో ఒక తాళంలో దాన్ని సెట్ చేసి పాడి వదిలేస్తే దాన్నే మక్కీకా మక్కి అన్నట్లు వేలమంది అదే బాణీలో అదే సంగీతమనుకొని పాడుతున్నారు కానీ హార్మోనిస్టులు ఒకపద్యాన్ని అనేక రాగాలలో స్వరపరచి పాడగలరు జనరంజకము చేయగలరు
Present jr D.v.R okkade harishchandra patraku harhudu
Admition plz
School petteara,ayithea adress ivvandi
Sir
Hattsup gopaal krishna gaaru long live
Maa vaani sunillu adi papaamu adi barathi adi rajewari
Istamunte vinali anavassramayina comments cheyakudadu. Avi padatam enta kastamo teliste ala matladaru.
Nikaarsyna Nijam chepparu mithramaa!
అయా నేనూ కూడా నేర్చుకోవాలని అనుకుంటాను
Voice koddhi lo vunnattu anipisthadhi Mike vunte baga cover ayyedhi
🙏🌱🙏
అయ్య గారూ పువ్వులు శ్రీ నివాస్ గారు కె. నిరెక్షణ్ గారి తో పని చేసినట్లు విన్నాను . ఆవు నా ?
Akkada sar e uru
పద్యం లోని పదాల విరుపులకు MS. సుబ్బ లక్ష్మి గారి తర్వాతమీకు మీరే సాటి!
ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారితో పోలికా?
అమ్మబాబోయ్ 😢😮😂😅😊😢
Anaraadu kaani
Your earlier style of singing was more impressive rather than this one as it seems to be lacking required strength.
🙏🙏🙏🙏
Gummadi gopala krishna garu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Soukyambenth క్రీడించు no .please note its present continues tense
Padyam anaali padhyam kaadu anchoramma!
School vivaralu ivvagalara
Nuvvu
TDP corect
SR.DVGARI BANI ANI CHEPPATANIKI MANASOPPALEDA MIRUCHEPPE PURVANATULU GOPPAVARE KANI ABBURI VARAPRASADARAO GARU VACHHAKE POURANIKA PADYANATAKAM NUTANAPOKADALU .MOTTAM POURANIKAPADYANATAKAM PRABHAVAM ABBURIVARITO MODALAINDI MALLI POURANIKANATAKA VAIBHAVAM VETAPALEM D.V.GARITOMARINTA PRABHAVAMPONDI NDI.PANDITA PAMARULANU RANJIMPA CHESINA DVGARINI MIREMIGURTINCHA NAVASARAM LEDU PRAJALA HRUDAYALALO DV&ABBURI CHIRASMARANIYULU JOHAR DV&ABBURI
🙏🙏🙏🙏🙏gR
Worrest gaa vundi ila paadithe yevaru chudaru ok
మీరు ఇక మీరు హరిశ్చంద్ర నాటకం వెయ్య వద్దు. అంత బాగాలేదు.
Yes sir what U said that is currect
Villages lo entakante chala baga cheptaru
కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు వెరీ వెరీ నైస్
మీరు సూపర్ సార్,
కానీ జూనియర్ డి వి సుబ్బారావుకి అంత చెప్పుకోదగిన విషయం కాదు. అంతకన్నా గొప్ప వాళ్ళు కొన్ని వందల మంది కళాకారులు ఉన్నారు.
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు
మూర్తి గారు...
జూ,డి.వి కంటే ఎక్కువ పాడగల, అభినయిచగల,
చక్కటి వేషధారణ గల,
రాచపుట్టుకగల హరిశ్చంద్ర
వేషధారులు.. వందలమంది
ఉన్నారని తమరు సెలవిచ్చారు..ఉంటే మంచిదేగా
వారి వివరాలు కాస్త ఇవ్వండి
జూ.డి.వి సుబ్బారావు కంటే
పారితోషికం కాస్త ఎక్కువగా
అయినా ఫర్వాలేదు..
నా నెంబర్
9182491860.
Super
@@dhraodd2040 ఓర్చ్చ లేనివాడు 100 అంటాడు
సర్ మీలాంటి వారు జ్ఞానులు ఉన్నారు కాబట్టే మేము కూడా ప్రదర్శనలు ఇస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️🏵️🏵️💐💐💐💐💐💐💐💐
ipudu kataacinu idi maa vaalaku idey paatallu adi
Telugu speakung people...asset..
SHC..naatakam ir drama.
Tears
Dvs,Br,Cn..
A plethora of names.
Rama subba Reddy garu of Nellore to..job holder in Revenue..
Shc...house hold name.
Varanasi..kaasi viswesara..
Namassivaaya
11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions
Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸
☯️Tao of Physics of F Capra PhD thesis Vienna University Aham Brahmasmi..1966
Nuv edo pedda gayakudi la cuttinglu yenduku ra
క్షమించాలి. హరిశ్చంద్ర పద్యాలు మీకు నప్పలేదు.
మనలాంటి వాళ్ళందరూ కలిసి గుమ్మడి గారిని హరిచంద్ర పాత్ర నప్పలేదని మీ స్థాయికి తగ్గట్టు ఆ పాత్ర మీకు సరిపోలేదని అందరూ ముక్తకంఠంతో చెప్తే బాగుండు
గుమ్మడి గారు హరిశ్చంద్ర కాటిసీను
పద్యాలు పాడుతుంటే అవి
రాయబారం పద్యాలు లా ఉన్నాయి.
దయచేసి ఒక్కసారి అసలు ఈ కాటిసీనులో 1960 ప్రాంతంలో గుర్రం జాషువ గారి పద్యాలు చక్కగా రాగయుక్తంగా ప్రస్తుతం అందరూ
పాడుతున్న బాణీలలో ప్రవేశపెట్టి
బాగా ప్రాచుర్యం లోకి తెచ్చిన
కీ.శే. బండారు రామారావు గారి
పద్యాలు వినండి. మీరు ఇక
కాటిసీను పద్యాలు పాడరు.
మీకు ఈ పద్యాలు నప్పవు.
I5u
Ne mohammad masala dosa la vundi ra
Oka panikimalina vidio padyalagurimvhi evritho matladutunnaru gardhabh swaramgadu
Auditorium lo progrems kadu village la lo ra neku pagilipoddi
ఇది ఒక పిచ్చి ప్రేలాపన. నీకు అంత సామర్ధ్యం వుంటే నాలుగు పద్యాలు పాడి వీడియో పెట్టు. శభాష్ అనిపించుకోవాలి. నోటికొచ్చినది మాట్లాడటం మర్యాద అనిపించుకోదు. కళాకారులను వెక్కిరించటం సంస్కారంకాదు.