జనం కూడా సుద్ధపూసలేం కాదు. ఇలాంటి మాటలు ఈమె చాలా సార్లు మాట్లాడింది. రెండు రోజులు రచ్చ చేసి మల్లి ఆమెకే ఓట్లు గుద్దారు. వాల్ల నాయకుడు ఎం తక్వ తిన్లే. ఆయన ఇలాంటి ఆధారాల్లేని అవాకులు చెవాకులు కోకొల్లలు పేలిండు. అన్నీ చూసి కూడ ఆయనకే ఓట్లేశారు. జనాలకు అభివృద్ధి అవసరం లేదు. కంటెంటు ఎంటర్టైన్మెంటూ కావాలి. వోట్ ఫేకో తమాశా దేఖో
Anil gaaru evi anni ok gaani surekha madam ki ktr garitho problem unta ktr ni comment chayali ladha proofs open chasi comment chayali. Anta kaani y using heroines names and degrading a family who started one of the oldest film studio in hyderabad not acceptable
@@mdgaffar9229Talk when you get proofs, inni years nundi tapping tapping ani vaaguthunaru okasari oka proof kuda provide cheyaledhu, he told also tapping okati rendu officers dhi chesthe chesi untamu anthe kani evaridhi cheyaledhu ani apudu. Legal case vesadu kadha ipudu chudham em avthundho.
This is just diversion politics. Please, everyone, stay focused on the demolition issue. Support those affected - losing a home means losing hope to live.
Yevaraithe surekha nee support chestunnaro .. valla intlo ladies gurichi padukunnara ani chepthe oka naa cheppanli... Okay aithe support cheyyandi... Because its serious issue against a female heroine... Whose personal life we have to respect
Akkada aavida Sam ki jarigina anyayam kosamae ga cheppindhi... em tappu matlaadaru aame... Ina idhi andariki divorce time lo nae telsina matter ae ga Surekha garu dairyam ga ippudu chepparu anthae
@@UniqueSananya Mari nagarjuna, naga Chaitanya, Amala, samantha, total media surekha ki against ga yela matladaru.... Nuvvu antha sure ayithe.. Ame matladindi tappu kaka pothe.... Oka video, yes what surekha said is right Ani... RUclips lo nuvvu kanipistu video pettu... Tarvatha ikkada oka link pettu.... Then we will submit ur above comment... Which u r saying surekha garu is right in samanthas case Ani, file chesi forward cheddamu... Surekha garu said blunder... I don't know how u support it .. did it happen in front of u... If it happens to our family members then we will know...don't disrespect others feelings ...
నాగార్జున గారి మీద రేవంత్ పగా తీర్చుకుంటున్నాడు ఇవన్నీ అవాస్తవాలు.... మొన్నటి వరకు రకుల్ కేటీఆర్ అన్నాడు ఎప్పుడు సమంత కేటీఆర్ అంటున్నాడు జనాల్ని పిచోళని చేస్తున్నాడు ..... ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయి.....
chi ..chi..e political leaders tama safety Kosam inta nichanga digujarutarani anukoledu..TS lo Hydra divert and AP lo 420 CBN hameelu cheyaledani jagan py tirupati laddu vivadam..idanta divert cheyadanike...😅
జై తెలంగాణ జై కెసిఆర్ కెసిఆర్ కేటీఆర్ మీద ఏడిస్తే నే తెల్లారు కదా లేకుంటే తెల్లారాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కట్టిన ఇల్లు ని కూల్ చేస్తున్నారు అదేనా నీ ప్రభుత్వం పని
Please go ahead and tap his phone. But before that tap iskon phone they are selling out beef to other countries ....in name of cow protection... How your youth attack senior citizens .. I never knew this is been taught in this particular religion... India has got some decent high court and supreme judges where the truth still stands here in India.
గౌరవ మంత్రి గారు.... ఒక్కటి చెప్పండి KTR తప్పు చేసిండని మీరే అంటుర్రు కదా... అలాంటప్పుడు కోర్టులో సాక్షాలు ఋజువు చేసి KTR ని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యొచ్చు కదా.... ఇంకా ఎన్నిరోజులు చెప్తారు ఈ ముచ్చట్లు....
సివిల్ కేసులలో కాల్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి కాల్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు. కేంద్ర నిఘావర్గాలు అతని మీద చర్యలు తీసుకుంటాయి. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. కోర్టు కొండా సురేఖకు మొటికాయల, చంప దెబ్బ నా, చెప్పు దెబ్బ న అనేది తర్వాత డిసైడ్ చేస్తారు.. కొండా సురేఖకు కోర్టు నుంచి ఆశీర్వచనాలు అయితే కచ్చితంగా ఉండవు.. ఇతరుల ప్రైవసీని హరించినందుకు ,🤣🤣
Ichina guarantees em cheyaleru + hydra chesi, public jeevithalu road la midha ki laagaru..... Ipuudu congress government motham negative aipoindi public mind lo.... Ipudu ivi anni cover cheyadaniki itla ktr gaari ni bad impression teesikoni ostunaru, chaalu ammma midhi inka public ni picholani chestunaru, thanks for ruling congress, next time nunchi aa thapu cheyamu memu🙏🙏🙏
అంత డీప్ గా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే ఇద్దరు విడిపోవడానికి అసలు కారణం చెప్పండి.... కలిసి బ్రతికే బంధం విడిపోవడానికి అసలు కారణాలు ప్రేక్షకులు వివరించాలి... ఎందుకంటే ప్రేక్షకుల మీద బ్రతికే మీరు ఆ ప్రేక్షకులకు నిజాలు తెలియాలి.... అప్పుడు తెలుస్తుంది ఎవరి మనస్తత్వం ఎలాంటిదో.... అలాంటి వారిని ప్రేక్షకులు దూరం పెడతారు...... ఇద్దరు ఎందుకు విడిపోయారు నిజానిజాలు తెలియాలి ప్రేక్షకులకు
1996 లో అదిలాబాద్ కలెక్టర్ వికాస్ రాజ్ శ్రీ రాణి సతీజీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ మాన్ యొక్క అందమైన కోడలు ను మూడు నెలలు ఉంచుకుంటా పంపించు అని అన్న మాట పూర్తి అదిలాబాద్ జిల్లా ప్రజలకి తెలుసు. కలెక్టర్ వికాస్ రాజ్ రాస లీలలు అప్పట్లో మీడియా లేదు కాబట్టి వ్యాపించలేదు. ఇలాగే నాగార్జున చేశాడు & కొన్ని కుటుంబాలలో ఆర్థిక భందాలు మాత్రమే ఉంటాయి వర్మ
జనం కూడా సుద్ధపూసలేం కాదు. ఇలాంటి మాటలు ఈమె చాలా సార్లు మాట్లాడింది. రెండు రోజులు రచ్చ చేసి మల్లి ఆమెకే ఓట్లు గుద్దారు. వాల్ల నాయకుడు ఎం తక్వ తిన్లే. ఆయన ఇలాంటి ఆధారాల్లేని అవాకులు చెవాకులు కోకొల్లలు పేలిండు. అన్నీ చూసి కూడ ఆయనకే ఓట్లేశారు. జనాలకు అభివృద్ధి అవసరం లేదు. కంటెంటు ఎంటర్టైన్మెంటూ కావాలి. వోట్ ఫేకో తమాశా దేఖో
@@Jai-5555 కొండా సురేఖ గారిని అనవచ్చు సినిమాల్లో అనేక వర్గాల వారిని నీచముగా చూపించ వచ్చు అప్పుడు వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవు. నువ్వు చెయ్యవచ్చు అవతలి వాళ్లు అనకూడదు. ఇక్కడ జరిగింది స్కాం అది ఎలాజరిగిందో ఆమె చెప్పింది.
సివిల్ కేసులలో కాల్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి కాల్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు.. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది

Hydra nundi public attention thappincha daniki eedhi ee matter creat chesthundhi
అంతే కాంగ్రెస్ ఆరు గ్యారంటీస్ చెయ్యలేఖ ఇవన్నీ కథలు.వెస్ట్ మన్నత్రి సురేఖ
కొండ సురేఖ రాజకీయ జీవితం మటాష్... గతంలో ఉన్న కొద్దిపాటి గుడ్ విల్ ఏమైంది....
film 🎥 🎞 save
ఈమె రాజకీయ జీవితం ముగిసినట్టే. ఈసారి ఓట్లు పడవు
Darunam ..withought any proof ila allegations veste sevior action vundali
జనం కూడా సుద్ధపూసలేం కాదు. ఇలాంటి మాటలు ఈమె చాలా సార్లు మాట్లాడింది. రెండు రోజులు రచ్చ చేసి మల్లి ఆమెకే ఓట్లు గుద్దారు.
వాల్ల నాయకుడు ఎం తక్వ తిన్లే. ఆయన ఇలాంటి ఆధారాల్లేని అవాకులు చెవాకులు కోకొల్లలు పేలిండు. అన్నీ చూసి కూడ ఆయనకే ఓట్లేశారు.
జనాలకు అభివృద్ధి అవసరం లేదు. కంటెంటు ఎంటర్టైన్మెంటూ కావాలి.
వోట్ ఫేకో తమాశా దేఖో
Very shameful...
నాగార్జున మొదటి భార్య విడాకులు కూడా కేటీఆర్ వల్లే అని అంటే కూడా అయిపోయేది కదా మంత్రి సురేఖ అక్క గారు...
Surekha is very bold to reveal KTR history.
Surekha garu correct nippu lendhe poga radhu
@@vishalvarma1095 repodduna evado vedhava vachhi mi vallani ilane ante..ilane spandistava...tnbc
Anil gaaru evi anni ok gaani surekha madam ki ktr garitho problem unta ktr ni comment chayali ladha proofs open chasi comment chayali. Anta kaani y using heroines names and degrading a family who started one of the oldest film studio in hyderabad not acceptable
సురేఖ గారూ కి మతిస్థిమితం పోయింది కావచ్చు
నీ రాజకీయా స్వార్థం కోసం ఇతరలను road కీ ఇడుస్తున్నావు. ఛీ నీ బ్రతుకు!! Nuvu kuda స్త్రీ అని మర్చిపోతున్నావు
అది కొంత నిజం వుంది కేటీర్ చాలామంది తో.....
@@mdgaffar9229Talk when you get proofs, inni years nundi tapping tapping ani vaaguthunaru okasari oka proof kuda provide cheyaledhu, he told also tapping okati rendu officers dhi chesthe chesi untamu anthe kani evaridhi cheyaledhu ani apudu. Legal case vesadu kadha ipudu chudham em avthundho.
ందుకండి ila రోడ్లమీద జీవితాలను పెట్టుకుంటారు
This is just diversion politics. Please, everyone, stay focused on the demolition issue. Support those affected - losing a home means losing hope to live.
Correct brother
మంత్రి కొండా సురేఖ మాటలు ఆడవాళ్లు సిగ్గుపడేలా ఉంది అలా ఒకరి మీద నిందలు సరైన పద్ధతి కాదు
Yevaraithe surekha nee support chestunnaro .. valla intlo ladies gurichi padukunnara ani chepthe oka naa cheppanli... Okay aithe support cheyyandi... Because its serious issue against a female heroine... Whose personal life we have to respect
🤣
@@santoshsantu375navvuthavem ra bhadkao......ni intlo intlo aadavallani ante telusthadi ah baadha...
Akkada aavida Sam ki jarigina anyayam kosamae ga cheppindhi... em tappu matlaadaru aame... Ina idhi andariki divorce time lo nae telsina matter ae ga Surekha garu dairyam ga ippudu chepparu anthae
@@UniqueSananya Mari nagarjuna, naga Chaitanya, Amala, samantha, total media surekha ki against ga yela matladaru.... Nuvvu antha sure ayithe.. Ame matladindi tappu kaka pothe.... Oka video, yes what surekha said is right Ani... RUclips lo nuvvu kanipistu video pettu... Tarvatha ikkada oka link pettu.... Then we will submit ur above comment... Which u r saying surekha garu is right in samanthas case Ani, file chesi forward cheddamu... Surekha garu said blunder... I don't know how u support it .. did it happen in front of u... If it happens to our family members then we will know...don't disrespect others feelings ...
@@mazakwithmoksha9844 once nag ND Amla garu sam matladina videos link share chey bro... nen kuda choostha enthavaraku nijamo
వాళ్ళకి ఫ్యామిలీ ఉంది అలోచించి మాట్లాడాలి మంత్రి స్థానం లో ఉండి
Ktr గురించి అమె చాలా తక్కువ చెప్పింది అని పబ్లిక్ అనుకొంటున్నారు.
Cheppadanni ki emundi manchi vishayaki thappa niku theliste cheppu
@@visitusa-ls3db. Ktr surekani ante ame ktr ni anali ga dintlo Samantha ni nagachitanya ni involve cheyalsina avasaram enti..
@@Rajeshvlogs_9533 Vallu samjam lo bhagame
Please be very humble and responsible akka ...... don't loose your character
ఏంటి మేడం ఇది.. మీరు ఒక మహిళనే కదా.. ఇంత దిగజారి మాట్లాడితే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..
Ni moham le oka luch gurinchi chepindi advarini yemi anledu.vinu vini matladala
దిక్కుమాలిన ఆరోపణలు చేయడం సరికాదు ఒక సీనియర్ మంత్రి స్తాయి దిగజారి బజారు మాటలు మాట్లాడుతున్నావు పదవి గర్వం మీలాంటి వారు మాటాడికనుమరుగవుతారు
ఏసన్న కేటీఆర్ అన్న చాలా బాగా మాట్లాడారు
Oka minister ila matladam yenthavaraku samanjasam?
Politicians kaka yevaru cheotaeu chedu jarige vishyanni chedi chese vari gurinchi
వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయలేదా... మేం చేస్తా తప్పా.. అని పరోక్షంగా ఒప్పుకున్నారు
కొండా మూవీ తీసేటప్పుడు, RGV గారికి మీ బిడ్డ పువ్వు ఇచ్చిందా రెమ్యునరేషన్ కింద
Kavochu bro😅
Voddu bro....ah konda surekha anta kampu noru manaki ledu
Yes 😂😂😂
Bhudhi Leni matalu matladakandi ra manchi matalu ravara
@@HariKrishna-uw6jf Me Amma Kuda ata gadha 😂
If it's real also minister should not talk like this
Previously government given clean chit to tollywood actors in drug case somewhere smoke we can see
రేవంత్ తో పాడుకుంటావా రోజు లేకపోతే పదవి పోతదిమో చూడు
She reveal name as a KTR for this reason minister might not get any legal trouble.instead of full name she acted gently i think
No way.. already she is in defamation case...
If Revanth does not expel her from the party, the government will collapse for sure
They learned Character assassination politics from AP POLITICS
నాగార్జున గారి మీద రేవంత్ పగా తీర్చుకుంటున్నాడు
ఇవన్నీ అవాస్తవాలు....
మొన్నటి వరకు రకుల్ కేటీఆర్ అన్నాడు
ఎప్పుడు సమంత కేటీఆర్ అంటున్నాడు
జనాల్ని పిచోళని చేస్తున్నాడు .....
ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయి.....
Neki telidha ktr gurinchi. Pedda corporate donga
Good sureka akka
ఇది ఎంత మందితో పడుకుంటే ఈ స్థాయికి వచ్చి ఉంటాది అనిపిస్తుంది...
Dheenitho evaru padukuntaaru bro
@@saikiransingh3599😂
Where are six guarantees
Anna 6 grarentees avi yentivi Anna..
Avi AP lo nayana 😂😂😂😂😂
మహిళా మంత్రి అని తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు నీ భాష ఏంటి
తెలంగాణ
@@srilakshmi7346manchidhi ra babu poyi palu thagi paduko .. 😅
KTR anna hydra chese videos bayatiki rakunda edhoka edhokati start chesaru
డైవర్సషన్ హైడ్రా నుంచి డైవర్షన్ తీన్మార్ మల్లిగాడు అగ్రవర్ణాలను దుశించడం ఈ పోరంబోకుది ktr ని అనడం అంత డైవర్షన్ పాలిటిక్స్ ఆలోచించండి
Yes 100% correct
Ktr face lo telustundii...
Surekha 100 ki denginchukovadam modhaletti ippudu mantri varaku edhigindhi
Mi intlo varini ante niku ok na
అస్సలు నువ్వు రాజకీయం నుండి రాజీనామా చేయాలి సురేఖ డౌన్ డౌన్
Konda sureka may be true.
HYDRA Diversion....
Cm in Andhra...
Cm in hydrabad ...same to same
నల్ల కళ్ళ జోడు కాస్త పక్కన ఉంచి చూడండి, A.P CM గురించి మీరు కొంచెం ఆలోచన చేయాలి సోదర.
AP gurinchi antha bhadha padaku Memu happy ga vunamu 🙏
@@swethakasa5671kamma batch full happy 😅😅😅
@@Vamsi99410 yedavandi yepudu vere vala medha vala caste medha padi yedavatamey madhyalo caste gurinchi neku endhuku
@@Vamsi99410 avunu ra paytm batch😅😅
Nagarjuna first wife why divers
Ktr😂😂😂
Diversion politics baa vantiki vandhidhii.... Hydra nundi prajalooi baa opposite ravadam topic diversion kosam congress try chesthuundhii... Unnecessary issues ni frontline loki wrong tym lo thevadam habitat iypoyindhi..
chi ..chi..e political leaders tama safety Kosam inta nichanga digujarutarani anukoledu..TS lo Hydra divert and AP lo 420 CBN hameelu cheyaledani jagan py tirupati laddu vivadam..idanta divert cheyadanike...😅
All records & phone tapping machines were thrown into river ...This was the statement given by the Police.....(.from print media)
Ktr garu Otuku notu lo addanga Dorikiana donganu Vadilesaru ippudu Badapadite yemi Prayojanam sir
జై తెలంగాణ జై కెసిఆర్ కెసిఆర్ కేటీఆర్ మీద ఏడిస్తే నే తెల్లారు కదా లేకుంటే తెల్లారాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కట్టిన ఇల్లు ని కూల్ చేస్తున్నారు అదేనా నీ ప్రభుత్వం పని
she may be right or may be wrong. There's no smoke without fire
Asad phone should be under surveillance....he may have ISI links
Haule bulle hai tum... Neend amma oka raatri poyi pandunkunnappudi telisinda ra 😂😂😂
Please go ahead and tap his phone. But before that tap iskon phone they are selling out beef to other countries ....in name of cow protection... How your youth attack senior citizens .. I never knew this is been taught in this particular religion... India has got some decent high court and supreme judges where the truth still stands here in India.
కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయండి మీకు అధికారం ఇచ్చింది ఇలా మాట్లాడాలి అని కాదు.. 👍
But KTR involve ayyadu annadhi mathram Nijam.
Inka rakul preethi life kuda
గౌరవ మంత్రి గారు.... ఒక్కటి చెప్పండి
KTR తప్పు చేసిండని మీరే అంటుర్రు కదా...
అలాంటప్పుడు కోర్టులో సాక్షాలు ఋజువు చేసి KTR ని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యొచ్చు కదా....
ఇంకా ఎన్నిరోజులు చెప్తారు ఈ ముచ్చట్లు....
సివిల్ కేసులలో కాల్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి కాల్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు. కేంద్ర నిఘావర్గాలు అతని మీద చర్యలు తీసుకుంటాయి. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.. కోర్టు కొండా సురేఖకు మొటికాయల, చంప దెబ్బ నా, చెప్పు దెబ్బ న అనేది తర్వాత డిసైడ్ చేస్తారు.. కొండా సురేఖకు కోర్టు నుంచి ఆశీర్వచనాలు అయితే కచ్చితంగా ఉండవు.. ఇతరుల ప్రైవసీని హరించినందుకు ,🤣🤣
Glamour world it is common in the field
Avoid for 6 guarantees
రాజకీయాలు పద్ధతి గా చేయాలి సురేఖ గారు...
Enti rekha gaaru miru manthri konchem alochinchi matladandi e school midhi
Tillu phone tapping cheyinchi entho mandhi jeevithalatho adukunnadu.
Such a personal attack on samantha..she and nag garu shall reapnd seriously
How my indian politicians are growing..
Ichina guarantees em cheyaleru + hydra chesi, public jeevithalu road la midha ki laagaru.....
Ipuudu congress government motham negative aipoindi public mind lo....
Ipudu ivi anni cover cheyadaniki itla ktr gaari ni bad impression teesikoni ostunaru, chaalu ammma midhi inka public ni picholani chestunaru, thanks for ruling congress, next time nunchi aa thapu cheyamu memu🙏🙏🙏
కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు సందర్భం కాదు ఆరోపణ నిజమైన నిజాలు మాట్లాడకూడదు కానీ కేటీఆర్ మీద ఇండస్ట్రీలో టాక్ ఉంది
KTR was in power for 10 years why didn't he take action then now shouting??
సురేఖ గారు చెప్పినట్తుగా ఫోన్ తాప్పింగ్ అంటూ ఆరోపణ చెస్తున్నరు.
కనుక రేవంత్ రెడ్డి గారు ఫొనెవ్తప్పింగ్ విషయం గురించి ఎంక్వయిరీ చెయించగలరు.
What ever knoda surekha said 10000% correct . Genuine news ni evvaru nammaru
అంత డీప్ గా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే ఇద్దరు విడిపోవడానికి అసలు కారణం చెప్పండి.... కలిసి బ్రతికే బంధం విడిపోవడానికి అసలు కారణాలు ప్రేక్షకులు వివరించాలి... ఎందుకంటే ప్రేక్షకుల మీద బ్రతికే మీరు ఆ ప్రేక్షకులకు నిజాలు తెలియాలి.... అప్పుడు తెలుస్తుంది ఎవరి మనస్తత్వం ఎలాంటిదో.... అలాంటి వారిని ప్రేక్షకులు దూరం పెడతారు...... ఇద్దరు ఎందుకు విడిపోయారు నిజానిజాలు తెలియాలి ప్రేక్షకులకు
Nee Intilo divorce avuthe nuvvu public ki cheppuko
It is none of your business.. Velli samantha kaallu pattukoni adugu velli ame Chenuthundhemo
Nagarjuna with first wife vidipotaniki kuda ktr antundemo
Kcr antundi😂
Tension face
1996 లో అదిలాబాద్ కలెక్టర్ వికాస్ రాజ్
శ్రీ రాణి సతీజీ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ మాన్ యొక్క అందమైన కోడలు ను మూడు నెలలు ఉంచుకుంటా పంపించు అని అన్న మాట పూర్తి అదిలాబాద్ జిల్లా ప్రజలకి తెలుసు.
కలెక్టర్ వికాస్ రాజ్ రాస లీలలు అప్పట్లో మీడియా లేదు కాబట్టి వ్యాపించలేదు.
ఇలాగే నాగార్జున చేశాడు
&
కొన్ని కుటుంబాలలో ఆర్థిక భందాలు మాత్రమే ఉంటాయి వర్మ
కొండ సురేఖ సమంత నాగార్జున గురించి నిజం నిజాలు భగవంతునికి తెలుసు...
KTR stared new drama
N Convention kulchindi this month only but Vallu Vidipoindi almost 2 years aindi
Nijam ga jarigindi konda sureka super
నేను పుట్టింది వరంగల్ గడ్డ మీద నాది నెక్కొండ మండలం ఏం పీక్కుంటావో పీక్కో వచ్చిన ఇంటికి వచ్చి
Konda surekha tho naku akrama sambandam undi 1998 years lo
😂😂😂😂 super bro
జనం కూడా సుద్ధపూసలేం కాదు. ఇలాంటి మాటలు ఈమె చాలా సార్లు మాట్లాడింది. రెండు రోజులు రచ్చ చేసి మల్లి ఆమెకే ఓట్లు గుద్దారు.
వాల్ల నాయకుడు ఎం తక్వ తిన్లే. ఆయన ఇలాంటి ఆధారాల్లేని అవాకులు చెవాకులు కోకొల్లలు పేలిండు. అన్నీ చూసి కూడ ఆయనకే ఓట్లేశారు.
జనాలకు అభివృద్ధి అవసరం లేదు. కంటెంటు ఎంటర్టైన్మెంటూ కావాలి.
వోట్ ఫేకో తమాశా దేఖో
Who did phone tapping
Mr .KTR.if u have done any mistake ,karma will not leave you wait and see the down fall .
Inkoko Diversion game..by Congress 😢😢 to Deviate Hydra
But intha nichanaki dhiga jarindhi endho congress
6 gurantees cannot be done, lets accuse and allegate KTR and make BRS look bad. Do nothing for no one and waste everyones time.
సురేఖగారు మీరు కరెక్ట్ గా చెప్పారు సినిమా ఫీల్డ్ లో కంపు రాజకీయాలలో జరిగిన కంపు బయటపెట్టారు.
Ne intlo adavalla gurinchi kuda alane ante crct ga chepar antava
Surekha chusinda....sollu mokham matalu
@@Jai-5555 కొండా సురేఖ గారిని అనవచ్చు సినిమాల్లో అనేక వర్గాల వారిని నీచముగా చూపించ వచ్చు అప్పుడు వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవు. నువ్వు చెయ్యవచ్చు అవతలి వాళ్లు అనకూడదు. ఇక్కడ జరిగింది స్కాం అది ఎలాజరిగిందో ఆమె చెప్పింది.
@@Saripalliashokkumar abba scam o bam o lady ni endhuk theyale ra
@@Saripalliashokkumar Samantha ochi emyna chepindha avnu nijame ani adhi ala Ela vaguthadhi
Guru mestri....and gumpu ....telanagana ijjath pothundi.......kcr unnapudu antho dignity ga unde telangana ....jai kcr Jai telangana.
Actually KONDA SUREKHA is 100% correct ✅
Hatts off
Vallu vidipothey niku enduku talli.
KTR i know about u🤝
political s heat ku kharanam technology yeppodo ai technology fire future low untaye
Eneuke ninnu pilavaleda ktr ?
Thu nuvvu ni bhathuku .minister vi kadane,ladies ki protection ivvakunda , adavallani digajarudu matalu matladav....adantha chesindi ktr kaadi ..nuvve maaku telusu...
Bad comments, KTR.,100% character person.
కొండా సురేఖ కరెక్ట్
Why will she say without proof... I believe her
Nee intlo ladies ni kuda antundi appudu kuda believe her.
@@mrshelby8838samantha ni Ami emi degrade chyyalede, me intlo ladies antunnav, samantha gurunchi manchigane annadi kada
@@mrshelby8838🤣🤣👌🏻
సివిల్ కేసులలో కాల్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి కాల్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు.. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది
సివిల్ కేసులలో కాల్ రికార్డ్స్ ను ఎవిడెన్స్ గా కోర్టు ఒప్పుకోదు.. ఒకవేళ సురేఖ ఓవరాక్షన్ చేసి కాల్ రికార్డును ప్రజల ముందు పెట్టిన కూడా , అది ఇంకో పెద్ద కేసు అవుతుంది.. ఆవిడకు ఎవిడెన్స్ లు ఇచ్చిన స్టేట్ ఐజి సస్పెండ్ అవుతాడు.. చట్టం దృష్టిలో వ్యక్తిగత ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది
Chesindhe cheppindhi edhi nijame kadha ktr
Sar meru egecetet great it sar in. Ts
Telangana ni apulapalu chesaru😊😊
ఔను మేడం రియల్లి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సమంత విషయం లొ ఎదో జరిగింది, లేకుంటే అంత సడన్ గా డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పాపం సమంత ఈ వేస్ట్ ఫెలో కారణంగా లైఫ్ స్పాయిల్ అయింది
She is a strong woman...for good she moved on...also i think people should move on. She is mentally strong and stable now reaching new heights..
Bodi . ...@@varpithaa
Govt dhaggara yedho adharalu vunnattunnai ledhante oka minister ee statement evvaru
@@RAJUK-hm9zpAyithe bayata peti prove chesi arrest cheyochu.. proofs lekunda modala matalu enduku
Yes correcte bro veedi valle samantha life spoil ayyindi
ame cheppedi endhi nivu cheppedi endhi
DNA Test chepisthe antha bayataku oka gantalo result vasthundhi....
Kani antha
Gaming cinema Field,
KTR and Nagarjuna also
మంత్రి సురేఖ గారు మాట్లాడింది సమంత గురించి
వీళ్ళకి paripalana చేతకాక ఏదేదో చేస్తున్నారు తెలంగాణని
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటదేమో
Is it true 100
Sabash
నీకు చాలా అవగాహన ఉంది కొండ సురేఖ గారు ఛీ నీ బతుకు
ఏ మో సర్ నాకు టెన్షన్ తల నొప్పి🤕
నేను మీ గృంచి అలోచిచను🤔
Ktr ది పాత వీడియో