BASF COMPANY PIRATE తో మీ పంట అవుతుంది సురక్షితం
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Please subscribe my channel
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ farming RUclips channel
Agriculture RUclips channel
Agriculture videos in Telugu
Farming in Telugu
Vyavasayam in Telugu
#farming #raithu #farmers #agriculture
Bro tamota lo aggi puruki a mandhu spray cheyyali cheppu anna
టమాటాలో ఉండే అగ్గిపురుగుకి సపరేట్గా మందులు అంటూ ఏమీ అవసరం లేదు మన చానల్లో టాప్ టెన్ పురుగు మందులు వీడియో ఉంది చూడు అన్ని రకాల పురుగు మందులకి అగ్గి పురుగు పోతుంది
@RAMANJANEYULUUTTI ok anna thanks
Welcome 💐🌹👍
Top 10 pootha lo purugu control ki video cheyandi
Ok
Hi
Hai,💐🌹
మీకు కావాల్సిన టాప్ టెన్ పూతులలో పురుగుకి వీడియో చేశా హ్యాపీ నా
Thank you bro, alage pootalo purugu maruka purugu nivarana ku video cheyandi bro
అన్న వంగలో కొమ్మ పురుగు కి పుచ్చు కి best మందు చెప్పండి
కాయపుచ్చు అవుతుంటే GSP కంపెనీ సర్పంచ్ స్ప్రే చెయ్ ఒకవేళ పురుగు ఉంటే స్వాల్ కంపెనీ హేమర్ స్ప్రే చెయ్
Tata varidi bezilla cost entha bro
ఒక ఎకరానికి 200 ml 1200 రూపాయలు పడుతుంది దోమ తామర నల్లిపోతుంది
80 days mirchi kaapu ledhu am spre cheyyali anna
Exponus+majorsol Aries company స్ప్రే చెయ్ అలాగే మన ఛానల్లో గ్రోత్ పూతలు మంచి కాపు కోసం టాప్ టెన్ నూట్రిన్స్ వీడియో ఉంది చూడు
Just
Anna 15 days ayydhi groundnut vesi pacha purugu ekkuvaga undi leaf colour change avvtunaye
Swal company hamor స్ప్రే చెయ్
Anna dhomaki ladde purugu ki low cost lo mandhulu cheppu anna
Syngenta company Evicent rs550+swal company sperto rs450 ఒక ఎకరానికి ఏవిషెంట్ కి లద్దె పురుగు పచ్చ పురుగు రెండు పోతాయి మరి హెవీగా ఉంటే మాత్రం పోవు కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాలి sperto కి పచ్చ దోమ తెల్ల దోమ రెండు పోతాయి పావు కేజీ రెండు ఎకరాలకు వస్తుంది
Anna puruguki (IMMUNIT)Mandu bagapanichestundaa leka (EVICENT) bagaa panichestundaa..
Evicent పురుగుకు బాగుంటుంది, IMUNIT పురుగుకి లైట్ గా పనిచేస్తుంది అలాగే గులాబీ రంగు పురుగు తామర నల్లికి లైట్ గా పనిచేస్తుంది
@@RAMANJANEYULUUTTI
మీ వీడియోస్ బాగా ఉంటున్నాయి...brother..basf వారి merivinu.లోకి క్యాల్షియం నైట్రేట్.కలిపి వాడవచ్చా bro
ఓకే వీడిగా కలుపుకొని స్ప్రే చేసుకో
ఏరిస్ కంపెనీ వారి బోరాను + కాల్షియం రెండూ కలిసి ఉన్నది హార్టిక్యాబ్ ఉంది
Anna watermelon panta lo tiga (kandam pagulu) pagulu vastundi emi vadali anna
ఎన్ని రోజులు పంట ఏ స్టేజిలో ఉంది పూర్తి డీటెయిల్స్ చెప్పండి
30 daya@@RAMANJANEYULUUTTI
Munaga vesi 2months avthundhi baga kalupu mokkalu unnayi ye herbicide vadalo cheppagalara sodhara please....mokka medha padocha ledho kuda theliyajeyandi
ఓన్లీ గడ్డి జాతి మాత్రమే అయితే అధమ కంపెనీ ఏజిల్ స్ప్రే చెయ్యి మునగ మొక్కలకు తగిలిన ఏమీ కాదు ఆకుజాతి గడ్డి చనిపోదు అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు ఉంటే మునగ మొక్కలకు తగలకుండా iil company milquat ఒక గన్నుకు 200ఎంఎల్ స్ప్రే చెయ్ గడ్డి మొత్తం చనిపోయాక అరకలు తిరిగితే దున్ని నీళ్లు పెట్టి swal company pandora 700ml ఒక ఎకరానికి యూరియా లేదా ఇసుకలో కలిపి చల్లు ఒక నెల రోజులు వరకు గడ్డి మొక్క మొలవదు
నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టు
@@RAMANJANEYULUUTTI vayyari bhama, pillimisarla vanti pichi mokkalu adhikanga unnayi andi agil ki pothaya, pothe yentha mothadhu spray cheyali
ఈ గడ్డి జాతులకు ఏజిల్ పని చేయదు అన్ని రకాల మొక్కలు చనిపోయే మందు స్ప్రే చేయటం ఒకటే మార్గం అందుకని మునగ మొక్కలకు తగలకుండా ఐఐఎల్ కంపెనీ మిల్కాట్ట్ స్ప్రే చెయ్ తర్వాత పెండిమెతాలిన్ కెమికల్ అంటే స్వాల్ కంపెనీ పాండోరా నేను చెప్పినట్టు చళ్ళు
@@RAMANJANEYULUUTTI chala thanks andi solution cheppinandhuku
Mirapalo paccha purugu unnadi potunnadaa
ఇది పచ్చపురుక్కి పనిచేయదు స్వాల్ కంపెనీ హామర్ స్ప్రే చెయ్ లద్దెపురుగు పచ్చ పురుగు రెండు పోతాయి
Anna brinjal lo anni rakala rasam pilchu and kayatoluchu ki mandu cheppu anna
నీకు తక్కువ ప్రైస్ లో ichibon కంపెనీ గ్యారంటీ సూపర్ +syngenta కంపెనీ ఏవిసెంటు రెండు స్ప్రే చెయ్ నంబర్ వన్ గా పని చేస్తాయి.
Movento od... Movento energy Price chypadi bro
Movento od1lt rs4000 movento energy డిస్ట్రిబ్యూటర్ దగ్గర స్టాక్ లేదు బ్రో ప్రైస్ కూడా క్లారిటీ లేదంట
Anna Pandaaku attack Aynadi yemi Sprey chaiyali
ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కాబట్టి నాగార్జున కంపెనీ ఇండెక్స్ స్ప్రే చెయ్యి పండాకు బూడిద తెగులు కి బాగుంటుంది అలాగే మన ఛానల్లో టాప్ టెన్ తక్కువ ధరలో తెగుళ్ల ప్యాకెట్లు వీడియో ఉంది చూడు
Ladde purugu full ga unde ande, okko chettuki 3 or 4 large size unnai control avvatledhu,exponus best or pirate best main ladde purugu ande
కొట్టేవా కంపెనీ ఎంగేజ్ స్ప్రే చెయ్ పురుక్కు బాగా పనిచేస్తుంది నువ్వు చెప్పిన ఈ రెండిటిలో అయితే లద్దె పురుగు ఒక్కటే అయితే పైరేట్ బాగుంటుంది లేకపోతే లద్దె పురుగు పచ్చ పురుగు రెండు ఉంటే ఎక్స్పోనస్ బాగుంటుంది
White brinjal kaya toluchu purugi em spray chayali anna baga undi please rply anna
Corteva కంపెనీ ఎంగేజ్ స్ప్రే చెయ్యి అన్ని రకాల పురుగు లు చనిపోతాయి
తెల్ల సెనగ పసుపు వర్ణంగా పోతుంది దానికి మందు ఏమైనా ఉంటే చెప్పండి బ్రో
పసుపు వర్ణంగా అయితే ఒకటి నూట్రియన్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదా తెగులు అయి ఉండొచ్చు అందుకని టాటా కంపెనీ blitox+ఏరిస్ కంపెనీ agripro రెండు స్ప్రే చెయ్ నీకు పసుపు వర్ణం తిరిగిపోతుంది పండాకు ఆగిపోతుంది నలుపు వస్తుంది గ్రోతు పూతలు మంచి కాపు బాగుంటుంది
ఏ పురుగు పోతుంది
లద్దె పురుగు మాత్రమే పోతుంది
అన్నా, వేరుశనగ లో వాడొచ్చు
కంది పూత పింద మీద ఉంది బ్రో
పురుగు యాక్టక్ అవుతుంది ఏ మందు స్ప్రేయ్ చేయాలి బ్రదర్
తక్కువ ఖర్చులో అయితే సిన్జంట కంపెనీ Evicent స్ప్రే చెయ్ రేటు ఎక్కువైన పర్లేదు కాపు బాగుండాలి అనుకుంటే ఎక్స్పోనస్ బిఎస్ఎఫ్ కంపెనీది స్ప్రే చెయ్
ఏ పంటలోనైనా వాడవచ్చు
మిరప పొలంలో పై ముడత ఎక్కువగా ఉన్నది మల్లి ప్రభావం ఎక్కువగా ఉంది
ఫోర్ డేస్ బ్యాక్ లెనోవా ఓ మైట్ స్ప్రే చేశాను
టు డేస్ తర్వాత ఏం చేయమంటావు
Jump+ceasemite రెండు స్ప్రే చేయి తామరనల్లి ఎర్రనల్లి గుడ్డుమురిగిపోవడం మంచి క్వాలిటీ పై ముడత కింది ముడత రెండు తిరుగుతాయి
ఎకరాకు ఎన్ని ml కొట్టాలా
ఒక ఎకరానికి 170 ml స్ప్రే చేయాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్రదర్ అన్ని చెప్తున్నా మళ్లీ కామెంట్లు అడుగుతున్నారు
Pirate dosage cheppandi
Mee phone number pettandi🌹..
పైరేట్ దోస్ వీడియోలో చెప్పాగా బ్రదర్ 170ఎంఎల్ ఒక ఎకరానికి
మొబైల్ నెంబర్ చెప్పండి అన్నా మీది
మొబైల్ నెంబర్ చెప్తే కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నిటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే కామెంట్ పెట్టు నీకు కచ్చితంగా రిప్లై ఇస్తా