కామెంట్స్ లో మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు//పొలం పనులు// farm living//village vlogging
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #villagevlog
#cooking
#village
#villagelife
#villagelife
• పిల్లలతో కలిసి సరదాగా ...
• పుట్టింట్లో అక్క చెల్ల...
• కాకులు దూరని కారడవి చీ...
• కాకులు దూరని కారడవి చీ...
• వర్షం కురుస్తున్న వేళల...
• తాళిబొట్టు, కాలిమెట్టు...
• కోడలిగా నేనైతే ఇలానే ఉ...
• కోడలిగా నేనైతే ఇలానే ఉ...
• పెరట్లో ఉన్న చెట్లని న...
• వారి జ్ఞాపకార్థంగా తీస...
• జీవితంలో ఎప్పుడు హ్యాప...
• ఈ సామెతలు మీరు ఎప్పుడై...
ruclips.net/video/kGVeT50XoXA/видео.html ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో మా ముగ్గురు
అక్క చెల్లెల్ల డైలీ రొటీన్ నీ షేర్ చేశాను 👍👍
Suma sis evaro mee sister face chese problems adigaru..valla fmly matters bayataki raakapovadame manchidi kada ..entha varako anthe kada ...sisters ayinaa
నమస్తే అండీ🙏🙏😍
వాళ్లు ప్రశ్నించారని
నేను జవాబు చెప్పట్లేదండి.
అలా చేస్తే వచ్చే ఇబ్బందులు
ఎలా ఉంటాయో తెలుసుకుని
జాగ్రత్త పడతారని చెప్తున్నాను.
కొత్తగా వింత పాత ఒక రోత అంటారు.
లవ్ మ్యారేజ్ చేసుకొని చాలామంది
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పైకి మేము హ్యాపీగానే ఉన్నామని చెబుతారు కానీ లో లోపల చాలా చాలా బాధపడుతున్నరు. మనం అనుభవించే కష్టాలు
వేరే వాళ్లకు చెప్పడం వల్ల వంద మందిలో ఒక్కరేనా
వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఈ విషయాలు షేర్ చేస్తున్నాను.
అది కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు
మాత్రమే చెబుతున్నాను.
ఇది మీరు గమనించగలరు ♥️♥️♥️👍👍
@@SumaVillagewife just for suggestion
@@SumaVillagewife mi Chelli story chepsndi
మధ్యతరగతి అమ్మాయిల పరిస్ధితి చాలా చక్కగా చెప్పావు
Super suma నువ్వు జీవితంలో బాగా ఎదగాలని కోరుతూ గాడ్ bless u
Tq somuch andi 🙏🙏🙏🙏
Wow super Anna 🙏🙏👍
Cheepuru ala kinda padaveyya vaddu anduloki purugubutta doorathayi maaku experience aavishayam lo aa demudu yelagola kaapaduthu vuntaadu lendi ayaina manam jagrathaga vundalisina avasaram vundi Suma mee thandri garu nijam ga goppayina 👍👏🎊
చాలా బాగుంది సుమ వీడియో ఆడపిల్లలు ఉంటే చక్కగా అన్ని పనులు చేసి పెడతారు నేను మా అబ్బాయి చేత కూడా చేపిస్తాను అనుకోండి ఈ పని కానీ అమ్మాయి లేకపోతే కొంచెం వెలితిగా ఉంటుంది నాకు సిస్టర్స్ ఎవరూ లేరు మా అబ్బాయిలకి కూడా లేరు 💖💖💖😔😔😔
Hii sister ❤️❤️❤️❤️🤗
లేకపోతే బాధగానే ఉంటుందండి కానీ ఏం చేస్తాం తప్పదు కదా...😊👍👍
మీ వీడియోలు చాలా బాగుంటాయి సుమ నీ మాటలు కోసం నేను వీడియో చూస్తాను. మీరు మీ చెల్లెల భర్త గురించి కొంచెం నెగిటివ్గా చెప్పారు కదా. వాళ్లు ఈ వీడియో చూస్తే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీ మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా.
Same doubt
@@షేకాన్.6725 వాళ్ళకి తెలుగు రాదేమో అనుకుంటున్నాను
వాళ్ళ కి telugu రాదు అని చెప్పింది కదా ఈ వీడియో చూసిన ప్రాబ్లమ్ లేదు
Vacu@@AlluvariAmmayivlogthoughts
@@KamtekardurgaDurgaamiti vacu
Hai suma garu me vidios chala baguntai me polam lo illu chala bagundhi akkada edhuru badhalatho kattina katakatalu unnai kadha vatiki money plant penchandi suma chala antey chala bagunttundhi
హాయ్ అండి 😍❤️❤️❤️
పొలంలో ఆ తాటాకుల గుడిసె దగ్గర చాలా
రకాల ప్లానింగ్స్ ఉన్నాయండి అవన్నీ చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు అసలు
టైం సరిపోవట్లేదు అండి. కానీ ట్రై చేయాలండి మీరన్నట్టుగా,👍👍👍🌱🌱🌱
హాయ్ సుమ గారు మీ లైఫ్ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది అండి
ప్రశాంతగా హంగు అర్బఠాలు లేకుండా
నమస్తే అండి 🙏🙏🙏
Tq somuch andi 🙏
ఒక ఆరు నెలలు నుంచి నీ వీడియో లు అన్ని చూస్తున్నా బాగా అలవాటు అయ్యావు నాకు ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది వీడియో చూసాక అయితే సరిగ్గా కనపడాలని టీవిలో యుట్యూబ్ లో చూస్తాను నాకు చెల్లెలు ఎవరూ లేరు నువ్వు నాకు యుట్యూబ్ ఇచ్చిన చెల్లెవి నాకు మీ నాన్న గారు అంటే ఇష్టం గౌరవం ముగ్గురు ఆడపిల్లలని ఎంతో బాధ్యతగా ప్రేమ గా చూస్తారు ❤❤❤❤❤
నమస్తే అండి 🙏😍❤️❤️❤️❤️
మీరు నన్ను చెల్లిగా భావిస్తున్నందుకు
నాపై మీకున్న అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదములు 😍🙏🙏🙏
Hai Suma me varipolam Chala bagundandi me papa meeku baga help chesindhi 👌
Tq somuch andi 🙏🙏
Hi suma garu.tq for making beautiful village nature video.
మీరు సూపర్ సిస్టర్
Anni baga cheppav, totalovi baga chupinchav good suma
Tq somuch andi 🙏🙏
Vedio first time comment chesanu. Chala bagundi.
Tq somuch andi 🙏🙏🙏
Chala baga chepparu akka . ❤❤❤
Tq somuch sister ❤️❤️❤️🤗
సూపర్ sister
Tq somuch Andi 🙏🙏
Maatalu levu suma hatts off thalli...... Farm ,farm house aithey naaku baaga nachindi. Ippudu city lo ide fashion aindi suma. Adi unna valllu ikkada rich.
Video 👌👌👌👌👌👌👌
🙌🙌🙌🙌🙌🙌
Okay Andi Tq somuch 🙏🙏🙏🙏🙏
మై డియర్ సుమ అక్క వీడియో చాల బాగుంది మీ మాటలు కూడా మిలన్ చాల స్వీట్ గా ఉన్నాయి చిట్టి తల్లి సిరి చాల బాగా సహాయం చేస్తుంది మీకు సూపర్ అక్క నా కంమేట్ వీడియో లో పెట్టి నాకు చాల ధైర్యాన్ని ఇచ్చినందుకు చాల ధన్యవాధారు మళ్లి ఇంకో వీడారు చెదురుచుస్తు ఉంటాను బాయ్ అక్క
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
sorry for late reply 😔
కొంచెం బిజీగా ఉన్నాను సిస్టర్ 👍👍♥️
Super 👏baga matladuthavu suma
God bless you always.
Thank you so much and i🙏
Chala bagundhi suma gaaru 👌👌👌👌
Thank you so much and i ♥️💖
మీ అమ్మ వాళ్ల ది ఏ ఊరు సుమా చాలా బావుంది
Apatila. ganay mi video s ani super ga untayi suma sis chala prasaantamauga untayi meeru baga success avalani korukutuna good luck sis
Tq somuch andi 🙏🙏
Hi andi, mee polam akkada vundi village name
Naaku full video Baga nachindi 😊😊😊polam ,paaka , poyya meeda vanta Abba. Meeru chala lucky Suma .❤❤❤
Okay Andi Tq somuch 🙏🙏❤️♥️💖💖
Good evening friend ❤❤
హాయ్ ఫ్రెండ్ ♥️♥️
Hi suma garu chala bagavundhi ❤👌👌👌🫂
Chala bagundi video ❤
Tq somuch andi 🙏😍♥️
kasta sukalatho vundey dey jeevitham suma siri antha baga help chestundho pollam panulu inti vatavaranam vantalu ext nice nice video tq
Tq somuch andi 🙏🙏
🙏SUMA 👌🏽👌🏽👌🏽🩷️🩷️🩷️🩷️🩷️🩷️🩷️🩷️🎉🎉🎉🎉🎉🎉🎉
Hi.andi♥️
Nice vedio suma....polamlo vanta super..
Tq somuch andi 🙏🙏
Suma mi kastaniki tagga palitham tyaralene dakkalani korukuntunna all tha best . Maatala maantrikuralavi
Tq somuch andi 🙏🙏🙏🙏
Hai suma sister aa palletooru vaatavaranam ni manchi maatalu naku entho istam aadapilla antey nilage vunali papa kuda chala chakkaga panulu chesthundi naku e video chustey naku maatalu ravadam ledhu love you suma sister BHAVANI from RAJAHMUNDRY ❤👌👌👌👌🏡👫😍
Hi Bhavani Garu ♥️♥️♥️♥️🤗
రాజమండ్రై గా అంటున్నారు వచ్చేయండి మరి సరదాగా 😍👍👍👍
Hyd Morgan nager lo unnaara
Suma video kosam chala wait chesta nu nakibagandaggaraga untai
Meku manchi rojulu ravalani korukuntunnanu suma garu😊
Tq somuch andi 🙏
Suma mi bujji thalli very good ni ku manchiga help chestundi 😊
Okay Tq somuch andi 🙏😍♥️♥️♥️🤗
mee farmhouse super u r lucky suma nice video 😊
Tq somuch andi 🙏🙏
Nenite me videos first like chesina Taravate chustanu andi
Tq somuch andi 🙏🙏🙏🙏
Meeru chala lucky natural food thinu natureki dhaggaraga untunaru. Naku me lanti life ante istam. Ipudu kakapoina naku 55years vachelopu village lo o 10cent land anna konukunni mokkalu penchukuntu remaining life ni lead chestha
Hii Andi good morning 🌄🌞💐💐
మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍❤️❤️❤️❤️
Hi suma garu mi pillalu em chaduvuthunnaru andiii
హాయ్ అండి 🙏
బాబు 8th చదువుతున్నాడు
పాప 7th చదువుతుందండి 👍👍
Super nature suma❤🙏
Hii Andi good morning 🌄🌞♥️♥️♥️♥️🤗
Hi suma elavunnaru 😂 me video chusaka nakuanipinchindi comment rupamlo cheputunnanu. Ugadi pachhadilo elagithe tepi. Pulupu. Karam. Vagaru. Chedu. Vuntayo. Me jevithamlo kuda anni rakala ruchulu kalipi merushare chesukunnatlu. Anipinchindi. Manishi jevitham shadru chulasammelanam ani ala comentchesanu. Tappuga anukovaddu.
ప్రేమగా కామెంట్ చేసే ఎవర్ని నేను
తప్పుగా అసలు అనుకోకండి. మీరంతా
నా బంధుమిత్రులు 🤗😍♥️♥️♥️♥️♥️♥️👍
Video chala bagundi suma I like u so much dear ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤inthakanna em cheppalenu
Tq somuch andi ❤️♥️♥️♥️♥️🤗
వీడియో బాగుంది సుమ మీ పిన్ని ఇల్లు చూపించు
Ok అండి 👍👍👍
ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా చూపిస్తాను 👍❤️❤️❤️
వీడియో చాలా బాగుంది సుమ ❤❤
Tq somuch andi 🙏🙏
Suma super 👌👌👌 meru maku dhagarlo me .varu vachavalamu madhi Telangana state . khammam district
Super 🎉
Tq somuch andi 🙏
Ur videos r simply super, we all r waiting 4 ur vlogs, I want 2 meet u once in my life time, thanks 4 giving motivational videos to al,u had a great patience on giving reply to each n every one, nobody does like u,well done suma garu...🎉❤❤👏👏👏
Hii Andi ❤️❤️❤️❤️🤗
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
వీడియో చాలా బాగుంది సుమ మాటల మాంత్రికురాలు వి మాటలతో మమల్ని కట్టిపడేస్తాయి మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే😊😊❤❤
Hii Andi good morning 🌄🌞💐💐
మీరు కూడా
మళ్లీ కామెంట్ తో మళ్ళీ రావాలి నమస్తే 🙏🙏😂🤣
మీ farm house బాగుంది
Hi suma me video naku chala estam ❤❤❤
Hii Andi Tq somuch ♥️♥️♥️♥️
Nice video 👍
Hii Andi ❤️❤️🤗
మీకు వాతంగి తెలుసు అన్నారు కదా
ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు 🤔
You're very lucky
Tq ❤️❤️
Meru chal athrustvatulu super nice video 🎉
Tq somuch andi 🙏🙏
Hi akka ela vunnavu e roju ninnu chusanu pithapuram vellam akka
ఏంటి సిస్టర్ ఎప్పుడు చూస్తూనే వెళ్తున్నాను అంటున్నారు ఇంటికి రావట్లేదు ఎందుకని ?🤔
@@SumaVillagewife akka nenu hospital ki vellanu health baledhu andhukani raledhu memu bhavani mala vestunam appudu oka roju vastamu sister🫂🫶🤝
Naku thyroid vundi suma nelaagaaa pani cheyalenu, 🥺nuv super ga chesthunnavu😍
Hi akka good morning video chala bhagundhi miru chala laki akka carry super 👌😋
Tq sister ❤️❤️❤️🤗
ఒక చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారిప్రమాదానికి దారితీ స్తుంది .నేను అందుకే కామెంట్ పెట్టాను .నెగిటివ్గా తీసుకోకండి .మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి .సిటీస్ లో ఉన్న వాళ్ళు ఇంకా పేదరికంలో చాలామంది ఉన్నారు
నమస్తే అండి 🙏🙏
నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోనండి
అలా అనుకుంటే బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉండేదాన్ని.😔 ఒకప్పుడు మేము కూడా
కటిక పేదరికం నుండే వచ్చామండి
ఇప్పుడిప్పుడే మా జీవితాలకి మార్పు వస్తుంది.
మా చిన్నప్పుడు మా నాన్నగారికి బయటకు వెళ్లడానికి సైకిల్ ఉండేది మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి మా ముగ్గురిని కూర్చోబెట్టుకుని నాన్న ఎక్కడికైనా తీసుకొని వెళ్లేవారు.
అవసరమైతే కొన్నిసార్లు అమ్మ కూడా .
అంటే ఒక 5,6 ఏళ్ల వరకు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం.
నా వీడియోలో నేను ఎప్పుడూ
మేము కష్టాలతో ఉన్నాము, బాధలతో ఉన్నాము
అని చెప్పి నాపై సానుభూతిని శిలపతిని
పొందాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి.
నా జీవితాన్నే చూపిస్తూ వృధా ఖర్చులు తగ్గించుకొని సంసారాన్ని పొదుపుగా ఎలా చేసుకుంటానో
వివరిస్తూ మాలాంటి వాళ్ళు మోటివేట్ అయ్యేలా మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటాను. మీరన్నట్టుగానే
మాకంటే పేదరికం తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
అది కూడా నేను నా వీడియోస్ లో చాలాసార్లు చెప్పాను నాకంటే కష్టాలు పడ్డ పడే వాళ్ళు ,
నాకన్నా పేదరికంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వారితో పోలిస్తే నేను అదృష్టవంతురాలినే
అని కూడా ఒక సందర్భంలో చెప్పాను.
తెలిసి తెలియని పొరపాటులతో మధ్యతరగతి వాళ్ళు
ఇంకా పేదరికంలోకి వెళ్తున్నారు.
అలాంటి వారికి అవగాహన కల్పిస్తూ
మధ్యతరగతి వాళ్ళు చేసే పొరపాట్ల గురించి
ప్రత్యేకంగా వీడియోస్ చేశాను . ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే గనుక నా ఫస్ట్ నుంచి వీడియోస్ ని ఒకసారి చెక్ చేయండి .
ఇప్పుడైనా సందర్భాన్ని బట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది కానీ లేకపోతే చెప్పేదాన్ని కాదు
దయచేసి అర్థం చేసుకోగలరు 🙏🙏🙏🙏🙏
@@SumaVillagewife అయ్యో బలే వారు నా కామెంట్ నెగిటివ్గా తీసుకోకండి .నేను మీ వీడియోస్ చూస్తాను బాగుంటాయి కాబట్టే ఒక సిస్టర్ ల ఫ్రెండ్లీగా సజెషన్ ఇవ్వాలని చెప్పాను .మన చిన్నప్పటి రోజులు వేరండి అంత ట్రాఫిక్ ఉండేది కాదండి .నేను కూడా youtube బర్నీ వీలైతే ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి.నాది ఎవరినీ బాధ పెట్టే మనస్తత్వం కాదు.
కామెంట్ నెగిటివ్గా తీసుకున్నట్టు ఉన్నారు ఒక సిస్టర్ ల ఫ్రెండ్లీగా సజెషన్ ఇచ్చాను అంతే.నేను కూడా youtube అని వీలైతే ఒకసారి నా వీడియో చూడండి.నా మనస్తత్వం ఎవరిని ఇబ్బంది పెట్టేలాఉండదు.ప్రస్తుతం సమాజంలో జరిగే కొన్ని ప్రమాదాల దృష్ట్యాసలహా ఇవ్వాలి అనిపించింది@@SumaVillagewife
అయ్యో నెగిటివ్గా తీసుకోలేదు ఫ్రెండ్ ♥️
మీరు నాకు ఎలాంటి భావనతో చెప్పారో
నేను కూడామీతో అదే భావనతో......
నా బాధ మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే చెప్పానండి 😍 👍👍 ♥️♥️♥️♥️♥️
@@SumaVillagewifesuper andi mee alochanalu great 🙏🙏🙏naku ivee kavalandi but sari ayina guruvu leruuu meeree naku guruvu 🙏
👌🥰
Hi Suma good morning 🌄
Hi Andi good morning 🌄🌄
super
Tq somuch andi 🙏
నేను లైక్ చేశాను Suma గారు. 😊
Okay Andi Tq somuch ♥️♥️♥️♥️♥️
Mee papa chalabaga neeku help chestunnadi Amma suma
థాంక్యూ సో మచ్ అండి ♥️♥️
ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులు
హెల్ప్ చేస్తూ ఉంటుందండి 👍👍
Nice video
Hai suma garu me papa chakka help chestndudi👌
Tq somuch andi 🙏🙏❤️
Car manamkonali👍👍👍
Water faals ekkada vunnai memu veltamuuuu maku kakinada daggareee cheppandi pls memu veltamu
@@poshgirl_Anu_vlogs హాయ్ అండి♥️♥️🤗
ఏలేశ్వరం కి దగ్గల్లో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఏలేశ్వరం వచ్చి అడిగితే అక్కడ ఎవరైనా చెప్తారు.
@SumaVillagewife thank u suma 😍
Na question ku answer ichinanduku tq
Hi pravalika Garu good morning 🌄🌞❤️❤️🤗
మీరు ఎప్పుడో అడిగారు నేను ఇప్పుడు చెప్పాను 😂😍
@@SumaVillagewife paravaledu, ayina gurthu pettukuni chepparu ga.
Super suma ❤
Tq somuch andi 🙏😍
E vuru idi?
Hi ra chala bavundiee ❤❤
Hii Andi Tq somuch 🙏🙏
Hi andi
Abba abba em vcheppav akka nelo pedha kave kuda vunnaru, lady Sri Sri ve akka nuvvu super super super😂😊
🤣🤣🤣♥️♥️♥️♥️👍
Mi polam mi form house 🏡 chusinapudantha ma amma vala polamlo ki velali china house veskuntey bagunu ani pisthundhi
మీకు పొలం ఉంటే తప్పకుండా ట్రై చేయండి
చాలా బాగుంటుంది పొలంలో 👌👌👌👌♥️♥️♥️👍
nee kastam naku telusu Suma,rojulu manchi ga avutayi.Time kosam vechi chudadame.Nenu college lo chadive rojullo ma nanna garu na fees computers ki 2,000/- pay cheya leka.Bsc lo join chesaru.So nenu cheppedi entante kastalu kalakalam vundavu ani
నమస్తే రాణి గారు 🙏🙏🙏
నేను కూడా అదే నమ్ముతానండి.
కష్టాలు కలకాలం ఉండవు . సమయం వచ్చినప్పుడు
మంచి రోజులు కూడా వస్తాయి . అప్పటివరకు
జీవితంతో పోరాడడం తప్పదు . మీరు పోరాడి జీవితంలో గెలిచి మాలాంటి వాళ్ళని అర్థం చేసుకుని ఆర్థికంగా మాకు సహాయపడుతున్నారు మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@SumaVillagewife ❤️❤️
Nellu these mottar untundhi adhi thisko suma nuvvu manchi vedios cheye inka develop avatani ki time untadhi okna❤
హాయ్ అండి ♥️♥️♥️
నాకు కూడా మోటర్ పెట్టుచుకోవాలని ఉంది
కాకపోతే మేముండేది ఉమ్మడి స్థానం అండి
ఎవరి వాళ్ళు పంచుకునే వరకు ఏమీ చేయడానికి ఉండదు😔
Supperhuose
Tq 🙏
Super
Tq 👍♥️
Chala bagundi akka video and me maatalu
Hii sister good morning 🌄🌞♥️♥️♥️♥️🤗
Hi suma sister❤🎉❤🎉❤🎉
Hii Andi good morning 😍🌄🌞❤️❤️❤️❤️
Good morning my sister😊
Good night my dear 😍 ❤️♥️♥️♥️♥️😴
Hiiiakka
Suprrrrr❤talli❤👑👑👑👑🙌🙌😘😘
Tq somuch andi 🙏🙏
Papa chakka help chestndi suma🤗
Hii Andi ❤️❤️❤️❤️🤗
Hi suma good mrg
Hii Andi ❤️❤️🤗
Hai suma happy. Day 🙏👍
హాయ్ అండి 🙏🙏❤️❤️❤️
Super akka
Tq sister ❤️❤️
Mi salary video cheyandi
సర్దు బాటు అనేది ఉంటే సంతోషం గా ఉంటుంది life
Tq somuch Andi 🙏🙏🙏
kasta jeevi❤
Tq somuch andi 🙏🙏
Good morning sis ❤❤❤❤
Hii sister ❤️❤️🤗
Hii akka ela unnaruu❤
Hii Andi ❤️❤️🤗
I am so happy 😃👍👍
Hai suma❤
హాయ్ అండి ♥️♥️♥️
Mee visleshana bagundi suma
Tq somuch andi 🙏🙏
Nice video suma❤❤
Tq somuch andi ❤️❤️🤗
మీ అమ్మ వాల్ల ఊరు మీ అమ్మ వాళ్ళ ఇళ్లు మొత్తం ఇంటి చుట్టూ చెట్లతో చాలా బాగుంటుంది
ప్రశాంతంగా గా వుంది మీ ఊరు చూస్తుంటే
Tq somuch andi 🙏
Hi ma hru
Hii Andi good morning 🌄🌞❤️❤️❤️🤗
ఎలా ఉన్నారండి బాగున్నారా 😍😊♥️
Mi videos baguai sumagaru
Thank you so much and i ♥️