చెల్లి హైదరాబాద్ వెళ్లే ముందు చెల్లి కోసం //family vlogging in Telugu// village vlogging
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #dailyvlog
#familyvlog
#villagevlog
#villagelife
#village
• చెల్లి మా ఇంటికి వచ్చి...
• ఓవైపు ఇంట్లో పనులు ఇంక...
• అమ్మ వాళ్ళ ఊరు నుంచి త...
• కామెంట్స్ లో మీరు అడిగ...
• పుట్టింట్లో అక్క చెల్ల...
• కాకులు దూరని కారడవి చీ...
• వర్షం కురుస్తున్న వేళల...
• తాళిబొట్టు, కాలిమెట్టు...
• పెరట్లో ఉన్న చెట్లని న...
• పీరియడ్స్ లో నేను చేసు...
• వర్షాకాలంలో ఇంట్లో ఎల...
• మన ప్రయత్నం మనం చేస్తే...
• ఈ వర్షాకాలంలో వారంలో ఒ...
• ఇంట్లో వాళ్లకి నచ్చినట...
• అడవి లో దొరికే ఆకు కూర...
• చిన్న చెల్లి హైదారాబాద...
• ప్లాస్టింగ్ వర్క్ అంతా...
ruclips.net/video/kGVeT50XoXA/видео.html అమ్మ వాళ్ళ ఇంట్లో మా ముగ్గురు అక్క చెల్లెల daily vlog😍👍
Kaaki catch super asalu eppudu choodaledu
అక్క చెల్లెళ్ళు అంటే ఇలా ఉండాలి సుమా 👌👌😍
Hii Andi good evening 😍❤️❤️❤️🤗
Tq somuch andi 🙏🙏
హాయ్ సుమ పేడ తట్టలు పూల బుట్టలు😊😊 మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా ఉంది మీ అక్క చెల్లెలు అనుబంధం చూస్తే చాలా ముచ్చటగా ఉంది❤❤❤❤ మళ్లీ మంచి వీడియోతో మళ్ళీ రావాలి నమస్తే😊😊
నమస్తే రోజా మణి గారు 🙏🙏🙏♥️♥️♥️♥️
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🤗🤣🤣
హలో సుమ నీ మాటలు ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. మీ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఇలానే ఒకరికొకరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటి పని ఎంత ఉన్నా, దాన్ని చేసుకునే ఆరోగ్యం ఉంటే చాలు సుమ కష్టం అనిపించదు. మీ చెల్లికి ఇచ్చినవి చిన్న వస్తువులే కావచ్చు కానీ అందులో మీ ప్రేమ నిండుగా కనబడుతుంది
Hii Andi ❤️ ❤️❤️ ❤️ ❤️ ❤️ 🤗
మనసున్న వాళ్లు మాత్రమే ఇలా అర్థం చేసుకోగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️
మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నా సుమ
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓
Tq somuch andi ❤️♥️♥️♥️♥️🤗
🙏సుమ ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషంగా వుంది సుమ అక్కచెల్లెళ్ళు అంటే మీలా ఉండాలి ❤❤❤❤❤❤
Tq somuch andi 🙏🙏❤️
Hi , it's really nice to see all 3 sisters bonding ..😊
Mee sisters bond is very nice Suma….. God bless you and your extended families….:: 👍😊
Tq somuch andi 🙏🙏🙏❤️
Hi సుమ మీ అక్కచెల్లెళ్ళ ఆప్యాయత, అనురాగం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది సుమ. ఎప్పుడూ మీరు ఇలాగే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమ. నేను కూడా మీ కుటుంబం లో సభ్యురాలిని అయ్యుంటే బాగుండు అనిపించింది. RUclips పుణ్యమా అని మీలో ఒకరిని అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది సుమ 👍
హాయ్ అండి 😍♥️♥️♥️♥️♥️
ఓకే ఫ్యామిలీ కాకపోయినా
మనమంతా
యూట్యూబ్ ఫ్యామిమేనండి ♥️♥️♥️♥️👍👍
హాయ్ అక్క విడియో ఆయితే చాలా చాలా బాగుంది. మీ మూగ్గురూ అక్కా చెల్లెలు ఎప్పుడూ ఇలాగే ఆనందం గా ఆరోగ్యంగా ఉండాలని RUclips ద్వారా పరిచయం అయిన ఈ చెల్లి కోరుకుంటుంది.❤❤❤❤
హాయ్ సిస్టర్ 😍♥️♥️♥️♥️♥️♥️
Tq somuch dear 🤗💝💝💝💝💝💝💖💖💖💖💖💖💖💖💖💖💖♥️♥️♥️♥️♥️♥️💜🩵💚💛🥰🥰🥰🥰🥰
చాలా ఎమోషనల్ వీడియో సుమా ఇది కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి చెల్లి వెళ్తున్నట్టు లేదు కన్న కూతురు అత్తవారింటికి వెళ్తున్నట్టు ఉంది అన్నావు కదా హార్ట్ టచ్చింగ్ నేను మా చెల్లి కూడా అలానే ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల మీలాగా కలిసి మెలిసి ఉండే అదృష్టం మాకు లేదు చాలా ఏడుపు వచ్చింది సుమ ఈ వీడియో చూస్తుంటే కానీ మీరు చాలా లక్కీ మీ చెల్లి నువ్వు మీరందరూ అలా సంతోషంగా ఉండటం చాలా నచ్చింది నాకు ఇంకా నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయివి
విడియో చివరికి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు 😢 వచ్చాయి సిస్టర్స్.మీ అక్కాచెల్లెళ్ళు ఎప్పుడూ కలిసిమెలసి ఉంటూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.
🙏🙏🙏🙏🙏😍❤️❤️❤️
God bless u all ❤❤❤❤❤❤
మీ ఇల్లు చాలా చిన్నదైన నీ మనసు చాలా విశాలమైనది సుమా మీ ఇంటికి ఎంత మంది బంధువులు వచ్చినా ఎంతో ప్రేమాభిమానాలతో వారిని ఎంతో బాగా చూసుకుంటావు ఈరోజుల్లో చాలామంది అయిన వారిని దగ్గరకు కూడా రానివ్వరు త్వరలోనే దేవుడు మీకు మంచి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నా మీరు ఇంకా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా నీకు ఉన్న మంచి మనస్తత్వానికి నేను నీకు చాలా దగ్గరయ్యాను చెప్పాలంటే ఒక సిస్టర్ ల ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యావు. ఐ లవ్ యు సో సో సో సో సో సో సో సో సో సో మచ్ ఎప్పటికైనా నిన్ను తప్పకుండా కలుస్తాను మా ఫ్యామిలీ తో వచ్చి కలుస్తా సుమా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నమస్తే అండి 🙏🙏
ఎదుటివారిలో మంచి మనస్తత్వం ఉందని చూసే
మీ మనసు కూడా చాలా విశాలమైనదండి 😍❤️❤️
భగవంతుడు నాకు మంచి ఫ్యామిలీ ఇచ్చాడు
తినడానికి ఉండడానికి ఏ లోటు లేకుండా
మాకు ఉన్నంతలో మేము చాలా హ్యాపీగా ఉంటున్నామండి
మరి అలాంటప్పుడు నా అనుకునే వాళ్ళని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు కదండి
ఈరోజు మనం వాళ్ళని చూస్తేనే రేపు మనల్ని
వాళ్ళు చూస్తారు. జీవితంలో ఎవరికీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు మనకి ధైర్యం చెప్పేవాళ్ళు మన పక్కనే ఉండాలి . అలా ఉండాలి అంటే ఇలా ఉండడం తప్పదు కదండీ 👍👍 😍❤️❤️❤️❤️❤️❤️❤️😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️ నన్ను అర్థం చేసుకుని నాపై మీకున్న మంచి అభిప్రాయానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗
Thank u for your reply
Very good job
video అద్భుతంగా ఉంది . కుటుంబం అంటే ఇలా ఉండాలి . ఎంత డబ్బు ఉన్నా ఇంత ప్రేమ ఎక్కడా దొరకదు. సుమా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అమ్మా . May God bless you and your family
Tq somuch andi 🙏🙏🙏❤️
Chalaaaa santhosham talli
Suma mee chelli dress chala bagundi.Alage mee abhimanalu🎉🎉
Tq somuch andi 🙏🙏🙏❤️
Epudu ilane kalisi santhosamga unadalani korukuntuna akka nice video❤❤😊
Tq somuch sister ❤️❤️❤️🤗
హాయ్ అక్క ఎలా ఉన్నారు వీడియో సూపర్ గా ఉంది అక్క చెల్లెలు అంటే మిల ఉండాలి అక్క మీరు మీ ప్రేమలు చూస్తుంటే మిలెనే మేము ఉంటె బాగుండు అనిపిస్తుంది మేము ముగ్గురు ఆడపిల్లం ఇద్దరు అన్నదమ్ములు ఈ వీడియో నాకు ఇంకా బాగా నచ్చింది అక్క డ్రెస్ చాల బాగా కుటారు మా సుమక్క ఎప్పుడు సూపరో సూపర్ మళ్ళి వీడియో కోసం ఎదురు చూస్తుంటాను లవ్ యు అక్క
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
ఏంటి మీరు కూడా ముగ్గురేనా.....?🤔
లక్కీగా మీకు అన్నదమ్ములు ఉన్నారన్నమాట 😍🥰👍
Okay sister Tq somuch ❤️❤️❤️
మీ akka చెల్లెలు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ కలసి melisi ఉండాలని korukuntunanu
థాంక్యూ విజయలక్ష్మి గారు ❤️❤️🤗
Prakruthi premikuralini auntu, plastic covers baga vaduthunnaru
Hi suma sister ni illu chinnadhey kavachhu kani ni manasu chala visalamayandhi video chustey nake teliyani feeling vachindi mi bonding 👌👌👌👌love you sister ❤🥰
Hii sister good morning 🌄🌞🌺🌺🌺🐓
Tq somuch sister 😍♥️♥️♥️♥️♥️♥️♥️🤗
Video last lo maku teliyakundane kannillu vachayi vadhina super👌👌👌👌
Hii maradal good morning 🌞🌄🌺🌺🌺🐓
Tq somuch dear ❤️, ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️🤗
వీడియో చాలా బాగుంది సుమ మీ అక్క,చెల్లెళ్ళ అనుబంధం బాగుంది ❤❤❤
Supper vedeo
Tq somuch andi 🙏🙏
Wow nice vlog akka challa anubandam chakkaga vundi suma nice tq
Tq somuch andi 🙏🙏
Real ga crow bale catch pattukoni tintudhi...mi maatalu super sis
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Ne okkadanne suma, maa nannagaru chanipoyinapudu chala badha undedi,inka mind divert kosam dsc baga prepare aithe posting vachindi ala life settlement vachindi
Akka chala happy ga bundi ma akkalu gurthocharu memu elane vuntam akka❤ nice video akka
Okay sister Tq somuch 👍👍♥️♥️♥️🤗
Akka chellelu elage premaga vundali Suma
Chala chakkaga vunnaru
Tq somuch andi 🙏🙏🙏❤️
Video chala bagundi suma sis mi sisters bonding chala bagundi mi sister ki stich chasina long frock chala bagundi
Tq somuch andi 🙏🙏❤️
Super suma happy journey to your sister❤🙏👍
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓
Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️
Hi akka video chala bhagundhi akka naku sistars leru mimlani chusins tharuvatha vunte bhagundedhi anipinchindhi akka it s ok akka miru vunaru and maa friends vunaru im so happy ❤❤❤❤❤
Hii sister good morning 🌄🌞🌺🌺🌺🐓
Thank you so much dear 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Good suma video chala bagundi good sisters good family good husband
Tq somuch andi 🙏🙏🙏
Inti panulu padhatulu mi muguru akkachelellu ivanni chustuntee mi talli tandruluki heatsup 👌🏿👌🏿
Tq somuch andi 🙏🙏🙏🙏
Mee akka chellella annyonyatha chaala chooda muchata ga vundi chuttalatho chakkaga kalasi melasi vundatam ee rojullo kanapadatam ledu memu 5 guram andariki almost 65 to 70 lu datinayi memu kooda ippatiki ilage vuntunnamu annayya tho saha ,very nice family meedi yeppatiki ilage vundalani korukuntunnanu 👍👏💯🤗🥳🎊
పెద్దవారిగా మమ్మల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదించినందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@@SumaVillagewife🎉
I love your videos ❤❤❤
Tq somuch andi 🙏🙏❤️❤️❤️
Ur sister dressing is very unique. She can settle as fashion designer by running an own boutique.let her encourage👌❤
Okay Andi Tq somuch 👍👍👍👍
Suma me sisters bonding is very nice suma.meru life long elage undali.nice video suma.❤❤🥲🥲
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
Tq somuch andi 🙏🙏❤️♥️💖💝
Hi sumagaru
మీ అక్క చెల్లెలు బాండింగ్ చాలా బాగుంది సుమా
నాకు అక్క చెల్లెలు లేరు కానీమాఇంటికి మా అమ్మ వస్తే నన్ను కూడా ఏ పని చేయకుండా అన్నీ తనే చేస్తుంది .
మంగళవారం వీడియో కోసం నేను ఎదురు చూశాను .మీ వీడియోలో ఏదో ఒక మాజిక్ ఉంది. ఏదైనా మీ వారికి చాలా ఓపిక ఎక్కువ అన్ని పనులు భలే చేస్తారు. అయితే ఆదివారం సోమవారం మీ ఇల్లంతా పండుగలా ఉంది . లాంగ్ ఫ్రాక్ బావుంది. మీ చెల్లి ప్రయాణం అంటే మాకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి సుమ. ఇద్దరు పినులకి గారాల కూతురు మీసిరి
హాయ్ అండి ❤️❤️🤗
ఓపిక లేకపోతే కష్టం కదండీ 😜
సిరి ముగ్గురు అక్క చెల్లెలకి గారాల పట్టినేనండీ 😍♥️♥️♥️♥️♥️
Tq somuch andi 🙏 🙏
Kallalo neelu vaachayi akka. God bless you all of your family. Akka
Tq somuch sister ❤️❤️❤️🤗
Hii akka meeru Happy ga undandi 😊😊😊
Tq somuch sister ❤️❤️❤️🤗
Tallimeru happygavundalli meru suprrrrrr❤❤❤❤👑👑👑👑👌🤗🤗🤗🤗🤗🤗😘
Tq somuch andi 🙏🙏🙏🙏
Mugguru sisters super 🎉🎉
Tq somuch andi 🙏🙏🙏
Gud super sister s God bless you
Tq somuch andi 🙏🙏
Chakaga udali akka chilulu❤❤
Tq somuch andi 🙏🙏🙏
Super sister 👌
Suma this is Keerthi naku muguru akkallu unaru suma ne lante akka naku ledhu kani ne laga nenu akkani kakapoena vallaku akkalaga nelabadanu video chusthunte endhuko yadupu vachindi suma ❤❤❤
Tq somuch kirti Garu ❤️❤️❤️ ❤️ ❤️ 🤗
Suma..garu....video.. chalabagundhi...kallo..neelu..veachaye..elage😮sisters..elageùndaligodblass
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice వీడియో 👌👌👌
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓🐓
Tq somuch andi 🙏🙏🙏
Very nice Video Suma😊
Tq somuch andi 🙏🙏
Happy to hear from you Suma❤❤❤
Hii Andi good morning 🌞🌄❤️❤️❤️🌺🌺🐓
మీ వల్లె మేము చాలా హ్యాపీ అండి 😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
Sister kalabanda gujju tesi mixey lo vesi juttiki patinchandi pellu potai
Okay Andi 👍👍
Thanks for saggition 👍❤️❤️❤️❤️
Good evening friend❤❤
Good night friend 💤💤💤💤
Yenduroyyalu super suma
Tq somuch andi 😜🤣🤣🦐🦐🦐🦐🦐🦐🦐🦐
Nice video❤❤❤❤❤
Tq somuch andi 🙏🙏
Nice video suma
మీ తాతయ్య చాలా యంగ్ గా ఉన్నారు suma❤️
అవునా అండి 😜🤣🤣
Nice vedio suma❤
Hii Andi good morning 🌞🌄🌺🌺
Tq somuch andi 🙏🙏❤️♥️
Hi. Akka dress baga kuttavu ❤ attarintiki valle appudu fell avutam but tappadu akka prati adapillalaki eddaru akka chellillu baga pettaru. medile class mana lanti vallaki avi ekkuva pulihora bagundi. nuvvu chelli ki saree or blouse piece evvavalasimdi bottupetti. Batukamma chesukundi kada akka andhukani
హాయ్ సిస్టర్ 😍❤️❤️❤️❤️❤️❤️
అవును సిస్టర్ నాకు అసలు ఐడియా లేదు.
కొంచెం హడావిడిలో ఉన్నాను కదా అటు వీడియోస్ షూట్ చేసుకోవడం చెల్లి వెళ్లడం అన్ని అప్పటికప్పుడే
కాబట్టి మర్చిపోయాను😜🥰🥰🥰🥰♥️♥️♥️
🙌🙌🙌🙌🙌🙌🙌
నమస్తే అండి 🙏🙏🙏
Supar suma
Hii Andi Tq somuch 🙏🙏🙏❤️
Sister you tube income video pettandi❤
Super suma gaaru Chala bagundhi snacks recipes chupinchandi suma gaaru 👌👍👏🥰😘😍
Hii Andi ❤️❤️❤️❤️🤗
Snacks try chestaanu Andi 👍👍
Good morning 🌅🌅🌅🌅 akka 😊
Hii sister very good morning 🌞🌄❤️❤️❤️❤️🤗
Hii akka nvu cheppinattu chinnappudu kastapadina eppudu cheyadam kastam kadu nenu cinnappudu nundi polam panulu chestu chaduvukunedanni
Hii sister good morning 🌞🌄🌺🌺🐓
Tq somuch dear 😍❤️❤️❤️❤️🤗
Nice
Tq somuch andi 🙏🙏❤️
Nyis vidiyo
Tq somuch andi ❤️❤️🤗
Hi good afternoon suma 😊
Hii Andi good night sweet dreams 😴💤💤💤❤️❤️❤️
👌👌👌👌
Tq somuch andi 🙏🙏
Nice ainfi
Tq somuch andi 🙏😍♥️
Appudu bagudali ma
Tq somuch andi 🙏🙏🙏
Hloo akkaa ❤
Hii sister ❤️❤️❤️🤗
Stitching vedios kuda cheyyara
Okay Andi try chestaanu 👍♥️💖💖💕
Mi pedda sister name atidhi suma mi akka chellelu. Kalasi. Baga. Untaru. Suma. Mi videos okati kuda miss kaledhu suma Baga untaie
హాయ్ అండి 😍♥️♥️♥️🤗
పెద్ద చెల్లు పేరు లోవ ♥️
చిన్న చెల్లి పేరు దుర్గ ♥️
నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐
Nice frock
Siri edustunty na eyes lo water vache suma
మీరు కూడా నాలాగే Sensitive అన్నమాట 🥰❤️❤️❤️🤗
@@SumaVillagewife Ha avunu suma
హాయ్ సుమ మీ అక్కచెల్లెలు లాగానే
నాకు ముగ్గురు పాపలు 😄
Okay Andi 👍👍 👍 ♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️
Hi suma sister❤🎉❤🎉❤🎉
Hii sister good morning 🌞🌄🤗♥️♥️🤗
Màa Chelli pelli chesaka nenu kuda mi lage feel ayyanu ma vaaru kuda kuturu attavari intiki veltunnatlu Kalla nillu pettukunnaru akkada vallu happy ga unte ade chalu 😢😢
అవునండి చాలా బాగా చెప్పారు 😍♥️♥️♥️♥️👍👍
మీ చెల్లి వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు అద్దిల్లు సిస్టర్
అద్దిలేనండి 👍👍
Hi suma akka stiching vidiose kuda petandi akka
Try chestaanu 😜 sister ❤️👍
Naaku kuda intrest undi siss RUclips cheyaali ani
Akka naku theliyakundany na kallallo nillu vachayi
😍🥰❤️❤️❤️❤️
❤❤❤❤❤❤❤
Tq ❤️❤️❤️❤️❤️❤️🤗
Hi Suma
నమస్తే సుమలత గారు 🙏🙏
ఎలా ఉన్నారండి బాగున్నారా 😍❤️❤️❤️
U tube channel elaa creat cheskovalo oka vedio cheyyandakka plz
Okay Andi Try chestaanu 👍👍👍♥️♥️♥️♥️🤗
Hi sumakka first view first coment I am Gayatri
Hi Gayatri sister 😍♥️♥️♥️♥️🤗
Sorry for late reply, 😔
కొంచెం బిజీగా ఉన్నాను అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗
813like👍
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🐓
Tq somuch andi ❤️❤️♥️♥️♥️♥️🤗
Suma me chinna chelli tho patu milo avaraina velthe bagundedi okkathe antha dhurama prayanam ante ebbandi kada, inka me chinna maridi me tho sariga matladara just chinna dout
నమస్తే అండి 🙏🙏
చెల్లితో నేను వెళ్దాం అనుకున్నాను కానీ అత్తయ్య కంటి ఆపరేషన్ చేయించుకుంది కదండీ అందుకే వెళ్ళలేదు.
మా చిన్న మరిది మాతో సరిగా మాట్లాడండి.
నాకు కూడా మా చిన్న మరి తో మాట్లాడటం అసలు
ఇష్టం ఉండదు 😡😡😡😡😡😡
❤❤❤👌👌👌👍👍👍🌹🌹🌹
మీ చెల్లి వాళ్ళ పిల్లలు స్కూల్ కి మిస్ అవుతున్నారు కదా సిస్టర్
చెల్లికి హెల్త్ బాలేదండి
తెలుగు ఆరోగ్యం బాలేక పోతే
పిల్లలు స్కూల్ మిస్ అవ్వడం తప్పదు కదండీ 👍♥️♥️
Suma nuvu simple ga stitch chesukoney cotton dresses bagunayi ee blue 💙 dress 👗 finishing ento I am not impressed
Hii Andi ❤️❤️🤗
అవునండి నాకు కూడా finishing సరిగా నచ్చలేదు😜 అంటే కొంచెం హడావిడిగా కుట్టానండి పైగా అది చెల్లి ఒకసారి వేసుకుంది ఎలా ఉందో చూడమని చెప్పాను అది కొంచెం సెట్ చెయ్యాలి అండి 👍👍
@@SumaVillagewife sure, I stay in Hyderabad Suma, please come to my home 🏠, I am madhavi.
@@RaviKumar-mg7mm సమ్మర్ లో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అండి 😍
ఒకవేళ వస్తే తప్పకుండా వస్తామండి 👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Thanks for invitation 🙏🙏🙏🙏
పిఠాపురంలో మీ ఇల్లు ఎక్కడ అండి
కొత్త కంద్రాడ అండి 👍
Hi sister how are you
Hii sister ❤️❤️❤️❤️
నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు 😍♥️♥️
Sister madhi pithapuram sister
మాది కందరాడ అండి♥️♥️👍
Hi suma I'm suma...
మేము కూడా అయిదుగురం అక్క చెల్లెళ్ళం మేము కూడా ఇలా నే ఉంటాం .అన్ని షేర్ చేసుకుంటాం happy to see all😊. sisters ante ne emotion
హాయ్ సుమ గారు 😍♥️♥️♥️♥️
Tq somuch andi 🙏🙏🙏❤️
Sister midhi A uru sister
Akka chellellu ante Mila undali.suma.amma techina nimmakaayalu.birakaayale manaki vajraalukada suma.adapillalu antenemo.😂
అవును బలే చెప్పారు 👍👍👍👍😜🤣🤣🤣🤣🤣🤗♥️♥️♥️♥️♥️♥️♥️
Tq ra.
Mee vedios annibaguntai suma...meechelli. Veltea manamu antea kada. Anipinchindi...
Tq somuch andi 🙏🙏🙏❤️