కిరణ్ తమ్ముడు చాలా చాలా మంచి ప్రశ్నలు వేస్తున్నావ్ మా జన సైనికులు లో ఉన్న ప్రశ్నలు అనుమానాల అన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నావ్ నీకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు కిరణ్ తెలుగుదేశం పార్టీ సంయుక్త నమోదు కార్యక్రమం పెట్టి చాలా ముందుకు వెళ్ళిపోతుంది దీన్ని మొదలుపెట్టింది మనమే అయినా వెనుకబడి ఉన్నాం కార్నల్ నువ్వే చెప్పు ఒక వీడియోలు టిడిపి పార్టీ లాగా జనసేన పార్టీ కూడా సింపుల్గా 100 రూపాయల సభ్యత్వం ఈజీగా ఎవరు ఫోన్లో వాళ్ళు చేసుకునే సౌలభ్యం కలిగిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం
నిజాయితీ జర్ణలిస్ట్ కిరణ్ తమ్ముడు నిజాయితీ మంచి మానవత్వం ఉన్న అజయ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ దారులు గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం జై జై జనసేన జై పవనిజం ❤❤❤
కరెంట్ తమ్ముడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈమధ్య మన కాకినాడ సంఘటన తర్వాత మీ వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంటుంది మాఫియా వల్ల దానికి ప్రజలు అధికారులు ప్రభుత్వం అండగా ఉండాలి లేకపోతే నిజాయితీ చచ్చిపోతుంది మానవత్వం మాసిపోతుంది ధైర్యం సన్నగిల్లి పోతుంది దోపిడీదారుల అరాచకాలు దారులు రాజ్యం ఏలతారు కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా అన్ని వర్గాల పైన ఉంది
అజయ్ గారు మీరు చెప్పింది నిజమే పవన్ కళ్యాణ్ గారికి పదవి వ్యామోహం ఉండదు ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది ఆయనకు అన్నీ తెలుసు విజన్ ఉన్న నాయకుడు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిదే కానీ రాష్ట్రం బాగుండాలి సమాజం బాగుండాలని ఆయన ఎలా అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని తీరం మేము జనసైనికులు అనుకుంటాం మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు పదవి వ్యామోహలు లేవు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ధ్యేయం తప్ప మా కోరిక కూడా పరిగణలోకి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయిలోనే ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసైనికులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు జై జనసేన
Bharatheeya పౌరుడు అయిన prathivykthi దేశభద్రత ని దృష్టిలో పెట్టుకుని పోరాడాలి. పవన్ కళ్యాణ్ కారణజన్ముడు. అతను మంచి పనులు చేయగలడు. Aayanaki andaru support cheyyaali. కేంద్ర ప్రభుత్వం ఎ.పి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి భద్రత కల్పించాలని కోరుతున్నాను
కనీసం నియోజకవర్గ ఇంచార్జి లతో నైనా సమావేశమవ్వాలి కదా. Ground level లో టీడీపీ వాళ్ళు జనసేన క్యాడర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. గ్రామ కమిటీలు లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది.
ముందుగా మా నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జి ఏపీ tidco చైర్మన్ గారికి నమస్కారం సార్ వేములపాటి అజయ్ బాబు సార్ గారు క్రమ సెక్షన్లు పెట్టింది మారుపేరు ఆయన ఎంతో పెద్ద మనసు గలవారు పార్టీల్లో ఎంతో ఉన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సమాన భావంతో చూసా వ్యక్తి అజయ్ కుమార్ సార్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంతా సింహం స్విగ్గింగ్ చేస్తున్న పేదల బియ్యాన్ని వాళ్ళ కడుపు కొడుతున్న రౌడీలు ముక్కల్ని ఎలా చాకచకంగా పట్టుకున్నాడో మనకందరికీ తెలిసిన విషయమే ఇలాంటి నాయకుడు భారతదేశానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రస్థాయిలో కేంద్ర స్థాయిలో నాయకత్వం ఉండాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏✊❤️
కిరణ్ గారూ, తెదేపా+వైకాపా ల గతజలసేతుబంధనం వేళ్ళూనిపోవడమే కాదు ఊడలు దిగిపోయినంతగా వ్యవస్థీకృతమైపోయింది. మీరు మరో విషయం గమనించాలి, వైకాపా, తెదేపా, భాజపా లు ఒకే తాను లో ముక్కలే. జనసేన ధోరణి, దృక్పథం వీరికి పూర్తిగా భిన్నమైనది. వీటిన్నింటినీ చంద్రబాబు ఏవిధమైన సర్దుబాటు సమన్వయం చేస్తారనేది ప్రధానము
కిరణ్ గారూ, మీరు కూడా పవన్కళ్యాణ్ మాటలను అర్థం చేసుకోలేదు. టిడ్కో ఛైర్మన్ గారికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ అన్యాపదేశంగా తెదేపా శ్రేణులకు హెచ్చరించారు, షరతులు, నిబంధనలు వర్తిస్తాయి అని కూడా చెప్పారు. కొన్ని నిబంధనలు మేరకు కూటమి సర్కారు పాలిస్తేనే చంద్రబాబు పదేళ్ల పాటు ముఖ్యమంత్రి గా ఉంటారు అని చెప్పారు. మీరు అందరూ గందరగోళం సృష్టించడం మంచిది కాదు.
కిరణ్ తమ్ముడు చాలా చాలా మంచి ప్రశ్నలు వేస్తున్నావ్ మా జన సైనికులు లో ఉన్న ప్రశ్నలు అనుమానాల అన్నీ కూడా నువ్వు మాట్లాడుతున్నావ్ నీకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు కిరణ్ తెలుగుదేశం పార్టీ సంయుక్త నమోదు కార్యక్రమం పెట్టి చాలా ముందుకు వెళ్ళిపోతుంది దీన్ని మొదలుపెట్టింది మనమే అయినా వెనుకబడి ఉన్నాం కార్నల్ నువ్వే చెప్పు ఒక వీడియోలు టిడిపి పార్టీ లాగా జనసేన పార్టీ కూడా సింపుల్గా 100 రూపాయల సభ్యత్వం ఈజీగా ఎవరు ఫోన్లో వాళ్ళు చేసుకునే సౌలభ్యం కలిగిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం
నిజాయితీ జర్ణలిస్ట్ కిరణ్ తమ్ముడు నిజాయితీ మంచి మానవత్వం ఉన్న అజయ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ దారులు గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం జై జై జనసేన జై పవనిజం ❤❤❤
కరెంట్ తమ్ముడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈమధ్య మన కాకినాడ సంఘటన తర్వాత మీ వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంటుంది మాఫియా వల్ల దానికి ప్రజలు అధికారులు ప్రభుత్వం అండగా ఉండాలి లేకపోతే నిజాయితీ చచ్చిపోతుంది మానవత్వం మాసిపోతుంది ధైర్యం సన్నగిల్లి పోతుంది దోపిడీదారుల అరాచకాలు దారులు రాజ్యం ఏలతారు కాబట్టి ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా అన్ని వర్గాల పైన ఉంది
Pi take care of security in case of oour future leader
అజయ్ గారు మీరు చెప్పింది నిజమే పవన్ కళ్యాణ్ గారికి పదవి వ్యామోహం ఉండదు ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సరిపోతుంది ఆయనకు అన్నీ తెలుసు విజన్ ఉన్న నాయకుడు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిదే కానీ రాష్ట్రం బాగుండాలి సమాజం బాగుండాలని ఆయన ఎలా అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చూడాలని తీరం మేము జనసైనికులు అనుకుంటాం మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు పదవి వ్యామోహలు లేవు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ధ్యేయం తప్ప మా కోరిక కూడా పరిగణలోకి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయిలోనే ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసైనికులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు జై జనసేన
కిరణ్ గారూ, అజయ్ గారు ఎంత వివరంగా చెప్పారు ప్రతీ విషయం మీద. Hats off to him.
Bharatheeya పౌరుడు అయిన prathivykthi దేశభద్రత ని దృష్టిలో పెట్టుకుని పోరాడాలి. పవన్ కళ్యాణ్ కారణజన్ముడు. అతను మంచి పనులు చేయగలడు. Aayanaki andaru support cheyyaali. కేంద్ర ప్రభుత్వం ఎ.పి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి భద్రత కల్పించాలని కోరుతున్నాను
2partyla nunchi pavan garu jagrattaga undali
Greatest Programme.
కనీసం నియోజకవర్గ ఇంచార్జి లతో నైనా సమావేశమవ్వాలి కదా. Ground level లో టీడీపీ వాళ్ళు జనసేన క్యాడర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలుసుకోవాలి కదా. గ్రామ కమిటీలు లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది.
కిరణ్ గారు మీకు ఎప్పుడు మేము సపోర్టుగా ఉంటాం అండి జై జనసేన జై పవన్
Ajay gaaru chakkti samaadaanulu bagunnai
Nijame sir
Thanks for the video and please provide updates
1. Shanmukha vyuham
2. Sugalllie 😢
Pawan Kalyan sir need more security Modi ji please provide required security ❤❤❤❤❤❤
Central government should provide NSG security to Pawan Kalyan sir.
పవన్ 10 ఏళ్లు అంతము తప్పులేదు బేస్ లెవెల్ బలపర్చుకోవాలి
Avunu sir. Meeruandi. Nijam
ముందుగా మా నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జి ఏపీ tidco చైర్మన్ గారికి నమస్కారం సార్ వేములపాటి అజయ్ బాబు సార్ గారు క్రమ సెక్షన్లు పెట్టింది మారుపేరు ఆయన ఎంతో పెద్ద మనసు గలవారు పార్టీల్లో ఎంతో ఉన్నతమైన వ్యక్తి ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో సమాన భావంతో చూసా వ్యక్తి అజయ్ కుమార్ సార్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంతా సింహం స్విగ్గింగ్ చేస్తున్న పేదల బియ్యాన్ని వాళ్ళ కడుపు కొడుతున్న రౌడీలు ముక్కల్ని ఎలా చాకచకంగా పట్టుకున్నాడో మనకందరికీ తెలిసిన విషయమే ఇలాంటి నాయకుడు భారతదేశానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో అవసరం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రస్థాయిలో కేంద్ర స్థాయిలో నాయకత్వం ఉండాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏✊❤️
He is Power Star Pawan Kalyan...
He don't care about his life...
Because he himself a Powerful Weapon...
Ranganu chaminavariki 2party lu padavulu adhikaralu eccharu ranga kutumbanni kapulanu thokkinai
చాలా మంచి సమాధానం ఆయనేమి ముసలోడు కాదుగా
ఉదాహరణ : జెడి లక్ష్మీనారాయణలు
C m garu meere10 years అన్నాడు అంటే నువ్వు a p చూసుకో నేను సెంటర్లో ఉంటాను అనేగా అర్ధం
Chandrababu thana party proirty ayinppudu pawankalyan kuda janasenaku priority ivvali
CBN garu can gave up his cm post to PK. He need to encourage talented people like PK garu.
Ranga garini 2partylu kalichi champai okariki c.m dakkadani opakka kammalatho yram
Extenation news Chanel interest only interviews?
S.p garu aaroju pavangaru vastunnarani telishi yendhuku leave pettaru got meedha anumanam vastundhi
First tidco houses start chyandi ta samiii ,
Pavan fort ku vellakudadhu ministore unnaduga ojalaga sp garu yendhuku leave pettaru pk ku pranahani tapettara got ku mundhu ganey telusu
కిరణ్ గారూ, తెదేపా+వైకాపా ల గతజలసేతుబంధనం వేళ్ళూనిపోవడమే కాదు ఊడలు దిగిపోయినంతగా వ్యవస్థీకృతమైపోయింది.
మీరు మరో విషయం గమనించాలి, వైకాపా, తెదేపా, భాజపా లు ఒకే తాను లో ముక్కలే. జనసేన ధోరణి, దృక్పథం వీరికి పూర్తిగా భిన్నమైనది. వీటిన్నింటినీ చంద్రబాబు ఏవిధమైన సర్దుబాటు సమన్వయం చేస్తారనేది ప్రధానము
20 rojulu pavangarini vellakunda yevaru apinaru got yevaridhi 20 rojula kalamlo maphiya yemicheyshindhi
కిరణ్ గారూ, మీరు కూడా పవన్కళ్యాణ్ మాటలను అర్థం చేసుకోలేదు. టిడ్కో ఛైర్మన్ గారికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ అన్యాపదేశంగా తెదేపా శ్రేణులకు హెచ్చరించారు, షరతులు, నిబంధనలు వర్తిస్తాయి అని కూడా చెప్పారు. కొన్ని నిబంధనలు మేరకు కూటమి సర్కారు పాలిస్తేనే చంద్రబాబు పదేళ్ల పాటు ముఖ్యమంత్రి గా ఉంటారు అని చెప్పారు. మీరు అందరూ గందరగోళం సృష్టించడం మంచిది కాదు.
కిరణ్ గారు ఎందుకు సోది మీకు ఎందుకు పవన్ చెప్పాడు సారీ ఏకవచనం తో చెప్పినందుకు వాడు నా తమ్ముడు ఇలాగే మాట్లాడతా