వేడి చేస్తుందని మానేస్తామా? ఆవకాయ, చికెన్ మానట్లేదు కదండీ. అయినా ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది కదండీ. వేడి చేసే శరీర తత్త్వం వున్న వాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళుగానీ, మజ్జిగగానీ తగ్గవచ్చు కదా. రోజూ సరిపోయినన్ని నీళ్ళు తాగేవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెద్దగా వుండమంటారు. మీరూ ఆలోచించండి.
Moringa has been shown to improve fertility in both men and women. One study found that taking Moringa can increase testosterone, and improve sperm count and mobility. Moringa leaf extract can also prevent the loss of sperm caused by exposure to heat and chemotherapy. This is from Google. As a yoga therapist, I observed a few 60+ age group people overcome malnutrition effects with moringa leaf powder. Their doctor prescribed that as an alternative for multi vitamin tablets. They got significant changes after 2 months with regular consumption of this powder n leaves in different forms. For sperm count n fertility issues causes with malnutrition, life style related issues and working conditions like working in a heat environment. Before starting any alternative therapy or food I suggest you consult a competent doctor for better understanding of your body n condition. General physicians can also give good guidance. Hope this message will make you a better understanding. Thank you. For telugu text click on the translate button. It will convert this text into Telugu. Have a good day.
Weight loss ki Munagaku better aa leka munagaku podi better aa andi
8yrs diabetic kids e juice thagocha.....
మేడం నేను పొడి తెచ్చుకున్న ఇది కూడా ఇలాగే చెయ్యాలా జ్యూస్ కొంచెం చెప్పరా ప్లీస్
మీరు ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. కాకపోతే ఎంత వెయ్యాలి అన్నది మీరే చెక్ చేసుకుని వేసుకోండి. మజ్జిగలో కలుపుకొని కూడా తాగొచ్చు. Thank u.
Thene leka pote sugar veauko vacha chappandi mam
వేసుకోవచ్చు.
Naku gass trable chala undhi naku mukyanga gothulo attak ayyi gothulu temada thirigi nattu ayyi food thina nivvadhu
ఇది ఏ టైంలో తీసుకోవాలి రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి ప్లీజ్ రిప్లై
Can we heat the juice? And drink as hot drink instead of tea or coffy???
We can take it as tea. For better understanding plz click on this link.
ruclips.net/video/zyPX1xsYY9M/видео.html
Hi andi munagaku juice tagadam valana vantiki vedi chestundi kadandi chroandi
వేడి చేస్తుందని మానేస్తామా? ఆవకాయ, చికెన్ మానట్లేదు కదండీ. అయినా ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది కదండీ. వేడి చేసే శరీర తత్త్వం వున్న వాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళుగానీ, మజ్జిగగానీ తగ్గవచ్చు కదా. రోజూ సరిపోయినన్ని నీళ్ళు తాగేవాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెద్దగా వుండమంటారు. మీరూ ఆలోచించండి.
Ila Enni rojulu thagali mebam plz reply
15 days thagi 6 days gap echi malli 15 days thagandi
Can i add garlic to it??
I don't think so.
Weight gain?
Thinaka thagala layka padigadupuna thagala
ఎప్పుడైనా పర్వాలేదు. Morning best.
👌👌
ఎక్కువ మునగాకు జ్యూస్ తాగితే kidney లకు ప్రాబ్లమా చేప్పండి
Super
Thank you.
In the mixie 50% of minerals will be lost. You have to crush in the jar for max benefits.
Thank you Anand koti ji.
అమ్మవారి ki 🙏🙏🙏🙏🙏
🙏😇
Endulo kalupukoni thagali madam
Water lo
నమస్తే,,మునగాకు రసం చాలా చాలా మంచిది అని తెలియచేశారు ,,వడ పోయకుండా త్రాగకూడదా ,తెలియచేయగలరు ,,త్రాగితే ఏమౌతుంది
నమస్తే అంది. డైరెక్ట్‌గా తాగినా ఏమీ కాదండి. అందరూ అలా ఇష్టపడకపోవచ్చు.
🙏
తప్పకుండా వడపోయకుండానే తాగాలి.కష్టమైనొ అలానే తాగాలి.అలా తాగితేనే మంచిది.
మునగాకు రసం పరిగడుపున తాగొచ్చ లేదా ఎప్పుడైనా తా
Best drink
చేదుగా ఉంటుంది. చేదు లేకుండా ఉండాలి అంటే ఎమ్ చేయాలి
తేనె కలుపుకుని తాగవచ్చు కదండీ.
Yes
Edi eppudu tagali morning aa
Morning better or meeku veelinappudu.
Good
Thanks.
జ్యూస్ చేశాక హనీని లెమన్ కలపాలంటే
జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి స్పూన్ తో మిక్స్ చేయాలి.
Tq u ....
🙏
Honey last lo kalupukovalandi
Oh. Thank you sir.
Ye time ki munagaku juice tagali
ఏ టైం అయినా పర్లేదండి. ఉదయం అయితే బెస్ట్.
ruclips.net/video/zyPX1xsYY9M/видео.html
Distapens ekkuvaga undi chusukondi
Ok Andi.
Munagaku juice thagadam valana sperm count peruguthundha cheppandi
Moringa has been shown to improve fertility in both men and women. One study found that taking Moringa can increase testosterone, and improve sperm count and mobility. Moringa leaf extract can also prevent the loss of sperm caused by exposure to heat and chemotherapy.
This is from Google. As a yoga therapist, I observed a few 60+ age group people overcome malnutrition effects with moringa leaf powder. Their doctor prescribed that as an alternative for multi vitamin tablets. They got significant changes after 2 months with regular consumption of this powder n leaves in different forms.
For sperm count n fertility issues causes with malnutrition, life style related issues and working conditions like working in a heat environment. Before starting any alternative therapy or food I suggest you consult a competent doctor for better understanding of your body n condition. General physicians can also give good guidance. Hope this message will make you a better understanding. Thank you.
For telugu text click on the translate button. It will convert this text into Telugu. Have a good day.
థాంక్స్ అండి కానీ
ఈ మునగాకును వేడి చేసి నిమ్మరసం పిండుకొని ఉదయం ఖాళీ కడుపుతో తాగవచ్చా ప్లీజ్ చెప్పండి
అది నాకు పెద్దగా తెలియదండి. నేను సాయంత్రం టీ కి బదులుగా ఈ మనగాకు టీ తాగడానికి ప్రిఫర్ చేస్తాను.
Evarena Wight loss ayena varu vunnara
👌👌👌
🙏
Super
Thank you Scooby.
Super
Thank You Jalajakshi Reddy.