మీ లాంటి నిజమైన ఆదివాసీ నాయకులకు, ఈ జనం పట్టించుకోరు. ఓట్లు వేసేటప్పుడు 500 రూపాయలు నుండి 1000 మేక, చీరలు, బొట్టు బిళ్ళలు పంచిన నాయకులకు, కులాలు పేరు తో ఓట్లు వేసి గెలిపిస్తారు. గెలిచిన నాయకులు మన హక్కుల కోసం మాట్లాడకుండా నోర్మూసుకొని 5 సంవత్సరములు కాలం గడిపేస్తుంటారు. కానీ మన హక్కులు, చట్టాలు పరిరక్షణకు ముందుకు రారు. ఇప్పుడు మన జి. ఒ 3 రద్దు వలన, ఆదివాసీ ప్రాంతంలో 1ఉద్యోగం కూడా రావడం లేదు. జై ఆదివాసీ.
ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి....జై... ఆదివాసీ..,..
దేవుడు మీకు ఎల్లప్పుడూ ఇలాగే చూడాలి మీరు ప్రజలకు ఇలాగే సేవలు అందించాలి 🙏🙏🙏🙏🙏
కె. పడాల్ సార్ నాయొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... జై ఆదివాసీ టీమ్ నెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ..
🙏🙏🙏Tq sir
Jai adhivesi
మీలాంటి వారు రాజకీయాల వచ్చి ఆదివాసులకు సేవ చేయాలనీ కోరుకుంటున్నాను 🙏🙏🙏
నేను కూడా కోరుకుంటున్నాను దారకొండ ఆదివాసి ఇలాంటి వాళ్లు రాజకీయంలో పోటీ చేయాలి sir
🎉🎉🎉🎉🎉🎉
👌👌👌
మీ లాంటి నిజమైన ఆదివాసీ నాయకులకు, ఈ జనం పట్టించుకోరు. ఓట్లు వేసేటప్పుడు 500 రూపాయలు నుండి 1000 మేక, చీరలు, బొట్టు బిళ్ళలు పంచిన నాయకులకు, కులాలు పేరు తో ఓట్లు వేసి గెలిపిస్తారు. గెలిచిన నాయకులు మన హక్కుల కోసం మాట్లాడకుండా నోర్మూసుకొని 5 సంవత్సరములు కాలం గడిపేస్తుంటారు. కానీ మన హక్కులు, చట్టాలు పరిరక్షణకు ముందుకు రారు. ఇప్పుడు మన జి. ఒ 3 రద్దు వలన, ఆదివాసీ ప్రాంతంలో 1ఉద్యోగం కూడా రావడం లేదు. జై ఆదివాసీ.
Jai adivasi
Supar 🎉🎉🎉✊✊✊aadivasi ✊✊aadivasi💐sir
అడిగి తే ఏమైనా ఇస్తారా మనసు పూర్తి గాచెప్పండి
ఎం కావాలి 👍
గట్టి కోరిక ఏదో కోరి నట్టు మనసులో..
Eanti sir mana go ms 3 leka pandaga chesukontonara
ఏటి సార్ message