Ayya baboi entha kastamyna jeevithalu vallai..manasu chalinchi poindhi e video chudagane...vadlu biyyam aadinchadaniki dabbulu levu a matalu nenu thattukolenu ram sir..miru 200kms velli video thiyadam miru kuda chala great andi..mi channel lo elanti life chusi nenu chala badhapadda first video Ram sir 👍💐
Hi చెల్లి...donkarayi లో మీతో కొంత సమయం spend చేయడం.... చాలా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు తెలిసిన వారు కనిపిస్తే చాలా రిలీఫ్ వస్తుంది కదా.... అలా అనిపించింది మిమ్మల్నీ అక్కడ చూడగానే... చాలా థాంక్స్ చెల్లి... ఐతే అక్కడ నుంచి ఇంటికి రాగానే టైఫాయిడ్ వచ్చేసింది...
నీతో పాటు ఇంకో ఐదు youtubers నేను ఫాలో అవుతాను అన్న డైలీ అందరూ వారానికి రెండు వీడియోలు పెడతారు కానీ నువ్వు హారిక ఒకటే పెట్టేసరికి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడవలసిన అవసరం వస్తుంది నువ్వు కూడా వారానికి రెండు పెట్టడానికి ట్రై చెయ్ అన్న ప్లీజ్ వైజాగ్ నాగు
Hi ram garu. Sileru, donkarayi, mothugudem names vinagane goosebumps vachayi. Nenu, ma akka APGENCO lo job chesthamu ram garu, andhuke konchem yekkuva happy anipinchindhi e video. Last yr memu vellinappudu kuda dam 1gate open lone undhi. Last week annavaram lo undi mi video chusanu. Mimmalni invite chesina variki thank u. Location yentha bagunnayo akkadi vari kashtalu vintunte badha anipinchindhi, variki twaralone manchi jaragali ani korukuntunnanu. Video chala bagundhi ram garu
Hello అండి... రియల్లీ మనం కొంతకాలం ఉండిన ప్రాంతాన్ని సడెన్గా చూస్తే చాలా భావోద్వేగానికి లోనవుతాము....కాబట్టి ఈ విడియో మీకూ చాలా స్పెషల్.. ఇక అక్కడ నుంచి వచ్చాక నాకు ఫుల్ టైఫాయిడ్ అండి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... And thank you for your comment andi
@@TribalMirror aa area ki kotha ga vellina vallaki maleria, typhoid yekkuva vasthayi. Miru twaraga kolukuni ma kosam Mariani manchi videos cheyyali ram garu.
Hi ramugaru bavunnara ee villagelo bridgekosam Mee chanal nundi yedina chesi aa moneyto aa village vallaki sayam cheddama andi ee video chustune yedupu vachindandi yedina chesdama andi
hi Ram గారు నేను ఎందుకు అలాంటి ఊరులో పుట్టలేదు అని feel అవుతున్న ఆ పచ్చని వాతావరణం అబ్బా మాటలేవు ❤ ఇంట్లో పెట్టుకున్న 4 మొక్కలు చూసుకుని నేను time spend చేస్తా కాని అక్కడ అబ్బా ఎన్ని చెట్లో
మైలూ రామ్, చాలా గొప్ప వీడియో లు చేస్తున్నావు... గిరి జనుల కష్టాలు అందరికీ తెలియ చేస్తున్నానారు, ప్రకృతి సౌందర్యం చూద్దామని నీ వీడియో లు చూస్తుంటే, చాలా సార్లు కళ్ళు చెమరుస్తున్నాయి.. మిల్లు కి వెళ్లాలంటే డబ్బులు తీసుకుంటారు అని ఆ తల్లి చెప్తుంటే నీకే కాదు, మాకూ హృదయం ద్రవించింది... అంత బరువు కట్టెలు కొట్టి, మోసుకుంటూ వెళ్లి ఎక్కడో అమ్మితే వచ్చే 80 రూపాయలు కి ఏమొస్తుంది... గవర్నమెంట్ అనేది ఒకటి వుంది కదా... ఎందుకు, పేదల బాధలు చూడాలి కదా.... నువ్విలాగే వీడియోస్ చెయ్యాలి.. తప్పకుండా ప్రభుత్వం లో కదలిక వస్తుంది... God bless you... My boy 💫🌈
40 ఏళ్ల కింద మా ఊరు కూడా ఇలానే ఉండేది మా ఊరు నెల్లూరు పక్కనే ఆనుకుని ఉండే పల్లె కాకపోతే వర్షాకాలం మా ఊరు చుట్టూ 90% చెరువు నీళ్లే ఉండేది ఆ నీళ్లలోనే నడిచే నెల్లూరు కి నడిచిపోవాలంటే , 15 ,20కిలోమీటర్లు దూరం ఉండేది ఇంకా ఎద్దుల బండి పోవాలంటే ఇంకా రెండు మూడు ముళ్ళు చుట్టూ తిరిగి పోవాలంటే 30 కిలోమీటర్ల పట్టేది. తర్వాత కొంతకాలానికి చెరువు మధ్యలో నీ దారి వేశారు ఆ కష్ట కాలంలోనే మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు మొట్టమొదట ఊరిలో మా నాయన గారు కొద్దిగా ఆధునిక పద్ధతిలో మెట్ట భూములను ఆ రోజుల్లోనే బుల్డోజర్ లో పెట్టి సరిచేసి చేసి, ఆ రోజుల్లో ఆకులో జర్నీచూసే దానికి చుట్టుపక్కల ఊర్ల వారంతా వచ్చేవారట, మళ్లీ మా పొలాలకు దిగువన ఉండే చెరువు నుంచి మా పొలం వరకు కాలవలు తీశి ఆ కాలవల నుంచిడీజిల్ ఇంజన్ల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసేవారు మా భూములు ఏటవాలుగా ఉన్నాయి ఇక్కడ ఆయిల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి లాస్ట్ పొలానికి పోవాలి ఇక్కడ ఎత్తుగా కటవు ఇంటి పోసి దాని పైన కాలువలాగా చేసి ఆ కాలువ ద్వారా నీళ్లు పాలించేవారు, నీవు కస్టమర్కి భరించివ్యవసా యం చేసేవారు వ్యవసాయం చేసినందు వల్ల అక్కడ కూలీలకు కొన్ని రోజులైనా ఆహారం దొరికేది అట, నవరాత్రులు వరి కోతల టైమింగ్ తల్లిదండ్రులు పనికి వస్తే వారితో కూడా బిడ్డల్ని కూడా తీసుకొచ్చి వారి కడుపు నింపేవారు ఒక్కొక్కసారిమా ఇంట్లో వారికి లేకుండా ఉన్నదంతా తెచ్చి పెట్టే వారు మా నాన్న అక్కడ అందరూ కడుపునిండా తినాలని ఇప్పటికీ అక్కడ ఉండే పెద్ద తరం వారు చెప్పుకుంటుంటారు అదొక్కటే మాకు మిగిలిన ఆస్తి, వ్యవసాయం సరిగా పండక అప్పులు పాలై ఉన్న పొలాలు కూడా అమ్మేసుకున్నారు ఏదో కొద్ది పొలం మిగిలితే పూలు అమ్మాయిలు ఎక్కడ అమ్మ లేవు అన్న సామెతగా అక్కడ ఉండలేకఅది కూడా మేము అమేసుకున్నాము, తరువాత పక్కనే ఉన్న నెల్లూరు పట్టణానికి వచ్చేసాం, ఇప్పుడు అది నెల్లూరు కార్పొరేషన్ లో చేరిపోయింది ఇప్పుడు అక్కడ ఎక్కర కోటి నుంచి రెండు కోట్ల వరకు అమ్ముతుంది.
Tammudu,birth certificate, edo oka address proof teesukuni daggarloni aadhar center ki velithe chesthunnaru kada aadhar . Below 5 years vallaki ayithe birth certificate and parents aadhar card teesukuni vellali. 100/- fee teesukuntunnaru
స్వాతంత్ర్యము వచ్చి 79 సంవత్సరములు అవుతున్న ఆదివాసీ ప్రాంతంలో ప్రజలు బతుకులు. అభివృద్ధి చెందారని జి.ఒ నెంబర్ ౦3 రద్దు చేసారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం ప్రభుత్వం చెయ్యాలి.
గిరిజనులను చైతన్యవంతులుగా చేస్తున్నందుకు ధన్యవాదములు రాము గారు
Thank you అండి
హాయ్ రామ్ గారు ఎలా ఉన్నారు వాళ్ళు సమస్య త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం
సూపర్ గా మాటాతున్న వు. తమ్ముడు. బెస్ట్ అఫ్ లాక్
కువి గ్రామాలు ఇలానే, యూటయ్, ఏ ప్రభుత్వం లు వచ్చిన కువి, గ్రామాలు, అభివృద్ధి అవదు, మన కువి, గ్రామాలు, తీసినందుకు, చాలా, థాంక్స్, అన్న
Thank you అండి
వీడియో బావుంది. వాళ్ళకి త్వరగా మంచి జరగాలి. వాళ్లకు నీరు. బ్రీజ్ది గవర్నమెంట్ స్పందించి వాళ్లకు సమాకూర్చాలని కోరుకుంటున్న...
వీడియో తీసి వాళ్ళకు న్యాయం చేశావు అన్న❤
Owo.super. video.B.r.o❤🎉🎉🎉
Thank you అండి
Super good video 💯👌🙏🏻
రాము గారు చాలా మంచి వీడియో తీశారు అండి చాలా బాగుంది
Thank you sir... ఎలా ఉన్నారు??
Nature 🌿is beautiful village tribal people nice 👍 pure oxygen natural organic food
Hi ram garu bagunara me videos chala bagunadhi inka vedios patandhi meru appudu bagundali ma sport meku eppudu untundhi ram garu
చాలా థాంక్స్ అభిరామ్ గారు...
Super adigaru anna 👍👍👍
వాల పరిస్థితులు చూస్తుంటే చాలా బాధ కరంగా ఉంది అన్న
వీడియో చాలా బాగుంది బ్రో
Hi Ram garu chalabagundi super video 👌👌👌👌👍👍👍
Super video annaya ❤😍
Thank you for your support and help తమ్ముడూ...
మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి రాము గారు
Chala bagunndi mee vedeo. Thanks
Nice video bro..🎉🎉🎉
హాయ్ అన్న సూపర్
మంచిగ గా అక్కడ ప్రజలతో మాట్లాడి మాకు విడియో చూపివస్తున్నావు బ్రో మీ వీడియోస్ బాగుంది..
Thank you అండి
Nice Anna ❤
Good video ramu gaaru
Wow amazing beautiful ❤
Super anddi valla kasta lu chala badaga vunnayi
Superb ram sir
Nice.video.bro❤❤
Nature,, andaalu We. maatalu cheppukuntaaniki baaguntaayi. vaari pedarikam life style choosthunte nIjaaniki chaalaa baadhavesthundi
Super video రాము గారు
రామ్, చాల బాగుంది వీడియో. గిరిజనుల జీవితాలు బాగుపడాలని కోరుకుందాం. నేను ఏజెన్సీ లో పనిచేశాను కనుక నాకు కొంతవరకు ఇబ్బందులు తెలుసు.
Thank you so much అండి
Ayya baboi entha kastamyna jeevithalu vallai..manasu chalinchi poindhi e video chudagane...vadlu biyyam aadinchadaniki dabbulu levu a matalu nenu thattukolenu ram sir..miru 200kms velli video thiyadam miru kuda chala great andi..mi channel lo elanti life chusi nenu chala badhapadda first video Ram sir 👍💐
Hi Good volgs ❤❤
Madi kakinada brother
సూపర్ వీడియో 👌👌అన్న
Vallu lanti jeevatham manam anubhavichalem anna videos chala bhogunnayi best of luck
Thank you అండి
Super video, inka tribal videos peettu anna
Hi ram garu videos anni bavuntaie
Anna గారు మీ యొక సాహసం ఎప్పటికైనా ముందుకు వేల్లాలని నా యొక్క మనవి ఇట్లు మీభారతీయులం
Hi Annaya. ela unnaru.. super video 😊.... Thank you for exploring my working village...im sushma_seva....
Hi చెల్లి...donkarayi లో మీతో కొంత సమయం spend చేయడం.... చాలా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు తెలిసిన వారు కనిపిస్తే చాలా రిలీఫ్ వస్తుంది కదా.... అలా అనిపించింది మిమ్మల్నీ అక్కడ చూడగానే... చాలా థాంక్స్ చెల్లి...
ఐతే అక్కడ నుంచి ఇంటికి రాగానే టైఫాయిడ్ వచ్చేసింది...
నీతో పాటు ఇంకో ఐదు youtubers నేను ఫాలో అవుతాను అన్న డైలీ అందరూ వారానికి రెండు వీడియోలు పెడతారు కానీ నువ్వు హారిక ఒకటే పెట్టేసరికి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడవలసిన అవసరం వస్తుంది నువ్వు కూడా వారానికి రెండు పెట్టడానికి ట్రై చెయ్ అన్న ప్లీజ్ వైజాగ్ నాగు
చిన్నది తప్పు హారిక కాదు వారానికి
Thank you so much నాగు గారు....try చేస్తాను
Super good video🙏🙏🙏
బయ్యా నిజంగా బాధగా ఉంది చాలా బాగా వీడియో తీశారు గుడ్ బయ్యా
Thank you అండి
ఈ ఊర్లో ప్రజలకు న్యాయం జరగాలి చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు
I like video bro 👌
Hi bro
సూపర్ బ్రో వీడియో
Prabhutvam mee video dwara aa giriputhrulanu aadhukovaalani korukuntunna ram gaaru.
Nice video 📸 Ram garu
May god bless you the people of tribes and god u dear youtuber ram garu
వంతెన వలే, మరొక కఱ్ఱ , కఱ్ఱ ప్రక్కన వేసి, కలిపి కడితే, నడిచే వారి బ్యాలెన్స్
కరెక్ట్ గా ఉంటుంది.
Mi video's bagunta e ram garu
Thank you అండి
Papam.anna.vallu.❤
Hii anna nenu Donkarayi 🤝🤝🤝
Hi ram garu. Sileru, donkarayi, mothugudem names vinagane goosebumps vachayi. Nenu, ma akka APGENCO lo job chesthamu ram garu, andhuke konchem yekkuva happy anipinchindhi e video. Last yr memu vellinappudu kuda dam 1gate open lone undhi. Last week annavaram lo undi mi video chusanu. Mimmalni invite chesina variki thank u. Location yentha bagunnayo akkadi vari kashtalu vintunte badha anipinchindhi, variki twaralone manchi jaragali ani korukuntunnanu. Video chala bagundhi ram garu
Hello అండి...
రియల్లీ మనం కొంతకాలం ఉండిన ప్రాంతాన్ని సడెన్గా చూస్తే చాలా భావోద్వేగానికి లోనవుతాము....కాబట్టి ఈ విడియో మీకూ చాలా స్పెషల్.. ఇక అక్కడ నుంచి వచ్చాక నాకు ఫుల్ టైఫాయిడ్ అండి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... And thank you for your comment andi
@@TribalMirror aa area ki kotha ga vellina vallaki maleria, typhoid yekkuva vasthayi. Miru twaraga kolukuni ma kosam Mariani manchi videos cheyyali ram garu.
బ్రతుకులు ను బారం చేయకండి అక్కడ బ్రిడ్జి లు నిర్మించండి
ఆరోగ్యకరమైన బియ్యం సార్
Mi videos chala baguntai sir
I'm from kuwait 🇰🇼
Thank you sir
Veri nice video
హాయ్ రామ్ తమ్ముడు ఎలా ఉన్నారు రేపు సంక్రాంతి హాలిడేస్ కి మారేడుమిల్లి సైడే రావాలి అనుకుంటున్నాము
Welcome అక్క, sure will meet if possible
👌👌👌👌
Ammo nenu aite aa karra vanthena meeda assalu nadavalenu. Dam chala bagundi. Beautiful locations. Aa model thiragali nenu yeppudu chudaledu.
Hi ramugaru bavunnara ee villagelo bridgekosam Mee chanal nundi yedina chesi aa moneyto aa village vallaki sayam cheddama andi ee video chustune yedupu vachindandi yedina chesdama andi
Super video bro
బ్రో వెరీ గుడ్ వీడియోబ్రో...
Thank you అండి
మనదేశంలో 90/శాతం మంది తిండిలేక బాధ పడుతుంటే,10శాతంమంది తిన్నది అరగక బాధపడుతున్నారు
❤
Hi
నైస్ విలేజ్ Anna
hi Ram గారు నేను ఎందుకు అలాంటి ఊరులో పుట్టలేదు అని feel అవుతున్న ఆ పచ్చని వాతావరణం అబ్బా మాటలేవు ❤ ఇంట్లో పెట్టుకున్న 4 మొక్కలు చూసుకుని నేను time spend చేస్తా కాని అక్కడ అబ్బా ఎన్ని చెట్లో
ప్రకృతి ప్రేమికులకు ప్రణామములు
Mana andaram kalisi konni
dabbulu vesukoni vallaki edo oka help chedam frnds emmantaru cheppandi
హాయ్ అన్న జాతకాలు చెప్పే కొయ్యదొరలు ఉంటారు ఎక్కడన్నా నీకు తెలిస్తే చెప్పు అన్న 👍🏻
Desam develop avtundani anukunelopu ila veeri jeevithalalo velugula velithi chusi badaga undi 😢
👌👍😥
అక్క కట్టెల మోపులు అక్కలు మీరు నిజాయతి గా సంపాదించి ఒక్క రూపాయి దేశానికే గర్వకారణం
pls forward this video to pavan kalyan team
Labbada prabutuvalu ni namukonte elane wutadi bro vdo chala badhaga vundhi
Mee ooru bagundi nenu Kerala loninchi comments chestnnanu
Thank you andi
రామ్ గారు ఎలా ఉన్నారు
Fever sir
హాయ్ బ్రో
Hi
మైలూ రామ్, చాలా గొప్ప వీడియో లు చేస్తున్నావు... గిరి జనుల కష్టాలు అందరికీ తెలియ చేస్తున్నానారు, ప్రకృతి సౌందర్యం చూద్దామని నీ వీడియో లు చూస్తుంటే, చాలా సార్లు కళ్ళు చెమరుస్తున్నాయి.. మిల్లు కి వెళ్లాలంటే డబ్బులు తీసుకుంటారు అని ఆ తల్లి చెప్తుంటే నీకే కాదు, మాకూ హృదయం ద్రవించింది... అంత బరువు కట్టెలు కొట్టి, మోసుకుంటూ వెళ్లి ఎక్కడో అమ్మితే వచ్చే 80 రూపాయలు కి ఏమొస్తుంది... గవర్నమెంట్ అనేది ఒకటి వుంది కదా... ఎందుకు, పేదల బాధలు చూడాలి కదా.... నువ్విలాగే వీడియోస్ చెయ్యాలి.. తప్పకుండా ప్రభుత్వం లో కదలిక వస్తుంది... God bless you... My boy 💫🌈
Thank you sir
Develop cheyadaniki chudandi
40 ఏళ్ల కింద మా ఊరు కూడా ఇలానే ఉండేది మా ఊరు నెల్లూరు పక్కనే ఆనుకుని ఉండే పల్లె కాకపోతే వర్షాకాలం మా ఊరు చుట్టూ 90% చెరువు నీళ్లే ఉండేది ఆ నీళ్లలోనే నడిచే నెల్లూరు కి నడిచిపోవాలంటే , 15 ,20కిలోమీటర్లు దూరం ఉండేది ఇంకా ఎద్దుల బండి పోవాలంటే ఇంకా రెండు మూడు ముళ్ళు చుట్టూ తిరిగి పోవాలంటే 30 కిలోమీటర్ల పట్టేది. తర్వాత కొంతకాలానికి చెరువు మధ్యలో నీ దారి వేశారు ఆ కష్ట కాలంలోనే మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు మొట్టమొదట ఊరిలో మా నాయన గారు కొద్దిగా ఆధునిక పద్ధతిలో మెట్ట భూములను ఆ రోజుల్లోనే బుల్డోజర్ లో పెట్టి సరిచేసి చేసి, ఆ రోజుల్లో ఆకులో జర్నీచూసే దానికి చుట్టుపక్కల ఊర్ల వారంతా వచ్చేవారట, మళ్లీ మా పొలాలకు దిగువన ఉండే చెరువు నుంచి మా పొలం వరకు కాలవలు తీశి ఆ కాలవల నుంచిడీజిల్ ఇంజన్ల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసేవారు మా భూములు ఏటవాలుగా ఉన్నాయి ఇక్కడ ఆయిల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి లాస్ట్ పొలానికి పోవాలి ఇక్కడ ఎత్తుగా కటవు ఇంటి పోసి దాని పైన కాలువలాగా చేసి ఆ కాలువ ద్వారా నీళ్లు పాలించేవారు, నీవు కస్టమర్కి భరించివ్యవసా యం చేసేవారు వ్యవసాయం చేసినందు వల్ల అక్కడ కూలీలకు కొన్ని రోజులైనా ఆహారం దొరికేది అట, నవరాత్రులు వరి కోతల టైమింగ్ తల్లిదండ్రులు పనికి వస్తే వారితో కూడా బిడ్డల్ని కూడా తీసుకొచ్చి వారి కడుపు నింపేవారు ఒక్కొక్కసారిమా ఇంట్లో వారికి లేకుండా ఉన్నదంతా తెచ్చి పెట్టే వారు మా నాన్న అక్కడ అందరూ కడుపునిండా తినాలని ఇప్పటికీ అక్కడ ఉండే పెద్ద తరం వారు చెప్పుకుంటుంటారు అదొక్కటే మాకు మిగిలిన ఆస్తి, వ్యవసాయం సరిగా పండక అప్పులు పాలై ఉన్న పొలాలు కూడా అమ్మేసుకున్నారు ఏదో కొద్ది పొలం మిగిలితే పూలు అమ్మాయిలు ఎక్కడ అమ్మ లేవు అన్న సామెతగా అక్కడ ఉండలేకఅది కూడా మేము అమేసుకున్నాము, తరువాత పక్కనే ఉన్న నెల్లూరు పట్టణానికి వచ్చేసాం, ఇప్పుడు అది నెల్లూరు కార్పొరేషన్ లో చేరిపోయింది ఇప్పుడు అక్కడ ఎక్కర కోటి నుంచి రెండు కోట్ల వరకు అమ్ముతుంది.
నమస్తే అండి... మీ
నాన్నగారు చాలా గొప్పవారు.. ఆయన పుణ్యఫలం మిమ్మల్నీ కాపాడుతుంది.
Tammudu,birth certificate, edo oka address proof teesukuni daggarloni aadhar center ki velithe chesthunnaru kada aadhar .
Below 5 years vallaki ayithe birth certificate and parents aadhar card teesukuni vellali.
100/- fee teesukuntunnaru
Hi ram major samyaa bridge and water problem government telisedi apodo
Valla ni chuste chala Bhadhaga undi😢
Why they're not putting more logs together to walk safe?
Ni అవసరం కోసం వాళ్ళ తల పైన బరువు కూడా చూడట్లేవ్ బ్రో
Mana patha kalam lo kuda elaney vundevemo anipinchi nattuga vuntaie mi videos
Wow... Thank you so much అండి
Okka sari ayite velladaniki santhosam,aanandamgane untundi.permanent ga ayite akkada undaleru
స్వాతంత్ర్యము వచ్చి 79 సంవత్సరములు అవుతున్న ఆదివాసీ ప్రాంతంలో ప్రజలు బతుకులు. అభివృద్ధి చెందారని జి.ఒ నెంబర్ ౦3 రద్దు చేసారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం ప్రభుత్వం చెయ్యాలి.
Exllence bro
అయ్యో రోడ్డు రాపిoసండి
❤
కూటమి పాలన ఏలా vundhi frnds
Pention ivvatam leadha tribal pention ,
Hai ram how ru maa
Ya... I'm fine...and you
Good maa kochm busy ga undde andhke videos chudldu chusthnu ram eka nuchi 👍
చాలా చాలా కృతజ్ఞతలు అనిత గారు
@@TribalMirror 😊
Hii 🥰🥰@@AnithavanithaAnithavanitha
Vallanu governa ment eppudu chustundo
Kara pakkana Marika Kara pedithi koncham balins autundi
What during government please help to the village
Hi