🤝mam నా గొంతులో సొన ఎక్కువ గా ఉంటుంది. ఏదయినా డ్రింక్ తాగేటప్పుడు మింగడం కష్టం అది బయటకి తెప్పించి ఊసాక బాగుంటుంది. దానివల్ల గొంతులో గుల్లలు ఉన్నాయి దీని వల్ల పడడానికి గొంతు రావడం లేదు😢 గొంతు లో నొప్పిగా ఉంటుంది salt harm వాటర్ తో ప్రతి రోజు gargling చేస్తాను కొంచం రిలీఫ్ అవుతుంది. Madam solution cheppandi ఏడవని రోజే ledu ప్లీజ్ నేను స్కూల్ లో work చేస్తాను గట్టిగ మాట్లాడలేను పాడలేను అందరు ఈగతాళి చేస్తున్నారు చచ్చిపోదాం అనిపిస్తుంది ప్లీజ్ vocal card మీద కూడా గుల్లలు వచ్చాయి పాటలు పడకుండా ఉండలేను 😢😢😢
చాలా బాగా చేప్పారు మేడం
Super madam please share me vocal exercise video 🙏
Super rekha garu
Good sajetion thanks madam
Welcome andi
Very good madam
❤🎉super
చాలా బాగా చెప్పారు
@Rekha voiceover coach nenu dubbing cheppe appudu voice crak vasthundi gera vasthundi antaru permanent solution cheppandi pls
మీ మిమిక్రీ బాగుంది 👌
Thank u
Excellent madam
Madam till what age we can sing and at what age our voice will change normally, please respond madam.
Madonna bangaram povalante em cheyali
Memmm matladee appudu songs padeee appudu gonthulooo adoo adulaa unadii diniki am cheyalii
Medam na voice chala chinnaga vastundi gattiga ravadam ledu emina solution cheppadi
Sure andi
మేడం నేను సంగీతం ఇప్పుడు నేర్చుకుంటున్న నా వాయిస్ గరుకుగా కీచు గొంతు గా వస్తుంది నా నా నా గొంతు మృదువుగా రావడానికి రెమెడీస్ చెప్పండి మేడం ప్లీజ్
🤝mam నా గొంతులో సొన ఎక్కువ గా ఉంటుంది. ఏదయినా డ్రింక్ తాగేటప్పుడు మింగడం కష్టం అది బయటకి తెప్పించి ఊసాక బాగుంటుంది. దానివల్ల గొంతులో గుల్లలు ఉన్నాయి దీని వల్ల పడడానికి గొంతు రావడం లేదు😢 గొంతు లో నొప్పిగా ఉంటుంది salt harm వాటర్ తో ప్రతి రోజు gargling చేస్తాను కొంచం రిలీఫ్ అవుతుంది. Madam solution cheppandi ఏడవని రోజే ledu ప్లీజ్ నేను స్కూల్ లో work చేస్తాను గట్టిగ మాట్లాడలేను పాడలేను అందరు ఈగతాళి చేస్తున్నారు చచ్చిపోదాం అనిపిస్తుంది ప్లీజ్ vocal card మీద కూడా గుల్లలు వచ్చాయి పాటలు పడకుండా ఉండలేను 😢😢😢
నాపేరు ప్రసన్న ఫిమేల్ సింగర్
Hai andi news chadivetappudu passes yekkada ivvalli yekkada ivakudadho chepthara?
sure andi
గొంతు వాపు వుంది, తగ్గేందుకు పరిష్కారం చెప్పండి ప్లీజ్
ముసలావిడ వాయిస్ సూపర్.
medam me phone numbers.evandi
matladali
Madam meetho maatlaadaali mi number ivvandi pl
Check in videos mam, i have given
Bagacheparumadam
Thanks andi
ఆక
అక్కినేని వహిస్తున్ లేడీస్ వాయిస్ పడలీ ఎలా చెప్పు అక్క
అక్క నీ నంబర్ కావాలి 8:58 8:58
అక్క నీ నంబర్ కావాలి
నాకు పేమల్ వాయిస్ వస్తుంది దయచేసి అబ్బాయి వాయిస్ రావాలి అంటే ఏలా గా అక్క garu