Visharadan Maharaj Interview | Political Point with Venu | DSP Visharadan Speech | KCR | Mic TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 751

  • @mahender-gl9mv
    @mahender-gl9mv Год назад +1

    👌🙏👌

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 Год назад +46

    జై భీమ్ సార్.... డబ్బు, మద్యం లేకుండా రాజకీయం చేసే వేదికల కోసం ఎదురు చూస్తున్నాం... అది మీ విశ్లేషణలో కనిపిస్తుంది సార్.. ✊✊

  • @gnanavelugunews
    @gnanavelugunews Год назад +63

    BC, SC, ST 90% శాతం మంది ప్రజల కన్నీటికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే లక్ష్యంతో పూలే, అంబేద్కర్, కాన్షిరాం గారి ఆలోచనలతో కొనసాగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో డా. విశారదన్ మహారాజ్ గారి 10,000KM స్వరాజ్య పాదయాత్ర జైభీమ్ జై భారత రాజ్యాంగం 🙏🙏

  • @bhoomeshmethari
    @bhoomeshmethari Год назад +81

    ఎన్ని సంస్థ లైన రానివ్వండి... ఏదైతే నిజాయితీ, క్రమశిక్షణ, తో ముందుకెళ్ళుతుందో దాన్ని ప్రజలు అక్కున చేర్చుకుంటారు...............
    .Dr. విశారాధన్ మహారాజ్

  • @yslyrics458
    @yslyrics458 Год назад +46

    ఖచ్చితంగా మా ట్లాడు తున్నారు
    మనం అందరం సపోర్ట్ చేద్దాం
    మత ఆచారాలను పాటించే
    ఆలోచనలను మన పిల్లల్లో
    మాన్పించాలి. విశారదన్
    ఆలోచనలను వారికి తెలియ జేయలి

  • @pallepoguraviraju8299
    @pallepoguraviraju8299 4 дня назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 9 месяцев назад +1

    అధికారం కోసం ఐక్యంగా కలిసి పోతేనే అధికారం సాధ్యం అని నేను తెలుసుకున్న.జై భీమ్

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Год назад +67

    10 సంవత్సరలా క్రితం విశారాధన్ ఒక్కడే... ఈరోజు లక్షలు.... మళ్ళీ 10 సంవత్సరాల తరవాత కొట్లా సంఖ్యలో వస్తారు....

  • @gnvision2714
    @gnvision2714 Год назад +15

    అసలైన అంబేద్కర్ కాన్షీరామ్ పని అమలు చేస్తున్న విశారదన్ మహారాజ్

  • @srinunavaart9
    @srinunavaart9 Год назад +47

    అర్దం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊🙏

  • @pothugantiramesh9814
    @pothugantiramesh9814 Год назад +43

    మా రాజు ని ఇంటర్వ్యూ చేయాలంటే అవతలగని కాస్తో పుస్తో మేదావులై ఉండాలి..జై భిం జై భరత రాజ్యాంగం, విశారద మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి... 👍

  • @sharanyempelli4038
    @sharanyempelli4038 Год назад +33

    అర్థం చేయనుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని 🙏🙏

  • @parashuramkola3778
    @parashuramkola3778 Год назад +32

    విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అర్థంచేసుకుందం అర్థం చేసుకుందం జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊✊✊🙏🙏🙏

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 Год назад +16

    విద్యావంతులు యువకులు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ ఇప్పటికైనా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అగ్రకుల పార్టీల మీద చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది మనమందరం ఆయనతో కలిసి పని చేయాలి లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు

  • @Bheemkoti
    @Bheemkoti Год назад +31

    BC SC ST ప్రజలం అందరం కలిసి ఏకం అయ్యి తెలంగాణ గడ్డపై స్వరాజ్యం తేవడం కోసం విన్ సార్ తో ..కలిసి పోరాడుదాం...

    • @100Raju5
      @100Raju5 Год назад

      బీసీలకు ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు చిన్న చోట లీడర్స్ అంతా బిసి దేవుళ్లకు హిందూ దేవతల పైన కామెంట్ చేసి బీసీల అధికారంలోకి రావాలని కోరుకోవడంలో అంత మూర్ఖత్వం లేదు నేను ఒక బిజీగా ఉండి ఇంతకుముందు ఎస్ సి ఎస్ టి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గాని ఏ మహారధం పట్టి గాని కొంచెం రెస్పెక్ట్ ఉండే ఇప్పుడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంది ఇంతకు ముందు ఇప్పుడు లేదు నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఎస్సీ వర్గానికి చెందిన ఏ నాయకుడు వచ్చినా ఒక ఆరు నెలల క్రితం గానీ ఒక సంవత్సరం కిందట గానీ బి ఎస్ ఆర్ పార్టీ అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కొంచెం వినాయకునికి గోదావరి డిస్ట్రిక్ట్ నుండి అణగారిన వర్గాలకు చెందిన వారు అధికారంలోకి రావాలని కోరుకుంటూ అని ఒక బీసీ వీడియో ఇప్పుడు ఎస్సీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు నా ఓటు ఇంతకుముందు ఉంటాయి

  • @venukinnera4902
    @venukinnera4902 Год назад +1

    కృష్ణ మాదిగ గారిని interview చేయండి sir.... please

  • @iconofyouthadilabad377
    @iconofyouthadilabad377 Год назад +1

    మద్యం డబ్బు లేకుండా నిజమైన ప్రజాసామ్య ఓటు వేసి నిర్మించిన ప్రభుత్వం రావాలి.. అది కేవలం మీతోటే సాధ్యం.. జై విశారాధన్ మహారాజ్.....

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад

    జై భీమ్

  • @charakondashekhar7072
    @charakondashekhar7072 Год назад +1

    జయహో విశారదన్ మహారాజ్,ఇలాంటి జ్ఞావంతుడిని అర్థం చేసుకొని, ఆయన వెంట నడవకపోతే మనం అంటే bc, sc, st, అగ్రకుల సమసమాజ స్థాపన కోరుకునే వాళ్లంతా... సచ్చిన శవాలతో సమానం అవుతాము. ఎందుకంటే సత్యాన్ని, నిజాన్ని, మానవత్వాన్ని అది ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం దేశవ్యాప్త ప్రేమను ప్రచారం చేస్తుంటే, అందులో మనమంతా ఆచరించకపోతే బ్రతికున్న శవాలతో సమానం. జై భీమ్... జై భారతరాజ్యాంగం. వర్ధిల్లాలి DSP. విజయవంతం చేద్దాం 10,000km ల స్వరాజ్య పాదయాత్రను 🙏.

  • @రాములుమాదిగ
    @రాములుమాదిగ Год назад +73

    జై మంద కృష్ణ మాదిగ గారు జై విశారదన్,గారు జై ఆర్, యస్, ప్రవీణ్ కుమార్ గారు

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад +2

      Jai bheem

    • @goutamreddy7978
      @goutamreddy7978 Год назад +1

      Mugguru kalavatam impossible bro😋😃😋😃

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ Год назад +3

      Haa mugaru kalstane rajadhekaram sadichagalgutam

    • @centurion1204
      @centurion1204 Год назад +3

      ముగ్గురు మాదిగోళ్ళు

    • @venkatminny681
      @venkatminny681 Год назад +1

      @@centurion1204 👅👅👅🗡️🗡️🗡️✂️✂️✂️🤫🤫🤫

  • @kasarlayadagiri5326
    @kasarlayadagiri5326 Год назад +10

    దేశంలొనే విశారదన్ మహరాజ్ లాగా పూలే,అంబెడ్కర్, కాన్షిరం గార్ల ఆశయాలను నిరంతరం మహనీయుల ఆశయాలనుప్రజలకు తెలియజేయడం కోసం ఎంతో కష్టంతో కూడుకున్న పాదయాత్రలు చేస్తూ సమాజాన్ని మార్చడం కోసం పనిచేస్తున్న నాయకుడు ఒక్కడు లేడు
    విశారదన్ మహరాజ్ స్పష్టమైన విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు విశారదన్ నాయకత్వంలో పనిచెయ్యడాని నా లాంటి ఎంతోమంది నవ యువకులు ప్రతి గ్రామాన సిద్ధంగా ఉన్నారూ
    జై భీమ్ సర్

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Год назад

    I entirely agree with you.

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 Год назад +3

    1:34:04. నీ మొహం చూస్తే నాకు నవ్వొస్తుంది "విష" 😂🤣😆🤣😂😅😆

  • @kumarperla2894
    @kumarperla2894 Год назад +51

    కుల నిర్మూలనకు రాజ్యాధికారమే మార్గం.
    రాజ్యాధికారమే The TRUTH,The LIFE and The WAY.!! అదే జీవన విధానానికి మూలం..

  • @saidhababumeriga1410
    @saidhababumeriga1410 Год назад +13

    మీరు చెప్పింది 100% సత్యం సార్ తెలంగాణ విముక్తి ద్వారా నష్టపోయింది మెజారిటీ ప్రజలే

  • @karrollababu280
    @karrollababu280 Год назад +2

    రేపటి ఈ రాష్ట్రానికి మరియు ఈ దేశానికి దిశ దశ దారి మరియు చూపించే మరియు నిర్ణయించే దార్శనికుడు, అసలైన పూలే, అంబెడ్కర్, కాన్షిరాం ల వారసుడు నేటి తరం నాయకులు దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహరాజు జై భీమ్! జై జంబుద్వీపం!! జై భారత రాజ్యాంగం!!!

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 Год назад +15

    జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం

  • @dasaribalaraju7929
    @dasaribalaraju7929 Год назад

    జై భీమ్ సర్

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 Год назад +9

    సామ్రాట్ అశోక చక్రవర్తి నుండి పూలే, అంబెడ్కర్, కాన్షీరాం ల వరకి మహనీయుల ఆలోచనలకు అనుకూలంగా నీతి నియమాలతో నిబద్ధతో పని చేస్తున్న వ్యక్తి తెలంగాణ లోనే కాదు, ఇండియా మొత్తంలో ఏకైక వ్యక్తి దళిత్ శక్తి ప్రోగ్రాం వ్యస్వస్థపాకులు గౌరవ శ్రీ Dr.విశారదన్ మహారాజ్ గారు మాత్రమే...

  • @vidyasagarsaliganti8839
    @vidyasagarsaliganti8839 Год назад

    సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు

  • @lavudyasubhadra7334
    @lavudyasubhadra7334 Год назад

    Super సార్ మంచిగా ఉంది

  • @maheshsandela5549
    @maheshsandela5549 Год назад +26

    సాధించుకుందాం తెలంగాణలో సబ్బండ కులాల రాజ్యాన్ని✊

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 Год назад +73

    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల దోపిడీదారుల నుండి ప్రజలను కాపాడే ఏకైక నాయకుడు విశారదన్ మహరాజ్ మాత్రమే మీ నాయకత్వం ఈ దేశానికి కూడా అవసరం సార్

    • @yadagirip4510
      @yadagirip4510 Год назад +2

      Ninu. Mala. Kani. Nalafe. Atechakeri. Andaram. Kales. Katuga. Patychayale. Sir

    • @dr.spnayak
      @dr.spnayak Год назад

      Jai bhim

    • @ramnaresh2290
      @ramnaresh2290 Год назад

      ఒక్కటేసారి దేశానికే

    • @narendarchandhu6748
      @narendarchandhu6748 Год назад

      @@ramnaresh2290 బుద్ధుడు బీహార్లో విప్లవాన్ని ప్రారంభించాడు అది దేశమంతా వ్యాపించింది.. విశారదన్ మహారాజ్ తెలంగాణలో విప్లవాన్ని ప్రారంభించొచ్చు గాక దేశమంతా వ్యాపిస్తుంది..

    • @ramnaresh2290
      @ramnaresh2290 Год назад

      @@narendarchandhu6748 బుద్దుడు= విశారదన్

  • @ganeshmedi7855
    @ganeshmedi7855 Год назад +1

    BC SC ST లాను ఏకం చేయాలి ఆలోచనని ఇంతవరకు ఎవరూ చేయలేదు మొదటి సారి తెలంగాణలో DSP ఉద్యమానికి వచ్చింది చాలా గొప్ప విషయం
    Dr విశారదన్ మహారాజ్ గారి ఐడియాలజీ కనుక మన దేశంలో విస్తరిస్తే కచ్చితంగా ప్రపంచ దేశాలు మనవేపు చూసే అంత ఆలోచన విధానం వుంది
    ఎలాంటి గొప్ప నాయకుడు ఇంత వరకు నేను ఎవరిని చూడలేదు

  • @maheshm3383
    @maheshm3383 Год назад +2

    రెడ్డి గారికి ఏం అర్ధంకాక ప్రశ్న అదిగీనదే అడుగుతున్నాడు .

  • @narendarchandhu6748
    @narendarchandhu6748 Год назад +12

    విశారదన్ మహారాజ్ గారు ఇంటర్వ్యూల ద్వారా బయట చెప్పే విషయాలు కొన్ని మాత్రమే ఇంకా అద్భుతమైన వివరణ చెప్పేది కాదు త్వరలో కళ్ళతో చూడాల్సిందే..

    • @dr.spnayak
      @dr.spnayak Год назад

      Jai bhim

    • @narendarchandhu6748
      @narendarchandhu6748 Год назад

      విశారదన్ మహారాజు గారు బుద్ధుని వలె ఒక తాత్వికుడు తన వ్యూహరచన అమలు అయ్యేటప్పుడు అర్థం కాదు.. అమలు అయ్యాక చూడాల్సిందే..👍👍

  • @Hrithik2713
    @Hrithik2713 Год назад +28

    రాబోవు రోజుల్లో మా BC లు విశారదన్ గారితోనే ప్రయాణం చేస్తారు. అప్పడే న్యాయం జరుగుతుంది.

  • @immaharajumaharaju9943
    @immaharajumaharaju9943 Год назад +17

    జై భీమ్ sir మంచి విషయాలు చెప్పారు సమజాని నిర్మించుకునే ప్రయాణం విజయవంతం చెద్దం

  • @mathangiprakruthi7808
    @mathangiprakruthi7808 Год назад

    2013 లో ఇది నేను నిజంగా నా లైఫ్ లో చుసిన సంఘటన.. నా 7th క్లాస్ అది మా ఊరిలో ఉన్న ఒక్క అన్న ఏదో సైకిల్ ర్యాలీ ఉంది అంబేద్కర్ వాదం కాన్షిరాం వాదం తో జరుగుతున్న ర్యాలీ అది నన్ను రమ్మనలేదు కానీ ర్యాలీ జరుగుతుంది అని చెప్తే నేను వెళ్ళాను సైకిల్ తీస్కొని దీనికి ప్రతినిధ్యం వహించేది ఎవరో విశారాధన్ అట అతను ఎవరో తెల్వదు అస్సలు అక్కడ ఏం జారుగుతుందో తెల్వదు ఏం తెల్వదు వెళ్ళాను ఒక సార్ మామూల్ గా నడుచుకుంటూ ఒక చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకొని వచ్చి కొన్ని విషయాలు చేర్చలు జరిగాయి అంత చిన్న వయసులు నాకు ఎం అర్ధం కావడం లేదు కానీ సైకిల్ ర్యాలీ స్టార్ట్ అయింది just 12 మందితో ఎం ఉద్దేశం చేస్తున్నాడా అని అనుకుంటున్న హుస్నాబాద్ నుండి చిగురుమామిడి వరకు ర్యాలీ చేస్తున్నం ఒక 9 కిలోమీటర్లు వెళ్ళాక ఒక రిపోర్టర్ చూసాడు మమ్మల్ని అడిగాడు ఏంటి ఈ ర్యాలీ దేనికోసం చేస్తున్నారు ఒక వీడియో ఫోటో తీసుకోవచ్చా అని అడిగారు అల అడుగుతుంటే సార్ దూరం లో ఉన్నాడు మేము ఒక నలుగురం అ రిపోర్టర్ తో మాట్లాడుతున్నాము నేను అంత చిన్న వయసులో ఏం అనుకుంటున్నాను ante అబ్బా పేపర్ లో పాడుతాం మంచిగా ఫోటో వస్తాది అని అనుకుంటున్న అ విశారాధన్ సార్ దగ్గరికి వెళ్లి చెప్తున్నారు సార్ అ రిపోర్టర్ ఫోటో తీస్కొని పేపర్ లో వేస్తాడట వెళ్లి దిగుతాం అంటే అ సార్ అన్నాడు బాబు మనం ఇప్పుడు చాలా చిన్న సైన్యం మనం పేపర్ లో పడితే ఏం లాభం లేదు వాళ్ళ ఇష్టమున్నాట్టు వాళ్లు రాస్కుంటారు మనం ఆలోచన పేపర్ లో పడటం కాదు కొన్ని సంవత్సరాలు ఆగండి ఈ ఒక్క పేపర్ కాదు ఎన్ని న్యూస్ చానెల్స్ ఉన్నాయో ఎన్ని మీడియా చానెల్స్ ఉన్నాయో అన్ని మన దగ్గరికే వస్తయి అని మళ్ళీ స్టార్ట్ అయ్యం. అప్పుడు నేను అనుకున్నాను మంచిగా పేపర్ వస్తే అందరికి తెలుస్తాం మంచిగుండు ఈ తెలివి తక్కువ వ్యక్తి ఇంత సున్నితంగా ఇలా ఉంటే ఇలా అని అనుకున్న.మొత్తానికి ర్యాలీ పూర్తి అయింది అందరికి ఆకలి అయితాంది ఎవరి దగ్గర డబ్బు లేదు ఒకరికి తెలిసిన ఒక అంగన్వాడీ మేడం పిల్లలకు పెట్టి మిగిలిన కాస్త అన్నని అందరికి పెట్టింది ఒక్క గుడ్డు మిగిలి ఉంది అ గుడ్డు సార్ కి వేస్తె అ పక్కన కూర్చునా నన్ను చూసి తన అన్నం కొంచం తీసి నా ప్లేట్ లో పెట్టి అ కోడిగుడ్డు నాకు వేసాడు వేసి ఏం చెప్పాడంటే.. ఈ రాష్ట్రము లో పౌష్టిక ఆహారం లేక కొన్ని లక్షల మంది చదువుకునే పిల్లలో మేధాశక్తి లేకుండా చదవలేకపోతున్నారు. అలాగే డబ్బు లేక రోజు అన్నతిడం కోసం చిన్నపాటి నుండే చదువు ఆపేసి పనులకు పోతున్నారు ఇదా రాజ్యం ఇదా ఈ అంబేద్కర్ కోరుకున్న రాజ్యం ఇదేనా మనుకున్నా ఆలోచన ఇలా ఉండొద్దు అంటే ఏం చేయాలో మనం సమాజం ఎలా తేవాలో ఆలోచినే నాది అన్నాడు అలాగే ఎలక్షన్స్ టైం పార్టీలకు అమ్ముడు పోయే వర్గం ఏం అయినా ఉంటే అది bc, sc, st వల్లే అని అన్నాడు దానికి కారణం వాళ్ళ ధర్మం వాళ్లకు తెల్వక పోవడం మనిషి శరీరమే తనిది కానీ అతని మెదడు మాత్రం వేరే అగ్ర కులం వాడిది అందుకే అమ్ముడు పోతున్నారు.. అన్నాడు 7th క్లాస్ లో ఉన్ననాకు ఒక్కసారి అప్పుడు అర్ధం అయింది...ఇది కదా మనుషులకు నేర్పేది దర్మం కదా నేర్పేది... ఇది నా జీవితం లో ఆగని కదా........ ఇలా ఇప్పుడు నాకు 24సంవత్సరాలు అప్పుడు నాకు 13సంవత్సరాలు ఇన్నీ సంవత్సరాలలో ఏ పార్టీకి పోలేదు నేను ఇదే ఉద్యమం లో ఉన్న విశారాధన్ మహారాజ్ గారి ఆలోచనలు అర్ధం చేసుకున్న.. ఒక్కరూపాయ్ మాకు dsp ఇవ్వదు తాగుపోతును ఇంకారేజ్ చేయదు.. మా కార్యకర్తలు తాగుడుకు అమ్ముడుపోయే వాళ్లు కాదు నిజాయితీగా నిక్కర్షుగా ఉండే ఉద్యమం అని గుర్తు చేయడానికి ఈ msg చేసిన..... జై భీమ్ జై కాన్షిరాం... వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం....

  • @sharanyempelli4038
    @sharanyempelli4038 Год назад +20

    జయహో విశారాధన్ మహారాజ్ 🙏🙏🙏

  • @kumardasarapu5397
    @kumardasarapu5397 Год назад +22

    డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర ను విజయవంతం చేద్దాం

  • @TGN14
    @TGN14 Год назад +1

    వారసత్వ రాజకీయాలు ఇంకెన్నాళ్లు? మా తాతలు, మా నాన్నలు వాళ్ల పల్లకీలు మోశారు, మేము మా పిల్లలు కూడా మోయాలా? ఇప్పుడు కావాల్సింది కూడు, గూడు, గుడ్డతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, రాజ్యాధికారం కూడా...

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Год назад +3

    మొదటగా..డాక్టర్.విశారదన్ మహారాజ్ గారి..ఆలోచనా విధానాన్ని.. మనం అర్థం చేసుకుందాం.. అందరికి..జై భీమ్..భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ✊✊ సబ్బండ కులాలు రాజ్యాన్ని పాలించాలన్న.,ఆలోచన చాల గొప్పది. అందుకు అనుగుణంగా మనం కూడ..ఈ రాజ్యాన్ని పాలించాలి..అది మన హక్కు..100%. దయచేసి ప్రతి ఒక్కరూ.. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా.. మనవి జై భీమ్ ✊✊

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +1

    అధ్యయనం చేసిన తర్వాత చెప్తా తెలుసుకున్న తర్వాత చెప్తా తర్వాత చెప్తా ఇటువంటి మాటలు అని మాకు అనవసరం వాడిని ఇంకా అతని లాంటి వ్యక్తులను వ్యతిరేకించే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకే మా సపోర్ట్ వాడి పైన దాడి చేసిన వాడికి మా ఓట్లు.

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Год назад +10

    Like చేయండి అందరూ ఈ వీడియో నీ 🙏🙏🙏💪💪💪 ఇంకా చాలా ప్రజలకి వెళ్తుంది Like చేయడం వల్ల 👍🏼👍🏼👍🏼

  • @harimaharaj2388
    @harimaharaj2388 Год назад +6

    జై యహో డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారు మీ లాంటి గొప్ప జ్ఞానంవాంతులు మన తెలంగాణ పుట్టడం మా అదృష్టం జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🙏

  • @srishailamailapaka9423
    @srishailamailapaka9423 Год назад +27

    జయహో DSP SWARAJYA PADAYATHRA
    Vijayanvantham kavali sir meeru చెపుతున్న మెజారిటీ ప్రజలు ఒకటి గా ఒక నిర్ణయం మీద కి రావాలని కోరుతున్న sir jaibheem sir

  • @erravandlayesu80
    @erravandlayesu80 Год назад +1

    బహుజన సమాజానికి అసలైన నాయకత్వం డా విశారదన్ మహరాజ్ గారు మాత్రమే

  • @srikanthmaharaj9810
    @srikanthmaharaj9810 Год назад +35

    ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90శాతం మంది BC SC ST ప్రజలు అధికారంలోకి రావాలని డా.విశారదన్ మహారాజ్ గారి 10,000 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర

  • @rajubakkanagari4049
    @rajubakkanagari4049 Год назад +7

    ఈ తెలంగాణ రాష్ట్రంలో మహనీయుల ఆలోచనలతోటి కాన్షిరాం పని విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కొనసాగిస్తున్నటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు. విశారదన్ మహారాజు గారి వలన ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నాను

  • @maheshsandela8760
    @maheshsandela8760 Год назад +51

    DSP శిక్షణ దేశానికి రక్షణ

  • @Jeevanpalepu
    @Jeevanpalepu Год назад +8

    ఇంత గొప్ప జ్ఞానవంతున్ని ఇప్పుడు అర్ధం చేసుకోలేకపోతే ఎప్పడికి బానిస సంకెళ్ళ నుండీ విముక్తి కాలేరు..ఇలాంటి జ్ఞానవంతుడు యుగానికి ఒక్కరు కానీ రారు ."అర్ధం చేసుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం" 🙏🏻🙏🏻🙏🏻👑👑👑📘📘🌎🌎🌎

  • @anjanbabujangam1890
    @anjanbabujangam1890 Год назад +11

    మీ విశ్లేషణ అద్భుతం

  • @naaspandana6766
    @naaspandana6766 Год назад +1

    మొత్తం విన్న తరువాత యాంకర్ అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడిగారు విషయం అర్ధం ఒకేసారి అర్ధం చేసుకోలేక పోయాడా ...........
    చాలా మంది అంతే sir మాటలు సుదీర్ఘంగా ఆలోచిస్తే కానీ అర్ధం కావు
    మొదట నేను కూడా అదే అలాగే చాలా సార్లు వింటే గానీ అర్ధం కకపోయేది ......

  • @SpyTVnews-369
    @SpyTVnews-369 Год назад +1

    Jai DSP ✊

  • @Athmagourav
    @Athmagourav Год назад +13

    డా.విశారదన్ మహారాజ్ గారి తత్వాన్ని బయట ప్రపంచానికి చూపించినందుకు Mic tv కి ప్రత్యేక భీమ్ వందనాలు 🙏🏼👍💚💐💐

  • @NK9010..
    @NK9010.. Год назад +1

    😍😍✊✊🙏🙏🙏✊✊😍😍

  • @gowthamarts5180
    @gowthamarts5180 Год назад +68

    నిజమైన నాయకుడయ్యా విశారదన్ మహారాజ్ గారు. ఇలాంటి వారే నవ సమాజాన్ని తయారు చేయగలరు.
    జై భీమ్ జై విశారదన్ మహారాజ్ గారు జై DSP🙏🙏🏻🙏🏼🙏🏽🙏🏿🙏🙏🏽🙏👣👣👣👣👣

  • @g.ekalavya757
    @g.ekalavya757 Год назад +9

    జై భీమ్✊ జై భారత రాజ్యాంగం✊ జయహో అంబేద్కర్

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +2

    ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎప్పుడు వస్తారు??.

  • @chakravarthitarunmaharaaj707
    @chakravarthitarunmaharaaj707 Год назад +7

    రానున్న రోజుల్లో 100% DSP వేదికగా అన్ని వేదికలు DSP తో కలుస్తాయని తెలుసుకోండి మిత్రులారా జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహారాజ్ ✊✊

  • @saikumarjerripotula8341
    @saikumarjerripotula8341 Год назад

    జయహో అంబేడ్కర్......

  • @telanganamooknayak7530
    @telanganamooknayak7530 Год назад +29

    డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి జై భీమ్ సార్ ... దయచేసి మీరు నన్ను క్షమించాలి సార్... ఎందుకంటే... మొన్నటివరకు... వాళ్ళు వీళ్ళు DSP గురించి తప్పుడు సమాచారం చెప్తుంటే నేను.. నిజమే అనుకున్నాను మిమ్మల్ని వ్యతిరేకించారు , విమర్శించాను,, కానీ ఈరోజు మీ పూర్తి ఇంటర్వ్యూ చూసిన తరువాత అర్థం అయింది సార్ ... మీ DSP అంటే ఏంటో, మీ గొప్పతనం , మీ జ్ఞానం ఎంతో ఇపుడు అర్ధం అయింది సార్.... ఇక నుండి మీ తోనే నా ప్రయాణం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SSdigitalstudio99
    @SSdigitalstudio99 Год назад +8

    ​మూలలను వెలికి తీస్తున్నారు సార్ మీరు

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Год назад

    విషాదరన మహారాజు గారు చెపుతున్నా విషయాలు కొన్ని నాకు అర్దం కావడం లేదు. మేము ఒకప్పుడు రాజ్యాధికారం చేశాము (పరిపాలన చేశారు) అంటునే దోపిడీకి గురి అయ్యాము అనేది పరస్పర విరుద్ధంగా వున్నాయి కద.అధికారం చేశాము అంటునే దోపిడీకి ఎలా గురి అయ్యారో వివరిస్తే బాగుంటుంది.

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 Год назад

    జై భీమ్ జయహో డాక్టర్ విశారదన్ మహారాజ్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి దళిత శక్తి ప్రోగ్రాం

  • @elthurishankar5387
    @elthurishankar5387 Год назад +20

    Excellent interview.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @nagamaharajdsp6721
    @nagamaharajdsp6721 Год назад +2

    100% ఒక రిపోర్టర్ గా ఫెయిల్ ఐయ్యవు బ్రదర్.....ఒక ప్రశ్న వేస్తావు సమాధానం చెప్పనియ్యవు......నువ్వెలా రిపోర్టర్ ఐయ్యవు బ్రదర్

  • @Yashwanthofficials
    @Yashwanthofficials Год назад +1

    కలిసి నడుద్దాం అనే ఆయన తత్వాన్ని కొందరు చేదరకొట్టాలని చూస్తున్నారు,కానీ కలిసి నడిచి చూపిద్దాం. జై భీమ్.జై విశారదన్ మహారాజ్ .

  • @vinaysaahu.3610
    @vinaysaahu.3610 Год назад +1

    One of the best interview.
    With విషరదన్.
    ఎందుకంటే విషరదన్నీ ప్రశ్నలతో ఇంత డ్రిల్ ఎవరు చేయలేరు.! నాకు సమాధానాలు వచ్చాయి.
    Thanks to the jonaralist.

  • @ramaswamy2413
    @ramaswamy2413 Год назад +40

    ఈ తెలంగాణకు కావలసిన ఒక నిఖార్సయిన నాయకుడు dr విశారధన్ మహరాజ్
    ప్రతి విషయం చాలా చక్కగా వివరించారు.

  • @aniltelapati5623
    @aniltelapati5623 Год назад +10

    వర్ధిల్లాలి డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం ✊️✊️

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 Год назад +7

    మొదట మాదిగలు మహాధిగలు కలిసి ఉండండి. తరువాత మన మాల మరియు sc ఇతర సోదరులతో కలిసి మెలిసి ఉండండి.మనం కలిసి మన బీసీ మరియు అగ్ర వర్ణ పేద కులాలను కలుపుకుంటేనే బహుజన రాజ్యం సాధ్యం
    జై భారత్ జై పూలే
    జ్ఞానం వర్ధిల్లాలి.

  • @palepusrinivas738
    @palepusrinivas738 Год назад +1

    ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే దమ్మున్న నాయకులూ విశరదన్ మహారాజ్,మందకృష్ణ అన్న, ప్రవీణ్ కుమార్ సార్,అకునిరి మురళి సార్ వీళ్ళందరూ కలిసి రాజ్యాధికారం సాధించాలని కోరుకుంటున్నం.
    జై భీమ్...
    జై భారత్...
    జై భరత రాజ్యాంగం...

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Год назад +22

    జై భీమ్ జై భారత రాజ్యాంగం
    అర్థం చేసుకుందాం Dr. Visharadan Sir ఆలోచన విధానం 💙

  • @rajivannepk149
    @rajivannepk149 Год назад +2

    ఈ వ్యవస్థ లొ ఇలాటీ నాయకుడు అవసరం ప్రతి విషయం లొ అధ్యయనాం అవసరం కదా అలా అనడానికి కారణం

  • @sureshmekala3717
    @sureshmekala3717 Год назад +11

    చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి..సమాజానికి ఇతని అవసరం ఉంది.

  • @jangaiahgolakonda7231
    @jangaiahgolakonda7231 Год назад +14

    Let us understand Visaradhan Maharaj's thought process

  • @SSdigitalstudio99
    @SSdigitalstudio99 Год назад +70

    అర్థం చేసుకుందాం Dr. విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం.... విజయవంతం చేద్దాం 10,000 km స్వరాజ్య పాదయాత్ర ను.... సాధించుకుందాం స్వరాజ్యాన్ని. ... జై భీం... జై భారత రాజ్యాంగం 🙏

  • @ramanjiraman9017
    @ramanjiraman9017 Год назад

    అసలైన అంబేద్కర్ ఉద్యమం DSP ఉద్యమం. కాన్షీరామ్ ఐడియాలజీ.

  • @ajaynagarade
    @ajaynagarade Год назад +2

    ఇక్కడ వొచ్చి రోబోలు కామేంట్స్ చేస్తున్నది చేస్తుంటే అసలు వాళ్ళకి బుర్ర ఉందా,పని చేస్తుందా, ఏమైనా సిగ్గు శరం ఉందా లేదా అని అనిపిస్తుంది.. సైకోలను తయారు చెస్తే ఎట్లా మిస్టర్ విశారధన్ జీ?

  • @scpal5914
    @scpal5914 Год назад +18

    Jaibheem jaidsp jaivinsir 🙏🙏🙏

  • @sureshmaharj3924
    @sureshmaharj3924 Год назад +35

    జై భీమ్ మహారాజ్ అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ✊✊

  • @muralikrishna9030
    @muralikrishna9030 Год назад +2

    మంచి ప్రశ్నలు వేసిన యాంకర్ గార్కి ధన్యవాదాలు....

  • @ra1muraliravan855
    @ra1muraliravan855 Год назад +43

    Dr.Visharadhan maharaj గారి ఆలోచన విధానం 👌✊

  • @shivashankar7285
    @shivashankar7285 Год назад +6

    జై భీమ్ గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @SathishSathish-jw8fh
    @SathishSathish-jw8fh Год назад +12

    అర్థం చేసుకుందాం డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Год назад

    మీ జ్ఞానానికి మీకు మీరే సాటి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై మందా కృష్ణ మాదిగ గారు, జై విశారధన్ మహారాజ్ సార్, జై rs ప్రవీణ్ కుమార్ సార్ 🙏🙏👏👏👏

  • @aniltelapati5623
    @aniltelapati5623 Год назад +1

    అర్ధం చేసుకుందాం కాన్షిరాం గారి పని విధానం✊️✊️✊️

  • @knrcreations1897
    @knrcreations1897 Год назад +18

    జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @kjshivahari2510
    @kjshivahari2510 Год назад

    స్వార్థ ప్రయోజనాల కోసమే మంద కృష్ణా గారు
    పోరాడుతు
    తన ఆస్తులు
    తన కుటుంబం మొత్తం స్థిరపడింది
    తను అనుకుంటే ఎప్పుడో తను అనుకున్న లక్ష్యాన్ని ఎప్పుడో సాధించే వారు
    ఎందుకు సాధించలేదు అంటే
    తన స్వార్థం తను చూసుకోవడం అందుకే
    ఆయన ఇన్ కమ్ పేరిగింది అంతే
    జై భీమ్ జై విషరదాన్ మహారాజ్
    జై DSP ✊💐

  • @babumaharaj8053
    @babumaharaj8053 Год назад +11

    Dr.విశారాధన్ మహారాజ్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక తత్వవేత్త, ఆధునిక సంఘసంస్కర్త, రాజకియ కోవిధుడు, రాజ్యం వచ్చేదాకా కొట్లాడగలిగే యోధుడు ఇది ఇప్పుడు ఎవరూ నమ్మిన నమ్మకపోయినా భవిష్యత్తులో ఈ నిజాన్ని (సత్యం) తెలంగాణ ప్రజలందరూ గ్రహిస్తారు 🙏🏻. విజయవంతం చేద్దాం 10,000KM స్వరాజ్య పాదయాత్ర ✊🏻🇮🇳
    జై భీమ్ 💙
    జై భారతరాజ్యాంగం 🇮🇳
    జై DSP ✊🏻🇮🇳
    వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం 💙✊🏻🇮🇳

  • @kavaligopalakrishna3488
    @kavaligopalakrishna3488 Год назад +28

    మీలాంటి నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం సార్ జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @brosdlthoma4827
    @brosdlthoma4827 Год назад +22

    మహారాజుల అనేది మంచి ఆలోచన మనమందరం మహారాజు అని పేరు పెట్టుకోవాలి

  • @ginkasaigopal6643
    @ginkasaigopal6643 Год назад +20

    రేపటితరం
    visaradhan maharaj వైపు ఆశగా చూస్తుంది
    అందరం కాలుడం గెలుదాం
    BC, SC, ST
    Jai bheem ✊

  • @ajedits5814
    @ajedits5814 Год назад +1

    అందరికీ ఉన్న డౌట్స్నీ అడిగాడు యాంకర్👌👌..

  • @ganeshmedi7855
    @ganeshmedi7855 Год назад +1

    తను చేసే యుద్ధం ఒక రెడ్డి పెనే అదే రెడ్డి తో మీరు ప్రచారం చెంచుకోడం అనేది మామూలు పాట కాదు సార్
    సలాం మి ఆలోచన విధానం కి

  • @sangipoul6740
    @sangipoul6740 Год назад +17

    Jai DSP jai Visharadhan maharaj

  • @mdw1391
    @mdw1391 Год назад +5

    మీ రాజనీతి కి భీమ్ వందనాలు సార్

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 Год назад +9

    4 రూట్ అని బలే చెప్పారు అంకర్ గారు గుడ్ కోశాన్