TELANGANA VITTAL | FACTS BEHIND TELANGANA MOVEMENT | JOURNALIST ANJALI | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • TELANGANA VITTAL | FACTS BEHIND TELANGANA MOVEMENT | JOURNALIST ANJALI | Signature Studios
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 704

  • @sambasivarao6013
    @sambasivarao6013 10 месяцев назад +7

    అద్భుతంగా మాట్లాడారు..మీ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి సలహాదారు గా ఉండాలి

  • @sravankumarreddy4284
    @sravankumarreddy4284 Год назад +145

    డైనమిక్ స్పీచ్.. 🎉🥰..2.20 గంటల ఇంటర్వ్యూ లో తెలంగాణ ఉద్యమ చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలపై గొప్ప విశ్లేషణ చేశారు...హ్యాట్సాఫ్ anna💐🥰...

    • @samuels7673
      @samuels7673 Год назад +2

      మీ మేదస్సుకు జోహార్లు!మీ నిజాయతీ, నీతికి నా ధన్యవాదాలు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మోదీ, అమిత్ షా గారిని, మాయావతి గారిని ప్రశంసించారు.బిజెపి సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పారు. "హిందుత్వం కాదు భారతీయం" అని. కాని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎలా అంగీరిస్తున్నారు?ఆయన చేస్తుంది భారతీయమా?
      అతను భారతదేశం విచ్చిన్నం కావాలని చేస్తున్న కుట్రగా మీకనిపించలేదా? మన పితృదేవతలకు పిండం పెట్టడాన్న ఎద్దేవా చేస్తున్నాను అనుకుంటూ, హిందూ మతాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తున్న అనుకుంటూ మన భారతీయ సంస్కృతి, సామాజిక వ్యవస్తను సమూలంగా నాశనం చేయడం మీకు కనిపించ లేదా?దయచేసి ఇకపై మాట్లాడే సమయంలో ఆలోచించగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

    • @sadaiahanagoni9478
      @sadaiahanagoni9478 Год назад

      L😊l
      Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll
      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @sadaiahanagoni9478
      @sadaiahanagoni9478 Год назад

      L😊l
      Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll
      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @sadaiahanagoni9478
      @sadaiahanagoni9478 Год назад

      L😊l
      Llllllllllllllllllllllllllkllllllllllllllllllllllllllllllllllklllllllll0ll.hhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhl.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhh......hhh.hhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh..hhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhlhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhhhh..hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh.hhhhhh.hhhhhlhhhhhhhhhhhhlhhhhhhhhhhhhh..hhhhhh..hhhhhhhhhhhhhh.hhhh.hhhhhhhh.hhhhhhhhh.l....hhhhhhhh.hhhhhhhhhhhhhhhh.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh..h..hhhhhhhhh.ilhhhh.hhhhhhll
      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @yesbhadra6696
      @yesbhadra6696 Месяц назад

      Telangana Vittal gadu
      Veeramalla Prakash gadu
      Prof Nageshwar gadu
      Pasham Yadagiri gadu
      Journalist Amar gadu
      Prof Gayshankar gadu
      veellantha gaja Telangana Goebbel gaallu. okasari TRS madda, okasari Thurkolla madda, inko sari Center madda cheekuthu sodh cheputhu prajalani thappu throva pattisthu brathukutharu.

  • @chandugoud3918
    @chandugoud3918 Год назад +4

    02:20 నిమిషాలు స్కిప్ చేయకుండా చుసిన నా మొదటి వీడియో ఇది చాలా బాగా వివరించారు విట్టల్ అన్న

  • @lingaswamypula749
    @lingaswamypula749 Год назад +9

    ఈ స్పీచ్ తో ఈ తెలంగాణ సమాజం మారుతుందని బలమైన నమ్మకం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raffimohd6973
    @raffimohd6973 Год назад +5

    రెండునర గంటల పాటు, అనర్గాలంగా తెలంగాణ గురించి పార్టీల గురించి అభివృద్ధి గురించి ప్రతి విషయం ఎంతో అమూల్యమైన విషయం మాకు చేపినందుకు ధన్యవాదములు

  • @veerasekharraovalluru577
    @veerasekharraovalluru577 Год назад +44

    విట్టల్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం మీలాంటి వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం చాలా అవసరం

  • @midhundone9126
    @midhundone9126 Год назад +10

    నాది ఆంధ్ర ప్రదేశ్ నే చూసిన విడియో లో బెస్ట్ ఇంటర్వ్యూ ❤😮
    సబ్జెట్ వున వాడు

  • @-Bhanuchander
    @-Bhanuchander Год назад +2

    I felt first time 2hours are less than 2 minutes
    Telangana inta goppada Ani me speech vinnaka artham ayindi

  • @sadanandamdasarapu7821
    @sadanandamdasarapu7821 Год назад +5

    చాలా అధ్బుతమైన విశ్లేషణ, మరియు సమాజానికి మంచి వివరణ, ఓటు యెక్క విలువ, ప్రాధాన్యత,రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత, అజ్ఞానులు దేశాన్ని ఏలుతు,దేశాన్ని దోచుకుతింటువుంటే, చదువుకున్న యువకులే రాజకీయాల వైపు వెళ్ళి దేశాన్ని, రాష్టాన్ని బాగుచేయాలి. 52% బీసీ లు, ఎస్సీలు ఎస్టీలు ప్రతి కులం కుల వృత్తి కాకుండా రాజకీయాలు చేయాలనీ చాలా అద్భుతంగా వివరించారు విఠల్ సార్...

  • @lakkakularajasekhar1117
    @lakkakularajasekhar1117 Год назад +6

    ఎంత అద్భుతమైన చరిత్ర ఇలాంటి చరిత్రను కనీసం ఐడ్రీమ్ లో టెలికాస్ట్ చేసిన బాగుండేది అంజలి గారు

  • @nakkewarharidas8996
    @nakkewarharidas8996 Год назад +24

    Telangana kosam nikkachiga nijayathiga oke okkarini chusa adi meere sir Hats off sir

  • @NAMOSHIVAYA
    @NAMOSHIVAYA Год назад +5

    ఎన్నో విషయాలు తెలిపారు ధన్యవాదాలు 🎉

  • @sabavathkalyannaik111
    @sabavathkalyannaik111 Год назад +3

    మీలాంటి వాళ్లు ప్రజల దగ్గరికి వెళ్లి చైతన్యం చేస్తున్నందుకు కాస్తోకూస్తో తెలంగాణ సమాజంలో మార్పు చెందుతుంది.
    ప్రశ్నించే తత్వాన్ని ఈ సమాజం మరల గుర్తు చేసుకుని గడీల పాలన నుంచి బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తికోసం ఈ కాలంలో ఎంతో మంది యువకులు ఇలాంటి వారి అండదండలతోనే ముందుకొస్తున్నారు అన్నగారు

  • @karthikmartin7615
    @karthikmartin7615 Год назад +1

    Anchor garu chala khushi aithunnaru, Telangana paina visham chimmuthunte aa prantham vallu ilaney kushi avtharu,
    Maname ardham chesukovali

  • @egurapusrinivas9746
    @egurapusrinivas9746 Год назад +1

    ఈ విడియో చూసి నికు పెద్ద అభిమానిగా జీవిత కాలం ఉంట sir

  • @ammulu3321
    @ammulu3321 Год назад +1

    విఠల్ అన్నా, మేము అనగా మా తెలంగాణ జాతి జ్ఞాపక శక్తిని కోల్పోయి చాలా కాలం అయింది. మీ లాంటి అంకితభావం కలిగిన వారు మీ జ్ఞానం తో, అనుభవం తో, మరలా మీ పోరాటం తో మా మెదళ్లను రిన్ సోప్ తో కడిగేయండి. అప్పుడు గానీ మా తెలంగాణా జాతికి సిగ్గు రాదు. థాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్. ❤❤❤

  • @sridharg2861
    @sridharg2861 11 месяцев назад +3

    Excellent chronology of Telangana moment 🎉

  • @bheemreddy9227
    @bheemreddy9227 Год назад +4

    చిరునవ్వుతో చర్చ ప్రారంభించడం శుభ సూచకం!! మీ నవ్వు వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు కానీ మీరు నవ్వుతూ ఇంటర్వ్యూ చేయటం వల్ల చూస్తూ వింటున్న వాళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది. సోదరి మణి!

  • @vainalaramesh3955
    @vainalaramesh3955 Год назад +7

    నా జీవితములో బెస్ట్ interview...

  • @prashanthkachapur9767
    @prashanthkachapur9767 Год назад +2

    ఇంత విషయాన్ని మా ముందు ఉంచిన మీకు ధన్యవాదాలు విఠల్ గారు అంజలి గారికీ ధన్యవాదాలు

  • @rajbabu5554
    @rajbabu5554 Год назад +5

    చాలా గొప్పగా చెప్పారు... సార్ 🙏🙏🙏

  • @devaiahmethari6009
    @devaiahmethari6009 Год назад +24

    Telangana vittal Anna understanding about Telangana is outstanding. 👌👌👌👌👋👋👋🙏🙏🙏

  • @m.shivakumar4825
    @m.shivakumar4825 Год назад +7

    అన్న తెలంగాణ గురించి చాలా గొప్పగా వివరించారు అన్న

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 9 месяцев назад +1

    You are Correct Vittal Babu.

  • @ramakrishnareddy908
    @ramakrishnareddy908 Год назад +39

    Today i learn great knowledge about our Telangana history thanks you vittal anna garu ❤❤❤

    • @sapareamarnath787
      @sapareamarnath787 Год назад

      Namaste vittal sir me Telangana udyamam me drustilo pavitram aivundochu kani Telangana udyamam ni Shivalingam to polchakandi Shivalingam chala chala pavitram ainadi Om Namah shivaya

  • @kadariravinder5954
    @kadariravinder5954 Год назад +21

    Thanks Anjali ma'am......🙏🙏
    Miru just civil servants nu and retired knowledge person nu interview చేయడం చూసాను అండ్ మీకు చాల అభిమానిని..
    మీరూ ఇలాంటి interview చేయడం కూడా చాల happy ga ఉంది..
    Telangana vittal gaaru it's extraordinary interview... మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా ఎంతో కొంత తెలంగాణ ముందుకూ వెళ్తుంది...
    చాల emotional ga చాల facts మాట్లాడారు...🙏🙏😍
    Intellectuals అంటే మీరు... కదా!!
    Great interview...
    Thank once again..Both of them and signature studio

  • @prthmg7718
    @prthmg7718 10 месяцев назад +1

    A must watch video. Khammam gurinchi thelavani vallaki artham ayyela chala baga chepparu. 🫡

  • @subhashreddy508
    @subhashreddy508 Год назад +9

    I stop tears Telangana Vittal garu, entha talent and avaghana vunna na life lo most memorable moments edi. Edi kadha manaku telusukovalasindhi

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 Год назад +1

    Jai Telangana jai vittal jai amaraveerulu

  • @prthmg7718
    @prthmg7718 10 месяцев назад +1

    ఖమ్మం గురించి ఎంతో మందికి తెలియని నిజాలు బాగా చెప్పారు. ఖమ్మం పోరాటాల గుమ్మం 👏👏 #Khammam❤

  • @muralikaniganti8775
    @muralikaniganti8775 Год назад +5

    డైనమిక్ ఎనాలిసిస్ విఠల్ అన్నా మీ మాటలు తెలంగాణా సామాజానికి మేలుకొలుపు గ ఉంటది మీలాంటి ఉద్యమ బిడ్డలను చట్ట సభలకు పంపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు పై ఉంది

  • @sunithab848
    @sunithab848 Год назад +2

    Chala chala baga chepparu meeru matladinadanilo akshra satam

  • @nainarreddy8854
    @nainarreddy8854 Год назад +4

    Vittal garu
    Jai Telangana

  • @siddusiddarth5983
    @siddusiddarth5983 Год назад +11

    మంచి విశ్లేషణ 🙏🙏 ఈ చర్చ మొత్తం విన్న ఓటర్లు ఇకనైనా మారండి లేకుంటే next 5 సం,,కెసిఆర్ కు ఊడిగం చేసుడే నాశనమే ఇక

  • @agamproduction3576
    @agamproduction3576 Год назад +4

    ముందుగా విటాలు గారికి సిగ్నెన్సర్స్ స్టూడియో కి ఆహ్వానించినందుకు స్టూడియోకి స్టూడియో యజమానులకు శిరస్ వంచి నమస్కారములు రెండున్నర గంటలు సరిపోలేదు మనసుకు తృప్తి కూడా కాలేదు కనీసం ఒక 50 ఎపిసోడ్ విటల్ సార్ నుండి మాకు సమాచారం కావాలి ఇలాంటివారు మళ్లీ యావత తెలంగాణచర్చి చేసిన దొరుకుతార లేదో కాబట్టి వీలైనంతతొందరగా మొదలు పెట్టండి థాంక్యూ సిగ్నేచర్ స్టూడియోస్ హ్యాండ్ సి ఓ కి టీం కి ❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @Pavan21564
    @Pavan21564 Год назад +15

    Salute you sir

  • @chinthanippulamohanpatelve4887
    @chinthanippulamohanpatelve4887 Год назад +1

    Great knowledge Telangana Vittal anna❤❤❤❤

  • @samdan3053
    @samdan3053 Год назад +2

    Mee matalu vinte netthuru maruguthundi anna, Telangana Vital ane Peru ki sarthakam cheshav anna.
    Thank you Anjali garu.

  • @anilkumarkusa
    @anilkumarkusa Год назад +81

    VIRAT is famous in Cricket, VITAL is famous in Journalism.....

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 Год назад +26

    కనీసం మీ ఇంటర్వ్యూ చూసైనా తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికలలో మద్యం,ధనం ప్రలోభాలకు లొంగకుండా మంచి విద్యావంతులను ఎన్నుకో వలసినదిగా కోరుతున్నాను

  • @ravinderyadav1997
    @ravinderyadav1997 Год назад +1

    Excellent Interview Anjali Garu vittal Anna Interview Prathi okka Telangana pavurudu chudali

  • @mallareddyutla4833
    @mallareddyutla4833 Год назад +8

    Excellent speech sir, you are one of the great journalist. Thanks to anjali madam

  • @lavidyapremkumar6942
    @lavidyapremkumar6942 Год назад +1

    Great speach

  • @rameshmiyapuram812
    @rameshmiyapuram812 Год назад +2

    Very intellectual Sir. This type of persons are need in Government.

  • @unknown_007__
    @unknown_007__ Год назад +3

    Mind just blown away, watched the entire video at one go
    .
    I never cared about telangana/their politics after bifurcation
    .
    But this video is an epitome of awareness on telangana
    .
    Hats off to the journalist vittal 🫡

  • @Balraj_chary.
    @Balraj_chary. Год назад +3

    నీ ప్రశ్నించే గొంతుకు సలాం అన్న..🙏🙏చానా విషయాలు జెప్పినవ్.

  • @mynainnerview3972
    @mynainnerview3972 Год назад

    Vittal ji nenu me knowledge ki fida ayyanu bcaz,
    Meeru touch cheyani party ledu but partiality ledu.
    Meeru touch cheyani topic ledu but transparency akkada miss avaledu . Hats off u sir Tq.

  • @mynainnerview3972
    @mynainnerview3972 Год назад +5

    తెలంగాణ సమాజం - తెలుసుకోవలసిన నిజం. 🙏

  • @bnreddy9405
    @bnreddy9405 9 месяцев назад

    తెలంగాణ బిడ్డగా గ్రేట్ తెలంగాణ విట్టల్ గార్కి జోహార్లు 🌷🙏💯👍🏼

  • @govindsamalla5493
    @govindsamalla5493 Год назад +10

    బాగా చెపారు సార్ 100%

  • @svpraveen5653
    @svpraveen5653 Год назад +3

    Sir Mr Vittal you will become a great leader. You have a strong passion. Get into the political field and start fighting. No more talking..It's time for you to become a CM or PM and lead the country.

    • @prashanthaloor9512
      @prashanthaloor9512 Год назад +2

      Haha Ila facts matdluty janalu kanisam ward member kdua gelvanivaru politics anty dabbulu murder lu Ivey 😂

  • @komatireddypradyumnareddy9137
    @komatireddypradyumnareddy9137 Год назад +15

    రెండున్నర గంటలు పాటు ఏకధాటిగా మాట్లాడిన మీకు ధన్యవాదాలు విట్టల్ గారు

  • @vijaykumaralamanda2326
    @vijaykumaralamanda2326 10 месяцев назад

    Excellant orator with Truth. Hats upto you

  • @lakshmi-ck7yx
    @lakshmi-ck7yx Год назад +4

    Thank you brother such a wonderful intellectual speech that you given to our telangana people. We all need to change our perception from the facts of telangana movement. When the leader thinks from ground level according to our circumstances socially, economically then only development starts in all sectors. Then only people can survive respectfully in the society. We need intellectual leaders to rule the state .I'm wishing all our telangana people please Think and Vote in coming elections in our telangana state. Thank you.

  • @cheetivenkat4926
    @cheetivenkat4926 Год назад +1

    Yes sir nijam cheparu ..👍🙏🙏🙏🙏..

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 Год назад +1

    Hatsoff Vittal garu

  • @chinthanippulamohanpatelve4887
    @chinthanippulamohanpatelve4887 Год назад +1

    Great analysis Anna garu ❤❤❤

  • @jogumadhu5601
    @jogumadhu5601 Год назад +2

    Salute of you sir ...

  • @chandushekar2358
    @chandushekar2358 Год назад +7

    Thankyou ma'am for this wonderful interview. Hats off

  • @lavakummarpasupula5355
    @lavakummarpasupula5355 Год назад +1

    అద్భుతమైన స్పీచ్

  • @kallemudaykumar8194
    @kallemudaykumar8194 5 месяцев назад +1

    Large subject unna journalist Telangana vittal❤❤❤

  • @mamathamamatha6324
    @mamathamamatha6324 Год назад +1

    What a great speech sir 👏👏🙏🙏🙏

  • @prashuvalue4847
    @prashuvalue4847 Год назад +1

    Nice vittal anna....you spoke truth only....

  • @raghuprince6370
    @raghuprince6370 Год назад +1

    ఇది interview కాదు, ఉపన్యాసం. మీ ఉపన్యాసాలు తెలంగాణ ప్రజలకు చాలా అవసరం.

  • @marthab4u
    @marthab4u Год назад +3

    మీరు చెప్పింది నిజం నేను కూడా ఏకీభవిస్తున్నాను

  • @venkateshbarla5593
    @venkateshbarla5593 Год назад +6

    Really need a series with him, try to do it mam

  • @sanjusaanvi9636
    @sanjusaanvi9636 Год назад +1

    Goosebumps history nd unstoppable

  • @saneramu1822
    @saneramu1822 Год назад +9

    Anna u r super talking very inspiring words

  • @sridharg2861
    @sridharg2861 11 месяцев назад +2

    🎉very good interview

  • @narasimhuluarugonda3618
    @narasimhuluarugonda3618 Год назад +3

    Who live in Telangana State or loved TELENGANA peoples must Watch this video, Excellent clarity Hat’sp TELEGANA VITTAL garu🙏

  • @madhunaini5218
    @madhunaini5218 Год назад +2

    Thank you sir shareing valuable information ❤❤ please Vira this video

  • @laxmanachary3807
    @laxmanachary3807 Год назад +1

    Telangana Vittal gari dvara inka kotta charitra telusukunnamu

  • @lingamyadav9453
    @lingamyadav9453 Год назад +4

    Best interview in Telangana people thank you both of you especially Telangana Vital Anna🙏

  • @shiny2544
    @shiny2544 Год назад +1

    Beutiful Telangana Vittal anna, one of the best and valuable speech I watched Thank you...

  • @bixapathikommula1771
    @bixapathikommula1771 Год назад +2

    Thank you vittal anna good information in Telangana history

  • @hanudiagnostic5897
    @hanudiagnostic5897 Год назад +7

    Super anna nilaga matladali ani undhi naku kuda😢

  • @JESH2023
    @JESH2023 Год назад +2

    Namasthe madam. This is one of the best interviews. He is honest, truthful and straightforward. Every word is like a bullet. Absolutely no hypocracy

  • @grrconstructionskhammam3483
    @grrconstructionskhammam3483 Год назад +1

    Great speech

  • @mochiland4928
    @mochiland4928 11 месяцев назад +1

    విటల్గారుబాగాసేపారు 👍

  • @kranthikumarrajuladevi7773
    @kranthikumarrajuladevi7773 Год назад +10

    Hi Vittal Bhai, Love from Warangal..
    Kindly unite all the real intellectuals to one political platform where the knowledge and development evolves. So that we can create the absolute mean of Telangana.. Jai Telangana

  • @badrikn7174
    @badrikn7174 Год назад

    One of the best speechs by telengana vittal. His command over facts and figures is impeccable. Anjali has done a world of good by conducting this interview. Vittal thought process is marvelous.

  • @bhaskarbharatha7782
    @bhaskarbharatha7782 Год назад +1

    Mi speechlo manchi power vundi brother

  • @kiranshavanapelli9409
    @kiranshavanapelli9409 Год назад +11

    One of the best interviews I have seen

  • @anandkumar-yu6ln
    @anandkumar-yu6ln Год назад +2

    Vittal gari ki salute❤

  • @RamadeviChitumalla-q1t
    @RamadeviChitumalla-q1t Год назад +1

    Dynamic speech

  • @nithinbannekuruma7244
    @nithinbannekuruma7244 Год назад +1

    It's not looking like interview its seems like Strong Speech.
    Good information Vittal Anna garu.
    Aggressive Speech 💥😎

  • @imrankhanmohammed926
    @imrankhanmohammed926 Год назад +2

    Thank you Vittal Gaaru❤

  • @ravibandi1783
    @ravibandi1783 Год назад +1

    Super speech Vittal Garu and knowledge you have

  • @bandulaarjunkumar2579
    @bandulaarjunkumar2579 Год назад +2

    Sir thanks for sharing historical facts. 🙏

  • @srnpandub
    @srnpandub Год назад +1

    Superr Dynsmic speech🎉

  • @kneela6127
    @kneela6127 Год назад +3

    Excellent speech sir

  • @vijayalakshmi-yw2hk
    @vijayalakshmi-yw2hk Год назад +5

    I'm also from khammam district sir, happy to hear that you are also from the same district 🙏👏

  • @rammohanpa
    @rammohanpa Год назад +6

    I am from Kothagudem born and brought up but migrated to USA 46 years ago and was never part of any party or organization,I am very happy to hear so much of separate telanga movement and sacrifices made by so many youth leaders.Mr Vittal is very fluent speaker and with so much data in his memory bank.I see new Anjali garu now with good platform good luck to you mam.

  • @ForInterestingUpdates
    @ForInterestingUpdates Год назад +1

    Hatsoff vithal anna, more valuable information you have shared to us

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 Год назад +9

    ఇది నిజమైన తెలంగాణ ఉద్యమ వివరణ శబాష్ తెలంగాణ విఠల్ sir అసలైన తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ కోసం పోరాడే సమయం ఆసన్నమైంది కావాల్సింది దొరల తెంగాణ కాదు నిక్కర్సైన తెలంగాణ 💪✊🔥🚩

  • @jathanamshekar9143
    @jathanamshekar9143 Год назад +2

    You nd ur words are so inspiring vittal anna❤️ and u have great knowledge about current politics and it appears truenes in ur words, learnt a lot from this.. keep continue to enlight people with your words anna 🙏

  • @rkg9504
    @rkg9504 Год назад +4

    Historical Interview 👍👍👍👍👍

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Год назад +2

    Jai hind Jai bharat

  • @yougi047
    @yougi047 Год назад +6

    మాటలు తూటాల్లా పేలాయి ఈ ఇంటర్వ్యూ జనంలోకి వెళ్తే ఎంతమంది మనసులు మారుతాయో

  • @lakshunnaidukimidi9194
    @lakshunnaidukimidi9194 11 месяцев назад +1

    guruvu garu meru evvaro naku telavadu kani mee matalu vintuntey melanti vallu telanganaku and desanaki entha ina avasaram