శ్రీదేవి లాయర్ గా అద్భుతంగా చేసింది కానీ ఎన్టీఆర్ ని ..|| NTR Powerful Dialogues ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • శ్రీదేవి లాయర్ గా అద్భుతంగా చేసింది కానీ ఎన్టీఆర్ ని ..|| NTR Powerful Dialogues || #GangothriMovies

Комментарии • 122

  • @NyalamandhaChary-ez7ki
    @NyalamandhaChary-ez7ki Месяц назад +3

    ఎన్టీఆర్. నటన మహా అద్భుతం ఈరోజుల్లో ఇలాంటి నటన డైలాగులు చుడలేము

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 7 месяцев назад +36

    ఈ డైలాగులు భారత దేశ సినిమా చరిత్ర లోనే ఎవరూ సాహసించనివి. హాట్స్ ఆఫ్ దాసరి నారాయణ!

  • @venkatakrishnams
    @venkatakrishnams 4 месяца назад +16

    సినిమా అవార్డులు పద్మ అవార్డులు పద్మ విభూషణ్లు విరివిగా ఇస్త్తున్న ఈ కాలం ...
    ఈ మహనీయునికి భారత రత్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు ఇవ్వకపోవడం
    అనిర్వచనీయం దురదృష్టకరం సిగ్గుచేటు .. ఆయన శతజయంతి సమయాన్నయినా
    అది గుర్తించి ఉండవలసింది ...
    అవార్డులెవరికి కావాలి లెండి ... అసంఖ్యాకమయిన కళాభిమానులు. సామాన్య ప్రజల మనసులలో తలపులలో ఒదిగిపోయారు
    ఒదిగివుంటారు ఎప్పటికి ... జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 8 месяцев назад +26

    RamaRao గారు ఈ పాత్రలో నటించలేదు,జీవించాడు.ఈ పాత్రలోని ప్రతి మాట ప్రతి బారతీయున్ని ఆకట్టుకొని ఒక రాష్ట్రాన్ని మార్చివేశింది.ఆ నటున్నే ముఖ్యమంత్రుడిని చేశింది మనప్రజాశ్వామ్యం.

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 9 месяцев назад +30

    అన్న గారి సూపర్ యాక్షన్ శతకోటి వందనాలు అన్న గారికి మహానటుడు మహా నటన హటాస్

  • @RavindraBabuNageli
    @RavindraBabuNageli 6 месяцев назад +12

    Anna meeru Lejand జోహార్ NTR

  • @RAJENDRASINGH-ij8cz
    @RAJENDRASINGH-ij8cz 5 месяцев назад +14

    శతకోటి వందనాలు...

  • @sridharduvvada4489
    @sridharduvvada4489 4 месяца назад +3

    ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి...

  • @dvenkatesh3258
    @dvenkatesh3258 5 месяцев назад +7

    NTR is unparalleled actor at all times❤

    • @dvenkatesh3258
      @dvenkatesh3258 5 месяцев назад +2

      Nowadays, evenafter 40 years, no actor or his action skills motivate us to watch movie on big screen to for 2.30 hours and exception is 1-3% only

    • @radhamaravajhala1929
      @radhamaravajhala1929 4 месяца назад +1

      @@dvenkatesh3258 True. Well said. NTR is unique...

  • @shaikrafi3359
    @shaikrafi3359 10 месяцев назад +82

    విశ్వవిఖ్యాత నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ని మించిన నటుడు ఈ ప్రపంచం లో లేడు జై NTR johar NTR 🙏

    • @dvijay7233
      @dvijay7233 8 месяцев назад +12

      Yes correct Jai NTR

    • @narsingraomogilipaka5149
      @narsingraomogilipaka5149 8 месяцев назад +5

      S.V. RANGA RAO MINCHI VADU LEDU SIR

    • @kumargattigunde2010
      @kumargattigunde2010 8 месяцев назад +1

      Symbol of acting KAMAL HASSAN ?

    • @NaveenKumar-we5us
      @NaveenKumar-we5us 7 месяцев назад +2

      విశ్వవిఖ్యాత ante ardham telusa brother first?

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 7 месяцев назад +3

      అవును. సాంఘిక,జానపద, పౌరాణిక పాత్రలు మూడింటిని అద్వితీయంగా పోషించగల సమర్థుడు. ఇంగ్లీషు వాడైతే ఆస్కార్ వచ్చి ఉండేది. హిందీ వాడైతే భారతరత్న వచ్చి ఉండేది.

  • @manchalamallesh8962
    @manchalamallesh8962 7 месяцев назад +14

    జూనియర్ ఎన్టీ రామారావు అమాయకుడు ఆయనను రాని ఇవ్వట్లేదు ముందుకి రానివ్వలేదు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వస్తాడు మనసులో కోరిక తీరుస్తాడు కోరుకునే మాట

  • @venkatreddy6899
    @venkatreddy6899 3 месяца назад +3

    Johar NTR

  • @manjulakr9120
    @manjulakr9120 4 месяца назад +1

    Ntrgariki evvaru sa ati ledu
    Legendary actor
    ❤❤❤❤❤❤

  • @KsunderSunderk
    @KsunderSunderk 6 месяцев назад +6

    NTR vs NTR 🎉🎉🎉

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 6 месяцев назад +11

    NTR లాంటి దిగ్గజ నటుడు ముందు శ్రీదేవి నటన తేలిపోయింది. శ్రీ దేవీ కేవలం గ్లామర్ పాత్రల్లోనే తైతక్క లాడటానికి సరి పోతుంది. కానీ ఇలాంటి లాయర్ పాత్ర లాంటి బరువైన పాత్రలు పోషించడానికి సరి పోదు. ఊర్వశి శారద, జయ సుధ, సుజాత లాంటి వారు ఆ తర్వాత తరం లో విజయ శాంతి వారు మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతారు.

    • @ibusara100
      @ibusara100 3 месяца назад +2

      Who said and what nonsense are you talking...Sridevi excelled in this role...and also she was too good in glamour roles too...whereas Saradha,Sujatha can't even think of glamour roles which is very much needed for a heroine even a bikini suit should be taken by a heroine for which Sridevi was ready and she performed in a tamil film Priya with swimsuit...She was capable of doing any role even Charlie Chaplin in Mr India...So don't ever dare to underestimate Sridevi's sheer talent...She was born actress...

    • @mukhyapranarao4926
      @mukhyapranarao4926 3 месяца назад

      @@ibusara100 అందుకే రాజ మౌళి బాహుబలి లో పవర్ఫుల్ శివగామి పాత్రను శ్రీదేవి కోసం ముందు మహారాణి గా బాగుంటుందని తీసుకున్న తర్వాత ఆ పాత్రను రమ్యకృష్ణ తో భర్తీ చేసి తన నిర్ణయం సరైనది అని ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ్ లో విజయ్ హీరోగా బాహుబలి స్ఫూర్తితో తీసిన పులి సినిమాలో శ్రీదేవిని తీసుకున్న కూడా దారుణంగా విఫలమైంది.

    • @rajm6594
      @rajm6594 Месяц назад

      Comments pettatamante chetilo phobe ubdikada ani edo okati pettatam manuko mundu

    • @mukhyapranarao4926
      @mukhyapranarao4926 Месяц назад

      @@rajm6594 కేవలం సినిమా లో సన్నివేశం గురించి కామెంట్స్ రాయమని ఛానెల్ వారు ఈ శీర్షిక పెట్టింది. అది తెలియక మానుకో అని పిచ్చి రాతలు రాయొద్దు.

  • @ramaraokola3128
    @ramaraokola3128 5 месяцев назад +4

    ఇ డైలాగ్ లు ఇప్పుడు సినిమా లో చూపిస్తే వాడికి శంకర గిరి manyele

  • @venkatakrishnams
    @venkatakrishnams 4 месяца назад +2

    i am sure the legend did this in one single take memorizing all the content and delivering unparallely. just like sipping a glass of water Sridevi did a fantastic job as always the modulation and expressionss great... This was being played in every street during those times

    • @ibusara100
      @ibusara100 3 месяца назад

      Sridevi gave tough competition to the great NTR

  • @ChukkapalliRavindranadh
    @ChukkapalliRavindranadh 6 месяцев назад +2

    Now a day's this movie resumable situation.

  • @annavarapusrinu3436
    @annavarapusrinu3436 6 месяцев назад +6

    Jai Telugu Desam.
    .

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +11

    🙏🙏🙏 అద్భుతమైన అభినయం

  • @narayanaraojakku2379
    @narayanaraojakku2379 2 месяца назад +1

    NTR Anna ki people given place their hearts we don't bathar about awards

  • @ramireddy999
    @ramireddy999 6 месяцев назад +2

    Jai sri n t r u jai telangan jai sri rama

  • @palletirajeswararao2365
    @palletirajeswararao2365 11 месяцев назад +3

    Amna Garu mee tharuvatha nay A okka Hero kani, THIRUGULAYNI, Maharaj, Mee latti manici PUTTARU, puttalayru,

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 2 месяца назад +1

    ఇలాంటి సినిమాలు విప్లవోద్యమానికి పునాదులుగా కూడా ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి !!! సినిమా వ్యాపారం అయినప్పటికీ దుర్మార్గం రాజ్యం ఏలుతున్న రోజులవి!! సినిమా విప్లవ ఉద్యమం కాదు విలాసం అయినప్పటికీ!! విప్లవోద్యమం వైపు అడుగులు వేసినారు ఆ తరం యువత ఎక్కువగా ఉండడం ఇప్పటికీ వున్నారు. ఇది వాస్తవం....

  • @chintalakarunakar3244
    @chintalakarunakar3244 3 месяца назад +1

    Hat's off to the Legendary director DaasaiNarayana Rao sir❤❤❤

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Год назад +4

    NTR is NTR. Hats off to Dasari garu for the dialogues. I am fascinated to watch the scene any number of times.

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 4 месяца назад +3

    Super😢 N.T.R😢real😮hero😅i😮like😢N.T.R😢super😮taking😢

  • @nagarajavgr4695
    @nagarajavgr4695 4 месяца назад +2

    మాటలేవ్ ఆయనకు ఆయనే సాటి

  • @aswarthreddy7041
    @aswarthreddy7041 3 месяца назад +1

    Long Live NTR 🙏🤲👌🌷🌹🥀

  • @seepanavaradarajulu6466
    @seepanavaradarajulu6466 9 месяцев назад +4

    Nice and pentastic....

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 6 месяцев назад +5

    Great actor ntr🎉

  • @rajakasrinivasulu595
    @rajakasrinivasulu595 8 месяцев назад +4

    JAY JAY NTR🎉

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud Год назад +7

    సూపర్

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +11

    Lion of INDIA

  • @SJaya-m1y
    @SJaya-m1y 8 месяцев назад +4

    Jai NTR

  • @VenkateshVenki-e2j
    @VenkateshVenki-e2j 11 месяцев назад +4

    Legendary acting

  • @SJaya-m1y
    @SJaya-m1y 8 месяцев назад +4

    Jai N T R

  • @mutthulakshmimutthulakshmi6176
    @mutthulakshmimutthulakshmi6176 Год назад +6

    Sreedevi,mam❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉🎉

  • @Khadeer786-t5d
    @Khadeer786-t5d 8 месяцев назад +4

    Super ntrsar

  • @yohankaki2744
    @yohankaki2744 10 месяцев назад +2

    Anna garu ki e movie ankitham

  • @ramireddy999
    @ramireddy999 2 месяца назад

    Dhasari naryanarao heis very much mach nice to very good

  • @manthanirajagopal4475
    @manthanirajagopal4475 2 месяца назад

    ఎన్టీఆర్ అనే అగ్గి కి దాసరి అనే గాలి తోడై ఉద్భవించిన ప్రభంజనమే బొబ్బిలి పులి.

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 3 месяца назад +1

    Most admired scene😊

  • @MuraliKrishna-ds7kn
    @MuraliKrishna-ds7kn 4 месяца назад +2

    Supar

  • @SSrinevasulu
    @SSrinevasulu 2 месяца назад

    ❤super hero Jai ntr

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 4 месяца назад +2

    Mahanatudu ante

  • @ramuvollala5872
    @ramuvollala5872 Месяц назад

    Johar NTR garu

  • @ramuvollala5872
    @ramuvollala5872 2 месяца назад

    Johar N T R. Garu

  • @mankaiah7288
    @mankaiah7288 Год назад +21

    Annagaru nenu mee natanaku dasoham intavaraku indialo yavvaru cheyani latralu chesaru anduke nenu mee abhimanini

    • @ShivaLovely-b8q
      @ShivaLovely-b8q Год назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂

    • @tkrupa7929
      @tkrupa7929 Год назад

      ​@@ShivaLovely-b8qme 😁😂😁😂😁😂😂😁😁😁😁😂😂😁😁😂😁😁😁😁😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 11:19 😂😂 BH yy
      Ni

    • @prakashavathi7301
      @prakashavathi7301 Год назад +2

      Ntr ki anta scene ledu, Rajkumar kante goppa natudemi kadu ntr.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Год назад +5

      ​@@prakashavathi7301Rajkumaar Kooda Goppavaade, Kaani, The Great, Senior NTR Sir, Kannaa, Beautiful person, Kaadhu, Senior NTR Sir, Kannaa Great Actor Kaadhu, Kaaleedu,. Because, Senior NTR Sir, Is, Always Very Great Actor in India.

    • @narayanamurthy7436
      @narayanamurthy7436 Год назад +2

      ఇలాంటి నటుడికి నటనకి కేంద్ర అవార్డు ఇవ్వాలి

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 8 месяцев назад +1

    Super movie

  • @kaparthivenkatagiri3202
    @kaparthivenkatagiri3202 2 месяца назад

    Vandanalu.nt
    R

  • @devalanil
    @devalanil 4 месяца назад +1

    Ok, NTR action is great.
    But very unnatural scenes & dialogues. There is no logic in this court scene 😢😢

  • @KuriminenimuraliKurimineni
    @KuriminenimuraliKurimineni 5 месяцев назад +1

    Jai ntr jai ysr
    👍

  • @esreehari8338
    @esreehari8338 4 месяца назад

    NTR OKA AWARD 100 DADA SAHEB AND AASKAR THO SAMAANAM

  • @nityanandpatnaik4917
    @nityanandpatnaik4917 Год назад +3

    Nice performance.

  • @subrahmanyamsubbu2475
    @subrahmanyamsubbu2475 9 месяцев назад +2

    jentr

  • @mimicrychakravarthi6891
    @mimicrychakravarthi6891 Год назад +5

    Hii

  • @donkadamajjiprasaddonkada
    @donkadamajjiprasaddonkada 8 месяцев назад +1

    Johar ntr ntr kintr poti

  • @ab-sb3dv
    @ab-sb3dv 8 месяцев назад +1

    Telugu veerudu

  • @ramireddy999
    @ramireddy999 5 месяцев назад +1

    We are wanted to law school at all and ways to any time in telangana

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 Месяц назад

    TOP LO VUNDI DIALOGUES CHEPAATAMU RANI NATI SRIDEVI

  • @seenaiahseenu5713
    @seenaiahseenu5713 4 месяца назад +1

    Kaarana janmudu

  • @mahipalreddy7589
    @mahipalreddy7589 8 месяцев назад +2

    😢😮

  • @ramanachodipilli9334
    @ramanachodipilli9334 Месяц назад

  • @ramireddy999
    @ramireddy999 5 месяцев назад +1

    P ramireddy telanga telangana b c m

  • @AppalanaiduMukalla-n2v
    @AppalanaiduMukalla-n2v 2 месяца назад

    Jai johar nayaka

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 11 месяцев назад +2

    NTRnatasimham

  • @ramireddy999
    @ramireddy999 6 месяцев назад

    I wated zastis we are going wated I zastis

  • @JaganmohanraoJaganmohanrao-s9q
    @JaganmohanraoJaganmohanrao-s9q 4 месяца назад +1

    N. T RAMARAO . GARU ACTION . KE. ABHIVANDANALU

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 месяца назад

    ఈ రకంగా న్యాయస్థానాల్లో లాయర్లు ఏడుస్తూ,తాము శోకాలు పెడుతూ ముద్దాయిల్ని ఏడిపిస్తూ గంటలకొద్దీ విచారిస్తూ పోతే రెండో కేసు హియరింగ్ కెప్పుడొస్తుందో 😂

    • @radhamaravajhala1929
      @radhamaravajhala1929 4 месяца назад

      Anduke Jagan cases hearing ki raavadam ledu ... 🤣😂

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 4 месяца назад

      @@radhamaravajhala1929 😂😂😂😂😂🙏

  • @krishnamurthipandhu84
    @krishnamurthipandhu84 4 месяца назад

    Elantiy prusudu maliy kavaliy

  • @ಚಂದ್ರಶೇಖರ್.ಎನ್.ಹೆಚ್

    🙏🙏🙏🙏

  • @ab-sb3dv
    @ab-sb3dv 8 месяцев назад +1

    Telugu velugu

  • @ramireddy999
    @ramireddy999 2 месяца назад

    P ramireddy telangana

  • @venkateshbabutummala4276
    @venkateshbabutummala4276 3 месяца назад

    Laxmi parwathi chache vararaku bharatha rathana radhu

  • @SudeepSudeep-q6g
    @SudeepSudeep-q6g 8 месяцев назад +1

    సురేంద్రబాబు js

  • @ab-sb3dv
    @ab-sb3dv 8 месяцев назад +1

    Telugu jyothi

  • @ab-sb3dv
    @ab-sb3dv 8 месяцев назад +1

    Telugu raraaju

  • @sodapallidevi4989
    @sodapallidevi4989 4 месяца назад

    Malli N t r ravili cm ga

  • @srinupeela610
    @srinupeela610 4 месяца назад

    NTR in

  • @LomadaNarayanaswami-xt4eg
    @LomadaNarayanaswami-xt4eg Год назад +2

    O

  • @ramanakumar9234
    @ramanakumar9234 4 месяца назад

    Vennupotu politics lo cbn podichadu..

  • @srisureshkethineedissuresh4785
    @srisureshkethineedissuresh4785 3 месяца назад

    😂

  • @seshagirisadineedi9038
    @seshagirisadineedi9038 4 месяца назад

    ముగ్గు ఒక్కడు ఓన్లీ వన్ ఇండియా

  • @KMogulappa-dt4su
    @KMogulappa-dt4su 5 месяцев назад +1

    Yes.evadu.ledu.tq.ok.mogulappa.kota.zhb.

  • @ramanakumar9234
    @ramanakumar9234 4 месяца назад

    Jai NTR

  • @MAHABOOB462
    @MAHABOOB462 4 месяца назад

    Johar NTR🙏🙏🙏