Mohan Babu Powerful Dialogue About God | Mohan Babu Best Dialogues | Bhavani HD Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июл 2017
  • Watch Mohan Babu Powerful Dailogue About God.
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,9 тыс.

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 Год назад +85

    మోహన్ బాబు గారు మీరు మాట్లాడిన ప్రతీ మాట వాస్తవం అక్షర సత్యం 100%

  • @pedhadarisi4644
    @pedhadarisi4644 Год назад +153

    మీలాగ డైలాగ్ ఇండియా లో ఎవ్వరు చెప్పలేరు సార్. మీరు ఇండస్ట్రీ కి కారణ జన్ములు. 🙏

  • @singlelife7579
    @singlelife7579 Год назад +21

    ఈ సినిమా మోహనబాబు కి తప్ప ఇంకా ఎవ్వరికి సెట్ అవ్వదు 👏✍️

  • @nethalaprasad6081
    @nethalaprasad6081 3 года назад +519

    కన్నబిడ్డలను సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాడు
    అందరికి అన్నంపెట్టలేనివాడు దేవుడు కాడు..!!!

  • @maheshguniganti2769
    @maheshguniganti2769 2 года назад +105

    డైలాగ్ రాసిన వారికి 🙏🙏🙏
    మనస్ఫూర్తిగా

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m 2 года назад +65

    ఈ పాత్ర శృష్టించిన దర్శకుడు గారికి శిరస్సు వంచి నమస్కారములు

  • @venkateshamvenkat2910
    @venkateshamvenkat2910 2 года назад +66

    ఇంత మంచి డైలాగ్స్ రాసినా రైటర్ గారికి ధన్యవాదాలు

  • @anilreddykorupelly
    @anilreddykorupelly 5 лет назад +114

    ఇప్పుడు నడుస్తున్న సమాజం లో భక్తి ముసుగులో చేస్తున్న అరాచకాలు. ప్రతి ఒక్కరికీ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ వాక్యాలు. స్ఫూర్తి... ధన్యవాదాలు. రచయిత గారికి..

  • @telugumagiczone2198
    @telugumagiczone2198 5 лет назад +104

    తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు......ఇదే నిజం......

  • @rajuubbani1361
    @rajuubbani1361 6 лет назад +2116

    ఇది డైలాగ్ కాదు,నిజాజీవితం మనిషి తెలుసుకోవలసిన నిజం

  • @ydurgamma9708
    @ydurgamma9708 3 года назад +134

    ఇలాంటి నిజాలు చెదుగానే ఉంటాయి కొందరికి. కానీ అదే నిజం. 🙂🙂🙂🙂🙂

  • @marryramesh6561
    @marryramesh6561 3 года назад +344

    గాలి .నీరు .భూమి.సూర్యుడు.గురువు ప్రాణస్నేహితుడు.🙏

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 5 лет назад +269

    ఇలాంటి డైలాగ్స్ చెప్పటానికి మీకు మిరే సాటి సార్.....

  • @thirupathia3600
    @thirupathia3600 5 лет назад +77

    నిజంగా ఇక్కడ మనం ముందుగా డైలాగ్ రైటర్ ని మెచ్చుకోవాలి, తర్వాత ప్రెసెంట్ చేసిన మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి, పంచభూతాలు లేకుంటే మనిషి మనుగడే లేదు ఇది సత్యం...

  • @karthik.swaerobotla7654
    @karthik.swaerobotla7654 4 года назад +80

    చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారు ఇది 100% నిజం

  • @starzb420
    @starzb420 3 года назад +54

    100% నిజమైన మాటలు
    True n excellent
    Mohan babu dilogues👌👏

  • @sureshd8277
    @sureshd8277 6 лет назад +138

    ఇందుకే డైలాగ్ కింగ్ అన్నారు... సూపర్ సర్.. మీ నుండి మళ్లీ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను

  • @jaimaahishmathi623
    @jaimaahishmathi623 5 лет назад +297

    ఒక్కడే దేవుడు అదే మన మనస్తత్వం 🙏🙏

    • @gopi4377
      @gopi4377 3 года назад +2

      Yes absolutely

  • @mpavanraj43
    @mpavanraj43 3 года назад +19

    ఇప్పటికైనా ఈ మతం 😏మా మతం మా దేవుడు మీ దేవుడు ఎవరు గొప్ప 🤷🏻‍♂️ఎవరు గొప్ప కాదు అని 😣కొట్టుకు చావకుండ 🙏ఏ మతం లేని మానవత్వాని అందరం పాఠిద్ధం💯

  • @Chakradhar649
    @Chakradhar649 3 месяца назад +4

    Dialogue delivery super by Mohan babu

  • @shareef5878
    @shareef5878 5 лет назад +1030

    అమ్మ నాన్న మన ప్రత్యేక్ష దేవుళ్ళు

  • @golugurinagababu672
    @golugurinagababu672 5 лет назад +811

    ప్రపంచం గర్వించదగ్గ వజ్రాల మాటలను చెప్పారు మోహన్ బాబు గారు. అందుకే నేను అబిమానిని అని చెప్పుకోటానికి గర్వపడుతున్నాను సార్.

    • @rkrk3077
      @rkrk3077 4 года назад +19

      Akkada cheppina vadu kadu bro..aa rasina vadu ...aayanaki cheppu

    • @veereshn8652
      @veereshn8652 4 года назад +14

      పరుచూరి గోపాలక్రిష్ణా

    • @naveenpritham4604
      @naveenpritham4604 3 года назад +11

      Cheppina varu Inka great

    • @karepunaresh7533
      @karepunaresh7533 3 года назад +1

      🙏🙏🙏🙏

    • @karthikreddydonthireddy6920
      @karthikreddydonthireddy6920 2 года назад +6

      Paints thayyaru chesinappudu vaati andham theliyadhu , godaki vesake thelusthadhi... Dialogues kuda anthe, saraina vaadu chepthene adhiripothai 💐

  • @Rahul-vp3eg
    @Rahul-vp3eg 3 года назад +41

    మోహన్ బాబూ గారు నిజాలు మాట్లాడతారు కాబట్టే ఆయన మరియు వాళ్ళ బిడ్డలు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు లేకపోతె తెలుగు సినీ పరిశ్రమలో వాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది 🙏

  • @sripathireddy3923
    @sripathireddy3923 3 года назад +668

    మోహన్ బాబు చెప్పిన మాటలు 100కి 110 రెట్లు నిజం

  • @ravitiger7235
    @ravitiger7235 6 лет назад +1126

    ఈ డైలాగ్ రాసినవాలకి నా ధన్యవాదాలు సూపర్ ఈ ధి నిజం

  • @mohanbmk5474
    @mohanbmk5474 6 лет назад +910

    మనిషిని మనిషిగా గుర్తించని ఈ సమాజం గుళ్ళు,గోపురాలు - దేవుళ్ళు, దయ్యాలు పేర్లతో సమాజాన్ని అడ్డగా దోచుకు తింటుంటే అన్యాయాన్ని ఎదిరించే వాడు కడుపు మండినోడి నోటనుండి వచ్చే నిజాలు ఇలానే కఠనంగా ఉంటాయి.

  • @koriiingachary3132
    @koriiingachary3132 4 года назад +12

    సార్ చాల చక్కగా వివరించారు థాంక్స్

  • @rajdev143
    @rajdev143 4 года назад +795

    మోహన్ బాబు కెరీర్లో బెస్ట్ చిత్రం పవర్ ఫుల్ డైలాగ్ గాడ్ ఇస్ డబల్ గ్రేట్

  • @sayednoor746
    @sayednoor746 4 года назад +104

    మీరు చెప్పిన మాటలు నిజం
    మోహన్ బాబు గారు

  • @mallimalli2288
    @mallimalli2288 4 года назад +602

    నిన్న జరిగింది మర్చిపోడు
    నేడు జరగాల్సింది వాయిదవేయాడు
    రేపు జరగాల్సింది ఆలోచించాడు
    ఈ రామన్న చౌదరి ........🕺🙏🕺

    • @saisrinivas218
      @saisrinivas218 4 года назад +6

      దీనినే మూర్ఖత్వం అంటారు.

    • @rajusirikonda2546
      @rajusirikonda2546 3 года назад +2

      repati gurinchi alo chinchadu

    • @basavarajkalyan3103
      @basavarajkalyan3103 2 года назад

      @@saisrinivas218 moorkhudu laaga viinevu andhuke moorkhatwam anipinchindhi

  • @a.gowreesha.gowreesh1234
    @a.gowreesha.gowreesh1234 2 года назад +5

    కన్న బిడ్డని సరిగా చూడని వాడు తండ్రీ కాదు..అందరికి అన్నం పెట్టనివాడు దీవుడూ కాదు......

  • @ajaylingampally7147
    @ajaylingampally7147 3 года назад +4

    అప్పట్లో కాబట్టి ఈ సినిమా వచ్చింది కని ఇప్పుడు ఐతే రచ్చ రచ్చ చేసే వాళ్ళు గ్రేట్ మూవీ

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 2 года назад +3

    సూపర్ డైలాగ్. ఈ డైలాగ్ రాసిన మహానుభావుడు కు శతకోటి దండాలు.

  • @gregoryantony7491
    @gregoryantony7491 2 года назад +14

    First time hearing Mohan babu dialogues best voice best acting

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 Год назад +2

    జీవిత సత్యాలు.తెలుసుకుంటే మంచిది లేకుంటే మీ కర్మ ..సూపర్ రైటర్ గారు రోమాలు రొక్కబడుస్తున్నాయి ఒక్కొక్క మాటల తూటాలు

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 2 года назад +14

    మోహన్ గారు సూపర్ హీరో మీరు మీ డైలాగ్ సూపర్ హిట్

  • @applerockyofenergy
    @applerockyofenergy Год назад +3

    Goosebumps dialogues vinte వెంట్రుకలు నిక్కబడాలి దట్ ఇస్ మోహన్ బాబు 👏👏🔥👏🔥🔥🔥 ఇలాంటి డైలాగులు అక్షరతోమొలిచినా వాక్యసత్యాలు ఇప్పుడు ఎవడు avaduraచెబుతాడు

  • @soyi23
    @soyi23 3 года назад +22

    Entire scene is a single shot... fabulous camera work, great performance

  • @allin1club413
    @allin1club413 3 года назад +32

    2:52 ultimate 🤣🤣🤣
    Excellent💯 dialogue ever in Telugu movies.

  • @jbsiloveindia7671
    @jbsiloveindia7671 3 года назад +128

    ఆహ ఎంత గొప్పది నా హిందూ ధర్మం. ఇలా ప్రశ్నించే హక్కు ఇచ్చింది జైహింద్ జైభారత్

    • @ravikanth6178
      @ravikanth6178 3 года назад +1

      True brother...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 года назад +22

      నీకు హక్కు ఇచ్చింది హిందూ మతం కాదు,, రాజ్యాంగం అంబేద్కర్ కాళ్లు మొక్కి ఆయన రుణం తీర్చుకో...

    • @ravikanth6178
      @ravikanth6178 3 года назад +8

      @@SRIKANTH... Ambedkar gariki aa gnanam ichindi Sanatana Dharmam...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 года назад +7

      @@ravikanth6178 అంబేద్కర్ హిందూ మతాన్ని కాళ్లతో తన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఒకసారి వెళ్లి చదువుకొని రిప్లై ఇవ్వు కాషాయం..

    • @Msh4566
      @Msh4566 3 года назад +3

      @@SRIKANTH... orey erripushapan ambedkar fight against discrimination of low caste and superstition in hindusim amdekarwas not against Hinduism Buddhism and jainsim

  • @JamesBond-fe9cn
    @JamesBond-fe9cn 2 года назад +6

    Truth 👏👏
    E movie chusinappudu whole telugu industry lo mohan babu anta actor ledu anipistundi.

  • @mareshvalmiki6413
    @mareshvalmiki6413 6 лет назад +410

    ఇది నిజం మంచి విడీయో చుసాను

  • @Reddygaru94
    @Reddygaru94 3 года назад +26

    One of a very few dialogues with a deep meaning... 👏👏

  • @RamKumar-uq9uq
    @RamKumar-uq9uq 2 года назад +10

    Mohan Babu dialogues 100% correct 👆👍🙏

  • @chandashankar4856
    @chandashankar4856 5 лет назад +39

    100%correct. Super dailog

  • @sv6964
    @sv6964 6 лет назад +67

    He is legendary actor

  • @LifeDoT
    @LifeDoT 2 года назад +10

    Awesome, I don't know how I missed this scene all these days, I deliver exactly same dialogue with my near and dear ones.

  • @jarajapulaxman7442
    @jarajapulaxman7442 3 года назад +15

    Goosebumps 🙏 mohan babu career best movie best diolgue ....it's fact👌

  • @SAJ.GAMING
    @SAJ.GAMING 5 лет назад +41

    seen this scene for first time....goosebumps .
    hatsoff to director and awesome acting by mohan babu garu

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 6 лет назад +419

    ప్రపంచంలో ఇదొక్కటే నజం.

    • @saisai5565
      @saisai5565 5 лет назад +2

      ప్రషన్న కోవిడ right disgen

    • @saisai5565
      @saisai5565 5 лет назад +2

      Basha

    • @ramakrishnayadav8848
      @ramakrishnayadav8848 5 лет назад

      ప్రషన్న కోవిడ hi

    • @bluechip5410
      @bluechip5410 5 лет назад

      ప్రషన్న కోవిడ
      😂😂😂

    • @MrVarun1joshy
      @MrVarun1joshy 5 лет назад

      Ikkada topic vadilesi lady commentors ki hi cheppe panilo vunnaru andaru

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 3 года назад +10

    Jeevitha sathyaalu ivi..... Actually This is THE ONY WAY OF LIVING for LEGENDS who knows the Truth and Reality, finally I Am the LEGEND

  • @hemap5265
    @hemap5265 2 года назад +11

    He is real legend, what a dialogue delivery

  • @Nischaybravo
    @Nischaybravo 6 лет назад +57

    Fantastic this message is universal truth but it's hard to digest by many people anduke temples are running successful priest are getting salaries trusts are getting funds it's all just business. If you are positive throughout your life you will really get succeeded in all aspects of live believe you and work best. Ty collection king Mohan Babu sir

    • @lifeinmemories
      @lifeinmemories 5 лет назад

      Temples are not running successfully. Priests are getting salaries once in 6 months, that too after bribing officers. Many temples are running in very very pathetic condition

  • @sschannel5845
    @sschannel5845 3 года назад +5

    WOW VERY NICE MESSAGE 👍👍👍👍

  • @charanvss931
    @charanvss931 Месяц назад +1

    మనిషి జీవితంలో అత్యంత విలువైన మాటలు 100/కరెక్ట్

  • @RajeshKalyan2902
    @RajeshKalyan2902 3 года назад +1

    Thalli thandrini minchina devullu evvaru vundaru. Trust only your parents not on invisible god. Mohanbabu garu cheppina dialouges are 100% fact.

  • @rajubnmaddumala7912
    @rajubnmaddumala7912 Год назад +3

    Really great Message Mohan Babu garu

  • @peddannaangadi8108
    @peddannaangadi8108 2 года назад +10

    The legendry mohan babu sir.....😍😍

  • @durgakumarakasapu5629
    @durgakumarakasapu5629 9 месяцев назад +1

    రాయలసీమ రామన్న చౌదరి మూవీ is awsome
    మోహన్ బాబు perfomance awsome

  • @cdyellam9163
    @cdyellam9163 2 года назад +2

    మోహన్ బాబు గారు చెప్పిన విషయం . ఇది పచ్చి నిజం .మరి మీరేమంటారు ప్రజలారా .

  • @challachandrasekhararao7894
    @challachandrasekhararao7894 5 лет назад +23

    That is mohanbabu. The dialogues are super

  • @satishg5874
    @satishg5874 2 года назад +7

    What an acting sir.
    Mind blowing

  • @bunnyvasu7003
    @bunnyvasu7003 4 года назад +6

    Always correct I will support this dialog

  • @soorareddyramu3920
    @soorareddyramu3920 2 года назад +2

    Die hard fan this....Movie... Always .I'm watching this scena... I love it ...Jai ... Mohan babu dialouges king

  • @sureshss8877
    @sureshss8877 6 лет назад +11

    Extraordinary speech 👋👏👏

  • @raghavendracc880
    @raghavendracc880 6 лет назад +53

    King of Dialogue super

  • @roddaraju6846
    @roddaraju6846 4 года назад +1

    Super డైలాగ్ సర్ నెను మీ అబిమనిని

  • @dheerajgowtham1876
    @dheerajgowtham1876 2 года назад +1

    Sir.... Mohan babu garu.... Asalu eee dialog chapataniki meru oppukunaru chudandi.... Super....

  • @subhashbanti1836
    @subhashbanti1836 5 лет назад +10

    Mohan babu acting super...chander Mohan also

  • @saikumargadda5745
    @saikumargadda5745 2 года назад +5

    100% valuable word's jai inson ✊✊

  • @suryababu5873
    @suryababu5873 3 года назад +5

    Anna nuv super anna...
    No body can compansite you ....... The legendry of Telugu film...... Mohan Babu garu.....
    U r always an Oscar actor....

  • @peddiprasad77
    @peddiprasad77 3 года назад +9

    Excellent no words 👏

  • @sravanneruvatla6980
    @sravanneruvatla6980 3 года назад +6

    Ultimate Dialogue..... evergreen ... Superb.....

  • @murthyg6694
    @murthyg6694 5 лет назад +13

    In my point of view MOTHER, FATHER Mainly those who peoples are really fair helping to others are the REAL GOD.

  • @natyvsree2259
    @natyvsree2259 2 года назад +5

    you are always great dialogue king sir

  • @sridharreddykondeti9902
    @sridharreddykondeti9902 5 лет назад +9

    SUPER.. SAME FEELING..

  • @pradeepsunny5716
    @pradeepsunny5716 6 лет назад +213

    నా ఫిలింగ్ కూడా ఇది

  • @harishraja158
    @harishraja158 3 года назад +1

    Chala goppa natudu 90's children knows it..... Outstanding dialogue delivery.......

  • @rammohanguda5538
    @rammohanguda5538 2 года назад +7

    He is an international standard actor 👍

  • @svsssrikakulam6066
    @svsssrikakulam6066 4 года назад +241

    శనగ చక్క ఒక బెల్లం ముక్క కూడా పెట్టారు

    • @laxmipati7463
      @laxmipati7463 3 года назад +1

      Excellent word

    • @srinuchee6371
      @srinuchee6371 2 года назад

      Devudu tintadante chala pettevallunnaru veedoka waste nakoduku

    • @kavuriramesh611
      @kavuriramesh611 2 года назад

      @@srinuchee6371 peda vallu chala mandi tinadaniki ready ga vunnaru vallaki pettamanu

  • @pawankanchumurthy9366
    @pawankanchumurthy9366 3 года назад +6

    Dialogue king & collection king my sir mohan garu

  • @thanujkumarkoneru7082
    @thanujkumarkoneru7082 3 года назад +6

    Wonderful performance by collection and dialogue king

  • @fran20000
    @fran20000 2 года назад +5

    Mohan babu wonderful actor...

  • @doublerebel6783
    @doublerebel6783 5 лет назад +5

    I am a staunch believer of Lord Shiva and I fast every Monday. But for some Reason these dialogues impresses me and I watched it thousand times..don’t know why but I still believe in god

  • @planetcinema6185
    @planetcinema6185 5 лет назад +408

    దేవుడి గురించి ఇలా చెప్పిన మూవీ కూడా దేవుడికి పూజా చేసే కొబ్బరికాయలు కొట్టే సినిమా ని మొదలు పెట్టరు.

  • @srivastav200
    @srivastav200 3 года назад +22

    Intha pedda dialogue cheppi
    Climax lo sivudu ki dannam petti chacchipothadu
    Ikkada ee scene chusi super ane vallu climax kuda chudali

  • @chanduroyals9337
    @chanduroyals9337 Год назад +4

    Great legendary actor 👏....

  • @sarmas2smart
    @sarmas2smart 5 лет назад +5

    Boss ippudante Oh my God, Gopala Gopala, PK lanti films but appude clear ga cheppina Mohan babu Garu director and writer ku hands-off

  • @yaminivgoodinformation4148
    @yaminivgoodinformation4148 5 лет назад +5

    what Mohan babu garu said is sent percent correct...people who r worshiping god r just god fearing people not god loving people....good human beings r believe in helping hands r better praying lips...

  • @bharatipatna6914
    @bharatipatna6914 4 года назад +1

    All ways right. Aama nana ki minchina devudu leru...

  • @rajarauinteti8873
    @rajarauinteti8873 4 года назад +6

    Excellent.. it's really true..

  • @vinayj3816
    @vinayj3816 3 года назад +4

    E dialogues rasina paruchuri brothers super me pen ki eduru ledu

  • @iddumvenkatesh653
    @iddumvenkatesh653 5 лет назад +19

    all time hit dialogue supr👍

  • @sreekanthvenkata6365
    @sreekanthvenkata6365 3 года назад

    Really superb marvaleous and mind blowing enthakaalam yendhuku vina ledani anukuntuna......

  • @sumathipedika9524
    @sumathipedika9524 3 года назад +6

    King of dialogues.i love you sir.

  • @shaikjohnny4413
    @shaikjohnny4413 2 года назад +7

    Mohan Babu outstanding dialogues

  • @krazykannaiah6225
    @krazykannaiah6225 2 года назад +4

    దైవ దూషణ చేసినందుకే ఈ మూవీ తరువాత hit ledu.

  • @sivaramakrishnapotla3721
    @sivaramakrishnapotla3721 8 месяцев назад +1

    Hats off to writer and Mohan babu garu

  • @charanvss931
    @charanvss931 4 года назад +3

    Super 👌👌👌..manishi.thelusukovalasina.nijam..excelent..

  • @manjuprasad9538
    @manjuprasad9538 6 лет назад +98

    మనిషికి దేవుడు అందించిన గొప్పవరం ఏంటో తెలుసా knoweldge