నా ఫోన్ నంబర్ 9848503293 మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️ t.me/+0h6759-S_GA0ZTRl Instagram link I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
Anna garu mi video s kosam waiting chesthunamu. మీ వీడియోస్ వల్ల మాకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి సార్. మీ వీడియోస్ మాత్రం మేము మిస్ కాకుండా చూస్తాను
Anna Kodi punju 5 months back nirasam chesi yendipoyinatty ayyippyindi Ippatti varakiu allagey undi Balam raavatley Liver tonics, vimorals, bacterial tablets Anni vaadaa but noo result Problem emi vachidantey meythaa digest avvedi kaadu Ippudu baaganey arugutundi but no no result 2 times deworming chesaa kudaa Kunchem emainaa cheppandi Anna Vudiledham antey adi evaroo daggara nunchi breeding techam Kunchem emainaa cheppandi Anna pilla laagaa pettalni pillalni podichestundi gaabuloo vesasaam
Thank you Kumar garu.. అందరూ చెప్పినట్లు లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అనే మాయ మాటలు నాకు చేతకావండి రియాలిటీ ఇలా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం.. బాగా డబ్బు ఉండి ఆ డబ్బుని అనుభవించడానికి మాత్రమే పుట్టిన కొంతమందిని వొడిలేస్తే మిగితా వాల్లెవరికీ జూదం అనేది పనిచేయదు.. అపరిమితమైన డబ్బున్న వారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ జూదం ద్వారా చాలా పెద్ద damage jarugutundi
ఈ రంగంలోనికి వచ్చే యువతరాన్ని వారి పిల్లలు లాగా భావించి..... వారి పిల్లలకు ఏ విధంగా మంచి మార్గంలోనికి వెళ్లి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటారో ఆ విధంగా ఈ కోళ్ల ఫీల్డ్ లోని నిజాలు చెప్పి ఈ కోళ్ల ఫీల్డ్ కి వద్దు ఈ రంగం లో మోసపోవద్దు ఈ కోళ్ల ఫీల్డ్ లో సాధించేది ఏమిలేదని తెలియజేశారు యువతరాన్ని మంచి మార్గంలోనికి నడిపించడానికి ప్రోత్సహించడానికి పూనుకున్నారు....... ksn సార్ కి, నాగ చిoతారావు సార్ కి, నరేంద్ర రాజు సార్ కి, పెద్దలు అయినా పెద్ద అబ్బులు గారికి, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు స్నేహశీలి అందరి శ్రేయోభిలాషి అయినటువంటి మా అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య కు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..... ఈ వీడియో కోసం కష్టపడి దీనిని అందరికి చేరువచేసిన రఘు సార్ కి మరియు వారి బృందానికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🌹
నా ఫోన్ నంబర్ 9848503293
మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
t.me/+0h6759-S_GA0ZTRl
Instagram link
I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
The best information video
Super bro every point very clear nd genuine points thanks for gud information Narendra raju garu Raghu bro thank you so much
🙏
Very valuable information and discussion Anna
🙏🙏
Thanks Anna mi video nunchi chala మంచి information theliya chesindhu అలాగే nen mrng adigina question ki kuda anni answer dorikinadhuku 🙏🙏
Your welcome bro
@@eskurifarms 😊
nice information Narendra raju ❤️
🙏
Voice sound very nice and super
🙏🙏
Very nice interview brother avaru touch cheyani vishayalu kuda meru touch chesi pandhalu gurinchi manchi information ippincharu narendra raju gari dwara thank u raghu brother thank u raju garu
Good job 👍 Bava
Thank you
Pettala photos and videos pettandi
Good morning Guruvu garu.
Good morning Krishna vamshi garu
Raju garu baga chepparu good video
Raghu garu 👏👏👍👍🙏
Nice video tp bro
🙏
Honest information Narendra raju garu 🐓 ❤️
Super vedeo guruji 🤗 🤗🤗🤗🤗
Nice information Raghu Bro and Narendra Raju Garu
Good info andi 💐
Thank you guruji 🙏
నైస్ ఇన్ఫర్మేషన్
🙏🙏🙏 సునీల్ అన్న గారు
Anna pandem ki ready chastunna punju ni. Petta midhiki croossing ki vayachha
వద్దండీ
@@eskurifarms andhuku? Bro oka sari ayina vayavaccha!
@@rangaprasadrangaprasad4420 debba debba ata lo kodi dull avutundi. Mee istam
@@eskurifarms Ha anna thanks anna naku taleayaka croosing veddamani anukunntunna. Thanks bro good information
Nice videos
Good information bro
Nice video anna 🙇♂️👍
Good information s bro
Sir medicine video s cheyandi
Super bro, this information more useful for younger genaration
Thank you
good vedio
Super video brother
Useful good information video
🔥🔥🔥👑
యువత కు మంచి సందేశం
👌👌
Very good video brother you done great job. God bless you brother
Anna miru Sambaralu rambabu garu interview teyende
Ok bro
Anna garu mi video s kosam waiting chesthunamu. మీ వీడియోస్ వల్ల మాకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి సార్. మీ వీడియోస్ మాత్రం మేము మిస్ కాకుండా చూస్తాను
Good vedio sir
👌👍🤝🤝💐
Good one bro
Good person...nice interview
Bro sekhar Raju garu , TV9 gandhar interview cheyiandii 🙏🙏
Good video
Pippara abaiyraju gari breed gurinchi vala son interview cheyandi D.f garini
Anna na kodi punju verae punjuni chustae bedhuruthundhi daniki em chayali anna chappava please, Solution chappava please.
మొన్నటి లైవ్ వీడియో చూడండి
@@eskurifarms enni minutes lo vundhi chappava anna please
@@rangaprasadrangaprasad4420 second ❓ anukuntanu bro.మొదటి 5min lope undi
Chappava
@@eskurifarms thanks bro
Anna Kodi punju 5 months back nirasam chesi yendipoyinatty ayyippyindi
Ippatti varakiu allagey undi
Balam raavatley
Liver tonics, vimorals, bacterial tablets Anni vaadaa but noo result
Problem emi vachidantey meythaa digest avvedi kaadu
Ippudu baaganey arugutundi but no no result
2 times deworming chesaa kudaa
Kunchem emainaa cheppandi Anna
Vudiledham antey adi evaroo daggara nunchi breeding techam
Kunchem emainaa cheppandi Anna
pilla laagaa pettalni pillalni podichestundi gaabuloo vesasaam
అవన్నీ ఎండు తెగులు లక్షణాలు అండి.. దానికి treatment లేదు కొన్ని సెట్ అవుతాయి కొన్ని కావు తర్వాత మీ ఇష్టం అంత పై వాడి దయ
Antey Anna Mari 6 months nunchi bratikey undi kada andukani adigaa
Incase manaki meetha pettadam baaram kaadu anukuntey manaki opikaa unnataa varuku unchukovachaa
Yendu tegulu vastey inni months brathakadam kastaam kada Anna okaa aasarho adigaa
Nice Ann
Anna address aikkada ee farm dhi
యానాం
Hiii brooo
Hi bro
Address Akkada Anna ❤️
యానాం దగ్గర అని తెలుసు అండి కానీ confirm గా ఇక్కడ అని తెలియదు.. వీరు ఉండేది మాత్రం ఎదురు లంక
@@eskurifarms madi edurlanka dagara anna ❤️
Waiting Anna
Batalu gurunchi video cheyandhi bro
Alredy tayaree videos Chesanu last year chudandi bro . Thank you
100% giving good effort in every vedio
Anna kodiki left leg baga vapu vachindi nadavadam ledu, kodi win ayinappudu paina small debalu unayi avi manipoyayi
Any solution
అన్నా మాది కృష్ణా జిల్లా.కోడికి మటన్ ఎలా పెట్టాలి. వండాలా లేక పోతే పచ్చి గానీ పెట్టాలా.చాలా మందికి తెలీదు అన్నా.దాని గురించి ఒక వీడియో చే అన్నా ప్లీజ్
Appreciate all your Efforts Bro.. Why don't you try Surpararaju Interview. He's senior most person in Leaving Birds..
🙏🙏 sir. I wil try my level best
Nice person
Love u Anna enni videos chusaa kaani first time naaku Naa baabai ki thelisina nijam cheppav
Beta anthe amethe bro
తిప్పడం
What is nasta. Show nasta preparation
Mana old videos lo 1kg laddu ane video undi chudandi
@@eskurifarms ohh nasta antee idhe na anna 👆
Beta thippatam antey ela thipputharu anna video chesi Chupi
Alredy mana old videos lo undi chudandi
@@eskurifarms haa sare anna
Anna miru chesina interviews lo eavaru kuda yuvathani Kodi pandalaki ravadu Ane chepparu eavaru lose kavadu anni that's grand
Thank you Kumar garu.. అందరూ చెప్పినట్లు లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అనే మాయ మాటలు నాకు చేతకావండి రియాలిటీ ఇలా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం.. బాగా డబ్బు ఉండి ఆ డబ్బుని అనుభవించడానికి మాత్రమే పుట్టిన కొంతమందిని వొడిలేస్తే మిగితా వాల్లెవరికీ జూదం అనేది పనిచేయదు.. అపరిమితమైన డబ్బున్న వారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ జూదం ద్వారా చాలా పెద్ద damage jarugutundi
@@eskurifarms ha anna
Avunu andi good videos for new generation..
Avunu Anna saradaaki penchukunna Kodi punjuki kanisham metha karchukudaa raadu, takkuvuki ammukolekaa kkuvaithey kosukovadam tappa
కోడి విషయమున్న పాము పిల్లను తింటే ఏమవుతుంది కోడి పిల్లలు తినకూడని పురుగులు ఏంటి
కుమ్మరి పురుగులు తినకూడదు..
విషపు పాము పిల్లను తినకూడదు
ఈ విషయం మీద ఒక వీడియో చేయొచ్చు కదా బ్రో ,,!ఇంకా మా తెలియని విషయాలు చెప్పండి??🙏🏼
👍
Bava ur the best
Man with golden heart 💕
Narendra raju 💐
🙏
Bro pandem ki veletappudu emi injection chestaru bro koncham clarity ga chepagalara
ఈ రంగంలోనికి వచ్చే యువతరాన్ని వారి పిల్లలు లాగా భావించి..... వారి పిల్లలకు ఏ విధంగా మంచి మార్గంలోనికి వెళ్లి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటారో ఆ విధంగా ఈ కోళ్ల ఫీల్డ్ లోని నిజాలు చెప్పి ఈ కోళ్ల ఫీల్డ్ కి వద్దు ఈ రంగం లో మోసపోవద్దు ఈ కోళ్ల ఫీల్డ్ లో సాధించేది ఏమిలేదని తెలియజేశారు యువతరాన్ని మంచి మార్గంలోనికి నడిపించడానికి ప్రోత్సహించడానికి పూనుకున్నారు....... ksn సార్ కి, నాగ చిoతారావు సార్ కి, నరేంద్ర రాజు సార్ కి, పెద్దలు అయినా పెద్ద అబ్బులు గారికి, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు స్నేహశీలి అందరి శ్రేయోభిలాషి అయినటువంటి మా అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నయ్య కు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..... ఈ వీడియో కోసం కష్టపడి దీనిని అందరికి చేరువచేసిన రఘు సార్ కి మరియు వారి బృందానికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🌹
Thank you
Good message brother tqq
Only genuine and real questions bro... Really appreciate your hard work and patience 🙏🙏. Pls subscribe the channel and do like friends.
Thank you bro 😊
👌👌👌👌👌👍👍👍💐💐
Nice video