మోహమ్మద్ పేరుని క్రైస్తవులు ఎందుకు పెట్టుకోరు ?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 116

  • @mohanyellamgari272
    @mohanyellamgari272 Месяц назад +15

    దేవుడు మిమ్మల్ని మీ పరిచయం ను మరింత యెక్కువగా దీవించి ఆశీర్వదించును గాక, అనేకమంది సత్యాన్ని తెలిసికొందురు గాక 🙏ఆమెన్

  • @nagamaddaiahh3739
    @nagamaddaiahh3739 Месяц назад +7

    దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలను బహుగా దీవించును గాకా అన్న గారు 🙏🙏🙏

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs Месяц назад +4

    Shaik makbul గారు మీకు వందనాలు, దేవుడు మిమ్ములను దీవించుగాక, సత్యాన్ని గ్రహించి వివరించారు Your super sir

  • @yesudaasyesudaas4107
    @yesudaasyesudaas4107 Месяц назад +8

    అయ్య గారు చాలచాల మంచి వివరణ ఇచ్చినారు. మీకు వందనములు
    రోమ 16: 16

  • @sudhakarrathnakaram3954
    @sudhakarrathnakaram3954 8 дней назад

    Praise the lord brother❤❤❤

  • @addurichitrasena6164
    @addurichitrasena6164 Месяц назад +3

    దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక

  • @ravigollamandala
    @ravigollamandala 12 дней назад +1

    Deep explain pastor garu🎉🎉❤❤

  • @chandrasekharkoram6901
    @chandrasekharkoram6901 Месяц назад +6

    Praise the lord 🙏🙏🙌

  • @dorababubudithi3675
    @dorababubudithi3675 10 дней назад

    Praise the Lord brother good message

  • @Zeachariah
    @Zeachariah Месяц назад +5

    Prise the lord ayyagaru🛐✝️

  • @Madaka-g5h
    @Madaka-g5h Месяц назад +11

    వారి గ్రంథంలో అంత వివరంగా ఉన్నప్పుడు., వరేందుకని... ఇంకా మూఢత్వం లో ఉన్నారు...నిజ దేవుడు యేసయ్య అని వారి మనోనేత్రములు తెరవబడును గాక...amen

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад +3

      నిజ దేవుడు యేసయ్య అని ఎక్కడ ఉంది అయ్యా?

    • @shanu2009
      @shanu2009 Месяц назад

      Vellu Yesu Aradhinchina Nija devudaina Yehova ni vodilesi Yesu ni devudu chesi pedda papam muta kattukunnaru.​@@shaiknagoorvali1032

    • @workforjesus789
      @workforjesus789 13 дней назад

      ​@@shaiknagoorvali1032యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
      యోహాను సువార్త 14:6

  • @rajashekar8558
    @rajashekar8558 Месяц назад +4

    ఆమెన్

  • @devarapallisamson2673
    @devarapallisamson2673 Месяц назад +4

    Praise the Lord pastor garu

  • @SeenaiahBaddeli
    @SeenaiahBaddeli Месяц назад +21

    ఇది మామూలు బోధ కాదు దైవ బోధ దేవుడు నీకు ఇచ్చిన వరములను బట్టి దేవునికి స్తోత్రాలు అయ్యగారు దయచేసి రెఫరెన్సులు కూడా చెప్పవలసిందిగా ప్రభువు పేరట అడుగుతున్నాం దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏🙌👍👌🎉

  • @jcbabujoda4661
    @jcbabujoda4661 Месяц назад +2

    Good explanation sir ! సత్యమును గురించి మాట్లాడుతూ అజ్ఞానాని బట్టబయలు చేసిన మీకు దేవుడు తోడుగా ఉండునుగాక 🙏🙏🙏✝️✝️

  • @samkeswar3594
    @samkeswar3594 Месяц назад +3

    Praise the lord Ayagaru... Tnq ur spiritual msg🙏🙏🙏

  • @suvarnak2256
    @suvarnak2256 Месяц назад +4

    I ❤ this msg. God bless you brother.

  • @benjaminbabumanda794
    @benjaminbabumanda794 Месяц назад +4

    SHALOM IN THE NAME OF OUR ALMIGHTY HOLY SPIRITUAL LIVING GOD LORD JESUS CHRIST AMEN HALLELUJAH TAKE CARE

  • @prameelaaluri5398
    @prameelaaluri5398 Месяц назад +4

    Maaku teliyani chala vishayalu chepparu brother. Meeru inkanu baga vadabadali

  • @RameshAnjali580
    @RameshAnjali580 Месяц назад +1

    praise the lord 🙏brother

  • @Venkatamohan1122
    @Venkatamohan1122 Месяц назад +2

    Praise the lord 🙏 brother

  • @SudheerKumar-jd7lm
    @SudheerKumar-jd7lm Месяц назад +2

    మీ పోరాటం చనిపోయేవరకు గుడ్ బ్లెస్స్ యు

  • @jashuagundla4054
    @jashuagundla4054 17 дней назад

    Pirikivaadu. Parloka rajyam. Cheradu..devuniki. Stotram. Mee. Diryani. Ki. Vandanaalu. 🙏

  • @janjarlaajaykumar6255
    @janjarlaajaykumar6255 Месяц назад +1

    Super massage sir

  • @OukuJohn
    @OukuJohn Месяц назад +3

    Vandanalayya

  • @rajusamuel1137
    @rajusamuel1137 Месяц назад +4

    Brother🔥🔥🔥🙏 ✝️📖💪🕎🛐

  • @krushisatish6311
    @krushisatish6311 27 дней назад +1

    Telugu chakkagaa palukutaaru vandanalu pastorgaru

  • @vijayepuru5416
    @vijayepuru5416 Месяц назад +3

    Praise the lord anna 🙏🙏

  • @BhagyaMani-n6e
    @BhagyaMani-n6e Месяц назад +3

    Praise the LORD

  • @yesudaasyesudaas4107
    @yesudaasyesudaas4107 Месяц назад +5

    🙏🙏🙏🙏🙏

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 Месяц назад +1

    Praise the Lord of Jesus brother in Singapore

  • @gravi2075
    @gravi2075 Месяц назад +3

    ❤❤❤

  • @BenjaminKotipalli
    @BenjaminKotipalli Месяц назад +2

    అయ్యా! క్రీస్తు పేరిట మీకు వందనములు, శుభములు
    మిమ్ములను వాక్య బోధ కొరకు
    పిలవాలంటే ఎలా?

  • @SureshKodavaluri
    @SureshKodavaluri 14 дней назад +1

    🎉

  • @SVijaykumarSvijaykumar-m2z
    @SVijaykumarSvijaykumar-m2z 6 дней назад

    Correct gaa

  • @SudheerKumar-jd7lm
    @SudheerKumar-jd7lm Месяц назад

    👌👌🙏

  • @PentayaPetu.p.johny.narsingrao
    @PentayaPetu.p.johny.narsingrao Месяц назад +1

    Anna.prise.the.lord.anna.metho.kalavalane.vundi.god.bless.you

  • @sknsrss6700
    @sknsrss6700 Месяц назад

    Adi duwa anaga prardhana

  • @Baburao-v7q
    @Baburao-v7q 14 дней назад +1

    అయ్యా మాక్బులుగారు mahamadgaaru క్రిస్టియన్స్కి సంబంధము లేదు పట్టించుకోరు ఇది ఒక్క మహమ్మద్ సోదరులకి చెందినది 🙏🙏

  • @sowsowjanya8380
    @sowsowjanya8380 Месяц назад

    మై గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @poojachiranjeevigandham7439
    @poojachiranjeevigandham7439 Месяц назад +1

    E.ugapu.paluu.garu.meeru.me.dayrrmm...mee.gude..nieenaram.yamee.teee.sarr.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PentayaPetu.p.johny.narsingrao
    @PentayaPetu.p.johny.narsingrao Месяц назад +1

    Prise.the.lord.broader.mevakyam.dvara.makuchala.sangathulu.thelesenavi.lanka.anekaveshayalu.thelupagalaru.devudu.meku.kaleginagyanam.devudu.inka.evvalani.korukutu.anekamandi.hrudayalu.mevakyamto.theruvagalaru.meku.meintevareke.devudi.thodu.vundunugaka.amen.amen.amen.🎉

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Месяц назад

    క్రైస్తవ్యంలొ పాతనిబంధనక్రొత్తనిబంధన అని మార్పుతొ
    రెండు భాగములెందుకు?
    మీ అఙ్ఙానానికి
    అభినంధనలు.

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Месяц назад +1

    బ్రదర్ సిరాజ్ గారితొ
    డిబేట్ చెయ్యగలరు.

  • @Sk10849
    @Sk10849 2 дня назад +1

    3/3." జీసస్ దేవుడు కాదు.. ఆయన ముస్లిం ప్రవక్త ఈసా (అలైహి అసస్సలామ్) నిజ దేవుడు అల్లాహ్ (swt) మాత్రమే"
    7.క్రీస్తు దేవుడు అయితే, బైబిల్ కేవలం దేవుని గురించి ప్రస్తావించకుండా యేసు స్వయంగా అద్భుతాలు చేశాడని చెబుతుంది. అద్భుతాలకు శక్తిని దేవుడే అందించడం యేసు కంటే దేవుడు గొప్పవాడని చూపిస్తుంది.
    అలాగే, యేసు అద్భుతాలు చేయడంలో పరిమితమయ్యాడు
    ఒక సారి యేసు ఒక అంధుడిని స్వస్థపరచడానికి ప్రయత్నించినప్పుడు, మొదటి ప్రయత్నం తర్వాత ఆ వ్యక్తి స్వస్థత పొందలేదు మరియు యేసు రెండవసారి ప్రయత్నించవలసి వచ్చింది (మార్కు 8:22-26).
    "తన నుండి శక్తి బయటకు వెళ్లిందని యేసు వెంటనే గ్రహించాడు. అతను గుంపులో తిరిగి, ‘నా బట్టలు ఎవరు ముట్టుకున్నారు?’ (మార్కు 5:30) అని అడిగాడు."
    ‘కొంతమంది రోగులపై చేతులు వేసి స్వస్థపరచడం తప్ప ఆయన అక్కడ ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయాడు.’ (మార్కు 6:5)
    "గెత్సేమనే తోటలో పరలోకం నుండి ఒక దేవదూత అతనికి కనిపించి అతన్ని బలపరిచాడు’ (లూకా 22:43)"
    ‘అప్పుడు దెయ్యం అతన్ని విడిచిపెట్టింది; మరియు ఇదిగో, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయసాగారు’ (మార్కు. 1:13)
    8.యేసు ఒక్క దేవుడిని ఎలా ప్రార్థించాడు..?
    "అతను నేలమీద పడి "నా తండ్రీ" అని ప్రార్థించాడు (మత్తయి 26:19)
    యేసు దేవుడైతే ఎవరికి ప్రార్థిస్తున్నాడు..? సమాధానం స్పష్టంగా ఉంది.
    ఇస్లామిక్ ప్రవక్తలలో జీసస్ అకా ఇసా (అల్లయిహి అస్సలాం) ఒకరు, ఆయన తన దేవుణ్ణి.. అందరి దేవుడు.. ....అల్లాహ్ SWT...
    ఖురాన్‌లో జీసస్ అకా ISA (అల్లాహి అస్సలాం) ప్రస్తావించబడింది
    "ఇది అల్లాహ్, నా ప్రభువు మరియు మీ ప్రభువు, అప్పుడు ఆయనను ఆరాధించండి. ఇది సరళమైన మార్గం." - ఖురాన్ 3:51

  • @RR-ti6pg
    @RR-ti6pg Месяц назад

    Praise the lord sir,
    Meeru 1ot 2 minuutes clippimgs kooda pettandi.
    Time Leni vallu meeru cheppe amulyamaina vishayalanu telusukontaru.
    Please pardon me if I'm mistaken.

  • @NisarNisarahamed-i9o
    @NisarNisarahamed-i9o Месяц назад

    సార్ గారు డిబేట్ కి రా అంటే రాలేదు వలి అహ్మద్ గారితో ఫోన్ చేసి పిలిచాము ఫోన్ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది

  • @PentayaPetu.p.johny.narsingrao
    @PentayaPetu.p.johny.narsingrao Месяц назад +1

    😢

    • @PentayaPetu.p.johny.narsingrao
      @PentayaPetu.p.johny.narsingrao Месяц назад

      Prise.the.lord.bradar.mevakyam.chalabagunnadi..prathi.okari.kanulutheravale.devudu.ante.matham.kadu.margam.amargam.yesulo.vunnadi..amen.amen.

  • @white420ff7
    @white420ff7 Месяц назад +1

    ప్రళయ దినాన నాలుగు ఆకాశాల మీద ఉన్న ఈసా ప్రవక్త భూమి మీదకు దింప బడతాడు ఇప్పుడు వివరంగా చెబుతాడు ఒకే ఒక్క సృష్టికర్త గురించి మొహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్తగా మీ అందరికీ వివరంగా చెబుతారు మహమ్మద్ ప్రవక్త వెనుక ఈసా ప్రవక్త మొత్తం ప్రవక్తలు నమాజ్ చదువుతారు

    • @workforjesus789
      @workforjesus789 13 дней назад

      😮😮😮😮 😂😂😂 bagundi joke

  • @ShaikHabeeb-e3d
    @ShaikHabeeb-e3d Месяц назад +1

    మి పోస్టర్లు యే రోజైనా ముస్లిం వక్తల మీద గెలిచారా, ఎన్ని లైవ్ డిబేట్లు జరిగినా క్రైస్తవులకు, ముస్లింల కి మధ్య ఏ రోజైనా గెలిచారా

  • @Sk10849
    @Sk10849 2 дня назад

    1/3. ""జీసస్ దేవుడు కాదు అని చెప్పే బైబిల్ పద్యాలు . అయన ఓక ముస్లిం దైవ దూత ఈసా (అలైహి అస్సలాం). నిజ దేవుడు అల్లాహ్ (swt) మాత్రమే . ""
    1. దేవుడు మనిషి కాదు, మనుష్యకుమారుడు కాదు అని బైబిల్ చెబుతోంది (సంఖ్యాకాండము 23:19)
    అదే బైబిల్ యేసు మనిషి అని చెబుతుంది (తిమో.2:5) మనుష్యకుమారుడు (మత్తయి 12:40)
    2. "నా తండ్రి నాకంటే గొప్పవాడు " (జాన్ 14:28)
    "నా తండ్రి అందరికంటే గొప్పవాడు" (యోహాను 10:29)
    యేసు దేవుడు కాలేడు, దేవుడు అతని కంటే గొప్పవాడైతే. తండ్రీ కొడుకులు సమానమని క్రైస్తవుల విశ్వాసం యేసు మాటలకు విరుద్ధంగా ఉంది.
    3.యేసు దేవుడైతే, అతను తన కోసం ఆరాధనను కోరుకునేవాడు.
    అతను చేయలేదు కాబట్టి, బదులుగా అతను స్వర్గంలో దేవుని కోసం ఆరాధనను కోరుకున్నాడు, కాబట్టి, అతను దేవుడు కాదు.
    యేసు ఒక నిజమైన దేవుణ్ణి ఆరాధించాడు

  • @mickelch839
    @mickelch839 Месяц назад

    మీ బోద మామూలుగా లేదు
    వివరంగా చెప్పుతున్నారు
    ఈ విషయాలు నాకు చాలా అవసరం
    Thnaq

  • @sknsrss6700
    @sknsrss6700 Месяц назад

    Mohammad garu neeku kalaloki vacchi cheppada

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 Месяц назад

    నిగూఢమైన వంటె కనబడనివి వాక్యము చదివి ఉహించి చెప్పబడు సాక్ష్యాలు వాటికి ఆదారముండదు యేసు ప్రభువు నన్ను పిలిచారు తనతో నేను మాట్లాడితిని నేను ఆయనతో ఆకాశంలో విహరిస్తూ ఉంటిని ఇది నీవును నిజ క్రైస్తవుడైతే విహరింతువు ఇది నిజమేనా
    సంభవమేనా

  • @Sk10849
    @Sk10849 2 дня назад

    1/1. ""యేసు దేవుడు కాదు, అయన ఓక ముస్లిం దైవ దూత ఈసా (అలైహి అస్సలాం)
    1. దేవుడు మనిషి కాదు, మనుష్యకుమారుడు కాదు అని బైబిల్ చెబుతోంది (సంఖ్యాకాండము 23:19)
    అదే బైబిల్ యేసు మనిషి అని చెబుతుంది (తిమో.2:5) మనుష్యకుమారుడు (మత్తయి 12:40)
    2. "నా తండ్రి నాకంటే గొప్పవాడు " (జాన్ 14:28)
    "నా తండ్రి అందరికంటే గొప్పవాడు" (యోహాను 10:29)
    యేసు దేవుడు కాలేడు, దేవుడు అతని కంటే గొప్పవాడైతే. తండ్రీ కొడుకులు సమానమని క్రైస్తవుల విశ్వాసం యేసు మాటలకు విరుద్ధంగా ఉంది.
    3.యేసు దేవుడైతే, అతను తన కోసం ఆరాధనను కోరుకునేవాడు.
    అతను చేయలేదు కాబట్టి, బదులుగా అతను స్వర్గంలో దేవుని కోసం ఆరాధనను కోరుకున్నాడు, కాబట్టి, అతను దేవుడు కాదు.
    యేసు ఒక నిజమైన దేవుణ్ణి ఆరాధించాడు

  • @zafarfareed4741
    @zafarfareed4741 4 дня назад

    Allah ninnu kshaminchu gaka😢

  • @Cpn-g8v
    @Cpn-g8v Месяц назад

    Hameed ante meaning cheppandi plz

  • @SyedAhmed-annan
    @SyedAhmed-annan 12 дней назад

    Pls bro christianity lonikivelli,puttina matanni ila midimidi gnanamto christian sodarulani tappu dovapattistunnaru, dammunte bro siraj,bro shafi garito dibate cheyandi,

  • @sknsrss6700
    @sknsrss6700 Месяц назад

    Veedu dasamabhagalu koraku chestunndu

  • @asadinarayana1656
    @asadinarayana1656 28 дней назад

    He came after Bible so no recognised by christian

  • @santhisudhatella7015
    @santhisudhatella7015 Месяц назад

    ఈ లోకం లోని ఏ వస్తువు మానవులు తయారు చేసినవి బైబిల్ వాక్యానికి విరోధమైనవ్ ఏది కూడ .. బైబిల్ దేవుని తో పోల్చి మాట్లాడుట sovereign God qualities ను తగ్గించి నట్లు some thing insulting to gods power, 🙏

  • @ShaikHabeeb-e3d
    @ShaikHabeeb-e3d Месяц назад +1

    నువ్వు ఏ రోజు లైవ్ డిబేట్ చెయ్యలేదు , వక రూమ్ లో కూర్చోని ఇస్లాం ని వక్రీకరిస్తున్నావు, తెలుగు లో ఎన్ని లైవ్ డిబేట్స్ చూసాము మీ పోస్టర్లు బోర్లా పడటం, ఇస్లాం అంతిమంగా ఉంది

  • @jhansiranithalluri7762
    @jhansiranithalluri7762 Месяц назад

    Muslims ni mohamad ugravaduluga tayaru chesadu gani santi margam chepaledu

  • @syedellias5730
    @syedellias5730 Месяц назад

    Manishi Devudu ela avuthadu. ? Woman Yoni nundi Devudu ela pudathadu. ? Devudu Sunthi chesukuntada. ? ( LUKA.2-21 ).....Devudu chasthada. ?.... Christians asalu Devudu Paraloka heavenly God YAHOVAH MATHRAME,.. MANISHI KADU..... MOHAMMAD DEVUDU KADU , OKA PRAVAKTHA ( PROPHET),

  • @santhisudhatella7015
    @santhisudhatella7015 Месяц назад

    యేసుక్రీస్తు అంటారు ఖురాన్ పక్కన పెట్టుకొని కంపేర్ చేయటం చాలా serious గా మంచిది కాదు బయ్యా ... ఈ లోకం

  • @NisarNisarahamed-i9o
    @NisarNisarahamed-i9o Месяц назад

    ఏసు ద్వారా నిత్యజీవం లేదు బైబిల్ ప్రకారం మత్తయి సువార్త 7:22 చదవండి సార్😮

    • @jashuagundla4054
      @jashuagundla4054 17 дней назад

      Nene. Jeevamu
      Satyamu
      Margam
      Naa dwara tappa.
      Tandri ni. Evvadu. Cheraledu..
      Idy. Yesayya. Maata. Amen

  • @Cpn-g8v
    @Cpn-g8v Месяц назад

    Samasye ledhu ilantivi chesthe evaru pettarooo pattinchukorooooo

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Месяц назад

    బైబిల్ లొ తప్పులు
    మీకు కనిపించలేద?

  • @white420ff7
    @white420ff7 Месяц назад +1

    మాకు బోల్ బాయి లోకి సాతాను బాగా ఆవరించింది అబద్ధాలు అన్ని చెప్పిస్తున్నారు ఖురాన్ లో మంత్రాలు అస్సలు లేవు మసీదులో ఖురాన్ మాత్రమే పాటిస్తారు నమాజు చదువుతారు తాయెత్తులు ఇచ్చే దర్గాల దగ్గరికి వెళ్ళమని ఖురాన్ లో లేదు దీనిని బట్టి అర్థం అవుతుంది మక్బూల్ భాయ్ దర్గా కి మాత్రమే వెళ్ళాడు మసీదులకు నమాజుల కి వెళ్లలేదు అందుకనే పూర్తి విశ్వాసం వదిలి సగం విశ్వాసంలో కలిశాడు

  • @ShaikHabeeb-e3d
    @ShaikHabeeb-e3d Месяц назад

    Nuvvu cheppevi ma muslim yokka ye grandham lo levu, nuvvu vakrikaristunnavu

  • @mahamedsaleh2174
    @mahamedsaleh2174 Месяц назад +1

    Neevu mathamu marina nee peru maraledu yenduku

  • @SubaniSheik
    @SubaniSheik 3 дня назад

    Nuvu youtube lo dabba kottu untav but debate pedethe voodipothav

  • @sknsrss6700
    @sknsrss6700 Месяц назад

    Veediki Islam gurinchi purti knowledge ledu

  • @SubaniSheik
    @SubaniSheik 3 дня назад

    😂 neku am teleyadhu 10 commandments muslim le patestharu cheristians anduke jesus muslims vunataru appudu

  • @mahamedsaleh2174
    @mahamedsaleh2174 Месяц назад

    Quran aayathu le manthralu ani Neelku thelavadu

  • @mahamedsaleh2174
    @mahamedsaleh2174 Месяц назад +1

    Jeesus meeku ideena bodinchindi mahapurushula gurinchi panikimalina matalu cheppadam , neeprabhuvu kuda ninnu shkminchadu

  • @sknsrss6700
    @sknsrss6700 Месяц назад

    Mundu aa mantralaki meening telusuko

  • @VrajMuppidi
    @VrajMuppidi Месяц назад +1

    Kani cristians ni matram chaputharu , Bible ki muslims ki sambadam ledhu , saati manishini champevaallu vaallu Bible perlu pettukokandi

  • @sureshkalapala584
    @sureshkalapala584 Месяц назад

    Praise the lord ayya garu

  • @CairoKw
    @CairoKw Месяц назад

    ❤❤❤