బైబిల్ లో ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడు మోహమ్మదేనా.?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 53

  • @jasminemeena6582
    @jasminemeena6582 Месяц назад +2

    Shalom brother 🙏💯 ryt God is great nice vivarana brother amen

  • @keshavnaik8833
    @keshavnaik8833 Месяц назад +2

    Super excellent message

  • @maryalkindi-y7g
    @maryalkindi-y7g 16 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 Месяц назад +2

    Praise the Lord of Jesus brother in Singapore ❤

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 Месяц назад +4

    Shalom
    Praise the lord brother 🙏🙏

  • @AsirVadam-b7k
    @AsirVadam-b7k Месяц назад

    good Bible

  • @AsirVadam-b7k
    @AsirVadam-b7k Месяц назад +1

    Holy spirit correct

  • @Lsrao-v7s
    @Lsrao-v7s Месяц назад +2

    సోదరా ఖురాన్ వైపు చూస్తున్నావ్ అంటే బైబిల్ నీకెందుకు కొంత కల్పతాలు రాసిన గ్రంధాల్లోనికి వెళ్లి గోందరగోళం పడుతున్న సోదరులారా ... జాగ్రత .. ఆలోచనలను కోల్పోవొద్దు .. బైబిల్ వాక్యాలను లేఖనలను పరిశీలించండి అర్ధం చేసుకోండి యేసు నామ ములో ప్రార్ధించండి అప్పుడు మీరు సత్య వాక్యము మిమ్ములను కనువిప్పు ఆత్మ జ్ఞానం ఇచ్చి కాపాడును 👍

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад +2

    యోహాను 16:13..... అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. అని వ్రాస్తున్నాడు యోహాన్. ఆదరణ కర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. అసలు ఆత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ ఏ కదా అని అనుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. కానీ మనం పత్రికలు చదివితే యోహాను "ప్రవక్తలను "కూడా "ఆత్మ" అని అనడం జరిగింది 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి యున్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవొకావొ పరీక్షించుడి. ఇక్కడ ఆత్మని ఎవరిని అంటున్నారు. ప్రవక్త ని అంటున్నారు. సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే సత్య స్వరూపి అయిన ప్రవక్త అని యోహాను యొక్క అర్థం.

    • @anandkintada2763
      @anandkintada2763 Месяц назад +3

      పరిశుద్ధాత్ముడు పెల్లి చేసుకుంటాడు పిల్లల్ని కంటాడు , పాపములనుండి విడిపించలేడు, మిమ్మల్ని రక్షించలేడు , దెయ్యాలు రోగాలు తో పీడింపబడి విషం తో చచ్చిపోతాడు , పరిశుద్ధాత్ముడుకి పరిశుద్దత ఉండదు , పాపి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారా!?!?

    • @shetyalaprasadraju
      @shetyalaprasadraju Месяц назад +1

      ఆదరణ కర్త ఎక్కడైనా పెళ్లి చేసుకుంటాడా? ఆదరణ కర్త కి తల్లిదండ్రులు ఉంటారా ?ఆదరణ కర్త ముందుచూపు కలిగి ఉంటాడా లేడా? ఆదరణ కర్త కి విషయము పెడితే గుర్తుపట్టారా గుర్తుపట్టలేడ? ఆదరణ కర్త కి కాలు చెయ్యి పడిపోయి మంచంలో కూడా చచ్చిపోతాడు? ఆదరణ కర్త మట్టిలో కలిసిపోయే, ఆదరణ కర్త యుద్ధాలు చేస్తాడా ఆదరణ కర్త పండగలు పడతాడా ఆదరణ కర్త యూదులను చంప మంటాడ ముస్లింలను చంప మంటారా? మరణించిన తర్వాత పురుగు పడతాడా ?

  • @DefaultName-kq7ri
    @DefaultName-kq7ri Месяц назад

    Bible says clearly about real god in adhikhadam 21;33
    Why mahamad not mantion realgod name
    అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను.

  • @pushpa0345
    @pushpa0345 Месяц назад

    What's a joker, dead knows nothing,

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад +1

    యోహాను సువార్త 16:7 వా వాక్యం లో యేసు వారు "నేను వెళ్ళని దేఆదరణ కర్త మీ వద్దకు రాడు" అని చెప్పారు. ఈ వాక్యాన్ని గనుకను పరిచిన చేస్తే. యేసు వారు భూమి మీద ఉంటే పరిశుద్ధాత్మ భూమి మీదకు రాకూడదు. నేను వెళ్లనిదే ఆదరణ కర్త మీ వద్దకు రాడు అని అక్కడ యేసు వారు చెబుతున్నారు. కానీ యేసు వారుభూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అనేక సార్లు వస్తూ ఉంది ,పోతూ ఉంది. యేసు వారి కన్నా ముందు పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చింది. యేసు వారు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ భూమి మీదకు వచ్చింది. యేసు వారి తర్వాత శిష్యుల దగ్గరికి కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. లూకా సువార్త 3:22 పరిశుద్ధాత్మ శరీరా కారము తో పావురం వలే ఆయన మీదికి దిగి వచ్చెను. యోహాన్ 1:32 మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మపావురం వలే ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆత్మ ఆయన మీద నిలిచెను. యేసు వారు భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మ వచ్చింది. ఆయన మీద వాలింది. కానీ ఏసు వారు అంటున్నారు నేను వెళ్లనిదే ఆదరణ కర్త మీ వద్దకు రాడు. అంటే దీని ద్వారా ఏమి తెలుస్తుంది ఆదరణ కర్త అంటే పరిశుద్ధాత్మ కానే కాదు. ఆదరణ కర్త అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. ఏసు గారు భూమి మీద ఉన్నప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాలేదు. ఏసు గారు వెళ్ళిపోయిన తర్వాతనే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భూమి మీదకు వచ్చారు. ఆదరణ కర్త అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే అని కచ్చితంగా చెప్పవచ్చు.

    • @anandkintada2763
      @anandkintada2763 Месяц назад +4

      పరిశుద్ధాత్ముడు పెల్లి చేసుకుంటాడు పిల్లల్ని కంటాడు , పాపములనుండి విడిపించలేడు, మిమ్మల్ని రక్షించలేడు , దెయ్యాలు రోగాలు తో పీడింపబడి విషం తో చచ్చిపోతాడు , పరిశుద్ధాత్ముడుకి పరిశుద్దత ఉండదు , పాపి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారా!?!?

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      @@anandkintada2763 😂😂😂 Superb

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад +2

    ఆదరణ కర్త ఎవరు? మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), లేక పరిశుద్ధాత్మనా?క్రైస్తవులు ఆదరణ కర్త అంటే పరిశుద్ధాత్మ అని అంటారు. ఇది ఎంత వరకు నిజం బైబిల్ ని కనుక పరిసిలన చేస్తే,పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి, మరి ఆదరణ కర్త ఒక శక్తి నా ,లేక ఒక వ్యక్తి నా, ఎక్కడ ఎక్కడైతే బైబిల్లో పరిశుద్ధాత్మ అని ఉందో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ,ఇది ,పరిశుద్ధాత్మ వచ్చింది, వాలింది అని శక్తిని ఉపయోగించడం జరిగింది. ఆదరణ కర్త అని ఎక్కడ ఉంటుందో ఆయన వచ్చినప్పుడు, ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన, ఈయన అని వాడడం జరిగింది. అక్కడ వ్యక్తి గురించి వాడడం జరిగింది. ఆదరణ కర్త అంటే శక్తి కానే కాదు, ఆదరణ కర్త అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ప్రస్తావన. కాబట్టి ఆదరణ కర్త అంటే పరిశుద్ధాత్మ కాదు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

    • @venkey2774
      @venkey2774 Месяц назад +2

      యోహాను 14:26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
      యోహాను16:13,14,15, అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
      14ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.
      15తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
      లుకా3:16,యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను1 అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును..
      ఇక్కడ మహమ్మద్ గురించి ఎక్కడైనా ఉన్నదా, God Jesus గురించి ఖురాన్ లో ఉంది, మహమ్మద్ అనే పేరు బైబిల్ లో ఎక్కడైనా ఉందా, లేనిది ఉన్నట్టుగా భ్రమ పడుతున్నారు, మీరు

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      ఆయన వచ్చినపుడు నా లోనివి తీసుకొని మీకు బోధిస్తాడు, ఆయన నన్ను మహిమ పరుస్తాడు, అని చెప్పాడు, but మహమ్మద్ అలా చేయలేదే, , Read Quran First ఆఫ్ All

    • @jstarfreeone
      @jstarfreeone Месяц назад

      Bonku bonku nuvu bonke daniki deniki adaram vumdadhu

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      @@jstarfreeone ఆధారం అంటే, సరే మీరు రాసుకొని ఖురాన్ 2 అని introduce cheye ఇది కూడా అల్ల పంపించాడు అని 🤔

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад

    త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించుట కొరకు ఏమి ఉపమానాలు ఇస్తున్నారు కదాపాస్టర్ గారు. ఏసు గారు ఎక్కడైనా త్రిత్వసిద్ధాంతం గురించి ఒక్క ఉపమానం అయిన చెప్పారా? గోధుమల మధ్య సాతాను నాటిన గురుగులను (త్రిత్వ సిద్ధాంతాన్ని) బాగానే ప్రచారం చేస్తున్నారు.

    • @venkey2774
      @venkey2774 Месяц назад +2

      బైబిలు చదవకుండా కామెంట్లు పెడుతున్నారు, తండ్రి కుమారుడు, పరిశుద్ధ ఆత్మ, ముగ్గురు ఒక్కటే, నీకు Dought క్లియర్ అవ్వాలంటే, లుకా & యోహాను సువార్త మొత్తం చదువు, మీరు పెట్టిన message కి Answer దొరుకుతుంది😊

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад

      ​@@venkey2774యెహోవా పుట్టించినవాడు, యేసు పుట్టినవాడు ఒక్కటి ఎలా అవుతారు మిత్రమా.

    • @jstarfreeone
      @jstarfreeone Месяц назад +1

      Thandri kumara parishudatma namamuna pradinchudi ante ardham emito chepagalava e mudu perlaku ardham emito chepagalava

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      @@jstarfreeone మనం prayer చేస్తుంది తండ్రి కి, మనం క్రీస్తు నామము లో అడుగుతున్నాం, మానవుల పాపాలని పరిహరించడానికి తండ్రి తన కుమారుడి నీ ఇ లోకం ని కీ పంపాడు, కుమారుడు తన తండ్రి చిత్తని సర్వస్వం నెరవేర్చాడు కనుక ఆయన నామములో ఏం అడిగిన తండ్రి మనకి అనుగ్రహిస్తాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ , ముగ్గురు గా మనం చూస్తాం, నేను నా యందును నేను తండ్రి యందును ఉంటాం, నీవు నన్ను చూస్తే తండ్రి ని చూసినట్టే అంటే, అర్థం తండ్రి నేనే కుమారుడు నేనే పరిశుద్ధాత్మ ని నేనే, యోహాను: చదవండి Brother 🤝

    • @poullaihdeekonda1973
      @poullaihdeekonda1973 Месяц назад

      John 1:12.thanri holyspirit muguru vunnaru mugguri okkte bro ex mungikaya lo mudu verukadu okkte.

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад +1

    బైబిల్ లో ఎక్కడైనా పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా లేనిది ఎందుకు చెబుతున్నారు.

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      Brother నాకు తెలిసి మీకు మిడి మిడి జ్ఞానంతో మాట్లడుచున్నారు, మీరు పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదివారా, లేకపోతే కనీసం ఖురాన్, అయినా చదివారా, చదవకపోతే First ఖురాన్ చదవండి, ఆ తరువాత బైబిల్ చదవండి, 2 గ్రంథాలు చదవకుండా, మీరు కామెంట్ లు పెడుతున్నారు,
      ఆదికాండము1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
      యోహాను:14:26 ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంప బోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల ఆన్నిటిని మీకు జ్ఞాపకం చేయను.
      యోహాను 16:13,14. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటి లోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును తండ్రికి కలిగిన వన్నియు నావి అందుచేత ఆయన నా వాటి లోనివి తీసుకుని మీకు తెలియజేయును నేను చెప్పితిని.
      యోహాను 14:16,17. మీ యుద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును.
      యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును
      యోహాను 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను.
      అపోస్తుల కార్యములు 2:38. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు
      లూకా:1:15 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసం అయినను మధ్య మైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రి ప్పును.
      లుకా 1:35. పరిశుద్ధాత్మ ని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును.
      ఇంకా చాలా reference లు ఉన్నాయి, ఇవి చాలు అనుకుంట మీకు
      Brother ఖురాన్ చదవండి First 😊

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      యోహాను 16:13.14.15అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
      ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.
      తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
      యోహాను 14:26ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
      యోహాను:14,16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
      అపోస్తుల కార్యములు:2,38 పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
      ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
      3దేవుడు వెలుగు కమ్మని.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад

      ​@@venkey2774మీరు పెట్టిన వాక్యాలలో పరిశుద్ధాత్మ దేవుడు అని ఉందా మిత్రమా.

    • @venkey2774
      @venkey2774 Месяц назад

      ఆదికాండము1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను
      యోహాను 14:26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
      యోహాను16:13,14,15, అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
      14ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.
      15తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
      లుకా3:16,యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను1 అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును..
      First Of all Read The ఖురాన్ ,
      బైబిలు మీరు చదివారా, లేకపోతే కనీసం ఖురాన్ అయినా చదివారా, 2 గ్రంథాలు చదవండి first చదవకుండా కామెంట్లు పెడుతున్నారు, Sk.Makhbhool
      అన్న first ముస్లిం ఏ కదా ఎందుకు Jesus నీ ఎందుకు belive చేస్తున్నాడు, why because నిజ దేవుడు ఒక్క యేసు క్రీస్తు మాత్రమే అనీ తెలుసుకున్నాడు, మీ ఖురాన్ లో యేసు లాగా పరిశుద్ధంగా బతికిన ఒక్క పేరు చెప్పు.

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад

      ​@@venkey2774మీ మఖ్బుల్ ముస్లిం ఇంట్లో పుట్టి ఉంటే ఉండొచ్చు కానీ ఆయన సహవాసం అంతాక్రైస్తవులతోజరిగి ఉంటుంది. ఎందుకంటే ఆయన పెట్టిన వీడియోలలోఆయనకు కలిమా చదవడం సరిగా రావడం లేదు. ప్రతి ముస్లిం పిల్లవాడికి ముందు కలిమా నేర్పుతారు. కానీ ఈయనకు అది కూడా రావటం లేదు. అయినాయేసు నిజమైన దేవుడు ఏంటి మిత్రమా బైబిల్ సరిగ్గా చదివావా. బోధకుల మాటలు విని కాలం గడుపుతున్నవా?

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад

    ఖురాన్ 61:6 మర్యంకుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, ఓఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్ చె పంపబడిన సందేశ హరున్ని నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంధాన్ని ధ్రువ పరుస్తున్నాను. నా తరువాత అహ్మద్ అనబడే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను."

    • @venkey2774
      @venkey2774 Месяц назад +1

      పరిశుద్ధాత్ముని మీరు అహ్మద్ అంటున్నారు

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад

      ​@@venkey2774ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరొక పేరే అహ్మద్.

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 Месяц назад +5

      Never Bible never tells about muhammad

    • @jstarfreeone
      @jstarfreeone Месяц назад

      😂😂😂😂😂

    • @anandkintada2763
      @anandkintada2763 Месяц назад +9

      అహ్మద్ అనే పదం హిబ్రూ బైబిల్ లో లేదు. అలాగే తౌరత్ అంటే పాత నిబంధన అది పూర్తిగా ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు మోషే ప్రవక్త ద్వారా ఇచ్చిన గ్రంథం. అందులో యేసుక్రీస్తు పుట్టిక , పరిశుద్ధాత్మ ప్రవచనాలు ఉన్నాయి . మహ్మద్ అహ్మద్ గురించి అరబ్బులు గురించి లేదు . అరామీయులైన సిరియా (అస్సూరీయులు) దేశస్తులు , కనానీయులైన పాలిస్తీయుల మరియు పారిశీకులు అయిన కల్దీయులు , మాదీయులు చరిత్ర ఉంది . ఇష్మాయేలీయులు/అరబ్బులు చరిత్ర లేదు. ఇష్మాయేలీయులు అని ఒకటి రెండు సార్లు సంబోదించారు. యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడు. మహ్మద్ లోకానుసారమైన వ్యక్తి .