కనక దుర్గమ్మ క్రింద గుహలో భయంకరమైన మరో విగ్రహం | Vijayawada Durga idol mystery | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Right from our childhood, we would have heard a mysterious story about Vijayawada Kanaka Durgamma Several times that , "There is a cave beneath the present temple and there is a Durga idol in it which is very furious and only temple priests have access to that to offer Prasadam". Is that true? If yes, how to get access to that cave & idol?
    Also there is another story that Adi Shankaracharya created another Durga idol at Mughalrajapuram caves and shifted Ugra Kala to that one ? Is it true? If yes, Where is that cave and idol?
    These mysteries are reveled for the first time in the history of Vijayawada and internet. Watch it and tell the facts to the next generation.
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad) . Our sincere thanks for her contributions
    ---------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #pravachanalu
    #durga #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurga #vijayawada
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,3 тыс.

  • @jayanthia2743
    @jayanthia2743 3 года назад +493

    మా అమ్మ..బంగారు తల్లి..నేను బాధ తో పిలిస్తే పలికింది..ఒక కష్టాన్ని..ముందుగా చెప్పింది..హెచ్చరించింది..తెలుసుకోలేదు..నేను.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +51

      అమ్మ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది... నేను నా బైక్ న దగ్గరకు వారంలో ని అనుగ్రహం ఉంటే రావాలి లేకపోతే రాదు అనుకున్న అమ్మతో... వెంటనే వచ్చింది... అమ్మకి నాపై ఉన్నదయా చెప్పలేనిది 🕉️🙏🙏🙏

  • @sreediaries.
    @sreediaries. 3 года назад +260

    మా అమ్మ, నాన్న ఎప్పుడూ చెపుతూ ఉండేవారు చీకటి కోనేరు గురించి, కానీ దాని వెనుక ఇంత గొప్ప వాస్తవం ఉందని ఇప్పుడే తెలిసింది. మీ వలన మా విజయవాడ వాసులకు అమ్మవారి గురించి ఎన్నో వాస్తవాలు, రహస్యాలు తెలిశాయి గురువు గారు 🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +154

    Sir, మీరు నిస్వార్థంగా చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవ అసలు విలువ కట్టలేనిది...🙏 మీలాంటి గురువులు సమాజంలో ఉన్నంత వరకు సనాతన హిందూ ధర్మానికి ఏ డోకా ఉండదు...🙏🕉️🚩
    You're the inspiration for all of us.... Thank you very much sir, for sharing the wonderful info regarding Indrakeeladri 🙏
    Jai Sri Ram 🚩❤️🙏🏻

  • @swathisreekanth6869
    @swathisreekanth6869 3 года назад +40

    నండూరి శ్రీనివాస్ గారు మా విజయవాడ వాసులకి, అమ్మ భక్తులకి ఈ వీడియో ఒక అద్భుతం..

  • @raju09raju
    @raju09raju 3 года назад +85

    🙏
    విజయవాడ లో వున్న ఇన్నీ రహస్యాలు ఉన్నవి అనీ ఇప్పుడే తెలిసింది this video excellent every green video

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +5

      ఏంటో విజయవాడలో ఉంటూ అమ్మ ఆలయంలోకి వెళుతూ... ఇన్నీ రహస్యాలు ,తెలియని ఆలయాలు ఉన్నాయి అని... బెంగుళూరు లో ఉన్న గురువు గారు చెబితే గాని తెలుసుకోలేకపోయాం అండ్ దుర్గమ్మ ఆలయం ఎంట్రీ అదే కింద నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ అయ్యప్పస్వామి గుడి ఒక్కటే లే ఉండేది అనుకున్నా.... అక్కడ విజయేశ్వరా స్వామీ శివాలయం ఉందని నాకు ఇంతవరకు తెలీదు నండూరి గారు చెప్పెదక, నిన్న వెళ్లి దర్శించుకున్న స్వామివారిని పెద్ద శివలింగం , ఆలయం కూడా చాలా బాగుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది..

    • @ramananagam2483
      @ramananagam2483 3 года назад

      .

  • @chinababuvasam4877
    @chinababuvasam4877 3 года назад +204

    శ్రీ మాత్రే నమః ... మీ నవ్వు కళ్లకపటం లేని చిన్నపిల్లల నవ్వు లా ఉంటుంది... చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే గురువు గారు....🙏🙏🙏

  • @saradanagiseety3326
    @saradanagiseety3326 3 года назад +58

    అందరూ వదిలేసినా మా అమ్మ నన్ను ఎప్పుడు వదలలేదు... స్వామి మీకు నమస్కారములు...మంచి విషయాలు తెలిశాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +2

      నన్ను కూడా అమ్మ వదలదు.. నేను మర్చిపోయిన సరే, అమ్మ దయ అమ్మ ప్రేమ మరువలేనిది 🕉️🙏🙏🙏🚩
      జై దుర్గమ్మ జై దుర్గాభవాని జై భవాని శంకర

    • @pratheepvanapallu4904
      @pratheepvanapallu4904 3 года назад

      Nanu kuda

  • @hasivam
    @hasivam 3 года назад +34

    ఇన్ని సంవత్సరాలుగా బుర్రకి పట్టిన తుప్పు ఒదిలిపోయింది..మీకు 🙏🙏🙏
    మీ పరిశోధన అధ్భుతం..అది మాకు అద్రుష్టం..

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +138

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు🙏.ఎన్నో సార్లు దర్శన భాగ్యం కలిగిన అమ్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న ఆనందంలో, మరో సారి అమ్మ దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను .శ్రీ మాత్రే నమః 🙏

    • @sitavemuri8705
      @sitavemuri8705 3 года назад +2

      గురువు గారు అమ్మవారు కోర్టు లో‌ సాక్ష్యం చెప్పారని మా అమ్మమ్మగారు చెప్పేవారు. మీరు తెలియచేయగలరు.

    • @anjianjinayani1861
      @anjianjinayani1861 3 года назад

      Hi
      Swamye 🙏

  • @SRITV123
    @SRITV123 3 года назад +111

    లోకాలనేలే ఆ తల్లి యొక్క చరిత్రను ఇంత వివరంగా ఆ మహత్యం ను చెప్పి ఆ అమ్మ కృపకు పాత్రులు చేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 3 года назад +23

    నేను రామ రావి గారూ బెజవాడ కనకదుర్గమ్మ గురించి చెప్పిన వీడియో ఇటీవల చూశాను.. యాద్రుచికంగ మీరు అమ్మవారి గురించె వీడియోలు చెసారు.. ఇది నా అదృష్టం.. ధన్యవాదలు గురు గారు

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 3 года назад +22

    శ్రీ మాత్రే నమః రాజకీయ నాయకుల కాలుష్యంతో కొట్టుకుపోతున్న ఈ దేవదాయ వ్యవస్థ వల్ల కనుమరుగైన అసలైన క్షేత్ర మహత్యాన్ని వెలికి తీసినందుకు ధన్యవాదాలు నమస్కారములు

  • @pavanikancharla94
    @pavanikancharla94 3 года назад +110

    Aa deepam ento naku thelusu guruvu gaaru kaani nenu cheppanu.... Mee noti nundi vintey aa aanandhamey veru.... Naa thalli gurinchi chepthunnanduku chala chaala dhanyavaadhalu guruvu gaaru.....

    • @kaushalacharya6212
      @kaushalacharya6212 3 года назад +15

      Chala manchi pani chesaru, Guruvugari notitho vinte aa Vishayam impact rettimpu avuthundi

  • @shivashankarable
    @shivashankarable 3 года назад +41

    ఎన్నో ఏళ్లుగా ఉన్న నానుడి గురించి చాల గొప్ప విషయాలు చెప్పారు,మీరు చెప్పిన ప్రదేశాలు తప్పకుండా సందర్శిస్తాను

  • @sattisatyanarayanareddy9364
    @sattisatyanarayanareddy9364 3 года назад +11

    మేము పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎన్నో సార్లు విజయవాడ వెళ్ళాము. కానీ ఈ విషయాలు, విశేషాలు ఏమి తెలియవు.కానీ అవి అన్నీ మీరు చెపుతుంటే మళ్ళీ మళ్ళీ అవి చూడడానికి వెళ్ళాలని ఉంది గురువు గారు. మీకు ధన్యవాదములు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +12

    ఏంటో విజయవాడలో ఉంటూ అమ్మ ఆలయంలోకి వెళుతూ... ఇన్నీ రహస్యాలు ,తెలియని ఆలయాలు ఉన్నాయి అని... బెంగుళూరు లో ఉన్న గురువు గారు చెబితే గాని తెలుసుకోలేకపోయాం అండ్ దుర్గమ్మ ఆలయం ఎంట్రీ అదే కింద నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ అయ్యప్పస్వామి గుడి ఒక్కటే లే ఉండేది అనుకున్నా.... అక్కడ విజయేశ్వరా స్వామీ శివాలయం ఉందని నాకు ఇంతవరకు తెలీదు నండూరి గారు చెప్పెదక, నిన్న వెళ్లి దర్శించుకున్న స్వామివారిని పెద్ద శివలింగం , ఆలయం కూడా చాలా బాగుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది..

  • @sailajareddy6022
    @sailajareddy6022 3 года назад +109

    మీ పరిశోధనా ఫలం..... మా ఆధ్యాత్మిక బలం... అమ్మ కృప... ధన్యవాదాలు తండ్రి

    • @manikumarilakkoju621
      @manikumarilakkoju621 3 года назад

      మేడమ్ నమస్తే మీరు విజయవాడ వాస్తవ్యులు నా శైలేజ అని నా ప్రెండ్ వున్నది మీరు అల అనిపించారు మ్యారేజ్ అయ్యాక ఎక్కడెక్కడ వున్నామో తెలీదు

  • @manasakeerthi9161
    @manasakeerthi9161 3 года назад +97

    Thank you Sir. I am a native of VJA and also a devotee of Goddess Kanaka Durga thalli. But, still now I am unknown of all these facts what you said now. My heart is filled with gratitude towards you. Thank you so much sir.🙏🙏🙏🙏🙏

  • @its_meh_tripura326
    @its_meh_tripura326 3 года назад +16

    తెలియని విషయాలు మీ వల్ల తెలుసుకున్నాను sir mee videos కోసం వెయిట్ చేస్తుంటాను sir ఆ అమ్మ దయ మీ కుటుంబం మీద ఎల్లపుడూ వుంటుంది sir

  • @shreelatha2719
    @shreelatha2719 3 года назад +3

    ఎంతో అధ్బుతమైన కార్యమును తలపెట్టారు శ్రీనివాస్ గారు..మన ఆలయాల చరిత్ర ను మహిమలను ఆధారాలతో..ఎన్నో తెలియని విషయాలను మాకు తెలియచేస్తున్నారు..ఇవి భావి తరాలకు కూడా తప్పక ఉపయోగపడతాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...మీకు ధన్యవాదాలు...👏👏👏🙏🙏🙏

  • @g.shivashiva6885
    @g.shivashiva6885 3 года назад +71

    మా అనుమానం తీరిపొయింది గురువుగారు 🙏🙏🙏🙏🙏👌👌

  • @supriyasreenivas2420
    @supriyasreenivas2420 3 года назад +88

    స్వామీ ఈ భయంకర వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని ప్రార్ధించండి

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 года назад +12

      అవును అమ్మవారి దయ వల్ల ఈ వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని ఆ "అమ్మవారిని" ప్రార్దిస్తున్నాను.....

    • @muralikumar3032
      @muralikumar3032 3 года назад +5

      Mundhu precaution teesukondi

  • @hareeshpatnala5068
    @hareeshpatnala5068 3 года назад +66

    సార్ ఈ సారి కోల్కతా కాళీ మాత స్టోరీ చెప్పండి.... ప్లీజ్... నాకు తెలుసుకోవాలి అని ఉంది.. రామక్రిష్ణ పరమహంస గారి దక్షినేశ్వర్ టెంపుల్ కోసం కూడా చాలా ట్రై చేశాను. ఎక్కడ అంట ఇంటరెస్టింగ్ గా లేదు... మీరు చెప్తారు అని ఆశిస్తున్నాను... ధన్యవాదములు 🙏

  • @Thrishikaspiritual
    @Thrishikaspiritual 2 месяца назад +3

    నిన్న మేము ఆ కొండ పై ఉన్న 18 చేతుల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం గురువుగారు...🙏

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 3 года назад +8

    సనాతన ధర్మం గురించి మీరు మాకు చెబుతున్న విధానం అద్భుతం

  • @sonakshi344
    @sonakshi344 3 года назад +25

    దుర్గా అమ్మ వారిని ఈ మధ్యనే దర్శనం చేసుకున్న.. అమ్మ గురించి తెలుసుకున్నన్దుకు చాలా అదృష్టం గా భావిస్తున్నా.. 🙏🙏🙏🙏🙏🙏

  • @maneesh7239
    @maneesh7239 3 года назад +9

    అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఉంది.అమ్మ నన్ను అడుగు అడుగున కాపాడుతుంది.తనను నమ్మినందుకు నా జీవితాన్ని నిలబెట్టింది.నా బాధలు తీర్చి తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంది.అమ్మ సేవకు న జీవితం అంకితం చేస్కోవలని ఉంది.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +1

      విజయవాడ న బ్రో మీది

    • @maneesh7239
      @maneesh7239 2 года назад

      కాదు, విశాఖ.

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 года назад +2

    మా అమ్మ అక్కడ నైవేద్య శాలలో పనిచేసింది. అప్పుడు చెప్పింది నాతో దుర్గ నవరాత్రులలో కాళికా అవతారం రోజున కూరలు తరిగే వారికి తప్పకుండా వేలు తెగేదంట. అంటే కాళికా దేవి రక్తం కళ్ళ చూడందే వెళ్ళదు.అని చెప్పింది. మీలో ఎవరికైనా ఇది తెలుసా

  • @likhithareddy2990
    @likhithareddy2990 3 года назад +59

    Guru garu l am 7 class l know you from 6 class l am going in spiritual way that l too don't know l learnt so many Mantras from you like lingashtakam, saraswati kavacham, panchakshari stotram, ardhanarishwara stotram, etc.l am very happy and l am waiting for your next video

  • @kirangollapudi838
    @kirangollapudi838 3 года назад +33

    Jai ma durga
    First comment
    We are residents of vijayawada but even don't all this sir
    Thank you so much

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад

      @ًKR ARJUN క్రైస్తవ మతం వాడి పరిపాలనా కధ అందుకే...

    • @renukakonkimalla4451
      @renukakonkimalla4451 3 года назад

      Sir,ardikasamasyalaguruchi,cheppandi,ples

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 3 года назад +12

    కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చెప్పారు అన్నయ్య
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @chintalacheruvuvasantha9559
    @chintalacheruvuvasantha9559 2 года назад +13

    ఓం శ్రీ మాత్రే నమః 🙇🙏
    గురువు గారికి పాదాభివందనాలు 🙇🙏

  • @firebrand8798
    @firebrand8798 3 года назад +3

    అవును నా చిన్నపుడు మా మేనత్త గారు తీసుకు వెళ్లారు కొండకి మలిచినట్టు ఉంటారు.. పూర్తి మూర్తి ఉండరు కొద్దిగా అస్పష్టం గా ఉంటుంది... ఆ ఆకారం చూసి చాలా భయపడి జ్వరం వచ్చింది

  • @radhakrishnamurthymajety4940
    @radhakrishnamurthymajety4940 3 года назад +8

    ప్రభుత్వము వారు , వీటిని పరిగణనలోకి తీసుకొని , పరశోధనలు చేసి నిజాలను ప్రజలకు తెలియపరచాలి.
    మనది‌ , సెక్యులర్ రాజ్యంగదా , అలాచేస్తే , ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతింటాయోమోనని భయం. ఇదీ మన దౌర్భాగ్యం.

  • @mahalakshmi5283
    @mahalakshmi5283 3 года назад +3

    అన్నయ్య...! మీకు శతకోటి వందనాలు ఇంద్రకీలాద్రి గురించి ఎంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ...🙏🙏🙏🙏

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 3 года назад +11

    Mee videos chudagalgadam ma adrushtam, my sister told me about your videos, first I watched the video about Siddheswarananda Swamy ,we went for his darshan and we took mantras from him.Iam listening this video for the third time, because of you only we are coming to know many things, though we have no chance to go there, in my child hood we also heard that there was a furious Goddess Durga's idol,by seeing that many people got poonakams[sorry, I forget the english word] so they closed that idol, fortunately we have come to know the real story[what happened exactly] thanks alot to you sir , eagerly waiting for the next video sir, one more important thing sir ie: because of you only we got a real guru nadiche Kala Bhairava Swamy Sri Sri Sri Siddheswarananda Swamy, ee vishayam lo matram meeku memu chala chala runapadi untam sir, thanks alot and lot sir

  • @seshukumari1442
    @seshukumari1442 3 года назад +11

    శ్రీ మాత్రే నమః..
    మహామాయా యవనిక ..అని కొనియాడబడే తల్లి.. మరి
    ఇంకెన్ని విశేషాలు తెలియపరుస్తుందో..మీ ద్వారా..

  • @its_me._anji3719
    @its_me._anji3719 3 года назад +22

    గురువుగారికి పాదాభివందనం

  • @rupeshgolajapu7090
    @rupeshgolajapu7090 3 года назад +1

    ప్రతి రోజూ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈవినింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని పక్కన చిన్న ఆంటీ నాలాంటి పెట్టారు. నేను తప్పకుండా దాన్ని దర్శించి తీరుతాను. నాకు విజయవాడలో ఉన్న తెలియని విషయాలు చాలా చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 3 года назад +14

    Thank you for such a valuable information sir.. I have been to temple and saw the rocks which had the amma roopam. However, they were fenced up. Today i could relate what they actually are. Thanks a ton! Meeru inka chala knowledge share cheyali.. Memu thelusukovali.

  • @AR-vt9rx
    @AR-vt9rx 3 года назад +22

    అక్కడే పుట్టి పెరిగి నా ఈ విషయాలు ఏమీ తెలియవు, ధన్యవాదాలు

  • @maneeshwarpatel7394
    @maneeshwarpatel7394 3 года назад +8

    Ee VDO intha twaraga upload chestaru anukoledu aina Chala twaraga upload chesaru-Thank you

  • @saranyamamillapalli7130
    @saranyamamillapalli7130 3 года назад +60

    Proud to be a native of Vijayawada and being in the prensence of our Durgamma..

  • @mvsbhanuji6233
    @mvsbhanuji6233 3 года назад +2

    మంచి సమాచారం అందించారు.ధన్యవాదాలు

  • @durgeshnandini3202
    @durgeshnandini3202 3 года назад +17

    I am a devotee of kankadurga guruji . Thank you for giving such a good information 🙏

  • @itsmevahi6974
    @itsmevahi6974 3 года назад +128

    I love ❤️ to hear about kanakadurgamma all the tym... I was very much connected to her ...proud to be native of Vijayawada

  • @1920madhu
    @1920madhu 3 года назад +2

    Thank you... Meru collect cheysina information chala goppadi.. Elantivi telusukodaniki adrustam mariyu aa ammavari anugraham undali.

  • @Haritha_Pratap
    @Haritha_Pratap 2 года назад

    మీరు ఎంత ఆత్మీయంగా చెప్తున్నారు గురువు గారు.. చంటి పిల్లలకు చెప్పినట్టు... మీరు చెప్తూ మురిసిపోతూ, మాకూ ఆనందం కలుగచేస్తున్నారు...

  • @battunageswarao5819
    @battunageswarao5819 3 года назад +39

    జై శ్రీరామ్.. మాది మంగళగిరి 🇮🇳🇮🇳🧘🕉️🕉️

  • @venkatkaarthi
    @venkatkaarthi 3 года назад +80

    I am deeply connected to you Guruji, You are a Yugapursh for me.

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 года назад +25

    అమ్మ కనకదుర్గమ్మ మీ పాద పద్మములకు వందనములు

  • @ravigaru9346
    @ravigaru9346 3 года назад +14

    ఆ శబ్దాన్ని రికార్డ్ చేసి యిక్కడ పెట్టి వుంటే అద్బుతం గా వుండేది🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 года назад +4

    Chala baagudi video 👌🙏
    Kanaka Durgaamma gurinchi 🙏🙏
    Guru garu..Namakaramulu 🙏🇮🇳

  • @vaniduvvuri6951
    @vaniduvvuri6951 3 года назад +5

    Thanks Nanduriji , I was having goosebumps listening to it .

  • @hanumantharaotoka7780
    @hanumantharaotoka7780 3 года назад +1

    Gurujii Sri Nanduri Srinivas gariki hrudayapoorvaka bhakthivastalya krutajnabhi namaskrutulu, yendukanaga na chinna tanamulo elanti kathalu vinna jnapakamu unnadi.

  • @kranthilakkoju4476
    @kranthilakkoju4476 3 года назад +5

    Tnqu so much sir for making us to know the actual and true story of our beloved kanaka durga amma, it's was truly a proud moment to know the real story as the native of Vijayawada

  • @hanumamylife6510
    @hanumamylife6510 3 года назад +31

    అరగంట లోపలే 5800 మంది,🤔

  • @durgabhavani7413
    @durgabhavani7413 3 года назад +6

    Sree maathre namaha first view first comment chala sarlu anukunnam ee topic gurinchi but meelaga cheppe guruvu maku dorakaledu guruvu garu

  • @rathaiahgangarapu4547
    @rathaiahgangarapu4547 3 года назад +6

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీకు చాలా ధన్యవాదములు సార్

  • @krishnaprasadpraturi1292
    @krishnaprasadpraturi1292 3 года назад +16

    Thank you Srinivas Garu. As you have said the twinkling light on the top of Goddess Kanakadurga Hill is visible right from the old Satyanarayanapuram Railway Station area. I saw it. I have born and bredup at Vijayawada. I am eagerly awaiting to know what you will speak about it. Thank you very much about your findings regarding the Goddess in the above vedio.

  • @venkateshnimmala3464
    @venkateshnimmala3464 3 года назад +10

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం 🙏🙏🙏
    ఇంతబాగ చూపిస్తున్న మీకు చిన్న సూచన ... బ్యాక్ గ్రౌండ్ లో ఫొటోలు చూపిస్తున్న సమయం లో ... వాటిని క్లోజప్ లో పెడితే బాగుంటుంది... అప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఉంటే ... .. మా కు ఫోటోలు మరింత స్పష్టంగా కనిపిస్తుంది ... ధన్యవాదములు 🙏🙏 ఓం తత్సత్

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 3 года назад +6

    I am eagerly waiting for the next episode. I think you r the person gifted by god to provide us known fact mysteries. And to increase belief on god and about culture in that hidden science

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 года назад +1

    Dhanyavadalu guruvu garu chala teliyani vishesalu telipinanduku🙏

  • @anthannagarisunitha7812
    @anthannagarisunitha7812 3 года назад +2

    శ్రీ మాత్రే నమః కనక దుర్గమ్మ తల్లిని తేలయని విషయాలను. వీవరించన గురు గారు కి 🙏🙏🙏

  • @Anuradhagoldie
    @Anuradhagoldie 2 года назад +3

    Swami u r an addiction to me now. None have given such clear picture of our puranas in recent times. You enlightened me more

  • @sambachowdary4043
    @sambachowdary4043 3 года назад +4

    స్వామి మిమ్మల్ని కలవడానికి ఏదన్నా మార్గం చెప్పండి
    మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నా
    నేను హిందువుని కానీ బ్రమ్మనుణ్ణి కాను దయ ఉంచి .,🙏🙏🙏🙏🙏🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +2

      హయ్ బ్రో... నండూరి గారు బెంగళూరులో ఉంటారు.... నాకు ఒకసారి కలవాలని ఉంది బ్రహ్మీన్స్ కె కలుస్తానని చెప్పలేదు కదా బ్రో..
      నండూరి గారికి అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు, మంచి మనసు అయితే దైవభక్తి ఉంటే చాలు ఎవరినైనా కలుస్తారు... అమ్మ దయతో నే తనవద్దకు వచ్చారని భావిస్తారు....
      Iam also chowdary
      Sr NTR అన్నగారు ఎన్నో భక్తి సినిమాలు తీశారు... మన ఎన్టీఆర్ తీసిన సినిమాలు ఎవ్వరు తీయలేదు తియ్యారు కూడా... శివుడు సినిమాలు శివుడి పాత్రలు, శ్రీకృష్ణుని పాత్రలు.... ఎన్నో ఎన్నెన్నో.....

    • @sddchannel9879
      @sddchannel9879 3 года назад

      🤦 Meru mararu kadha brothers 🙏🙏

  • @swa2175
    @swa2175 3 года назад +2

    2009 లో గణపతి విగ్రహం లేనపుడు అక్కడ పైన ఒక ఫ్లోర్ ఉండేది...అక్కడ కుంకుమ పూజలు చేసేవారు...రాతి గోడ మీద ఆ ఉగ్రరూపం అమ్మవారు ఉన్నది...దానికి ఎరుపు,పచ్చ రంగులతో పెయింటింగ్ వేశారు...గోడల అంత కూడా తోకలు ఉన్న దెయ్యాలు లాగా చాలా ఆకారాలు ఉండేవి...ఆ అమ్మవారి దగ్గరకి ఎందుకనో ఎవరు వెళ్ళేవారు కాదు...గొడకి అతుక్కుని ఉండేది...నేను మాత్రం ప్రతి ఆదివారం అక్కడకి వెళ్లి దండం పెట్టుకునేదన్ని...తరవాత అదంతా పడగొట్టి పూర్తిగా ఖాళీ ప్లేస్ చేసి...వినాయక విగ్రహం పెట్టారు...అప్పట్లోనే ఫోటో తీయడానికి చాలా ప్రయత్నం చేశాను...పూజారులు ఒప్పుకోలేదు ఎందుకనో...

  • @kilaribonthaiah6346
    @kilaribonthaiah6346 Год назад +1

    I am so happy andi అమ్మవారి కుంకుమ నాకు ఇచ్చారు దర్శనం కు వెళ్లి నప్పుడు, అమ్మా దుర్గమ్మ దన్యుడను తల్లి 🙏🙏🙏జై భవాని.

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 3 года назад +45

    ఐతే బ్రహ్మము గారు చెప్పిన ఆమ్మ్మవారి ముక్కు బెసరి వరకు కృష్ణా నది వస్తాది అన్నారు కదా అది ఇక్కడేమో

    • @manasakeerthi9161
      @manasakeerthi9161 3 года назад +14

      Yes, you are right, adhi Krishnaveni amma mukku pudaka. A thalli thana mukku pudaka theesukodaniki ammavari mukham varuku vasthundhi. But not now. Before completion of Kali yugam.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +1

      @@manasakeerthi9161 ఔను

  • @kothamasusambasivarao1687
    @kothamasusambasivarao1687 3 года назад +6

    ఎన్నో సార్లు దుర్గమ్మ అమ్మ గుడి కి ఇక్కడే వుండి వెళ్లి వుంటాం కానీ ఈ విషయాలు అన్ని తెలియదు

  • @sridivi7045
    @sridivi7045 Год назад

    సిద్దార్ధ కాలేజ్ లో చదువుకునప్పుడు ఎన్నో సార్లు ఆ గుహ వైపు చూసాము కానీ విషయం తెలీలేదు ఇపుడు అయ్యో miss అయ్యమా అటు వెళ్లకుండా అనిపిస్తుంది..
    చాలా బాగా వివరించారు ...Tq sir 🙏🙇

  • @rambabusaga3130
    @rambabusaga3130 3 года назад

    గురువుగారు విజయవాడలో శంకరాచార్య స్వామి రాక పూర్వం అమ్మవారికి భగలాముఖి మంత్రం బద్దంగా నరభలులు, ఎనుబోతులు బలి ఇచ్చేవారని జగత్ గురు శంకరాచార్య వారు అమ్మవారిలో ఆ ఉగ్రత్వాని తగ్గించి శ్రీచక్ర స్థాపన తో అమ్మను అందరూ దర్శించుకునే భాగ్యాన్ని కలిగించారని నాకు తెలిసిన కదా. చిన్న చిన్న భేధాలు ఉన్నప్పటికీ ఇంత మంచి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

  • @ismartlalitha2655
    @ismartlalitha2655 3 года назад +7

    Ba cheparu guru madhi vij aa kani vij ammavari gurinchi ani thelivi maku meku dhanyavadhalu🙏🙏🙏🤗💓

  • @saranyamamillapalli7130
    @saranyamamillapalli7130 3 года назад +7

    Sir, if possible tell about Mangalagiri Paanakala swamy temple also.. according to my knowledge kindha unna temple kuda chaala yrs back construct chesaru and aaa gopuram ki kuda something significance undhi bcoz of it’s architecture.. hope you make video abt it..

  • @bhashabhasha4140
    @bhashabhasha4140 3 года назад

    మీరు చూపిన మొఘల్ రాజ్ పురం గుహాలయం లో అమ్మవారిని చూస్తే నాకు శ్రీశైలం లో శ్రీ భ్రమరాంబికా మాత వారి ఉగ్రరూపం వలె అగుపించింది. మీరు ఆ గుహాలయం లో శబ్దం వస్తుంది అని అన్నారు! బహుశా ఆ శబ్దం భ్రామరి శబ్దం కావచ్చు గురువు గారు.

  • @saiprasadmangipudi5759
    @saiprasadmangipudi5759 11 месяцев назад +1

    Great devotion with God's blessings. Thanku for spreading the valuable knowledge. Motivating younger generation in the present day through internet. 😊😊

  • @k.h.v.chowdary9097
    @k.h.v.chowdary9097 3 года назад +5

    Chintamani kali amma vokapudu darshanm line blocks tho cover aye vundade
    Krishana pusharakala ki mundu temple extenction lo bagam ga motham clear chesaru apudu amma andareki kanapadutunaru
    Video loo vuna ganesh temple ni koda tarvate kataru
    🙏 vijayawada nunche
    🔱 amma daya vunte ani vunatlee🔱

  • @shalinipitla6382
    @shalinipitla6382 3 года назад +3

    Also thank you for this amazing vedio.. and ofcourse all your vedios are awesome

  • @nagireddisrinivasu3877
    @nagireddisrinivasu3877 3 года назад

    చాలా తెలియని మంచి విషయాలు తెలియజేసారు, ధన్యవాదములు అండి గురువుగారు🙏🙏🙏🙏🙏ధన్యోస్మి🌹🌹🌹🌹🌹ధన్యోహం🙏🙏🙏🙏🙏

  • @republicindiacoins
    @republicindiacoins 3 года назад

    Sir, మీకు ధన్యవాదములు అండీ. మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొగలుగుతున్నాము.

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 3 года назад +6

    మీలాంటి గొప్ప వ్యక్తులను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము

  • @raghuram1133
    @raghuram1133 3 года назад +8

    We have been waiting for your videos, I suggest all my friends , family members and relatives to watch your videos, Infact l came to know that you're my distant relaton.we belong to "SAMUDRALA", koundinyasa gothram.natives of Repalle Mukthupalli Agraharam.At present we live in Nellore district.

  • @mahendargoud1218
    @mahendargoud1218 3 года назад +1

    గురువు గారికి ధన్యవాదాలు.. వినాయ పూజా విధానం మరియు మంత్రము మీద కూడా ఒక వీడియో చెయ్యండి.

  • @mrudulaguraja8150
    @mrudulaguraja8150 3 года назад

    ధన్యవాదాలు గురువు గారు నేను అడిగిన ప్రశ్నకు ఇంత తొందరగా సమాధానం దొరుకుతుంది అనుకోలేదు అశ్రునయనాలతో కృతజ్ఞతలు.

  • @tirumalaswamyg1867
    @tirumalaswamyg1867 3 года назад +7

    Swamy 🙏, ur giving knowledge which I was having doubts from childhood thank you so much 🙏 plz make video on cow and why cow rear is shown to ventakesh swamy at starting pooja .

  • @sandeepbrahmin
    @sandeepbrahmin 3 года назад +13

    With dew respect..i have to say that.we are blessed to have a guru like you..

  • @veerababu-jl7fw
    @veerababu-jl7fw 3 года назад +1

    Maaku teliyani vishshayalni chala chakkaga vivaristhunnaru. Dhanyavadalu

  • @ganeshmudududla8118
    @ganeshmudududla8118 3 года назад +2

    Jai Sri Ram!! expressing my happiness in words is not possible hence with folded hands accept my pranam/namakar towards your dedication., wishing a healthy life & a better tomorrow.,

  • @prathibhasrinivas548
    @prathibhasrinivas548 3 года назад +6

    🙏శంకరాచార్యుల వారి గురించి ఇంచుమించు ఇలాంటి కథ నే ఈమధ్య చదివాను. బహుశ మధుర మీనాక్షి అమ్మవారి గురించి అనుకుంట. అమ్మవారి తామస లక్షణం తీసివేయడానికి అమ్మవారితో లలిత సహస్ర నామం చెబుతూ పాచికలాడి, అమ్మ వారిని జయించి, శ్రీచక్రం తో పాటు, ఆమ్మ వారి సాత్విక రూపాన్ని ప్రతిష్టించారని చదివాను. వివరించగలరు.

    • @parameswarb8717
      @parameswarb8717 3 года назад

      అవును మీరు చెప్పినది నేను చదివాను

    • @indiraummineni2870
      @indiraummineni2870 3 года назад

      అది కామాక్షి అమ్మ కథ

    • @kuttiparamesh967
      @kuttiparamesh967 3 года назад

      kamakshi ammavari katha

  • @Bepositive941
    @Bepositive941 3 года назад +8

    ఓం హ్రీమ్ దుర్గే దుర్గే రక్షణ్ణే నమః 🙏

  • @ankampushpa6761
    @ankampushpa6761 3 года назад +1

    Gurugaru meru chepay pratidee video explaining excellent ga undee TQ.

  • @swapnapriya6679
    @swapnapriya6679 3 года назад +1

    Thank you so much andi. Chalaa manchi information esthunnaru, mee valana chala vishayalu thelusu kuntunnam. 🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 3 года назад +17

    (1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta. -- C S Chakravarthy.

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 3 года назад +3

    Thank you for clarifying all my doubts sir.
    Waiting for your next video sir🙏🙏🙏🙏🙏

  • @krishnarudra3715
    @krishnarudra3715 3 года назад

    ఈ అనుమానం మాకూ వుండేది గురువుగారు చక్కని విషయం చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @snaidu4118
    @snaidu4118 Год назад

    నమస్కారం అయ్యగారు మాది విజయవాడ డే నేను చిన్నప్పుడు ఊహ తెలిసిన అప్పుడు నుంచి అమ్మవారి గుడికి వెళుతున్నాము మీరు చెప్పిన ఎన్ని అక్షర సత్యాలు ఇప్పుడున్న వినాయకుడు గుడి పైన స్వామివారి గుడి పైన భవాని పీఠం ఉండేది అమ్మవారి తూర్పు చూసేవారు అమ్మవారు కుడి భాగం కొండకి ఈ రూపాలు ఉండేది మేము అప్పట్లో ఆ అమ్మవారికి పసుపులే రాసి హారతులు ఇచ్చి దీపారాధన కూడా చేసుకునే వాళ్ళం మళ్లీ మీరు మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @krishna-hx2py
    @krishna-hx2py 3 года назад +3

    అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి ,రమణమహర్షి గురించి videos చెయ్యగలరు🙏🙏🙏

  • @murthyvaddi2441
    @murthyvaddi2441 3 года назад +7

    గురువు గారు మీ వీడియో 1hr ఉండాల చేయఁడి ప్లీస్

  • @ashokrajur09
    @ashokrajur09 3 года назад +1

    from more than a month,, im daily checking for your videos.. and was worried if youtube was taking out any videos / not showing them in my feed... thanks for sharing your knowledge and don't stop.

  • @sudhac3044
    @sudhac3044 2 месяца назад

    Took Darshanam of this, during our current Vijayawada trip. Thank you 🙏