సుప్రీంకోర్టు తీర్పుపై BJP జాతీయ నేతల మౌనం ఎందుకు? Why BJP national leaders silent on SC verdict?

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 94

  • @natural123-vc9sl
    @natural123-vc9sl 2 месяца назад +12

    KA మలం బత్తయి 🍊🍊 laku Ardam kaadu Sir, Explanation & knowledge

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 месяца назад

      ఎర్రిపూసా వర్గీకరణ కి అనుకూలం అని మొన్న ఎన్నికల లో ప్రకటించారు.సరిగ్గా వినిచావ్.

  • @boyinaraju252
    @boyinaraju252 2 месяца назад +6

    ఆనాడు Supreme Court ఎందుకు కాదంది ఈనాడు ఎందుకు అవునందొ చెప్పండి

  • @pratap3027
    @pratap3027 2 месяца назад +1

    Sir, ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అకాల వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటం, పకృతి విలయతాండవం దీనికి కారణాలు విశ్లేషణ చేయండి

  • @pulindherreddy5109
    @pulindherreddy5109 2 месяца назад +6

    Great analysis sir

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 2 месяца назад +1

    వర్గీకరణ ను వ్యతిరేకించినోడు కి ఉన్నంత ఈర్ష్య, ద్వేషం, అసూయ ఈ లోకం లో ఎవరికీ ఉండకపోవచ్చు.
    వర్గీకరణ వలన 58 ఉపకులాలు బాగుపడతాయి.

  • @harshavardhan189
    @harshavardhan189 2 месяца назад +4

    Sir for all great stuff let us give credit to Congress and Rahul and if there is anything negative let us put it on Modi or BJP. Right sir 🙂

    • @dswt13
      @dswt13 2 месяца назад

      Why this much love on bjp after giving 8 mps also bjp kicked telangana ppl continously for budget...all money to gujrat...one day gujrati will occupy hyderabad like Mumbai..

    • @Mahathi940
      @Mahathi940 2 месяца назад

      ​@@dswt13.తప్పేముంది?....సమర్ధుడు ఎక్కడున్నా....నెగ్గుకు వస్తాడు..నువ్వు...సన్నాసి...దద్దమ్మ వై....వాళ్ళ మీద పడి ఏడవడమెందుకు?

    • @gaffurshaik311
      @gaffurshaik311 2 месяца назад

      Any how to admire every time there are some channels like journalist Sai and Raka lokam sir, don’t come here and spoil your health by seeing his video where admiring for everything won’t be here.

    • @harshavardhan189
      @harshavardhan189 2 месяца назад

      Shaik bhai.. so you are saying guys like you and rice bags have to come here as proff admires congress and Mandh Buddhi every time and others should not watch his channel? We come here as he claims he is neutral bhai🙂

    • @gaffurshaik311
      @gaffurshaik311 2 месяца назад

      @@harshavardhan189 see first of all, he never admired congress, infact in this video too, he use to give cons of every ruling party, if u see in the last 5-7 years he criticised trump republic party and Biden party when they are ruling, but i think u let us assume u age might be 30, on a average u are watching his channel from the past 10-15years, where only bjp ruling at this time, any journalist that it might be should he has to raise the concerns of existing ruling govt of historical govt? He criticised many times about congress corruption, emergency and many backlashes but goons like you use to comment here like each and every second he use to appreciate Rahul Gandhi, just see his video of today where he directly said many time about Rahul historical defeats and his backlashes, but for u r eyes won’t see dos but u want another issues on which he didn’t made any video, u ppl won’t have any answer to that questions, just to skip those all comes out of the box and think about other issue.

  • @rupusundararaonalla2916
    @rupusundararaonalla2916 2 месяца назад +1

    10 కోట్ల మంది సహారా ఇండియా భాధితలు పట్ల సమస్యగుర్చి చెప్పండి sir plese

  • @pulindherreddy5109
    @pulindherreddy5109 2 месяца назад +11

    Some of the people watching this channel only for negative comments, not for content

    • @ad8943
      @ad8943 2 месяца назад +1

      His content is always against
      Bjp and Hindus. He is biased and pro Indi allaiance. He says bjp is silent and if bjp leaders say something he will start twisting and blame bjp.All commees hate Bjp.

    • @Mahathi940
      @Mahathi940 2 месяца назад +2

      నేను అంతే....నాగ్ నీ ఎంతమంది...తిడుతున్నారు..అని చూస్తా....అంతే కానీ వాడి బోడి విశ్లేషణ....కోసం కాదు😂

  • @krishnap9745
    @krishnap9745 2 месяца назад

    గుడ్ సూపర్

  • @gaffurshaik311
    @gaffurshaik311 2 месяца назад +1

    Almost 70% of the video which sir do was from The Hindu news paper, u can go and read exact news in The Hindu editorial today.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 2 месяца назад +6

    చంద్రబాబు ఇప్పుడు వర్గీకరణ చేస్తారా, బాబే కదా ఇది తేవాలనుకుంది , ఇప్పుడు కోర్ట్ కూడా ఓకే చేసింది , మరి ఇప్పుడు బాబు గారు వర్గీకరణ చేస్తారా, మంద కృష్ణ గారు బాబుని కలిసి ఒక ఆర్డినెన్సు తెప్పుస్తున్నారా , బాబు గారు ఎప్పుడూ చేస్తారు .

  • @veerapoosala9065
    @veerapoosala9065 2 месяца назад +20

    బీజేపీ వాళ్ల సంక నాకనిదే నీకు పొద్దుపోదు

  • @Pakodi620
    @Pakodi620 2 месяца назад

    జనాలు ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుoటున్నారు sir

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 2 месяца назад +1

    ప్రతి తీర్పు పైనా స్పందించాల్సిన అవసరం ఏముంది

  • @_RajuRathod
    @_RajuRathod 2 месяца назад +2

    ఒకవైపు sc లపై అఘాయిత్యాలు....
    మరోవైపు విడగొట్టి పాలించడం

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 месяца назад

      తెలంగాణ లో కర్ణాటక లో?

  • @mr.introvert.nabeel
    @mr.introvert.nabeel 2 месяца назад +3

    Caste is dominant in India

  • @narasimharao1595
    @narasimharao1595 2 месяца назад +1

    Sir, in parliament discussion goes in hindi la Guage. If non hindi MPs talk in English, answers are given in hindi. No doubt hindi is the best suitable language as national language. I request u sir to advise central govt.to drive away English in non hindi speaking states and make Hindi medium is compulsory. Even the honble lok sabha speaker talks in hindi only. We never seen him speaking in english. Kindly save southern students to switch on English. I am sanguine central govt.would grant huge amounts for propagation of hindi.

  • @durgaprasadaraopampani6814
    @durgaprasadaraopampani6814 2 месяца назад

    Qualifying exam before nomination of MLA orMP by Election commission will improve the quality of entry into assembly or parliament. Knowledge in 1) constitution 2) health3) education4) rural development5) social welfare is essential
    Kindly comment or make a video
    Thanking you
    Dr. Durga prasada

    • @Mahathi940
      @Mahathi940 2 месяца назад

      My.....full..support....to you sir👍

  • @SharadaReddy-r4e
    @SharadaReddy-r4e 2 месяца назад +10

    Once again your. Real face come out side against BJP.

  • @madhusudanaraomanne1477
    @madhusudanaraomanne1477 2 месяца назад

    One of the judges commented on creamy layer removal. Please make a vedio on this Subject.

  • @pichannaml2683
    @pichannaml2683 2 месяца назад +3

    సార్ మీరు మోడీ మౌనాన్ని గురించి మాట్లాడితే బీజేపీ భక్తులు జీర్ణించి కోలేక మీ మీద కామెంట్స్ పెటుతున్నారు.

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 месяца назад +2

      ఈయన పూర్తిగా , కుటుంబ పార్టీ మోత్పీస్ అయి నాడు , మిత్రులను వదిలేశాడు,మల్లన్న లాగా బాగుపడాలని

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 месяца назад +1

      హహహహ హల్వాబాయ్ గురించి చెప్పడానికేమీలేక!

  • @SuryaSurya-un8xl
    @SuryaSurya-un8xl 2 месяца назад +2

    మాదిగలు అన్ని రంగాలలో జనాభా నిష్పత్తి కి తగిన ప్రాతినిధ్యం వహిస్తున్న రు కానీ ఉపకులాల వలన కూడా లబ్ధి పొందాలని వర్గీకరణ కావాలని కోరారు Ap లో మాలలు , మాదిగలు మాత్రమే కాదు ఇంకా అనేక కులాలు ఉన్నాయి

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 2 месяца назад +1

    BJP Stand on Supreemcourt decision🎉🎉🎉

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 2 месяца назад +1

    నాగేశ్వర్ గారు ఇప్పుడు st లుగా ఎక్కువ అవకాశం పొందుతున్నారు లంబాడి తెగ వారు అని గిరిజనులు పోరాడు తున్నారు కదా ఈ తీర్పు ఏమైనా st ల్లో కూడా ఎఫెక్ట్ పడుతుందా, st ల్లో కూడా గిరిజనులు లంబాడి ల్లో కూడా వర్గీకరణ జరుగుతుందా వీడియో చెయ్యండి.

  • @narasimharao1595
    @narasimharao1595 2 месяца назад +1

    Sir correction. Kindly the southern students learn hindi and abandon English.

  • @prabhakarb8950
    @prabhakarb8950 2 месяца назад +1

    Good analysis sir 🎉🎉

  • @dharma-vihari
    @dharma-vihari 2 месяца назад +2

    ప్రతి వ్యక్తి, ప్రతి గ్రూపు, ప్రతి పార్టీ, తమకు వ్యక్తిగతంగా లాభం చేకూర్చే విషయాన్ని, విధానాన్ని సమర్ధిస్తారు. అది మానవ సహజ స్వార్ధ స్వభావం. అక్కడ ఆ విషయంలో ఆదర్శాలు ఏమీ వుండవు. వ్యక్తిగత స్వార్థం మాత్రమే వుంటుంది.
    ఆనాడు కేంద్ర పాలకులు వర్గీకరణకు వ్యతిరేకం. అందువల్ల SC కూడా వ్యతిరేకం.
    ఇప్పుటి కేంద్ర పాలకులు వర్గీకరణకు అనుకూలం. మోడీ మంద కృష్ణకు బహిరంగసభ సాక్షిగా హామీ కుడా ఇచ్చాడు కదా. అందువల్ల ఇప్పుడు SC కూడా అనుకూలం. అంతకంటే ఇంకేమీ లేదు.

    • @prasadaraopochiraju3045
      @prasadaraopochiraju3045 2 месяца назад

      Bjp ఎప్పుడు హడావిడి చేయడు రా మూర్ఖుడా
      చేయ తలచిన పనిని
      లోతుగా తగిన వ్యక్తుల తో చర్చించి న్యాయశాఖ అనుమతితో చేస్తారు రా మూర్ఖుడా

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 месяца назад

    Sir please with open heart clarify will it be possible to subdivide a schedule, and if so is it stands it's schedule status.? Compare to the schedules as framed in the VAT.acts.

  • @Raj-1to3
    @Raj-1to3 2 месяца назад

    నిజమే కదా

  • @madhusudanaraomanne1477
    @madhusudanaraomanne1477 2 месяца назад

    Madiga community is under developed. If reservation is justified, sub clarification is definitely justified and creamy layer removal is also justified

  • @ShamsheerMuhammed-s5o
    @ShamsheerMuhammed-s5o 2 месяца назад

    Dear professor,
    The reality of the illustrations of you and your clarity at times never be digested by some in total because some of them are pre paid party artists. Some of the multiple dimensional discussions based on facts never be accepted to some ones...Nothing is to be worried. Reality comes only to the true...Jai Hind

  • @moramanohar144
    @moramanohar144 2 месяца назад +6

    జై బిజెపి జై జై బిజెపి జై శ్రీరామ్

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 месяца назад

    అయోధ్య, కాశ్మిర్, రిజర్వేషన్స్ కోర్ట్ ద్వారా చెప్పించింది అందుకే. కొట్టుకుంటే రాష్ట్రాలు కొట్టుకోవాలి, అ గొడవలో బీజేపీ లబ్ది పొందాలి. అది తెలియని పనికిమాలిన స్టేట్ లీడర్స్ వారి స్వలాభం కోసం కుటములు.జెడ్జిమెంట్ ఇచ్చిన వారికీ రిటైర్ బెనిఫిట్స్, బీజేపీ కి power బెనిఫిట్స్. జనాలు కొట్టుకు సవాలి, మతం నెగ్గలి

  • @ramakrishna2823
    @ramakrishna2823 2 месяца назад +3

    లేని ఉద్యోగాలకోసం తగవులు పెట్టకుండా, రిజర్వేషన్లు అవసరమనికూడా అడగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలగా తలుచుకుంటే దళిత ,ఆదివాసీలకోసం పంచవర్షప్రణాళికలు తయారుచేసి ఇరవై సంవత్సరాలలో ఆ యువతను అన్ని రంగాలలో ఒక ఉద్యమంలా కష్టపడి ముందుకు తీసుకురాలేరా?వారిని ప్రోత్సహించి అన్నిసహాయ,సహకార,సదుపాయాలు ఇస్తే వారి అపారమైన శక్తి సామర్థ్యాలతో దేశానికి ఒలింపిక్ బంగారు పతకాలు తెచ్చిపెట్టరా? సైన్యానికి,దేశభద్రతకు ప్రపంచలోనే ఉత్తమమైన పోరాటయోధులు తయారుకారా? వారిలో నిరుపేదల కోసమే దేశంలో కేజీటూపీజీ కేంద్రీయ విద్యాలయాలు ఏర్పరిచి ఈకాలానికి అవసరమైన శాస్త్ర విద్యా నైపుణ్యాలు అందిస్తే వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రాణించి వారే ప్రభుత్వానికి ఇన్ కం టాక్స్ కట్టి పోషించి తిరిగి దేశమాత ఋణం తీర్చుకుంటారుకదా?

  • @biddikadurgaraodurgarao9628
    @biddikadurgaraodurgarao9628 2 месяца назад

    St kosam special video cheyandi sir

  • @madhavch2620
    @madhavch2620 2 месяца назад +9

    ఎపుడో స్పందించారు కిషన్ రెడ్డి గారు

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 2 месяца назад +6

      ఆయన కూడా అదే చెప్పాడు. అగ్ర నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు అని అడుగుతున్నారు. కిషన్ రెడ్డి లోకల్ గా స్పందించాడు అని కూడా చెప్పారు.
      చెప్పింది విని ఆ తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది. కామెంట్ కోసం ఎందుకు తొందర?

    • @thahiratayyiba7155
      @thahiratayyiba7155 2 месяца назад

      👍​@@Teluguyoutube.1125

    • @Bpro8621
      @Bpro8621 2 месяца назад

      Correct

    • @madhavch2620
      @madhavch2620 2 месяца назад

      @@Teluguyoutube.1125 తెలుగు రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్నoతగా ఎక్కడ లేదు

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 2 месяца назад +2

      @@madhavch2620 ఎందుకంటే తెలుగులో analyst లు ఉన్నారు. హిందీ ఇంకా english లో proffessionals తక్కువ. Correct గా చెప్పాలంటే తెలుగులో నాగేశ్వర్ is professional అంతే కాక వారు విమర్శల గురించి పట్టించుకోరు వారు చెప్పాలనుకున్నది with authenticate గా చెప్తారు. ఎదో సోల్లు చెప్పినట్టు ఉండదు. అంతే కాక వారు రిటైర్డు కాబట్టి వారు full-time on duty. కానీ మిగతా అందరూ పార్ట్ time duty. కాబట్టి వారు ఫ్రీ గా ఉన్న సమయంలో content ready చేసుకొని వీడియో చేసి upload చేయటానికి కొంత సమయం పడుతుంది. అంత మాత్రాన వారు తక్కువ ఇతను ఎక్కువ కాదు. ఎవరి content వారిది. ఎంత త్వరగా react ఐతే అంత బాగా views వస్తాయి.

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc 2 месяца назад

    వేటగాడు వేట మొదలు పెట్టినప్పుడు చప్పుడు చేయడు బీజేపీ అంతే దమ్మున్న మొనగాడు లెజెండ్ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పింది చేసి చూపిస్తాడు

  • @jangamvenkanna9249
    @jangamvenkanna9249 Месяц назад

    Nageswararao garu norumustemanchidi maalala kopam teliyadu

  • @paulbeedila1189
    @paulbeedila1189 2 месяца назад

    ఇది చేయకూడని పని చేసారు.
    విభజించి తన్నడం మొదలు పెడతారు

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 29 дней назад

    Sub categorisation

  • @jayakumar4633
    @jayakumar4633 2 месяца назад

    SC categorization implementation is impossible

    • @Rakash273
      @Rakash273 2 месяца назад

      Abbo avuna ..nuvvu chepedaka e vishayam Supreme Court ki kuda teliyadu ley

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 месяца назад

    బానిసల పార్టీ కూడా మోనమే ,

  • @vijayckumar
    @vijayckumar 2 месяца назад +9

    As usual spitting venom against BJP 😮Mr snake Rao

  • @neelampraveen9155
    @neelampraveen9155 2 месяца назад +2

    Rahul Gandhi తుమ్మినా దాని వెనకాల ఒక వ్యూహం ఉంటది...😂😂

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 месяца назад +1

    అవసరార్థ రాజకీయాలు

  • @apparaothumuluriapparaothu8386
    @apparaothumuluriapparaothu8386 2 месяца назад +1

    ఎక్కడ ఎప్పుడు ఏమి మాట్లాడాలో మాకు బాగా తెలుసు

  • @natarajcheedella4010
    @natarajcheedella4010 2 месяца назад

    Sir meeru vere level Sir Evariki Ardham kaadu

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 2 месяца назад

    😂😂😂😂😂😂 BJP కి ఉచ్చ పడుతుంది. SC, ST లను ముట్టుకోవాలంటే 😂😂😂😂

  • @jangamsatya9737
    @jangamsatya9737 2 месяца назад +2

    I respect you a little, sir... But your words are of no value nowadays.

  • @KunibilliHarsha
    @KunibilliHarsha 2 месяца назад +3

    ప్రపంచ మేధావి మీరు స్పందించారు గా అది చాలు

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 2 месяца назад +2

    విభజించు పాలించు!
    కాంగ్రెస్ వారు బ్రిటిష్ వారినుండి నేర్చుకొన్నారు! బిజెపి వారు ఆ రాజకీయాలు ఇప్పుడే గ్రహిస్తున్నారు! అదీగాక, బిజెపి తమ హిందూ ఎజెండా అమలు చేయాలి! కనుక, సమస్యలను ప్రాంతీయముగానే చూస్తారు, పరిపాలిస్తారు!

  • @lawscool5691
    @lawscool5691 2 месяца назад +3

    విభజించి పాలించు అనే సిద్దాంతం ఆర్ఎస్ఎస్ ది బ్రిటిష్ వాడిది కాదు

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 месяца назад

      ఆర్ఆర్ఎస్ ది కాదు బ్రాహ్మణులది! వర్ణ వ్యవస్థ ని కుల వ్యవస్థ గా మార్చి, అడుక్కునే వారు దోపిడి కి పాల్పడ్డారు!

  • @atharali376
    @atharali376 2 месяца назад

    vaallu upper vaste kabatti۔

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 2 месяца назад +1

    తెలంగాణ లో మాలలు నక్సలీజం వైపు ఆకర్షితులైతే మాదిగలు బాంచిన దొరలుగానే మిగిలిపోయారు, మంద క్రిష్ణ మాదిగల రిజర్వేషన్లు గురించి పోరాడుతున్నాడు కానీ బాంచిన దొర నుండి బయట పడాలని బోదించలేకపోతున్నాడు

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 2 месяца назад +2

      బొచ్చెం కాదు బ్రోకరిజం చేయడంలో మాలలు చాలా సిద్ధహస్తులు చరిత్ర తెలుసుకో

    • @ravinderchilumula2744
      @ravinderchilumula2744 2 месяца назад

      Absolutely ​@@user-hl1xh9uq9s

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 2 месяца назад

    NDA కి ఓటు వేసి చెడినా ము ఇప్పటి కైనా కండ్లు తర్వాండి

  • @anilch8802
    @anilch8802 2 месяца назад

    ఇటలీ బార్ అసోసియేషన్ సభ్యులు attend అవ్వండి sir వచ్చారు😂😂

    • @Rakash273
      @Rakash273 2 месяца назад

      Andhbhakt spoted 😂😂with zero knowledge 😂

  • @Prasad-q5x
    @Prasad-q5x 2 месяца назад

    **రిజర్వేషన్ ను రాజ్యాంగం లో సమానత్వం-స్వేచ్ఛ అనే ప్రత్తిపాధికన మాత్రమే ఉంది.
    ** సమానత్వాన్ని ఆర్ధిక పరముగా కూడా పరిగణలోకి తీసుకోవాలి అని ఈ తీర్పు ఉద్దేశం,
    ** ఆంధ్రలో sc లు ఎక్కువ ఉన్నారు. తెలంగాణాలో ST లు ఎక్కువ ఉన్నారు. అందువల్ల రాష్ట్రాల వారిగానే ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీ ఉండాలని కోర్టు చెప్పింది.
    ** కేంద్రరిక్రూట్మెంట్ విష్యం లో ఏ ప్రత్తిపాధిక అనేది ఇంకా తెలలేదు.
    ** మీరు చేసి ఎనాలిసిస్ అంతా రాజకీయ పరం గానే చెప్పారు. అది కూడా రాష్టాలని బట్టి రాజకీయలు మారతాయి తప్ప, కేంద్రస్థాయి పార్టీ లు ఈ విషయం లో రోడ్డు మీద పడి దొలైవలసిన అవసరం లేదు. మీడియా కు మాత్రమే ఆ అవసరం ఉంది రేటింగ్ కోసం....