సృష్టి ఎలా మొదలయింది? శివ, విష్ణు, బ్రహ్మ ల లో మొదట ఎవరు జన్మించారు?| Birth of Shiva, Vishnu, Brahma

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @prasannapattika1002
    @prasannapattika1002 2 года назад +54

    ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు... భగవంతుడు ఒక్కడే మనం కొలిచే రూపాలు వేరు... ఆది, అంతం శివుడే...
    1) సృష్టి నీ సృష్టించేవాడు -భ్రహ్మ
    2) సృష్టి నీ రక్షించేవాడు -విష్ణువు
    3) సృష్టి నీ అంతం - శివుడు

    • @venkateshingilala6903
      @venkateshingilala6903 2 года назад +1

      Anna devudu okkade ayane mana yesaiah

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 2 года назад +6

      @@venkateshingilala6903 2000years mundu ni devudu ekkada ra

    • @pspk8259
      @pspk8259 2 года назад +7

      శివుడు లేనిదే సృష్టి లేదు సృష్టి లేనిదే శివుడు లేడు

    • @jaishreeradhekrishna9425
      @jaishreeradhekrishna9425 2 года назад

      @@venkateshingilala6903 nice joke😂

    • @ITSREALLYSS
      @ITSREALLYSS Год назад +1

      @@pspk8259 manchimata sivayya

  • @ShiningSreekanth
    @ShiningSreekanth 4 года назад +69

    ఓం నమో వెంకటేశాయ నమః... ఓం నమఃశివాయ నమః 🙏🙏🙏🙏 నాకు ఈ ఇద్దరు దేవుళ్ళు అంటే పంచప్రాణాలు ❤❤🙏

  • @kmuralimohan1233
    @kmuralimohan1233 5 лет назад +142

    మీ లాంటి వాళ్ళ వల్లనే హిందూ మతం అంతరించిపోతుంది శివుడు గొప్ప అంటే విష్ణువు గొప్ప అనే వాళ్ళు ఉన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఆది నేనే అంతములేని శివుడు నేనే శక్తి పంచభూతాలు నేనే సృష్టి యందు ప్రతి ఒక్క అనువు లోనూ నేను ఉంటాను పూర్వం కొంతమంది శివా భక్తులు విష్ణువు గురించి తప్పుగా రాయడం వలన మన గ్రంధాలు సరిగ్గా లేవు కొందరి స్వార్ధం వలన గ్రంధాలు రాతలు మారాయి భారతదేశంలో మొదటి గా ఉన్నా మతం హిందూ మతం కొంతమంది పేదరికం వలన మత మార్పిడి జరిగింది వాళ్లే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎంచుకున్నారు శివుడు విష్ణువు ఒక్కటే శివుడిని గొప్పగా చూపించకండి సమానంగా చూపించండి దేవుళ్ళందరూ ఒక్కటే అది గుర్తించి సమాధానం సరైనదిగా ఇవ్వండి హిందూ మతాన్ని కాపాడండి

    • @masterbuzz
      @masterbuzz 2 года назад +8

      babu methavi, bagane lecture ichav.. asalu hindu matham ledu. Only sanathana dharmam vundi. anthe gani matham anedi ledu sanathana dharmaniki.. mundu nuvvu sariga telusukoni keyboad meeda rechi po

    • @esaiganesh7710
      @esaiganesh7710 2 года назад +1

      Modda gudu

    • @mallaiahswami1158
      @mallaiahswami1158 2 года назад

      @@masterbuzz p

    • @RKSbeautyworld
      @RKSbeautyworld 2 года назад

      Yes🙏🏻

    • @RKSbeautyworld
      @RKSbeautyworld 2 года назад

      .

  • @Rudrarapulingaswamygmeilcom
    @Rudrarapulingaswamygmeilcom 2 года назад +27

    శివుడు విష్ణువు బ్రహ్మ అంత ఒక్కడే దేవుడు 🙏🙏🙏🙏🙏

  • @villageworld3195
    @villageworld3195 3 года назад +59

    పరమ శివుడు మొట్ట మొదటి ఆది దేవుడు
    ఓం నమఃశ్శివాయ

  • @arikasrinu7587
    @arikasrinu7587 3 года назад +1

    దేవుడంటే అనంత జ్ఞాని కానీ ఒక దేవుడు నుంచి తెలుసుకొడు .దేవుళ్ళకు దేవుడు ఒక్కడే.తండ్రియైన దేవుడు.

  • @rangaswamy7172
    @rangaswamy7172 5 лет назад +23

    ఓం నమో నారాయణాయ నమః

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 3 года назад +42

    హార హార మహాదేవ శంబో శంకరా
    ఓం నామశివాయ🌹🌹🌹🌹🌹ఓం నమ శివాయ ఓంనామశివాయ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvbhuvanesh5086
    @mvbhuvanesh5086 4 года назад +16

    Lord Vishnu is supreme

  • @amrutharaor324
    @amrutharaor324 4 года назад +25

    Lord vishnu 🙏

  • @KSuri-of4kv
    @KSuri-of4kv 4 года назад +140

    మా అమ్మ నాన్న నాకు దేవుళ్లు

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 2 года назад +5

    హర హర మహదేవ శంభో శంకరా శివాయ నమః ఓం ఓం విష్ణు దేవాయ నమః ఓం నమః శివాయ 🕉️🕉️🌼🌺🌹🌻🙏🙏🙏🙏

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +5

    పరమశివుడు మొదట పుట్టారు, తరువాత ఆయన శరీరం నుండి ఆదిశక్తి ఉద్భవించినది. అర్ధనారీశ్వరుడు శివుడు. వాళ్ళ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ జన్మించారు.

  • @SRK-bo7fc
    @SRK-bo7fc 4 года назад +52

    ఓం నమః శివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసి శివుని కరుణతో చాలా తెలివిగా ఆలోచించి ఉన్న

  • @chrammohanraochrammohanrao9424
    @chrammohanraochrammohanrao9424 2 года назад +2

    సృష్టిని వెనుకకు తీసుకుంటే పరమాత్మ సృష్టిని ముందుకి నడిపిస్తే శక్తి ఈరెండు ఒక్కటే

  • @sng3612
    @sng3612 5 лет назад +18

    Om namashivayanamaha
    Om vishnudevayanamaha
    Om bramadevayanamaha

  • @sivakumare1412
    @sivakumare1412 4 года назад +9

    Lord Shiva supreme of God

  • @muthuna7887
    @muthuna7887 5 лет назад +11

    Thank you for your kind information

  • @ram-my6fl
    @ram-my6fl 2 года назад +1

    verey lokalu gurinchi video cheyandi please

  • @rangusuresh2868
    @rangusuresh2868 3 года назад +14

    శివుడు మహావిష్ణు బ్రహ్మా వేరే కాదు అంత ఒక్కటే శక్తి...🕉️🕉️🕉️🕉️

  • @artvenky1131
    @artvenky1131 3 года назад +35

    మహావిష్ణవే గొప్పవారు 🙏🙏🙏🙏🙏

    • @PraviWorld
      @PraviWorld 3 года назад +11

      మహా శివుడే గొప్ప వాడు, ముందు ఈ సృష్టికి మూలం మహా దేవుడే , మహాభారతం లో కూడా కృష్ణుడు అంటాడు పరబ్రహ్మ అని ఆ పరబ్రహ్మ సదా శివుడే, విష్ణు భగవాన్ కి సుదర్శన చక్రం ఇచ్చింది మహాదేవుడే

    • @bandaruomkar7457
      @bandaruomkar7457 3 года назад +9

      శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

    • @charancharan8629
      @charancharan8629 3 года назад +1

      Jai srimanarayana thandri

    • @leelakrishnapandit8862
      @leelakrishnapandit8862 3 года назад

      @@PraviWorld shivudu vishnuvu iddaru okate

    • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
      @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 года назад

      @@bandaruomkar7457 both Vishnu and Shiva are devotees to each other. Lord Vishnu also saved Lord shiva from Bhasmasura. Both have same paramatma, only bhakti is different.

  • @tvamsi7677
    @tvamsi7677 6 лет назад +10

    మహా విష్ణు సర్వాంతర్యామి yavaru ఆయనకు సటీ రారు రాలేరు మహా దేవుడు సైతం పూజించే స్వామి న విష్ణు దేవుడు.

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 года назад +2

    Omnamahshivaya🙏 omnamahshivaya🙏 Omnamahshivaya🙏 omnamahshivaya🙏 Omnamahshivaya 🙏Omnamahshivaya 🙏omnamahshivaya🙏 omnamahshivaya🙏 omnamahshivaya🙏

  • @sudhakarvallepu8431
    @sudhakarvallepu8431 4 года назад +22

    The king Vishnu

  • @koteswararaokoteswar2007
    @koteswararaokoteswar2007 6 лет назад +32

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @rchandarchandar1676
    @rchandarchandar1676 3 года назад +3

    ఓం నమః శివాయ నేను నాముతున్న ముకొట్టి దేవులు మరియు దేవతలు ముకొట్టీ నామసాకరం

  • @pavan.kpavan.k3023
    @pavan.kpavan.k3023 2 года назад

    ilanti videos pettakamma
    anni avatharamulu sri maha vishnuve jai srimannarayana

  • @hydracomic6694
    @hydracomic6694 3 года назад +20

    పురాణం ప్రకారం చెప్పొద్దు అన్ని పురాణాలూ చదవండి, సత్యం ఏంటో మీకే తెలుస్తుంది. 🙏

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 2 года назад +5

    విష్ణువు గొప్ప అతను తలుచుకుంటే శివిడిని మాయం చేసేస్తాడు.... జై శ్రీమన్నారాయణ ఇద్దరు గొప్పే...

  • @ks.srinivasasreenu8927
    @ks.srinivasasreenu8927 5 лет назад +5

    Good information madam thank u madam. Har har Mahadeva

  • @rnc8309
    @rnc8309 2 года назад +6

    విష్ణు అనగా జీవుడు.
    బ్రహ్మ అనగా ఆత్మ.
    ఈశ్వర అనగా పరమాత్మ.

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 5 лет назад +190

    హర హర మహదేవ శంభో శంకర
    ఓమ్ నమః శివాయ 🙏🌹

    • @ManuKumar-pz6qi
      @ManuKumar-pz6qi 4 года назад +1

      Pothina Sasikala

    • @ManuKumar-pz6qi
      @ManuKumar-pz6qi 4 года назад +2

      Pothina Sasikala MN

    • @smani1584
      @smani1584 4 года назад

      @@ManuKumar-pz6qi ,o ofo,ok,,a jpo,job,o,o,I,o,job,job,,o,o,o,ki,,a hi,j,I,o, I, a pic I,, in JJ,o,,ok,pH,a, a 9,, a 9,+,,,9,a+663,693,,39,96839+,'83+836

    • @jagannadamlingampally9218
      @jagannadamlingampally9218 4 года назад

      @@ManuKumar-pz6qi ત

  • @lightandmight1817
    @lightandmight1817 3 года назад +2

    ఓం శాంతి!
    ఈశ్వరీయ ఙ్ఞానము ఇలా తెలియజేస్తున్నది -
    పంచతత్వాలతో కూడిన ఈ స్థూలప్రపంచపు సృష్టి
    జీవాత్మలు - ప్రకృతి- పరమాత్మ నడుమ నడుస్తుంది !
    ఇది అనాది- అవినాశి సృష్టి !
    భగవంతుడు నిరాకారుడు - దివ్యాతిదివ్యమైన , సూక్ష్మాతిసూక్ష్మమైన జ్యోతిబిందు స్వరూపము గలవాడు !
    ఆయన ఈ 5 తత్వాల ప్రపంచానికి అతీతముగా వున్న-సూర్య-చంద్ర-నక్షత్రమండలాలకు బహు దూరములో నున్న, అరుణారుణ స్వర్ణిమ కాంతులతో అద్వితీయముగా ప్రకాశిస్తున్న , స్వయం ప్రకాశకశక్తి కలిగిన పరమధామము యొక్క నివాసి! ఆయన ఈ భువి మీద స్వర్గము అనగా సతోప్రధానత యుగమైన సత్యయుగము యొక్క సృష్టికర్త !
    కలియుగమును భూమి మీద నరకము అను అంటారు! ఈ కలియుగమును , సత్యయుగముగా పరివర్తనము చేయటానికై, భగవాన్- భగవతీల వంశ స్థాపనకై, సర్వోన్నతుడు -సర్వశ్రేష్ఠుడు- సర్వమాన్యుడు-సర్వఙ్డుడు- సర్వో డయుడు- సర్వసమర్థుడు అయిన ఆ పరమాత్ముడు బ్రహ్మా-విష్ణు-శంకరులనే ముగ్గురు మూర్తులను సృష్టి చేస్తారు , అందుకోసమై ఈ స్థూలలోకము మరియు మూలలోకమైన పరమధామము ల
    నడుమ సూక్ష్మ లోకమును ( బ్రహ్మపురి-విష్ణుపురి-శంకరపురి ) లను సృష్టి చేసి వుంచుతారు ! అందుకనే ఆ పరమజ్యోతికి
    ' త్రిమూర్తి శివదేవుడు- దేవాధిదేవుడు -ముగ్గురు
    మూర్తుల సృష్టికర్త-త్రి భువనేశ్వరుడు ' అన్న మహిమ వున్నది !
    బ్రహ్మా సో విష్ణు - విష్ణు సో బ్రహ్మా అని అన్నారు !
    వ్యక్త బ్రహ్మా - అవ్యక్త బ్రహ్మా అని అన్నారు !
    ఙ్ఞానసూర్య శివవంశీయులు , సత్య శివ సుందరుడు బ్రహ్మా తనువులో ప్రవేశమై అందించే ఙ్ఞానమును అభ్యసించి మనసా-వాచా కర్మణా అభ్యసించి బ్రహ్మాముఖవంశీయులు- విష్ణువంశీయులుగా అవుతారు !
    ఓం శాంతి!

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 года назад +3

    ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఆ హర మహాదేవ శంభో శంకర

  • @sairajasignature
    @sairajasignature 3 года назад +2

    Om namah shivaya....

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 5 лет назад +11

    వైష్ణవులకి విష్ణువు, శైవులకు శివుడు, ముస్లిం లోకి అల్లా, క్రిస్టియన్ లకు జీసెస్ ఇలా ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు నడుస్తారు, మనుషులు దీనికోసం వాదించుకోవడం మూర్ఖత్వం.మీ దేవుడు దేవుడు కాదు మా దేవుడే దేవుడు అని చెప్పటం అంతకంటె పాపం ఆందుకె ఇన్ని గొడవలు, అవసరమా,ఎవరి నమ్మకాలతో వాళ్ళని బ్రతకనిస్తే అదే పదివేలు.ఈ వీడియోలు సగం జ్ఞానాన్నే ఇస్తాయి.మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెబుతున్నాయి అన్ని విషయాలు.వెతకండి తెలుసు కొండి సర్వేజనా సుఖినోభవంతు. జై శ్రీకృష్ణ 🙏🙏🙏

    • @Manjunath-ig6jy
      @Manjunath-ig6jy 2 года назад

      వైష్ణవులకు శైవులకి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది అలాగని వేరు వేరుగా కూడా కాదు
      భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారు
      నేనే ఈశ్వరుడను అని చెప్పారు
      ఈశ్వరుడు అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే అధిపతి అని అర్థం
      ఆ ఈశ్వరుడు అయిన కారనోదకషాయి విష్ణువును
      వైష్ణవులు విష్ణువు ఆది దేవుడని
      శైవులు శివుడు అది దేవుడు అని చెప్తున్నారు
      అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి

  • @nallamadhakrishnya5019
    @nallamadhakrishnya5019 3 года назад +8

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర

  • @venkateshreddy7994
    @venkateshreddy7994 6 лет назад +10

    Vishnu👍👍👍👍👍👍

  • @tulasidevi6710
    @tulasidevi6710 5 лет назад +1

    Amma.chala baga chepparumari.nice.

  • @csraju999
    @csraju999 4 года назад +6

    సృష్టి ఆది లొనే మొగలి పువ్వు ఎలా వచ్చింది వివరించండి
    ఓం నమః శివాయ

    • @pagadalaarvind5799
      @pagadalaarvind5799 3 года назад

      Devathala kante mundu mogali puvvu puttindi ante .... mogali puvvu goppada... logic miss avuthundi konchem

  • @srihari69
    @srihari69 2 года назад +2

    Lord Vishnu is the supreme god

  • @XUnused
    @XUnused 6 лет назад +118

    om namo narayanaaya 🕉️... 👍

  • @gyanamurthy1659
    @gyanamurthy1659 4 года назад +1

    Very nice explanation thank u

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 5 лет назад +57

    శృష్ఠీకి మూలం శివుడు 🙏🌷🏵

  • @bangarushravan5138
    @bangarushravan5138 3 года назад +2

    🕉️Om namsh shivaya 🙏🌼🌼🌼

  • @bethasatish6444
    @bethasatish6444 6 лет назад +9

    ఓం నమః శివయా నామ్

  • @pdmbrahma6698
    @pdmbrahma6698 3 года назад +2

    Om namah shivaya Om namah Shivaya Om namah shivaya

  • @nanirs9696
    @nanirs9696 2 года назад +4

    Only యోహోవా God praise the lord

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 2 года назад +3

    ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ

  • @nagachandra.p
    @nagachandra.p 3 года назад +6

    Namo Narayana💙

  • @JayaprakashSipiri
    @JayaprakashSipiri 4 дня назад

    సృష్టి ఆత్మ ఇచ్చినది విష్ణువు వైకుంఠము ఉన్నాడు దేవుడు విష్ణువు

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 5 лет назад +7

    ఓం శివ కేశవాయ నమః

  • @Bharatha231
    @Bharatha231 3 года назад +1

    Amma thalli..super.. fantastic,,maind.. believed.
    Video 🙏🙏🙏🙏 padalavanda 🌹 is 🙏🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 года назад +2

    Ohm_Allahho_Amen=OHM_One God is self creater Lord Jagathpitha Jagadguru Sri Madvirat Viswakharma Parabrahma.
    No world with out Viswakharma Parabrahma. HE was Supreme Lord among gods and goddesses of all six religious re Hinduism, Islam, Christianity, Buddhism, Janism and Sikkism in world.
    All the things were created by Viswakharma Parabrahma. All the languages in world were formed fromSound of OHM ie Vedic language is Samshkruth.
    Jai Viswakharma Parabrahma🌹 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @shankarthallapally2477
    @shankarthallapally2477 3 года назад +5

    సృష్టి ఎట్లా మొదలయిందంటె, మొదట కాళిమాత పుట్టింది భయంకరమైన రూపం, అయితె సృష్టి
    అంతా తిరిగి చాద్దామని బయలుదేరింది.
    ఎక్కడ ఒక్క మనిషి కాని జంతువు కాని కనపడలేదు,అయితె ఆకాళిమాతకు ఆలోచన వచ్చి ఏం చేసిందంటె, నేనె మనుషులను ఎందుకు పుట్టియ కూడదు అని, మూడు బుడిదకుప్పలు చేసి, ఆ మూడు బూడిద కుప్పల మీద ఆయుష్యు పోసింది, ఆయుష్యు పోసిన వెంటనే, ముగ్గురు మనుషులు పుట్టిండ్రు. ఆ కళిమాత అమ్మవారు
    ఏంచేసిందంటె, ఆముగ్గురికి పేర్లు కూడా పెట్టింది. మొదటి వాని పేరు శంకరుడు అని, రెండవ వాని పేరు విష్ణుమూర్తి అని, మూడవ వాని పేరు బ్రహ్మ అని ముగ్గురికి పేరు పెట్టింది. పేరు పెట్టిన తరువాత, ఆ ముగ్గురిని ఏమని అడిగిందంటె,
    మీరు ఎవరైన ఒక్కరు నన్ను పెండ్లి చేసుకోవాలి అని ఆ కాళిమాత అడిగిందీ, అట్లా అడగగానె,
    వాళ్ళు ముగ్గురు ఒకరి మొఖం ఒకరు చూసుకొని,
    ఆ ముగ్గురు ఒకే ఖంటంతొ అమ్మా నువ్వు మాకు తల్లివి, మమ్మల్ని ఆ మాట అడగకూడదమ్మ అని ముగ్గురు చెపేశారు. అట్లా చెప్పగానె కాళిమాత ఏమన్నదంటె మీరు ఎవరైన పెండ్లి చేసుకోకపోతె,
    మిమ్మల్ని మల్లా బూడిదలాగ చేస్తాను అని కాళిమాత పలికింది, అయితె ముందు బ్రహ్మను అడిగింది, బ్రహ్మ ఒప్పుకోలేదు. వెంటనె బూడిద చేసింది, ఆ తర్వాత విష్ణుమూర్తిని అడిగింది విష్ణుమూర్తి కూడ అమ్మా నువ్వు నాకు తల్లివి కనుక నేను నిన్ను పెళ్లి చేసుకోనమ్మ అని పలికాడు, వెంటనే విష్ణుమూర్తిని కూడ బూడిద
    చేశింది. అయితె శంకరుడు వారిద్దరిని చూసి బయపడి, ఒక ఉపయంతో, నేను నిన్ను పెండ్లి చేసుకుంటనమ్మ అని అన్నాడు.ఆ శంకరుడు చెప్పిన మాటకు, కాళిమాత శాంతంగా మారిపోయింది. అయితె శంకరుడు కాళిమాతను ఏమని అడిగినాడంటె, అమ్మ నీ రూపము వికారంగ, నువ్వు ఒక్కసారి పాతలగంగలో
    మునిగి స్నానం చేసి వస్తే, అప్పుడు నేను నిన్ను పెండ్లి చేసుకుంటనమ్మ అని అన్నాడు. సరె అని కాళిమాత ఒప్పకున్నది. ఒప్పుకున్న వెంటనె కాళిమాత శంకరుడికి తన దగ్గరున్న బూషణాలు, త్రిశూలము, మూడవ నేత్రము, కపాలముల ధండ అన్నిటిని శంకడికి అప్పజెప్పి, తను పాతాళగంగలో స్నానం చేయడానికి బయలుధేరింది. పాతాళ గంగ అంటె వెయ్యి మెట్లు, మెట్లు దిగుతు కాళిమాత కొద్ది దూరం వెళ్ళగానె, శంకరా అని వెనుకకు తిరిగి గట్టిగా పిలిస్తే, ఆ నేనిక్కడె ఉన్నానమ్మ అని మాట మాటకు, బదులు చెప్తు, తనకు అప్పజెపిన వాటన్నిటిని శంకరుడు దరించుకొని, మూడవ నేత్రము నొసట పెట్టుకొని, అక్కడి పారిపోయి ఒక పెద్ద చెట్టు ఎక్కి ఎవ్వరికి కనబడకుండా కూర్చున్నాడు. అయితె కాళిమాత పాతాళ గంగలో మునిగి స్నానం చేసి మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి శంకరుడు లేడూ, ఇగా కాళిమాతకు పట్టరాని కోపంతొ, శంకరా శంకరా అని అరుస్తు పరుగెత్తుతూ, ఆ అరుపులకు పెద్ద గాలి వీస్తు కొండలు పడిపోతు, చెట్లు విరిగిపోతు, గుట్టలు వణుకుతు, భూమి కంపిస్తుంటె, వెంటనె శంకరుడు చెట్టుపై నుండి కిందికి దిగి, కాళిమాతకు కనపడి కాళిమాత దగ్గరికి పోతు పోతు, తను నొసట పెట్టుకున్న మూడవ నేత్రము శంకరుడు కాళిమాత ముందు తెరిచాడూ వెంటనే కాళిమాత బూడిదయింది. ఇక శంకరుడు మరల ఎప్పటిలాగ మూడవ నేత్రాన్ని మూసివేశాడు. ఆ తర్వాత తనతొ పాటు, విష్ణుమూర్తికి, బ్రహ్మకు
    ఆయుష్యు పోసి బ్రతికించినాడు. ఇగ ముగ్గురు కలిసి, వారు కాళమాత బూడిదను మూడు కుప్పలుగా చేసి, ఆయుష్యు పోస్తె, ఆ ముగ్గురు
    స్త్రీల అవతరాలుగా దర్శనమిచ్చారు, అయితె ఆముగ్గురికి పేర్లు మొదట, పార్వతిధేవి తరువాత లక్ష్మీధేవి, తరువాత సరస్వతిధేవి అని పేరు పెట్టారు. కనుక శంకరుడు పార్వతిధేవిని, విష్ణుమూర్తి లక్ష్మీధేవిని, బ్రహ్మ సరస్వతిధేవిని, శుభ ముహూర్తమున పెండ్లి చేసుకొని, స్రుష్టికర్తలయినారూ.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
    ఓం నమశ్శివాయ నమః. స్రుష్టి అట్లా మొదలయింది.

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి 3 года назад

      Edhi nijam kaadhu... Endhukantey aaptiki srustey ledhu antha soonyam.. Alantapudu paathala ganga ekadinunchi vochindhi.. Antey ganga shivudikanna peddhadha... Rendovadhi entantey kondalu chetlu ekadinunchi vochindhi antey ee srusti shivudikanna mundhu putindha... Asalu ammavaru sarvantharyami ammavarey ee srusti moolaniki peddha alantidhi ammavariki theliyadha manushulu unnaro lero ani....poni ala Okavela untey aa manushulu ammavarikanna mundhu varu avutharu Antey enko devudu evaro aa manushulli srustincharu aney meaning vosthadhi Soo devi bagavatham nijam kaavu.... And ammavarilo yekam aina thrinathram eamaina vosthuva snanam chesey pratheesari thesi pakkana pettadaniki... Soo evi nijalu kaavu... Aina shivudu bayapadadam enti.... Ekada shivudikanna vishnuvu dare and dash la kanipisthunadu... Bramha boodidhaina vishnuvu bayapadakunda nennu neanu pelli chesukonu ani chepadu antey nijamga thopey ani chepali.... Soo devi bagavatham fake

    • @RameshRamesh-ji9zc
      @RameshRamesh-ji9zc 2 года назад

      Baga chepparu sir

  • @chinnup950
    @chinnup950 4 года назад +2

    Story బావుంది

  • @chkumarcreations3672
    @chkumarcreations3672 5 лет назад +6

    Narayana is supreme lord......

    • @bandaruomkar7457
      @bandaruomkar7457 3 года назад

      శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

  • @deepakrao1604
    @deepakrao1604 4 года назад +10

    Thank you so much for giving such a good information

  • @ChinnaChinna-ct4eg
    @ChinnaChinna-ct4eg 3 года назад +3

    🙏🙏 ఓ 0 న మ శివ య్య🌺🌹

  • @jatothkishore
    @jatothkishore 3 года назад

    From where did you taken reference this.??

  • @tvamsi7677
    @tvamsi7677 6 лет назад +26

    lord vishnu is the supreme god.

    • @chandrasekhar9658
      @chandrasekhar9658 2 года назад

      No vishnu puranam and devi puranam maharshi's vrasaru kani Siva puranam mathram vayu devudu chetha chepapadindhi...so, siva is the supreme lord and king of universe...

  • @vasupallinarsing6681
    @vasupallinarsing6681 6 лет назад +12

    ఓం నారాయనాయ

  • @killerbaddy4522
    @killerbaddy4522 4 года назад

    I'm first

  • @boduguhareesh6730
    @boduguhareesh6730 4 года назад +11

    🙏🙏🙏ఓం నమ శివయ్. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ggyuvakumar3636
    @ggyuvakumar3636 2 года назад +2

    Har har Mahadev shambho Shankara Om namah shivaya🙏🙏🙏

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 5 лет назад +7

    Om Sadaa Shivaya. Hara Hara Maha Deva Shambho Shankara. 🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐

  • @fskkarthik7130
    @fskkarthik7130 3 года назад +2

    Anthata naa vishnu deevule...🙏🙏 Vishnu deeva 🙏🙏

  • @BaluBalu-nx3pu
    @BaluBalu-nx3pu 3 года назад +4

    ఓం నమో శివయ.

  • @hemanthrockzz8994
    @hemanthrockzz8994 4 года назад +45

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @kunchamchinnunivas7092
    @kunchamchinnunivas7092 2 года назад +8

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ 🙏

    • @neerajgaming5168
      @neerajgaming5168 2 года назад

      Vom nammashivaya
      Vom nammashivaya
      Vom nammashivaya

  • @bhogeswararaoibba7887
    @bhogeswararaoibba7887 4 года назад +1

    very good story

  • @UshaRani-ge7rq
    @UshaRani-ge7rq 3 года назад

    Chalabagundi telusukovali

  • @asvreddyshiva8429
    @asvreddyshiva8429 3 года назад +17

    ఓం నమఃశివాయ 🙏🚩

  • @johnfernandez4415
    @johnfernandez4415 5 лет назад +17

    Genesis 1:1-20
    The Beginning In the beginning God created the heavens and the earth. Now the earth was formless and empty, darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the waters. And God said, “Let there be light,” and there was light. God saw that the light was good, and he separated the light from the darkness. God called the light “day,” and the darkness he called “night.” And there was evening, and there was morning-the first day. And God said, “Let there be a vault between the waters to separate water from water.” So God made the vault and separated the water under the vault from the water above it. And it was so. God called the vault “sky.” And there was evening, and there was morning-the second day. And God said, “Let the water under the sky be gathered to one place, and let dry ground appear.” And it was so. God called the dry ground “land,” and the gathered waters he called “seas.” And God saw that it was good. Then God said, “Let the land produce vegetation: seed-bearing plants and trees on the land that bear fruit with seed in it, according to their various kinds.” And it was so. The land produced vegetation: plants bearing seed according to their kinds and trees bearing fruit with seed in it according to their kinds. And God saw that it was good. And there was evening, and there was morning-the third day. And God said, “Let there be lights in the vault of the sky to separate the day from the night, and let them serve as signs to mark sacred times, and days and years, and let them be lights in the vault of the sky to give light on the earth.” And it was so. God made two great lights-the greater light to govern the day and the lesser light to govern the night. He also made the stars. God set them in the vault of the sky to give light on the earth, to govern the day and the night, and to separate light from darkness. And God saw that it was good. And there was evening, and there was morning-the fourth day. And God said, “Let the water teem with living creatures, and let birds fly above the earth across the vault of the sky.”

    • @karanampradeep7704
      @karanampradeep7704 5 лет назад +3

      its according to u...we don't want the comment here

    • @seekerNLearner
      @seekerNLearner 2 года назад +1

      Separated light from darkness 🤭...

    • @gourinagendra878
      @gourinagendra878 4 месяца назад

      Fake story

    • @johnfernandez4415
      @johnfernandez4415 4 месяца назад +1

      @@gourinagendra878
      ఇంకెంతకాలం నిజం నమ్మకుండా అబద్దాన్ని నమ్ముతారు. ?
      నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి .
      దేవుడంటే సృష్టికర్త పరిశుద్ధుడు క్షమించేవాడు ప్రేమించేవాడు ఆ ఒక్కటైన మీ గ్రంథంలో ఉందా?
      దేవుడి కొండాల్సిన గుణము లక్షణం అనేది ఒకటైన మీ గ్రంథంలో ఉందా బ్రదర్?
      John(యోహాను సువార్త) 3:16
      16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

  • @parvathamupendracharya6728
    @parvathamupendracharya6728 3 года назад

    శ్లో | | ఓం ! నభూమి , నజలంచైవ ! నతేజో , నచవాయువః ! నచబ్రహ్మ , నచవిష్ణు ! నచరుద్రశ్చ , తారకః ! సర్వశూన్య , నిరాలంభో ! స్వయంభూ , విశ్వకర్మణః ! "

  • @sonutharun1201
    @sonutharun1201 2 года назад +1

    అమ్మ తల్లి భద్రకాళి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ఓం నమశ్శివాయ. గణపతి పాప్ప మోరియా .వీర భద్ర స్వామి. ఓం శ్రీ స్వామి బాలాజీ . అమ్మ తల్లి తండ్రి 🙏 తెలిసి తెలియక చేసిన తప్పు లను వొప్పుకొని క్షమించు తల్లీ తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🌹🌹🌹🌹🌹🌹

  • @darlingteja7189
    @darlingteja7189 5 лет назад +6

    Om namah shivaya🙏🙏🙏

  • @myowncretions5196
    @myowncretions5196 5 лет назад +3

    ఓం.నమ.శీవాయ.ఓంనమ
    నమతే.రద్ర

  • @narasimharaochalla7801
    @narasimharaochalla7801 3 года назад +2

    ఓం నమః శివయ్య... ఓం నమః శివయ్య

  • @vishnuvishnuvishnu1450
    @vishnuvishnuvishnu1450 4 года назад +57

    హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ

  • @dheevenanakka2295
    @dheevenanakka2295 3 года назад

    శివుడు దేవుడా 'విష్ణువు దేవుడా . బ్రహ్మ దేవుడా . వీళ్ళు ముగ్గురు కాకుండా ఆడవారు దేవుడా ఇవి పురాణాల జరిగిన చరిత్రా

  • @nayakallulokesh5360
    @nayakallulokesh5360 3 года назад +3

    Omm nama Shiva ya 🙏🙏🙏🙏

  • @adityasnm
    @adityasnm 6 лет назад +30

    Supreme God father Siva

  • @chandunovember1561
    @chandunovember1561 4 года назад

    Wonderful video .. adhbutham

  • @lovebirds2373
    @lovebirds2373 3 года назад +4

    Om namashivaya 🙏

  • @Ravi-Boni
    @Ravi-Boni 3 года назад +1

    Hara Hara Mahadeva 🔱🚩🙏

  • @foodfactory7466
    @foodfactory7466 5 лет назад +9

    హరి ఓం నమశివాయ జై సనాథనాధర్మ 🕉️🙏

  • @gvvissu
    @gvvissu 4 года назад +2

    Om Namah Shivaya🙏

  • @garudagaruda2035
    @garudagaruda2035 4 года назад +17

    Om Namhonarayanaya🙏🚩
    Om Namashivaaya🙏🙏🙏🙏

  • @rchandarchandar1676
    @rchandarchandar1676 3 года назад +2

    ఓం నమః శివాయ నేను నముతున్న అని ముకోటి నామసకరం

  • @tejasasam4085
    @tejasasam4085 5 лет назад +12

    Thanks for giving information

  • @padmavathipadmavathi6428
    @padmavathipadmavathi6428 5 лет назад +1

    super rare chala baga chaparu thank you so much

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 2 года назад

    He Mivideos nachaani varu yavaru.... Mi voice👌... Mi videos anni vintamu....

  • @eswarsanthoshbudumuru1550
    @eswarsanthoshbudumuru1550 6 лет назад +8

    Om namh sivaya

  • @Rajesh.Ayyori
    @Rajesh.Ayyori 6 лет назад +2

    Om Namah Shivaya........
    Hara Hara Mahadev

  • @XUnused
    @XUnused 6 лет назад +22

    Lord vishnu is one and only God 🕉️... 👍

    • @chandrasekhar9658
      @chandrasekhar9658 2 года назад +1

      No vishnu puranam and devi puranam maharshi's vrasaru kani Siva puranam mathram vayu devudu chetha chepapadindhi...so, siva is the supreme lord and king of universe..

    • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
      @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 года назад +1

      @@chandrasekhar9658 brother both Vishnu and Shiva have same paramatma, only bhakti is different.

  • @ambemshivakumarambemshivak8369
    @ambemshivakumarambemshivak8369 3 года назад +1

    Om namashivayya🙏🏽🙏🏽💪💪 pentakhurd

  • @tallapakajaanvi679
    @tallapakajaanvi679 5 лет назад +17

    The one and only supreme lord vishnu

    • @chandrasekhar9658
      @chandrasekhar9658 2 года назад

      No vishnu puranam and devi puranam maharshi's vrasaru kani siva puranam mathram vayu devudu chetha chepapadindhi...so, siva is the supreme lord and king of universe

    • @raghugameryt5416
      @raghugameryt5416 2 года назад +2

      Brahma - Creator🌍🌍🌍
      Vishnu - Ruler 👑👑👑
      Shiva. - Destroyer 🔥🔥🔥🔥

  • @ch.srikanthchipirishetti5067
    @ch.srikanthchipirishetti5067 2 года назад +3

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @PNB2489
    @PNB2489 5 лет назад

    సృష్టికి పూర్వం గాడాంధకారం ఉంది దానికి ఆవల నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ఒక తేజోమయ రూపం తో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయనకు సృష్టి చెయ్యాలి అనిపించినప్పుడు సహస్ర (అనంతమైన) శీర్షములు సహస్ర (అనంతమైన) బాహువులు గల సాకార పరబ్రహ్మ గా మారుతాడు అప్పుడు ఆయన దేహం నుండి ఒక కాంతి పుంజం
    వెలువడుతుంది ఆయనే శ్రీమన్నారయణుడు. ఆయన నుండి మాయ ఆ మాయ నుండి మహత్తు. ఆమహత్తు నుండి ప్రకృతి. దాని నుండి సమస్త విశ్వం వచింది. ఆ నారాయణుడు మరల తనను తాను 3 భాగలుగా చెసుకొన్నపుడు ఆయన వామ భాగం నుండి వామదేవుడు(శివుడు) నాభి నుండి బ్రహ్మ ఉద్భవించారు. యే పురాణం లో నైన ఉండేది ఇదె. ఆ శ్రీహరి సృష్టికార్య నిర్వహణకై తనంత తాను గా స్త్రీ రూపాన్ని ధరించగా ఆదిశక్తి ఉద్భవించింది.ఆమెకే మహా మాయ అని పేరు ఆమెయీ దాక్షాయణి, పార్వతి మొదలైన పేర్లు ఉన్నాయి.అందుకే శంకరాచర్య ఆమెను విష్ణువిలాసిని అని కీర్తించాడు.