Hamara Prasad debate with Bairi Naresh on Constitution ||

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 2,1 тыс.

  • @teju902
    @teju902 Месяц назад +222

    అందరి మనసులో ఉన్నది .. ధైర్యం గా చెప్పరు

    • @rachotid5027
      @rachotid5027 19 дней назад +3

      👌👌👌👌👌👌👍

    • @arvind9114
      @arvind9114 2 дня назад

      @@teju902 andhari manuslo unna visham bayataki chepparu

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 20 дней назад +184

    హమారా ప్రసాద్ గారు చెప్పినవిషయాలు నిజమని అందరికీ తెలుసు, కానీ నటిస్తారు వితండవాదం చేస్తారు. 😊

    • @arvind9114
      @arvind9114 15 дней назад +4

      Haha okkasari constituent assembly lo unna valla qualification chudandi 😂😂 meeru anukunna patel law degree chesadu anthe 😂😂

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 9 дней назад +1

      అది అపద్దాలు అని కూడా అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు మాత్రమే రాసారు.

    • @princemedi8482
      @princemedi8482 6 дней назад

      First chadhuvukoni matladandi

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 18 часов назад +1

      Elanjoduku ami telavadhu

  • @teachertube258
    @teachertube258 8 месяцев назад +102

    అద్భుతమైన విశ్లేషణ సార్ ❤

  • @kpj6968
    @kpj6968 3 месяца назад +158

    కానీ ఒక్కనికే క్రెడిట్ పోయింది ఇది మన రాజకీయ నాయకుల వెధవలు చేసిన పని

    • @devanandrao9340
      @devanandrao9340 22 дня назад +3

      చైర్మన్ పేరే చెప్తారు.. కొంచెం వాడు😂

    • @kpj6968
      @kpj6968 22 дня назад

      @devanandrao9340 🤣🤣

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 9 дней назад +1

      ఒక్కడే కష్ట పడ్డాడు కాబట్టి, క్రెడిట్ ఒక్కడికే పోయింది. అందులో తప్పు ఏముంది.

  • @Baludarling5566
    @Baludarling5566 Месяц назад +51

    నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
    రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్( drafting commity )
    రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
    హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
    రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు

    • @s.vijaykumar1133
      @s.vijaykumar1133 9 дней назад +1

      కానీ వీళ్ళందరూ ఎంత వరకు వాళ్ళ పని చేశారు అని కూడ ఆలోచించాలి, ఏదో పేపర్ మీద రాసినంత మాత్రాన పేర్లు, వాళ్ళందరూ దాని గురించి పని చేశారు అని కాదు.

    • @p.v.v.satyanarayanamurthy4965
      @p.v.v.satyanarayanamurthy4965 7 дней назад +7

      ​@@s.vijaykumar1133ఆలా ఐతే మొదట రాసింది b. N. Rau గారు
      తరవాత ఆ కమిటీ కి చైర్మన్ గా పెట్టారు

    • @anandreyyi2131
      @anandreyyi2131 27 минут назад

      Correct ​@@p.v.v.satyanarayanamurthy4965

  • @ananthram
    @ananthram 12 дней назад +15

    అసలు ప్రభుత్వాలే ఈ నిజాన్ని దాస్తున్నాయి దేశం అంతటా ఈ చర్చ జరగాలి నిజం బయటకి రావాలి జై శ్రీరామ 🙏🙏🙏

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 Год назад +431

    నిజం ఏదైనా సరే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది

  • @neerajaashokashok7569
    @neerajaashokashok7569 13 дней назад +32

    1935 లోనే B. N . Rao. గారు డ్రాఫ్ట్ కన్స్ట్యూషన్ రాసారు. హామర్ prasad anna your correct. బైరి నరేష్ హాఫ్ నోలెడ్జి

  • @nagarajuk1937
    @nagarajuk1937 6 месяцев назад +56

    శెభాష్ హమారా ప్రసాద్ గారూధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు.

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 11 дней назад +7

    హమారా ప్రసాద్...మీరు గ్రేట్....ఇది అందరికీ తెలుసు....కానీ ఎవరూ ధైర్యంగా చెప్పలేక పోతున్నారు....మీరు మాత్రం గ్రేట్....గట్స్ ఉన్న ఒకే ఒక్కడు హమారా ప్రసాద్...

  • @sreenivasareddy-r7y
    @sreenivasareddy-r7y 10 месяцев назад +205

    రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగం పక్కాగా రాయడం కోసం ... రాజ్యాంగ ఛీఫ్ అడ్వైజర్ గా డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు, ICS గారిని 299 సభ్యుల భారత రాజ్యాంగ సభ నియమించింది.
    ఆనాటి ICS యే ఈనాటి IAS . డాక్టర్ బెనగల్ నరసింహ్మా రావు గారు ... 21 ఏళ్లకే ICS సాదించాడు. 25 ఏళ్లకు Ph.D పట్టా పొందాడు. జిల్లా కలెక్టర్ గా పనిచేసారు. ఆ తర్వాత భారత హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసారు. 1949 నుండి 1952 వరకు UNO లో అంతర్జాతీయ కోర్టులో మొట్టమొదట జడ్జీగా పనిచేసారు. 1953 లో UNO లో కాశ్మీర్ సమస్య పరిష్కార నిమిత్తం భారత ప్రతినిధిగా పనిచేసారు. 1935 భారత చట్టాల తయారీలో అత్యంత కీలకపాత్ర పోషించాడు... ప్రతిఫలంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనని 'సర్' అను బిరుదుతో సత్కరించింది.
    విశేషమేమంటే...భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలలో 70 శాతం చట్టాలు... 1935 భారత చట్టాల నుండి సంగ్రహించినవే. ❤❤
    భారత రాజ్యాంగ రూపకల్పనకి డ్రాఫ్టింగ్ కమిటీ 07 గురు సభ్యులే కాకుండా... వారి పైన రాజ్యాంగ ఛీప్ డ్రాఫ్టర్ గా డాక్టర్ సురేంద్రనాథ్ ముఖర్జీ గారిని కూడ భారత రాజ్యాంగ సభ నియమించింది.❤❤

    • @srinivaskatta5441
      @srinivaskatta5441 8 месяцев назад +1

      Booklo 2 class nundi 7 class varaku yenduku pettaru ooru ooruku torch yenduku pettaru vedava khanapadithe thantharu

    • @SIMABHARAT
      @SIMABHARAT 8 месяцев назад +10

      మంచి విషయాన్ని తెలియపరచావ్ సోదరా

    • @nanibabu7697
      @nanibabu7697 8 месяцев назад

      Mi bathukulu inthey

    • @srilasya9462
      @srilasya9462 8 месяцев назад +9

      ​@@venkat.N4215ఎవరు వ్రాసారో ఇంత విపులంగా చెప్పిన తరవాత కూడా " మీ అప్ప వ్రాశాడా" అని అనడం విచారకరం. మిమ్మల్ని పెంచిన అప్ప ఎవరో కదా!!

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 месяцев назад +9

      @@srilasya9462 అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు

  • @jayhind3731
    @jayhind3731 11 месяцев назад +78

    హమారా ప్రసాద్ గారికి, బైరి నరేష్ గారికి ధన్యవాదములు, ఆసక్తికరమైన మంచి విషయాన్ని అందించినందుకు.

  • @kesavkota399
    @kesavkota399 12 дней назад +10

    మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్ హమారా ప్రసాద్ గారు

  • @maheshvarma1320
    @maheshvarma1320 11 дней назад +10

    ప్రసాదన్న గా హౌలే గాని తోని ఇంటర్వ్యూ అంటే నవ్వస్తుంది...

  • @hindudvr
    @hindudvr 2 месяца назад +48

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ గారికి శుభాభినందనలు 💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝

  • @knarsimha1714
    @knarsimha1714 Год назад +51

    Bhagachepavu sir👌👌👌

  • @premayyappakumarkollu5609
    @premayyappakumarkollu5609 10 месяцев назад +69

    100000000000% correct ga చెప్పారు sir...

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 9 месяцев назад +46

    స్వతంత్ర్య పోరాటంలో అనేకమంది పాల్గొన్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాని పేరు గాంధీ గారికి వచ్చింది అలాగే అంబేద్కర్ గారికి వచ్చింది 🙏🏽🙏🏽🙏🏽

  • @LaxmanGimmala
    @LaxmanGimmala 11 дней назад +6

    Yes u r right Amara prasad garu
    Thankyou sir

  • @VijayMurikipudi-fi8do
    @VijayMurikipudi-fi8do 8 месяцев назад +55

    అయ్యా ఆయనే రీజర్వేషన్ గురించి మాట్లాడుతూ 10 సం లే ఉండాలి అని అంబేత్కర్ రాజ్యాంగం వ్రాశాడు అంటారు మళ్ళీ తూచ్ వ్రాయలేదు. అని మాట మారుస్తారు

    • @dharaneeswarreddy6278
      @dharaneeswarreddy6278 24 дня назад +5

      Initially Constitution mentioned reservations only for 10 years, means not just Ambekar but all together but this is attributed to Ambekar because of Puna Pact b/w Ambekar and Gandhi. Ambekar did played significant role in framing Constitution but whole Constitution is written by Ambekar is just a political joke to fool innocent voters.

    • @nandinirayavarapu1917
      @nandinirayavarapu1917 22 дня назад +1

      ​@@dharaneeswarreddy6278 well said brother 👏👏👏this what I am about to say

  • @rgdhar291
    @rgdhar291 10 месяцев назад +47

    ఆ ఒక్క మాటతో బైరికి కళ్ళు బైర్లు కమ్మినయి😂..2024 లో 3.o మొదటి పని అదే రాజ్యాంగాన్ని మార్చి రాయడం..👍

    • @ss-wb7mh
      @ss-wb7mh 24 дня назад +2

      Touch chesi chudandi ra amithshah ki ippatike ardhamai untadhi

    • @muddammanasa3852
      @muddammanasa3852 23 дня назад

      Touch kaadu
      Marchude

    • @battushivakumar9409
      @battushivakumar9409 20 дней назад

      టచ్ ఏంది రాసే చూపిస్తాం నువ్ చూడు చూస్తూనే ఉండు అంతే

    • @ss-wb7mh
      @ss-wb7mh 20 дней назад

      @@battushivakumar9409 start cheyi late yendhuku bayapaduthunara

    • @barberianking9272
      @barberianking9272 13 дней назад

      Already it's like expired medicine.. we need a new modern constitution

  • @sivalakshmin651
    @sivalakshmin651 11 месяцев назад +78

    Hats off to Hamara Prasad garu for revealing the facts about Indian constitution makers . We really like his way of presenting facts. Bharat Mata ki Jai.

    • @nagarajunagu7055
      @nagarajunagu7055 15 дней назад

      Nenu inkoti reveal chestha...asalu ee Hamaara prasad gariki mental health sarigga ledu...

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 11 месяцев назад +21

    You are absolutely correct. It is a question of common sense. Constitution articles are there since chandragupta maurya and chanukah.

  • @pnandagopal756
    @pnandagopal756 7 дней назад +4

    Hamara Prasad explanation is exactly correct . That is true.🙏

  • @VCSR-u9v
    @VCSR-u9v 6 дней назад +3

    Super explanation prasad sir👌👌👌👌👌👌👌👌👌👌ww

  • @yedlaraju4364
    @yedlaraju4364 Год назад +63

    Sir miru చెప్పేది right చాలామంది deenini kondariki... Parimitham kakunda cheyandi 👍👍

  • @PaparaoKariki-y3f
    @PaparaoKariki-y3f 10 месяцев назад +149

    జీరో నాలెడ్జ్ క్యాండిడేట్ ఎవరు అంటే బైనరీ కానీ వాడు బిల్డప్ మాటలు చూస్తే కొండలు బెండ్ అయిపోతాయి రా బాబు వాడు మాటలకి ఆహా ఏమి చెప్పాడురా బాబు అనిపిస్తుంది కానీ అందులో ఏ మేటర్ వాడు ఇండియాలో ఉంటూ బ్రిటిష్ వాడు వేసే బిస్కెట్లు కోసం బ్రతికేవాడు బైరి నరేష్

    • @ravindarsheerla2454
      @ravindarsheerla2454 3 месяца назад

      నీ పెళ్ళాం పూకురా నరేష్ కలి గోటికి సారి ఫోవు

  • @Suryudu968
    @Suryudu968 11 месяцев назад +41

    Super information, nijam

  • @vkmanohar2751
    @vkmanohar2751 8 месяцев назад +16

    100% correct

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 7 месяцев назад +8

    Super sir ..
    బెనగల్ నరసింహారావు❤

  • @balumallampet3235
    @balumallampet3235 Год назад +36

    Super exlent really great Amara Prasadhu

  • @saikiranreddy3575
    @saikiranreddy3575 10 месяцев назад +41

    హమారా ప్రసాద్ is ✅

    • @anandmadikonda6976
      @anandmadikonda6976 27 дней назад

      హమారా ప్రసాద్ హౌలేగాడు..... ఎంగిలి మెతుకులు కోసం బతికే ఒక ఉరా కుక్కా...వీడిని ఎవడు పట్టించుకోడు.... వీడి కంటే మిగతా వాళ్ళు తెలివి తక్కువ వాళ్లా....వారికి చరిత్ర తెలియదా మిడి మిడి జ్ఞానంతో తో మాట్లాడుతున్నా మూర్ఖుడు

  • @adarshaha8674
    @adarshaha8674 11 месяцев назад +44

    Super sir, Hamar prasadh❤

  • @sahutvmusic
    @sahutvmusic 8 месяцев назад +7

    Great knowledge 🎉

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 8 месяцев назад +24

    Father of Indian constitution: Ambedkar kadu
    Father of nation: gandhiji kadu
    Govt of India declared cheyaledhu

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 5 месяцев назад +3

      Better you be declared as both

    • @ChiruS489
      @ChiruS489 5 месяцев назад

      😂​@@gadamnmallesh9556

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 10 месяцев назад +72

    ప్రసాద్ అన్న బైరీ గానికి జీరో నాలెడ్జ్ కెసిఆర్ కాక లాగానే నేను 30 వేల పుస్తకాలు చదివిన అది చేసిన ఇది చేసిన అని బిల్డప్ మాత్రం ఇస్తాడు వానితో చర్చకు రావడమే వేస్ట్

    • @nareshbabuvelpula1811
      @nareshbabuvelpula1811 9 месяцев назад +1

      ఉట్టి మాటలు 100 చెపుతారు,రుజువు ప్రకారం చెప్పాలి,

    • @sukumarjunjuru6327
      @sukumarjunjuru6327 4 месяца назад

      Ambethkar gari kanna medhavi yevaraina vunnaraa ippatiki ayana thisukunna pattalu digrilu yevarainaa thisukunnaraa?

    • @barberianking9272
      @barberianking9272 13 дней назад

      ​​@@sukumarjunjuru6327nv chusava... Jokudu apu....😂

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 Год назад +18

    Super..

  • @SurprisedBread-ye7yl
    @SurprisedBread-ye7yl 10 месяцев назад +13

    Anna supar

  • @MeesalaMadhu-zc2wy
    @MeesalaMadhu-zc2wy 5 дней назад +2

    గాంధీ ఒక్కడే పోరాటం చెయ్యలేదుగా మరి ఆయనకి ఎందుకు హైక్ చేస్తారు ఆయన వల్ల ఇద్దరు చనిపోయారు వాళ్ళు ఎవరో తెలీదా

  • @TriveniJanga-j5p
    @TriveniJanga-j5p 11 месяцев назад +30

    Super message

  • @saisri7690
    @saisri7690 Год назад +41

    Hamara Prasad garu 🎉🎉🎉

  • @BrrReddy
    @BrrReddy Год назад +46

    Prasad good anna

  • @ChandraMohan-uq7yv
    @ChandraMohan-uq7yv 8 дней назад +1

    Nice explanation sir

  • @nandipatividyasagar1983
    @nandipatividyasagar1983 8 месяцев назад +24

    ఈ దేశంలో ఎవ్వరైనా, ఎక్కడైనా, ఎలాగైనా, మాట్లాడే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండడం వలన నోరు పారేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు..

    • @dumpatiramesh2853
      @dumpatiramesh2853 4 месяца назад +3

      Avunu bayya andhukane joketollu ekkuvaipoyaru

    • @barberianking9272
      @barberianking9272 13 дней назад +2

      Inko 10 years lo our constitution becomes utterflop... It's almost expired one

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 13 дней назад

      avuna
      mari 400 yella kritam vunna america lo aa hakku evaru iccharu ambedkar antaav emo
      ambedkar copy cat matrame

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 11 месяцев назад +160

    284 మంది కలిసి వ్రాసిన రాజ్యాంగం అందులో అంబేత్కర్ ఒకరు

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 9 месяцев назад +5

      Adhi enlmainaa ramayanam .bhavadgeetha anukunnava 284 mandhiri raaseki

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 месяцев назад

      ruclips.net/video/9L7k4XiM7T0/видео.htmlsi=8XMkmt9i6wfIRcrX

    • @venkanna1
      @venkanna1 8 месяцев назад +3

      ఒకసారి ఎవరెవరు ఎం సాదివారు, క్కుఅలిఫికేషన్ ఎంతో తెలుసుకో తమ్మి, తర్వాత కామెంట్ చేస్తే బాగుండు!!!

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 месяцев назад

      ​@@venkanna1 asalu Ramayanam bagavath Geetha gurinchi niku yendhuku raa nijam cheppu ni father church father ye kadha 😂😂😂antey valley kadha yekkuva hindhuvulu ni mosam chesthu convert chesedhi...poyi thagu bothulu rasina Bible ni chadhuvuko po sex stories vuntayi miku kavalisindhi kuda adhey gaa 😂😂😂

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 месяцев назад +4

      ​@@venkanna1 Yentha mandhi mingithey puttavu raa peru emo Hindhuvuladhi sanka nakedhi emo British valadhi nuv confirm gaa oka breed ayithey kaadhu 😂😂😂 poyi ni bathuku hindhu peru lekunda bathuki chepettu 😂😂

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 10 месяцев назад +11

    సూపర్ గా చెప్పారు అమర్ గారు ఇది 100% నిజం అందరికి తెలుసు ఏదో ఒక రోజున భారత దేశం లో 98 % BC OC cast అత్యంత అధిక మైన జనాభా తోరలొ కొత్త రాజ్యాంగం రాబోతుంది రాజ్యాంగం ని BC caste or OC cast vallu matrame వ్రాయస్తరు

    • @darasuresh9957
      @darasuresh9957 9 месяцев назад +1

      నీ అయ్యా జాగీరా రా, మీకు ...😂మరొక సారి కరోనా వస్తె భారత దేశంలో unity వస్తది..

    • @barlakedharsivanath1906
      @barlakedharsivanath1906 9 месяцев назад +1

      98% BC OC cast vallu unnaru raa

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 24 дня назад

      ​​@@barlakedharsivanath1906mana oc ,bc,obc laku unna crime layer sc,st kalu enduku undadanna jaihind ??

    • @కవితశ్రీ
      @కవితశ్రీ 11 дней назад

      రాజు కత్తి పట్టడు. యుద్ధం చేయడు. కొండకచో యుద్ధ రంగంలోకి అడుగు పెట్టడు. కానీ విజయమైనా. పరాజయ మైనా అతనికే దక్కుతుంది. రాజ్యాంగ రచనలో అలా కాదు. ముసాయిదా కమిటీ సభ్యులు వివిధ కారణాలతో అందుబాట్లో లేకపోయినప్పుడు సదరు భారాన్నంతా అంబేద్కర్ ఒక్కరే మోశారు. వివిధ అంశాలపై వివిధ కమిటీలు ముడిసరుకు అందించినా ఆ సమాచారాన్ని అంతా సానబట్టి వివిధ రాజ్యాంగలతో సరిపోల్చుకుని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చి శాసన భాష రూపం ఇచ్చారు. భాగవత రచనలో పోతన గారికి వారి కుమారుడు, శిష్యులు ఇతోధికంగా సాయం చేసి, ఆయా స్కందాలు రాసినప్పటికీ భాగవత కర్తగా కేవలం పోతనని మాత్రమే పేర్కొంటున్నాము. అలాగే ఇతరుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగ రచనా కర్తృత్వం అంబేద్కర్ గారు ఒక్కరికే దక్కింది. దాన్ని అందరూ అంగీకరించారు. ఇక ఎవరు మార్చలేరు. అవసరం లేదు. అది మనం అంబేద్కర్ గారికి ఇచ్చే గౌరవం.

  • @MURALIKRISHNA-m7w
    @MURALIKRISHNA-m7w Год назад +45

    Pakka correct asalu.indians ki Freedom ivvaddannavadu Ambedkar

    • @1413.nature
      @1413.nature Год назад

      Enduku annado thelusuko bro

    • @1413.nature
      @1413.nature Год назад

      Prasadu nuvvu chaala thelusuko evado cheppina vishayalu vaagaku nuvvu rss chethilo keelu bommavu ani andariki telustundi nee agnaanam😂

    • @SrinivasAarasu
      @SrinivasAarasu 8 месяцев назад

      Rey gutley ga telistey mataladali leka musukuni undali
      Okka person or ha caste nacchaka false allegation cheyya kudadu

  • @smmithrak3925
    @smmithrak3925 16 дней назад +5

    Jai Hamara Prasad

  • @nageswararao4477
    @nageswararao4477 7 месяцев назад +5

    జై నరేష్. ❤❤❤❤🎉🎉🎉🎉

  • @damua5283
    @damua5283 10 месяцев назад +29

    Ambedkar is the dubbing artist, Ambedkar draft committee ki chairman,

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 месяцев назад +1

      అవును ఈ రోజు మీకు మాత్రమే తెలిసింది ఆనాడు ఎవ్వరికీ తెలియదు అది మీ మతోన్మాద హమారా ప్రసాద్ కి ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగ అడ్డుగా ఉంది వాళ్ల మతోన్మాదాన్ని చూపించడానికి దాన్ని ఎలాగైనా మార్చాలని ఇలాంటి చెత్త ముందుకు తెస్తున్నారు రేపు అంబేత్కర్ కి ఏమి తెలియదు అంటారు ఎల్లుండి రాజ్యాంగాన్ని మార్చాలి అంటారు. ఇలా వాళ్ల ప్రణాళికలకు అధ్యం పోస్తున్నారు

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 месяцев назад

      ​@@VijayMurikipudi-fi8do vammo chahuvukunna murkulu antey mirey naa 😂😂😂

    • @ramrocktar2717
      @ramrocktar2717 25 дней назад

      ​@@Krishnankannah23Nuvvu nejamaina Murkuduve ra Sode 🤷‍♂️

  • @GodofStarz
    @GodofStarz 10 месяцев назад +12

    The basis of constitution of India is 1935 Govt of India act written by British. Drafting committee has 7 members including Ambedkar.
    Other 6 members of the committee were: K.M.Munshi, Muhammed Saadulah, Alladi Krishnaswamy Iyer, Gopala Swami Ayyangar, N. Madhava Rao (He replaced B.L. Mitter who resigned due to ill health), T. T. Krishnamachari (He replaced D.P. Khaitan who died in 1948).

    • @sreenivasareddy-r7y
      @sreenivasareddy-r7y 10 месяцев назад

      1935 7 of India Act was written by British, but there was a crucial role played by one Indian Zurist & ICS officer (ICS= IAS ) 'Sir' Dr. Benegal Narasimha Rau (B. N. Rau), Bengulur resident. For his contribution in making 1935 Indian Act , he was only awardee by British with highest honour 'Sir' in 1937 among all British committe members of 1935 Indian Act . That is the credit of 'Sir' Dr. B. N. Rau, ICS. He worked as judge in High Court, Supreme Court of India & 1st judge in International Court of Justice of UNO also. He was never climed all these credits as personal. He just worked for India. Not only he, No freedom fighters of India claimed credit, but except Gandhi & Nehru. But. Surprisingly after 1985 Dr. Ambedkar was escalated to sky by selfish politicians like V. P. Singh, Mulayam SinghYadav then rest of all politicians. One ridiculous thing, upto 1990 Ambedkar was not being awarded with 'Bharatratna' . Politicians awarded Bharatratna to Ambedkar in 1990, only because to get Dalith vote bank.
      Before Ambedkar (6Dec1956) death many eminity freedom fighters were including Nehru awarded with 'Bharatratna' .
      Then Ambedkar didn't even raised 'Bharatratna ' for his, because he knew that he was not eligible for it. Ambedkar studied so many years with Barada Maharaja Gaikwad's Scholarship and acquired 08 degrees, then worked as lawyer in Bombay , worked as Professor, Principal in Bombay law college for his survival, he never went to jail as like as so many freedom fighters. He worked as 01 Committe Chairman among 22 Committees of Indian Constitution Assembly. He didn't done more than this. But he got more and more name only because of by today's lusty politicians as to come into power.

  • @HariVk18
    @HariVk18 Год назад +17

    Hamara Prasad gaaru Baga chepparu 👍

  • @SHIVASAIACADEMYTETDSC
    @SHIVASAIACADEMYTETDSC 11 дней назад +1

    1947 apr 25 మంగళవారం , అంటరానితనం అన్న అంశంపై సభ చర్చలో ప్రముఖుల అభిప్రాయంలో శ్రీ ప్రోమథ రంజన్ ఠాకూర్ చెప్పింది కులవ్యవస్థ నిషేధించకుండా అంటరానితనం ఎలా నిషేధిస్తారు? అంటరానితనం అనునది కుల వ్యవస్థ అనే వ్యాధి లక్షణం మాత్రమే. దీని ans చెప్పలేదు ఎవరు. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే కులవ్యవస్థ, అంటరానితనం అన్న రెండు పదాలను ఎందుకు తొలగించలేదు, అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీలలో ఒకటైన ముసాయిదా కమిటీ చైర్మన్ మాత్రమే, అతనొక్కడే రాజ్యాంగాన్ని రాయలేదు.

  • @Raghureddymaddireddy
    @Raghureddymaddireddy 22 часа назад +1

    హాఫ్ నౌలెడ్జ్ గాడు భైరీ నరేష్ గాడు హమారా ప్రసాద్ గారు సూపర్ సార్

  • @sk6532
    @sk6532 17 дней назад +3

    SIR BN RAO IS GR8 PERSON ...HE DID LOT OF GROUND WORK

  • @harshavardhanr6077
    @harshavardhanr6077 10 месяцев назад +4

    Super. AN

  • @radhakonda-w6u
    @radhakonda-w6u 11 месяцев назад +59

    నమస్తే అన్న మీకు ఎంత ఓపిక ఉందో అపిచోడీతో మాట్లాడినందుకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటే అందరూ దండం పెడతారు గౌరమిస్తారు మరి అమాత్రం తేలియడంలేద అసాన్నసికి😮😮

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 10 месяцев назад +11

      పెడతారు కేవలం ఓట్ల కోసం 😅

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 10 месяцев назад

      Inta goppa rajyanganni rasaaru kadha
      Mari mana tarvata 50 deshalu rajyangalu rasukunnayi
      Evaru bharat rajyanganni adopt cheyaledhu kanisam study ki raale
      Idhi rajyangam ante
      Appatiki emo ippatiki paniki raadu vokka bc gavara kulastudiga chebutunna

    • @VangalaMahesh-vk4zy
      @VangalaMahesh-vk4zy 10 месяцев назад +2

      Super ga chepav Anna

    • @vissumattam425
      @vissumattam425 9 месяцев назад

      ఆ జప్ప గాడి తో చర్చావేస్ట్

    • @srilasya9462
      @srilasya9462 8 месяцев назад

      దండం పెట్టేది అంబేద్కర్ కులపొల్ల ఓట్లకు మాత్రమే! - అంబేద్కర్ గారికి కాదు- అని తెలిసి కూడా "గౌరమిస్తారు" అని అనడం , అనుకోవడం అమాయకత్వం. భ్రమ లో ఉండదలిస్తే ఉండండి. అది మీకే నష్టం.

  • @subhash7588
    @subhash7588 25 дней назад +1

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ తమ్ముడు , బైరి నరేశ్ గాడికి కాన్ బైరి పగిలి పోయింది . గ్రేట్ హమారా ప్రసాద్ గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు , కాకపోతే నేను అంబేద్కర్ గారిని అభిమానిస్తాను చాలా విషయాల్లో ఎందుకు అంటే అతన్ని నెహ్రూ ఖాన్ ఎం కే గాంధీ ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు అవమానించారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @KVS-87
    @KVS-87 25 дней назад +9

    హమారా ప్రసాద్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు రాజ్యంగాన్ని రాయలేదు అని అనుకోకుండా కొంత వరకు రాసాడు, అందులో ఆయన పాత్ర ఉంది, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది అని అనుకుందాం.... మరి అలాంటప్పుడు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఆ క్రెడిట్స్ ఇవ్వటం ఎంత వరకు సమంజసం... రాజ్యాంగ నిర్మాత ఎవరు అంటే అంబేద్కర్ అని ఒక్క ముక్క లో చెప్పేస్తున్నారు.

  • @YeswanthReddy-cv6kn
    @YeswanthReddy-cv6kn Год назад +21

    Drafting committee head Ambedkar…aa lafoot bairi gadni drafting meaning chudamni Google lo

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 10 месяцев назад

      Drafting ante mudrana ani ardham
      Ante andulo chusudu indulo rayudu

  • @GaneshIndhuri
    @GaneshIndhuri Год назад +12

    Sir asalu nijam chepparu miru great jay sri ram

  • @RamarajuVarma-z5x
    @RamarajuVarma-z5x 10 дней назад

    Super sir 👌👌👌🙏♥️🚩

  • @AdvocateChandu
    @AdvocateChandu 18 часов назад

    అలా అనుకుంటే నరేంద్ర మోడీ ఒక్కడే ప్రధాని అయ్యాడా...?
    ఎంపీలు అందరూ కలిస్తేనే కదా ఆయన పీఎం అయ్యింది...😂😂

  • @kranthi5239
    @kranthi5239 11 месяцев назад +14

    B N రావు రాయొచ్చుగారా హమారగా మరి అంబెడ్కర్ గారిని ఎందుకు చేర్చారురా ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో

    • @sureshraina9558
      @sureshraina9558 11 месяцев назад +4

      చెప్పింది వినలేదు కదా okasari malli chudu video clear ga cheppindu

  • @ybarsbymurty8200
    @ybarsbymurty8200 9 месяцев назад +15

    పందికి చరిత్ర తెలియకుంటే అంత సనాతన మూర్ఖత్వంలో మునిగిపోవాల్సిందే

    • @ఇండియన్9828
      @ఇండియన్9828 Месяц назад

      ఈరోజు పంది గాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే అది బాబాసాహెబ్ పెట్టిన బిక్ష

    • @supportnrc-caa5625
      @supportnrc-caa5625 29 дней назад

      పందివి అని ఒప్పుకున్నావ్

  • @RS-uo2uf
    @RS-uo2uf 18 дней назад +2

    🚩 జైశ్రీరామ్ 🚩👌👌👌👍🚩

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 5 месяцев назад

    You are really great sir Hamara prasad🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 10 месяцев назад +11

    నరేష్ మీరు రాజ్యాంగ గురించి బాగా తెలుసుకోండి అడ్డగోలుగా వాదిస్తూ మీ ప్రా పకం కోసం పాటుపడుతు న్నారు
    ఆయన కాపీ రైటరే కానీ రాజ్యంగ సృష్టి కర్త కాదు
    ఇది అంతా ఇందిరమ్మ సృష్టి ఎలక్షన్ స్టంటు
    ఎన్నోరకాల ఎమెన్ మెంట్లు ఉన్నాయి అన్ని అమ లౌతాయా
    ఒక్కదళితు లే కాదు మిగతా అందరి కి భాగస్వామ్యం ఉంది
    ఎక్కడ అమలులోకి వస్తున్నాయి మిడి మిడి జ్ఞానంతో మీ రు అందరి కి కనపడాలని తెరమీదకు తెచ్చి ఆడిస్తూన్నారు

    • @MoolavasiHarappa
      @MoolavasiHarappa 9 месяцев назад

      అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం.
      ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు,
      ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు ,
      అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి
      అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది

  • @puneshregonda4732
    @puneshregonda4732 Год назад +5

    Super message❤❤

  • @smgoutham3615
    @smgoutham3615 8 месяцев назад +9

    ఇన్నాళ్ళు ఈయనఏమై పోయాడు 🤔

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 8 месяцев назад

    1000% correct Ameraprasad garu 👌👌👍👍👍👍👍👍👍

  • @ShivaYadhav-db2ip
    @ShivaYadhav-db2ip 7 дней назад

    Good explanation...

  • @balumallampet3235
    @balumallampet3235 10 месяцев назад +7

    Super exlent ga chapavu sir ammara Prasadhu Sir really great Jai shree ram Jai BJP Jai shree ram

  • @globenature9573
    @globenature9573 11 месяцев назад +8

    Hamara Prasad exactly correct, I feel. Jai Prasad garu.

  • @abteluguedits5181
    @abteluguedits5181 Год назад +8

    ప్రసాద్ గారు ఒక్కసారి మీరు assembly debates వాల్యూం నెంబర్ 3 చదవండి

  • @rajeshkoppala6092
    @rajeshkoppala6092 5 месяцев назад +1

    అరేయ్ పుల్కా అంబేద్కర్ స్వాతత్రం వద్దు అనరు కరెక్ట్ గా చెప్పారు ఎందుకు వద్దు అన్నారు అంటే నా ఈదేశం లో జంతువులకు పక్షిలకు స్వేచ్ఛ ఉందికాని మానవుని గా పుట్టిన నాకు దేశంలో స్వేచ్చ తిరిగే అవకాశం లేనప్పుడు నాకును నా ప్రజలకి ఎందుకు స్వాతంత్రo ఎందుకు అన్నాడు ఏమి తెలియదు మాట్లాడడానికి వచ్చేస్తారు నీకు టైం దగ్గరలో ఉంది జైభీమ్ 7:16 7:16

  • @pradeepkumarpm
    @pradeepkumarpm 25 дней назад

    Hai sir correct information 💯💪💪💪💪💪💪💪💪💪 jai Hind 🎉🎉🎉🎉🎉🎉 jai bharat 🎉🎉🎉🎉jai bhim

  • @bheemanabheemana799
    @bheemanabheemana799 8 месяцев назад +3

    Suparr sir

  • @Anilvlogsalltyps
    @Anilvlogsalltyps 11 месяцев назад +16

    ఈ బైరి నరేష్ గాడు P H D లు chysindhi ఈ న్యూస్ ఛానర్ లో ancoer ga pani chyataniki

  • @somusivasankararao8596
    @somusivasankararao8596 Год назад +13

    అవును అంబేడ్కర్ బొమ్మ పెట్టడం చాలా మంది కీ ఇష్టం లేదు. కోనసీమ తోక కూడా ప్రజలకు ఇష్టం లేదు. రేపు కోనసీమ జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ కి వ్యతరేకంగా ఓట్ వేస్తారు చూడండి.

    • @Marapakula
      @Marapakula Год назад

      అరే మీరు ఇంకా ఎలా ఉన్నారు కాబట్టే భారతదేశం ఇలా ఇంకా వెనకబడి పోతుందిరా మనుషులను మనుషులుగా గుర్తించండి రా ఎదవల్లారా కులాలు మతాలు కాదు

  • @kallabaisrinivas8925
    @kallabaisrinivas8925 28 дней назад +1

    అనేక మంది మేధావులు అందరూ కలిసి రచించారు, అంబేద్కర్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు మాత్రమే

  • @JohnGuttamidi
    @JohnGuttamidi 5 месяцев назад

    నరేష్ అన్నా & ప్రసాద్. అన్నా మీకు. ఏవైనా మి. మధ్యలో మీకు వ్యక్తిగత విబేధాలు ఉంటే 1:39 మీరు మీరు ఏం అయినా చేసుకోండి కానీ
    The real Hero అనేటువంటి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి అంబెడ్కర్ Sir. గారిని అవమనిచకండి. Please
    Jai Bheem
    Jai Ambedkar sir. 🙏

  • @syamalaraopandiripalli4941
    @syamalaraopandiripalli4941 Год назад +8

    Very good Hamara Prasad garu 🎉

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 Год назад +10

    అన్న మీరు సూపర్ ఈ నా కో .... కు భలే ఇచ్చారు

  • @JkodandaramaiahJKRamaiah
    @JkodandaramaiahJKRamaiah 10 месяцев назад +22

    బుద్దిఉన్నవడు లేనివాడికి రిజర్వేషన్ ఇస్తారు కులాల ప్రకారం ఇస్తాడా

    • @MoolavasiHarappa
      @MoolavasiHarappa 9 месяцев назад +1

      అంబేద్కర్ తన విధి నిర్వహణలో, బహు ప్రశంసనీయమైన గుణాలను ప్రదర్శించి, రాజ్యాంగ పరిషత్ సభ్యులను సమ్మోహనపరిచాడు. అతని ప్రతిభ, పాండిత్యం, సమయజ్ఞత, వాక్పటిమా, వాక్చాతుర్యం, ఉపన్యాస కళా నైపుణ్యం అమోఘం.
      ముసాయిదా రాజ్యాంగంలోని అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లోని నిబంధనలపై /అంశాలపై పరిషత్ సభ్యుల సందేహాలకు, విమర్శలకు అతడు సమాధాన రూపంగా చేసే ప్రసంగాలు,
      ఆయా నిబంధనలకు స్పష్టమైన వాఖ్యానాలు ,
      అతని ప్రసంగం పూర్తికాగానే సభ్యుల సందేహాలు పటా పంచలయ్యేవి
      అందువల్ల అతనిని *ఆధునిక మనవు* అని కీర్తించడంలో ఔన్నత్యం ఉంది *భారత రాజ్యాంగ పితా* అనడం సబబుగా ఉంటుంది

    • @VijayMurikipudi-fi8do
      @VijayMurikipudi-fi8do 8 месяцев назад

      అయ్యా ఆనాడు కొన్ని కులాలను ఎదగనియ్యకుండ బానిసలుగా చూసి కనీసం మనలాంటి మానవులే కదా అన్నా విచక్షణా లేకుండా చేసేవాళ్ళు అది చూచివారిని బలపర్చడని మరియు వారు మనుష్యులే అని చెప్పా డానికి రిజర్వేషన్ ఇచ్చారు కానీ నేటికీ ఎస్సీ కాలనీలు ఊరి బయటనే ఉంటాయి. వారి పిల్లలను చేసుకోరు వారికి పిల్లను ఇవ్వరు పోనీ లవ్ చేసి చేసుకున్న వారి మీద వివక్ష పోదు ఇంకా చంపేవాళ్లుకూడ ఉన్నారు.ఇంత అభివృద్ధి చెందిన కూడా ఇలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి.....

    • @Krishnankannah23
      @Krishnankannah23 7 месяцев назад

      ​@@VijayMurikipudi-fi8do arey babu lesthey love love antavu adhey love mi kanna thakkuva vunna ammayi laa meedha yendhuku love puttadhu only rich vunna ammayi laney love chesi vivaksha thokka thota kura ani sollu kaburlu cheptharu 😂😂😂 🤣 love ledhu em ledhu only money kosam ye love chestaru 😊

  • @rsk8445
    @rsk8445 4 месяца назад

    True and well said Prasad anna 👌👌👌👌👌

  • @ramchander-qz7yl
    @ramchander-qz7yl 9 месяцев назад +9

    Mr.పండి ప్రసాద్ గారు రాజ్యాంగ సభకి సలహా దారునిగా ఎన్నికైండు BN rau బెంగాల్ advocte...telisi matladu

  • @enjoyyadavlingam2666
    @enjoyyadavlingam2666 Год назад +15

    JAi hamaraa Prasad

  • @kandipatikrishna6417
    @kandipatikrishna6417 9 месяцев назад +5

    ఈ వీడియో లో బైరి నరేష్ గారి మాటలు పూర్తిగా చూపిస్తే నిజం తెలిసేది

  • @indianchannel323
    @indianchannel323 5 месяцев назад +1

    Great knowledge hamara Prasad Anna ❤❤❤

  • @jsnaidu3474
    @jsnaidu3474 10 дней назад

    Prasad garu nice & daring speach 🎉

  • @WONDERFACTS1989
    @WONDERFACTS1989 8 месяцев назад +14

    అరె బైరి నరేష్ ఆ లఫూట్ గాడితో ఏం చర్చిస్తున్నావు.. రాజ్యాంగం మీద వాడికి అవగాహన లేదు... వాడు అడిగే క్వశ్చన్ లకు సమాధానం చెప్పే దమ్ము నీకు లేదు... దీనివల్ల అంబెడ్కర్ పరువు పోతుంది కదా... నీ స్థానంలో నేను ఉంటే చెప్పేవాడిని వాడి సంగతి.. ఎంతమంది సభ్యులు ఉన్న రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ఒక్కరే... ఆ విషయాన్ని ఆ సభ్యులే రాజ్యాంగం పూర్తయినప్పుడు చెప్పారు.. ఇలాంటి గొట్టం గల కి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు.

    • @sathyarayal2554
      @sathyarayal2554 8 месяцев назад +7

      అదేదో భారత రాజ్యాంగాన్ని నేను కొన్ని ఫీల్ అవుతున్నాను అని నువ్వు నీలాంటి వాళ్ళు నమ్ముతున్నారు కదా మరి బైరి నరేష్ కంటే నువ్వేం పెద్ద తోపు కాదుగా. ఆయనే అన్ని మూసుకొని ఉన్నాడు నీకు ఎందుకురా.... ప్రశ్న వేయగానే అక్కడ సమాధానం లేదు. నన్ను ఎవడు పట్టించుకోడు కామెంట్లలో ఏది పడితే అది రాసేదంతా ఎలా రా బామ్మర్ది

    • @VinodhKumar-ss7gc
      @VinodhKumar-ss7gc 4 месяца назад

      మరి నువ్వు పెద్ద తోపు
      నోరు ముయ్ రా కొండ గొర్రె
      నీకు సమాధానం కావాలి అంటే నేను చెబుతాను రా గొప్ప మేధావి మరి నువ్వు

  • @venkyd3777
    @venkyd3777 8 месяцев назад +9

    ఈడీకి హమారా ప్రసాద్ గారు ఐతే బాగా సరిపోతాడు ✊✊

  • @bpgurji4737
    @bpgurji4737 Год назад +6

    Jai jai jai jai Prasad garu

  • @RamuBathini-os3kg
    @RamuBathini-os3kg 11 дней назад

    Correct ga chepparu sir,okkanike vellindi credit 😢

  • @tharunreddy756
    @tharunreddy756 17 часов назад

    Excellent facts by hamara prasad

  • @gellasathaiah5044
    @gellasathaiah5044 8 месяцев назад +6

    డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము లండనులోని కళాశాలలో ప్రపంచ మేధావిగా ఎందుకు పెట్టినారొ తెలుసుకోండి అమర ప్రసాద్? 7:16 7:16

  • @kamatammanjunath7365
    @kamatammanjunath7365 Год назад +5

    💯

  • @abteluguedits5181
    @abteluguedits5181 11 месяцев назад +6

    దేశ స్థితిగతులు పరిశీలించి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు ఒక్కడే మిగతా 283 మంది ఎందుకు సంతకం పెడతారు అంటే అందరి అంగీకారంతో ఆమోదించబడుతుంది మరియు సవర్ణ ప్రతిపాదనలు( అనగా మార్పులు చేర్పులు చేయడానికి సలహాదారులు మాత్రమే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారని constitutional debates లో ఆధాలున్నాయి. కానీ నువ్ చెప్పింది నిజమని ఒక్క ఆధారమైన constructional debates లో చూపెట్టగలవా. Volume 3 చదువు తెలుస్తుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే అసెంబ్లీ మొత్తం ఎందుకు అంబేద్కర్ గారిని రాజ్యాంగం నిర్మాత అని ఒప్పుకుంది. BN రాయలేదు రాయడానికి అన్ని దేశాలు తిరిగాడు లండన్ లో అవమానం జరగడంతో అక్కడే చనిపోయారు ఆయన సమాధి అక్కడనే ఉంది. అయన తిరిగి ఇండియా కు రాలేదు ఆయన ఎలా రాసారు. మరి అయన రాసినట్టు Constructional debates ఆధారాలు లేవు volume 3 లో అంబేద్కర్ రాసిందని ఆధారాలు ఉన్నాయ్ చూడు జై భీమ్

  • @venugopalnaramdas9751
    @venugopalnaramdas9751 3 часа назад

    *మన రాజ్యంగం నిర్మాణం కోసం ఎర్పాటు చేయబడిన కమిటీలు (20) వాటి చైర్మన్లు*
    (1). నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్.
    (2). రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    (3). స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    (4). జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    (5). ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్
    (6). రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    (7). ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్.
    (8). అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    (9). రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    (10). ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    (11). అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    (12). యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    (13). కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    (14). కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    (15). సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    (16). ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    (17). ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్.
    (18). హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    (19). పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
    (20). రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు