ఫ్యామిలీ తో మల్లన్న | Teenmar Mallanna With His Family | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @srinudatta5475
    @srinudatta5475 3 года назад +493

    మల్లన్న విడుదల అయినందుకు మాకు చాలా సంతోషం గా ఉంది.....జై మల్లన్న...మేము మీతోనే ఉంటాం మల్లన్న🙏🙏🙏

    • @ratnakarakon9093
      @ratnakarakon9093 3 года назад +4

      Areh usthad back gurthupetko pathalasheety neku shuru ega jai mallanna 💪

    • @babuajmeera1428
      @babuajmeera1428 3 года назад +1

      Supar

  • @bandaribalraj6011
    @bandaribalraj6011 3 года назад +191

    రఘు అన్నా మీ సహాయం కూడా చాలా వుంది జై మల్లన్న జై రఘు అన్న....!

  • @noname24444
    @noname24444 3 года назад +461

    మల్లన్న విడుదలకి ఎంతో కృషి చేసిన రఘు అన్న కి ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 3 года назад +238

    మల్లన్నకి వారి ఫ్యామిలీ చాలా గొప్పగా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి కుటుంబం చాలా అరుదు...

  • @Rudrakshinipresents
    @Rudrakshinipresents 3 года назад +353

    జై మల్లన్న జై జై మల్లన్న. ఎన్ని రోజులకి మీ మొఖం చూసాము అన్న, చాలా సంతోషంగా ఉంది అన్న. మీరు చల్లగా ఉండాలి మల్లన్న. మీరు చల్లగా ఉండాలని మేమంతా మీ అభిమానులందరం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అన్న. మిమ్మల్ని చూసాము చాలా ఆనందంగా ఉందన్న. జై మల్లన్న.

    • @mahenderraju1185
      @mahenderraju1185 3 года назад

      ప్ప్PPప్ప్ప్ప్ప్ప్

    • @thirumaleshmetari9385
      @thirumaleshmetari9385 3 года назад +1

      Anna meru baita ku ravadam challa happy ga undi anna me ku anni velala manchi jaragalani aa devudini korukuntuna alage me anni velala prajala support undalani korukuntuna all the best.

  • @sureshkorupoju7605
    @sureshkorupoju7605 3 года назад +85

    ప్రశ్నించే ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్న మన తెలంగాణల పుట్టడం మన అదృష్టం
    జై తీన్మార్ మల్లన్న జై జై మల్లన్న

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 3 года назад +136

    జై....మల్లన్నా👌👌👌👌👌మీరు....మీ...కుటుంబం.... చల్లగా.... ఉండాలి🙏🙏🙏🙏🙏జై‌.....శ్రీ రామ్..... జై...భారత్ మాత

  • @ch.vijayalaxmi6943
    @ch.vijayalaxmi6943 3 года назад +148

    పులి బిడ్డకు మీరు తోడు ఉండడం సంతోషం గా ఉంది మీ ఇద్దరి జోడి బాగుంది రఘు అన్న గారు మల్లన్నకు కష్ట కాలంలో మీరు నిల బండారు ధన్యవాదాలు రఘు అన్న గారు..

  • @aoutarajashekarupdatenews8543
    @aoutarajashekarupdatenews8543 3 года назад +236

    కుటుంబంతో సంతోషంగా వుండాలి అన్న గారు

    • @anjiahchikoti212
      @anjiahchikoti212 3 года назад

      Prajalakosam. Tapas na. Paxde family kiHatsoff,BagavantuduBleessingcheyalanipray. Cheddam

  • @yadagirik2185
    @yadagirik2185 3 года назад +201

    Raghu గారికి ప్రత్యేక ధన్యవాదములు. మీరు మల్లన్న విషయం లో మరియు ఇపుడు TRS ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల అరాచకాలను చూపిస్తూ నిజమైన జర్నలిస్ట్ అనిపించుకుంటున్నారు 👌🙏

  • @Anand143-w
    @Anand143-w 3 года назад +145

    రఘు అన్న మీరు చాలా గ్రేట్

  • @chandrashekarsoma3174
    @chandrashekarsoma3174 3 года назад +188

    రఘు అన్నా. నీకు వేళా కోట్ల కోట్ల దండాలు అన్న.. మీరు మల్లన్న కు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంత కాదు.. మా ప్రజలు కూడా మిమ్మల్ని ఎప్పటికి మరువారు... లాస్ట్ కి రఘు అన్నాకి కోటి వందనాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshlabtech3682
    @maheshlabtech3682 3 года назад +152

    జై రఘు అన్నా మీరు చాలా kashtapaddaru

  • @rajumba6510
    @rajumba6510 3 года назад +56

    ఈ విషయం లో మీ కష్టం వెల కట్టలేనిది రఘు సర్. 🙏🙏

  • @prabhuchennoji9430
    @prabhuchennoji9430 3 года назад +69

    రఘు అన్న మీరు గ్రేట్ ur the రియల్ journalist

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 года назад +54

    జై మల్లన్న, అన్నా నువ్వు లేని లోటు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనిపించింది ఇన్ని రోజులు ఇక నరసింహా అవతారం ఎత్తి విజృంభించు అన్న 👍👍👍🔥🔥🔥🔥🔥✊✊✊

  • @vidyasagargaripally2471
    @vidyasagargaripally2471 3 года назад +116

    మల్లన్న స్వాగతం. ⚘
    పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడు.
    మీ కష్టాలకి సరైన గుర్తింపు ఒకరోజు మీరు పూర్తిగా ఆనందపడే రోజు వస్తుంది.
    విష్ యు ఆల్ ది బెస్ట్
    అండ్ గో హెడ్ ఫర్ మేకింగ్ బెస్ట్ సొసైటీ

    • @vemulagouri105
      @vemulagouri105 3 года назад +1

      Ragu Anna gariki mallannaku manhirojulu ravali God bless you brothers

  • @chukka738
    @chukka738 3 года назад +21

    MP అరవింద్ అన్న చాలా హెల్ప్ అయ్యింది

  • @DannyKiran
    @DannyKiran 3 года назад +79

    Young & Dynamic Journalist Raghu...hats off to you👏🏼👏🏼👌👌🙏🏼🙏🏼

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 года назад +147

    కళ్యాణ్ దిలిప్ సుంకర గారికి
    ఉమేశ్ అన్న కి
    రఘు అన్న కి
    Bjp వారికి 🙏🙏🙏

  • @Sandhyashekharofficial0306
    @Sandhyashekharofficial0306 3 года назад +65

    Really మమత గారు u r a great women and great wife... 🙏🙏🙏🙏🙏

  • @yasinseema8001
    @yasinseema8001 3 года назад +10

    మల్లన గారి అమ్మ గారు చాలా బాగా మాట్లాడారు
    Mallana ఇలాగే ప్రజల కోసం పోరాడాలి జై మల్లన్న

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 3 года назад +204

    మల్లన్నకు సపోర్టుగా నిలచిన MP అరవిందన్నకు ధన్యవాదాలు

  • @nagarajumeda3265
    @nagarajumeda3265 3 года назад +2

    నీతి , నిజాయితీ గా బ్రతకడం ఎంత కష్టమైన ముందుకు సాగే మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి అన్న...జై తెలంగాణ

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy3313 3 года назад +98

    RAGHU GARU MEERU. Meeru mttham MALLANNA KOSAM srama....anatha kadha entha kadhu..very nice thanq

  • @localboyriyansh4185
    @localboyriyansh4185 3 года назад +11

    కళ్లల్లో neellu teerugutanay mallanna... Very happy to see all the best 👍💯

  • @yasanishekhar8418
    @yasanishekhar8418 3 года назад +68

    జై తీన్మార్ మల్లన్న 💐💐💐💐💐👏👏

  • @kalyanvarmakv
    @kalyanvarmakv 3 года назад +14

    I really appreciate to the family and media members who was supporting to this family each and every1 thankful for all off you

  • @ravimohankondle5217
    @ravimohankondle5217 3 года назад +52

    జై తీన్మార్ మల్లన్న న్యాయం గెలిచింది 🙏🙏

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs8406 3 года назад +37

    స్వాగతం సుస్వాగతం
    మల్లన్న గారు 🙏🏼🙏🏼🙏🏼

  • @shashikanthakula6222
    @shashikanthakula6222 3 года назад +63

    కెసిఆర్ ఎన్ని ఎత్తులు వేసిన, ఎన్ని కేసు లు పెట్టిన చివరకు నాయం గెల్లుచింది,
    జై మల్లన్న

  • @Ti999
    @Ti999 3 года назад +14

    no wonder Mallanna's mother is the biggest strength and the reason for creating Mallanna with great fighting spirit. Welcome Mallanna!

  • @rameshb4747
    @rameshb4747 3 года назад +43

    Wel come మల్లన్న
    Tq రాగున్న

  • @suriinnocent4391
    @suriinnocent4391 3 года назад +10

    రఘు జైల్లో ఉన్నప్పుడు మల్లన్న పెద్దగా పట్టించుకోలేదు but మల్లన్న జైల్లో ఉన్నన్ని రోజులు రఘు గారు చాలా సపోర్ట్ చేసాడు...

  • @DannyKiran
    @DannyKiran 3 года назад +22

    Happy family moments...welcome back mallanna🥰😍🎉👏🏼👌👍🏼🙏🏼

  • @yadagirik2185
    @yadagirik2185 3 года назад +9

    Congratulations మల్లన్న గారు💐💐 న్యాయవాదులకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @drrr6812
    @drrr6812 3 года назад +42

    Tq raghu anna , u played a big role ✅👏

  • @thokalasrinivas5010
    @thokalasrinivas5010 3 года назад +20

    రఘు అన్నా మీరు ఒక విషయం గమనించాలి హుజూరాబాద్ TRS ఓడిన తరువాత petrol... 4Rs. తగ్గింది . మల్లన్న కూడా రిలీజ్ ...

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 3 года назад +62

    వెలుగూ ఛానల్ బాగా సపోర్ట్ చేశారు...

  • @karunakar2000
    @karunakar2000 3 года назад +17

    TIGER IS BACK. Remember, The Tigers take a step back before they leap forward, so whenever life pulls you back, don't worry. There will be a glorious outcome. We all support you "Mallanna"

  • @pratyush_12345
    @pratyush_12345 3 года назад +24

    Raghu Anna special thanks to you 🙏 meeru Chala help chesinaru.

  • @narsichikkulla7138
    @narsichikkulla7138 3 года назад +34

    జర్నలిస్తులు అంటే రఘు అన్నా మల్లన్న🔥🔥

    • @gnsharmag6885
      @gnsharmag6885 3 года назад

      మల్లన్నకు విజయం కలగాలని కోరుకుంటున్నాను. G n sharma m b n r

    • @apjkalam6460
      @apjkalam6460 3 года назад

      Avunu journalism musugulo bjp broker na kodukulu

  • @dhanajisakre9900
    @dhanajisakre9900 3 года назад +27

    కెసిఆర్ ఒకటి గుర్తుపెట్టుకో పులిని ఫోన్ లో పెట్టలేవు పులి అడివి లోనే ఉంటుంది మల్లన్న జనాల గుండెల్లో ఉంటాడు

  • @sheakarraj903
    @sheakarraj903 3 года назад +30

    మనకు ఇప్పుడు అసలైన తెలంగాణా వచ్చిందని ప్రజలందరం ఒక్కటై ప్రతి ఒక్కరం మన మల్లన్నతో కలిసి ఇ నీచమైన నాయకులకు వారికి సపోర్టు చేసిన పోలీసులకు సరిఅయిన గుణపాటం చెప్పి నిజం నిప్పులాంటిది అని నిరూపిమచుకుందాం

  • @ashokashok-ie2oz
    @ashokashok-ie2oz 3 года назад +10

    Right meeru chala great...you support him alot....

  • @ssrjvideos8927
    @ssrjvideos8927 3 года назад +1

    మల్లన్న గారికి చాలా కృతజ్ఞతలు బయటకు వచ్చినందుకు నేను టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసిన కామన్ మెన్ గా చెబుతున్నాను అతి త్వరలో అతి త్వరలో బుద్ధి చెబుతారు టిఆర్ఎస్ కే సి ఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఎక్కడ లేదు అందరూ అన్నీ గమనిస్తున్నారు చాలా మంది ప్రజల్లో చాలా మార్పు వచ్చింది చైతన్యం వచ్చింది ఇలాంటి పనులు కెసిఆర్ చేయడం చాలా దారుణం ఇటువంటి నీచమైన నికృష్టమైన పనులు చేయడంవల్ల టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంతానికి పునాదులుగా తయారవుతుంది చాలామంది తెలివైనవారు టిఆర్ఎస్ లో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మరి ఇలాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ కి తెలియజేయాలి లేదంటే పార్టీ మనుగడ కష్టం

  • @naveenerra7518
    @naveenerra7518 3 года назад +29

    Jai mallanna 🙏

  • @maths4allbysrinivas
    @maths4allbysrinivas 3 года назад +7

    పిల్లలకు దూరం చేసిన పాపం ఊరికే పోదు...
    జై రఘన్న,జై మహిపాల్ అన్న మల్లన్నకు సపోర్టు చేసిన అడ్వకేట్ లకు ధన్యవాదాలు 🙏🙏🙏🌹🌹🌹

  • @govindlama8608
    @govindlama8608 3 года назад +64

    కెసిఆర్ నీ గోతిని నువ్వు తవ్వు కున్నవ్... చి చీ.. ఇదా నీ రాజకీయం... పిరికి పంద....😃

  • @satheeshvarmaburri2657
    @satheeshvarmaburri2657 3 года назад

    రఘు అన్న మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు.మల్లన్నకు సపోర్ట్ చేసే అన్ని చానల్స్ వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు

  • @kumarkavvampelly5133
    @kumarkavvampelly5133 3 года назад +12

    Ragu Anna and Mallanna. Great parsances.🙏🙏

  • @ramgotte6619
    @ramgotte6619 3 года назад +6

    Raghu anna you are one of the dedicated journalist.. really great..prajala samasyalameda fight chese vidanam super

  • @BanjaraShortsSR
    @BanjaraShortsSR 3 года назад +8

    Raghu anna Best way of talking Mallanna family 👌👌
    Jai malla 👍

  • @KARao4845
    @KARao4845 3 года назад +14

    రఘు అన్న ను కూడా మంచిగా supporting చెయ్యండి బ్రదర్స్...🙏🙏🙏

  • @mvijaybabu7764
    @mvijaybabu7764 3 года назад +13

    Amma meru pulini kannaru....... We love u amma.....

  • @kraghu522
    @kraghu522 3 года назад +10

    We Proud to have one single soilder who fought for Justice for normal ppl of Telengana ppl...

  • @thirupatis6802
    @thirupatis6802 3 года назад +18

    God bless this family
    💪💪

  • @medisaritha9168
    @medisaritha9168 3 года назад +1

    రఘు గారు థాంక్యూ అన్న మీరు మల్లన్నకు చేసిన సపోర్ట్ కి మీకు రుణపడి ఉంటాం.🙏🙏🙏

  • @aluvalaramanjaneya2608
    @aluvalaramanjaneya2608 3 года назад +43

    మల్లన్న అస్సలు అధైర్య పడకు జై భీమ్ జై జై

  • @iskillas9470
    @iskillas9470 3 года назад +1

    అన్న చాలా సంతోషం నువ్వు విడుదల అయినవూ వారం పది రోజులు మీ కుటుంబం తో హ్యాపీగా ఎంజాయ్ చెయ్యన్న
    అన్న నువ్వు అన్నింటిలో విజయాలు సాధించాలి
    జై మల్లన్న

  • @machasandeep7987
    @machasandeep7987 3 года назад +14

    Ragu anna nuv chala great 👍.
    Eppati varaki live coverage chestunnav.
    Jagrattaga vellu anna malkajigiri ki.

  • @sharan6889
    @sharan6889 3 года назад +4

    పులొచ్చింది..🐯 కేసిఆర్ గుండే హడల్ 😂😂
    Raghu అన్న మీరు చాలా సపోర్ట్ గా ఉన్నారు మన మల్లన్న కు... Your grate bro... ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం చాలా అవసరo ఇప్పుడు... ప్రజా గొంతుక మీరందరూ... MALLANNA, RAGHANNA, MAHIPAL YADAVANNA... ముగ్గురు కనిపించే మూడు సింహాలు మన తెలంగాణ లో🦁🦁🦁...hats off to you my dear lawyers for fighting to bring out MALLANNA from Jail..🧑‍🎓🧑‍🎓🧑‍🎓🧑‍🎓🧑‍🎓
    🖊️🖊️✍️✍️✍️

    • @jyothimerugu9111
      @jyothimerugu9111 3 года назад

      Jai Mallanna, jai Raghu gaaru, meeru edharu Telangana mudhu biddalu, meeru eppati tharaaniki dhaari choope velugu ga nilusthunnaru

  • @bhanum5131
    @bhanum5131 3 года назад +22

    జై mallanna✊

  • @JanuJayanthi
    @JanuJayanthi 3 года назад +1

    నీకు వందనాలు అమ్మ పులి కడుపున పులె పుట్టింది దేశానికి ఒక విరుణ్ణి అందించావ్ ప్రజల కోసం పోరాడే గొప్ప మనసున్న కొడుకుని కని ప్రజలకు అందించావ్ నీకు వేల వందనాలు🙏🙏

  • @durgaprasad739
    @durgaprasad739 3 года назад +6

    Very gud coverage raghu👋

  • @koppualivender5682
    @koppualivender5682 3 года назад

    గుడ్ మార్నింగ్ రఘు అన్న ముందుగా నీకు శుభాకాంక్షలు ఎందుకంటే తీన్మార్ మల్లన్న కు ముందుగా మీ సపోర్ట్ చాలా ఉన్నది ఇక అలాగే మీ సపోర్ట్ ఉండాలని మా సపోర్ట్ మా ప్రజల సపోర్ట్ కూడా తీర్మానాలకు 100% ఉంటది అని బల్లగుద్ది చెప్తాను తెలంగాణ జై తీన్మార్

  • @svs7235
    @svs7235 3 года назад +9

    రఘు గారు మీరు సూపర్ సర్

  • @venuakarapu4359
    @venuakarapu4359 3 года назад

    Mallanna gaaru,meeru ravadam chala santhoshamuga vundhi,mee matalu malli q news lo vinalani vundhi...jai Mallanna..

  • @kothilalitha6813
    @kothilalitha6813 3 года назад +10

    హుజూరాబాద్ ఎనికల ఒడిపొతమని మల్లన్న జొలొ వుచరు. జైరఘు మల్లన్న జైజైజై జైరఘు

  • @shyamsunder6691
    @shyamsunder6691 3 года назад +1

    Powerful generalist🔥 Raghu sir - visionary & forward Chanel tholi velugu

  • @kishor12302
    @kishor12302 3 года назад +7

    Thank you supporting tolivelugu

  • @jadavthukaram6210
    @jadavthukaram6210 Год назад

    మాతృమూర్తి, అర్ధాంగి, వారి నాన్నగారి యొక్క సపోర్టు చూశాక నిజంగా మల్లన్న. నువ్వు చాలా అదృష్టవంతుడు అన్న. ఏది ఏమైనా ప్రజల కోసము ప్రజలను చైతన్యం చేసే దిశలో మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటూ... జై భారత్🇮🇳🙏🚩

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy 3 года назад +9

    Super Anna ragu

  • @madhusudandasandla6471
    @madhusudandasandla6471 3 года назад +1

    తీన్మార్ మల్లన్న కు సపోర్ట్ చేస్తున్న తొలి వెలుగు రఘు అన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు🎉🎉🎉

  • @swethap1130
    @swethap1130 3 года назад +24

    Jai mallanna

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 Год назад

    అన్నా మీతో వేటాడటం ఈ తెలంగాణ లో ఎవరికీ సాధ్యం కాదు god bless u మల్లన్న అన్నా 👍👍
    2nd Anm, s association Koppula Vijayalaxmi Adilabad

  • @marapellyranaprathap90
    @marapellyranaprathap90 3 года назад +7

    Amma meeru great ammma💥💥💥💥

  • @prabhabojja1336
    @prabhabojja1336 Год назад

    Love you అమ్మా......!
    ఇప్పుడు కూడా తప్పకుండా విడుదల చేయాలని కోరుకుంటూ నమస్కారం అమ్మా

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 3 года назад +4

    Sister మమత చాలా బాగా మాట్లాడారు

  • @yarraswamy6660
    @yarraswamy6660 3 года назад

    Super peddayana mallanna ku Telangana prajalu saportuga vuntaru jai mallanna

  • @lingaswamy7268
    @lingaswamy7268 3 года назад +4

    🔥🔥🔥🔥🔥 mallana and Raghu 🔥

  • @Vistadiagnostics4177
    @Vistadiagnostics4177 3 года назад +8

    Thank you Raghu sir good

  • @erpulasrinivas6994
    @erpulasrinivas6994 3 года назад

    రఘు అన్న మీరు చాలా గ్రేట్ మల్లన్న జైలు లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వరకు ప్రతి రోజు లైవ్ పెట్టి ప్రతి రోజు మల్లన్న గురించి మాట్లాడి నందుకు మీకు వందనాలు

  • @selvianjam
    @selvianjam 3 года назад +9

    Good to see u with ur family mallanna.Happy ga family tho relax ayi recover well. U have got long way to fight back 🙏🙏

  • @laxmirajudandru
    @laxmirajudandru 3 года назад

    నమస్కారం అన్నగారు🙏చాలా సంతోషంగా ఉంది అన్న, ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను🙏అభినందనలు మల్లన్నగారు💐💐💐మల్లన్న గారికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు, తొలి వెలుగు ఛానెల్ గారికి, రఘు అన్నగారి కి ప్రత్యేక ధన్యవాదములు🙏💐👏👏👏

  • @gorregatturavitelangansong4592
    @gorregatturavitelangansong4592 3 года назад +12

    JAI MALLANNA🙏

  • @sureshmellachervu9953
    @sureshmellachervu9953 3 года назад +1

    Mallanna, Raghu anna Great inspiration meru🙏

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 3 года назад +3

    రఘు భయ్యా మీరు గ్రేట్😍😍

  • @kommukamala9304
    @kommukamala9304 3 года назад

    అన్న మల్లన్న, మీ కోసం మా ఎదురు చూపులు ఫలించవి.🙏🙏🙏. అన్న రఘన్న మీరు చ్చలగా ఉండాలి. మీ లాంటి వారు సమాజానికి అవసరం.

  • @chinkuvloger7013
    @chinkuvloger7013 3 года назад +4

    Raghu Garu thank you for supporting mallana..

    • @d6news571
      @d6news571 3 года назад

      ఎం p...........u అన్న...

  • @baburao2471
    @baburao2471 3 года назад

    మల్లన్న విడుదలైనందుకు మల్లన్నకు హృదయపూర్వక అభినందనలు… మళ్లీ జనజీవన స్రవంతిలో ప్రజల సమస్యల కోసం పోరాటము మొదలైంది…Thank God…👌👌👌🙏🙏🙏

  • @ramaraogunta
    @ramaraogunta 3 года назад +7

    రఘు గారు మీకు ధాన్యవాదాలు 🌹🙏🦁🔙

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 3 года назад

    రఘు గారు మల్లన్న గురించి మీరు చేసిన ప్రతి వీడియో చూసాను , చాల చక్కటి వాగ్దాటి , మల్లన్న మన మల్లన్నకు వారి కుటుంబానికి. శుభాకాంక్షలు .

  • @rameshpoltha2834
    @rameshpoltha2834 3 года назад +11

    🙏జై జై తీన్మార్ మల్లన్న 🙏

  • @jgoudabap
    @jgoudabap 3 года назад

    Hats off Raghu garu...Meeru chala manchi news coverage chestunnaru...Thank you Raghu... Hat's off again Raghu

    • @jgoudabap
      @jgoudabap 3 года назад

      Raghu garu meeru kuda politics loki ravalani korukuntunna

  • @mivuripilla1612
    @mivuripilla1612 3 года назад +4

    Jai mallana... Anna happy to see you anna ..

  • @bhainsa597
    @bhainsa597 3 года назад

    అమ్మ నీకు పదాభి వందనాలు....మీరు ఇచ్చే ధైర్యం తో మల్లన్న దూసుకుపోతాడు...మీకు అంబేద్కర్ గారి ఆశీస్సులు ఉన్నాయి...జై భీమ్

  • @annapurna277
    @annapurna277 3 года назад +3

    "HAPPY DAYS ARE HERE AGAIN"" REAL DEEPAVALI IN HIS FAMILY> CONGRATULATIONS!

  • @uddalaprabha6665
    @uddalaprabha6665 3 года назад

    చాల సంతోషంగా ఉంది అన్న ఈ రోజు రఘు అన్న లవ్ యూ అన్న నీ సపోర్టు

  • @srilathas7798
    @srilathas7798 3 года назад +7

    Jai mallanna, god bless you, eepatiki inna maayam gelustaru