వెజ్లో ప్రోటీన్సు వుండవని కొందరు దురభిప్రాయ పడి మాంసాహారానికి డైవర్టౌతున్నారు. మాంసాహారం కన్నా ఎన్నో రెట్లు తొందరగా శాకాహారాన్ని పెంచవచ్చు అధిక ప్రోటీన్సు కూడా కలిగి ఉన్నాయి. పావు కేజి మాంసాహారం కన్నా పావుకేజీ నువ్వు పప్పు కంది పప్పు జీడి పప్పు బాదం పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స విటమిన్సు ఉన్నాయని ఎందరో సైటిష్ట్ లు చెప్తున్నారు. పంటలు పెంచుదాం, పచ్చదనాన్ని నింపుదాం, వృక్ష సంపద వారోత్సవాలు శాకాహార వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ దీక్షలతో భారత దేశాన్ని శాంతి కాముక దేశంగా మారుద్దాం. అవిధంగా బుద్ధుడు బోధించిన "సత్యం వద, ధర్మం చర, అహింసో పరమ ధర్మః" అనే నినాదంతో మన దేశాన్ని *అహింసా భారత్* గా మారుద్దాం. *కోట లక్ష్మీనరసింహం* ఏలూరు(హేలాపురి).
Happy Healthy full hearted show ❤Anjali garu😍
Nenu sridevi gaari food taste chesaa..chole powder tho snack nd nuvvula chatni ... amazing vundey..👌🙏
Thank you Sridevi madam 🙏🙏🙏
The best 1 hour for me. Thank you 😊
Thank you very much mam
అంజలి గారి కృషి అభినందనీయం
Sridevi garu please send your address ,workshop kosam please sridevi garu
Medam meeru reasonable rates tho samanyulaki kooda andubatulo undetatlu edanna health centre pettochhu kada
Eroju repu health meeda janalaki consious baga perigindi
Chakkaga jabbulani tangginchukuni veltaru kada!
Think cheyandi mem
Can you send your restaurant address
Film nager andi. Net lo undi choodandi. Vibrent
మీకు తెలుగు వస్తుంది కదా, మీరు వీడియో తెలుగు వాళ్ళ కోసమే కదా.....
వెజ్లో ప్రోటీన్సు వుండవని
కొందరు
దురభిప్రాయ పడి
మాంసాహారానికి డైవర్టౌతున్నారు.
మాంసాహారం కన్నా ఎన్నో రెట్లు తొందరగా శాకాహారాన్ని పెంచవచ్చు
అధిక ప్రోటీన్సు కూడా కలిగి ఉన్నాయి. పావు కేజి మాంసాహారం కన్నా
పావుకేజీ నువ్వు పప్పు
కంది పప్పు జీడి పప్పు
బాదం పప్పుల్లో ఎక్కువ
ప్రోటీన్స విటమిన్సు
ఉన్నాయని ఎందరో సైటిష్ట్
లు చెప్తున్నారు. పంటలు పెంచుదాం, పచ్చదనాన్ని నింపుదాం, వృక్ష సంపద వారోత్సవాలు శాకాహార వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ దీక్షలతో
భారత దేశాన్ని శాంతి
కాముక దేశంగా మారుద్దాం.
అవిధంగా బుద్ధుడు బోధించిన "సత్యం వద,
ధర్మం చర, అహింసో పరమ ధర్మః" అనే నినాదంతో మన దేశాన్ని
*అహింసా భారత్* గా
మారుద్దాం.
*కోట లక్ష్మీనరసింహం*
ఏలూరు(హేలాపురి).
Memu jasti varam