కలిసేటి అందాల అనుబంధమే KALISETI ANDHAALA SONG TRACK WITH LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 3

  • @mounikakurati
    @mounikakurati 6 месяцев назад +1

    Nenu try chesa chala bagundi praise God

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 7 месяцев назад

    నైస్ సాంగ్ 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BOTTATHOMAS9550
    @BOTTATHOMAS9550 2 месяца назад

    కలిసేటి అందాల అనుబంధమే -ఇది ఏనాటికైనా మహనీయమే
    ఎన్నెన్నో కాలాల అనురాగమే.. ఈనాడే ఇలలో శ్రీకారమే..
    (కమనీయమైన కళ్యాణమే)//2//
    1. ఇరువురూ ఏకమై జీవించాలి..దేవునీ ప్రేమలో ఒదిగిపోవాలి
    కలిమిలో లేమిలో ప్రేమించాలీ మమతలే మల్లెలై పరిమళించాలి
    మురిసిపోయే వేదిక మరువలేని వేడుక
    ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా
    ప్రేమానురాగాల ఈ బంధమే - మంగళమేగా శుభప్రదమే..
    ఆనందమేగా - కళ్యాణమే.. //కలిసేటి//
    2. గుణములే సిరులుగా స్వీకరించాలి..చెరగనీ స్నేహమై నిలిచిపోవాలి..
    క్రీస్తులో పయనమే సాగించాలి..వాక్యమే మనసులో పదిలమవ్వాలి..
    ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా
    పరిశుద్ధ దేవుని నిర్ణయమే - వైభోగమేగా శుభకరమే
    కమనీయమైన కళ్యాణమే.. //కలిసేటి//