అక్క ఎం సాంగ్ మళ్ళీ మళ్ళీ వింటు నన్ను నేనే మై మర్చిపోయిన హోం థియేటర్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని వినండి 2023 లో దసరా బతుకమ్మ డాన్స్ లో ఈ పాట పెట్టండి డాన్స్ తో ఊగిపోతారు లవ్ యూ లక్ష్మి అక్క❤❤❤❤❤
🌹 లక్ష్మి చెల్లి మాస్ సాంగ్ రా చెల్లె 🌹 ఈ సాంగ్ ఇంత అందంగా ఉండటానికి చెల్లె వాయిస్, డ్రెస్,sheker అన్నా లక్ష్మి చెల్లికి నువ్వూ చేసిన all songs కొరియోగ్రఫీ,లక్ష్మి చెల్లిని ఒక స్థాయిలో వుచ్చాయి🌹ఒక్కసారి వరంగల్ రార చెల్లె 🌹
ఫస్ట్ పల్లవి ఫస్ట్ చరణం సాహిత్య పరంగా అద్భుతమైనదిగా భావిస్తూన్నాను.... ఎందుకంటే లోతుకారి మాటల పదాలు రాయడం చాలా కష్టం కానీ మీరు రాశారు ఆ చరణంలో Superb. పదాల అల్లిక చాలా నచ్చింది. అన్యతగా భావించవద్దు. మిత్రమా...!! ఇక all టీమ్ మెంబర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. all the Best
🌹లక్ష్మి చెల్లె ఈ వాయిస్ చాలురా పాట వినడానికి🌹 అమ్మా నీకు అంత మంచి వాయిస్ ఇంచిది God bless you రా🌹డ్రెస్ సెలక్షన్ గుడ్ 🌹మేకపు వెరీ గుడ్ 🌹ఇక కొరియోగ్రఫీ శేకర్ అన్నా చెల్లె నీ ఎలా డాన్స్ వేయిస్తే పాటకు అందం వస్తాది ,గుడ్ డాన్స్ అన్నా🌹 లక్ష్మీ చెల్లీ నా చిట్టీ చెల్లె🌹
నాట్య మయూరిల వలే, సమూహంగా మీనాట్యం, కోకిల రాగం వలె, మీ గానం, నడిరేయిలో స్వయంప్రకాశాలుగా మెరిసే, మిణుగురు పురుగుల కాంతి కిరణాలు, మానవాళికి ఏదో తెలియని మధురానుభూతిని కలిగించినట్లు, మీ జానపద దృశ్యాలు మనసుకు ఉల్లాసాన్ని, ప్రశాంతతను కల్పించినవి. 👍
Super nee dance Laxmi
అక్క ఎం సాంగ్ మళ్ళీ మళ్ళీ వింటు నన్ను నేనే మై మర్చిపోయిన హోం థియేటర్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని వినండి
2023 లో దసరా బతుకమ్మ డాన్స్ లో ఈ పాట పెట్టండి డాన్స్ తో ఊగిపోతారు
లవ్ యూ లక్ష్మి అక్క❤❤❤❤❤
అబ్బబ్బ ఎం పాట లక్ష్మీ గారు నిజంగా సూపర్ సూపర్ కార్ లో పెట్టుకొని పోతే ఆ ఆనందం వేరే ఉంది లక్ష్మీ గారు
2:14
నేను తెలంగాణ వాడిని అయినందుకు చాలా గొప్ప గా ఫీల్ అవుతున్న.
లక్ష్మి నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి..
అల్టిమేట్ డాన్స్ ,సూపర్ నీ కంఠంలో ఏదో మెరుపు వచ్చింది లక్ష్మీ
🌹 లక్ష్మి చెల్లి మాస్ సాంగ్ రా చెల్లె 🌹 ఈ సాంగ్ ఇంత అందంగా ఉండటానికి చెల్లె వాయిస్, డ్రెస్,sheker అన్నా లక్ష్మి చెల్లికి నువ్వూ చేసిన all songs కొరియోగ్రఫీ,లక్ష్మి చెల్లిని ఒక స్థాయిలో వుచ్చాయి🌹ఒక్కసారి వరంగల్ రార చెల్లె 🌹
Give l
Nuvvu Super se upar Lakshmi,keep it up🎉
❤
I greeting this lady I am very like you want her nombar tellfone
లక్ష్మి ని వాయిస్ సాంగ్స్ డాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు కూడా చాలా అందంగా ఊట్టావు ని డాన్స్ కు నేను పిదా 🌹🌹
More
Dance chudagane ardam aindi Shekar virus Choreography ani....Atla untadi malli Anna choreography ante... fan of u anna ❤😘😍👑
లక్ష్మి గారి ఎక్సప్రెషన్ డాన్స్ అదిరిపోయింది మరియు కోరియోగ్రఫీ, కెమెరామెన్, మ్యూజిక్ సూపర్.
hii
@@mlingayya1329 Hi
అబ్బా.లక్ష్మి గారు ఎమ్ సాంగ్ ఎమ్ డాన్స్ సూపర్ తల్లి సూపర్ పో...❤️🙏🙏🙏✍️✍️👌👌👌👌
మాట కారి మయలోడా జాజిమల్లి వాసనలకు యదమిది కొంగు జరుడుకు లక్ష్మి గారు నువ్వు suuuuuuuuper🎉🎉🎉🎉❤❤
Voice & Dance Outstanding Keep Going Lakshmi 😊
ఫస్ట్ పల్లవి ఫస్ట్ చరణం సాహిత్య పరంగా అద్భుతమైనదిగా భావిస్తూన్నాను.... ఎందుకంటే లోతుకారి మాటల పదాలు రాయడం చాలా కష్టం కానీ మీరు రాశారు ఆ చరణంలో Superb. పదాల అల్లిక చాలా నచ్చింది. అన్యతగా భావించవద్దు. మిత్రమా...!! ఇక all టీమ్ మెంబర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. all the Best
🌹లక్ష్మి చెల్లె ఈ వాయిస్ చాలురా పాట వినడానికి🌹 అమ్మా నీకు అంత మంచి వాయిస్ ఇంచిది God bless you రా🌹డ్రెస్ సెలక్షన్ గుడ్ 🌹మేకపు వెరీ గుడ్ 🌹ఇక కొరియోగ్రఫీ శేకర్ అన్నా చెల్లె నీ ఎలా డాన్స్ వేయిస్తే పాటకు అందం వస్తాది ,గుడ్ డాన్స్ అన్నా🌹 లక్ష్మీ చెల్లీ నా చిట్టీ చెల్లె🌹
Ni life marali me dans supar adaragotaru hai na ani you are very good and good luck to all of you ❤❤❤❤❤🎉😊
నాట్య మయూరిల వలే, సమూహంగా మీనాట్యం, కోకిల రాగం వలె, మీ గానం, నడిరేయిలో స్వయంప్రకాశాలుగా మెరిసే, మిణుగురు పురుగుల కాంతి కిరణాలు, మానవాళికి ఏదో తెలియని మధురానుభూతిని కలిగించినట్లు, మీ జానపద దృశ్యాలు మనసుకు ఉల్లాసాన్ని, ప్రశాంతతను కల్పించినవి. 👍
🌹లక్ష్మి చెల్లిని ఎంత వర్నిచ్చారో🌹 అన్నా వెరీ వెరీ గుడ్ కామెంట్ అన్నా🌹అసలు చెల్లిని చూడడం మనా అదృష్టం అన్నా🌹నా చిట్టి లక్ష్మి చెల్లె 🌹
Lucky Lakxmy lining song
@@prashanthkoyyala5775
00P
Superb Anna
Laxmi you have a great future.god bless you.....👍👌👃
😂❤NUVVU.GUNJE🎉UNJUDUKU🎉DASA.LAXMI.SONG.DABCE.SUPER
Laxmi garu mi voice ante naku chala pichi miru padina songs vachina okkati nerchukunta nenu
Song super Shekar Anna me coriyograpy 🔥🔥🔥🔥🔥
Super nice good job all the best
నృత్యానికే నృత్యం నేర్పుతావు లక్ష్మి నీవు అంత సూపర్ ఉంది నీ డ్యాన్స్
అన్ని విభాగాల్లో సాంగ్
సూపర్ సూపర్ సూపర్
డాన్స్ మాత్రం సూపర్
లక్ష్మీ గారు ఇరగా దీసింది
నేను నీ ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వ పడుతున్న లక్ష్మీ గారు ...🔥💖
Super
సూపర్ సూపర్ సూపర్ లక్ష్మీ నీ వాయిస్ & డాన్స్
Super manasa akka dance 😍....
Best fouk song super singer and voice super Dan's next song withng
Laxmi Dance and singing
Very super best of luck
Bass sariga vasthaled... Music chedagottirru... Laxmi akka pata ki ee music saripodu bro... Kalyan keys aithe... Thop undu ee pata ki
Laxmi garu what a song, your performance is superb.
Liricks aitya mamulga ladhu asalu...
Super akka 👌👌👌
Wow..super..song..laxmi..medam..chaala..beautifull..baaghunnaru. dance..excellent..medam..💕💞🌷
నీ డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్ సూపర్
Nice lyrics+ nice singing + nice music= Super hit👌👌.
All the best to everyone.keep going.All the best
9y9kk
@@divyabharathi1275 7777777777777777pp77p777777ppp77777p77p7p7 7p7
@@divyabharathi1275 @
@Juturu Keethi
ఓ లక్ష్మి గారు సూపర్ పో 🙏🙏🙏🙏🙏🙏🙏
Superb Song 🙌🙌👌🏻👏 Laxmi 😍 చాల చాలా బాగా పాడవు రా congratulations 👏👍🏻 Super Beta 🌹🌹🌻 God Bless you
GYbGB
Super chelli
Nice song lyrics and nice dance
Song and dance spr koncham dancers energy thagindhi by the way all spr gaus
Laxmi.yours vioce and dance was super.
Wow చాలా supar సాంగ్స్
Nice song
తెలంగాణ జానపదానికి వన్నె తెచ్చిన లక్ష్మికి 💐💐🤝🤝
Waitng
Super 👌👌👌👌👌 akka
Song chala chala bagundhi......
supar నృత్యానికే నృత్యం నేర్పుతావు లక్ష్మి నీవు అంత సూపర్ ఉంది నీ డ్యాన్స్
reply
Super. Akks
సూపర్ 🕺నైస్ 👌
👌👌💓
Super 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️❤️❤️❤️❤️
లక్ష్మి నువ్వు ఏ పాట పాడిన చాలా బాగుంటుంది. ఈ పాటలో డాన్సు అదరగొట్టావు.
Z
Super song 👌👌👌👌🔥🔥🔥🎉🎉🎉🎉
సాంగ్ అదుర్స్ . డాన్స్ అదుర్స్ . సూపర్ నైస్
Wow..super.song..dance.kevvu..keka..Laxmi.medam..chala.baaghunnaru..
Super Laxmi you song
Super song Laxmi all the best god bless you👍👍❤❤❤❤
Pata chala chala impuga bagundi neevu patala Ranivi Laxmi nee grupu dance andaru erugadeesindru pata chala baga padavu eani sarlu chusina enka chudaĺapistadi music totel AtoZ super super suuuuuuuuuuuuuuuuper mee teemku andariki sealute. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Laxmigaru chala rojulataruvata me songs vinnanu iam very happy Laxmi garu🙂🙂🙂
Melodious and action packed folk song
Super akka
Super Laxmi vadini Garu
Laxmi..akk....Mee...vice....ruff.and.tuff..ante
Super dancer and song vere leval
Super song group dace laxmi akka tho super
Very nice song 👌👌🤝🤝
మళ్ళీ మళ్ళీ వింటున్నాను & అలా వినాలనిపించే song ఇది &
డాన్స్ is No words What amoment
❤
Sarees colour is beautiful ❤️
I love Laxmi's voice
Excellent
సాంగ్ మాత్రం అదిరి పోయింది
Laxmi meru chala baga padaru and dance superb Kani meri enka songs padandi plg
ఏమి సాంగు పాడతివి లక్ష్మి నీగానం కోకిల రాగం 👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కొత్త రైటర్ సూపర్
I love laxmi songs Iam tamilnadu vellore
Nice
My favorite laxmi song's
❤Ilovelaxme
సూపర్ హిట్ పాట & డ్యాస్ 🙏🙏
SUPER. LAKSHMI.....
Super exllent 👌👌👌👌 sister
లక్ష్మీ స్వరం నుండి జారిన మరో ముత్యాల హారం
Appreciate the camera man,
సూపర్
Laxmi you super good singer
డాన్స్ దుమ్ము దులిపినావ్ గా 😄😄
Supar laxmi
NarayNa,praDhan❤
Supar. Song. Amma
Side DANCERS
LAXMI DANCE
Adrusu😊
Super song Laxmi garu 👌👌👌👌💖🤦
Superb singing Laxmi
Hi nuve chala Baga cheasve dance super
Akka pata supar
పాట మరియు నృత్యం చాలా బాగా నచ్చింది
A iddar side DANCERS super
Dance🎉🎉🎉🎉🎉🎉🎉❤
Song dance Super