అమ్మ నాన్న Bangkok ki వీసా లేకుండా.. Bangkok visa free | Bangkok pilla telugu vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2023
  • అమ్మ నాన్న Bangkok ki వీసా లేకుండా.. Bangkok visa free | Bangkok pilla telugu vlogs
    #bangkokpilla #bangkokpillateluguvlogs #teluguvlogs #thailandvisa #bangkokvisafree
    Our Other Videos 👇👇
    Dasara procession in Bangkok - • వందల ఏళ్ల క్రితం బ్యాం...
    బ్యాంకాక్ లో బతుకమ్మ - • బ్యాంకాక్ పిన్నిగారి ఇ...
    అరకులో.. ఆఖరి రోజు - • అరకులో.. ఆఖరి రోజు.. స...
    అరకులో మన గిరిజనులతో... - • అరకులో మన గిరిజనులతో.....
    కాఫీ దొంగతనం చేశామా? అరకులో కాఫీ - • కాఫీ దొంగతనం చేశామా? అ...
    బ్యాంకాక్ వెళ్తున్నా.. విమానం నిండా పొగలు.. - • బ్యాంకాక్ వెళ్తున్నా.....
    పెళ్లిలో గోల గోల చేసాం... - • పెళ్లిలో గోల గోల చేసాం...
    పెళ్లి వద్దు కాశీ వెళ్తానంటున్న పెళ్లి కొడుకు.. - • పెళ్లి వద్దు కాశీ వెళ్...
    Haldi సంబరాల్లో అల్లరి..పెద్ద Parcel వచ్చింది - • Haldi సంబరాల్లో అల్లరి...
    మా అత్తగారి ఊరు.. అత్తారింటికి దారేది.. - • మా అత్తగారి ఊరు.. అత్త...
    హైదరాబాద్ లో పాత జ్ఞాపకాలు - • హైదరాబాద్ లో పాత జ్ఞాప...
    సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
    నగల షాపింగ్....!!! || Jewellery Shopping - • నగల షాపింగ్....!!! || ...
    Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
    నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
    బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
    ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
    Home Tour Video - • Bangkok Pilla Home Tour
    For more videos from Bangkok Pilla 👇👇👇
    బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
    గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
    అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
    శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
    శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

Комментарии • 806

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 месяцев назад +18

    శ్రావణి గారు. బ్యాంకాక్ వచ్చే వాళ్ళకు చక్కటి సలహాలు , Information ఇచ్చారు ఈ వీడియో చాలా బాగుంది.. థ్యాంక్యూ మేడం

  • @sujathamadepalli7772
    @sujathamadepalli7772 8 месяцев назад +20

    Hi శ్రావణి గారు.మీ అమ్మగారిని, మీ నాన్నగారిని మీరు చూసినప్పుడు మీ కళ్ళలో ఆనందబాశాపాలు మాకు కనిపించాయీ. అమ్మ, నాన్న లమీద ప్రేమ అంతే శ్రావణి గారు

  • @venkataramanamurthynainala8221
    @venkataramanamurthynainala8221 8 месяцев назад +10

    మీ వీడియో లు చూస్తుంటే Bankok చూడాలని ఉంది

  • @mogasalalatha8044
    @mogasalalatha8044 8 месяцев назад +3

    అక్క అమ్మ నాన్న రావడం చాలా సంతోషం చాలా ఆనందం అనిపించిందా ❤నాకు రిప్లై ఇవ్వు అక్క

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt 8 месяцев назад +2

    శ్రావణి గారు బ్యాంకాక్ చూడాలనుకునే వాళ్ళకి మంచి సలహాలు సూచనలు చెప్పారు చాలా బాగుంది వీడియో

  • @karedurgarao6118
    @karedurgarao6118 8 месяцев назад +4

    సూపర్ వీడియో అక్క... మీ వీడియో లు అన్ని బాగుంటాయి...మీ వాయిస్ నాకు చాలా ఇష్టం అక్క

  • @nagalakshmilakshmi-vy2mb
    @nagalakshmilakshmi-vy2mb 8 месяцев назад +16

    Finally Amma nanna kuda vacharu so happy to see parents' Akka love you ❤😊

  • @KhasimbiKhasimbi-gn4pw
    @KhasimbiKhasimbi-gn4pw 8 месяцев назад +3

    అమ్మ నాన్న రావటం చాలా బాగుంది. నాన్ననీ చూసుంటే మా నాన్న గుర్తుకు వచ్చారు .అక్క మీ వాయిస్ సూపర్ . మీరు నాకు love you khasimbi అని చెప్పడి అక్క ❤❤❤

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 8 месяцев назад +27

    శ్రావణి గారు, అమ్మా నాన్న ఇద్దర్నీ చూసిన ఆనందం మీ కళ్ళల్లో బాగా కనిపిస్తుంది, వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు రకరకాల ప్రదేశాలు చూపిస్తూ అందరూ సంతోషంగా గడిపేయండి, ఆల్ ది బెస్ట్ అండి

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 8 месяцев назад +6

    ❤❤Amma, appaji tho enjoy cheyyandi all the👍💯 best.

  • @udayabasker461
    @udayabasker461 8 месяцев назад +135

    నిజంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు....అమ్మ నాన్న అనగానే చాలా ఉత్సాహంగా వీడియో చూడాలనుకుంటున్నారు...

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 8 месяцев назад +17

    బావుంది వీడియో.. 👏👏👏👏అమ్మవాళ్లు వచ్చేవరకు చూస్తూ మేము kuda tention పడ్డాము... మీ వీడియో speciality అదే.. మీతో పాటు మమ్మల్ని kuda travel చేయిస్తారు... అందుకే శ్రావణి అమ్మడు అంటే అంత ఇష్టం..

  • @sattibabu3214
    @sattibabu3214 8 месяцев назад +1

    HI sravani garu MI videos chusina mimmalani chusina katsalu dhuram iyapothai so lucky family God bless you

  • @Rk_telugu_vlogs975
    @Rk_telugu_vlogs975 8 месяцев назад +2

    Sawadika akka....India nunchi parents vastunna rante ah happy a veru....Swamy saranam ayyappa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SreyaVRajan
    @SreyaVRajan 8 месяцев назад +37

    I can feel your excitement because I know how it feels to meet our family members after a long time ❤🥺😭

  • @krishnaveni5364
    @krishnaveni5364 8 месяцев назад +1

    Me vlogs chala baguntay akka.. Me slang kosam vlogs chustamu. It's very nice..

  • @sayedmastan9011
    @sayedmastan9011 8 месяцев назад +9

    హై శ్రావణి గారు మీరు ఒక సారి సబ్స్కిబర్స్ తో లైవ్ వీడియో కాల్ పెట్టాలని కోరుతున్న🎉

  • @mounikagade1887
    @mounikagade1887 8 месяцев назад +2

    Super 😊😊 Ishan super bahubali ❤ Amma looking gorgeous 😊

  • @Pallavilucky
    @Pallavilucky 8 месяцев назад +1

    Ok akka me batani chat recipe ..
    Dhaniki kavalsina ingredients adhi chesay process chepthay break evvadaniki ready ga unnam...

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 8 месяцев назад +1

    Manchi information echaru andi Thailand and visa gurinchi , tq Andi 👍

  • @radha12345
    @radha12345 8 месяцев назад +1

    Wow Supurb Sister Amma Nanna Vacharu Chala Bagundi Video Sister Super Inka Baga Enjoy Cheyandi Sis Mi Parents Vacharuga 👌👌👌👏👏👏👏👏👏

  • @sarithasampangi3180
    @sarithasampangi3180 8 месяцев назад +1

    Amma nanaa chusi mee face chala happy gavuadhi sister meeru epudu elanevuadali sister

  • @pradanameenakshi9359
    @pradanameenakshi9359 8 месяцев назад +1

    Mi information claity anthomandhiki help avuthadhi sister tnqs for your information sister

  • @sailakshmi8922
    @sailakshmi8922 8 месяцев назад +4

    Nice vlog akka Cooking vlogs kuda peetu akka ❤❤❤

  • @babbyvaskuri2153
    @babbyvaskuri2153 8 месяцев назад +1

    Memalni chustuntay chala garvanga undi me matalu suma garela ho gagla gala matadutunaru kani meru chysay prate veido super telugu ami majaka 😊❤❤👍👍👏👏👏

  • @lavanyajyothi8082
    @lavanyajyothi8082 8 месяцев назад +1

    Hi sravani how are you ☺️ nice chala bagaundhi amma Nanna so happy ❤super family

  • @laskhmiaparna402
    @laskhmiaparna402 8 месяцев назад +48

    మీ అమ్మగారు మనవలు ఇద్దరినీ చూడగానే ముఖం వెలిగిపోతోంది❤❤

  • @user-vy7fd2zr4e
    @user-vy7fd2zr4e 8 месяцев назад +2

    Cutie gaa vunnaru mee family ante naaku chaala andi .maa family chusinatte vuntundhi naaku

  • @sathyarajsathyaraj8539
    @sathyarajsathyaraj8539 8 месяцев назад +9

    Finally amma nanna kuda vacharu so happy to see parents sister ❤❤❤love you 🎉❤🎉

  • @prahikaamemories
    @prahikaamemories 8 месяцев назад +2

    Super Sravani garu 👌Family Time❤

  • @RajithaKyatham
    @RajithaKyatham 2 месяца назад

    Ni videos Chala estam naku. Enta busy unnaa assl skip cheyakundaaa chustan akka ni voice so sweet

  • @rishhi112
    @rishhi112 8 месяцев назад +1

    Hi అక్క... మీ అమ్మ వాళ్ళు ఒచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారో కానీ... మాకు మల్లి మీ వాయిస్ తో థాయ్ మొత్తం చూపిస్తారని ఎక్సయిట్ గా ఉంది

  • @user-nm3ep7ov5n
    @user-nm3ep7ov5n 8 месяцев назад +1

    Nice akka mi family😊
    Miru happy ga undalani korukuntunnanu😀

  • @muralasettidurgaprasad4768
    @muralasettidurgaprasad4768 10 дней назад

    Hii akka mee voice chala baguntudi recent ga custuna me videos chala bagunai videos me allari

  • @vbajibabu4528
    @vbajibabu4528 8 месяцев назад +1

    Amma nana ki hi baga enjoy cheyandi akka. Ni videos maku full energy akka

  • @neelapudharmaraj171
    @neelapudharmaraj171 8 месяцев назад +1

    Chala bagundi eroju vide super akka 😊😊

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 8 месяцев назад +8

    బ్యాంకాక్ పిల్ల నీవు సూపర్

  • @srinivassamala1841
    @srinivassamala1841 8 месяцев назад

    Parents vostha aa happiness aa Vera level lo vuntundhi akka haa happiness ni face lo kanpisthundhi ❤ super akka

  • @Bhuvana0891
    @Bhuvana0891 8 месяцев назад +1

    We are so excited akka amma nanna laku na namaskaralu..... 🎉

  • @alurnagendramani3602
    @alurnagendramani3602 8 месяцев назад +1

    Super née punyamani Bangkok chustunnam.eeey detail miss kaavu .good.

  • @kukatirajukukatiraju9504
    @kukatirajukukatiraju9504 8 месяцев назад +2

    akka meru chala simple ga rady avtharu mi heir chala baguntundi matalu gala gala😂❤❤

  • @sudhikshasuma
    @sudhikshasuma 8 месяцев назад +1

    Hii sravani garu iam waiting for this video

  • @annapurnakomaravolu8133
    @annapurnakomaravolu8133 8 месяцев назад +2

    Challa challa santosham bagaa enjoy chayandi nice vlog

  • @kodaniramulu1982
    @kodaniramulu1982 8 месяцев назад

    Super video akka Inka elati video's che akka and morning nuvvu chesena snacks enti akka and neku nachinappudu nenu chepena a currency gurinchi video che akka notes, coins 👌👌🤝🤝👍👍

  • @krissh982
    @krissh982 7 месяцев назад

    Hi chelli kocham work busy ipode video chusenu super ga unndhi ❤

  • @yoo.i.purple.u
    @yoo.i.purple.u 8 месяцев назад +1

    Amma and nanna ni chusi memu emosonal aeyyanu super video

  • @DeepikaRayala-oc9tk
    @DeepikaRayala-oc9tk 8 месяцев назад

    Suprising video akka Mee videos kosam waiting akka

  • @user-vl5gi2sn5e
    @user-vl5gi2sn5e 3 месяца назад

    Hi akka mee videos chala baguntai❤

  • @user-xv3kc5uz6g
    @user-xv3kc5uz6g 8 месяцев назад +1

    Mee video s chall chall baguntyi Akka 😊❤

  • @Rammohanrao-iq3dl
    @Rammohanrao-iq3dl 8 месяцев назад +8

    తాత మనవడు ఒకే ప్రింట్ ఆల్ ద బెస్ట్

  • @pannaruannapurnapannaruann6990
    @pannaruannapurnapannaruann6990 8 месяцев назад +3

    Enjoy akka amma nana tho full happy akka ❤❤

  • @user-nh1hz1pr8u
    @user-nh1hz1pr8u 8 месяцев назад +2

    Hi akka amma nanna nu chdagane chala happy ga unnaru😊

  • @user-nt9jg7os2e
    @user-nt9jg7os2e 8 месяцев назад +1

    Voice of vasapitta akka meru me videos chala baguntaei

  • @Dharani-youtube
    @Dharani-youtube 8 месяцев назад +1

    Really akka meeru aythe prathi comment ki like chesatharu comment pedatharu your so great 💯 akka ❤and your vlog is also always fantastic 🤩🤩

  • @naginipotharlanka8973
    @naginipotharlanka8973 8 месяцев назад +1

    Hi sravani akka Bangkok lo park vundada me Amma nanna chala roguliki vacharu kadha chala santhosham mi videos chala baguntai akka mi Mata spastanga untundi

  • @tejakanny5988
    @tejakanny5988 8 месяцев назад

    Hii sravani garu it's family time andi enjoy everything ❤❤

  • @soulgardener364
    @soulgardener364 8 месяцев назад +1

    Thanks akka ventaventane mudu video lu pettinanduku❤❤❤❤

  • @user-yh2iw6hv6s
    @user-yh2iw6hv6s 8 месяцев назад +1

    Akka mi video chala ante chala istem akka nuvu rendu jadalu vesukunte assqlu bale vundi akka

  • @krishnadammu9472
    @krishnadammu9472 7 месяцев назад

    Chaalaa bagundi video madam garu

  • @KadaliDeelip
    @KadaliDeelip Месяц назад

    హాయ్ సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @srsyoutubers4859
    @srsyoutubers4859 8 месяцев назад +7

    శ్రావణి గారు బాగున్నారా తల్లిదండ్రులు వచ్చేసరికి బిడ్డలు చిన్నపిల్లల అయిపోతారు మన వయసు కూడా మర్చిపోతాం చిన్న పిల్లల్లాగా ఉండాలనేది తల్లిదండ్రుల కోరిక మరి పెళ్లి పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు మాత్రం మనం ఎప్పుడు చిన్న పిల్లలవి శ్రావణి గారు చాలా బాగుంది వీడియో ఇంకా మంచి వీడియోస్ తల్లిదండ్రులతో తీయాలని నేను కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీతో ఇంకా మంచి వీడియోస్ పెట్టండి

  • @swapnakorada8382
    @swapnakorada8382 8 месяцев назад

    Mi amma nanna garini chudagane mi face veligipothundi akka❤ilove u akka

  • @Kumari1154
    @Kumari1154 8 месяцев назад +2

    Me hapiness me matallo ne telustundi....Nice video sister ..enjoy with your parents

  • @chaanuskitchen2793
    @chaanuskitchen2793 8 месяцев назад

    Mee parents ni chusi mee face glow aipoindi happy movement ejoy

  • @santhoshtarak777
    @santhoshtarak777 8 месяцев назад +12

    తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ 🤩 it's a family party enjoy akka😇

  • @aluwalaswarnalatha5076
    @aluwalaswarnalatha5076 8 месяцев назад +1

    Hi akka amma nanna lu ravadam happy nd hi papa ❤ papa ante nk estm

  • @saraswatiponduru
    @saraswatiponduru 8 месяцев назад +1

    Mee videos Anni super sravani garu😊

  • @sushmareddy8028
    @sushmareddy8028 8 месяцев назад +1

    Hi sravani garu nice vlog

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 8 месяцев назад

    Hello sravani me vedio late ga chusanu andhukante ma daughter marriage me parents vachinandhuku meeku naku happy me beautiful family members andharini chesinanduku super happy enjoy the gathering

  • @Hantar_for_neet
    @Hantar_for_neet 8 месяцев назад +2

    Chala bagundhi akka e vlog

  • @jyothichowdary6144
    @jyothichowdary6144 8 месяцев назад +1

    Very nice vedio . Sis skincare vedio sis 😢

  • @fashiondesigner9621
    @fashiondesigner9621 8 месяцев назад +1

    Hlo akka mi mummy daddy ni choosy chala happy ga undhi akka

  • @Madhugaming-mv7kq
    @Madhugaming-mv7kq 8 месяцев назад +3

    Meru china pilla laga baga matladuthunaru

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 8 месяцев назад

    Mottaniki Amma nanna ni bankok rappinchukunnaru intakante anandam emuntundi nice video 👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @manjutadepalli6138
    @manjutadepalli6138 8 месяцев назад +1

    Hi akka... Ne voive ante naku chala istam... Slang baguntadi

  • @SatyaVeni-co4to
    @SatyaVeni-co4to 8 месяцев назад +2

    Super akka ni life....🎉🎉🎉❤❤ Iam big fan of you 😍😍😍

  • @AarathiMs
    @AarathiMs 8 месяцев назад +5

    Make a video gifts brought to you from India nice vlog .nice information

  • @NavathaBobsun-tc7rc
    @NavathaBobsun-tc7rc 8 месяцев назад

    Chala Chala bagundi sravanigaru me mam yame thisukuvacharo Bega video petandi

  • @Tirumalarajuchandraraju
    @Tirumalarajuchandraraju 8 месяцев назад

    వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు అమ్మ నాన్న లతో బాగా గడపండి శ్రావణి గారు

  • @yuvarajutelugutraveler8047
    @yuvarajutelugutraveler8047 8 месяцев назад +1

    Akka 20days amma nanna tho full ga enjoy cheyandi beautiful family...akka ❤️

  • @shirishaggood2433
    @shirishaggood2433 8 месяцев назад +1

    Mi video s anteyyy chala esthammmmm😊

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 8 месяцев назад +1

    Hai
    Happy welcome to your parents from my side
    Good video enjoyed a lot keep go on waiting for your next video enjoy.

  • @umajagadam5770
    @umajagadam5770 8 месяцев назад +1

    Video starting lo me papa chala cute ga undi. Me lage papa kooda chala graceful ga untadi.. oka vishyam .... anta excited ga welcome cheptunte .... papa ni grandparents asalu pattinchkoledu. Entasepu me abbayne highlight chestaru.

    • @BangkokPilla
      @BangkokPilla  8 месяцев назад +2

      Meru video sarigga chudaledemo andi.. pillalu iddharu okate maku… babu allari panulu yekuva chesthadu kabati video lo yekkuva highlight avtunadu 😅…
      😍Papa matram chala cute n silent

    • @rowdybaby2468
      @rowdybaby2468 8 месяцев назад

      Ledhandi naku kuda chala vedios lo and chala vishayalalo ardham ayyindhi papani ni babu ni veru veru ga chustaru meri

  • @success9635
    @success9635 8 месяцев назад +5

    Hi Sravani akka video lo chala information chepparu Bangkok lo tourists Visa process gurinchi 👍 tq so much for the valuable information akka 👍 ishaan bale unnadu cute ga 😊 dupaati 😂 mee parents ravadam chala baagundhi andaru kalisi happy ga time spend cheyochu akkada bangkok lo enjoyyyy akka ❤

  • @madhaviuttarilli4961
    @madhaviuttarilli4961 8 месяцев назад +2

    Chela baga Chesthavu akka video s

  • @user-er4kr4qe3x
    @user-er4kr4qe3x 8 месяцев назад +1

    Hi akka
    How are you
    Iam stay in vizag
    Meru ante chala istam
    Thanks for your videos akka

  • @shilpacharan3535
    @shilpacharan3535 8 месяцев назад +1

    I love you akka me voice naku chala estam me video neynu all chusthanuuu ❤ reaply plZ😂

  • @anushasagiraju2020
    @anushasagiraju2020 8 месяцев назад +1

    Super akka chala happy ga unduthi akka

  • @bismilla2875
    @bismilla2875 7 месяцев назад

    MI babu ki nenu peddha fan akka. sooo cute mi babu bangarukonda❤

  • @trupurasrinumothukuri9564
    @trupurasrinumothukuri9564 8 месяцев назад +3

    Enjoy akka your parent vacharuga akka 😊

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 8 месяцев назад +2

    super sravani Garu

  • @rekhakravi7749
    @rekhakravi7749 8 месяцев назад

    So nice see to your mother father I am staying in Dubai 20 years I don't have mother father

  • @medhab4051
    @medhab4051 8 месяцев назад +1

    Ma pillalu mee videoski baaga addict aipoyaru sister...meerante chala istam

  • @kdevi71
    @kdevi71 8 месяцев назад +1

    Family tho enjoy cheyandi akka

  • @naveenachowdaryk3326
    @naveenachowdaryk3326 8 месяцев назад

    Super akka enjoy chiyamdhi baga

  • @PragadaPadmarao
    @PragadaPadmarao 8 месяцев назад +1

    Full enjoy akka amma vallatho 🤗🤗

  • @Niharika-fg3xe
    @Niharika-fg3xe 8 месяцев назад +2

    Hi akka Chala excited ga unnavu kadha mi Amma vallu vachinadhuku stay safe akka lots of love from Vizianagaram akka ♥

  • @nadellavinuthna1867
    @nadellavinuthna1867 8 месяцев назад +2

    Wow waiting for next videos..❤

  • @renurenuka2145
    @renurenuka2145 8 месяцев назад +2

    Me voice ante naku chala istam akka😊

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 8 месяцев назад +5

    Very interesting video, thanks to "SRAVANI GARU" for many videos.we would like to see any university in Bangkok.💐👑.