ఇంటికి వచ్చా.. Sudden గా చూసి అమ్మ రియాక్షన్.. || Reached to Home || Bangkok Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 11 апр 2023
  • ఇంటికి వచ్చా.. Sudden గా చూసి అమ్మ రియాక్షన్.. || Reached to Home || Bangkok Pilla
    #BangkokPilla #TeluguVlogs #bangkokpilla
    For more videos from Bangkok Pilla 👇👇👇
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
    Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )

Комментарии • 3,7 тыс.

  • @sudhakarponna
    @sudhakarponna Год назад +636

    వ్లాగ్ అద్భుతంగా ఉంది.. ఒకే వీడియోలో రెండు దేశాలు, రెండు రాష్ట్రాలు, రెండు జిల్లాలు, రెండు పట్టణాలు, మీ రెండు కుటుంబాలు చూపించేసారు..

  • @sayedmastan9011
    @sayedmastan9011 Год назад +2

    నిజంగా వేరే ఉర్లకి పోయి మళ్ళీ మన సొంత ఊరికి వస్తే ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ ఏదో తెలియని సంతోషం👍🤝👏💐

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Год назад +72

    అంత దూరం నుంచి పిల్లాడితో ఒక్కరే జర్నీ చెయడం అంటే చాలా గ్రేట్

  • @prakashgsvp
    @prakashgsvp Год назад +8

    బాంకాక్ నుండి వైజాగ్ కి నేనె వచ్చిన ఫీలింగ్ కలిగిందమ్మ! మరి వైజాగ్ నేటివ్ కదా!! 👌

  • @indhumathiindhu1245
    @indhumathiindhu1245 Год назад +1

    Akka bine upload chai akka gap ekuva tiskuntanav nenu compalint ichesta cheptana nuv videos upload cheyakapote fans ni disappoint cheyaku akka

  • @medaupendra
    @medaupendra Год назад

    అక్క, బెంగళూరు లో అంతే పెరుగన్నం లో Bundi వేస్తారు హా హా హా

  • @naturebeaty4503
    @naturebeaty4503 Год назад +12

    మేడం గారు మీ తమ్ముడు వాళ్లు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్లు సంతోషం వేరే లెవెల్😂😂

  • @kpk6850
    @kpk6850 Год назад +4

    పాపని ఎందుకు తీసుకురాలేదు.

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao Год назад +372

    ఎక్కడో దూరాన విదేశాల్లో ఉండేవారు స్వంత పుట్టిన ఊరు కన్నవారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్లకు ఉండే ఆనందం వర్ణించలేము.

  • @ssuneetha1882
    @ssuneetha1882 Год назад +318

    మీ ఇంట్లో వాళ్ళ ఆనందం చూసి చాలా సంతోషంగా ఉంది అండి.... ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ సందడే వేరే లెవెల్ లో ఉంటుంది...ఇంటికి కల కూడా వస్తుంది...మీరు మరియు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను....ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ...Take care...God bless u and welcome to మన విజయనగరం...

  • @vadapallisrinivas6445

    💖🤩మీ ఇంట్లో వాళ్ళు ఆనందం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు అలా ఉండాలి అని భగవంతుడు ని కోరుతున్నాను

  • @pakkapotivlogs7362
    @pakkapotivlogs7362 Год назад +16

    మీ వాయిస్ వింటుంటే మళ్ళీ మళ్ళీ

  • @bujjivarahalu3774
    @bujjivarahalu3774 Год назад +4

    మీరు జర్నీ తో చాలా ఇబ్బంది పడుతూ కూడా వీడియో కూడా బాగా తీశారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్లో వాళ్ళ ఆనందం 👌 ఆనందం మాత్రం సూపర్

  • @gokulpavankadiri8240
    @gokulpavankadiri8240 Год назад +467

    Chinni Babu ni pattukoni

  • @ramya3866
    @ramya3866 Год назад +369

    వీడియో లో మీరు వచ్చిన ఆనందం మీ అమ్మ గారి కళ్ళలో కనిపిస్తుంది...... అమ్మ ప్రేమ కి సాటి ఎవరు రారు అని మరో సారి proof చేసారు ❤❤❤

  • @venkateshchanda
    @venkateshchanda Год назад +20

    With in a day 3M+ views... Recent time lo none of the telugu youtuber achieved this ... Remarkable 👑

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Год назад +459

    బ్యాంకాక్ పిల్ల... ఇంకా విజయనగరం పిల్ల..

  • @varthyamohan3115
    @varthyamohan3115 Год назад +6

    అమ్మ ఆనందం వర్ణించ్చలేనిది కదమ్మ చెల్లి,సూపర్ జీవితం అమ్మ.

  • @Telugu_vari_illu
    @Telugu_vari_illu Год назад +8

    If ur in India…you will get job in news channel for sure so detailed u speak 🗣 awesome… we r proud of telugu people in aboard ❤

  • @francissanjay1840
    @francissanjay1840 Год назад +20

    మేడం నీను చూసిన మీ అమ్మ గారి మొకములో ఆనందం చూసి చాలా సంతోషం అయిది తలి ప్రేమ కనిపిచిది