ఇండియా వచ్చేశాం.. Bangkok to Vizianagram Travel Vlog || Bangkok Pilla
HTML-код
- Опубликовано: 6 фев 2025
- ఇండియా వచ్చేశాం.. Bangkok to Viziaanagram Travel Vlog || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #vizianagaram
Our Other Videos 👇👇
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
For more videos from Bangkok Pilla 👇👇👇
బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )
Cheeda purugulni fullu ga charging pettina bat tho kottali😀😀👌
Hahahahahha super kadha 😅😅😅
Yanduku vacharu akka meeru ...🤔🤔🤔
Hello sister now coming back to India i hope that your family may be settled in india
@@BangkokPillaavunu andi super diologue👌...fullu ga navvukunna nenu...😀😀
@@BangkokPilla chala miss avutham akka bangkok videos
మీ ఒపికకి నిజం గా హ్యాట్సాఫ్ అండి... ఎంత చక్కగా చూపిస్తున్నారు... తెలియని వాళ్ళకి....గుడ్..godbless you...
బ్యాంకాక్ పిల్ల శ్రావణి కి సహృదయ శుభాకాంక్షలు నేస్తం.ప్రతి వీడియోలో మన హిందూ సంస్కృతి పరిమళాన్ని ఆస్వాదిస్తూ,సినిమా మాంత్రికుడు త్రివిక్రమ్ గారి శిష్యురాలు లాగా నీ ముద్దు సంపూర్ణ వాఖ్యానంతో దుమ్ములేపుతున్నావు.మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.జై హింద్.
Jai hind
మా బతుకులకి రాష్ట్రం దాటడమే చాలా గొప్ప
మీ ద్వారా బ్యాంకాక్ వింతలు విశేషాలు మీదైన యాసలో చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటే చూసి ఆనందించే వాళ్ళం మీరు ఇండియాకు వచ్చేస్తున్నారు అంటే కొంత బాధగా ఉంది
దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను
💐💐🙏🙏🌻🌻
Hello శ్రావణి garu
హ్యాపీ జర్నీ
July august holidays anta kada velli potharu malli
Air ఇండియా ను చిన్న చూపు గా మాట్లాడి నందుకు నేను మీ ఛానల్ un సబ్స్క్రయిబ్ చేశాను.. i respect air india. It's dream of tata...
Nenu manchi review isthe, meeku chinna chupu la anipinchinda. Super meeru.
Food గురించి కూడా కొద్దిగా బాగోలేదు అనేకంటే..నాకు నచ్చలేదు అంటే బాగుణ్ణు
1) మామిడి పండు 🥭 ఉండిపోయింది కదా అని తింటే కడుపులో చెడుగుడు ఆడేస్తుంది.
2) ఇల్లుని మల్లెపువ్వులా తయారుచేసాము.
3) మనందరం ఈ దేయ్యాల కోటను మిస్ ఇపోతాము.
4) మనం ఇల్లు ఖాళీ చేస్తే, ఎదురింటి పిన్ని గారికి, పక్కింటి అత్త గారికి డోర్ లు కొట్టేసి మరీ అందరికి చెప్పి మరీ వెళ్తాము. ఈ తాయ్ లో అలాంటి ఆప్యాయతలు ఉండవు. ఎంతైనా మన ఇండియా.... ఇండియానే 🇮🇳💞 సూపర్ 👌 డైలాగ్స్ అండి.
5) మా చిన్నోడు కుడా అంతే అండి. సర్కస్ సినిమాలోలాగా నా Bike Keys పడిపోయింది ఎవరికన్నా దొరికిందా అని వాడిని అడగాలి అప్పుడే ఇస్తాడు.
6) కారు వచ్చేటప్పుడు అదిగొండి వస్తుంది. కొత్త పెళ్లి కూతురు 🚌 నత్త నడకలు 🐌 వేసుకుంటూ వస్తుంది. రావాల... వద్దా.... రావాల.... వద్దా.... అనుకుంటూ వస్తుంది.
7) సువర్ణ భూమి ✈️ ఎయిర్ పోర్ట్ చాలా అంటే.... చాలా బాగుంది. ఇంత హడావిడి లో కుడా.... మీరు Alredy తెలియచేసిన విషయాలే అయినా కుడా.... మీ అభిమానుల కోసం మరొక్కసారి అక్కడికి కొత్తగా టూర్ కి వచ్చేవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, వాళ్లకి కలిసొచ్చే విషయాలను, తెలియని విషయాలను మళ్ళి తెయచేసారు.
8) అక్కడ నాకు బాగా నచ్చిన విషయం.
a) (క్షీర సాగర మధనం) మన హిందు చారిత్రాత్మక విషయాలను గురించి, సాంప్రదాయాల గురించి చాలా బాగా వివరించారు. అందులో బాగా నచ్చిన విషయం ఏమిటంటే... చిలికితే అమృతం వచ్చేసింది అనుకున్నారేమో... అలా ఏం రాలేదు. అమృతం కన్నా ముందు విషం వచ్చింది. అమృతం రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. దీని బట్టి అర్ధమైంది ఏమిటంటే....
b) Success అనేది అంత Easy గా వచ్చేయ్యదు. ఎంతో కష్ట పడితేనే కాని వస్తుంది.
c) అలానే మనం బాగు పడుతున్నాము అనే Time లో మన Life లోకి చీడ పురుగులు 🐛 Enter అవుతారు. అలాంటి చీడ పురుగుల్ని 🐛 ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టిన బ్యాట్ తో కొట్టాలి. దెబ్బకి 💥 చిటపటలాడిపోతారు 💥. సూపర్ 👌. అవునండి.... మన అమ్మమ్మ, ముత్త మామ, అమ్మ వాళ్ళ కాలంలో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు ఇప్పుడు లేవు. స్వార్ధంతో కూడిన చీడ పురుగులు 🐛, రాభందువులే 🦅 ఎక్కువ అయ్యారు. ఒకరి భాగోబులు కోరుకునే జనాలు కుడా తక్కువైపోయారు. అవునండి.... ఇలా చెప్పుకుంటూ పోతే (చీడ పురుగులు 🐛, రాభందువులు 🦅 గురించి) తనివి తీరదు.
Air Hosters మన తెలుగులో 🙏 "నమస్కార్" 🙏 అని చెప్పేటప్పుడు మీ పాప దెబ్బకి హవాక్ 🤔 ఇపోయింది. థాయిలాండ్ లో సవాదికా అని చెప్తారు కదా.... వీల్లేంటి తెలుగులో 🙏 "నమస్కార్" 🙏 చెప్తున్నారు అని 😃 . బాబు కూడా చుట్టూ ఉన్న Chocolate 🥯 నాకేసి, మిగతాది నా చేతిలో పెట్టేస్తాడు. మా అబ్బాయి కుడా Same అంతే అండి. చిన్న పిల్లలు ఏం చేసిన చాలా ముద్దుగా ఉంటుంది. ఒక్కొక్కసారి Situation బట్టి వాళ్ళు చేసిన పనులను బట్టి కోపం 😠 కూడా వస్తుంది.
Anyway.... Sravani Garu Coming Back to India 🇮🇳
I Hope That Your Family May Be Settled in India 🇮🇳.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రావణి గారు...welcome to india... విజయనగరం మీకు స్వాగతం పలుకుతుంది... చాలా సంతోషంగా ఉంది అండి...మీరు కుటుంబ సమేతంగా వచ్చినందుకు...ముందుగా రెస్ట్ తీస్కోండి...హెల్త్ జాగర్త... మనం త్వరలో కలవాలి అని కోరుకుంటున్నాను...
Vachindi vishakapatnam kada Vijaya nagaram antaru anti 🤔🤔
@@R.KARNAL శ్రావణి గారు పుట్టిల్లి విజయనగరం కదండీ...
@@ssuneetha1882 👍
మీరు చెప్పిన క్షీర సాగర మధనం, కష్టపడకుండా ఏదీ రాదు message కరెక్ట్ 🙏👌
హాలో శ్రావణి గారు క్షీరసాగర మథనాన్ని మన లైఫ్ కు భలే మ్యాచింగ్ చేశారు మీ తెలివే తెలివి మేడం గారు.
ఇంత బిజీ గా ఉన్నా అన్నీ బాగా చూపించారు చాల చక్కగా
Explain చేసారు
మీరు సూపర్ అక్కా అర్ధకాని వారికీ కూడా అర్ధం అయ్యేలా చాలా క్లియర్ గా చెప్తారు....
సువర్ణభూమి నుంచి బయలుదేరిన బ్యాంకాక్ పిల్లకు మాతృభూమికి స్వాగతం పలుకుతున్నా 🎉
Akka sadanga eandku vacharu mali valthara
@@Gayatriy1nmaybe big boss ki velthunnaru anukunta
Valla ammayi ki school holidays kadha andukumo vacharu
Akkadi nunchi vachasaru andi Kali chesi
@@nandunandu5013 kk andi
ఇండియాకి వెళ్తే ఆ సంతోషమే వేరు నేను కూడా సౌదీలో ఉన్నాను నాకు ఇండియా కి వెళ్లే టైం ఎప్పుడు వస్తదో నైస్ వీడియో శ్రావణి గారు.
అక్క అరుకు వెళ్లినప్పుడు Araku tribal culture Team ని కలవండి అక్క వాళ్లతో ఒక వీడియో చేయండి plz reply ఇవ్వు అక్క ❤❤❤
చాలా సంతోషంగా ఉన్నది. మీరు సేఫ్ గా ఇండియా తిరిగి వచ్చేసారు. ❤మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ❤
మా శ్రావణి పాపకు స్వాగతం... విజయనగరం చేరుకున్నారని అనుకుంటున్నాను.
తైవాన్ to ఇండియా మీ ఫ్యామిలీ జర్నీ వీడియో బాగుంది.No తడబాటు చక్కగా మాట్లాడు తున్నారు. తైవాన్ airport కూడా బాగుంది. హిందూయిజంను వారు కాపాడుతున్నారు మన దేశంలో వ్యతిరేకులు ఎక్కువైతున్నరు. నైస్ వీడియో👍
Thailand andi adhi
Sravani, మీరు అలా మాట్లాడుతూ ఉంటే bore కొట్టదు కదా పైగా ఇంకా ఏం చెప్తుందో కొత్త కొత్త సంగతులు అనే ఆతృత, ఆపేస్తే ... అర్రే అప్పుడే చెప్పడం అయిపోయిందా అనే నిరాశ కలుగుతాయి. Really you are a gifted woman. Go ahead. Keep it up.
హిందూ మతం గూర్చి చాలా చక్కగా చెప్పారు.🎉🎉🎉🎉
మీరు బిగ్ బాస్ కు వస్తే మా ఓటు మీకేమీ వాయిస్ చాలా చాలా ఇష్టం👌👌👌💐
Heartly Welcome to India sravani akka I miss Bangkok a lot meru vachinanduku happy ga undi kani Inka Bangkok chudalenu Ani badaga undi
బుడ్డి దాని కళ్లద్దాలు బాగున్నాయి 👌🏻 మిణుగురు పురుగు😀 ఇషాన్ తో ఆడుకోవాలని అమ్మమ్మ కళ్ళలో ఆనందం.. సరదా 🥰
Antha travelling lo kuda meru kids ne veskuni information gathering chesi videos shoot chesi upload cheydaru ❤meru chala great akka 🫡
నిజమే
Hai
Welcome to India. Best of luck for participate in BB7 house.
If the news is true that your participating in BIG BOSS 2023, all the very best and will be waiting to see you in BIG BOSS HOUSE 🤝😊🇮🇳
వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ మాకు మొత్తం అర్థమైంది నీకు బిగ్బాస్7 అవకాశం వచ్చిందని ఇవ్వక ఆమె ఇస్తున్నావ్ మంచి హింట్
అక్క మీరు పర్మినెంట్ గా ఇండియా వచ్చేస్తున్నారా
"Success ayye kramamlo mana life lo kuda cheeda purugulu vasthayi vaatini full ga charging pettina domala bat tho kotteyali" emi sentence akka 👌👌👌👏👏👏 same trivikram srinivas gari maatalu laage untayi mee maatalu meeru kuda maatala mantrikudu ye akka 😂❤-Sudhakar Vizag ❤️
Wel come to india 💐all the best bb7🥳💐keep rocking sravani garu🏆
కొన్ని విష్యాలు అద్భుతం గా చెప్పారు.
Welcome to india akka nuvvu super akka memu chudanivi vellanivi maku chupistunnav niku tq akka god bless you
Chuttalintiki vachinattu Air India vallu tega maryadalu chesesthunnaru lived that line me commentry awesome words slang speedness liked most love u pilla❤❤🎉🎉
Welcome to India Best of luck for participate in BB7 house god bless you 🙏👍🥰
Welcome to india akka ❤
But Bangkok videos matram miss avtanu neneu...me videos chusi Max me slang ochesindi nak naku..love from Rajahmundry 🤩😋❤️🔥
బ్యాంక్ క్ పిల్ల అలియాస్ ఆంటీ ,గాడ్ బ్లెస్స్ యూ & ఆల్ మీ టాకింగ్ చాలా బావుంది
రిటన్ మళ్ళీ ఎప్పుడు
Welcome to India sister.
Meru naku chala nachutharu sister. Me maatalu baguntayi. Ma intlo ammayi laga. Meru bankok vaduluthunte naku chala badha anipinchindi, kane india osthunnaru kada adi chala santosham anipinchindi. Me channel chudani kritham naku bankok ante manchi opinion undedi kaadu. Kane me videos chusaka na opinion chala maarindi. Waiting for ur next videoa in India.
Congratulations akka
Meru bb 7 definitely win avtharu ❤
Bank off pilla welcome to India congratulations Bigg boss house 🙏🙏🙂🙂👍
Grand welcome to India and Andrapradesh ❤
Hii inde maade vizianagram coplax pakanaa
Mi videos chustu unte memu mitho patu unnattu feeling untumdi akka nice keep 👍top 😍😍😍
Heartly well come to India akka 😊 😊.... And ....Hearltly congratulations akka u come to BB7 ...... I will always support you akka....🎉❤
ఇల్లు ఖాళీ చేసి వచ్చేటప్పుడు శుభ్రం చేసి ఇవ్వరు. కానీ అలా శుభ్రం చేసి ఇవ్వడం...
అది మీ సంస్కారం... 🙏🙏🙏
Welcome to India 💐💐 all the best bb7😊 keep rocking sravani garu
అబ్భ, ఇజ్జీ నగరం బాష చేలా బాగుంది. మీరు ఇదే స్లేంగ్,స్పీడ్, నెరేషన్ కంటిన్యూ చేయండి...ఉత్తరాంధ్రభాషా, చెప్పేవిధం బాగా నప్పింది...😊
Hi akka meru super ga chesthunaru akka meru yapudhu lif long elane happy ga undhali akka me videos Ani chusthanu 🎉🎉🎉❤❤❤❤
Akka welcome to India and congratulations 🎉🎉for BB7.I hope you should definitely win BB7
Such a down to earth person akka miru ❤❤❤always maintain same and miru india owner tho godavapadi vachara inka emina reason vunadha😊
Grand welcome ....to india..
Good baga explaine chesaru ksheera Sagara madhanam gurinchi
వీడియో చాలా బాగుంది సిస్టర్
అక్క బిగ్ బాస్ కి వెళ్తుంది అని ఎంత మందికి తెలుసు 🥳🥳🥳🥳🥳
Welcome to India and vizayanagram akka Edina ma sonta vuruki vachakaahh happy ehh veru❤️🩹
Akka.. All the best for BB7.. v r waiting for ur Grand entry
Suvarna bhumi nundi India'ki vastunna akka ki e thammudu heartily welcome
Welcome to india sis meruchala opikagachupincharu anni super andi
మళ్ళీ వెళ్ళారా అక్క out of contury😮❤
Welcome back to India sis❤ i hope miru bb7 kosam vacharu anukuntuna if it's correct be your self sis we support you from Singapore
మళ్లీ bangkok ki return వెళ్ళరు kadu.ఇక్కడే ఉండండి హ్యాపీ గా 😊
mari మీరు పోసిస్తారా
Veltharu july august only holidays
@@narsimhae7987she is an independent and capable lady.she can take care of her family.because of my fondness for her and nice videos I enquired.
Big boss house కి వెళ్తుంది మన బ్యాంకుక్ పిల్ల all the Best sravani gaaru. Na votes motham mike 😁😁😁
Yes Support Cheyyandi ❤🔥
Anniti kante mi Amma face lo happy bagundi
Waiting for your Bangkok videos 😊😊😊😊
Welcome to India sravani akka ❤🎉🎉
Congratulations🎉well come to India🇮🇳 Bb ki vasthunnara 🎉🎉all the best🎉🎉
Ento me video gola golaga comedy comedy ga allariga chusinate undadhu me video baguntadi ❤
మీకు ముందు గా సుస్వాగతం తెలుపుతున్నాను ఆంధ్ర ప్రదేశ్ నుండి -నారాయణరాజు(గుంటూరు)
Welcome to India sister😊😊😊from vizag.....keep rocking😍😍😍😍😍
Welcome To India Sravani Garu 💐❤️
ఆ airport కూడా సూపర్ ఉంది 😍😍
Hi Akka I'm recently watched your videos It's all just awesome🙂
Welcome to India❤️
Hi so u r not going back to Bangkok then. So sad. Good part is ur family members in India would be happy since u came back. Love ur parents
Cleaning chala baga chesaru ❤❤and ur thoughts are right in last video abt india🎉indians very nice😘😘
33 seconds lo 400 llikes that tells your success Wellcome to India akka.
Antey video porthiga chopdakunda like chesaru
@@CharanAdari-tf3pm haa avun.
Welcome to India ❤ waiting for biggboss 7
Mee voice and slang chala bagundi akka❤🎉❤
Meru like kotaru ani full happy sis.. He is 6years old he like u so much.. Vijayanagar bus chusee meru vocharu ga nenu vijayanagar tesuku velamani golaa
Superr sravaniji mee voice ❤❤welcome india
Life lo chala badha padhu tharu 😢sravani .me kudha telusu i now that be happy ❤
Be happy 😊😁
హాలో శ్రావణి గారు welcome to India.
హాలిడే వెకేషన్ హాపీ గా ఎంజాయ్ చేయండి.
ఇండియా లో మీ విశేషాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పరిమెనెంట్ గా వచ్చారా లేక హాలిడేస్ కి వచ్చారా చెప్పిండి. థ్యాంక్యూ మేడం గారు
next video lo full details chepta andi
@@BangkokPilla థ్యాంక్యూ మేడం. మీ సంతోషమే మా హాపీ.
Inka iddake untara malli velthara
Welcone To India Sravani garu💖
So happy you come to India my lovely sister❤❤
Welcome to India sravanigaru💐💐
ఈ సారి వీడియో చాలా చక్కగా వచ్చింది.
8:04 sec to 8:42 dialogue supper 🎉🎉 thank you for like. All
👇
In 22 hrs u got 1.7m views congrats.👍❤️ Welcome to India 🙏
Meeru big boss velthunnarani maku thelusu akka anyway congrats all the best 💐💐
I'm a big fan please yavarina cheypandi enduku India ki vacheysaru cheypandi nidra patadam ledhu. Akka meru Ina respond avandi.
welcome to india sister
Welcome to India 🇮🇳🇮🇳🇮🇳 sister 💐
Welcome to India Sravani Garu 💐💐💐
Waiting for your Bangkok videos welcome 🎉to india 🇮🇳 Sravana garu we will miss Bangkok vlog andi
We are very happy that you have also become a Bigg Boss 7 contestant
I think she is going to Bigg Boss 7 Telugu, that's why she came to India
Welcome to India sravani Garu but we miss Bangkok a lot ❤
Plz don't worry 😭
Endukuu vacchesthunnaru
Welcome🎉 to🇮🇳 india akka😍
Meeru vastunte nakenduko chala happy😊 ga vundhi akka
All the best for your BIGGBOSS-7 journey ❤❤
Asalu ekada chepindi bigboss 7 ki veltuna ani
Vaddu bigboss. Aa chetta program k
@@durgamchandrakala1198 veltundi ani news vachindi
Anduke india vachindi
@janameyainka india lone vuntadha lekoonte malli vellipothundha
Big boss season 7.....we will support you
Miku big boss lo offer vachindhi kadu andhuke India vachru mimmalini BB7 chusthunandhuKu antho happy and exiect gaa vundhi and congrats🎉 welcome to India and BB7
నేను అనుకున్న మీరు bb 7 కోసం వస్తున్నారని...🎉😉
Big boss kosam bancok nunndi vachara.godava ani chepparu with owner just asking
@@janshyraninatra7752ఓనర్ తో గొడవ అయితే వేరే ఇంట్లో ఉండొచ్చు కానీ ఇండియా ఏకంగా ఇండియా వచ్చేస్తున్నారు అంటే బహుశా వస్తారేమో మరి 🤔🙄ఏమో చెప్పలేం రావొచ్చు రాకపోవచ్చు 😏
Congratulations for bb7🎉🎉🎉🎉sister and welcome to india
bb7 enti?
@@saigowtham3717 BiggBossTelugu season 7
Papa very cute ❤❤
Enduku India vachystunaru?
First time mi video chusanu akka chala baga anipinchindhi