రెగ్యులర్ చేసిన లెక్చరర్లను తిరిగి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్చాలి, కష్టపడి చదివి లెక్చరర్లు ఐనవారికి విలువ ఉండాలంటే కాంట్రాక్ట్ లెక్చరర్లను అలాగే ఉండనివ్వాలి, వారు రెగ్యులర్ లెక్చరర్లతో సమానం కారాదు
Ippudu regular aina vallani malli contract chestara lekapote regular ga continue chestaru. Go 16 kottesi em labham ala aite. 5.5 k jobs khalilu chupiyali. Vallani regular unconstitutional vallani malli contract cheyali
రాజకీయ నాయకులు ఓట్ల కోసం అన్ని అక్రమ పద్ధతులని ప్రోత్సహిస్తున్నారు అంత అయిపోయిన తరువాత కొస మెరుగు ఎవరిని సంతృప్తి పర్చలేదు రెగ్యులర్ అయినవారికి ఈ తీర్పు చెల్లదని చాలా మంది అంటున్నారు అదే గాక నిజమైతే శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాంట్రాక్టు ఉద్యోగుళ్లో ఎలాంటి రిజర్వేషన్ పాటించలేదు కొందరు లంచాలు ఇచ్చి, కొందరు దొంగ సర్టిఫికెట్ కొనుగోలు చేసి, కొందరు phd లు లక్షలు పెట్టి రాయించి రెగ్యులర్ అయ్యారు వడపోత లేకుండా నిరుద్యోగులని బలి చేశారు
న్యాయ వ్యవస్థకు బుద్ధి లేదు అప్పుడు వాళ్లకు ప్రభుత్వానికి అమ్ముడుపోయి వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఇప్పుడు ఇలా తీర్పు ఇచ్చారు ఒకే కోర్టు ఇలా ఎలా ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చి ఏమ్ లాభం వాళ్ళను రెగ్యులర్ చేయకుండా అపాల్సింది లేదా ఇప్పుడు తొలగించాల్సింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిరుద్యోగులు బలి అవుతున్నారు ముందు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఆ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయాలి. దేశంలో విద్యా వ్యవస్థ పతనం కావడానికి కారణం ఇదే ప్రతిభ ఉన్నవాళ్లకు కాకుండా ఇలా అడ్డదారుల్లో వచ్చిన వాళ్ళను నియమించి ప్రభుత్వ కాలేజీలను పతనం చేస్తున్నారు sgt నుండి SA ప్రమోషన్స్ ఇచ్చి ప్రభుత్వ స్కూల్స్ కి ఎవరు రాకుండా చేస్తున్నారు
Brother please help to our B.ed Aspirants injustice in S.A posts in Dsc......please fight for SA posts direct Recruitment for B.ed Aspirants 70 percent or 100 percent.....please take it as movement...we help to you all B.ed Aspirants 5lahks Aspirants..we give financial support to u
Yevaraite regular ayyaro valla gurinche ee poratam jarigindhi kani yem labham vallani regular ga konasaginchali ani court teerpu echindhi kcr chesina dhurmargapu pani ee teerpu tonanaina potundhi anukunte pole
ప్రతిభ ద్వారానే ఉద్యోగ నియామకాలు జరగాలి, కానీ ఏ పోటీ పరీక్షలు నిర్వహించకుండా గెజిటెడ్ పోస్టులైన డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలు ఉచితంగా ఇచ్చారు, తద్వారా విద్యార్థులకు నాసిరకం లెక్చరర్లను నియమించారు, ఇపుడైనా పోటీ పరీక్షల నిర్వహణ ద్వారా ఉద్యోగాలలో నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
Goram jl 4000. Avve postlu fill chesthe subject nu nammukunna valliki benefit undedi Malli jl 4000 fill cheyalante dasabdalu paduthadi . Ala ela konasagisthatu
Sir super sir mari ఏజెన్సీ valu ani dabuluu thisukonii .. job petukunaruu political leaders పట్టుకొని job petichukuntunaruu ఏజెన్సీ valanii కూడా thiseyaliii
Sir medical chala mandi contract thotey job petichukunaruu kanism interview thoti enaa job requirements cheyalii govt school lo crp post kuda alaney requite chesukunaruu a post ki dabulu thisukoni petichukunaruu..leyni valu etu potharuu..memu entha bada padamuu..
Group4 పోస్టులు చాలా బ్యాకలాగ్ పడుతున్నాయి అన్న, Unvillig option government ఇవ్వకపోవడం వల్ల మాట్లాడండి అన్న 🙏🙏🙏🙏🙏🙏మా జీవితాలు బాగుపడతాయి. ఆర్థిక స్తొమత లేదు మళ్ళీ మళ్ళీ సదువుకొన్నేకి 😢😢😢
It is not justified judgment.vallani alage unchali ani court chepindi.valani tesi notification vesi exam petti tisukovali.You can go to supreme court.we are all unemployed candidate support with you.
25 years experience unna lecture s 50 lo exam prepare ayi eppudu jl authara 60 vasthai e government s ni nammukunte vallu service 30 unna vallu kuda unnaru
Court lu cheppenthavarake bro daanni amalu chesedhi matram government lu government vallaki istam vachinatlu cheskuntai courts kuda oka sadarana abyarthi laga avunu anyayam jarigindhi ani chepthadi thappa nyayam chese prayathnam cheyyadhu ma gurukula visheyalo chusthunnam ippatike 10 times interam order ichina orders nu government vaallu dust bin lo padesthunnaru inka court ki valyu ledhu
Brother G.o కొట్టేస్తే మీకు ఒరిగేది ఏమి లేదు అదే GO లో రెగ్యులర్ అయిన మెడికల్ వాళ్ళు 20 ఇయర్స్ నుండి సర్వీస్ చేసి రోస్టర్,రిజర్వేషన్ ,పాటిస్తూ డీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి 100% సాలరీ తో పని చేసినవారు,JL DL లకు ఇవేవీ లేవు వాళ్ళ regulirisation హరిష్ రావు అండతో రెగ్యులర్ అయ్యారు. వాళ్ళ మీద ఫైట్ చెయ్ టోటల్ తప్పు అంటే ఎట్లా.
Anna vallani remove chesi malla regular notification vesi fill cheste baguntundi kani alage unchite mee poratam chesi em lobham Anna vallani remove cheyali
అయ్యా babu 24 సంవత్సరాలు తరువాత వారు రెగ్యులర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ 5-7 ఇయర్స్ సర్వీస్ రెగ్యులర్ అయ్యారు ఇటీవల ఒరిస్సా గవర్నమెంట్ 5 ఇయర్స్ సర్వీస్ రెగ్యులర్ తో పాటు సర్వీస్ బెనిఫిట్ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ మీద ఏడువు కుండా ఇతర జాబ్స్ ఉంటాయి మీకు టాలెంట్ ఉంటే కొట్టుకోండి ఎవరు వద్దు అన్నారు
@@thorlakesava3687 అదే అంటున్నాం...అందరం ఎగ్జామ్ రాద్దాం ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తది 15 యేండ్ల నుండి నోటిఫికేషన్ లేకుండా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆవేదన నీకు ఏడుపు లాగ అనిపిస్తుందా ? చేసిందే తప్పు మల్ల ఏడుపు అని రివర్స్ లో మమ్మల్నే తప్పు పడుతున్నవా ? దొంగలకు సద్ది మూట మోసేవానిలా ఉన్నావు నువ్వు
అన్న నువ్వు ఎమ్మన్నానుకో నీ వర్టికల్ కేసు వల్ల మా సిస్టర్ కు జాబ్ రాలేదు. తను ఇప్పుడు depression లోకి వెళ్లింది. Sgt వాళ్లకు sa లు గా ప్రమోషన్ లేకుండా సూడు.
వర్తికల్ వల్ల మాకు gr2 511 వచ్చినా రాలేదు అమ్మాయిలకు 420 వచ్చినా వచ్చింది same కేటగిరీ లో, అమ్మాయిలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం మేము కాదు అనడం లేదు సుప్రీంకోర్టు తీర్పు కూడా కాదని గత పది సంవత్సరాలు male అభ్యర్థుల ఉసురు పోసుకున్నాడు kcr గాడు... గ్రూప్4 లో పోస్ట్ కోడ్ కి ఒక పోస్ట్ ఉంటే అది అమ్మాయిలకే కేటాయించేవారు అలా 50 పోస్ట్ కోడ్స్ ఉండి ఒకటే జాబ్ ఉంటే 50 జాబులు అమ్మాయిలకే, అబ్బాయిలకు 0 నా అబ్బాయిలు సావన్న???
@@vidwaan ok bro kani notification లొ bcb w అనీ ఇచ్చి తీరా రిజల్ట్ వచ్చే టైం కి కోర్టులో కేసు గెలిచినం అంటే ఎట్లా..వన్ గ్యాప్ ఇవ్వలిగా..ముందే కేసు వేస్తే అప్లయ్ చేసే వాళ్ళం కాదు sa jobs 100 ఎప్పుడు వెయ్యాలి. 33% ఎప్పుడిస్తారు
రెగ్యులర్ చేసిన లెక్చరర్లను తిరిగి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్చాలి, కష్టపడి చదివి లెక్చరర్లు ఐనవారికి విలువ ఉండాలంటే కాంట్రాక్ట్ లెక్చరర్లను అలాగే ఉండనివ్వాలి, వారు రెగ్యులర్ లెక్చరర్లతో సమానం కారాదు
Ippudu regular aina vallani malli contract chestara lekapote regular ga continue chestaru. Go 16 kottesi em labham ala aite. 5.5 k jobs khalilu chupiyali. Vallani regular unconstitutional vallani malli contract cheyali
రాజకీయ నాయకులు ఓట్ల కోసం అన్ని అక్రమ పద్ధతులని ప్రోత్సహిస్తున్నారు
అంత అయిపోయిన తరువాత కొస మెరుగు ఎవరిని సంతృప్తి పర్చలేదు
రెగ్యులర్ అయినవారికి ఈ తీర్పు చెల్లదని చాలా మంది అంటున్నారు
అదే గాక నిజమైతే
శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
కాంట్రాక్టు ఉద్యోగుళ్లో ఎలాంటి రిజర్వేషన్ పాటించలేదు
కొందరు లంచాలు ఇచ్చి, కొందరు దొంగ సర్టిఫికెట్ కొనుగోలు చేసి, కొందరు phd లు లక్షలు పెట్టి రాయించి రెగ్యులర్ అయ్యారు
వడపోత లేకుండా నిరుద్యోగులని బలి చేశారు
Ph.D, NET, SET ఉన్న వారు Degree Lecturer, Junior Lecturer jobs చేయాలనుకుంటారు, కానీ పోటీ పరీక్షల నిర్వహించకుండా క్రమబద్ధీకరించడం అన్యాయం
10,000 లంచం ఇచ్చి, job లో జాయిన్ అయినా వ్యక్తి ఈరోజు నెలకి 70000 తీసుకుంటున్నాడు... Shame on గవర్నమెంట్..
Operation success but the patient dead అన్నట్లు ఉంది కోర్టు తీర్పు ఫలితం...
న్యాయ వ్యవస్థకు బుద్ధి లేదు అప్పుడు వాళ్లకు ప్రభుత్వానికి అమ్ముడుపోయి వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఇప్పుడు ఇలా తీర్పు ఇచ్చారు ఒకే కోర్టు ఇలా ఎలా ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చి ఏమ్ లాభం వాళ్ళను రెగ్యులర్ చేయకుండా అపాల్సింది లేదా ఇప్పుడు తొలగించాల్సింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిరుద్యోగులు బలి అవుతున్నారు ముందు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఆ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయాలి. దేశంలో విద్యా వ్యవస్థ పతనం కావడానికి కారణం ఇదే ప్రతిభ ఉన్నవాళ్లకు కాకుండా ఇలా అడ్డదారుల్లో వచ్చిన వాళ్ళను నియమించి ప్రభుత్వ కాలేజీలను పతనం చేస్తున్నారు sgt నుండి SA ప్రమోషన్స్ ఇచ్చి ప్రభుత్వ స్కూల్స్ కి ఎవరు రాకుండా చేస్తున్నారు
Nyaaya dhevatha malli Kalla ki ribbon kattukundhi
Excellent efforts Shankar and sathi
Hands off to your efforts anna......kani GO dwara regularise ainavalani tolaginchi notification dwara kotali ani SC. Veldam bro
Brother please help to our B.ed Aspirants injustice in S.A posts in Dsc......please fight for SA posts direct Recruitment for B.ed Aspirants 70 percent or 100 percent.....please take it as movement...we help to you all B.ed Aspirants 5lahks Aspirants..we give financial support to u
సూపర్ హీరోస్
Great judgement for jobless unemployed youth
సూపర్
Yevaraite regular ayyaro valla gurinche ee poratam jarigindhi kani yem labham vallani regular ga konasaginchali ani court teerpu echindhi kcr chesina dhurmargapu pani ee teerpu tonanaina potundhi anukunte pole
ప్రతిభ ద్వారానే ఉద్యోగ నియామకాలు జరగాలి, కానీ ఏ పోటీ పరీక్షలు నిర్వహించకుండా గెజిటెడ్ పోస్టులైన డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలు ఉచితంగా ఇచ్చారు, తద్వారా విద్యార్థులకు నాసిరకం లెక్చరర్లను నియమించారు, ఇపుడైనా పోటీ పరీక్షల నిర్వహణ ద్వారా ఉద్యోగాలలో నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
Dsc dwara,, marit dwara ,, select ayina government schools ki anduku students join kaavatam ledhu??? 😅 Naasirakam education ekkada undhi ? Government schools or private schools????
Great effort brothers 👍👍
Meeru geluvale
....anna....regular valle gelicharu...unemployed ki eppudu kastale....regular vallani tisesthe manaku nyayam jariginattu....
Bro. మీరు గెలిచి ఒడి పోయారు
ఎందుకు బ్రీ ప్లీజ్ రిప్లై
వారు ఇంకా కంటిన్యూ అవుతున్నారుగా@@Aikido-yz4zb
Gurukula gurchi matladtaleru miru ...
We want support from you...
Sir SA postula paina case veyandi sir adi kuda chala anyam sir
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్
ఎందుకు బ్రో ప్లీజ్ రిప్లై
Thank you 🙏🙏🙏
Gurukula reliquishment atu paya anna
Goram jl 4000. Avve postlu fill chesthe subject nu nammukunna valliki benefit undedi
Malli jl 4000 fill cheyalante dasabdalu paduthadi . Ala ela konasagisthatu
Ila contractor vallavi permanent cheyavaddu
Regular ina vallanu kuda teseyali malli notification veyali
అంటే వాళ్ళను తీసేయరా
ఎం యూస్ మరి ఈ తీర్పు తో
Anna excellent meru.....
Tq brother
Super Anna great Achievement
Vallani teeseyodhu ani cheppindhi
Vallani contract ga continue cheyamani cheppindha or regular ga na?
Gurukulalu aspirent Relingishment chepara sir
అన్న క్వాలిఫై కాలే
కాబట్టి మాట్లాడడు
💐💐💐💐💐 సూపర్ కష్టం సార్ 🙏
Mari news lo verela vachindhi anna .vallanu konasaginchali ani ?
ఏమి లాభం, ఆల్రెడీ రెగ్యులర్ అయ్యారు కదా
లాభం ఏముందు అన్ని పోస్టులు వెల్లినవి మిగతావి ఏమి లేవు
Good fight bro🎉
Hats off to you bro
Sir super sir mari ఏజెన్సీ valu ani dabuluu thisukonii .. job petukunaruu political leaders పట్టుకొని job petichukuntunaruu ఏజెన్సీ valanii కూడా thiseyaliii
🙏🙏🙏
Sir medical chala mandi contract thotey job petichukunaruu kanism interview thoti enaa job requirements cheyalii govt school lo crp post kuda alaney requite chesukunaruu a post ki dabulu thisukoni petichukunaruu..leyni valu etu potharuu..memu entha bada padamuu..
Article 226 prakaram court ki unna vichakshana adhikaram tho vallani continue chestundhi... Court...
Anna mi krushi ki padabhi vandanam
Oka teacher kavalante inni xms
Villu direct ga seat lo kurchunte ela...
What about gurukulam relinquishment
Good decision sir
వాళ్ళు అలాగే ఉన్నారు. ఎలా గెలిచినట్లు
కేసీఆర్ కి ఇది చెంపపెట్టు🤚
Valanu govt jobs nundi tisiveyaledu, valandarini alage continue chestunaru.bro,,,,,, em nyayam achindi.
Group4 పోస్టులు చాలా బ్యాకలాగ్ పడుతున్నాయి అన్న, Unvillig option government ఇవ్వకపోవడం వల్ల మాట్లాడండి అన్న 🙏🙏🙏🙏🙏🙏మా జీవితాలు బాగుపడతాయి. ఆర్థిక స్తొమత లేదు మళ్ళీ మళ్ళీ సదువుకొన్నేకి 😢😢😢
Super Anna
It is not justified judgment.vallani alage unchali ani court chepindi.valani tesi notification vesi exam petti tisukovali.You can go to supreme court.we are all unemployed candidate support with you.
Great fighters
What about jl sir other subjects results
Supper sir
Anna gurukul 1:2 gurinchi matladu, about down merit list
25 years experience unna lecture s 50 lo exam prepare ayi eppudu jl authara 60 vasthai e government s ni nammukunte vallu service 30 unna vallu kuda unnaru
Super
Gurukula down merit list yekkada poindhi anna marchipoinru andaru court cheppina vinanappudu court undi kuda yem labham ledhu ga anna
అంత ఐపోయాక ఏం లాభం. ఆంధ్ర వాళ్ళకు 5% లేకుంట చూడు.
We should fight and win in supreme court against contract employees
Plate lo bojanam tisukoni, only plate ni ichaaruu😢😢😢 No use about this judgement
రాజ్యాంగ విరుద్ధం అన్న కానీ వాళ్ళని అలాగే కొనసాగించండి అన్నది కదా ఏం లాభం నిరుద్యోగులకు చెప్పండి అన్న
Great efforts mama..
Anna group4 down merit list ki support cheyandi
Hi sir
Kani judgement copy lo ippati varaku Aina jls lerata kada ika nundi cheyavaddani undi anutunnaru
Judges ku asalu dhamaku undadu
Court lu cheppenthavarake bro daanni amalu chesedhi matram government lu government vallaki istam vachinatlu cheskuntai courts kuda oka sadarana abyarthi laga avunu anyayam jarigindhi ani chepthadi thappa nyayam chese prayathnam cheyyadhu ma gurukula visheyalo chusthunnam ippatike 10 times interam order ichina orders nu government vaallu dust bin lo padesthunnaru inka court ki valyu ledhu
Meru geluvaledu bro.. Odipoyaru...
New notification ivvali jl
Anna gurukul down merit list emaindhi anna esthara asalu
Brother G.o కొట్టేస్తే మీకు ఒరిగేది ఏమి లేదు అదే GO లో రెగ్యులర్ అయిన మెడికల్ వాళ్ళు 20 ఇయర్స్ నుండి సర్వీస్ చేసి రోస్టర్,రిజర్వేషన్ ,పాటిస్తూ డీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి 100% సాలరీ తో పని చేసినవారు,JL DL లకు ఇవేవీ లేవు వాళ్ళ regulirisation హరిష్ రావు అండతో రెగ్యులర్ అయ్యారు. వాళ్ళ మీద ఫైట్ చెయ్ టోటల్ తప్పు అంటే ఎట్లా.
No use
It's too late
చాలా మంచి నిర్ణయం ...
Vallanu tisesthene meeru gelichinattu
మీరు గొప్ప వీరులు 🫡
Atleast cancel green pen
April 4 anna
No termination
They are continuing as regular employees read judgement
Injanka recurt iyina valu katha chepu
చెప్పు దెబ్బ నోట్ చెంప దెబ్బ
Avnu sir mari contract and outsourcing lo ఏజెన్సీ valuu money అడిగి job lu petichukuntunaruu correct chesaruu ... sir
Down down kcr
Anna vallani remove chesi malla regular notification vesi fill cheste baguntundi kani alage unchite mee poratam chesi em lobham Anna vallani remove cheyali
Yes waitage ivvali
అయ్యా babu 24 సంవత్సరాలు తరువాత వారు రెగ్యులర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ 5-7 ఇయర్స్ సర్వీస్ రెగ్యులర్ అయ్యారు ఇటీవల ఒరిస్సా గవర్నమెంట్ 5 ఇయర్స్ సర్వీస్ రెగ్యులర్ తో పాటు సర్వీస్ బెనిఫిట్ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ మీద ఏడువు కుండా ఇతర జాబ్స్ ఉంటాయి మీకు టాలెంట్ ఉంటే కొట్టుకోండి ఎవరు వద్దు అన్నారు
@@thorlakesava3687 అదే అంటున్నాం...అందరం ఎగ్జామ్ రాద్దాం ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తది
15 యేండ్ల నుండి నోటిఫికేషన్ లేకుండా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆవేదన నీకు ఏడుపు లాగ అనిపిస్తుందా ?
చేసిందే తప్పు మల్ల ఏడుపు అని రివర్స్ లో మమ్మల్నే తప్పు పడుతున్నవా ?
దొంగలకు సద్ది మూట మోసేవానిలా ఉన్నావు నువ్వు
అన్న నువ్వు ఎమ్మన్నానుకో నీ వర్టికల్ కేసు వల్ల మా సిస్టర్ కు జాబ్ రాలేదు. తను ఇప్పుడు depression లోకి వెళ్లింది. Sgt వాళ్లకు sa లు గా ప్రమోషన్ లేకుండా సూడు.
వర్తికల్ వల్ల మాకు gr2 511 వచ్చినా రాలేదు అమ్మాయిలకు 420 వచ్చినా వచ్చింది same కేటగిరీ లో, అమ్మాయిలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం మేము కాదు అనడం లేదు సుప్రీంకోర్టు తీర్పు కూడా కాదని గత పది సంవత్సరాలు male అభ్యర్థుల ఉసురు పోసుకున్నాడు kcr గాడు... గ్రూప్4 లో పోస్ట్ కోడ్ కి ఒక పోస్ట్ ఉంటే అది అమ్మాయిలకే కేటాయించేవారు అలా 50 పోస్ట్ కోడ్స్ ఉండి ఒకటే జాబ్ ఉంటే 50 జాబులు అమ్మాయిలకే, అబ్బాయిలకు 0 నా అబ్బాయిలు సావన్న???
@@vidwaan ok bro kani notification లొ bcb w అనీ ఇచ్చి తీరా రిజల్ట్ వచ్చే టైం కి కోర్టులో కేసు గెలిచినం అంటే ఎట్లా..వన్ గ్యాప్ ఇవ్వలిగా..ముందే కేసు వేస్తే అప్లయ్ చేసే వాళ్ళం కాదు sa jobs 100 ఎప్పుడు వెయ్యాలి. 33% ఎప్పుడిస్తారు
Appura sodi
Operation success patient ded
Super anna
Super sir