కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ రద్దు!? | OU JAC Shanker Interview on Contract Employees Regularization

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 322

  • @madasikuruvaramu3645
    @madasikuruvaramu3645 27 дней назад +57

    Anna... Shankaranna... మీ కమిట్మెంట్ కి నా వందనాలు. నిరుద్యోగుల ఐకమత్యం పెరగాలి.

  • @thirupathi6395
    @thirupathi6395 27 дней назад +61

    విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడానికి మాత్రమే ఈ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరుగుతుంది ఇవి పెద్ద ఉద్యోగాలు అనే సంగతి మర్చిపోతున్నారు

    • @RAJUK-hm9zp
      @RAJUK-hm9zp 27 дней назад +3

      jl contract nundi regularize aynavallalo 30 % certificates vere states lo konnave

    • @SKUMARGATTU
      @SKUMARGATTU 27 дней назад +3

      Tgpsc dwara nimpali. Shankar is right

  • @Akumar2028
    @Akumar2028 27 дней назад +62

    గ్రూపు -2 ఎగ్జామ్ అయ్యాక ఒక ఉద్యమం చెయ్యాలి ...ఏస్ అనే వాళ్ళు లైక్ ప్లీజ్...

  • @thirupathi6395
    @thirupathi6395 27 дней назад +41

    వాళ్లు ఒకవేళ నిజంగానే ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ కి రమ్మనండి వాళ్ళ చదువు ఏంటో తెలుస్తుంది

    • @SomannaNagari
      @SomannaNagari 15 дней назад

      Padella tharuvatha ne thelivi yela untado nevvu yenta expertho appudu.thelusthundi

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 27 дней назад +28

    చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు ఆలోచన నుండి వచ్చినదే కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ.ఈ పాపం ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు దే

    • @lathakyatha5256
      @lathakyatha5256 26 дней назад

      Yes true

    • @vaji4167
      @vaji4167 15 дней назад

      Chandrababu ap lo notification ivvaledhu contract jobs.out source jobs evi ivvaledhu anna.present

  • @AN-zz6mk
    @AN-zz6mk 27 дней назад +31

    Govt.Junior lecturer ఒక GAZETTED OFFICER POST...
    ఒక GAZETTED OFFICER POST ను EXAM పెట్టకుండా ఇలా దారాదత్తం చేస్తూ కాంట్రాక్టు వారికి అంటకడితే ఎలా ?
    దీని వలన విద్యా వ్యవస్థ ఏమైపోతుంది...Govt College లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందా ? నాణ్యమైన విద్య అందుతుoదా?

    • @porandlaraju4942
      @porandlaraju4942 16 дней назад

      JLDL gazited post regular cheyadam entha goram e notifications enduku Xerox copy lu pettina vallaku regular JL DL istara ippudu regular ayina vallanu thesi contract gane vundali

  • @bitlasrinivastechmintu409
    @bitlasrinivastechmintu409 27 дней назад +12

    Raghu anna gud Question సమాన పనికి సమాన వేతనం...

  • @entertainu3822
    @entertainu3822 27 дней назад +18

    JL,DL contract ni cancel chesi regular notification ivvali, supreme court ki veldam annaa😢😢😢😢

    • @rajnarayana7310
      @rajnarayana7310 26 дней назад

      Yes

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 23 дня назад

      Asalu teaching profession merit meeda fill avvali. No reservations, no contract posts.
      Teachers ke half knowledge tho vunte inka students ki yela cheptharu

  • @VAADARAMESH
    @VAADARAMESH 26 дней назад +13

    Gazetted post nu regular చేయడం చాలా ఘోరమైన అన్యాయం

  • @madhukumaradula914
    @madhukumaradula914 27 дней назад +16

    Correct chepparu sir

  • @satyamganna9962
    @satyamganna9962 27 дней назад +8

    We are with you Shankar gaaru.. please go ahead! Satyameva Jayathe

  • @SuryaChandraPrakashChamarty
    @SuryaChandraPrakashChamarty 27 дней назад +15

    25.11.1993 కు ముందు నుంచీ సంవత్సరాల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ చేయకుండా 2009 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సీనియర్స్ నీ తీరని మనోవ్యధకు గురిచేశాయి ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు.

  • @promodpatil2815
    @promodpatil2815 25 дней назад +7

    అందర్నీ ఆలోచింపజేసింది మీ మాటలు

  • @SukkaSaidulu678
    @SukkaSaidulu678 25 дней назад +6

    అన్నా శంకర్ అన్న నీ పోరాటానికి సెల్యూట్ అన్న🙏🙏🙏🙏

  • @AN-zz6mk
    @AN-zz6mk 27 дней назад +11

    Super analysis...nice efforts ...Sankar... భయ్యా.....

  • @gopalraodunna3292
    @gopalraodunna3292 27 дней назад +40

    సన్యాసిగాళ్ళు సరిగా చదువు చేప్పడం లేదు తోలిగించి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను నింపాలి

  • @yadagiriponnam6125
    @yadagiriponnam6125 27 дней назад +11

    Last JL notification in 2008 in United AP- no.of posts 1000.there is no notification till 2022.present jl notification only 1392 posts.But contract JL regularised employees 3000.without exam, without interview.It is a Gazetted post. Conduct exam for all posts , weightage marks for contract lectures their service, this is the only solution

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 24 дня назад

      వెయిటేజీ కూడా ఇవ్వకూడదు, ఇస్తే నిరుద్యోగులకు ఇబ్బంది.

  • @bandianusha6573
    @bandianusha6573 27 дней назад +4

    సార్ మీరు కరెక్ట్ చెప్పారు... 🙏🙏🙏

  • @vijayavanitha6343
    @vijayavanitha6343 27 дней назад +8

    Notification ledhu,Exam ledhu,Rule of reservation ledhu, if it is unconstitutional according to law,abolish it.CM Revanth reddy garu abolish it with buildozer.

  • @Navithashok
    @Navithashok 27 дней назад +4

    అన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దు అంటున్నారు కొన్నీ సంస్థలలో 10,15,20,25 ఏండ్ల నుండి వల్ల జీవితాలను మొత్తం సంస్థకు దారపోసి మొత్తం జీవితాన్నే కోల్పోయారు కనీసం రెగ్యులర్ అయితే వల్ల సర్వీస్ ఇంకో 5,10 ఏండ్లు ఉంటది కనీసం రెగ్యులర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే వారి రిటైర్మెంట్ జీవితాన్ని అయిన కొంచం ఆనందంగా గడుపుతారు.కానీ మీరు ఇప్పుడు కోన్ని సంస్థలలో నోటిఫికేషన్ వేయకుండా రిటైర్మెంట్ అయిన వారికి వేతనాలు ఇచ్చి మరీ డ్యూటీలు చేయిస్తున్నారు.అలాగే రిటైర్మెంట్ వయసు పెంపదలను ఎందుకు అడ్డుకోలేదు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కదా..
    మీరు ముందుగా రిటైర్మెంట్ వయసును 61 నుండి 59కి తగ్గించడానికి మరియు రిటైర్మెంట్ వాళ్ళని మళ్ళీ డ్యూటీలు చేయించడాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే బాగుంటది🙏🙏 అలాగే ఇక మీద ఉద్యోగాలను కేవలం నోటిఫికెట్ ద్వారా మాత్రమే నింపాలి కానీ ఇకమీద కాంట్రాక్టు ద్వారా నింపకూడదు అని పోరాటం చేయండి..🙏🙏

  • @thirupathi6395
    @thirupathi6395 27 дней назад +8

    Shankaranna meeru 👌

  • @vijayavanitha6343
    @vijayavanitha6343 27 дней назад +12

    Andharini piiiiiki padesi,exam pette dhammu government ki undha, my straight question to CM Revanth reddy

  • @promodpatil2815
    @promodpatil2815 25 дней назад +3

    అన్నకు ధన్యవాదములు

  • @merajsultana7500
    @merajsultana7500 27 дней назад +5

    Good sir u are great

  • @NagyaVankudoth-k1j
    @NagyaVankudoth-k1j 16 дней назад +1

    Contract motham radhu cheyali, yes correct shankar anna

  • @madhukumaradula914
    @madhukumaradula914 27 дней назад +13

    Guezzeted postlu Ela regular chestharu sir

  • @venkysinger5917
    @venkysinger5917 27 дней назад +4

    Excellent discussion good analysis by Shankaranna

  • @BrahmaTeja-2022
    @BrahmaTeja-2022 27 дней назад +19

    కాంట్రక్టు వాళ్ళను రెగ్యూలరైజ్ చేయడం చట్టవిరుద్ధం ...

  • @munesulashankar9575
    @munesulashankar9575 25 дней назад +1

    Nice work shankaranaa🎉🎉

  • @chakaliramdas6547
    @chakaliramdas6547 26 дней назад +3

    ప్రతి ఉద్యోగా ఖాళీని తప్పకుండా నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి

  • @saidulubhupathi2649
    @saidulubhupathi2649 26 дней назад +1

    Yes, you are correct bro, continue your fight,we support you

  • @ananduhyd
    @ananduhyd 27 дней назад +5

    Super bro..

  • @gopalbassi1911
    @gopalbassi1911 27 дней назад +3

    జై శంకర్ అన్న 🙏🙏 తగ్గేది లేదు ✊✊

  • @ManuRajCreations
    @ManuRajCreations 27 дней назад +4

    శంకరన్న మీకు శతకోటి దండాలు
    ఇలా చేయడం వల్ల notifications లో ఎక్కువ పోస్టులు create అవుతాయి నిరుద్యోగులకు న్యాయం జరుగతది
    ఈ రఘు గారికి ఈ విషయం పై అంతగా నాలెడ్జి లేనట్టుంది

  • @raghukubireddy6260
    @raghukubireddy6260 27 дней назад +2

    Unemployed youth...increasing day by day...contract employees are entering into service through loop line/ back door...loss the oppurnity for jobless public...
    Anna...Contract employes are nuturing by getting salaries...but unemployed youth/ joblesss public are spending money for coaching ...
    Pls conduct common exam for both Contract employees and jobless/ unemployed youth...who will perform better / best ...will got Govt job

  • @somanaboinaspradeepyadav4086
    @somanaboinaspradeepyadav4086 27 дней назад +4

    Super sir

  • @NagyaVankudoth-k1j
    @NagyaVankudoth-k1j 16 дней назад +1

    Super shankar anna

  • @pashashaik4082
    @pashashaik4082 27 дней назад +4

    Super anna

  • @KAVITHASHOKCHALLA
    @KAVITHASHOKCHALLA 27 дней назад +5

    Excellent Shankar Bai...

  • @rkmaths915
    @rkmaths915 27 дней назад +4

    Correct sir

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 25 дней назад +1

    వైద్య శాఖలో మొన్నటికి మొన్న 100 కు 25 మార్కులు వఛ్చిన వారికి కూడా 30మార్కులు వెయిటేజ్ కలిపి ఉద్యోగం ఇచ్చారు

  • @BalakishanBanoth
    @BalakishanBanoth 25 дней назад +3

    Kcr తాగుబోతు నిర్ణయాల వల్ల జరిగింది ఎగ్జామ్ పెట్టీ ఎంపిక చేయాలి

  • @shabaznew2534
    @shabaznew2534 27 дней назад +1

    Excellent knowledge bro

  • @katikenaveenkumar5557
    @katikenaveenkumar5557 26 дней назад +1

    Nice interview annaya

  • @nagas53
    @nagas53 27 дней назад +3

    Contract jobs ela veltunaro telida money ani, reference ani okapati selection process and jobs joining process telida.... Only recruitment process selection is perfect... 1998 DSC selection batch jobs dikkuledu mari ee contract ni ela regularise chestaru

  • @MEESALAANNAPURNA
    @MEESALAANNAPURNA 27 дней назад +6

    2012,2013 లో నోటిఫికేషన్ వచ్చినాయి కదా అన్న అప్పుడు ఏం చేసినవ్ అన్న

  • @madhukumaradula914
    @madhukumaradula914 27 дней назад +5

    Jarigindhi edho jarigindhi ani Ela anukommantaru ragu sir

  • @BalakishanBanoth
    @BalakishanBanoth 25 дней назад +2

    కెసిఆర్ గవర్నమెంట్ తప్పుడు నిర్ణయం వల్ల జరిగింది దయ చేసి ఎగ్జామ్ పెట్టీ ఎంపిక చేయాలి

  • @tirumaleahkondal7470
    @tirumaleahkondal7470 27 дней назад +2

    Grate anna

  • @vinaykmr118
    @vinaykmr118 27 дней назад +3

    Nirudyogulaki nyayam jargindi ❤.....kastapadodiki results ravaali

  • @mohanreddymannem1125
    @mohanreddymannem1125 25 дней назад

    Super 👌 brother, exactly we'll explained

  • @Akkenapallysomachary-e7x
    @Akkenapallysomachary-e7x 25 дней назад

    Super speech

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 27 дней назад +3

    Greate Anna garu ippudu regular unnavallani teeseyyali

  • @BrahmaTeja-2022
    @BrahmaTeja-2022 27 дней назад +2

    సమాన పనికి సమాన వేతనం అనేది తెలుసు గాని ...సమానంగా ఎగ్సామ్ రాసి ..సమానంగా ఇంటర్వ్యూ చేసి వచ్చిన వారికి ఆ సూత్రం వర్తిస్తుంది రఘు అన్నా ...మీ లాంటి మేధావులకు ఈ విషయం అర్థం కాకపోవడం
    హాస్యా స్పదం ...
    ఏదేమైనా రెగ్యూలరైజ్ అయిన వారిని తొలగించేవరకు నిరుద్యోగుల పోరాటం ఆగదు.

  • @worldcontent6326
    @worldcontent6326 27 дней назад +1

    Good job, sir,

  • @aniranjan9619
    @aniranjan9619 27 дней назад +4

    Yes Anna currect

  • @SwarnaKalthi-wp9lx
    @SwarnaKalthi-wp9lx 20 дней назад

    Correct points...adugutunnaru....

  • @KeshavuluKoppula
    @KeshavuluKoppula 27 дней назад

    Super anna baga cheparu

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 25 дней назад +1

    కాంట్రాక్టర్ లో రెగ్యులర్ చేయడం కారట్ ఎందు కంటే వాళ్లదగ్గిర సబ్జెక్టు ఉంటుంది సచివాలయం సడన్ గా తెచ్చారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అదే ముందు పటవల్లని రెగ్యులర్ చేసి తరువాత కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలి

  • @ramacharyt8
    @ramacharyt8 26 дней назад +1

    Correct

  • @SuryaChandraPrakashChamarty
    @SuryaChandraPrakashChamarty 27 дней назад +4

    Act 2 of 94 ప్రకారం 25.11.1993 కు ముందు నుండీ పనిచేస్తున్న వారిని మాత్రమే రెగ్యులర్ చేయాలి. వారందరినీ రెగ్యులర్ చేయకుండా గత ప్రభుత్వం అన్యాయంగా 2009 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఇలా నిరంకుశంగా నిర్ణయాలు తీసుకున్నందుకే ప్రజాదరణ కోల్పోయి ఎన్నికలలో ఓడిపోయింది. కొత్త చట్టం తెచ్చినప్పుడు పాత చట్టాన్ని ఎందుకు గౌరవించలేదు...? ఈ వీడియో చూస్తున్నవారు ఒక్కసారి ఆలోచించండి. న్యాయంగా రెగ్యులర్ కావలసినవారు రెగ్యులర్ కాకుండానే అన్యాయంగా రిటైర్ అవుతున్నారు. ఇదెక్కడి న్యాయం. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఫలితంగా అనర్హులు రెగ్యులర్ అయ్యారు.

  • @NareshBheem
    @NareshBheem 27 дней назад +1

    Yes sir nenu aduguthe asalu jobs a levu ani annaru nenu 4 months thiriganu government mpdo office lo kani Naku telisina vere person ni thisukunnaru outstanding contract lo nenu 4 months nunchi thiruguthunna patinchukole kani recommendation valla 1 week lo thananu job loki thisukunnaru asalu back door anedantlo antha recommend Valle anna pedodu lenodu vundaru politic vallatho kalisi vunna valla family valla pillale vuntaru

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 26 дней назад

    Nice Anna...👌👌

  • @kundururamu7876
    @kundururamu7876 27 дней назад +2

    Shankar anna tq

  • @NagyaVankudoth-k1j
    @NagyaVankudoth-k1j 16 дней назад +1

    Staff nurse kuda contract lo motham money tho ammukuntunnaru anna

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 27 дней назад +11

    ఒకటి మాత్రం నిజం కాంట్రాక్ట్ లెక్చరర్స్ 10,000 చొప్పున వసూలు చేసింది నిజం నిరుద్యోగులు ఇలా జమ చేయలేము కదా కాంట్రాక్ట్ వ్యవస్థ వల్లనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయింది ఇంటర్ రిజల్ట్ వచ్చాక చూడండి ప్రతి సంవత్సరం ఇంటర్ ప్రభుత్వ కాలేజీల రిజల్ట్ ఎంత పడిపోతుందో చూడండి

  • @SuryaChandraPrakashChamarty
    @SuryaChandraPrakashChamarty 27 дней назад +5

    25.11.1993 కు ముందు నుండీ చేస్తూ ఇంకా రెగ్యులర్ కాని వారు అన్యాయంగా రిటైర్ అవుతున్నారు. వారిని రెగ్యులర్ చేయకుండా 2009 కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా రెగ్యులర్ చేశారు....? అంతా అన్యాయం.

  • @g.vijayender4583
    @g.vijayender4583 27 дней назад +1

    Just 523 group 1 jobs paper leak ani two times cancel chesaru kaani 5000 paiga group 1 ki equal ayina గజేటెడ్ jobs ni etuvanti exams లేకుండా regularise చెయ్యడం గ్రూప్ 1 కన్న పెద్ద.స్కాం

  • @pathirisrikanth941
    @pathirisrikanth941 27 дней назад

    అన్న చెప్పింది కరెక్ట్ 👍👍👍👍👍👍👍

  • @lingaswamygoud8063
    @lingaswamygoud8063 27 дней назад +3

    Raghu brother... Contract vallu ma vallu etla avutharu .... Vallu exam rashi job pondharaaa...... Valla gurinchi miru padhe padhe matladuthunnaru endhi brother... Vallu ma jivithamulanu agam chesinaru....
    Monna gurukula lalo relinquishment gurinchi matladandi brother ... Direct ga 3k mandhi life Agam chesinaru ...

  • @shekhark1120
    @shekhark1120 26 дней назад

    Super.. worthy

  • @laxmananneparthi7793
    @laxmananneparthi7793 27 дней назад

    I appreciate 🙏 brother initiative you taken
    And also fight weightage of 20 marks

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 25 дней назад

    మీరు పోటీ అనేది ఒక విధం గా ఆలోచించాలి ఒక ఆఫీసు లో పని చేస్తున్నప్పుడు అహ సెక్షన్ లో ఉన్నా వర్క్ పై పట్టు ఎక్కువ ఉంటుంది గాని 10th లో డిగ్రీలో సబ్జెక్టు పై అవగాహన ఎక్కువగా ఉండదు ఆ విషయం గమనించాలి చంద్రబాబు గారు తెచ్చినదే ప్రావేటి కరణ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ముందు NMR అనేది ఉండేది 5 ఇయర్స్ ఏ గవర్నమెంట్ సమస్థలో పనిచేసిన రేగులరేషన్ అయ్యేది జీవితాలతో అడుకున్నాడి చంద్రబాబు నాయుడు గారు

  • @ragipramod348
    @ragipramod348 26 дней назад

    🎉good anna

  • @SwarnaKalthi-wp9lx
    @SwarnaKalthi-wp9lx 20 дней назад

    Anna correct Anna....nenu kuda ....niku support chestunna...naku nursing lo...75percentage kotta...nakante takkuva unna vallaki jobs vachhai...Ela cheppandi endukante nenu contractual kadu...naku exams lo 50+ kottina kuda value lekunda poindi😢😢😢😢😢

  • @mujeebrkhan3790
    @mujeebrkhan3790 26 дней назад

    Great job

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh 24 дня назад

    Contract system కరెక్ట్ కాదు, దానిని రద్దు చేయాలన్న ఆలోచన మనుషులది, ఆ system lo ఉన్న వారిని తొలగించాలనడం తెలివితక్కువ ఆలోచన

  • @orugallukakatiya1330
    @orugallukakatiya1330 27 дней назад +1

    సెల్యూట్ శంకర్ అన్న

  • @katikambhairavi3246
    @katikambhairavi3246 27 дней назад +4

    ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థుల ను తయారు చేసిన ప్రతి ఉద్యోగి కి రెగ్యులర్ అవడానికి పూర్తి అరహత unavalu

  • @nareshdurgam2530
    @nareshdurgam2530 25 дней назад

    Supar anna garu

  • @BrahmaTeja-2022
    @BrahmaTeja-2022 27 дней назад +5

    అయ్యా తొలివేలుగు రఘు ...ఈ కాంట్రక్టు వాళ్ళను ఎగ్సామ్ రాసి రమ్మనండి ...గజిటెడ్ తరహా పోస్టులను రెగ్యూలరైజ్ చేయడం చట్టవిరుద్ధం ...

  • @lingaswamygoud8063
    @lingaswamygoud8063 27 дней назад +4

    Raghu brother... Ni midha nammakamu pothundhi ... Contract valla gurinchi think chestavendhi ... Unemploye gurinchi matladandi....... Bagundadu brother Anni observe chestunnamu ... Kabardhar

  • @karthikpesari7278
    @karthikpesari7278 27 дней назад

    Good anna

  • @somojusujatha7980
    @somojusujatha7980 22 дня назад

    Yes your correct sir

  • @m.v.breddy1090
    @m.v.breddy1090 27 дней назад

    Meru chepedi 💯 correct

  • @chanduazmira8721
    @chanduazmira8721 27 дней назад +1

    How it is correct judgment.is it right

  • @mallelahanu6846
    @mallelahanu6846 27 дней назад +1

    రెగ్యులర్ అయినా ఒక్కరికి కూడా
    రాత పరీక్ష లో క్వాలిఫై కూడా కారు
    ఎందుకంటే వాళ్ళ కి సబ్జెక్టు లేదు

  • @imranshaik2198
    @imranshaik2198 27 дней назад +1

    Supremecoart should give justice to unemployed youth.

  • @bhukyaraju8312
    @bhukyaraju8312 25 дней назад

    Great efforts Shankaranna

  • @patlollavinaykumar818
    @patlollavinaykumar818 25 дней назад

    100 percent correct

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 27 дней назад +3

    Raghu nuvvu contract vallaku support cheyaku

  • @vinayphysics4661
    @vinayphysics4661 15 дней назад

    ఈ శంకర్ అనే వ్యక్తికి , ఈ కామెంట్స్ పెట్టే వ్యక్తులకు ఒక విషయం ఎందుకు గుర్తుకు రావడం లేదో అర్దం కావడం లేదు.. ఇదే ఇంటర్ వ్యవస్థలో నాన్ టీచింగ్ నుండి ప్రతీ ఏటా సుమారుగా 100 నుండి 200 మంది రెగ్యులర్ అవుతారు .. వాళ్లకు ఏం అనుభవం ఉంది.. కాంట్రాక్టు ఉద్యోగులు ఐనా దాదాపుగా 15 ఏళ్ల నుండి , 10 ఏళ్ల నుండి పాఠాలు బోధిస్తూ అనుభవం కలిగి ఉన్నారు.. కానీ నాన్ టీచింగ్ సిబ్బంది అఫీస్ అనుభవం కలిగి వాళ్ళు రెగ్యులర్ అవుతారు.. ఇలా ఏటా రెగ్యులర్ అవుతున్నా కూడా ఖాళీల సంఖ్య తగ్గిపోతుంది కదా.. దీని మీద ఏనాడు మాట్లాడరు ఎందుకు..

  • @sumangorre9269
    @sumangorre9269 27 дней назад

    Super

  • @MahindraNoothi-ux5mt
    @MahindraNoothi-ux5mt 25 дней назад

    🙏🙏🙏👌👍

  • @BrahmaTeja-2022
    @BrahmaTeja-2022 27 дней назад +2

    నమస్తే శంకర్ అన్న

  • @sathishsahan
    @sathishsahan 26 дней назад

    Anna మీకు హ్యాట్సాఫ్..సెల్యూట్

  • @brahmanandampoloju5678
    @brahmanandampoloju5678 22 дня назад

    ఒక గెజిటెడ్ పోస్ట్ లను, ఎలాంటి written exam లేదు, interview లేదు ఎలా రాజ్యాంగ వ్యతిరేకంక నియామకం చేస్తారు, కోర్ట్ లు కూడ ఎలా సమర్డిస్థై.

  • @mujeebrkhan3790
    @mujeebrkhan3790 26 дней назад

    Welcome

  • @tirumaleahkondal7470
    @tirumaleahkondal7470 27 дней назад +2

    Jai shankar

  • @macherlavenu4898
    @macherlavenu4898 27 дней назад +5

    ఇదంతా ఎందుకన్న ఒక్కానికే లక్క్ష రూపాల జీతమేందుకు. 30000తో 3గ్గురికి ఇస్తే చాలా మందికి ఉపాధి లభిస్తది.