సంక్షోభంలో బంగ్లాదేశ్ హిందువులు| Journalist C Vanaja

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • బంగ్లాదేశ్ సంక్షోభంలో చిక్కుకుని దాడులకు గురవుతున్న బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి ఏమిటి? అక్కడ జరుగుతున్న సంఘటనలకు ప్రచారంలో ఉన్న వార్తల మధ్య వ్యత్యాసం ఉందా?
    #bangaldeshcrisis #bangladeshhindus #bangaldeshminorities #attacksonhindus #yunusmohammad #bangladeshcricketor #rahulanand #folksinger #cricketorliptondas #indiabangladesh #indiabangladeshrelations #hindumuslim #hinduprotest #bangaldeshminorities
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Комментарии • 128

  • @mahuamedia
    @mahuamedia  2 месяца назад +13

    కొట్లాటలు కలహాలు లేని ప్రపంచం కావాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అట్లా లేని ప్రపంచం గురించి మాట్లాడకుండా ఉండటం ఎలా ఉంటాం? మన ఛానెల్ లో చాలా వీడియో లు advertisements కు అనుకూలం కాదని యూట్యూబ్ monetise చెయ్యదు. కొంతకాలం ఫైట్ చేసి వదిలేశాను. మరి కొన్ని సార్లు వాటికి ఏజ్ restriction కూడా పెడుతుంది. అంటే ఫ్రీ గా broadcast కాదన్నమాట. ఈ వీడియో కి ఆ రెండూ పడ్డాయి. నిన్నటి నుంచి నాలుగు సార్లు మార్చి మార్చి అప్లోడ్ చేసి ఇక వదిలేశాను. ఇది ఎక్కువ మంది చూడటానికి ఉన్న మార్గం విస్తృతంగా షేర్ చెయ్యటమే. నచ్చితే తప్పకుండా ఆ పని చెయ్యండి.

    • @RamakrishnaLingiri
      @RamakrishnaLingiri 2 месяца назад

      I did madam❤.

    • @sdighambar123
      @sdighambar123 2 месяца назад

      వాళ్ల టార్గెట్ రిజర్వేషన్లు కాదు కేవలం హిందువులే మీ దిక్కుమాలిన కమ్యూనిస్టులు అబద్దాలు బాగా చెప్తారు

    • @chandrashekarirukula4333
      @chandrashekarirukula4333 Месяц назад

      Neku antha preama unte bangladesh po real videos pettu

    • @chandrashekarirukula4333
      @chandrashekarirukula4333 Месяц назад +1

      Eskan temple sangati cheppu

  • @dharma6694
    @dharma6694 2 месяца назад +27

    మణిపూర్ లో కూడా ఇలా చేసి ఎంతోమంది చావుకు కారణం ఆయనారు.🙏

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC Месяц назад

    అవకాశవాదం పేట్రేగిపోతుంది వనజమ్మ!!
    చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు వనజమ్మ. ధన్యవాదాలు 🎉

  • @mmthoughts671
    @mmthoughts671 2 месяца назад +15

    మతోన్మాద లకు చక్కని సమాధానం చెప్పారు

    • @Yourself-2014
      @Yourself-2014 Месяц назад

      మతోన్మాదులు ఎవరు..మతం అంటే ఏమి

  • @rajicheera2371
    @rajicheera2371 2 месяца назад +18

    ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టి దేశంలో సమాధానం లేకుండా చేస్తారు రేపు పొద్దున్న మ న దేశము భవిష్యత్తులో అదే పని చేస్తారు చాలా చక్కగా చెప్పారు

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf 2 месяца назад +18

    మంచి వివరణాత్మకమైన (వాస్తవమైన) విశ్లేషణ👌👍👏 ..మేడం థాంక్యూ🙏🏻🙏🏻🙏🏻

  • @laxsmankota7732
    @laxsmankota7732 2 месяца назад +12

    తాగుబోతు KCR ఎక్కడ? బంగ్లాదేశ్ GDP బ్రహ్మాండం గా ఉంది అన్నాడు కదా.

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 месяца назад +2

      అరే బాబు.. జీడీపీకి రాజకీయ అస్థిరతకు తేడా తెసుకోరా 😂

    • @nsriram412
      @nsriram412 Месяц назад

      ​​@@ogiralaveerraju1568
      కామెడీగా. ఆ మాత్రం మాకు తెలియదా? ఆ దేశం లో GDP పెరగడానికి కారణమే భారతదేశం రా. మన దేశం ఆ దేశానికి స్నేహంగా ఉంటూ , గొడవలు పెట్టుకోకుండా అన్ని విధాల సహాయాలు చేస్తూ ఉంటే వాళ్ళు అభివృద్ధి లోకి వచ్చారు. లేకపోతే చంకనాకి పోయే వారు. రాజకీయ సుస్థిరత కు కారణం మన దేశం.
      ఇప్పుడు ఉన్న యునస్ ప్రభుత్వము కి దమ్ము ఉంటే ఇండియాతో సత్సంబంధాలు లేకుండా అభివృద్ధి చెంది చూపమను. ఆయన ఆర్థిక వేత్త కదా!

  • @sdighambar123
    @sdighambar123 2 месяца назад +4

    All eye Bangladesh save Hindus

  • @venkataramana6190
    @venkataramana6190 2 месяца назад +12

    వాస్తవాలను చక్కగా వివరించారు,

  • @kforking9
    @kforking9 2 месяца назад +36

    మీరు ఇలా అన్నీ సాక్ష్యాలతో నిజాలు చెప్తే మా బత్తాయి మనసు ,మనోభావాలు బాదపడుతున్నాయి.

    • @Vij367
      @Vij367 2 месяца назад +1

      Battailaku matrame manasuntunda?

    • @jani.b9242
      @jani.b9242 2 месяца назад +1

      😂😂😂

    • @ssssllll943
      @ssssllll943 2 месяца назад

      idi battaye

    • @jaimaheshbabu
      @jaimaheshbabu 2 месяца назад

      పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో
      370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో
      ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
      కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
      ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
      "గజ్వా-ఏ-హింద్" కొరకు మాత్రమే...
      "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
      కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
      అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
      మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
      "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
      "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.
      హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూ ని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
      "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
      ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె బి కృపలానీ నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:
      "మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు హిందువు కానే కాదు" అని.
      నిజంగా ఇది లౌకికమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది. కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది! కానీ హిందువులు ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, అప్పుడే హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి ఎక్కుతారు.
      నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
      అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
      70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
      హిందువులకు అర్థం కాలేదు !
      దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి శబ్దం రాలేదు !
      సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
      టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
      సింధు ఇవ్వబడింది!
      సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
      ఎవరూ పట్టించుకోలేదు !
      తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !
      చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
      మీడియా కిక్కురు మనలేదు!
      తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు !
      సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
      శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు.. చంపబడ్డారు !
      ఎటువంటి తేడా లేదు.
      రిజర్వేషన్hలు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !
      2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
      కానీ......
      గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
      విపత్తు సంభవించింది !
      జాతీయ గీతం తప్పనిసరి
      చేసిన వెంటనే....
      అసంతృప్తి బయలుదేరింది.
      వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
      వారి నాలుకలు కుట్టబడ్డాయి.
      డీమానిటైజేషన్, GST
      అమలు చేసినప్పుడు...
      కోపం వారితో నృత్యం చేయించింది.
      ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
      రోహింగ్యా ల వెలికితీత....
      ముస్లింల సమూహలలో
      నొప్పిని కలిగిస్తోంది.
      ఆలోచించండి ……
      కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
      చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
      ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !
      ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !
      ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
      దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
      పరిచయస్తులందరికి పంచమని ఓ జాతీయ వాదిగా జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను...!!🎉

    • @hunter-yt5ou
      @hunter-yt5ou 2 месяца назад +2

      నీలా పందులకి పుట్టినోనికి మనసు మనోభావాలు ఉండవు

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 2 месяца назад +8

    మంచి విశ్లేషణ!

  • @satyanarayanachitturi7443
    @satyanarayanachitturi7443 2 месяца назад +2

    Good Analysis madam garu

  • @tirumalasrinivaskotha8353
    @tirumalasrinivaskotha8353 2 месяца назад +7

    ISKCON Temple attack, is it true or fake madam!
    Why you missed out on it?

  • @therationalhuman9874
    @therationalhuman9874 2 месяца назад +1

    3:38 బంగ్లాదేశ్ state religion బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని సెక్షన్ 2A ప్రకారం ఇస్లాం, అండీ! ఇంకా ఆ దేశ రాజ్యాంగాంలో ముందుమాట - "బిస్మిల్లా-ఉర్-రెహ్మాన్-ఉర్-రహీం [ (In the name of Allah, the Beneficient, the Merciful)/
    In the name of the Creator, the Merciful.]
    కాబట్టి బంగ్లాదేశ్‌ను సెక్యులర్ అనలేం.
    అయితే బంగ్లాదేశ్ రాజ్యాంగంలో సెక్షన్ 12 ఇంగ్లీష్ అనువాదం సెక్యులరిజంను ఎలా ఎచీవ్ చెయ్యాలో చెప్తోంది. కానీ దాని బంగ్లా అనువాదం ధర్మనిరపేక్షత (religious neutrality) అనే పదం వాడుతోంది. ఇంకా వారి రాజ్యాంగంలో సెక్షన్ 153 (3) ప్రకారం బంగ్లా అనువాదమే చెల్లుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ secular కాదు.

  • @lovegod124
    @lovegod124 2 месяца назад

    Super Madam, hats off to your knowledge and analysis.

  • @madhupitchika8861
    @madhupitchika8861 2 месяца назад +13

    మంచి వివరణాత్మక విశ్లేషణ మేడం గారు..
    అట్లాగే వాయినాడ్ లో ప్రకృతి విపత్తు కీ కారణం గర్భవతి అయిన ఏనుగు ని బాంబుతో చంపిన దానికి కర్మ ఫలం అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి అది జరిగింది ములపురం లో. అయినా కర్మ ఫలం అంటే ఏనుగుని చంపిన వారిని మాత్రమే శిక్షించాలి.
    ఏ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ ప్రచారం చేస్తున్నారో ఒక వీడియో చేయ వలసిందిగా మనవి.

    • @latav.l.p2542
      @latav.l.p2542 2 месяца назад +3

      కర్మ ఫలం మీద కాకుండా జియాలజిస్ట్ మనోహర్ గాడ్జ్ నివేదిక కాల్చి బూడిద చేసేదాకా protests లు చేసీ చేయించిన వారు ఎవరూ అని వీడియో చేయమని అడిగితే correct కదా! అయినా గర్భవతిగా ఉన్న ఏనుగు కడుపులో బాంబ్ పెట్టీ చంపిన వారి mind set గురించి వీడియో చేయమని అడిగి అంటే బాగుండేది కదా. అన్నీ ప్రక్కన పెట్టీ ప్రకృతి తో ఆటలు ఎందుకూ అని వీడియో చేసినా బాగుంటది కదా.. పినరాయ్ ఎటువంటి scientific researches కు అనుమతి ఇవ్వం అని ప్రకటన వెనుక మతలబు ఏమిటో వీడియో చెస్తే అసలు నిజాలు బైటికి వస్తాయి కదా

  • @helenscreativesky8498
    @helenscreativesky8498 2 месяца назад +1

    గౌరవ సోదరి వనజ గారు,
    ఇలాంటి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు మీకు అనేక ధన్యవాదాలు.. 🤝 🙏

  • @ravikishoremvk
    @ravikishoremvk 2 месяца назад

    Great madam. You have done a great research in a very short time. 🧢. My argument towards humanism goes like this. అంతమంది దుర్మార్గులలో ఒక్కడు మంచివాడు లేడా?. మీరు చక్కటి శాంతిని అందించారు

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw Месяц назад

    #AllEyesOnBangladeshiHindus
    #SaveBangladeshiHindus

  • @SatyamNature
    @SatyamNature 2 месяца назад +3

    Iskon temple gurinchi pettandi mam .

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 2 месяца назад +2

    ఏడేశంలో నైనా,ఎక్కడైనా మనం మతహింస కాండను ఖండించాలి.నా ఉద్దేశ్యంలో ఇది మనదేశంలో మైనారిటీలపై జరుగుతున్న దామన కాండకు ఒక రియాక్షన్.ఏది ఏమైనా ఒక చోట జరిగే హింసాకాండకు వేరొక చోట జనాలు బాధితులు కాకూడదు.మనమందరమూ మనుషులమే,దీనిలో అసాంఘిక శక్తులు ప్రవేశించి తమ పబ్బన్ని గడుపుకొంటారు,వారిని కఠినంగా శిక్షించాలి.శోచనీయం విషయం ఏమిటంటే మన గోది మీడియా దీన్ని గోరంటలను కొండంటలుగా చేసి ఫేక్ వీడియోలుకూడ చూపించించి పనిగట్టుకొని మనదేశ ముస్లింలపై విషాన్ని ప్రచారం చేస్తుంది,దీనివల్ల బంగ్లాదేశ్ లోకూడా హింస నీ ప్రోత్సహిస్తుంది.మేడం గారు చెప్పినట్లు ఇది అందభక్తులకు బాధాకరమే.మనమంతా ఇటువంటి వైరల్ వీడియోలు చూసి రెచ్చిపోకుండ వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది.జై భారత్.

  • @satyanarayanamocharla4502
    @satyanarayanamocharla4502 2 месяца назад +6

    మరి హిందువులంతా నిరసన ర్యాలీలు ఎందుకు జరుగుతున్నాయి

  • @krishnaharsha6366
    @krishnaharsha6366 2 месяца назад

    Very great madam..... Perfect News and Great Channel...... #THIS IS FACT...

  • @mohanrao6516
    @mohanrao6516 2 месяца назад

    Thanks ma chala important athimukhya maina vishayalu theliya parcharu🙏🙏

  • @bodapallipaparao5335
    @bodapallipaparao5335 2 месяца назад +1

    మంచి విశ్లేషణ మేడం

  • @VenkataRamanaN-m3t
    @VenkataRamanaN-m3t 2 месяца назад +2

    Thankyou madam,

  • @mohiuddeenmks8735
    @mohiuddeenmks8735 2 месяца назад

    Thanks for the clarity and efforts made in preparing this video and posting this for the sake of all...

  • @gollaramulu2169
    @gollaramulu2169 2 месяца назад +1

    Super facts and truths .Thank you madam.

  • @aathota
    @aathota 2 месяца назад +1

    బహువా మీడియా వారు హిందువుల గురించి కూడా చెప్తున్నారు

  • @Targetgroups123
    @Targetgroups123 2 месяца назад

    Great analysis

  • @Shanvibadugula
    @Shanvibadugula 2 месяца назад +3

    You are a real independent Journalist.

  • @maheshpenumudi5038
    @maheshpenumudi5038 2 месяца назад +3

    Thanks for choosing Journalism as your career option..Fearless Vanaja garu 🙏..You and Venu garu are 1 in 100 that make difference in the society...!

  • @shekmiyyashekshaheen213
    @shekmiyyashekshaheen213 2 месяца назад +3

    ఈ మత పిచ్చి ఉన్న వాళ్లకు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు మేడం థాంక్యూ🙏🙏🙏✊✊✊

  • @Nationindian
    @Nationindian 2 месяца назад

    Good analysis 👏👏👏👏👏

  • @aravindanyayapati6636
    @aravindanyayapati6636 2 месяца назад +3

    Excellent video madam

  • @akmnbv
    @akmnbv Месяц назад +1

    🆕 Modi 😇 BJP 🚫 RSS 🆕 samajniki 😇 chida 🚫 purugulu 🆕😇🚫

  • @mallikarjunaravikhatri2976
    @mallikarjunaravikhatri2976 2 месяца назад +2

    Watch today in Bangladesh how Hindu came on roads slogn jai ram

  • @saibabakambhampati1139
    @saibabakambhampati1139 2 месяца назад +3

    A bhinandanalu., ee video chesinanduku.

  • @rhutukrishna7026
    @rhutukrishna7026 2 месяца назад

    Plz do atleast one video every day❤❤❤❤
    I eagerly wait for your video mam
    You're a great inspiration to me
    ❤❤vanaja mam❤❤

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 2 месяца назад

    Good explanation

  • @yadavallimurali8099
    @yadavallimurali8099 2 месяца назад +1

    Thank you for fact eanalisic

  • @dandumohan7974
    @dandumohan7974 2 месяца назад

    Good information

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 2 месяца назад

    గుడ్ మెసేజ్ సిస్టర్

  • @rajareddydasaram2920
    @rajareddydasaram2920 2 месяца назад

    Presentation is very nice 🙏

  • @medepallishanthi6843
    @medepallishanthi6843 2 месяца назад +2

    ఇక్కడ ఉన్న హిందువులకు. రాజకీయ హింస జరుగుతున్నప్పుడు హిందువులు మాట్లాడరు. అక్కడేదో జరుగుతున్నప్పుడు ఏమి మాట్లాడరు విక్టిమ్ కార్డు

  • @pol7884
    @pol7884 2 месяца назад

    You have told nearly truth.

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 2 месяца назад +5

    Thank you for doing this

  • @mdasgar6790
    @mdasgar6790 2 месяца назад

    Great

  • @SWAMYYESHABOINA
    @SWAMYYESHABOINA 2 месяца назад

    అది ఏ మతమైనా అది ఏ కులమైన మనుషుల్ని మనుషులుగా చూడాలి అంతేగాని మతాల పేరుతో కులాల పేరుతో విభజించకూడదు ఈ కులాలు ఈ మతాలు ఈ వివక్షతలు మనిషి పుట్టించు కున్నవి ఇప్పుడు అదే మనిషి ఆ దేశం ఈ దేశం అంటూ ఆ మతం ఈ మతం అంటూ ఆ కులం ఈ కులం అంటూ రే గొట్టుకొని చస్తున్నాడు ఈ సృష్టిలో అనేక జీవులు కుల మంటూ మతం అంటూ గొడవలు లేకుండా ఎలా బ్రతుకుతున్నాయి మనిషి కూడా మనిషి మనిషిలాగా ఎలాంటి గొడవలు గాని వివక్షతలు గాని లేకుండా మనిషి మనిషిలాగా బ్రతకండి మనిషి ఎప్పుడు చస్తాడో తెలియదు బ్రతికినన్ని రోజులు మానవత్వంతో మనిషిగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి

  • @digumartysivaram6658
    @digumartysivaram6658 2 месяца назад +5

    మీరు సూపర్ మేడం. ఇక్కడే వుండి దేశం మొత్తాన్ని ప్రతీ సంఘటననీ చూసినట్లు చాలాచక్కగా చెప్పారు. అయితే మీరు హిందువులమీద దాడుల వీడియోలు ఫేక్ అని చెప్పగలిగారు కానీ, విద్యార్థులు ఎక్కడ దాడులు
    జరుగుతున్నాయో అక్కడ రక్షణగా కాపలా కాస్తున్నారు అని చెప్పారుకదా, అదే అర్థం అవలేదు. వాళ్ళే mob మెంటాలిటీతో దాడిచేసి రాత్రి మళ్ళీ కాపలాకి వచ్చారా లేక వాళ్ళు కాపలాకీ వచ్చినట్లు పెట్టిన వీడియోలు చూసి మాకు అక్కడంతా సూపర్ అని చెబుతున్నారా?
    అలాగే బంగ్లాదేశ్ లో హిందువులు ఇక్కడినించి పొట్టచేత పట్టుకుని వెళ్ళినవాళ్ళు కాదు. దేశవిభజన నించి అక్కడవున్న వాళ్ళే. అయితే 29 శాతం నించి 7శాతానికి వచ్చేయడం వల్ల వాళ్ళు హక్కుదారులు. ఇక వాళ్ళ కమిటీ చెప్పింది నమ్ముదామా ఎవరో చెప్పింది నమ్ముదామా అన్నారుగా, ఆ విషయంలో మన దేశంలో అలాగే చెప్పే కమిటీలు/ ప్రభుత్వాలు చెప్పేవి మీరెందుకు నమ్మరు?
    ఏమయినా ఎక్కడో తేడాకొడుతోంది మేడం. మీరెందుకు బంగ్లాదేశ్ లో అంతా మామూలుగానే వుంది, పెద్ద ప్రాబ్లం లేదు అని నమ్మించాలనుకుంటున్నారో!
    ఈ లెక్కన TV ల్లో చూపేదంతా ఫేక్ అయి మీరు చెప్పేది మాత్రమే నిజమయి వుంటుంది లెండి.

    • @chakalianjaiah1767
      @chakalianjaiah1767 2 месяца назад +3

      దీన్ని 15 రోజులు బంగ్లా దేశ్కు పంపిస్తే అప్పుడు చెప్తది దీని అనుభవం

    • @Bankimoon1
      @Bankimoon1 Месяц назад

      జర్నలిజం పేరుతో చాలా చాలా నిర్మాణాత్మకంగా ద్వేషాన్ని వ్యాపింప చేస్తుంది ఇ youtube ఛానల్
      బడుగు బలహీన వర్గాలకు favour ga మేం పని చేస్తామని ఓ కలరింగ్ ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు

  • @gudalaajaybabu8725
    @gudalaajaybabu8725 2 месяца назад

    💯right 👍

  • @bnsudarshan9642
    @bnsudarshan9642 2 месяца назад +3

    మన దేశంలో కూడా ఈ ప్రచార ఉద్దేశం, ఖచ్చితంగా మైనారిటీలకు వ్యతిరేకత రెచ్చగొట్టే ప్రయత్నం. తద్వారా మెజారిటీ ఓటు రాబట్టాలనే

  • @ramanareddydumpa9180
    @ramanareddydumpa9180 2 месяца назад

    Well explained &advised

  • @DR.PACHALASALMANBHARGAVARAJ
    @DR.PACHALASALMANBHARGAVARAJ 2 месяца назад +1

    👏👏👏👏👏👏🙏🙏🙏👏👏👏🙏🌹

  • @mandulavenkat730
    @mandulavenkat730 2 месяца назад

    It's a controversial
    Issue we should not come to conclusion early

  • @gvez6065
    @gvez6065 2 месяца назад +6

    నిజాలు నిర్థారించడానికి మీరు బంగ్లాదేశ్ వెళ్ళి వివరిస్తే మా లాంటి సామాన్యులకి అర్థమవుతుంది‌ మీరు అనలిస్ట్, జర్నలిస్టు కదా, సన్నాయి నోక్కులు వివరణ అంటే ఇదే మేడం

  • @mythby
    @mythby 2 месяца назад +3

    మనిషిని సాటి
    మ ని షే
    రక్షించాలి...
    మతం కానేకాదు... nothing is beyond humanity.

  • @saibabakambhampati1139
    @saibabakambhampati1139 2 месяца назад +4

    How can a party, State persecutes minorities appeal to another govt. To save minorities.

    • @--Seratin-
      @--Seratin- 2 месяца назад

      well said. these andhbhakths never have any objective perspective

  • @gk7046
    @gk7046 2 месяца назад

    మణిపూర్ లో ఆదివాశీల సంక్షోభం లాగా

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 2 месяца назад +2

    For humanity sake stop the killing of innocent

  • @sudhakarlolla
    @sudhakarlolla 2 месяца назад

    Talk about this banking separately .

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 2 месяца назад

    Clarity Information icchaaru .Mam ,your new hairstyle and total attire looking nice 😊 .

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 2 месяца назад +1

    Namaskarams

  • @DinniDinnu
    @DinniDinnu 2 месяца назад

    👍

  • @lakshminarasimhakumar5759
    @lakshminarasimhakumar5759 2 месяца назад

    Satilie konukkoni suddulu pracharam cheyandi..uploads mee voohaagaanaalu baagaa cheyochhu

  • @samba369
    @samba369 2 месяца назад

  • @pavanbudigonda5604
    @pavanbudigonda5604 2 месяца назад +1

    Chala clarity gaa false news ne nee latest mentality tho aandhareki mabbeya pattav strikes start chasendi reservation kosam and prolonged it for personal ejanda and meeru India loo minarity lake bhayapadi valla ke madhatu vedios chayakandi

  • @renukakranthi3783
    @renukakranthi3783 21 день назад

    Article 30A meeda WhatsApp lo chala wrong message viral ayindi

  • @Itsmesams5
    @Itsmesams5 2 месяца назад

    విడియోలో 10:27 దగ్గర డైలాగ్ హైలైట్ video కి 😂😂

  • @maheshservantofjesus1804
    @maheshservantofjesus1804 2 месяца назад +3

    పరాయి దేశంలో జరిగే దానిగురించి బాగానే మాట్లాడుతున్నారు. మరి మన సొంత దేశం ఇండియాలో మణిపూర్ లొ జరిగే గొడవలు గురించి ఎందుకు మాట్లాడారు ఈ BLP నాయకులు??.

    • @nsriram412
      @nsriram412 2 месяца назад +1

      అదేమీ పరాయిందేశం కాదు. 75 ఏళ్ల క్రితం ఈ దేశంలో భాగం.
      ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో
      1971: 20% హిందువులు
      2024: 8% హిందువులు.
      12% హిందువులు ఏమయ్యారు?
      బంగ్లాదేశ్ లో ఉన్న 90% హిందువులు ఎవరో కాదు మన భారతదేశంలో బహుజనులు అనబడే BC,SC, ST లే. వారికోసం కమ్యునిస్ట్ లు, అంబేడ్కరిస్ట్ లు ఎప్పుడు మాట్లాడరు . ఏ నిరసన ఉద్యమం చేయరు ఎందుకు?

  • @VwithNature
    @VwithNature 2 месяца назад

    The same thing happened in india too to Christianity

  • @madhureddy2323
    @madhureddy2323 2 месяца назад

    BJP vallu yeppudu maraparamaina rajakeeyalu chestaru

  • @bitlarajesh196
    @bitlarajesh196 2 месяца назад +2

    Ee fake video evareke laabam madam mana country loo

  • @Xyz-gq4im
    @Xyz-gq4im 2 месяца назад

    Suggest you change the title

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 Месяц назад

    Rahul Ananda mida jarigithe ,samanula muda oka lekka
    Anutha ruffga ammaini thisukonipo😢hara

  • @rameshtallam9861
    @rameshtallam9861 2 месяца назад +2

    మైనారిటీ ప్రజల పక్షాన బలమైన ఉద్యమాల నిర్మాణం అవసరం ఉందని నా బావన.ఇక్కడైనా ఏక్కడ నా మతపరమైనా హింసాకాండ సమర్దిణియం కాదు.పాసీజం రూపం మార్చు కోంట్టుంది.ప్రజల పక్షాన పోరాడుతున్న వాస్తవమైన విషయాల బయటకు తెలియ పర్చాలి.

  • @marpuraju5528
    @marpuraju5528 2 месяца назад

    మీరు హిందువులగురించి మాట్లాడడమేమిటి..సెక్యులరిజం దెబ్బతింటుంది కదా...

  • @sudhakarlolla
    @sudhakarlolla 2 месяца назад

    Talk about doctor rape case , kolkata ,

  • @rajagopalchandra1372
    @rajagopalchandra1372 2 месяца назад

    వాస్తవాలు మాట్లాడారు

  • @puttavenu9620
    @puttavenu9620 2 месяца назад

    Ekanti varu bangladeshi ki veli the manchidi

  • @sudhakarlolla
    @sudhakarlolla 2 месяца назад

    No talk on kolkata rape ,, why

  • @rangaswamy127
    @rangaswamy127 Месяц назад

    Mari meeru ikkada endukunnaru. Bangladesh velli povachugaa .akkada happy gaa untaaru

  • @shaleeswaraiahk6000
    @shaleeswaraiahk6000 2 месяца назад

    మంచి సమాచారం యిచ్చారు అమ్మ, గోది మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ బాడుకావులు, వాట్సాప్ లలో, యూట్యూబ్ లో అపద్దాలను మీ వివరణ అడ్డుకట్టవేసేలా ఉన్నది చాలా సంతోషం అమ్మ.

  • @rameshvuppunuthula1563
    @rameshvuppunuthula1563 2 месяца назад

    Hinduvulanu champalani antaraa

  • @sdighambar123
    @sdighambar123 2 месяца назад +1

    తొమ్మిది లక్షల ఎకరాలు భూమి వర్క్ బోర్డు భూమి పేదా ప్రజలకు ఎప్పుడు పంచుతారు

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 2 месяца назад +4

      వక్ఫ్ ఆస్తులను తప్పకుండా పంచాలి.
      అలాగే క్రైస్తవ హిందూ ఆస్తులను కూడా పంచాలి.

  • @simmavijay
    @simmavijay 2 месяца назад

    Meeru ee issue meedha enduku video cheyyadam ledhu ani anukunna mam.Nenu kuda aa photos choosi nijam anukunna, aithey bjp baaga fake news spread chesthundhi😡

  • @varak7980
    @varak7980 2 месяца назад

    Bcz of Modi people hate Hindus in other countries

  • @SivaAnapareddy-k1f
    @SivaAnapareddy-k1f 2 месяца назад +3

    బీజేపీ ఐటీ సెల్ ఉన్నంత కాలం ఇలాంటి ఫేక్ వీడియోలు వస్తున్నాయి ప్రజలను మోసం కోసం ఎంతకైనా తెగింపు చేస్తారు బత్తాయిలు

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 месяца назад

    మతోన్మాద ఉగ్రవాద బత్తాయి లకు వారు చేస్తున్న ఫేక్ వీడియోలకు స్పష్టమైన నిజమైన సమాధానం తెలియజేసినందుకు థాంక్యూ జై భీమ్ మేడం

  • @mohammedjaveed2964
    @mohammedjaveed2964 2 месяца назад

    చాలా ethical జర్నలిజం. థాంక్స్ 🙏

  • @khajakwt5044
    @khajakwt5044 2 месяца назад

    Correct

  • @vasubattula6986
    @vasubattula6986 Месяц назад +1

    Nuvvu asalu hinduvaaaa

  • @alscar7423
    @alscar7423 2 месяца назад +1

    Last bit maathram super madam. Manipur lo inka Gujarat lo chesinappudu veellu em gurthu raledha? eh Christian country lo anna Hindus ni champinara? Mana India lo aithey Christians ni Champuthunnaru Churches ni thagalapeduthunnaru, malla siggu lekunda Christian and Muslim countries ki poi adukka thini brathukuthunnaru.

  • @akmnbv
    @akmnbv Месяц назад +1

    🆕 Modi 😇 BJP 🚫 RSS 🆕 samajniki 😇 chida 🚫 purugulu 🆕😇🚫