కోపంతో కన్న తల్లి ముందే పాముల పడగ విప్పిన కూతురు.. | Nagarani Bhavitha Exclusive Interview |Suhasini

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • కోపంతో కన్న తల్లి ముందే పాముల పడగ విప్పిన కూతురు.. | Nagarani Bhavitha Exclusive Interview |Suhasini
    #realstory #nagarani #oldtemple #astrology #shoking #pamungkas #real #bhavitha #suhashini
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 406

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 13 дней назад +28

    కామెంట్ చేయవద్దు అన్నప్పుడు మీడియాలో పెట్టకండి

  • @dadurukku6356
    @dadurukku6356 9 дней назад +20

    పాముల మరిన vedio వుంటే పెట్టండి అప్పుడే అందరు నమ్ముతారు

  • @cutevideos1239
    @cutevideos1239 14 дней назад +29

    ఫైనల్ గా ఆమె దేవత అని చెప్పాలనుకుంటుంది అంతే 🙂

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i 12 дней назад +23

    అమ్మ మీరు నిరూపించు మేము అందరం పూజలు చేస్తాం

  • @user-vn2ds4cd2h
    @user-vn2ds4cd2h 14 дней назад +104

    హలో బ్రదర్ వీరిద్దరిని హైదరాబాదులో ఎర్రగడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేయండి

    • @user-sy9ei7pl1f
      @user-sy9ei7pl1f 14 дней назад +5

      నీవు సరిగా చెప్పలే! అసలు ఇంటర్వ్యూ చేసిన కృష్ణ బాబాయిని ఎయ్యాలే! ఆయనకు మతి పోయే జనాలమీనా పారేసిండు. బాలే .

    • @swativlogs471
      @swativlogs471 13 дней назад

      E pichi Danni inka erra gaddalo padey Leda

    • @vex_gaming3885
      @vex_gaming3885 12 дней назад +1

      Veelle interview ivvataniki channel vallani approach ayyaru anta anchor cheppindhi

    • @ripikashyaramalarani6775
      @ripikashyaramalarani6775 11 дней назад

      Yes

    • @user-go6ow2in5h
      @user-go6ow2in5h 10 дней назад

      😂😂😂

  • @Sindhuvlogs1vlg
    @Sindhuvlogs1vlg 7 дней назад +6

    వాళ్లు ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తూనే ఉన్నాను మీరు అడిగేవి ఏమీ చెప్పరు వాళ్ళు చెప్పాలనుకున్నవే మాత్రమే చెప్తారు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అడిగిన వాళ్ళు చెప్పరు సో ఎందుకు అని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎన్నిసార్లు ఏం న్యూస్ ఉంది అన్నయ్య మీకు

  • @k.prabhakarareddy9812
    @k.prabhakarareddy9812 14 дней назад +48

    తల్లి కూతురు డ్రామా సూపర్గా వుంది . సర్

  • @koresmusicaladda
    @koresmusicaladda 14 дней назад +21

    ఏమయ్యా మీకేం పని లేదా...? ఎందుకు వీళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్నారు. బుద్ధి లేకపోతే సరి....వీళ్ళను అలా వదిలేయండి...ఆ పిల్ల చాలా ఎక్కువ మాట్లాడుతుంది....నిజానికి ఆ పిల్ల ఏదో భ్రమలో బ్రతుకుతుంది...

    • @manaralsalem4044
      @manaralsalem4044 7 дней назад

      Sssssx.bro

    • @shadnagarfamilyvlogs
      @shadnagarfamilyvlogs 6 дней назад

      Namme vallu untte .
      Putinche wallu chala Manddi .ayoooooo. Ayooooooo ye lokam lo batuku tunnamu .. total ga ammayi anedi okatte aame oka devata . Aame chapedi okate mata gudi cuttinchanddi nenu jatakalu cheptanu

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n 14 дней назад +22

    కలి ప్రభావం.. గత జన్మ గుర్తులు ఎంతో ఆధ్యాత్మిక సాధన లో వున్న వారికీ తెలుస్తుంది.. కలియుగం లో దేవుడు పై నిందలు వేసి భగవంతుడు ని నమ్మడం మానేస్తే కదా... కలి ప్రభావం పెరుగుతుంది..

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 14 дней назад +36

    తల్లి ఎదో పిల్ల పైన బిజీనెస్ చేద్దాం అన్నా ఆలోచన లో ఉంది పాప నీ నాగదేవేత చేసి చెప్పుతుంది పాప జీవితం నాశనం చేస్తుంది పెళ్లి లేదు పేరెంటం లేకుండా జీవితం స్పైల్ చేస్తుంది తల్లి కి దూరం పెట్టి కౌనిసీలింగ్ ఇస్తే సరిపోతుంది

  • @madhavis6915
    @madhavis6915 10 дней назад +23

    ఆమెకి సోరియాసిస్ లాంటి problem ఏదో ఉండి ఉండవచ్చు..

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 8 дней назад

      అదీ వున్నది cbn కు. ఈమెకు వున్నది, పావలా గాడికి మెడ మీద వున్నది ఒక్కటే.

  • @Pujithachengalvas
    @Pujithachengalvas 12 дней назад +31

    ఆ అమ్మాయి చెప్పేది నిజమే అయ్యి ఉందేమో.... అంటే చిన్నపాటి నుంచి ఎవ్వరూ ఒక్కే అబద్ధం aadaru..I think..aa bhavitha అనుకున్న కార్యాలు జరగాలి కోరుకుంటున్న ❤ అల్ the best sister

  • @annapurna851
    @annapurna851 14 дней назад +21

    తల్లి పిల్ల ని మాట్లాడనివ్వడం లేదు

  • @jujaraykanchana3287
    @jujaraykanchana3287 12 дней назад +75

    పాముగా మారేటప్పుడు వీడియో ఉంటే పెట్టండి, అలాగే పాములాగా చర్మం పోయేటప్పుడు కూడా వీడియో తీయండి, ఇంకా మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఓ రెండు నెలలు పట్టి లైవ్ పెట్టండి అప్పుడు గాని ప్రజలు నమ్మరు

  • @rasisumanth2374
    @rasisumanth2374 14 дней назад +14

    Nagapanchami chusi Baga influence aindhi papa

  • @sindhu5225
    @sindhu5225 8 дней назад +5

    కొత్తా దేవుడండి.. సారో కొత్తా దేవుడండి.. 🤭.. అమ్మా, కూతుర్లు ఇద్దర్ని జనవిజ్ఞాన వేదిక వాళ్ళకి అప్పగించండి త్వరగా 😂

  • @Sindhuvlogs1vlg
    @Sindhuvlogs1vlg 7 дней назад +4

    అన్నయ్య అర్జెంట్ గా వాళ్ళని తీసుకెళ్లి ఎర్రగడ్డలో జాయిన్ చేయండి అమ్మ నీ కూతుర్ని దేవుడి గురించి ఇలా పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఒకరి కాదు పిచ్చి ఇద్దరికీ పిచ్చి తీసుకపోండి వాళ్ళిద్దర్నీ ముందు ఎర్రగడ్డ ఆస్పటల్ కి... ప్లీజ్ 🙏🙏🙏

  • @user-uk7hg2ov6b
    @user-uk7hg2ov6b 10 дней назад +12

    ఖచ్చితం గా వీళ్ళు నాటకాలు చూపిస్తున్నారు. దమ్ముంటే, నిజమైతే డైరెక్ట్ ఋజువు వుంటే చూపాలి.

  • @Hddr1971
    @Hddr1971 15 дней назад +16

    Her mom should not encourage her and should consult counselor

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f 14 дней назад +9

    కృష్ణ బాబాయ్! ఈ వయస్సులో గొంతు పెగిల్చి ఇడమరిచి మంచిగా ఇంటర్వ్యూ చేసినావు. ఆ నిజాలు దేవుడికే ఎరుక! అసలు ఇంటర్వ్యూ ఎవరినన్నా చేసేటప్పుడు ఆళ్ళ వూరు జిల్లా ఆళ్ళ వృత్తి వగైరాలు ఏమీ చొల్లకుండా, ఆళ్ళ ఇద్దరి పేర్లూ సెప్పి చొల్లటం ఏమన్నా బాగుందా? గప్పుడు నీ ఇంటర్వ్యూ పుక్కిట పురాణం లాగ వుంది. నీవే ఇద్దరి ఆడోళ్లను లాక్కొచ్చి, ఇడియో నింపటానికి డ్రామా సేసినావు అని ఎందుకు అనుకోకూడదు అంట! ఎవురైనా ఆ వూరు పేరు వగైరా ఇవరాలు సెప్పి మరీ ఇంటర్వ్యూ సేస్తారు. మరి ఇదేనా నేవునేర్చుకున్నది జర్నలిజం లో! ఆo య్

  • @kuntasaisuraj5267
    @kuntasaisuraj5267 10 дней назад +5

    నాగిని సీరియల్ బాగా చూస్తారా ఆంటీ😅

  • @anaganaganaga968
    @anaganaganaga968 14 дней назад +15

    Kothaa business ki ground ready chesthunaru, edo temple katali anta. One fine day a temple in limelite and starts successfully business

  • @dhpschannel3286
    @dhpschannel3286 6 дней назад +8

    భవిత గారు ఈ కాలంలో వీళ్ళు నమ్మే దేవుళ్లు కనబడినా ప్రళయం రావాల్సిందే కానీ నమ్మలేరు

  • @madhulatha389
    @madhulatha389 13 дней назад +12

    మనిషికి ఒక జన్మ మాత్రమే ఉంటుంది.

    • @sreenup3677
      @sreenup3677 8 дней назад +1

      Tappu Manava janma 7 సార్లు ఉంటుంది

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 10 дней назад +6

    ఆ తల్లి పిల్లను ఇలా అందరి ముందు పెట్టకుండా వుంటే మంచిది. ఇలా చానల్స్ కు పిలిచి ఇంటర్వూ చేయటం వల్ల ఆ పాప ఫ్యూచర్ ఇబ్బంది అవ్వవచ్చు

  • @umakommoju4697
    @umakommoju4697 5 дней назад +1

    మాది ఏలూరు ఈ పాప ఎంత చెబుతుంది కదా మనమంతా సహకరించి ఇది నిజమా,,, కాద ప్రయత్నిస్తే మంచిది కదా 🙏🏼

  • @happykuwait3648
    @happykuwait3648 11 дней назад +5

    అవును వేస్ట్ తల్లి కూతుర్లు వీళ్ళు వీళ్లకు దయ్యాలు పట్టాయి

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 15 дней назад +14

    Aa ammayi chaduvukokapovatam badhadhaga vundi.

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 14 дней назад +5

    వీళ్ళు చెప్పే మాటలు కి గురువుగారు అనే వారు ఇంకా ఎక్కువ జీవం పోస్తున్నారు

  • @prasannarajmannam7533
    @prasannarajmannam7533 14 дней назад +9

    Total trash full planned drama feature lo naga davatha. Avataram kosam plan oka matakibinko matski ponthana ledhu damsure trash

  • @VeeraKumari-vr9jw
    @VeeraKumari-vr9jw 14 дней назад +17

    అమ్మ చాలా తొందరగా నిరూపించు తల్లి దేవుని మహిమని నిరూపించునాన్న

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud 10 дней назад +4

    మీరు చెప్తే కాదు చూపిస్తే మేము నమ్ముతాం

  • @udhvip475
    @udhvip475 14 дней назад +13

    Dry skin adi

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 14 дней назад +5

    6th class చదివి న
    అమ్మాయి లాగ లేదు

  • @kumariap290
    @kumariap290 6 дней назад +1

    మీరు ఇంత ఉత్కాంతంగా చెప్తున్నారు కానీ అక్కడ అంత సీన్ ఉండదు

  • @PanduPandu-jo5wb
    @PanduPandu-jo5wb 13 дней назад +3

    Manchi questions vesaru sir .

  • @jamunaranimpl
    @jamunaranimpl 14 дней назад +3

    God bless you maa

  • @ArchanaVardhan
    @ArchanaVardhan 14 дней назад +11

    Oka paamu thechi paina veyandi..amay sarpini kadha .prendsip sesthadho .ledha lechi parigethadho chudham..valu chepudu sare.malli valatho e interview lu sare.

  • @yvkbraju232
    @yvkbraju232 3 дня назад

    Any door can open, similarly a door stands safety as well as a way from one dimension to another. It's not necessary to open a door for permission, when the door has a super special. You u have a special power, you can open the door, while sitting any where, because you r born for same. Hence open the while sit at home.

  • @paruchurinirmala5318
    @paruchurinirmala5318 15 дней назад +1

    Good

  • @KalyaniAvande
    @KalyaniAvande 11 дней назад +3

    పాము పౌర్ణిమ రోజే కుబుసాము విడిచేది. సారియాసిసకి పొట్టు పొట్టు రాలుతుంది కానీ ఎప్పటికి vuntundi.. ఇలా నెలకు ఒకసారి adi కూడా పున్నమకి అని vundadu

    • @nagarai4807
      @nagarai4807 5 дней назад

      నిజం ఒకే కానీ అందరిలో చెప్పడం ఎందుకు

  • @Ayesha-jc4dg
    @Ayesha-jc4dg 12 дней назад +2

    Very true i also went to nagas land i believe her ....

  • @karuna3430
    @karuna3430 10 дней назад +1

    Natakam chala bagundi

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 8 дней назад +1

    వాక్సింగ్ చేసి, జాలిం లోషన్ రాస్తే ఈమెకు పూర్తిగా బాగు అవుతుంది. DCM కు మెడ మీద కూడా రాయాలి.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 12 дней назад +4

    ఏమి చెబుతున్నారు తల్లి కూతురు చెవిలో పువ్వులు పెట్టుకొని viewer ఉన్నారు అనుకుంటున్నారా,సినిమాలు చూసి నమ్మే వాళ్లు రోజులలో ఎవ్వరూ లేరు. ఒకవేళ వీళ్లు చెప్పేది నిజమైన బయటకు చెప్పటం ఎందుకు దీనివల్ల వీళ్లకి వచ్చే లాభం ఏమిటి. ఆడపిల్ల ని అల్లరి పాలు చేస్తున్న తల్లిని భర్త చుట్టాలు ఏమి అనరా,లేకపోతే వీల్లే లోకానికి దడవరా .ఏంటో పిచ్చి video's చూస్తున్న నన్ను నేనే తిట్టుకున్నా😞🤭🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 14 дней назад +2

    శక్తి ఉంది వర్షం ఆగిపోతుంది 😄

  • @P.ShankarLal
    @P.ShankarLal 9 дней назад +1

    Immediately joined the counciling

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 14 дней назад +5

    పాప ఒక్క వెల ఆలా మాట్లాడిన తల్లి బైట పెట్టకుండా బిడ్డా కి మంచి కౌనిసీలింగ్ ఇప్పిచ్చి స్టడీ పైన ఆమె నీ బిజీ చేయాలి లేదా పెళ్లి చేసి పంపాలి చిన్న బుజ్జి పాప ఏమి కాదు కదా ఇదేం సక్కదనాం బిడ్డా జీవితం నాశనం చేయటం

  • @archanap3166
    @archanap3166 14 дней назад +21

    నువ్వు నాగరాణీ నేను నాగరాజు

  • @ArchanaVardhan
    @ArchanaVardhan 14 дней назад +5

    Idhoka business. Ala antha chepthay andharu vachi maku jathakalu chepandi antaru .. inka soosko full money...endhukamma Ila..pillani baga chadhivinchi vudyogam cheskodaniki prothsahinchandi..ilantivi naluguru navutharu thapa.em labam ledhu.

  • @KM-rk1hw
    @KM-rk1hw 4 дня назад

    Pilla maatalaki talli navvu aapukuntundi, good training, inka business start cheyochuuu

  • @vpkr1234
    @vpkr1234 8 дней назад

    The mental condition of bhavitha is very fine. They r speaking truth.

  • @praveensandhyagandhasiripr6753
    @praveensandhyagandhasiripr6753 13 дней назад +4

    ఎందుకు భయ్యా తలకాయ నొప్పి రావట్లేదా భయ్యా

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r 8 дней назад +1

    రాజ్ తరుణ్, లావణ్య లో స్టోరీ బోర్ కొట్టేలోగా మరో కథ తో మీ ముందుకు.

  • @user-ux2ll3ve3t
    @user-ux2ll3ve3t 5 дней назад +1

    కాదండి అమ్మాయి చెప్పేది వినండి ఈ లోకము సర్పము అదీనములో ఉంది ప్రతి పని సర్పము అదీనములో ఉంది కాబట్టి మాయ ప్రపంచము మీకో విషయము చెబుతా వినండి ఆ స్థలానికి వెళ్లి మీ కోరికలు కోరుకొని చూడండి తెలుస్తది

  • @ASHOKKUMAR-lp4dg
    @ASHOKKUMAR-lp4dg 9 дней назад

    She telling may be correct but don't comment bad treat like our Sister /they bothering a lot about bad comments GOD BLESS HER

  • @kalammaora1833
    @kalammaora1833 11 дней назад +1

    Amma meeru cheppedhi nijame nenu nammu thanu🌹🌹🌹🙏🙏🙏

  • @ferozkhan-ve6oe
    @ferozkhan-ve6oe 14 дней назад +2

    🙏🙏🙏

  • @Jayasree-kc5lo
    @Jayasree-kc5lo 9 дней назад +2

    🙏🙏🙏నిజముయ్ ఉండొచ్చు

  • @chinna03latha
    @chinna03latha 12 дней назад +1

    Om sakthi..aadi parasakthi..🙏🙏🙏🙏🙏

  • @kalammarajamoni-hv4vo
    @kalammarajamoni-hv4vo 15 дней назад +1

    Very good sir

  • @arunasreegone3002
    @arunasreegone3002 10 дней назад +1

    Guruvu ni interview cheyyandi❤

  • @kalammaora1833
    @kalammaora1833 11 дней назад +1

    Swamy ammayini anduku tacha peduthunnaru meru thodaraga bayataku ravali thalli🌹🙏🙏🙏

  • @dherajful
    @dherajful 10 дней назад +2

    Dhyanam chesthe ammaeki parishkaram thappakunda dhorkuthundi.

  • @mrudulabhashinit7224
    @mrudulabhashinit7224 2 дня назад

    Suuuper comedy

  • @anushanerella8051
    @anushanerella8051 14 дней назад +4

    Bhavitha nv utube channel pettu live lo chupinchu

  • @sindhu5225
    @sindhu5225 8 дней назад +1

    నీ ఓపిక కి ఒక దండంరా అయ్యా.. ఇంతసేపు ఇద్దరి పిచోళ్ళలతో మాట్లాడుతున్నావ్ 🙏🏻🙏🏻😂😂😂

  • @somurenagesh2013
    @somurenagesh2013 12 дней назад +1

    Ameki chethabadi cheshindhi undhi pamu paina veshi chesharu ma urilo okameki elage indhi ante ame okameke pamu kanpisthunde chethabadi edhi pz manchiga chupinchandi.....

  • @prodarshit.dakshitgaming1239
    @prodarshit.dakshitgaming1239 14 дней назад +4

    Mari nagula chaviti roju emi chestadi.. dance chestada

  • @YedduPrasanthkumar
    @YedduPrasanthkumar 9 дней назад +1

    Hello anchor garu nenu kalki anta..... Kalki2898ad cinema chusakaaa...... E madhya night ashawatthama,karna,arjuna vachi nathooo daily 1hour kali tho fight chayadaniki training esthunaru...... Appudapudu pharusaramudu, narathudu,shivudu,hanumanthudu, vibhisanudu kuda matladutharuu.... But facelu kanipinchavvv.....

  • @sivakota3139
    @sivakota3139 6 дней назад +1

    Oh my god.. emaindi Ee Society ki.....

  • @Budhimathi007
    @Budhimathi007 13 дней назад +1

    super director rajmoli kana movie teyachu

  • @PillaVeerabhadrao
    @PillaVeerabhadrao 3 дня назад +1

    Ok..🎉🎉🎉....ok

  • @user-dc3fi1eb2i
    @user-dc3fi1eb2i 12 дней назад +2

    ఈ విదంగా వీడియో తీయండి పవర్నమ్ రోజు కెమెరా పెట్టండి నిజాలు తెలుస్తాయి

    • @user-vf3je2id1r
      @user-vf3je2id1r 8 дней назад

      ఎక్జిమా చూడటం కోసం కెమెరా పెట్టలా???

  • @user-uz6vg4pz4w
    @user-uz6vg4pz4w 11 часов назад +1

    Hello mental hospital to tha naku matale ravamledu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ella over reaction chusi nenu navalekkapotunna super comedy mother and sisier😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 anna neeku naa likes 1000000000000000000000estananu ellati vallanu nv haspal ki tisukopo annaya plzzzzzz

  • @user-ro7tg7mg7r
    @user-ro7tg7mg7r 13 дней назад +2

    Evaru em annukuna nenu namuthunaa... Epudu kuda naga lokam unddi 😮😐😐😐

  • @cheekatilakshmanarao2078
    @cheekatilakshmanarao2078 7 дней назад +1

    ఓం నమః శివాయ

  • @padmavatirao1874
    @padmavatirao1874 10 дней назад +1

    Very sad. Ammai paristii paapam anipisthundi. Prayer cheinchandi.

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 11 дней назад +1

    Arushya paamulu...

  • @kasturikasturi4654
    @kasturikasturi4654 7 дней назад +1

    ఆత్మ వెళ్ళినపుడు మరి స్కిన్ మీద ఎలా మచ్చలు పడుతున్నాయి

  • @bhhavanithirunahari5768
    @bhhavanithirunahari5768 14 дней назад +2

    Nagini Hindi serial story seem elage vundhi

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 15 дней назад +11

    Kerala padmanabha Swami aarava room thalupula gurinchi adagandi.

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 дней назад

    👍

  • @sunithadandu2865
    @sunithadandu2865 14 дней назад +3

    Ani waste matalu.. They don't have correct answer when u ask them..

  • @sowmyaspandhu8267
    @sowmyaspandhu8267 14 дней назад

    Amma Naku Mee interview chusthe nidra ravadam ledhu rendu rojuluga... Soon temple construction jaragalani korukuntunam

  • @BodeRamali
    @BodeRamali 14 дней назад +5

    వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలు మనుషులు దేవుళ్ళుగా మారుతారా

  • @Ramadevi-pk6ck
    @Ramadevi-pk6ck 7 дней назад +1

    కచ్చితంగ నాటకం

  • @dherajful
    @dherajful 10 дней назад +2

    Earth is going to third to fifthdymention,manaki tneliyani venno vishyalu jaruguthae, mundhu mundhu. Be ready.

  • @SistaKameswari-vu6qz
    @SistaKameswari-vu6qz 3 дня назад

    గుడి బయట కు తీస్తే ఆమె చెప్పేది నిజమని తెలుస్తుంది గుడి గురించి ఆమె తాపత్రయం పడుతోంది

  • @NewSeries85
    @NewSeries85 8 дней назад +1

    అమావాస్య రోజు కదా పాము లకి skin ఉడిపోయేది

  • @durgavaraprasad66
    @durgavaraprasad66 10 дней назад

    Sir ee roju powrnami.

  • @kankshitathokaasepu
    @kankshitathokaasepu 14 дней назад +1

    Pichchandi pichchi teliyatleda sir aam cheptumnaaru

  • @user-fq7bq7vj6o
    @user-fq7bq7vj6o 4 дня назад

    Thanu question ki answer eye to eye cheppithe konchem doubt clear ayyundedhi

  • @Ramadevi-pk6ck
    @Ramadevi-pk6ck 7 дней назад +1

    కష్టపడి బ్రతకండి అమ్మ.ఎందుకు నాటకాలు

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 15 дней назад +25

    Aa hair virabosukovatamenti vallamma Jada veyochhukada yentadi.vallu cheppedi yedi sariggaledu.vallamma encourage chesthondi.aamekemkavali.

    • @jayapradatulimelli4318
      @jayapradatulimelli4318 14 дней назад +2

      Ur telling true. జడ వెయ్యరు. ఏమైంది మాటలు yavaru nammaru

    • @prasannarajmannam7533
      @prasannarajmannam7533 14 дней назад

      Ameki ammi kavali ante oka gudi katali

    • @usha-xd4ul
      @usha-xd4ul 14 дней назад

      Bbn. ​@@jayapradatulimelli4318

  • @user-mo9yy6ot1t
    @user-mo9yy6ot1t 12 дней назад +2

    Pamutho sahavasa menti tharemeyandi Nasrallah chesthundru veendlu

  • @prasannarajmannam7533
    @prasannarajmannam7533 14 дней назад +3

    Ankor ki navuu vasthundhii

  • @kalkurimounikakalkurimouni654
    @kalkurimounikakalkurimouni654 13 дней назад +22

    మనుషుల్లో ఇలాంటివి ఉండవని కామెంట్స్ పెడుతున్నారు కదా మరి నాగపంచమి సీరియల్ చూసారు నాగిని సీరియల్ చూశారు మరి అందులో మనిషికి దేవుడు పాములాగా మారుతుంది అన్నప్పుడు ఈ అమ్మాయి చెప్పే మాటలు నీకు అబద్ధం ఎలా అనిపిస్తుంది ఏమో చెప్పలేం ఈ అమ్మాయి చెప్పేది కూడా నిజమేమో కదా సీరియల్ ఎలా చూసావో నిజమని నమ్ముతాము మరి అది నిజంగా ఎదురుగా వచ్చి చెబుతుంటే నమ్మడానికి మీకేం ఇబ్బంది అవుతుంది బాబా కి చూపించు చర్చిలో చూపించు అని చెప్తున్నారు మరి మీరు వెళ్లి చూపించాలి కదా చూపించండి నిరూపించండి అమ్మాయి చెప్పేది అబద్ధమని నిరూపించండి మనకు తెలియని దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడొద్దు ఏదో సినిమాలలో చూసే మోడ్డని మొక్కుతాం నిజంగా వస్తే మాత్రం అబద్ధమని కొట్టేస్తాం కళ్ళ ముందల దేవుడు నుంచున్న గారి దయ్యమని చెప్పే జనాల మనం

    • @ChamakuriChaithanya-pp6rs
      @ChamakuriChaithanya-pp6rs 11 дней назад +2

      Adhi scripted ani andariki telusu
      Entertainment kosam chustharu
      Mirentandi vallu edho chepthunte nammaru antunnaru
      Mi lanti innocent people valle mana dhesham lo devulla janaba peruguthundhi

    • @AshokbabuNalla-ym4hd
      @AshokbabuNalla-ym4hd 6 дней назад

      Durbhagyam, ee episode chudadam, veella sodiki emaina artham vundaa, kutumba mogaallu 😅😅😂😴😴😴😴😴😴😴😴😴😴😴

  • @Sri369
    @Sri369 14 дней назад +3

    మీకూ దండం తల్లా

  • @shobharani9820
    @shobharani9820 14 дней назад +2

    mari naga devatha ithe naga svaram bura vudethe pamu laga melikalu thiruguthunda mari