Jayaprakash Narayana Exclusive Interview About IAS | Smita Sabharwal | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 192

  • @vadthyashoba6782
    @vadthyashoba6782 5 месяцев назад +6

    Sir లాంటి వాళ్ళ వళ్ల
    ప్రజలకి సమాజం పట్ల కొంత అయినా అవగాహనా వస్తది.. Tq sir
    మీరు అన్నట్లు మన విది నిర్వహించడానికి
    హోదా కాదు... ప్రజలు ఇచ్చిన అధికారా నాయకుడైన .. or government employee అయినా
    మంచి సామర్థ్యo
    నిజాయితీ
    ప్రజలకు అన్ని అందాలి అనే చిత్తశుద్ధి ఉంటే చాలు..

  • @oldmonkdairys8993
    @oldmonkdairys8993 5 месяцев назад +103

    మనిషి, మనిషిగానే లేడు, ఇంకా అధికారం upsc, cm, pm అయిన తరవాత మనిషి యెవ్వడు అండీ, అధికారం హోదా(బులుపు)తప్ప... 8 days back Ap, నంద్యాల లో ఒక్క పాప మీద జరిగిన రేప్ మీద రియాక్ట్ కానీవాళ్ళ 2 days back(ఎక్కడో జరిగిన ఒక upsc బులుపు వల్ల ) తెలుగు వాళ్ళలో ఇద్దరి egos మీద upsc మీద disable, non-disable మీద రియాక్ట్ అయిన అందరికి కావాలి we need common sence only.. We need హ్యుమానింటీ....
    ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్న ప్రముఖులు ముగ్గురే:(పేరు కోసం)
    1).ఒక్కరికి అధికారం ఉంది.
    2).ఇంక్కొక్క అధికారం కోసం(కోచింగ్ ) కోట్లు సంపాదించే వాళ్లు.
    3).అధికారం పోయిన కానీ, అధికారంలో ఉన్నోళ్లు...
    ఈ ముగ్గురు upsc వాళ్లే కానీ, సమాజంలో జరిగిన దారుణంలకి ఏ ఒక్కరు కూడా
    రియాక్ట్ కానీ, upsc batch ముగ్గురుకూడా కలిసి ఉన్న వీడియో యిదే.... జోహార్లులు మీ upsc తెలివితేటలకి 💐💐💐

    • @Nalla_007
      @Nalla_007 5 месяцев назад +2

      Wah em linking Anna

    • @kothurunirmala6525
      @kothurunirmala6525 5 месяцев назад +5

      Chaala baaga ANALYSE chesaru 🙏 😌 .............................so many things are there to discuss....favourism fallows every where( power power power politics)

    • @ragamalika6633
      @ragamalika6633 5 месяцев назад +1

      👍👍👍

    • @malleshp4098
      @malleshp4098 5 месяцев назад +2

      Correct sir

    • @surendra4736
      @surendra4736 5 месяцев назад +6

      Eeyana babu left hand kadha ee 5 years em jarigina react karu
      Nidhra natistharu ee 5 years

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 5 месяцев назад +1

    సూపర్ సార్ జయప్రకాశ్ నారాయణ గారు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు ఇప్పటికైనా ఐఏఎస్లు తెలుసుకోవాలి

  • @SunnyVariass
    @SunnyVariass 4 месяца назад

    థాంక్స్ ద కాంప్లిమెంట్ సార్🎉 చాలా బాగా చెప్పారు సార్❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @babjiraotaritla601
    @babjiraotaritla601 5 месяцев назад +17

    జేపీసర్ మన దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారులు అలాగె ప్రభుత్యం ఎలా వ్యహరించాలి అని చాలా గొప్పగ చెప్పారు సార్🤝🙏

    • @blovaraju9057
      @blovaraju9057 5 месяцев назад

      వీడు చపడనికి సుపెర్. చయడనికి బోక గాడు 😅

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 5 месяцев назад +1

      కానీ అలాంటి వారికి అధికారం ఇవ్వరు కదా కనీసం వారి సలహాలను కూడా తీసుకోరు మరి ఎలా అభివృద్ధి అనేది జరిగేది

  • @mahenderp1021
    @mahenderp1021 5 месяцев назад +7

    Very excellent 💯 interview with A great Retired IAS S
    🎉🎉enior officer I like him 🎉🎉

  • @syamprasad1467
    @syamprasad1467 5 месяцев назад +17

    IAS/IPS/IFS/IRS లాంటి ఉద్యోగాలను, Job లాగా చూడటం లేదు. ఒక power మరియు కోట్లకు పడగ లెట్టవచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చే విధంగా ఉంది

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 5 месяцев назад

      నిజానికి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు మాత్రమే కాదు బ్రో, సమాజం లో ప్రభుత్వ ఉద్యోగం అంటే అనవసరమైన రాద్ధాంతం, అక్కరకు మించిన గౌరవం అందుకే గర్వం చూపిస్తారు. యూపీఎస్సీ అఖిల భారత సర్వీసు అయినందున ఇంకా ఎక్కువ

  • @mailtopvs
    @mailtopvs 5 месяцев назад +9

    it is time to introduce psychometric test in UPSC

  • @tannerunagalakshmi9162
    @tannerunagalakshmi9162 5 месяцев назад

    Wow great words sir

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 5 месяцев назад

    Jp garu chala valuable vishayalu chepparu..Prathi Adhikari patinchavalasina vishayalu chepparu .. dhanyavadalu

  • @ddtechnologies5405
    @ddtechnologies5405 5 месяцев назад +13

    ప్రజలకు నమ్మకం కల్గించలేని ias,ips లు ఎందుకు sir, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 5 месяцев назад

      Correct

    • @ramkrishna2698
      @ramkrishna2698 5 месяцев назад +3

      Prajalu sakkaga lekunte officers em chestaru... Dabbulaki kakruthi padi votes vesi, caste and religion ni batti vote vestaru... Kani palakulu sakkaga undali ante Ela??

    • @madhurigudala8184
      @madhurigudala8184 5 месяцев назад

      ​@@ramkrishna2698200% correct ga chepparu andi
      Vyakti maarithene vyavastha maaruthundhi

    • @Pavankumr18
      @Pavankumr18 5 месяцев назад

      @@ramkrishna2698 true bro

  • @rpatro5723
    @rpatro5723 5 месяцев назад +71

    EWS కోటా పూర్తిగా అనర్హులకే అందుతున్నాయి.

    • @madhukumar3421
      @madhukumar3421 5 месяцев назад +2

      BC laku Asalu em andhatledhu

    • @psulakshana
      @psulakshana 5 месяцев назад

      @@madhukumar3421

    • @tejeswararaosirugudi2779
      @tejeswararaosirugudi2779 5 месяцев назад +10

      Boss eppudu st sc and bc vallu kuda 50% vallaku reservation avasaram ledu ... Ee kulalabatti kakunda nijamga venalabadinavallaku Este bagutundi..... Anni caste Loni vunnaru nijamga venakabadina vallu.

    • @vishnus-9143
      @vishnus-9143 5 месяцев назад +1

      Anni castlo venkabadina variki anyam jarugutundi 8lak cap undi but other reservation there no limit why

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 5 месяцев назад

      Yes EWS income range thagginchali. Ayina fake certificates lo india no 1 place lo vunte arhulaki yela vasthayi

  • @simhareddy544
    @simhareddy544 5 месяцев назад

    Excellent Analysis JP garu.

  • @bhagathc7094
    @bhagathc7094 5 месяцев назад +22

    smitaa sabharwal is the best example to say Personality test is not required in Upsc anymore , because if the personality test was good enough means smita was not selecting for IAS THEN... so Personality test is simply test of LUCK

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm 5 месяцев назад +3

      The interview board just awards some bonus marks for girls who are beautiful.....😢

    • @harryfied47
      @harryfied47 5 месяцев назад

      ​@Abhyyesssuday-up4cm

    • @harryfied47
      @harryfied47 5 месяцев назад +1

      ​@@Abhyuday-up4cm yess

    • @ranjithaphilipsd
      @ranjithaphilipsd 5 месяцев назад

      😂

  • @ShamappaSenkaragoni
    @ShamappaSenkaragoni 5 месяцев назад

    Hat's off to you sir your interview about very good great

  • @shivadarling5555
    @shivadarling5555 5 месяцев назад

    Wonderful analysis sir

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 5 месяцев назад

    Wonderful

  • @murthyprakhya8623
    @murthyprakhya8623 5 месяцев назад +1

    Good analysis.

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 5 месяцев назад

    JP garu, the qualities that you have mentioned in IAS is possible if the person selected is atleast 35+ years age, demonstrated abilities in terms of honesty, commitment for the country and work, qualifications, experience, who cleared the selection criteria. Too young people becoming civil servants is the bane for the country. It's high time reforms are brought in the civil services, else we need to abolish it.

  • @RamatarakamJosyula
    @RamatarakamJosyula 5 месяцев назад

    IAS is king like style attracts young people

  • @SunnyVariass
    @SunnyVariass 4 месяца назад

    🎉🎉🎉🎉🎉 🎉🎉🎉❤❤❤❤ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏✨ క్యాన్సర్ కంప్లైం

  • @ss4603
    @ss4603 5 месяцев назад +9

    22:20

  • @SALAGALASANTOSH-kz8yu
    @SALAGALASANTOSH-kz8yu 5 месяцев назад +11

    Ap state lo srikakulam district lo గత ఐదు సంవత్సరాలలో pwd category 15 posts normal candidates ki ఇచ్చారు
    PWD వాళ్ళ పరిస్థితి ఏంటి
    అటు ప్రైవేట్ కంపనీ లో జాబ్స్ ఇవ్వడం లేదు

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 5 месяцев назад

    Excellent sir , compleat blind students are clearing JEE then they are not eligible IAS madam ??

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 5 месяцев назад +1

    Recent years compleat blind has passed IAS then how they have been selected ???

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 5 месяцев назад +1

    దళిత క్రిస్టియన్ లు SC లు గా దొంగ సర్టిఫికెట్ లతో IAS లు అయి నిజమైన SC లకు అన్యాయం చేస్తుంటే ఎవరూ మాట్లాడరు. SC కోటాలో MLA లు అవుతున్నది ఎవరో అందరికీ తెలుసు కానీ ఎవరూ మాట్లాడరు. వికలాంగుల కోటా మీద ఏడవడం తప్పు. నిజమైన SC లకు నిజమైన వికలాంగులకు రిజర్వేషన్ కోటా దక్కాలి.

  • @sujatha5686
    @sujatha5686 5 месяцев назад

    100% సార్ బాగా చెప్పారు సార్

  • @ramakrishnapokala5936
    @ramakrishnapokala5936 5 месяцев назад +1

    మీరు అన్ని బాగా చెబుతారు.జర్నలిజం నే నాశనం చేస్తున్న రాధాకృష్ణ గారి గురించి కామెంట్ చేయరు, మాట్లాడరు ఎందుకని?

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад +9

    ఈనాడు మార్కులే పరమావధిగా అవుతుంది
    కాని తెలితేటలు వెనుకబడుతున్నాయి
    డబ్బు హోదా కే ఎక్కువ విలువలు

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 5 месяцев назад +4

    ఎలక్షన్ కమిషనర్ మీనాని చూసిన తర్వాత ఐఏఎస్ అంటేనే విలువ పోయింది.

  • @rpatro5723
    @rpatro5723 5 месяцев назад +12

    PWD, Sports కొటా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. రాజకీయ ప్రలోభాలకు తల ఒగ్గరాదు. నిజమైన అర్హులకే ఫలితాలు అందాలి. లేకపోతే రిజర్వేషన్ లు పెట్టి ఉపయోగం ఉండదు.

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 5 месяцев назад

      Asalu sports quota army quota ladies quota avasaram ledu reservations total ga thesesi quality education free ga isthe chaalu.

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 5 месяцев назад +7

    He is boring. U should tell ur opinion on Smithas remarks

  • @jyoshnad1405
    @jyoshnad1405 5 месяцев назад

    Correct ga cheparu sir avaru aithe elanti omga certificates tho job kotina vala ki complete ga govt job ki eligibility lekunda remove cheyali apude koncham alochistaru

  • @gopikrishna464
    @gopikrishna464 5 месяцев назад

    8:08, 9:24, 10:28, 11:15, 20:13, 23:04, 25:09, 25:34

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 5 месяцев назад +1

    UPSC officers should be the real,dedicated,unselfish public servants.They must earn reputation not money, jewellery and lands and palaces.They should be punished if they deviate .ok

  • @jyothik15
    @jyothik15 5 месяцев назад +1

    Now a days any govt.job means enjoying power. That why everyone want govt.job only sir.

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад +5

    మా కేమీ ఇంత వరకు ప్రభుత్వాల వలన ఉపయోగం లేదు

  • @rishijai9502
    @rishijai9502 5 месяцев назад +2

    Balalatha GARU Smita sabharwal NOOOOOOOO GARU why madam

  • @ujwalajeevitham
    @ujwalajeevitham 5 месяцев назад

    26.58m; super quote

  • @vijaykumargangadhari7009
    @vijaykumargangadhari7009 5 месяцев назад

    IAS అధికారులు, రాజకీయ నాయకులకు తొత్తులు, ప్రజలకు రాజకీయ నాయకులు& IASలు సేవ చేయడానికి రావడంలేదు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుటకే వస్తున్నారు.....

  • @parimalaramagundam6822
    @parimalaramagundam6822 5 месяцев назад +1

    ఏవిధంగా సివిల్ సర్వీసు జాబ్స్ లో కి వెళ్తున్నారో కూడా ముఖ్యం కదా సర్. మనం ఎక్కడ సంతకం చేస్తున్నామో ఎవరు మనతో మాట్లాడుతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా ఏమి లాభం

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 5 месяцев назад +2

    గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగి పెళ్లి మణెయ్యాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం

  • @ramprasadvanaparthi6578
    @ramprasadvanaparthi6578 5 месяцев назад +1

    those who oppose the reservations pls watch the video at 26:07

  • @seepamanohar6242
    @seepamanohar6242 5 месяцев назад +1

    ఏ పరీక్షలకు ఏ అర్హత ఉన్నా మాకు అభ్యంతరం లేదు గాని
    జగన్ను విమర్శించడానికి నువ్వు సరిపోవు ఎందుకంటే జగన్ పేదల మనిషి డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నావ్
    ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ కాదా పేదల వాళ్ళ బతుకులు బాగు చేసే టైం కి సహాయపడింది తప్ప అయినా మీరు ఐఏఎస్ చేసి జాబ్ చేయకుండా పార్టీ పెట్టు పార్టీ పెట్టినది ప్రజలను బాగు చేయాలి కదా ఏది మరి పార్టీ ఊసే లేదు ఎక్కడ ఉంటావో ఏమో ఇప్పుడు కుల వాడు పిలవంగానేవారికి సపోర్టు మొత్తం

  • @avi3920
    @avi3920 5 месяцев назад +1

    15:00

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 5 месяцев назад

    వికాలుంగులకి అభివృద్ధి చెందిన దేశాలలో రిజర్వేషన్ లేదు.
    వికలాంగులకు రిజర్వేషన్లు , ముఖ్యంగా UPSC లో వుండకూడదు. వారికి వేరే విధాలలో సహాయం చేయాలి అంతే.

  • @chethankumar6547
    @chethankumar6547 5 месяцев назад

    ❤❤❤

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 5 месяцев назад +2

    kcr ఫాంహౌజ్లో సైలెంట్ గా ఉంటాడా? తెలంగాణ ను అల్లకల్లోలం చేసైన మాదే గవర్నమెంట్ రావాలే అని పాచికలేస్తున్నాడేమో? ప్రజలారా అటెన్షన్ జాగ్రత్త??

  • @blovaraju9057
    @blovaraju9057 5 месяцев назад

    Ex IAS ఈయన, గవర్నమెంట్ ఉద్యోగంలకు ఓల్డ్ పెనేషన్ స్కము వద్దు. NPS ఎవ్వలి అన్న ఈయన గవ్నమెంట్ కి advise ఎచ్చర్, ఈయన ఎక్స్ ఎమ్మెల్యే ఓల్డ్ పెనేషన్ + I AS pension తేసికోటడు. Ops వద్దు అంట్టడు. ఎంపీ, ఎమ్మెల్యే లూ ఒక్కరోజు చస్తీ. జీవితం అంతా పెనేషన్ ఉంది అయ్య. ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ వద్దు అన్నీ పార్లమెంట్ లో యాక్ట్ చయమాడి. 😮😮😮

  • @AKVI-z9c
    @AKVI-z9c 5 месяцев назад

    🔥🔥, స్మిత ది తప్పే పక్క, అలాగె బాలతా లచలు porgalla వల్ల తీసుకోని class lu సబ్జెక్ట్ లు చెప్పకుండా మోసం కూడా చెప్పు బ్రదర్ ,, కమ్మ కుల సంఘాల మీటింగ్ కి వెళ్లి కుల గజ్జి నీ సపోర్ట్ cheydam,మళ్ల ఐఎఎస్ ఇదేనా teach చేస్తుంది

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 5 месяцев назад

    ప్రజలు ఒక విషయం గమనించగలరు జేపీ సార్ సోషల్ మీడియా వాడరు అతను మార్గంలో వెళ్ళాలి

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 5 месяцев назад +1

    పెళ్లి చేసుకున్న బోకులు రాజకీయం లో ఉండకూడదు అప్పుడే మనం ముందుకు వెళ్తాం

  • @DurgaUppala
    @DurgaUppala 5 месяцев назад

    Guruvu garu diddubatu iru vargalaku avusaram chairman svsd jpm

  • @venkateswararaoo
    @venkateswararaoo 5 месяцев назад

    J P గారిలా సమాజహితం గురించి ఆలోచించే వారు ఉంటే దేశం బాగుపడుద్ది.

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад

    మీరు చెప్పిన దానిలో నేడు ప్రభుత్వ ఉద్యోగాలలో లేవు

  • @srivinay7390
    @srivinay7390 5 месяцев назад

    🇮🇳🚩😭😊😍🙏🙇👌✊🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha🙇Jai Sri Krishna🌝🐄🐚🤝👍🙇🙏❤😊😭🚩🇮🇳

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад +2

    Arey nuvvu eam cheptav

  • @SKREDDY5289
    @SKREDDY5289 5 месяцев назад

    ఈయనకు వెంగలరావు మంచి సియం గా అనిపించాడట ,ఆంద్రావలస వాది కదా ,1969 తెలంగాణ ఉద్యమాన్ని అనచివేసివాడు

  • @RavikumarVakapalli
    @RavikumarVakapalli 5 месяцев назад

    కేవలం రాజకీయ నాయకులు వలన సరైన చదువు ఏమీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకుంటున్నారు వారి కింద ఈ సివిల్ సర్వీసు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుంది అందువల్ల ఏమిటంటే వాళ్ళు ఎంత నిజాయితీగా చేద్దామన్నా అవ్వట్లేదు ఒకవేళ నిజాయితీకి ఎవరైనా పని చేస్తే వాళ్లంకి శిక్షలు పనిష్మెంట్లు మనం ఇటీవల కాలంలో చాలా చూసాం ఆంధ్ర ప్రదేశ్ లో ఏంటి గుజరాత్ లో ఏంటి ఎవరైనా ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే ప్రభుత్వంలో తప్పు వెతుకుతారో వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తున్నారు. అందుకే యధా రాజా తథా సివిల్ సర్వెంట్

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад +1

    చదువు వేరు జ్ఞానము వేరు

  • @sattireddy8110
    @sattireddy8110 5 месяцев назад

    UPS exam's?

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 5 месяцев назад +1

    మూసీని ముట్టుకోవద్దు అందులోకి వేస్ట్ డ్రైనేజీ పోకుండా చూస్తేచాలు మల్లీ దీనిగురించి కొత్తఅప్పా??

  • @rajeshpuppala7671
    @rajeshpuppala7671 5 месяцев назад

    All IAS officers may not be poor by the time retirement. If one is rich he /she may be corruptionist

  • @akthirumala191
    @akthirumala191 5 месяцев назад

    Yes sir adhikarule West

  • @sainadhchandavath7404
    @sainadhchandavath7404 5 месяцев назад

    Well said sir, " recently I saw a 3rd class bureaucracat "
    As per report 35 percentage didn't why they appointed "
    Lol 😂

  • @syed.shakeer7569
    @syed.shakeer7569 5 месяцев назад

    అలాంటప్పుడు చదువు ఒక్కటే ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు
    👉 తూ తూ మంత్రంగా ఇంటర్వ్యూ ఉంటది....

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад

    యూపీఎస్సీ ని ప్రక్షాళన చేయాలి
    భారతదేశం 🇮🇳 పార్టీ తరఫున శ్రీకాకుళం

    • @StrangeDr-j6r
      @StrangeDr-j6r 5 месяцев назад

      Prakshalana antae ni point of view lo enti?

    • @budayasravan1837
      @budayasravan1837 5 месяцев назад

      @@StrangeDr-j6r మొదట్లో కలెక్టర్ హోదా కాకుండా వీఆర్వో స్థాయి నుంచి కలెక్టర్ అంటే ఏమిటో తెలిసే వరకు అంచెలంచెలుగా ట్రైనింగ్ ఇస్తే కలెక్టర్ ఉద్యోగం కు విలువ తెలుస్తుంది
      ఇలా కనీసం 5 సంవత్సరములు వరకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడు కింద స్థాయి లో తప్పొప్పులు తెలుస్తాయి
      ఈవిధంగా యూపీఎస్సీ అభ్యర్థులు ఓపికను వారి నైపుణ్యం తెలుసుకోవాలి అప్పుడు కలెక్టర్ హోదాలో పెట్టాలి అగ్ ఐపీఎస్ ఐ ఆర్ ఎస్ అయినా సరే

  • @seenu9574
    @seenu9574 5 месяцев назад +5

    JP గారు అన్ని విషయలలో మీరు నిజాయితీ గా స్పందించకపోతే ప్రజలలో విశ్వాసం కోల్పోతారు మీరు అ కోవలోనే ఉన్నారు మొన్న ఎలెక్షన్ లో అదే జరిగింది

    • @kshorts4k
      @kshorts4k 5 месяцев назад +2

      Nuvu kulam chuse vote vesevadi ve ga ra 😂😂😂

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 5 месяцев назад +1

    అవినీతికి కరణం పెళ్లాం పిల్లలు

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 5 месяцев назад

    Unnecessary issues are created by balalatha just because of her ego, smitha might said wrong but what balalatha doing is more than smitha statement, full ruckus

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 5 месяцев назад +4

    I will strongly agree with Smitha madam word's 👍

    • @mounika5203
      @mounika5203 5 месяцев назад +6

      question to Smitha garu by god's grace I wish it will not happen but unfortunately in an accident your both legs cut then will you resign your job and will you coment like this again ?

    • @StrangeDr-j6r
      @StrangeDr-j6r 5 месяцев назад +1

      ​@@mounika5203 see your creative cruelty.............yes she will do.

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 5 месяцев назад +1

      ​@@mounika5203you know how cruel are your thoughts itself? She did not say they are mentally misfit right?

    • @mounika5203
      @mounika5203 5 месяцев назад +1

      I am also not saying she will mentally unfit by accident if she will become disable then also will she say like that and resign job ?

    • @mounika5203
      @mounika5203 5 месяцев назад +1

      @@StrangeDr-j6r as a civil servant she has to serve specially abled and she has to provide special facilities to encourage but she discouraging them that is not cruality right . Who knows and who can say in next minute what will happen ? By arrogant comment like this and hurt the specially abled god will definitely punish

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 месяцев назад

    భూమీ ఆస్తులు ఉన్నవాళ్ళకు ఇలాంటి పదవూలలో అవకాశం ఇవ్వకూడదూ

  • @krishnareddyyerram4615
    @krishnareddyyerram4615 5 месяцев назад +1

    JP is always a GOPI

  • @venkatarr
    @venkatarr 5 месяцев назад +4

    అసలు స్మితా సబర్వాల్ వ్యాఖ్యల మీద ఈయన స్పందన ఏదీ??

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 5 месяцев назад

      ఈయన ఏ విషయానికీ సూటిగా సమాధానం చెప్పడు. చాలా ఇంటర్వ్యూలు చూశాను.
      కర్ర విరగదు, పాము చావదు అన్నట్టు సమాధానం ఇస్తాడు. ఇది IAS లక్షణమా ?

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 5 месяцев назад

    Fake certificate IAS and IPS candidates should be arrested and send to remand paid salary should also recovered from them

  • @ArPothumudiNRI
    @ArPothumudiNRI 5 месяцев назад +2

    Smitha garu chetta charcha levadeesaru!

  • @aneeshdevarakonda273
    @aneeshdevarakonda273 5 месяцев назад

    53 mistakes really sir

  • @kalyankt4801
    @kalyankt4801 5 месяцев назад

    First meeru ethanini Interview cheyandam apandi, he is old stuff and he himself is a failed politician and corrupted person so his opinion is useless content , leave him.

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar8231 5 месяцев назад +1

    అప్పుడే అవినీతి ఉండడు

  • @ashokkumar-kw5gk
    @ashokkumar-kw5gk 5 месяцев назад

    Smelly Sabharwal is a worst lady with proudness acquired from illegal money in kcr time.

  • @DharmavathiGuduru
    @DharmavathiGuduru 5 месяцев назад

    దివ్యంగులు అన్ని జాబ్ లు చేయలేరు.

  • @saisaran2670
    @saisaran2670 5 месяцев назад

    1:01

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 5 месяцев назад

    అందరూ చదువుకుంటె?వ్యవసాయం ఎవరు చేయాలె?అందుకనిgvmt జాబ్కు20వేలకంటే ఎక్కువ జీతం ఉండద్దు బూములన్ని వీల్లే కొంటున్నరు సామాన్యునికి బూమి ఉండదు అబద్దమైతే ఎంక్వైరి చేస్కోర్రి?ప్రజలార మేల్కోర్రిఎక్కువరాయలేనను

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 5 месяцев назад

      Chaduvu kunte job cheyyali ane rule ledandi . Vyavasayam chaduvukunna vallu chesthe inka baguntundi

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад

    నాతో ఇంటర్వూ పెట్టించుడని మేడమ్

  • @sunny8672
    @sunny8672 5 месяцев назад +1

    I filed defamation suit against S Sabarwal for rs 1 cr in family court Karimnagar for her arbitrary action which is still pending
    Dr Surya neurosurgeon neurologist

  • @ManaTelugu0205
    @ManaTelugu0205 5 месяцев назад +1

    Kammedhaaavi....

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад

    Arey nuvvu collector Ani question adhigithe nuvvu pouridhivi anta

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 5 месяцев назад

    Emi IAS IPS వేస్ట్. రాజకీయ నాయకుల కింద పని చేసే బానిసలు.

  • @arajashekarraja727
    @arajashekarraja727 5 месяцев назад +1

    makup la na shitt

  • @ravichandan7274
    @ravichandan7274 5 месяцев назад

    Comment cheyadam kuda waste manchiga janaliki Pani chesi Vallini malli antarani vallaga chuste manchidena !?

  • @budayasravan1837
    @budayasravan1837 5 месяцев назад

    ఏవీ శాశ్వతం కావు

  • @Fullchanel123
    @Fullchanel123 5 месяцев назад

    Jaya prakash Narayan fake news khammam na chowdary

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w 5 месяцев назад

    Vidhya andhanivarilo nenukuda oka daanni

  • @venkateshdr8219
    @venkateshdr8219 5 месяцев назад

    Devil mind set sir miru Ela ias ayyaro

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад

    Risarvation marchiporu dhonga na. Kodu Kulu

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад

    Meru chetthagallu nee election lo support chesam thu thu

  • @arajashekarraja727
    @arajashekarraja727 5 месяцев назад

    ni meka la na shittt

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад

    Thu

  • @srujanpathpi
    @srujanpathpi 5 месяцев назад

    Chi thu

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 5 месяцев назад

    ఈ రోజుల్లో ఎవరు సర్వీస్ చేయడానికంటే ఎక్కువ డబ్బు సంపాదించడానికే ఎక్కువ వస్తున్నారు యూపీఎస్సీ లోకి