Visakhapatnam: Andhra Universityలో అరుదైన తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏముంది? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 251

  • @murthyb5807
    @murthyb5807 3 года назад +398

    Digitalise చేసిన తాళపత్ర గ్రంధాలను oniline లో భద్రపరచి, నచ్చిన గ్రంధాలను ఎంపిక చేసుకుని చదువుకునే వెసులుబాటు అందరికి కల్పించినట్లయితే ఆ విఙ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది🙏🙏🙏

    • @jewellerycollection777
      @jewellerycollection777 3 года назад +10

      Wow very very good idea 👍👏👏👏👏👏😊

    • @srinivasgampa7171
      @srinivasgampa7171 3 года назад +5

      Digitalise chesedi andariki andubatulo undadanke kani daachukovadaaniki kadu kada?? Ala daachukovadam valla emiti upayogam?

    • @k.kirankumar6880
      @k.kirankumar6880 3 года назад +3

      చాలామంది మన రహస్యం దొంగతనం చేశారు తాళపత్ర గ్రంధాలు ఎవరు చదవకుండానే ఉండాలి

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 3 года назад +7

      Knowledge should be spread

    • @ragav6867
      @ragav6867 3 года назад +2

      Hack chesi mana history ne nasanam chestaru. Already okasari alanti attempt jarigindi 2008 lo

  • @krishna2336
    @krishna2336 3 года назад +64

    ఇంత విలువ ఉన్న సంపద ని సంరక్షణ చెయ్యవలసిన బాధ్యత ప్రజలందరికి ఉంది.

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf 3 года назад +138

    తలపత్రాలు పట్టుకునేపుడు చేతికి గ్లోవ్స్ వేసుకోవాలి అలాగే వాటిని భద్రపరిచే ప్రదేశం మరి ఓపెన్ గా ఐరన్ రెక్స్ లో ఓపెన్ గా పెట్టకూడదు ఎవరు టచ్ చేయకుండా గ్లాస్ బాక్స్ లో భద్రపరచాలి చల్లని గాలి ఆవిరి చల్లని వాతావరణం లేకుండా పొడి ప్రదేశంలో చెద చేరకుండా భద్ర పరచాలి విదేశాల్లో అలానే చేస్తారు మీరు పాటించాలి ఎలా పడితే అలా పట్టుకుంటే తలపత్రాలు కలర్ మరి పేలుసుగా మరి ఇరిగి పోయే ప్రమాదం ఎదురవుతుంది
    మీరు చేసే ప్రయత్నం బాగుంది రానున్న తరాలకు ఉపయోగపడుతుంది ఆంధ్ర యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు

    • @mdmasthan742
      @mdmasthan742 3 года назад +4

      👍👍

    • @deepthithemom7004
      @deepthithemom7004 3 года назад +3

      S ur correct

    • @saireddy6182
      @saireddy6182 2 года назад

      Zzszzzzzzzzszzzzzzzzzzzzzzzzzzzzz

    • @satishkumar-eg7mv
      @satishkumar-eg7mv 9 месяцев назад

      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లా చిన్న కాకాని మంగళగిరిలో తాళపత్రాలు సంబంధించిన ఓరియంటల్ మ్యాన్స్ ట్రిప్స్ లైబ్రరీ డిపార్ట్మెంట్ (ప్రాచ్య లిఖిత గ్రంథాలయం) ఉండడం జరిగినది.

  • @lassi.2011
    @lassi.2011 3 года назад +91

    మన తెలుగుభాష కు మీ కృషి అమోఘం సర్..ధన్యవాదములు.

    • @chaitanyapopuri3287
      @chaitanyapopuri3287 Год назад +1

      ఈ వారసత్వ సంపద కాపాడటంలో నేటి బాల బాలికలను యువతి యువకులను అభిమానులను భాగస్వాములను చేసినప్పుడే సార్ధకత లభిస్తుంది

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 года назад +18

    మన దేశ ప్రాచీన చరిత్ర నీ బ్రిటిష్ వారు నాశనం చేశారు లేకపోతే ఈ నాడు మన దేశం ప్రపంచంలో మన దేశం నంబర్ వన్ గా ఉండేది అది మన దేశ ప్రాచీన చరిత్ర మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

    • @pubgaddicts4095
      @pubgaddicts4095 3 года назад +2

      Mohammad kilji mathnomadi takshashila i University ne tagalbetadu

    • @vijaykumarsheelam9867
      @vijaykumarsheelam9867 3 года назад +1

      @@pubgaddicts4095 ఎక్కువ మొత్తాన్ని బ్రిటిష్ వారు నాశనం చేశారు ఒక్కసారి చదువు brother

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 года назад +16

    BBC News Channel వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @nationpride1478
    @nationpride1478 3 года назад +53

    విదేశీ సంకర బిడ్డలకు తెలియని ఎన్నో గొప్ప మన ప్రాచీన వైద్య గ్రంధాలు లండన్ museum లో వున్నాయి.కానీ మన వారి బానిస బూది కి అవి పనికి రాకుండా పోయాయి.తెల్ల తోలు చెయ్యలేని ఎంతో విజ్ఞానం ఈ ఋషులు చేశారు.example ప్రేయర్ ఆయిల్ రాస్తే కరోనా పోలేదు.కనీసము ఆనంద్ అయ్య ఆయుర్వేదానికి విలువ కూడా ఇవ్వలేదు. ప్రేయర్ ఆయిల్ బ్యాచ్.ఇక వాక్సిన్ మనము చేసాము.వారు చేశారు.సైన్స్ లో మనము తక్కువ కాదు అని నిరూపించారు.👍

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +4

      ఎన్నో గొప్ప మన ప్రాచీన వైద్య గ్రంథాలు లండన్ మ్యూజియం లో ఉన్నాయి అన్నారు .... అందులో కొన్ని గ్రంథాల పేర్లు చెప్తారా కొంచెం???? అలాగే లండన్లో దాదాపు 170 మ్యూజియం లు ఉన్నాయి అందులో యే మ్యూజియం లో ఉన్నాయో మన గ్రంథాలు??? మీరు రాసిన రాతలకు ఏమన్నా రుజువులు వున్నాయా అసలు?? నా ధర్మసందేహలను నివృత్తి చేయగలరని మనవి🙏🙏

    • @sp-do9jl
      @sp-do9jl 3 года назад +2

      @@aryanrajaatheist496 already there u can search in internet u will find sir

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +1

      @@sp-do9jl give me link sir.... provide your source atleast mention book names

    • @sp-do9jl
      @sp-do9jl 3 года назад +1

      @@aryanrajaatheist496 sir book name not there
      Before identifying its importance only they stolen how we will find name
      Think in 1900 near by decades only all new inventions happen not after that any invention from uk or us tell me reason please

    • @acharipurnachandra9083
      @acharipurnachandra9083 3 года назад

      @@sp-do9jl he can’t 🤣

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 3 года назад +14

    Digitalisation చేయడమే కాకుండా, ఆ తాళపత్రాలను photo/screen shot ల లా కూడా store చెయ్యాలి. వాటికి సంబంధించిన Original తాళ పత్రాలు ఎలా వూంటాయో తెలుసుకునే అదృష్టానికే కాక, ఒక వేళ digitalisation లో పొరపాటు లు మానవ తప్పిదం గా జరిగినా కూడా తరువాత correct చేసుకొనే అదృష్టం కలుగుతుంది.
    Originality పోకూడదు.

  • @sharinginformationonly6191
    @sharinginformationonly6191 3 года назад +28

    మన సంపదని ఇప్పుడు కూడా నాశనం చేయని వాళ్ళు ఉన్నారా దయచేసి ఈ అమూల్యమయిన విజ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది , దుష్టులు ఎవరు వీటిని నాశనం చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. జై హింద్

    • @askmouryasbommithi1603
      @askmouryasbommithi1603 2 года назад

      alaadvacham chesinadurmrgulu nijaanni naachanam chesina vaare akkada avi pettaru baapanollu

  • @nationpride1478
    @nationpride1478 3 года назад +19

    కాగితం కంటే తాళ పత్ర గ్రంధాలు గ్రేట్.ఇప్పటికీ వున్నాయి.

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +1

      తాళ పత్రంలు*(తాటి అకులు)*రాసిన గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి దానికి కారణం,వాటిని భద్రంగా కాపాడారు కాబట్టి. పేపర్ పై రాసిన గ్రంథాలను కూడా జాగ్రత్తగా కాపాడితే *ఆకులపై రాసిన గ్రంథాల కంటే ఇంకా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి*. ఒక వేళ హా గ్రంథాలను *డిజిటలైజ్ చేస్తే ఎప్పటికీ శాశ్వతంగా ఇంటర్నెట్ లో అందరికి అందుబాటులో భద్రంగా ఉంటాయి* ....ఇక్కడ గ్రేట్(గొప్పది) తాటి అకులు,పేపర్,డిజిటల్ బుక్ కాదు దాన్ని సృష్టించిన *మానవ మేధస్సు* గొప్పది

    • @bhaskar9511
      @bhaskar9511 3 года назад

      @@aryanrajaatheist496 super bro well said

  • @S.Ivanka9210
    @S.Ivanka9210 3 года назад +19

    Thankyu BBC maa Andra University lo thalapatra grandhalu vunnayani cheppinanduku thankyu sooo much.

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 года назад +6

    మన దేశ ప్రాచీన చరిత్ర నీ Digitalise చేసి ఉంచండి అందరూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు 🙏🙏🙏

  • @sydv07
    @sydv07 3 года назад +18

    నలంద విశ్వవిద్యాలయం లో bhaktiyar ఖిల్జీ
    కొన్ని లక్షల పుస్తకాలను తగలబెట్టడు

  • @mark9633
    @mark9633 3 года назад +1

    ఆంధ్రా విద్యాలయానికి నా యొక్క నమస్కారాలు 🙏
    మన పూర్వీకులు ఏదైనా గ్రంధాన్ని రచిస్తే అది భవిష్యత్తు కోసమే అటువంటి గ్రంధాల్ని భద్రపరుస్తున్నందుకు 🙏
    అటువంటి యెన్నో గ్రంధాలు ఉన్నటువంటి తక్షశిల విద్యాలయాన్ని కోల్పోయాము 😭
    నేడు గ్రంధం అంటే ఏదో వింతగా చూస్తున్నారు కానీ గ్రంధాన్ని పుస్తకంగా పుస్తకాన్ని బుక్ అని మన భాష ని మనమే విస్మరిస్తున్నాము ఇప్పుడు పుస్తకం అంటే గ్రంధం లా చూస్తున్నారు 😭
    🙏దయచేసి నా విజ్ఞప్తి ఈ పుస్తకాలను నేటి పిల్లలకు అర్థమయ్యేలా వివరించి ఈ దేశానికి పూర్వ వైభవాన్ని తెప్పించటలో మీ వంతు కృషి చేయగలరని కోరుకుంటున్నాను 🙏🇮🇳

  • @Vishwambhara
    @Vishwambhara 3 года назад +3

    ఇంత ఆధునికత వచ్చాక కూడా వాటిని మనం రక్షించుకోవడం లేదంటే మనకు మనం చాలా ద్రోహం చేసుకుంటున్నట్లే...
    ఇప్పటికైనా వాటిని మన మాతృభాషలోకి అనువదించి భద్రపరచండి. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు ఏ మహనీయుని కృషి ఫలితంగా మన మనగడనే పూర్తిగా మార్చగలిగే మహోన్నత సాహిత్యం అందులో దాగి ఉందేమో ఎవరు చెప్పగలరు.

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 года назад +24

    Great heritage of great knowledge. 🙏

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 3 года назад +19

    BBC news వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, ఇవి London లో ఇండియా లో కన్నా ఎక్కువ ఉన్నాయి

    • @dadianjaneyulu152
      @dadianjaneyulu152 3 года назад +2

      World Lo Thala Pathram Lu All Only Indian Countries Before This Transfer or Mafiya Buginises 💰💰💰💯💯💯

  • @purushIndia
    @purushIndia 3 года назад +38

    వాటిని type చేయించకుండా Scan చేయించడం ఉత్తమం.

    • @ArunKumar-ey6xq
      @ArunKumar-ey6xq 3 года назад

      Bahusa avi 500 samvastarala purvam rasinavai youndachu aapati telugu lipi artham chesukolemo manam

    • @rawhulbhatraju2417
      @rawhulbhatraju2417 2 года назад

      Is that possible to scan them 😳😳

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +34

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +5

      హైందవ ధర్మంలో అంత మంది దేవుల్లుండగా జై శ్రీరామ్ అని మాత్రమే ఎందుకు చెప్పాలి...... జై మైసమ్మ అని ,జై పోచమ్మ అని ఎందుకు చెప్పకూడదు....తెలంగాణలో వేములవాడ రాజన్న ఫేమస్ కధ జై ఏములడ రాజన్న 🚩 అని చెప్తే ప్రోబ్లం ఏంది????

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +2

      @S M K అట్నా తను అనే కాదు చాలా మంది జై శ్రీరామ్ పక్కన 🚩🚩 ఇలా రాముణ్ణి బాగా మార్కెటింగ్ చేస్తున్నారు,హిందువులకు రాముడు ఒక్కడే దేవుడు అన్నట్టు

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 3 года назад +2

      @S M K devullalo deep lite lu untaya

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 3 года назад +1

      @S M K megilina devullu nachaledha

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei 3 года назад

      @S M K freedom undhiley brother kani clearity ledu kadha meeku devudu avaro ani

  • @bhavanireddy882
    @bhavanireddy882 3 года назад +4

    విద్యలో భాగం చేస్తే బాగుంటుంది.. అలా ఐతేనే భావితరాలకు ఈ సంపద అందించగలం.... దయచేసి హిందువులు అందరూ పిల్లలకు భగవద్గీత... ఉపనిషత్ లు నేర్పించండి... మన పిల్లలు జ్ఞానంతో.. యోగంతోను ప్రాచీన ఋషుల వలె ధీరులై ప్రకాశించగలరు...స్వాతంత్రం వచ్చిన తరువాత ఆ విద్యకు పిల్లలు దూరం అయ్యారు..

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 3 года назад +1

    భారతీయ విజ్ఞాన సంపద తాళపత్ర గ్రంధాల్లో నిక్షి ప్త మై వున్నదని విన్నాము, కానీ వాటిని కనులారా కానలేదు, వాటిని భద్రపరచి భావి తరాలకు అందించుటకు ఆంధ్ర విశ్వ విద్యాలయ కృషి అభినందననీయము, అందుకు ఇవే మా ప్రణామములు

  • @rajeswararao6607
    @rajeswararao6607 Год назад

    🎉🎉 డిజిటలైజ్ చేస్తే తర్వాతి తరం వారు చదువుకోవడానికి ఉపయోగ పడుతుంది.
    అందరూ చదవాలి, సమాజం అభివృద్ధి చెంది అందరూ బాగుపడాలి.

  • @nagabhushanam6435
    @nagabhushanam6435 3 года назад +3

    Dhanyavadalu BBC.... Maa telugu channel lo inthavaraku evaru telecast cheyledu...

  • @bsadanand479
    @bsadanand479 2 года назад +1

    ఎందురో మహానుభావుల జ్ఞాపకాలు

  • @valliattili1572
    @valliattili1572 3 года назад +4

    Thank you BBC Telugu🤗💫

  • @anandkintada2763
    @anandkintada2763 3 года назад +3

    16,17, 18 శతాబ్దంలోనివే కాకుండా ఇంకా పురాతనమైన అంటే బిసి కి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు గురించి పేర్కోంటే బాగుండేది . ఆంధ్రా యూనివర్సిటీ లో ఈ విభాగం ఏర్పాటు చేశారని నేను డిగ్రీ చదువుతున్నప్పుడే విన్నాను మరియు డిజిటలైజేషన్ చేస్తారని విన్నాం . ఇంకా పూర్తికాలేనందుకు విచారిస్తున్నాం.

  • @ganeshswaroopgorle2053
    @ganeshswaroopgorle2053 3 года назад +4

    Great efforts from AU 🙏🙏🙏

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 года назад +4

    Digitalize చేయండి అందరికీ చేరేలా🙏

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 3 года назад +6

    Great endeavour to preserve those scripts.Great 👏

  • @anArtistFriend
    @anArtistFriend 3 года назад +2

    These valuables should be digitise and keep open for further Research.

  • @VENKATDEEPU
    @VENKATDEEPU 2 года назад +1

    My favourite channel ❤️💐🥳

  • @johnutube5651
    @johnutube5651 3 года назад +10

    Scan them and save them online so that it can be available for posterity.

  • @nagabhushana1150
    @nagabhushana1150 3 года назад +3

    It is a great treasure. Wherever the palm leave books are found one should turn them over to library.incidentally, there are many in saraswati mahal library, tanjore particularly in Telugu.

  • @fhhjio
    @fhhjio 2 года назад

    Good decision taken sir thala Patra grandala digitilisation.

  • @Sai-qc7kz
    @Sai-qc7kz Месяц назад

    5:16 uncle acting mamulga ledhu😂. Em leni dhaani paina magnifying glass petti andhulo vunnadhi type chesthunnatu super act chesthunnadu.

  • @somulusuragani5867
    @somulusuragani5867 2 года назад +3

    తాళప్రత గ్రంధాలు కాదమ్మా తాళపత్ర గ్రంధాలు (4.05) చాలా ఆనంద్ గా(4.27) వుంది కాదు ఆనందం గా వుంది తెలుగు భాష సరిగా వుచ్చరించలేని మీరు అసలు వు పాధ్యాయురాలు ఎలా అయ్యారు తల్లీ!!! ఇంతకీ మీరు ఏమి సబ్జెక్ట్ చెబుతారు ????

  • @enadu100
    @enadu100 3 года назад +1

    TQ BBc

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 3 года назад +13

    If we have the total documents what we wrote by our ancienters,
    The india will not be developing country any more, but we lost most of them.

  • @chinna6057
    @chinna6057 3 года назад +1

    Thanks BBC... 🙏 🙏 🙏

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 3 года назад +3

    ❤️❤️ BBC

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 3 года назад +2

    Good work bbc...ince info🏅

  • @sriramasanjeevarao2248
    @sriramasanjeevarao2248 2 года назад

    మన పూర్వీకులు ఎందరో మహానుభావులు వారి యొక్క జీవన విధానాన్ని విజ్ఞానాన్ని ఈ తాళపత్ర గ్రంథ రూపంలో రూపొందించారు దానిని మీరు జాగ్రత్తగా పొందుపరిచి నేటి సమాజానికి యువతకు తెలియజేసి మీరు చేస్తున్న కృషి మరువలేనిది

  • @abdulahmadsyed7033
    @abdulahmadsyed7033 3 года назад

    thanks old is gold

  • @mgreddy1729
    @mgreddy1729 3 года назад +7

    పాపం Au లో పడ్డ స్టూడెంట్స్ తో గేమ్స్ ఆడుకుంటారు ఇంక ఆ గ్రంధాల పరిస్థితి ఏంటో.....

  • @bhanuchandra28
    @bhanuchandra28 3 года назад +1

    The power of telugu, tamil languages.

  • @bangtanarmy866
    @bangtanarmy866 3 года назад +1

    Good information 👍 thank bbc❤️

  • @naga_arun_vlogs4648
    @naga_arun_vlogs4648 3 года назад

    One great thing doing by Andhra university Guiding our fufure with digital mode

  • @worldsgreatestlover8827
    @worldsgreatestlover8827 3 года назад +1

    Thank u bbc🙏🙏🙏

  • @srikanthalakunta5987
    @srikanthalakunta5987 2 года назад

    Aavi Telugu aanuvadam lo unnavi mana rusulu rasinavi kadu mana kavulu Telugu lo aanuvadichinavi aiena epatiki unnaee ante chala great digitalized cheste inka super ga untundi ❤️👍🙏

  • @naraharisettysrinivasarao4075
    @naraharisettysrinivasarao4075 3 года назад

    చాల మంచిది sar

  • @ravipampana5382
    @ravipampana5382 2 года назад

    Very nice,Thankq .

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 3 года назад

    Chusi type cheyatam matrame kadu, high resolution photos kuda teeyali. Type chesetapudu tappulu jarige avakasam vundi. exmaple translation mistakes. Meaning ni sariga ardham chesukolekapovatam vanti porapatlu jarige avakasam vundi.

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 3 года назад +3

    If a group of Linguistic experts analyses the contents of palm leaf records and content digitalized, present, future generations would be beneficial.

  • @bsivaramireddy4972
    @bsivaramireddy4972 3 года назад

    సూపర్ సర్

  • @tejapallerla
    @tejapallerla 3 года назад +1

    Good initiative 👏

  • @usharanisn8667
    @usharanisn8667 3 года назад

    అభినందనలు సర్

  • @thinkvast7547
    @thinkvast7547 3 года назад +1

    మంచిది

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 3 года назад +1

    Super

  • @chodesuresh8060
    @chodesuresh8060 Год назад

    Super ❤️ Jai sri ram

  • @kmkbsnl
    @kmkbsnl Год назад

    Good work

  • @tottempudisujitha6488
    @tottempudisujitha6488 3 года назад +3

    Google elanti vatini documents ga pedithe chala baguntundi anukuntuna

  • @kumaripalivela3653
    @kumaripalivela3653 3 года назад +16

    3:07 script work 💪

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 года назад

    Most Important treasure🙏🏼

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 11 месяцев назад

    Good 👍👍👍

  • @gsgchannel5537
    @gsgchannel5537 3 года назад

    Andhra University Venkatarao garu konchm aa talapathra grandm ni tagina vidanga badraparachi punyam katukondi sir

  • @dhanujanaki8911
    @dhanujanaki8911 Год назад

    Dayandira Babu.... Lekapote motam desha Charitranu Lekunda chestunnaru

  • @AjayKumar-py2lb
    @AjayKumar-py2lb 3 года назад

    University loo unna computer operaterlu vaatini sarigga type cheyyaru. Vaaru baddhakasthulu.

  • @ranalines2023
    @ranalines2023 2 года назад +1

    పాపం ఏ సార్ కి మేడం కు తాళపత్ర అనరావట్లేదు.. ఏం చేస్తాం

  • @forsrisudharsana
    @forsrisudharsana 3 года назад

    saving our culture

  • @goodmorning7307
    @goodmorning7307 3 года назад +1

    ఏ ఒక్కరూ తాళ పత్ర అనడం లేదు తాళ ప్రత అంటున్నారు ఖర్మ

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 3 года назад +1

    Please save them in digital form.

  • @DurgaPrasad-fp5pi
    @DurgaPrasad-fp5pi 3 года назад

    Excellent job

  • @PM-fm7fb
    @PM-fm7fb 3 года назад +2

    Nice video

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 3 года назад +1

    👏👏👏🙏🙏🙏

  • @satyanarayana734
    @satyanarayana734 3 года назад

    ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది

  • @pranaytony
    @pranaytony Год назад +1

    1:13, 4:42, 1:45,
    Just look at this particular rack and how these people are throwing away all these Manuscripts like this cruelly!
    Worst Maintenance of these Manuscripts!
    Each and everyone are speaking Telugu in a wrong way & these are working in such high standard Universities!

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 3 года назад

    Yes
    Thank you bbc
    See my comments in next video 📹

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala9886 3 года назад

    ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ నుండి చాలా తాళ పత్ర గ్రంథాలను సేకరించింది

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 3 года назад +1

    Namaskarmu sir

  • @indiangreens2685
    @indiangreens2685 3 года назад

    తల పాత్ర గ్రంధలు ఒక్క తెలుగు మలయాళం తమిలమే కాదు main గా సంస్కృతమ్ లో వ్రాసి ఉంటాయ్ సంస్కృతమ్ అంటే universel language 🌍🕉️

  • @lishikareddy2023
    @lishikareddy2023 3 года назад

    I'm suji i complete my MA library science in andhra university im so happy for that bt now I'm waiting for job in libraries no vaicancies

  • @rebelindian1326
    @rebelindian1326 3 года назад

    Andhra university is Indiaka shaan

  • @SailajaSadineniNS
    @SailajaSadineniNS 3 года назад +4

    I feel that people should use them properly and effectively for space craft Makings, also for medicine dont let them go in vain.

  • @sukeef
    @sukeef 2 года назад

    0:35

  • @satishkumar-eg7mv
    @satishkumar-eg7mv 9 месяцев назад

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లా చిన్న కాకాని మంగళగిరిలో తాళపత్రాలు సంబంధించిన ఓరియంటల్ మ్యాన్స్ ట్రిప్స్ లైబ్రరీ డిపార్ట్మెంట్ (ప్రాచ్య లిఖిత గ్రంథాలయం) ఉండడం జరిగినది.

  • @vidyasagi5696
    @vidyasagi5696 3 года назад

    E rakanga andaru telisi teliyakunda pattukunte vati life time taggipotundi.
    Dayachesi vatini jagrattaga chusukondi...

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 3 года назад +1

    Jai barth mata ki jai

  • @shukavanim2908
    @shukavanim2908 3 года назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramachandraraon6473
    @ramachandraraon6473 3 года назад

    👍

  • @hemagagan6345
    @hemagagan6345 3 года назад

    Cigerion explain bbc pls

  • @phanikumarvempati
    @phanikumarvempati 3 года назад +5

    Who is that stupid background narrator who is pronouncing ళ as ల ? తాళపత్ర has become తాలపత్ర and ఏళ్ళనాటి has become ఏల్లనాటి. I commented twice on this matter to select perfect telugu speaking guy.

  • @anandlabequipmenttechnolog212
    @anandlabequipmenttechnolog212 3 года назад

    🙏 👍

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 3 года назад

    Super 👍

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 3 года назад

    Great

  • @sivakesava7427
    @sivakesava7427 3 года назад

    వేదశాస్త్ర పరిఙ్ఞాయ దత్తత్రేయ నమెా స్థు తే.

  • @galeebujannaram8240
    @galeebujannaram8240 3 года назад +4

    Focus on the content or information of the source not on the medium,please don't glorify the medium,check it with the present day inventions,if anything new publish it to peer review and endorse it, kindly don't encourage the false propaganda...

  • @santhoshsaud2924
    @santhoshsaud2924 3 года назад

    Nice voice sir

  • @tejatarigonda5815
    @tejatarigonda5815 3 года назад

    Digitization is very important

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 3 года назад

    Jai Andra university, jai bharath.