దోచుకో..పంచుకో..ప్యాలెస్‌ కట్టుకో.. | Jagan Houses | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 209

  • @786Sree
    @786Sree 3 месяца назад +96

    ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు ప్రజల సొమ్ము మొత్తం నాకేసాడు😮

    • @sreeharibabuch6383
      @sreeharibabuch6383 2 месяца назад

      @@786Sree naakithey naakarlendi..Rishikonda palace dorikithey adey Happy..Maa 420 ki

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 3 месяца назад +13

    కూల్చడం కన్నా ఒక Govt రిసార్ట్ విల్లాలుగా పకడ్బందీగా సర్వహక్కులు Govt కు చెందేటట్లు చేసి అది Govt ఖజానాలోకి చేర్చి ప్రజలకు ఉపయోగించవచ్చు కదా

    • @iMahesh-ji1bq
      @iMahesh-ji1bq 3 месяца назад +2

      Taadepalli dhi kuulchadaaniki reason, aah building Seed Access road path lo undhi

    • @LaxmiK-e8u
      @LaxmiK-e8u 3 месяца назад

      Yes yes

  • @GoraprabhaPrabha
    @GoraprabhaPrabha 3 месяца назад +8

    ఇంకా నయం మహానగరంలో మాయగాడు అని పెట్టలేదు అది మా అన్నయ్య సినిమా

  • @smv3971
    @smv3971 3 месяца назад +11

    అక్రమ కట్టడాలు అన్ని చోట్ల ఉన్నాయి ఎందుకంటే అవినీతి దేశం మనది. ప్రభుత్వం రాగానే కూల్చితే ప్రజలు హర్షించరు, కోర్టు అనుమతి ఇచ్చినా కూల్చివేత తప్పుడు సంకేతంగా ప్రజల్లోకి వెళ్తుంది. అన్ని జిల్లాల్లో పేలస్లు కడుతుంటే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ఏదేళ్ళుగా కళ్ళు మూసుకోవడం చాల ఆశ్చర్యం కలుగుతోంది.
    చట్టాలను తుంగలో తొట్టిన అధికారుల మీద, పోలీసుల మీద విచారణ తప్పకుండా చేసి శిక్షించకపోతే ప్రజాస్వామ్యపు విలువులు కాపాడలేము. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు నిజాయితీపరులు అయిపోరు కదా?

    • @princysworld3647
      @princysworld3647 3 месяца назад +2

      Inka 15 days ayindi Kutami ruling start chesi enk yenni kabjalu yenni scams bayata paduthayo wait chesi chudali

    • @YMNMPL2345
      @YMNMPL2345 3 месяца назад

      అమరావతి కి రాకపోకలకు అనువుగా ఉండే సీడ్ ఆక్సెస్ రోడ్డుపై అక్రమ ప్యాలెస్ కట్టారు కాబట్టి చట్టప్రకారం నోటీసులు ఇచ్చి కూల్చారు.మిగతా ప్యాలెస్ లు ఏం చేస్తారన్నది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.ఏదైనా ప్రజలకోసం ఉపయోగిస్తే బాగుంటుంది

  • @prathi05
    @prathi05 3 месяца назад +1

    Seriously, he misused public property very badly😮

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 месяца назад +3

    AvarIna Ysrcp ki positive comment pedete vallu manushulu kadu denitho polchalo teliyani nichulu

  • @samsonrao3793
    @samsonrao3793 3 месяца назад +1

    Please use as college or hospital as per district requirement. Do not waste public money by demolishing🎉

  • @kollirambabu
    @kollirambabu 3 месяца назад +6

    You should have raised when he was ruling

  • @DesamNegeswreddy
    @DesamNegeswreddy 3 месяца назад +2

    జగన్ వీ మొత్తం కూల్చి వేయాలి అందరికి ఒకే రూల్స్

  • @visible4267
    @visible4267 3 месяца назад +2

    30 years tarvata naake vastai ipudu idantha naa asthi ani janala sommutho vaniki palace lu,,,ap kosam okka manchi pani cheyala chesina koddi panullo kooda dochukovadam😢😢😢😢😢

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 3 месяца назад +1

    AP govt ki ee corruptions ni catch cheyadaniki chala time teesukunrundi.

  • @RamanujammaKatragadda
    @RamanujammaKatragadda 3 месяца назад +1

    Asalam Walekum manushya present tense Nepal wala Brazil London

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 3 месяца назад

    MAHA RAJASRI MAYAGAADU.

  • @luckyb6294
    @luckyb6294 3 месяца назад +1

    Jaganmayalo ap sanka nakipoidi

  • @sushmaekula1025
    @sushmaekula1025 3 месяца назад +1

    Jagan garu analochitamga matladutadu anataniki. Ee vishayalu gamaniste artham avutundi. Jagan garu elections Munda idi oka peda Vadiki pethamdarlaki jarige poratamata. Jagan pedavada alochinchandi. Courtly teerpu ni gouravinchadu, prajalamata vinadu prasniste tappudu caselu petti vedistadu, even manushulanu tudamuttistadu. Prathipakshalante Jagan ku Chaka Vishal kakkutuntadu.Nibandhanalu Vallarta part vallaki athaniki varthinchavannatlu behave chestadu

  • @YamavarapuRamana
    @YamavarapuRamana 3 месяца назад +1

    Orijaganevianni, niammamogudida

  • @GirishChandapu
    @GirishChandapu 3 месяца назад +1

    Prajalu ki chesedhi emi undadhu kada .. ippudu adhikaram lo ki vachi kuda jagan garu paina yedupu ee .. enduku ante I've pracharam chesukoni parajalu ki i balisi a hamilu amalu cheiya vasar.ledu ...mari CBN party office lu anta poori guise la ga .. oka prati district lo poori gudeselu katukoni vunnadhu ga

  • @ShaikMunthaj460
    @ShaikMunthaj460 3 месяца назад +1

    Elanti videolu yenni chesinaa yem labham vuntundi mundu dabbulu kattamani vasulu cheyaali paapam peeda mantri kadaa

  • @TGFF_GAMER_YT
    @TGFF_GAMER_YT 3 месяца назад +1

    Not good

  • @polamarasettiprasad8572
    @polamarasettiprasad8572 3 месяца назад +1

    😂😂😂😂😂😂

  • @SridharTV-we8ke
    @SridharTV-we8ke 2 месяца назад

    He is cheeted rati 3:47

  • @ChaitanyaReddyPiduru-nd7uo
    @ChaitanyaReddyPiduru-nd7uo 3 месяца назад

    Prati jilla llo jilla adhyaskhudu untaruu... Aa jillalllo unna leaders funds tho kadutharu government funds tho kadhu ra howley adhi cheypandi...

    • @Kego88
      @Kego88 3 месяца назад

      Paytm kukka land government di

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 3 месяца назад +32

    వీటికి పెట్టిన డబ్బంతా ఒక ప్రాజెక్టు కట్టు ఉండొచ్చు, మీకు పేరు, రావచ్చు .మీరు చేసిన ఘనకార్యం ప్రజల సిగ్గుపడుతున్నారు, ఈ ఐదేళ్లు బయట రాకుండా ఎలా మేనేజ్ చేశారయ్యా, మీరు సామాన్యులు కాదురా నాయనా

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 3 месяца назад

      Gudha musukoo raa .... Aa district lo valley kattukuntaru

    • @YMNMPL2345
      @YMNMPL2345 3 месяца назад +1

      ఏముందీ, జగన్ గాడు ఎక్కడ స్పీచ్ లు ఇచ్చినా.... కావాలనే తప్పులు రాసుకుని వచ్చి చదువు తాడు.మనం అంతా నవ్వుకుంటూ అదే ట్రోల్స్ చేస్తాం, కానీ మిగతా విషయాలు పట్టించుకోము.అలా డైవర్ట్ చేసుంటాడని నేను అనుకుంటున్నాను.ఎందుకంటే జగన్ పేపర్ చూడకుండా తెలుగు బాగా మాట్లాడాడు గతంలో. ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 месяца назад +76

    మాజీ ముఖ్యమంత్రి YS.జగన్ మహా మోస గాడు మాయ గాడు

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 3 месяца назад +55

    ఒక్క చాన్స్ ఇస్తే మొత్తం ప్రజల ధనంతో ఖరీదు అయిన పాలేస లు కట్టి జల్సాలు చెసుకున్నాడు..

  • @gsk747
    @gsk747 3 месяца назад +42

    AP State మాజి CM ఒక Janam Mosam Reddy అని ఓడిపోయాక పూర్తిగా గా తెల్సింది

  • @SkBabu-cd7iz
    @SkBabu-cd7iz 3 месяца назад +24

    30 సం తిరుగు లేదు అను కున్నాడు

  • @srinivasaraokaja1382
    @srinivasaraokaja1382 3 месяца назад +11

    ఒక్క అవకాశం అని ఇచ్చారు కదా . ప్రజలు . ఆ 5 సంవత్సరాలు మరకలు పోవాలంటే 30 ఇయర్స్ పట్టేలా ఉంది. జపాన్ లో బాంబ్ ఛాయలు ఇప్పటికి ఆనవాళ్లు ఎలా ఉన్నాయో. జగన్ గారి 5 సంవత్సరాల విధ్వంసం కాలాన్ని మరో 30 సంవత్సరలరాలు చెప్పుకునేల ఉన్నాయి సంఘటనలు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 месяца назад +45

    37 ఏళ్లు తాను అనుకున్నాడు ప్రజలకు ముష్టి వేస్తున్నాను కదా నేనే గెలుస్తాను అనుకున్నాడు ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నావు నీ అబ్బ సొమ్మా ఇన్ని ప్యాలెస్లు ఏం చేసుకుంటావు ఆ డబ్బుతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడపొచ్చు😢😢😢😢😢😢

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 3 месяца назад +4

      అన్యాయంగా ప్రజాధనం
      వ్యర్థం అయిపోయింది
      ఆ డబ్బుతో ఎన్నో పనులు
      ప్రజల కోసం చెయ్యవచు
      ఊరురాఅన్ని పాలేసలు
      ఎందుకు

    • @Ramiyahramiyah-qq2vf
      @Ramiyahramiyah-qq2vf 2 месяца назад

      @@bandelaIQ-hx5gt qsee b vhf hi.
      99

  • @LaxmiK-e8u
    @LaxmiK-e8u 3 месяца назад +23

    ఒక ఛాన్స్ ఇస్తే, ఏ purpose చెప్తారు ఏమో బహుశా

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 3 месяца назад +9

    అందుకే2024ఎన్నికల్లోసుధీర్ఘ30సం"లుపాలనకుఅడ్డంకుగాఉన్నచంద్రబాబునురాజమండ్రిజైళ్ళోనేలేపేందుకుప్రయత్నం

  • @naalifestory
    @naalifestory 3 месяца назад +7

    మహానుభావుడు 😂😂 భగవంతుడు కరుణించాడు లేకపోతే AP -VP నే

  • @G.Mydhili
    @G.Mydhili 3 месяца назад +4

    ఎందుకు వీడు అసలు ముఖ్యమంత్రి గా అసలు పనికి రాడు ముఖ్యమంత్రి అంటే ప్రజలకి న్యాయం. చేసేవాడు గా ఉండాలి గాని ఇలా దోచుకొనివాడు గా ఉండకూడదు ఇంకా వీడు ముఖ్యమంత్రి గా పనికి రాడు

  • @AnilKumartalluri
    @AnilKumartalluri 3 месяца назад +38

    Worst YCP party

  • @janardanadev3845
    @janardanadev3845 3 месяца назад +2

    పులివెందుల లో కూడా ఛేపలు ,రొయ్యల షాపులు వస్తాయని జగన్ ఏ పొద్దూ ఆనుకోలేదు. జగన్ ఇంత దొబ్బి తినేస్తాడని మేము ఏ పొద్దూ అనుకోలేదు.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 месяца назад +15

    బ్రిటిషర్ కంటే కూడా ఎక్కువగా దోచుకుంటున్నాడు ఇదేమి దోపిడి ఇంకొకసారి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం అడుక్కు తినాల్సిందే😢😢😢😢😢

  • @sureshbabu99955
    @sureshbabu99955 3 месяца назад +6

    కక్కుర్తి గాడు
    కరువాసి పోయాడు
    అన్ని ఉన్న అడుక్కు తినడం అంటే ఇదే
    ముష్టి బతుకు

  • @coloursphotographyjai
    @coloursphotographyjai 3 месяца назад +6

    బ్రిటిష్ టైం లొ ఉన్నట్టు ట్రై చేసారు Sir. జగన్ మామయ్య ప్యాలెస్ లో వుంటారు. ప్రజలు అందరు పూరి గుడిసెలో వుంటారు మాట. Sir ఏంటి పెద్దా రాజు ల అండ్ ఒక దేవుడు ల ఫీల్ అయ్యాడు. అందుకే ఈ ప్యాలెస్ లు. అందుకే ప్రజలు కూడా ఓటు వేయలేదు. ఆంధ్ర ప్రజలు ఆలోచించారు. మళ్ళీ 5 years తర్వాత wrong step వేస్తే ఆంధ్ర లో ప్రజలు బ్రతికి ఎవ్వరు వుండరు..

  • @sreeharibabuch6383
    @sreeharibabuch6383 3 месяца назад +4

    Hoiiii..dochukondiiiii daachukooooo..car bunglaw teesukooo🎤🥁🎻🎺🪕🎸🎷🎹🎵🎶🎶🎶 super song

  • @jayam1019
    @jayam1019 3 месяца назад +9

    What a great criminal nobody can do like this

  • @mybestcollection9127
    @mybestcollection9127 3 месяца назад +5

    Palace pichoodu

  • @govindarajutadala2617
    @govindarajutadala2617 3 месяца назад +7

    420 cm😂😂😂😂

  • @esantosh5208
    @esantosh5208 3 месяца назад +3

    23 jillala palace raraju..mana jalaganna😂😂😂

  • @daaruna9762
    @daaruna9762 3 месяца назад +7

    Appulu chesi palace lu jagan roja jail ke

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 месяца назад +2

    A moham chuste anto asyam vestundi . Anta atyasa durmargam anyalaki caraf address Jagan. Noti tho adi cheppina abaddame cheppina daniki chesinavi anni vyatekamaina panule oka adikaram mugulo unna mafiya . Manishikadu atyashaki niluvettu Rupam . prajalu mustivallani vallaki telive undadani alochana.

  • @RaviGopal-n5g
    @RaviGopal-n5g 3 месяца назад +3

    praja dhanam waste chesina waste fellow

  • @Suseela-jt1od
    @Suseela-jt1od 3 месяца назад +6

    Government ante prajala kosam gani prajala cheta ennukobadi prajala astulanu kabja chestunte prajalu teerpu bagaledu anubhavam leni vani cheyilo rastranni pettaru

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 месяца назад +2

    Okka vishayam bAyatiki Rakunda Elaanege chesaro vallandaru prajala usuru Manta tagulutundi

  • @adinarayanam2230
    @adinarayanam2230 3 месяца назад +8

    This time also he is coming to power but just missed, because his mother went to USA...

  • @dr.s.chakradharchowdary175
    @dr.s.chakradharchowdary175 3 месяца назад +3

    All the palaces build on govt land should be taken over used as govt offices of the respective district.

  • @laxmin5643
    @laxmin5643 3 месяца назад +1

    పూర్వం రాజులు ఒక్కో ప్రాంతాన్ని యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించే వాడు కానీ మన రాజు పెద్దగా యుద్దాలేమి చెయ్యనక్కార లేకుండా నే wow ఇంత సామ్రాజ్యన్ని స్థాపించు కున్నాడు ఎంతైనా సూపర్ ఎహె సూపర్ అనుమతులు లేని బిల్డింగ్ లు కడుతుంటే ప్రభుత్వం వారు dept వారు ఇప్పటి వరకు నిద్ర నటించారా చిన్న షెడ్ వేసుకుంటే నే అక్రమంగా కట్టారు అని పడేసే మున్సిపల్ ఆఫీస్ వారు ఉన్నారే మరి ఈ కట్టడాల ల ను ఎలా వదిలేసారు ఇప్పుడు ఎవరి ని అనాలి ఈ బిల్డింగ్ లను ఏమి చేస్తారు ఇదంతా ప్రజల సొమ్మే కదా

  • @sai-yd7pg
    @sai-yd7pg 3 месяца назад +1

    Papam Bidda 30 years as AP CM right. Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa 😂😅😅

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 месяца назад +11

    Maha. Nagaram. Lo. Myagadu. 😊😅😮😢😂

  • @cjanaki6603
    @cjanaki6603 3 месяца назад +1

    అప్పోజిషన్ పార్టీ కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం ఏం గొరగతావుందా వాడె రారాజుమాదిరి రాజమహల్లు కట్టుకుంటాడు రౌతు మెతువైతె గురము మూడుకళమీద నడుస్తాది

  • @SrinivasRao-ui2hz
    @SrinivasRao-ui2hz 3 месяца назад +3

    Title చాలా బాగుంది.

  • @padminitalasu8281
    @padminitalasu8281 3 месяца назад +3

    Inkenno chudendi

  • @sksharma5224
    @sksharma5224 3 месяца назад +4

    Recover all the eaten and stolen money and clear all the AP dues. Recover all the stolen Land of AP.. Legal action is required.

  • @laxmin5643
    @laxmin5643 3 месяца назад +1

    అన్నీ లోటస్ పాండ్స్ లాగా చేసి రిషి konda లో ఒక రోజు దొర్లి అలాగే మన్యం జిల్లా నుండి ఒక్కో జిల్లా లో ఒక్కో రోజు padukundam అనుకోని కట్టుకున్నాడేమో ఒక రౌండ్ వేసేసరికి నెల మొత్తం తిరిగి వస్తుంది ఇపుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరిని బయట కు లాగాలి ఎవడైతే ఏంటి అసలు ఆ బిల్డింగ్ ఎవరి ది ఎవరు కడుతున్నారు అనుమతులు లేకుండా అని ఒక్క జిల్లా లోని ఆఫీసర్ కి అయినా అనిపించలేదా లేదా కcovid లో గ్లోసెస్ అడిగినందుకు చిత్ర హింసలు పెట్టి చంపారు కదా అలా చంపేస్తారు అని భయపడ్డారా ఏదైనా వాటిని జాగ్రత్త గా గవర్నమెంట్ సొమ్ముగా ప్రజల సొమ్ముగా కాపాడండి రంగులు మాత్రo మార్చకండి ఎందుకంటే మళ్ళీ ప్రజలు డబ్బు తోనే మార్చాలి గా వేస్తే వేసాడు లే

  • @renukadevi4498
    @renukadevi4498 3 месяца назад +1

    @anjaneyulusuddapally8954 gaari idea chaala baagundi. Better if govt. Impliments it

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 3 месяца назад +1

    2000 crores Amaravathi chalavaraku ipoyedi kada.Emiti rajakeeya arachakam.Jatiya party laku kuda Ila levu.Anni parties Indialo ilacheste govt.bhoomulu migalavu.

  • @PhermondRaj
    @PhermondRaj 3 месяца назад +1

    Rushikonda palace Government property Jagan dhi kadhu.
    Adhi Rastraniki vache foriegn guests ki

  • @kbksharma733
    @kbksharma733 3 месяца назад +1

    VADI.QNAMALU AMI KANIPICHHAKOODADU .RANGULUMARCHANDI ELANTIVEDHAVALAKI .TELISIRAVALANTE .KOOLCHEIAHATAMTAPPULEDU

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 3 месяца назад +1

    Eee 5 years praja sanksheman tarvata sangati veedu chesina paapaala putta tovvadaaniki, vaatini samskarincdaake saripoiddi. Veddu marala Adhikaaram loki vastaanani LKG poradu la Aalochinchadu Anduke inni Rajanhavanaalu kattukunnaadu. Sajjala, Nani lu, pakkanunna vandimaagadulu, i-Pac veella maatalu Nammi utter plop Ayyaadu. Teehaar jail ku pampadame takshna kartvyam. Lif sentence ivvaali. Jdve sarainodu judgement ivvaali Charitra srushtinchaali judgement. Satyam Ramalingarajula ayipovali.

  • @K.24editz10
    @K.24editz10 3 месяца назад +2

    Unnapdu emi pikeru apdu yekada poindhi e news...ipati ki ipdu kataledu kada......apdu nunchi kadthunadu kada....

    • @vamsi9209
      @vamsi9209 3 месяца назад

      Adhe kadha.. bro.. meeku bhoomulu emaina unte cheppu bro.. 1 acre ki 1000 ki icchi oka house kattukunta

  • @Swaroopa915
    @Swaroopa915 3 месяца назад +13

    ఏ పార్టీ ఐనా చీప్ గా ప్రభుత్వ భూములు తీసుకోవడం తప్పు. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేసేస్తారా? ఏమైనా దోచేస్తారా?జగన్ నీతి కబుర్లు చెప్తాడు కదా. ఒక పనికి మాలిన వాడు సీఎం ఐతే ఒక case study jagan అనే వాడు

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef 3 месяца назад +1

    Antha money palace lu waste cheyaka pothe polavaram complete cheste prajalu agriculture plus drinking water ki use avutatde use brain jagan garu

  • @sudhakarch9015
    @sudhakarch9015 3 месяца назад +1

    5 YEARS LO OKKA PEDODIKAINA CHINNA ILLU KATTINCHI IVVALEDU EE JALAGA ANNA..... PARTY OFFICE LAKI PRAJA DANAM ANTHA VRUDA CHESADU

  • @kbksharma733
    @kbksharma733 3 месяца назад +1

    EVARANNA ADIKARULU VOCHHINAPPUDU VUNDATANIKI
    GESTHOUSELUKADATARU
    MARIVEEDEMITI .AKAMGAPYALESSLEKATTADU . EDDRU EKKADAKUVELITE AKKADA DORLADATANIKI KATTUKUNNADU

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 3 месяца назад +1

    Okka chance tho prajalani adukkune sthayiki digajarchadu
    Inko chance ichhi unte uhinchatanike bhayamesthundi

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 3 месяца назад +1

    Esari kuda Jagan cm aevunte prajala asthulani kuda kabjachese varu. Ee charithralo heenudu eka Malli cm kaledu .kani Ee charithralo heenudu kattinchina palaces mathram gurthuga migilipothai

  • @Hyderabadmem
    @Hyderabadmem 3 месяца назад +1

    Enni palaces kavali veediki
    Veedi palace ni government schools cheyali full facilities untai

  • @69MF69S
    @69MF69S 3 месяца назад +5

    ee motham kula gotteyyali

  • @sathiraju7982
    @sathiraju7982 3 месяца назад +4

    ఇదంతా కేంద్ర ప్రభుత్వ చల్లని దీవెన ఫలితం.

  • @ShaikMunthaj460
    @ShaikMunthaj460 3 месяца назад +1

    Mundu aa dabbulu kattinchandi gavernanentlo dabbulu levu Ani chetulettutunnaru

  • @karunasri3176
    @karunasri3176 3 месяца назад +1

    Antha prajala dabbhunu thinesi paiki ethukupothavara munda😊

  • @skhalander8920
    @skhalander8920 3 месяца назад +3

    420 cm

  • @adapamaheshnaidu7906
    @adapamaheshnaidu7906 3 месяца назад +1

    E 6093 ni ey cheppu tho kottalo ippudu 😂 mundu lopala veyyaali.

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 3 месяца назад +5

    ప్రజల సొమ్ము ప్యాలెస్ ల పాలు
    ప్యాలెస్ లన్నీ నేల పాలు

  • @GangababuGanta
    @GangababuGanta 3 месяца назад +15

    అన్ని జిల్లాల్లో రాజధాని ఏర్పాటు చేసేరు. నిజమైన నాయకుడు జగనసూరూడు

  • @nv3s894
    @nv3s894 3 месяца назад +2

    In prakasam also must investigate who given permission and how given permission for such big government land and palace. The officers who given permission to be investigate and question the reason for allow..

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 3 месяца назад

      Mundu telsuko
      2014 lo babu cm aeinaka 50 % mla unna party ki Rajadhana ninlo 3 acrs ... 50%kanteu takuva untey 2 acrs aninichindi go chusuko raa adhey go ni Jagan cheysadu ... Me kallu denginavi kada

  • @YamavarapuRamana
    @YamavarapuRamana 3 месяца назад +1

    Lanjakodukulani, Yakajivakaragarsiksavesiyadni, nakodakaliki

  • @subbus3342
    @subbus3342 2 месяца назад

    JAGAN. Properties mottam seize chesi. JAIL ki. Pampaali
    Nerastudu on BAIL, sadist, mosagaadu etc., vaalu. Society lo. Vundakoodadu. Chaalaa danger to. Ap state and. Society .

  • @heisenberg19989
    @heisenberg19989 3 месяца назад +1

    Okka chance ani motham nakinchesaru only in one chance

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 3 месяца назад +1

    Where did he get that much money for a party of 12 yr old ! IT and ED should verify the sources and take action and cancel the deal and punish or dismiss the officials for going against the rules !

  • @MANHOHARR
    @MANHOHARR 3 месяца назад +3

    Jai CBN your MANHOHARR

  • @padmavathich4822
    @padmavathich4822 3 месяца назад +1

    Super. First target advisors who have advised to construct these buildings unauthorisedly.

  • @Radha1970channel
    @Radha1970channel 3 месяца назад +1

    Temple katti unte.....🙏🙏🙏🙏🙏

  • @krishnakumari4222
    @krishnakumari4222 3 месяца назад +1

    ఈ కట్టడలన్నిటిని ప్రజలు చూడడానికి అవకాశం వుండాలి అని నా ఆశ. ప్లీజ్ ఓక సారి. 😢

  • @sujatanaidu6888
    @sujatanaidu6888 3 месяца назад +1

    Malli c m ga raka povadam mana luck andaram save ayyamu

  • @Ucpj
    @Ucpj 3 месяца назад +6

    Superb title

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 3 месяца назад

    జనం మోసం రౌడీ గారు
    Jaganmohanreddykadu

  • @pkameswararao4593
    @pkameswararao4593 3 месяца назад +1

    Mayagadu antunnaru maharajasri ante ardamenti

  • @maddinenivishnu3439
    @maddinenivishnu3439 3 месяца назад +1

    According to jagan,P is only for palaces not p for polavaram project.

  • @Praneetha305
    @Praneetha305 3 месяца назад +1

    Comedy Jagan..thuppas

  • @murthysantosh6973
    @murthysantosh6973 3 месяца назад +2

    మోసగాడు జలగ

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 3 месяца назад +2

    420Jaggi

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 месяца назад +1

    Rushi kond kadu gold nidhi unnadi sir

  • @Praneetha305
    @Praneetha305 3 месяца назад +1

    Pollavaram kattalsindhi jagan

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 месяца назад +1

    Anni sales cheyavalanu medam

  • @fairozk1765
    @fairozk1765 3 месяца назад +2

    Headline super