Dr. Ravikanth Kongara Gastro & Bariatric Surgeon Full Interview | Ravi Hospital | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @vasudevaraoanumolu3962
    @vasudevaraoanumolu3962 Год назад +63

    ఇలాంటి మనస్తత్వం ఇండియాలోని అందరు డాక్టర్ లకు ఉండాలి అని కోరుకొంటున్నాను

  • @srinivaspeddapalli6830
    @srinivaspeddapalli6830 4 месяца назад +17

    డాక్టర్ గారు.... మీకు శతకోటి వందనాలు...మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్.. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి

  • @masanpallykishan3575
    @masanpallykishan3575 Год назад +1337

    ఈ వీడియోను 10 sec కూడా skip చెయ్యకుండా కంటిన్యూగా చూసినవారు లైక్ చెయ్యండి.

  • @None-uz2ep
    @None-uz2ep Год назад +94

    డాక్టర్స్ లో ఇంత జెన్యూన్ గా మాట్లాడే వారుంటారని ఇప్పటివరకు తెలియదు.మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.మీరు ఎప్పుడూ ఆరొంగ్య గా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

  • @yedukondalupakki8269
    @yedukondalupakki8269 Год назад +42

    మీ నవ్వే సగం ఇబ్బందులను తగ్గిస్తుంది.. మీ మాటలు బాధలను పూర్తిగా పోగొడుతుంది

  • @vinay3437
    @vinay3437 Год назад +96

    మీ సేవలకు భారతరత్న, పద్మావిభూషణ్ లాంటి అవార్డ్స్ ఇవ్వాలి సార్ 😍

  • @shobharani5195
    @shobharani5195 Год назад +290

    డాక్టర్ అంటే మీలాఉండాలి.very good డాక్టర్. వృత్తికి న్యాయం చేస్తున్నారు. అందరి ఆశీస్సులు మీకు
    ఎప్పటికీ ఉంటాయి. God bless you.

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +29

    డాక్టర్ గారు మిరు సూపర్ అండి, మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను, ఎక్కడా చూసినా బిజినెస్ మైండెడ్ జనాలే కనిపించారు, మీలాంటి వాళ్లు చాలా అరుదు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.🙏✌️❤️

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 Год назад +74

    ఇన్ని వందల కామెంట్స్ లో కనీసం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు...డాక్టర్ గారూ మీ గొప్పతనం గురించి తెలియడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు...

    • @Ok_lava_123
      @Ok_lava_123 9 месяцев назад +1

      Chala perfect ga matladutharu.... Smile super ga untundi ... Sirr

  • @srinu6697
    @srinu6697 Год назад +35

    రవిగారు మిగురించి
    ఎంతచెప్పినా తక్కువే అవుతుంది
    God bless you sir❤

  • @madhupadalakshmi4324
    @madhupadalakshmi4324 Год назад +183

    నాకు తెలిసి మన 2 స్టేట్స్ లో మనకి అందుబాటులో ఉన్న the best best doctor...Ravi Kanth kongara garu...

    • @sudhasudha5062
      @sudhasudha5062 Год назад +3

      Nijamga andi

    • @gopi.m6030
      @gopi.m6030 Год назад

      💐

    • @anooshamatte5781
      @anooshamatte5781 Год назад +3

      Correct good doctor

    • @varalakshmivelisetty7649
      @varalakshmivelisetty7649 Год назад +3

      మన తెలుగు DRS చాలా సత్పురుషులు ఉన్నారు.
      కాకపోతే వారు బయటికి కనిపించరు.
      కొంతమందికి interviews, చానల్ ద్వారా రావడం ఇష్ట పడరు.

    • @madhavilathamannava9665
      @madhavilathamannava9665 Год назад +1

      @@anooshamatte5781
      Enta chakkaga navvutunnavayya saami😀

  • @madhoo0207
    @madhoo0207 Год назад +16

    మనిషి ఇద్దరి దగ్గరకు పోవద్దు అంటారు ఒకటి జైలుకి ఒకటి డాక్టర్ దగ్గరకి ...కానీ మీ మాటలు మీ మంచి మసను చూసి మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది వస్తే క్యాన్సర్ అయిన తగ్గించే ఔషధం ఉంది అనిపిస్తుంది డాక్టర్ గారు

  • @srivanibarli358
    @srivanibarli358 Год назад +242

    మా డాక్టర్ గారి నవ్వు చాలా బాగుంటుంది 🙏🙏🙏🙏🙏

  • @hareeshaligi71
    @hareeshaligi71 10 месяцев назад +9

    డాక్టర్ గారు మీరు భలే మాట్లాడుతారు తెలుగు. మీ నవ్వు
    వెన్నెల,మీ మనసు బంగారం. మీరు మాకు తెరిచిన పుస్తకం లా అనిపిస్తున్నారు సార్. మీరు దేవుడు సార్. మీరు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి.

  • @jaggumark9651
    @jaggumark9651 Год назад +863

    దేవుడు ఏర్పాటు చేసినా దేవతా మూర్తులు మీరు మిమ్మలిని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనములు మీరు ఎంత శ్రద్ధతో మీ M B B S ని చదివారో ఇంకా M S లు చేశారో నిజంగా మీరు కారణ జన్ములు నాయన, మీరు, మీ కుటుంబము పచ్చగా పది కాలాల పాటు వర్ధిల్లాలి

    • @thanvich8345
      @thanvich8345 Год назад +14

      👌👌🙏🙏

    • @veerabhadraraoyandamuri6148
      @veerabhadraraoyandamuri6148 Год назад +14

      Mimmalni chuce drs nearchukovalacinadhi chala unnadhi .

    • @ShivShiv-sf7eg
      @ShivShiv-sf7eg Год назад +13

      అద్భుతంగా చెప్పేరు.🙏

    • @vijayasvrao7685
      @vijayasvrao7685 Год назад +17

      డాక్టర్ గారు నమస్కారం మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాను చాలా బాగా అర్థం అవుతుంది, అలా వివరంగా చేప్పుతారు మీదేగ్గిరకు వచ్చి నా వారు కూడా మీ గురించి చేప్పారు , మీకు మీ కుటుంబానికి దేవుడు చేసిన గోప్ప దేవుడు మీరు🙏🙏🙏🙏

    • @keepsmiling1385
      @keepsmiling1385 Год назад +4

      🙏

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Год назад +14

    యాంకర్ గారు మీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం నిజం. నిజం చెప్పాలంటే డాక్టర్ గారు మన తెలుగు జాతికి దొరికిన ఆణి ముత్యం.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Год назад +141

    డాక్టర్ గారు గురించి ఇంత లేటుగా సుమన్ టివీలో చుాపించడం చాల లేటు అయ్యంది మేడమ్, అయన ఎప్పుడో U Tube లో పాపులరి్ అయ్యారు,
    Great doctor, in Telugu States.

  • @mvbsrinivas5034
    @mvbsrinivas5034 7 месяцев назад +8

    కృతయుగం ట్రేతయుగం ద్వాపారాయుగం లో కూడా మీరు జన్మించి వుంటారు ఈ కలియుగం లో మంచి చేయడానికి మళ్ళీ వచ్చారు డాక్టర్ గారు మీరు మీ కుటంబం ఎంతో బాగుండాలిని కోరుకుంటూ నాను

  • @madhavich14
    @madhavich14 Год назад +214

    Dr బాబు కి జై 🙏🙏🙏👏👏👏

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 Год назад +9

    మీరు మీ నవుతోనే మా రోగాలు మటుమాయం. దేవుడు కలకాలం చలగా చూడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను.

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 Год назад +274

    నమస్కారం డాక్టర్ బాబు మంచి మీ నవ్వకి సమాజం మీద మీకున్న గౌరవానికి మీ ప్రతిభకు మాటలు సరిపోవు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అందుకే మౌనంగా ఇలా 👌👌👏👏👏🙏🙏💐💐💐💐💐💐

  • @srinivasrao7673
    @srinivasrao7673 Год назад +52

    వదల కుండా చూసాము మంచి డాక్టర్ గారితో interwe చేసినందుకు మీకూ డాక్టర్ గారికి సేతకోటి వందనాలు 🙏🙏💐💐

  • @vijayapriyadarshini7630
    @vijayapriyadarshini7630 Год назад +120

    "వైద్యో నారాయణో హరిః ..."/ " దైవం మానుష రూపేణా" ...ఇది మీలాంటి వారిని చూసి చెప్పి ఉంటారు సర్ 🙏🙏🙏.
    మీకు, సమాజం పట్ల మీరు చూపే బాధ్యతకు .... శతకోటి వందనాలు🙏🙏

    • @gopi.m6030
      @gopi.m6030 Год назад +1

      👌

    • @sudeepthikatta9164
      @sudeepthikatta9164 Год назад

      Meru. Intha. Chinna. Vausulo antha. Knowledge. Vundi. Ante. Meeru. Antha. Kashta. Paddaaro. Meeru. God. Andi.

  • @krishrajnaik3041
    @krishrajnaik3041 Год назад +32

    🙏🙏🙏🙏🙏🙏🙏 ఒపికకు.రైతులు,కాయకష్టం చేసేవారు మీ నోట ఇలాంటి మాటలు వచ్చినందుకు థాంక్స్ సార్.

  • @venkey.varikuppala44168
    @venkey.varikuppala44168 Год назад +34

    ఏమనుకున్నారండి మరి మా డాక్టర్ గారంటే thanku అక్క మా డాక్టర్ గారితో ఇంటర్వూ చేసినందుకు 🙏

  • @ఆయనేనాజీవము
    @ఆయనేనాజీవము Год назад +20

    నిజమైన నీతిగల డాక్టర్ తమ్ముడు
    వందనములు

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +9

    అంజలి గారు చాలా మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు, మీరు చాలా మంచి ప్రశ్నలు వేశారు అడిగే వ్యక్తిని బట్టి మంచి మంచి సమాధానాలు రాబట్టే గలుగుతాం అని మరోసారి రుజువు చేశారు.

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Год назад +10

    నేను డాక్టర్ తో విద్య లో మార్పు అనే మాటకు ఏకీభవిస్తున్నాను.తప్పకుండా చిన్ననాటి విద్యా విధానం లోనే ఆరోగ్యం అవగాహన కోసం పాఠాలు బోధించే విధానం అమల్లోకి వచ్చిన రోజు ఇంకా అంతా మంచే జరుగుతుంది.

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Год назад +16

    డాక్టర్ గారు మీ మంచి మనసు కు నా నిండు వందనాలు ❤️❤️❤️❤️❤️

  • @Houseforsaleinbhimavaram
    @Houseforsaleinbhimavaram Год назад +11

    నమస్తే రవికాంత్ గారు....
    మా నిజాయితీ గల డాక్టర్...
    నేను ఎంతో మంది....
    దొంగ డాక్టర్స్ ను చూసాను....
    1స్ట్ టైమ్....
    ఇంత మంచి డాక్టర్ నీ...
    చూసాను....
    రవికాంత్ గారు....
    The genuine Doctor....📣📣..

  • @pmreddy2055
    @pmreddy2055 Год назад +52

    చెప్పడానికి మాటలు రావట్లేవు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఏమి తెలియని అమాయకుల కోసం మీరు చేసే ప్రతి వీడియో ఉపయోగకరంగా ఉంటుంది సార్, మీ వీడియోస్ ద్వారా మేము Basic knowledge ని తెలుసుకోగల్గుతునము. Thanku you sooo much డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kjaipal3844
    @kjaipal3844 Год назад +14

    ప్రపంచంలో నీ అంత మంచి డాక్టర్ ఉండడేమో అని నా అభిప్రాయం మీరు కలకాలం చల్లగా ఉండాలి ఇలాగే తెలివిని పంచాలి ఐ లవ్ యు సార్

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +7

    సార్ మీ ప్రతి వీడియోలు నేను చూస్తూ ఉంటాను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎల్లప్పుడు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు

  • @ysgaming9932
    @ysgaming9932 Год назад +20

    సిగ్నేచర్ స్టూడియో వారికి ధన్యవాదాలు
    ఒక మంచి ఫామిలీ డాక్టర్ గా భావించే కొంగర రవికాంత్ గారి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు సలహాలు ,అనుభవాలు తెలియ చేసినందుకు డాక్టర్ గారికి అభినందనలు🙏

  • @yedukondaluupputella9270
    @yedukondaluupputella9270 Год назад +3

    నాయనా డాక్టర్ గారు. నాకు 64. చిన్నవాడి వైన... మీకు అభినందనలు.. అభివందనములు.. దేవుడు చల్లగా చూసి ఆరోగ్యం బాగానే అనుకుంటున్నాను.
    మా పంతులు గారి ఆరోజుల్లో అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. విద్యార్థుల అయినమమ్మల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసేవాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ..నాకు వారిని గుర్తుకు తెచ్చారు అయ్యా మీరు

  • @choppakatlanaresh9601
    @choppakatlanaresh9601 Год назад +4

    డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని గంట 14 నిమిషాల 21 సేకల పాటు మీ అనుభవంతో చెప్పినటువంటి సలహాలు,
    వైద్యరంగంలో మాకు తెలియనిటువంటి ఎన్నో విషయాలను చాలా సులువుగా ఆచరించే ఈ విధంగా మాకు తెలియ జేశారు మీరు పేషెంట్స్ కి చెప్పే విధానం చాలా బాగా బాగుంది.
    భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేసే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
    నమస్కారం

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Год назад +6

    బాబుని చూడటానికి వేళ్ళను నేను ఉన్నది ఉన్నటు చెప్తారు హాస్పటల్ కూడా చాల ప్రశాంతం గా ఉంటుంది

  • @jvvteam3082
    @jvvteam3082 Год назад +174

    ఇప్పుడు 2.49 AM. రవికాంత్ గారి ఇంటర్వ్యూ చూడటం ప్రారంభించాక మధ్యలో ఆపలేకపోయాను. చక్కటి ఇంటర్వ్యూ అందించిన అంజలి గారికి ధన్యవాదాలు.

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 2 месяца назад +2

    ఒకడాక్టరు సమాజాన్నిఎడ్యుకేట్ చేయటానికి తనవిలువైనసమయాన్నివెచ్చించటం ఈయనతోనేమొదలైనది.గ్రేట్ రవికాంత్ గారూ.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +31

    మా డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చెయ్యడం మంచిపని చేసారు అంజలి గారూ

  • @mayurimayuri6082
    @mayurimayuri6082 Год назад +15

    ఒక్క క్షణం కూడా ఆపకుండా Full video చూశాను...reayally impressed... మీ ఓపిక... ఇంతటైం.. మాట్లాడటానికి..కూడా.. దానివెనుక సొసైటీ కి మంచి చేయాలనే తపన వుంటే గానీ ఈ మాటలు రావు sir...really amazing

  • @padmajayayaram602
    @padmajayayaram602 Год назад +9

    మీ లాంటి మానవతా విలువలు కలిగిన, సామాజిక బాధ్యత కలిగిన వైద్యులు ఈరోజుల్లో కోటికొక్కరు..నాకు తెలిసి మీరొక్కరే..🙏🙏🙏

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Год назад +3

    Great Doctor garu మీ మాటలు విన్న చూసిన రోగికి సగం జబ్బు నయం అవుతుంది

  • @sriperambudurukurmaramanuj2558
    @sriperambudurukurmaramanuj2558 Год назад +4

    మీరు సమాజానికి పంచుతున్న వైద్య విజ్ఞానము, విసిదీకరిస్తున్న విధానము అత్యుత్తమము. మీకు కృతఙ్ఞత్తాభివందనాలు అండి.

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 Год назад +6

    మీరు ఎప్పుడో తప్పక చేయాల్సిన ఇంటర్వ్యూ మరియు మీరు మాత్రమే చేయాల్సింది!👌👌👌👏👏👏👏👍👍👍

  • @bimarisiddart5309
    @bimarisiddart5309 Год назад +53

    ఇలా నిజాలూ సహజంగా ఏ డాక్టర్లూ చెప్పరూ సర్ మీరూ గ్రేట్

    • @kalavathib9117
      @kalavathib9117 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 Год назад +34

    అద్భుతమైన డాక్టర్ తో ... మీరు చాలా సమాచారాన్ని అందించారు . మీకు కృతజ్ఞతలు.

    • @nallurikoteswararao9988
      @nallurikoteswararao9988 Год назад

      నేను....
      ఈ రోజు రవి గారి వద్ద ట్రేట్ మెంట్ కు వెళ్లి... ఆ దేవుడ్ని కలిసి.. ధన్యుడిని ఐనాను.

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Год назад +39

    ఎంత బాగా వివరంగా చెప్పారు డాక్టర్ గారు.

  • @damarlamallesh
    @damarlamallesh Год назад +4

    అబ్బబ్బ ఏం డాక్టర్ అండి బాబు... మీకు పాదాభివందనాలు....
    చూస్తున్నంత సేపు ఒక్కసారి కూడా స్కిప్ చేయలేదు గంటసేపు వీడియో అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు ...
    అంతా విలువైన సమాచారం సలహాలు ఇచ్చారు....మీరు చాలా గ్రేట్...👃👃👃

  • @jvvteam3082
    @jvvteam3082 Год назад +9

    రవికాంత్ గారు అద్భుతమైన వ్యక్తి.. సమాజానికి ఒక వైద్యుడు ఏంచేయగలరో, ఎటువంటి సేవ చేయగలరో చేసి చూపిస్తున్న వైద్యుడు. ఆయన చిరంజీవిగా ఉండాలి.

  • @nraosimha4732
    @nraosimha4732 5 месяцев назад +2

    ప్రజలను ఆరోగ్య విషయాల్లో చైతన్య పరచాలి, అందరికి విషయాలు అర్ధం అవ్వాలని మీరు పడుతున్న ఆరాటం, తాపత్రయం మీ గొంతులో, మాట విధానం, ముఖ కవళికల్లో స్పస్టంగా కనిపిస్తుంది. సదా ఈశ్వర అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటాను

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 Год назад +16

    అద్భుతమైన , అందమైన చిరువు నవ్వు, వినసొంపైన మాటలతో.. విలువైన సమాచారాన్ని అందించే డాక్టర్ గారు.
    ఒక్క నెగటివ్ మెసేజ్ కూడా ఉండవు.

  • @vijayakosuri6847
    @vijayakosuri6847 Год назад +14

    👌🏻👍🏻చాలా బాగ చెప్తున్నారు వినేకొద్ది వినాలనిపిస్తుంది మీ నవ్వు 👌🏻🙌🏻

  • @kirankumarpanguru
    @kirankumarpanguru Год назад +267

    This is not just a interview,it's best awareness for society....great sir 👏ur a soldier

    • @ravisow2586
      @ravisow2586 Год назад +7

      Ur great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Dr sir hat's off

    • @estherurani8952
      @estherurani8952 Год назад +3

      Exactly sir

    • @balrajhanumappa9480
      @balrajhanumappa9480 Год назад

      Good massage sir🙏🙏

  • @sathishchakradhar3060
    @sathishchakradhar3060 Год назад +10

    చాలా ధన్యవాదాలు డాక్టర్ రవికాంత్ గారూ మీ వివరణ నిజంగా ఆశ్చర్యం కలిగించింది❤️

  • @srujana8463
    @srujana8463 Год назад +74

    మీ యొక్క విషయ విశ్లేషణకు మీ యొక్క పరిజ్ఞానానికి హాట్సాఫ్ అండి,చాలా చక్కగా వివరించారు సార్👌. ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండటం చాలా అరుదు. Very thankful to you sir.

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 10 месяцев назад +3

    ఒక మంచి ఇంటర్వ్యూ dr గారు మీరు బ్రిలియంట్,గొప్ప మానవతావాది.

  • @SrinivasamurthyRallabandi
    @SrinivasamurthyRallabandi 10 месяцев назад +3

    చాలా చక్కని ఇంటర్వూ. మా డాక్టర్ గారికి భగవంతుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేందుకు ఎదురు చూస్తూ.... మీ అభిమాని.❤🎉

  • @sravya9tha68
    @sravya9tha68 4 месяца назад +1

    అంజలిగారు చాలా విలువైన సమాచారంఅందించి నందుకు సంతోషం. Dr గారి వివరణ మనస్సులో హత్తుకున్నవి. Dr గారు చెప్పినంత సేపు వారి ముఖంలో ఉచ్చా హం తొంగి చూసింది ధన్యవాదములు dr. అనంతపురం. Ramabhupal.

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 Год назад +30

    అద్భుతమైన ఇంటర్వ్యూ.ఇంటర్వ్యూ మనలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తుంది.TQ డాక్టర్ సార్,&అంజలి గారు

  • @SreemannarayanaNarayan-rl9lo
    @SreemannarayanaNarayan-rl9lo Год назад +7

    ❤ లవ్ అన్నయ్య.. మీరు మా పెద్దన్నయ్య లాంటి వారు🙏

  • @meghanaramesh4884
    @meghanaramesh4884 Год назад +18

    Nanduri gari tarvata miru chesina one of the best interview Anjali garu...Tx a ton..All good vibes to u..Ravikanth garu is amazing..

  • @golisatyam5365
    @golisatyam5365 Год назад +12

    మన డాక్టర్ చాలా చాలా మంచి వారు👌👍

  • @sathyasree2445
    @sathyasree2445 Год назад +17

    Usually doctor tho interview ante boring ga untundhi, but Ravi gaari interview last minute varaku chala intersting ha undhi, yet very informative ga undhi. Happy ga navvuthu matladuthunte oka family members matladithe vintunatlu undhi

  • @lalithakumari9562
    @lalithakumari9562 Год назад +1

    మీకు నమస్కారము లూ చాలా చాలా థాంక్స్ మీరు తెలుగులో పూర్తిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఇంటర్వూ చేసేవాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు మిరుతెలుగులో పూర్తిగా మాట్లాడుతున్నది మకు చాలా బాగున్నాయి చాలా బాగా అర్థమవుతున్నది

  • @msri545
    @msri545 Год назад +24

    హాయ్ డాక్టర్ గారూ 🙏సార్ మీకు memu ఏమిచెప్పిన తక్కువే సార్ మీలాంటి వారు నేను చుసిన మొదటిమంచి డాక్టర్ గారూ 💐💐💐💐మీ అమ్మగారికి నాన్నగారికి మా కృతజ్ఞతలు సార్

  • @krishnaharichenna.7173
    @krishnaharichenna.7173 5 месяцев назад +2

    సార్ మీ నిజాయతీ కి శత ఖోటి వందనాలు ❤️🌹🙏🙏

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Год назад +20

    డాక్టర్ అంటే ఇలా ఉండాలి సూపర్

  • @poornak59
    @poornak59 Год назад +1

    సార్ నిండు నూరేళ్ళు చల్లా ఉండాలని అందరికీ ఉపయోగపడే డాక్టర్ బాబు గారు సలహాలు సూచనలు తెలియజేస్తూ నందులకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @TheSindhulakshmi
    @TheSindhulakshmi Год назад +34

    He is enjoying the doctor life....he is living in the life as a doctor

  • @anjiapuvra6035
    @anjiapuvra6035 Год назад +12

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుడు ఎక్కడ లేరు మనిషి రూపంలో ఉన్నారు సార్ అలాంటి దేవుళ్ళు మీరే సార్ మీలాంటి మంచి డాక్టర్లు సార్

  • @trickymaths349
    @trickymaths349 Год назад +51

    No negativity only positivity...!!

  • @praneethatada8195
    @praneethatada8195 Год назад +12

    Dr garu ఎన్నో తెలియని విషయాలు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు మీరు కలకాలం సుఖంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను జై వైద్య వృత్తి 🙏👍

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 Год назад +9

    I am seventy years old woman from
    Wgl aa varaku Ravi Garu videoluchuste Oka book chadivinantha happy gavuntundhi thanku Ravi garu

  • @PS00091
    @PS00091 Год назад +19

    మీరు మనుషులలో దేవుడు సార్
    డాక్టర్ గారు మీరు గ్రేట్ 🙏🙏🙏👌👌👌🔥🔥🔥👍👍👍🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @prasadbgvr2951
    @prasadbgvr2951 Год назад +8

    Ravi is a Complete Man, Indian
    REAL HERO.

  • @MadhaviLathabonala
    @MadhaviLathabonala 8 месяцев назад +2

    Doctor gaaru meeru chala care తీసుకోండి . మిగిలిన doctorski మీరు నచ్చ రు.ఫ్రీ గా అన్ని చెప్పేస్తున్నారు

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 Год назад +31

    Thank you madam ,ఇన్ని రోజులకు Dr గారిని interview చేసినందుకు

  • @habauch654
    @habauch654 21 день назад

    మీరు అంత బిజీ డాక్టర్ అయినా ప్రజలకోసం మంచిచెయ్యాలని తాపాత్రాయపడే, ప్రజలకు అర్ధమయ్యేలాగా, చెప్పగలిగే, నిజం నిజాయితీగా, చెప్పగలిగే డాక్టర్ సార్ మీరు మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలి

  • @salmasiddiq4289
    @salmasiddiq4289 Год назад +13

    డాక్టర్ గారు నమస్తే అండి ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పినారు ధన్యవాదములు

  • @golimalleshammallesh254
    @golimalleshammallesh254 6 месяцев назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీ వీడియోలు చాలా చూశాను ఒక అన్న లాగా కుటుంబ సభ్యుని లాగా సమాధానం నాకు బాగా నచ్చాయి

  • @mohansunke6103
    @mohansunke6103 Год назад +10

    మేడం మీకూ చాలా మంచి వ్యక్తులు interw ఇస్తూన్నారు, 1) బబుగోగినేని గారు 2) రవికాంత్ డా" గారు అద్రుష్టం

    • @ja61990
      @ja61990 Год назад

      గోగినేని గాడి పేరేందుకు

    • @NETHA_ji
      @NETHA_ji Год назад

      1st vodu ep gadu

  • @kotapadma3189
    @kotapadma3189 9 месяцев назад +2

    Hi sir Doctors andaru meelaage manchi manasuto vunte chala baguntundi sir meeru really great real hero sir meeru maa devudu sir nenu mee daggaraku vachanu sir 👏👏💯👍😊👏💯👍 meeru mee famili andaru sampoorna aayuraarogyalato santoshaga mee family vundali Sir 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @JayaLakshmiPuvvala
    @JayaLakshmiPuvvala Год назад +5

    మీరు ప్రతీ విహాయాన్ని చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యే విధంగా చెప్తారు. Really you are people God's gift

  • @shobhabemanapelli6919
    @shobhabemanapelli6919 10 месяцев назад +2

    Nijangaa meeru great sir.now a days doctors business chestunnaru meeru chala baga chebthunnaru

  • @kchandika1356
    @kchandika1356 Год назад +6

    Dr.Babu god bless u 🙏 (MBBS lo foundation భాగుండలి Ani clear గా చెప్పారు)

  • @Samsatish
    @Samsatish 9 месяцев назад +2

    The best interview I have ever seen. Hatsoff to you sir Dr. Ravikanth Kongara.

  • @Suresh-m7c
    @Suresh-m7c Год назад +7

    మనీ సంపాదించుకోవాడం పని చేసే డాక్టర్ లను చూసిన... మొట్టమొదటి సారిగా మనుషుల మనసులో స్థానం సంపాదించుకోవాడం కోసం పని చేసే డాక్టర్ ను చేస్తున్నాను.. మీరు దేవుడు సామి

  • @Umarajeswari104
    @Umarajeswari104 9 месяцев назад +2

    E Dr maku vachhina vyadiki reason edi cheppakunda mandulu ichheyadum meevalana memu enno telusukuntunam meeku danyavadamulu Dr garu🙏🙏🙏

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 Год назад +13

    మీరు చెప్పే విధానికి హ్యాండ్సఫ👍👌🙏🙏❤❤💐💐🤲🤲Tq sir🌹🌹

  • @Hemanth1987
    @Hemanth1987 Год назад +1

    చాలా బాగా మీ అందమైన చిరునవ్వుతో ఎన్నో విషయాలు మాకు telitaparicharu మీకు నా కృతజ్ఞతలు

  • @kondalaraovemulakonda9637
    @kondalaraovemulakonda9637 Год назад +4

    Mandesaniki, modisri...Alage maa arogyaniki Ravikanth kogara we are very thankful to you ❤️ ♥️

  • @narendrababumallampati4660
    @narendrababumallampati4660 Год назад +2

    ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో చాలా చాలా బాగా చెప్పారు Dr రవికాంత్ గారు హెల్త్ గురించి Tq very so much sir ❤❤❤

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 10 месяцев назад +13

    వైద్యో నారాయణ హరి అంటే రవికాంత్ గారే 🎉🎉🙏

  • @laskhmiaparna402
    @laskhmiaparna402 5 месяцев назад +1

    మీరు చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటిలోకి బెస్ట్ ఇంటర్వ్యూ అంజలి గారు

  • @GangadharaRao-qx3gk
    @GangadharaRao-qx3gk Год назад +9

    మా అభిమాన డాక్టర్ గారి తండ్రి గారు కూడా ప్రజా వైద్యులే. వారి మరణం మా అందరిలో విషాదాన్ని నింపింది. డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకు జనవిజ్ఞాన వేదిక ఏలూరు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.

  • @habauch654
    @habauch654 21 день назад

    మీరు చాలా గ్రేట్ సార్ దేశంలో వున్న డాక్టర్స్ అందరూ మీలాగా ఉంటే ఎంత బాగుంటుంది

  • @sowjanyareddy807
    @sowjanyareddy807 Год назад +13

    Tq Anjali garu, maa doctor garini interview chesinanduku he is our role model 🙏🙏 thank you sir😊

  • @edocha_123
    @edocha_123 Год назад +2

    Yes, ravikanth garu super doctor, motivation baga chestharu. Next 10 crores peoples ki family doctor varu.great doctor.

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Год назад +16

    నమస్కారం సార్
    సిగ్నేచర్ స్టూడియో వారికి నమస్కారం
    మీ వీడియో టాప్ టు బాటమ్ అంతా చూసాను సార్
    ప్రతి జబ్బు గురించి కంపారిజన్ చేసి
    హై ఫై ఎక్స్పీరియన్స్ తోటి ప్రతి సెంటెన్స్ అర్థమయ్యేటట్టు అరటిపండు వలసి చిన్నపిల్లలకు తినిపించినట్టు
    ఫ్లాష్ బో ఎఫెక్ట్ గురించి అంజలి గారు అడిగిన ప్రశ్నలకు అన్నిటికి చాలా చక్కటి సమాధానాలు చెప్పారు సార్
    ఇంత ఓపిక ఎలా వచ్చింది సార్ మీకు
    మళ్లీ హాస్పిటల్ లో పేషెంట్లను చూడాలి
    బయట మళ్ళీ వీడియో ప్రోగ్రాములు చేయాలి
    మీ పేషెన్సీకే హాట్సాఫ్ సార్
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    తమరికి ధన్యవాదములు సార్
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్
    ఇంకా ముందు ముందు సైకాలజీ వీడియోస్ అందించాలని కోరుకుంటున్నాను సార్
    మీరు సైకాలజీ డాక్టర్ కాకపోయినా
    ఆ టాలెంట్ మీకు ఉన్నది సార్
    గాడ్ బ్లెస్స్ యు సర్