Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ఈతడే రఘురాముడీతడేకాంగ వీరుడు ఈతడు చేసిన చేతలెన్నియైన కలవుఖరదూషణాధులను ఖండతుండములు సేసే అరుదుగా వాలినొక్క యమ్మున నేసేసరవి కొండలచేత సముద్రము బంధించే ఇరవై విభీషణునకిచ్చే లంకారాజ్యముకూడబెట్టె వానరుల కుంభకర్ణాది దైత్యులతోడనే రావణు జంపె దూరము గెల్చె వేడుకతో సీతాదేవి గూడెను పుష్పక మెక్కెయీడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన పుడమి అంతయు గాచే పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవుల యెడయక శ్రీ వేంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై యిదె వెలసె
Chala baagaapaaderu Andi 🙏
🙏❤🌺🌺🌺
Jai sriram 🎉
Awesome as always sir 🙏🙏🙏
Guruvugaru meeku veladhi vandhanalu 🙏🙏🙏
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం I లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ 🙏🙏🙏🙏🙏
పల్లవిలో మృదువైన మీ కంఠస్వరమునకు మృదంగ ధ్వని ఎంతో శ్రావ్యంగా ఉన్నదయ్యా💐🙏
🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏
Excellent sir 🎉❤
🙏🙏🙏అద్భుతం గురువు గారు 🎉
గురువు గారి పాద పద్మములకు ప్రణామం
జై శ్రీమన్నారాయణ గురువుగారు చాలా బాగుంది సంకీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐😊❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Jai sri ram
🙏🙏🙏
Jai Sri Ram
Excellent rendition.Please post the lyrics in Sanskrit or English also
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః... గురువు గారు చాలా చాలా బాగుంది కీర్తన... మీరే మా కలియుగ అన్నమయ్య ❤🎉
Adhbutham sree rama
Sree.. Ram..❤❤❤
हरये नमः।श्राव्यम्, मनोहरम्
Lord Rama presence is there in this song
Jai Sriman Narayana🙏
iayya amthma namaskarm iayya 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
జై శ్రీరామ్ 🙏🙏🙏
🙏🙏 జై శ్రీరామ్
🙏
Sairam 💞🙏
Please post lyrics
🎉🎉🎉🎉🎉
ఈతడే రఘురాముడీతడేకాంగ వీరుడు
ఈతడు చేసిన చేతలెన్నియైన కలవు
ఖరదూషణాధులను ఖండతుండములు సేసే
అరుదుగా వాలినొక్క యమ్మున నేసే
సరవి కొండలచేత సముద్రము బంధించే
ఇరవై విభీషణునకిచ్చే లంకారాజ్యము
కూడబెట్టె వానరుల కుంభకర్ణాది దైత్యుల
తోడనే రావణు జంపె దూరము గెల్చె
వేడుకతో సీతాదేవి గూడెను పుష్పక మెక్కె
యీడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన
పుడమి అంతయు గాచే పొందుగా తనంతలేసి
కొడుకుల గాంచెను కుశలవుల
యెడయక శ్రీ వేంకటేశుడై వరములిచ్చే
అడరి తారక బ్రహ్మమై యిదె వెలసె
Chala baagaapaaderu Andi 🙏
🙏❤🌺🌺🌺
Jai sriram 🎉
Awesome as always sir 🙏🙏🙏
Guruvugaru meeku veladhi vandhanalu 🙏🙏🙏
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం I లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥ 🙏🙏🙏🙏🙏
పల్లవిలో మృదువైన మీ కంఠస్వరమునకు మృదంగ ధ్వని ఎంతో శ్రావ్యంగా ఉన్నదయ్యా💐🙏
🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏
Excellent sir 🎉❤
🙏🙏🙏అద్భుతం గురువు గారు 🎉
గురువు గారి పాద పద్మములకు ప్రణామం
జై శ్రీమన్నారాయణ గురువుగారు చాలా బాగుంది సంకీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐😊❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Jai sri ram
🙏🙏🙏
Jai Sri Ram
Excellent rendition.
Please post the lyrics in Sanskrit or English also
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః... గురువు గారు చాలా చాలా బాగుంది కీర్తన... మీరే మా కలియుగ అన్నమయ్య ❤🎉
Adhbutham sree rama
Sree.. Ram..❤❤❤
हरये नमः।
श्राव्यम्, मनोहरम्
Lord Rama presence is there in this song
Jai Sriman Narayana🙏
iayya amthma namaskarm iayya 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
జై శ్రీరామ్ 🙏🙏🙏
🙏🙏 జై శ్రీరామ్
🙏
Sairam 💞🙏
Please post lyrics
🎉🎉🎉🎉🎉