పరిష్కారానికి పచ్చ జెండా | CM Chandrababu Meeting With CM Revanth Reddy | THE Debate | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 3

  • @tejashine3326
    @tejashine3326 3 месяца назад +1

    జగన్ చేసిన అప్పులకు లెక్కలు తెలియాలి. ఆ డబ్బుతో ఏం చేశాడు. లెక్క తేడాగా ఉంటే తిరిగి అతని దగ్గర నుండి వసూలు చేయాలి.

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 месяца назад

    రేవంత్ రెడ్డి గారు! కా లో జీ గారి పుస్తకం చంద్రబాబు గారికి ఇచ్చి ఆహ్వానించారంట .
    అంటే ఆ కా లో జీ పుస్తకంలో ఇక్కడ దోపిడీ జరిగితే తెలంగాణ వాళ్లయితే ఇక్కడే పొలిమేర లోపల పాతి పెట్టాలి ఇతర రాష్ట్రాల వాళ్లయితే తెలంగాణ గడ్డమీద పాతిపెట్టాలి అని ఉన్నదాన్ని ఇచ్చారంట.
    ఇక్కడ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది రాసినప్పుడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? విడిపోయినప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నాయి? అదే గనుక విడిపోయినప్పుడు కనుక కాలోజి గారు రాస్తే?
    సామాన్యంగా పీడితుల తరఫున కాళోజి గారు ఉంటారు కాబట్టి.
    అభివృద్ధి చేసిన ఆంధ్ర వాళ్లకు వాళ్ల వాటా ఇవ్వాలి. హైదరాబాద్ ఆదాయంలో కూడా అని చెప్పి ఉండేవాళ్లు.
    ఆ తర్వాత సి నారాయణ రెడ్డి కూడా మన యాసలు వేరైనా భాష ఒక్కటే.
    తెలంగాణ నాది రాయలసీమ నాది అన్నారు.మరి కాలోజీ పుస్తకం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అదే ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డి గారి భావాలను కూడా ఆదర్శంగా తీసుకొని.
    చట్టబద్ధంగా ఆంధ్రకి రావాల్సినవి ఇవ్వాలి.
    కానీ కొత్త డిమాండ్లను పెట్టడం ఏంటి?
    మనము ఆలోచించాల్సిన చర్చ.
    కాకుంటే ఉన్నతాధికారుల కమిటీ మరియు మంత్రుల కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకోవటం అనేది ఒక ఈ పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నారని సూచిస్తుంది.
    తెలంగాణ ఏర్పడకముందే మా తెలంగాణ మాకు ఉండాలి అని అంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు73 లో.
    కాళోజి గారు ఆంధ్ర ని విడగొట్టమని అంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు.
    అప్పుడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ కేటాయించి ఆ ఉద్యమాన్ని అప్పుడు ఆపారు.
    మరి అప్పుడు మాట్లాడని కాళోజి గారు ఇప్పుడు ఆయన కవితలను చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకోవాల్సింది.
    విభజన నాటికి హైదరాబాదు ఆదాయము తెలంగాణలో ఉన్నందుకు చట్టబద్ధంగా ఆంధ్ర కి ఇవ్వాల్సిన వాటిపై.
    ఇవ్వటానికి వెనుకంజ వేస్తేకాళోజి చెప్పిన దోపిడీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం చెందుతుంది.బాధిత వర్గంగా ఆంధ్ర మిగులుతుంది.
    ఆంధ్ర కాళోజి luతెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వకుండా చేసిన ద్రోహాన్ని గురించి ఇంకో జాషువా ఇంకో గురజాడ రాసి.బహుమతిగా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.చట్టబద్ధంగా ఆంధ్రాకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 месяца назад

    మద్రాసు నుంచి పైసా తీసుకోకుండా తిరుపతిని మిగిల్చుకున్నాం
    మద్రాసుతో కలిసి దాని అభివృద్ధిలో పెద్ద భాగస్వామ్యం లేదు కాబట్టి.
    కానీ 40 సంవత్సరాలు కలిసి చేసిన అభివృద్ధి చెందిన హైదరాబాదును ఆదాయాన్ని విభజనలో వెంటనే తీసుకుని
    చట్టబద్ధం గా పది సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రకి ఇవ్వాల్సిన వాటిని తేల్చకుండా. ఇవ్వకుండా.
    కొత్త వాటిని డిమాండ్ చేయటం తిరుపతిలో వాటాలు కావాలి అనటాలు మీడియాలో లీక్ చేసినవి నిజమే అయితే
    కాళోజి చెప్పిన దోపిడీ వర్గంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అవుతుంది.
    అప్పుడు శిక్ష కూడా తెలంగాణ ప్రభుత్వానికి కాళోజీ ఉన్నట్లయితే వేసి ఉండేవాళ్ళు.
    కాళోజి గారిని ఆదర్శంగా తీసుకొని బాధితులైన ఆంధ్రులకు తగ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆశిద్దాం..
    చట్టబద్ధంగా ఉన్నవి ముందు అమలు చేసి స్నేహపూర్వకంగా ఏదైనా సహకరించుకోవడం వేరు చట్టబద్ధంగా ఇవ్వము కానీ మాకు ఇంకా ఆంధ్ర నుంచి మాకు కావాలి అని కొత్త డిమాండ్లు చేయటం తగదు.
    ఏమైనాప్పటికీ వాళ్లు అభివృద్ధి చేసుకోవడం వేరు. ఎదుటి రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వకుండా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పటం అర్థమంత మైనది కాదు.
    . ఏమైనాప్పటికీ వ్యవస్థలపరంగా సమన్వయంతో చంద్రబాబు గారు పరిష్కరిస్తారు.
    ఒకవేళ ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే శక్తి. కష్టపడి వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా.
    ఆయన చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టడం వలన గుడిలో దీపం లాగా భద్రతగా ఉంటుంది.ఆయన చేతిలో పాలనన్ని మటుకు ఆశిద్దాం.
    అందుకే భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఆయన రూపంలో అన్నమటకు వేడుకుందాం.